ఇమ్మ్యూనిటి పెంచి శీతాకాలంలో వచ్చే ఎన్నో అనారోగ్యాల నుండి కాపాడే టేస్టీ GOND LADDU/@Spice Food

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 279

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +23

    👉దయచేసి గమనించగలరు:
    వీడియోలో 2:02 దగ్గర గుమ్మడి గింజల బదులు పొరపాటున పుచ్చ గింజలు అని చెప్పాను.. క్షమించండి! Thank u 🙏

    • @kalvacherlasrilatha5914
      @kalvacherlasrilatha5914 3 ปีที่แล้ว +1

      yes nenu ade anukunnanu

    • @lalithaaloori8161
      @lalithaaloori8161 2 ปีที่แล้ว

      Mi recipe bagunaye

    • @harikab1182
      @harikab1182 ปีที่แล้ว +1

      Same method endakalam lo use chese katori tho cheyocha please reply ivvandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      @@harikab1182 లేదండీ! కటోర వేసవి కాలంలో చలువ చేయడం కోసం వాడేది కాబట్టి నీళ్ళలో నానబెడితేనే నీళ్లను బాగా పీల్చుకొని చలువ చేస్తుంది! ఇలా లడ్డూలు చేయరు...

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 3 ปีที่แล้ว +4

    మొదటిసారి వింటున్నాను .సూపర్ అండి ....చిన్నప్పుడు చెట్లనుండి గీకి అలాగే తినేవాళ్ళం ...ఇన్ని ఉపయోగాలు వాటివల్ల ఉన్నాయని తెలియదు ....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +1

      అవునండీ.. కొన్నిరకాల చెట్ల నుండి వచ్చే ఇలాంటి గమ్ వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఇప్పటికీ చాలామందికి తెలియదు.. అందుకే ఈ వీడియో చేశాను!😊 Thanks for the compliment 🙏

  • @verpulathriveni9917
    @verpulathriveni9917 3 ปีที่แล้ว +9

    Wow super akka. Nenu eppudu chudaleadhu e recipi Akka. Thanks akka అందరికి తెలియని recipies తెలియచేస్తున్నందుకు 💙

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      My pleasure ☺️
      Thank u so much dear for ur compliment 🥰

  • @lolakshik2822
    @lolakshik2822 3 ปีที่แล้ว +2

    Super ra amma e laddu nenu gujatatlo tinnanu malli chupichinaduku chala tq ra

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      అవునమ్మా! పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ లాంటి నార్త్ ఇండియన్ స్టేట్స్ లో వీటిని ఎక్కువగా చేస్తారు! ఈసారి మీరు కూడా ట్రై చేయండి.. థాంక్స్ అమ్మ 🥰

  • @sunilmarineengineer8362
    @sunilmarineengineer8362 3 ปีที่แล้ว +3

    అక్క 🌹🌹🌹
    పంజాబీ పిన్నీ 👌👌👌
    పిన్నీ తిని ఓ 5 సంవత్సరాలు అయ్యింది.
    నేను పంజాబ్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటిలో రోజూ ఓ అయిదారు పిన్నిలు తినేవాడిని.
    నా ప్రియమైన పంజాబీ స్నేహితులను ,వాళ్ళతో ఈ పిన్నీ లడ్డూలను మీరు మళ్ళీ గుర్తుచేశారు 🙏🙏🙏.
    ఓ వైపు లస్సీ , ఓ వైపు పిన్నీ... ఫుల్ ఎనర్జీ 💪
    అక్క 🌹🌹🌹
    గ్రేట్ రిసిపి 🌹🌹🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      ఈ స్వీట్ రెసిపీ వల్ల ఐదేళ్ల క్రితం మీ ఫ్రెండ్స్ తో మీకున్న స్వీట్ మెమోరీస్ మాతో షేర్ చేసుకునే అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషం తమ్ముడు 🤗
      Thanks for ur compliment too🙏

