10 సంవత్సరాలుగా సవక సాగు చేస్తున్న

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • గత పది సంవత్సరాలుగా సవక లేదా సరుగుడు లేదా సర్వి లేదా పబ్బ కర్ర.. సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ కర్రను వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ రైతు మాత్రం నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో ఈ పంట సాగు చేస్తున్నారు. వీడియోలో తన అనుభవం మనతో పంచుకున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 10 సంవత్సరాలుగా సవక తోట సాగు చేస్తున్నాం
    #RythuBadi #రైతుబడి #సవకతోట

ความคิดเห็น • 50

  • @manoharpothala2491
    @manoharpothala2491 ปีที่แล้ว +7

    Mainly used as poles for slabs in Construction. The roots are used for firewood and also for cremation. In 1970's 80% of wood is used for fire wood and small branches were used in bricks industry and used also during tobacco processing. Only problem with these Hybrid casuarina trees is there is no tap root, fire and Cyclones during the months of Oct, Nov & Dec are the disadvantages. Price above 3 .5 Lak is reasonable.

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 ปีที่แล้ว +16

    సరుగుడు కలప కొనే వాళ్ళ గురించి మార్కెటింగ్ గురించి ఒక వీడియో చేయండి బ్రదర్

    • @yerravarahalababu410
      @yerravarahalababu410 8 หลายเดือนก่อน +1

      Anna me dagga unnaya bro

    • @Kdurgaprasad-ky7dl
      @Kdurgaprasad-ky7dl 8 หลายเดือนก่อน

      Ma daggara karra adithi vundhi bro

    • @prakashballa9708
      @prakashballa9708 7 หลายเดือนก่อน

      Naku kavli kalapa

    • @moinsk9730
      @moinsk9730 6 หลายเดือนก่อน

      ​Malabar vepa thotalu cutting ki unte cheppandi

    • @moinsk9730
      @moinsk9730 6 หลายเดือนก่อน

      ​@@Kdurgaprasad-ky7dl Malabar vepa thotalu cutting ki unte cheppandi teeskunta

  • @yanamadalasravankumar9411
    @yanamadalasravankumar9411 หลายเดือนก่อน

    సూపర్ బ్రదర్ పక్కన మా ఊరు కలిచేడు

  • @aravindkumar3067
    @aravindkumar3067 ปีที่แล้ว +6

    Frist like And comment anna❤❤❤

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว +1

      Thank you so much 🙂

  • @adeiahpamangi1156
    @adeiahpamangi1156 ปีที่แล้ว +1

    Anna meeru chala manchi sandesam isthunnaru prajalaki okkasari nellore area lo vachi pantalagurinchi cheppandi anna

  • @satyabonthu100
    @satyabonthu100 ปีที่แล้ว +3

    టమాటా రైతు మైపాల్ రెడ్డి నీ ఇంటర్వ్యూచెయ్యండిచెయ్యండి

  • @lifesavejobs3392
    @lifesavejobs3392 ปีที่แล้ว +1

    Hello anna mi video chalamandhi help avuthunnayi good job bro

  • @mohanreddey
    @mohanreddey ปีที่แล้ว

    Super rajender reddy garu , videos are very interesting, keep it up, thanks for your efforts

  • @thkfarming-co6zs
    @thkfarming-co6zs ปีที่แล้ว

    Nice information brother
    🎩 off for your efforts

  • @sampurnastudios9453
    @sampurnastudios9453 ปีที่แล้ว +3

    Firewood ke sale chasena chala price vasthade

  • @chiranjeevich7884
    @chiranjeevich7884 ปีที่แล้ว

    రెండు వరుసల మధ్య దూరం 4 అడుగులు అయినప్పుడు ట్రాక్టర్ ఏల దుక్కి దున్నడం సాధ్యం అవుతుంది

  • @محمدآمنہعامر
    @محمدآمنہعامر ปีที่แล้ว +1

    సరుగుడు /సవక , నీలగిరి కలప పంటలు నీళ్ళు విపరీతంగా తాగేసే పంటలు . ఈ పంటలను తెలుసుకుని వేస్తే మంచిది . కరువు ప్రాంతాలలో మారిత కరువును తెస్తాయి ఈ మొక్కలు .

    • @forestlifer289
      @forestlifer289 ปีที่แล้ว +1

      Good Information sir. Appreciate it.