  • @saikumarmadeti4733
    @saikumarmadeti4733 3 ปีที่แล้ว +3

    Hi andi...
    Miru a recipe ayina Sare chala takkuva time lo.... Andariki ardam ayye la chala baga explain chestunnaru.... 3 months nundi nenu mi recipes ni follow avtunnanu.... Chala baga vastunnai.... Thank you so much andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Hi andi 🙋🏻‍♀️
      మీ అభిమానానికి చాలా థాంక్స్ అండి 🙏
      నేను చేస్తున్న రెసిపీస్ కి కాంప్లిమెంట్స్ మరియు వాటిపై మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు సో హ్యపీ అండి ☺️
      Please stay connected for more🤝

    • @saikumarmadeti4733
      @saikumarmadeti4733 3 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen E happiness tho maku enka manchi manchi recipes ni upload chestaru ani ashisthunnam.....
      --- Mi follower

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      @@saikumarmadeti4733 SURE andi 👍 Thanks again 🙏

  • @vijayalakshmi-zz3te
    @vijayalakshmi-zz3te 3 ปีที่แล้ว +2

    Meeru chala baga manchi recipies choopistaarandi. Thank u

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      My pleasure ☺️
      Thank u so much andi 🙏

  • @kkmcharymadanchary7458
    @kkmcharymadanchary7458 3 ปีที่แล้ว +2

    Me videos tappakunda chudalani untadi new recipe and healthy and tasty 😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thanks for ur sweet compliment andi ☺️🙏

  • @Fit_Radhaa
    @Fit_Radhaa 3 ปีที่แล้ว +6

    Yes chala baaguntundi...north lo baaga chesthaaru e laddu.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +1

      అవునండీ.. ఈ స్వీట్ నార్త్ ఇండియా లో ఎక్కువగా చేస్తారు! Thank u 😊

    • @ramyanarra6829
      @ramyanarra6829 3 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen a

    • @laxmidurga9501
      @laxmidurga9501 2 ปีที่แล้ว +2

      ghond ante katorana andi

    • @sajidasyed2871
      @sajidasyed2871 ปีที่แล้ว

      ​@@laxmidurga9501 yes andii gond antay katora ne

  • @juliasatyavani7187
    @juliasatyavani7187 ปีที่แล้ว

    Woh! amazing and new recipe. Thank you for sharing mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Most welcome andi 😊
      Thanks for liking 🙏

  • @sailaja.8015
    @sailaja.8015 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగుంది నేను కూడా ట్రీ చేశాను

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @SwapnaSwapna-xq4rs
    @SwapnaSwapna-xq4rs ปีที่แล้ว +1

    Tq akka..really you are great akka..ur recipes are superb and useful to us.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      You're welcome dear ☺️
      Thank you so much for the compliment 🥰

  • @madhumolleti9770
    @madhumolleti9770 3 ปีที่แล้ว

    Chala thanks a fi me recepies chala baguntay chepala healthy and easy ga cheptharu I like it

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      My pleasure andi 🤗
      Thank you so much 😊

  • @blank998
    @blank998 3 ปีที่แล้ว +1

    Challa Baga chesaru, maa Amma gurtukochidhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thank u sooo much andi for such a lovely compliment 🤗🙏

  • @madhavilatha4327
    @madhavilatha4327 3 ปีที่แล้ว +2

    Super... first comment

  • @hemareddy8401
    @hemareddy8401 2 ปีที่แล้ว

    Me lanti talented persons you tube lo undadam ma adrustam akka prati sari kotta kotta recepies tho vasthu untaru keep rocking

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ మై డియర్ 🥰
      Thanks for ur wishes too 🙏

  • @hemareddy724
    @hemareddy724 2 หลายเดือนก่อน

    I tried this recipe it's very tasty tnq madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Most welcome andi 🤗
      Glad to hear your feedback..
      Thanks for sharing 🙏

  • @shaikabida3639
    @shaikabida3639 3 ปีที่แล้ว +1

    🤔nenu eppudu chudledu ee recipe akka ...gond... dinni telugulo kuda ane antara meeru super akka evvariki theliyani veraity vantalu chestharu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      అవును డియర్.. దీన్ని తెలుగులో కూడా GOND అనే అంటారు! సూపర్ మార్కెట్ లేదా ఆయుర్వేదిక్ స్టోర్స్ లో ట్రై చేయండి.. లేదా వీడియో క్రింద description బాక్స్ లో లింక్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      @@janhviparshuram3490 Actually ఇవి షాప్స్ లేదా ఆన్లైన్ లో కూడా Gond అనే దొరుకుతుందండి! నేను ఆయుర్వేదిక్ స్టోర్ లో తీసుకున్నాను.. Thank u 😊

  • @jyothibobby6840
    @jyothibobby6840 3 ปีที่แล้ว +2

    Mee recipes unique and most traditional and healthy kuda
    This recipe also healthy and tasty 😋😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thank u so much andi for ur sweet compliments to my recipes ☺️🙏

  • @chandrakalajohnny9747
    @chandrakalajohnny9747 3 ปีที่แล้ว

    Hiiiiii అక్క
    నేను ఎప్పుడూ చూడలేదు అక్క
    నేనెప్పుడూ చేయలేదు అక్క
    Wow supar Akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Hi dear 🙋🏻‍♀️
      ఒకసారి ట్రై చేయండి.. చాలా హెల్తీ & వెరీ టేస్టీ.. Thank u 😊

  • @jayasaidurgabhavani7305
    @jayasaidurgabhavani7305 3 ปีที่แล้ว

    Very different recipi and healthy me ideas super

  • @Meeomitha4321
    @Meeomitha4321 3 ปีที่แล้ว

    Sister mee vantalu super and meeru prati comment ki reply istaru chala great.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏

  • @mamathajogu6696
    @mamathajogu6696 2 ปีที่แล้ว

    Akka Nenu laddu try chesanu akka wow super Naku sweets ante chala istamu andhulo meeru cheppe simple recipes ante inka istam thank you so much. Akka 🤗🤗🤗🤗

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      My pleasure ☺️
      Thank u so much dear for coming back to share ur feedback on this healthy sweet recipe 🙏

  • @sravanishyam7230
    @sravanishyam7230 3 ปีที่แล้ว

    Hiiii sis 🙏🙏🙏 chala baga undi receipee i will try dis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Try cheyandi...not only healthy tasty too☺️

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes 3 ปีที่แล้ว +1

    Thank you very much to introduce this recipe sister.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      My pleasure ☺️
      Thank u so much andi 🙏

  • @aaRADhyagandharvIKA
    @aaRADhyagandharvIKA 6 หลายเดือนก่อน

    Hi andi very healthy and different recepie andi🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Hi andi..
      Thanks for liking my recipes 🙏🤗

  • @arunasree1821
    @arunasree1821 3 ปีที่แล้ว

    Manchi recepi share chesaru thank-you 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      My pleasure ☺️
      Thank u so much andi 🙏

  • @slavanya2693
    @slavanya2693 3 ปีที่แล้ว +3

    Hi...andi...excellent....
    Healthy....👍👌🏼👏💐😋😍😇
    GOD Bless You bangaram...😘🥰
    Dry Gulab Jamun....plz..........😜😜

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Hi andi 🙋🏻‍♀️
      Thank u soooo much for ur love 🥰
      Sure.. definitely I'll do it for u 👍

  • @raghavideevi2554
    @raghavideevi2554 ปีที่แล้ว

    Excellent,new recipe,i will always wait what is the next new

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Nice to hear that your interest to watch my recipes ☺️ Thank you so much 🙏

  • @mbhagilaxmi2824
    @mbhagilaxmi2824 3 ปีที่แล้ว

    Hi sis helty and new recipe chupincharu tq cooking lo me new ideas super 🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Hi andi 🙋🏻‍♀️
      It's my pleasure ☺️
      Thank u so much for ur compliment 🙏

  • @ushakota1161
    @ushakota1161 3 ปีที่แล้ว

    Prati okka comment ki entha opikaga andamga samdhanam istunnaru ur really great

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      ఎంతో అభిమానంతో రాసే మీ కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం నా బాధ్యత అనుకుంటానండి ☺️! Thanks again for ur sweet compliment 🙏

  • @poornimagarugu232
    @poornimagarugu232 ปีที่แล้ว

    Sugar lekunda ice cream,fruit squash chesi choopinchandi pls ee summer ki use full avutaie

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Ok అండి 👍
      ప్రస్తుతానికి climate cool గా ఉంది కాబట్టి.. కొంచెం వేడి పెరిగాక చేస్తాను 😊