    • @sunkibhaskarreddy6750
      @sunkibhaskarreddy6750 7 หลายเดือนก่อน

      Em cheddamantav mari

    • @محمدآمنہعامر
      @محمدآمنہعامر 7 หลายเดือนก่อน

      @@sunkibhaskarreddy6750 నీళ్ళు కరువుగా ఉండే చోట ఈ చెట్లు నాటకూడదు . చుట్టుప్రక్కల పొలాలకి నీళ్ళు చాలవు . కనుక దానిబదులు వెదురు వేసుకోండి .

  • @pavankumar712
    @pavankumar712 ปีที่แล้ว

    సరుగుడు చెట్టు💚

  • @praveenreddymuskuwaar7046
    @praveenreddymuskuwaar7046 ปีที่แล้ว +3

    సరుగుడు ఎక్కడ దొరుకుతుంది...

  • @reddyhemanth4113
    @reddyhemanth4113 5 หลายเดือนก่อน +3

    మీరు ఇంకా మంచి సమాచారం ఇవచ్చు ఈ చవక తోట గురించి ఒక వేల మీరు గుడ్లూరు మండల ప్రాంత రైతులు తొ మాట్లాడితే

  • @lutherpaulpadamutham
    @lutherpaulpadamutham ปีที่แล้ว +1

    KALAPA SAGUBADINI YENNUKUNTE...ANNITI KANTE VEDURU BAMBOO SAAGUBADI MANCHIDI...OKA SARI NATITE 60 YEARS DIGUBADI VASTUNDI...BAMBOO KARRA ANNI PANULAKU UPAYOGA PADUTUNDI...KALAPA KONUKOLU CHESE COMPANIES CHALA UNNAY...

  • @darlingnandee8195
    @darlingnandee8195 3 หลายเดือนก่อน

    Anna naku sarugudu plants numbers pettandi anna

  • @lutherpaulpadamutham
    @lutherpaulpadamutham ปีที่แล้ว +1

    SARUGUDU SAMUDRA TEERA PRANTALLO YEKKUVAGA SAAGU CHESTARU...PANDICHERY NUNDI SUPPLY CHESE REDDYYAR SARUGUDU RAKAM MANCHI DIGUBADI EISTUNDI...

    • @srinupolarapu3935
      @srinupolarapu3935 6 หลายเดือนก่อน

      తూర్పగోదావరి కాకినాడ కోస్ట్- తుని కోస్ట్ లో సరుగుడు నారు సాగు చేస్తారు.
      సరుగుడు లో రకాలు క్లోను, జుంజుర్, నాటు నారులు లభిస్తాయి.

  • @praveenflowersdecorations903
    @praveenflowersdecorations903 ปีที่แล้ว

    One more video please

  • @praveenflowersdecorations903
    @praveenflowersdecorations903 ปีที่แล้ว +1

    Dealers profit ekava

  • @RajaN-zk9rn
    @RajaN-zk9rn ปีที่แล้ว +1

    profit is less - 4 year to wait and hardly no 4 lakh

  • @sridharvenkatavarathan5973
    @sridharvenkatavarathan5973 6 หลายเดือนก่อน

    No 5 mean CH5

  • @arigelasusheel624
    @arigelasusheel624 7 หลายเดือนก่อน

    Anna nuku sarugudu kavali 20t

  • @praveenflowersdecorations903
    @praveenflowersdecorations903 ปีที่แล้ว

    Dealers two much price

  • @ManiKanta-he7qt
    @ManiKanta-he7qt 3 หลายเดือนก่อน

    Brother ఇసుక నెల లో పడ్డితుంద...,🧐

  • @lifesavejobs3392
    @lifesavejobs3392 ปีที่แล้ว

    Anna naku savakalu kavali 30tons plese a thota yejamani number cheppu anna

    • @chandukambampati1169
      @chandukambampati1169 ปีที่แล้ว

      Sarvi undi

    • @venudamdu5950
      @venudamdu5950 8 หลายเดือนก่อน

      Please share your number ,savakalu available ga vunnay

    • @mkrchowdary2083
      @mkrchowdary2083 8 หลายเดือนก่อน

      Ma daggara available

    • @sukanya-nq6uo
      @sukanya-nq6uo 8 หลายเดือนก่อน

      Maku trees kavali, available ga vnte number pampandi

    • @mkrchowdary2083
      @mkrchowdary2083 8 หลายเดือนก่อน

      @@sukanya-nq6uo vunayi

  • @juventhalapapireddy474
    @juventhalapapireddy474 ปีที่แล้ว

    Former contact no

  • @lifesavejobs3392
    @lifesavejobs3392 ปีที่แล้ว

    Naku koncham help avuthundhi anna please number send me anna