  • @ushakota1161
    @ushakota1161 3 ปีที่แล้ว

    Sister mee valla maku teliyani vantalu nerchukune avakasam vachinanduku chala santoshamga undi alage patatarm Telangana vantalanu naakosam chupinchandi konni sampradaya vantalu ippati taram vallaki parichayam cheyagalarani korukuntu mee abhimani

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి🤗 నాకు పాతకాలం వంటలన్నా, అవి వండే పద్ధతులన్నా చాలా ఇష్టం! కట్టెల పొయ్యి, మట్టిపాత్రలు ఇవన్నీ ☺️
      మీరడిగినట్టు తెలంగాణా సాంప్రదాయ వంటలు షేర్ చేయడానికి ట్రై చేస్తాను, ఇంతకుముందు చేసిన కొన్ని పాతకాలం ట్రెడిషనల్ వంటలు మన ఛానెల్ లో వీడియోస్ సెక్షన్ లో చెక్ చేయండి 😊
      Thank you so much for your love 🥰

  • @santusantuchitrajifan7020
    @santusantuchitrajifan7020 3 ปีที่แล้ว +1

    Good explanation madam...😊😊😊

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 3 ปีที่แล้ว +2

    Abbba, great health for joints ,🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      అవునండీ.. GOND తోచాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి! ట్రై చేయండి.. thank u 😊

  • @DurgaDevi-vq2sn
    @DurgaDevi-vq2sn 3 ปีที่แล้ว +4

    Very healthy laddu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Hmm.. అవునండీ! Thank u 😊

  • @tejakonduru8146
    @tejakonduru8146 10 หลายเดือนก่อน

    Hii akka me vantalu anni chala baguntai....gond laddu kakunda inka yela use chesukovachu... please cheppandi akka....❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Hi dear..
      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం 🤗 💕
      దీన్ని స్వీట్స్ లోనే ఎక్కువ వాడతారు, బర్ఫీ, లడ్డు etc..

  • @VJA-Rajee
    @VJA-Rajee ปีที่แล้ว

    Gondh laddhu summer lo tinacha reply soon

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      లేదండీ! ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం winter లో తింటారు..

  • @bohemiaecofriendlyhome6204
    @bohemiaecofriendlyhome6204 2 ปีที่แล้ว +1

    What an explanation 👏👌🙌

  • @sarala476
    @sarala476 3 ปีที่แล้ว

    Thanks..nice video..loved it

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      My pleasure andi ☺️
      Thank u so much 🙏

  • @p.chandana777
    @p.chandana777 3 ปีที่แล้ว +3

    Super recipe 😋

  • @satyanarayanadimili5177
    @satyanarayanadimili5177 2 ปีที่แล้ว

    Alternative for ghee madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మంచి క్వాలిటీ ఉన్న కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు అండి! మీకు ఫ్లేవర్ ఏమీ ఉండకూడదు అంటే సన్ ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు 😊

  • @sreenubejugama685
    @sreenubejugama685 หลายเดือนก่อน

    Bagundhamma laddu very laddu foddu.

  • @anilvarma8218
    @anilvarma8218 6 หลายเดือนก่อน

    Gond katira big size kudaa vadavachaaa andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      th-cam.com/video/lP6bxUDBt-I/w-d-xo.htmlsi=kYObsuTYq_XQFmGg
      ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అండి..

  • @jamalbe6882
    @jamalbe6882 3 ปีที่แล้ว +2

    Super akka😋😋

  • @gshireesha5251
    @gshireesha5251 3 ปีที่แล้ว +2

    Super recipe sister asusual 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Thanks alot andi for ur sweet compliment 🤗🙏

  • @AyeshaSiddiquaMullashaik
    @AyeshaSiddiquaMullashaik 7 หลายเดือนก่อน

    Idi body ki chaluva chestunda sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం దీన్ని శీతాకాలం తీసుకుంటారు అండి, వేసవి కాలం వాడేది gond kathira..
      ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్ధం అవుతుంది..
      th-cam.com/video/_ZJ3PP4Rk3o/w-d-xo.htmlsi=ptBmrK2MtkidXwCb
      th-cam.com/video/lP6bxUDBt-I/w-d-xo.htmlsi=m71B_7uDiCaPIBLM

  • @vijayalakshmiprattipati772
    @vijayalakshmiprattipati772 ปีที่แล้ว

    Good. Tqq vvv much mam. VL

  • @kranthy-...2950
    @kranthy-...2950 3 ปีที่แล้ว

    Dfrent food... Natural ... 👌👌👌

  • @rjpthkothapalli4569
    @rjpthkothapalli4569 2 ปีที่แล้ว

    Superb sis thankyou

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      My pleasure ☺️
      Thank u so much andi 🙏

  • @Hyndavirada
    @Hyndavirada ปีที่แล้ว

    Catora and gondh same ha, kada cheppandi pls

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Gond Katira అంటే సమ్మర్ లో చల్లదనం కోసం డ్రింక్స్ లో వాడేది.. Gond అంటే వింటర్ లో బాడీ లో వెచ్చదనం కోసం స్వీట్స్ లడ్డుస్ లో వాడేది!

  • @dohalkanna6024
    @dohalkanna6024 8 หลายเดือนก่อน

    Gond katira tho kida ee recipe cheyacha andi.....pls tel me...memu gond adigithe gond katira icharuuu....me rly chusthunta pls rlyyy

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      చేయరు అండి..
      Gond kathira నీళ్ళలో వేసి నానబెట్టుకొని తాగేది..

  • @vijayasanthosh8416
    @vijayasanthosh8416 3 ปีที่แล้ว

    Chala bagundi ma'am 👍

  • @sudhasfashions7559
    @sudhasfashions7559 2 ปีที่แล้ว

    sis gondh veru katora veru na asalv ardam kavatla chepandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Gond అనేది winter లో వాడుకునేది అండి.. అది నీళ్లలో వేస్తే కరిగిపోతుంది & ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది! ఈ వీడియోలో ఉన్నది gond
      • Gond Katira అనేది summer లో వాడుకునేది.. అది నీళ్లలో వేస్తే నీటిని పీల్చుకుని జెల్లిలా ఉబ్బుతుంది! ఇది ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది! ఈ వీడియో లింక్ క్రింద ఇస్తున్నాను.. చూడండి 👇
      th-cam.com/video/aNt37ibK87I/w-d-xo.html
      Thank u 😊

    • @sudhasfashions7559
      @sudhasfashions7559 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen o water lo vesty karugutunda gondh
      chala thanx andi katora anna gondh anna okaty ani shops lo chepysariki tisukokunda vachysy danini miru link echaru ga amezon lo just endaky cart lo peta mi numdi reply ochaka book chedam ani aga thanq sis

  • @gousiashaik9556
    @gousiashaik9556 6 หลายเดือนก่อน

    Gond katora tho prepare cheyochha andi ?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      లేదండీ! లడ్డూలు gond తోనే చేస్తారు, కఠోర తో చేస్తారో లేదో నాకు ఐడియా లేదు..
      నేను కూడా ట్రై చేయలేదు..

    • @gousiashaik9556
      @gousiashaik9556 6 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen ok thanks for your reply andi

  • @dominthegamer8115
    @dominthegamer8115 3 ปีที่แล้ว

    Chala bagundi akka

  • @chbhavani8354
    @chbhavani8354 3 ปีที่แล้ว +1

    Hi sister🙋good afternoon ... pandug Ela jarupukunnaru sis... exlent recipe prepare chesaru... family lo Mee okkari valla hospital ki vellavalasina avasarame vundadu...mana sister's andaru follow avutuu evariki vare family ki doctors ipotunnaru Mee recipes dayavalla.tq sis mentikurato superb ga chutney chesaru👌Mee tips follow avutuu palaburelu Krispy purnamburelu prepare chesanu sis chala Baga vachhinai Happy ga anipinchindi tqsomuch dear👍❤️❤️❤️❤️❤️🤗

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Hi dear 🙋🏻‍♀️
      Good evening.. It's my pleasure ☺️
      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ సిస్టర్ 🥰
      Thank u sooo much for each and every lovely word of ur sweet compliment my dear 🤗

  • @SrawanthiSrawanthi
    @SrawanthiSrawanthi 2 ปีที่แล้ว

    Akka naaku 13months babuki dry fruits graind chesi petocha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మీరు ఏదైనా పొరిడ్జ్ చేసేటప్పుడు గ్రైండ్ చేసిన పొడి వేసి మెత్తగా ఉడికించి పెట్టొచ్చు! కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ హెవీగా ఉండి అరగడం కష్టం అవుతుంది! చాలా తక్కువ వేసి పెట్టాలి..

  • @sravanishyam7230
    @sravanishyam7230 3 ปีที่แล้ว

    Sis wait gain ki edina food item chyandi sis 🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +1

      బరువు తగ్గడంతో పోలిస్తే పెరగడం కాస్త సులువేనండి! మన ఛానెల్ లో మిల్క్ తో చేసిన easy sweet recipes ఉన్నాయి వీలైతే ట్రై చేయండి! మీరు non-vegetarian అయితే eggs chicken తోపాటు నచ్చిన healthy foods అన్నీ తినండి(ప్రోసెస్డ్ ఫుడ్స్ , జంక్ ఫుడ్స్ కాకుండా)అయినా వీలు చూసుకొని పర్టిక్యులర్ గా వీడియో కూడా చేస్తాను
      Thank you 😊

    • @sravanishyam7230
      @sravanishyam7230 3 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen vegetarian mam but naku acidity undi mam soo more food thisukolekopothunna sis 🙏

  • @suresarada549
    @suresarada549 3 ปีที่แล้ว

    Akka siyali racepe chayara pls.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Ok dear.. చేస్తాను 👍😊

  • @rahulgatlevar3591
    @rahulgatlevar3591 ปีที่แล้ว

    Nice.we add poppy seeds too

  • @lukky4861
    @lukky4861 2 ปีที่แล้ว

    Akka idi kuda weight loss ki vadocha gond Or gond katira okatena

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      ఈ gond ని శీతాకాలంలో శరీరాన్ని వేడిగా ఉంచడానికి, చల్లదనం వల్ల వచ్చే అనారోగ్యాలు రాకుండా ఉండడానికి వాడతారు....ఇది weight loss కి కూడా use అవుతుందని చెప్తారు!
      Gond Katira summer లో చలువ చేయడానికి వాడతారు 😊

    • @lukky4861
      @lukky4861 2 ปีที่แล้ว

      Tq akka

  • @vasundaramedarametla630
    @vasundaramedarametla630 2 ปีที่แล้ว

    చాల మంచి రెసిపి 👌👌😊

  • @movvaanuradha4364
    @movvaanuradha4364 3 ปีที่แล้ว

    100/ super👌

  • @jhansilakshmimaturi3577
    @jhansilakshmimaturi3577 2 ปีที่แล้ว

    Super recipe 👌👌👌 mam

  • @bavanis9310
    @bavanis9310 9 หลายเดือนก่อน

    I made today BT gattiga vachay

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 หลายเดือนก่อน

      Gond సరిగా వేయించకపోయి ఉండొచ్చు, లేదా బెల్లం బాగా over cook చేసి ఉండొచ్చు..

  • @advaith.kfreefiregamerz901
    @advaith.kfreefiregamerz901 3 หลายเดือนก่อน

    Please send the quantity for making 10 piece

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      Please reduce the quantity that I have shown in the video..

  • @gangulalathavenkat9537
    @gangulalathavenkat9537 2 ปีที่แล้ว

    Gondu anna katora anna okate na sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      • Gond అనేది winter లో వాడుకునేది అండి.. అది నీళ్లలో వేస్తే కరిగిపోతుంది & ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది! ఈ వీడియోలో ఉన్నది gond
      • Gond Katira అనేది summer లో వాడుకునేది.. అది నీళ్లలో వేస్తే నీటిని పీల్చుకుని జెల్లిలా ఉబ్బుతుంది! ఇది ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది! ఈ వీడియో లింక్ క్రింద ఇస్తున్నాను.. చూడండి 👇
      th-cam.com/video/aNt37ibK87I/w-d-xo.html
      Thank u 😊

    • @gangulalathavenkat9537
      @gangulalathavenkat9537 2 ปีที่แล้ว

      Thanks for u information mam

  • @dhanalakshmi005
    @dhanalakshmi005 3 ปีที่แล้ว

    Edi ae seasons lo aina tinocha sis..nd entha quantity lo teskovali sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว +1

      ఇది ఎన్నో అనారోగ్యాల నుండి కాపాడడంతో పాటు, శరీరాన్ని వెచ్చగా ఉంచే లక్షణం ఉండడంవల్ల ఈ వింటర్ లో తీసుకుంటే మంచిది అండి! Thank u 😊

    • @dhanalakshmi005
      @dhanalakshmi005 3 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen actually na body full heat sis eppudu kuda soo tinocha ani doubt sis..naku sciatica prb undi nd bones weak

  • @luckiscollections4845
    @luckiscollections4845 3 ปีที่แล้ว

    Superb maa 👌😋

  • @sumalathaeega7901
    @sumalathaeega7901 3 ปีที่แล้ว +2

    👌👌👌👌👌👌👌

  • @prasanthmatthew8073
    @prasanthmatthew8073 2 ปีที่แล้ว

    Akka గోండ్ అన్నా Dinkh అన్న ఒకటేయ్ న plz reply petandi akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవును డియర్! Edible gum అనీ, Gond అనీ Dink అని కూడా అంటారు...ఇది శీతాకాలం శరీరాన్ని వేడిగా ఉంచి చల్లదనం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది....

    • @prasanthmatthew8073
      @prasanthmatthew8073 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen TQ so much akka for giving me reply 😊😊

  • @anjalianjali8847
    @anjalianjali8847 3 ปีที่แล้ว +3

    Your recipes are super akka🤩

  • @BhavaniPeram-uf5bc
    @BhavaniPeram-uf5bc ปีที่แล้ว

    5 years below children's ki pettocha sis rojuki Enni sarlu tinnavachu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఇది శీతాకాలం శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం తినేది అండి! వేసవి కాలం తినకూడదు..

  • @anitachilukaomumamaheshwar3758
    @anitachilukaomumamaheshwar3758 ปีที่แล้ว

    Bellam lekunda laddu chayecha??

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసి తీపి కోసం మరేదైనా వేసుకోవాలి..

  • @SirishaAyyagari
    @SirishaAyyagari 13 วันที่ผ่านมา

    Gond ki vedi chese lakshnam untundi kada, Pregnancy ladies tinaccha?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  12 วันที่ผ่านมา

      తినకూడదు అండి! డెలివరీ అయ్యాక పెడతారు..

  • @Girija9121
    @Girija9121 ปีที่แล้ว

    Woooo👌🙏

  • @ashajyothiy7473
    @ashajyothiy7473 3 ปีที่แล้ว

    Very Nice

  • @mohammadfarzana967
    @mohammadfarzana967 2 ปีที่แล้ว

    Gond and gond katira difference ela telusukovali?? Please cheppandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      • Gond అనేది winter లో వాడుకునేది అండి.. అది నీళ్లలో వేస్తే కరిగిపోతుంది & ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది! ఈ వీడియోలో ఉన్నది gond
      • Gond Katira అనేది summer లో వాడుకునేది.. అది నీళ్లలో వేస్తే నీటిని పీల్చుకుని జెల్లిలా ఉబ్బుతుంది! ఇది ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది! ఈ వీడియో లింక్ క్రింద ఇస్తున్నాను.. చూడండి 👇
      th-cam.com/video/aNt37ibK87I/w-d-xo.html
      Thank u 😊

    • @mohammadfarzana967
      @mohammadfarzana967 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen thanks
      Na doubt ki full clarity iccharu
      Makanas in ela roast cheyali

    • @mohammadfarzana967
      @mohammadfarzana967 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen makanas ki roast ela cheyali recepi cheppara

  • @swathivenkata216
    @swathivenkata216 2 ปีที่แล้ว

    Mam katori gond ee gondu okatena

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Gond అనేది winter లో వాడుకునేది అండి.. అది నీళ్లలో వేస్తే కరిగిపోతుంది & ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది! ఈ వీడియోలో ఉన్నది gond • Gond Katira అనేది summer లో వాడుకునేది.. అది నీళ్లలో వేస్తే నీటిని పీల్చుకుని జెల్లిలా ఉబ్బుతుంది! ఇది ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది! ఈ వీడియో లింక్ క్రింద ఇస్తున్నాను.. చూడండి 👇 th-cam.com/video/aNt37ibK87I/w-d-xo.html Thank u 😊 from Telugu

    • @swathivenkata216
      @swathivenkata216 2 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen I thank you akka

  • @jhansijhansi.t8220
    @jhansijhansi.t8220 3 ปีที่แล้ว +1

    👌👌👌sis

  • @sandhyanandikolla1815
    @sandhyanandikolla1815 3 ปีที่แล้ว

    Feeding mothers tinocha sis...pls tell me

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Feeding mothers తినొచ్చండి 👍
      డెలివరీ తర్వాత ఎముకలు గట్టిపడి.. నడుము బలంగా కావడానికి, వింటర్ లో శరీరాన్ని వేడిగా ఉంచడానికి నార్త్ ఇండియాలో వీటినే తింటారు! డైలీ ఒకటి తింటే చాలు.. Thank u 😊

    • @sandhyanandikolla1815
      @sandhyanandikolla1815 3 ปีที่แล้ว

      Thank you ❤️

  • @Sailaja073
    @Sailaja073 ปีที่แล้ว

    మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది అందరూ చెప్పింది చూసాను కానీ మీ స్టైలే నేను ఫాలో అవుతాను సూపర్ అండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      చాలా సంతోషం అండి 🤗
      మీకు నా వీడియోస్ నచ్చినందుకు మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏

  • @UshasriPatnamshetti
    @UshasriPatnamshetti 3 ปีที่แล้ว

    Akka super me intiki vachesthanu ❤🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      😄
      My pleasure.. Thank u ☺️
      You're always welcome dear 🤗

  • @kavithaavirendla
    @kavithaavirendla ปีที่แล้ว

    Hi Andi
    Please send quantities

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi andi 🙋🏻‍♀️
      I've mentioned cup measurements in the video.. Thank you 🙏

  • @parimalagadhegani2283
    @parimalagadhegani2283 3 ปีที่แล้ว

    Chaalaa healthy sister superb 👌👌👌👌👌👏👏👏👏👏👏👍

  • @arushvideos7316
    @arushvideos7316 หลายเดือนก่อน

    Madem మా husband కి 6months back fever వొచ్చింది దానితో పాటు bodypains కూడా వచ్చాయి, కీళ్ల నొప్పుల అండి అవ్వి ఇప్పటివరకు కూడా అస్సలు తగ్గడం లేదు, ఈ gondu లడ్డు తింటే పోతాయా plz reply ఇవ్వండి, మా ఇంట్లో గొందు ఉంది, నేను కూడా try చేస్తాను

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน +1

      Gond కీళ్ళ నొప్పులు తగ్గించి ఎముకల ఆరోగ్యం బావుండడానికి చాలా మంచిదని చెప్తారు అండి, అందుకే నార్త్ ఇండియా వైపు డెలివరీ అయిన ఆడవాళ్ళకి ఈ లడ్డు తప్పనిసరిగా పెడతారు..
      ఇది ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్లు తప్ప ఎవ్వరైనా తీసుకోవచ్చు..
      కానీ మీ వారికి ఇలాంటివి తిన్నా గానీ అంత ఎక్కువగా నొప్పులు ఉండడానికి సరైన కారణం తెలుసుకోవడం కోసం ఒకసారి డాక్టర్ కి చూపించుకోవడం మంచిది..

  • @ushayadugiri5126
    @ushayadugiri5126 23 ชั่วโมงที่ผ่านมา +1

    Quantity cheppaledu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  20 ชั่วโมงที่ผ่านมา

      Quantity ఇంతే వేయాలని ఏమి లేదండి! మనకి కావాల్సినంత వేసుకోవచ్చు..

  • @sonydivya129
    @sonydivya129 2 ปีที่แล้ว

    Now am pregnant can I eat this now for immunity

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Actually this is a winter recipe! As Gond creates heat in the body.. It's better to skip it in summer 😊

    • @sonydivya129
      @sonydivya129 2 ปีที่แล้ว

      Ohh ok thank you

  • @seenuvv
    @seenuvv 3 ปีที่แล้ว

    Nice Receipe..

  • @sujathamannem9453
    @sujathamannem9453 3 ปีที่แล้ว

    Akka baadam hlgum ani dorukuthundi ga danitho cheyocha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      అది బాదం చెట్టు నుండి వచ్చే గమ్ డియర్! అది శరీరానికి చలువ సమ్మర్ లో డ్రింక్స్ లో వాడతారు.. దానితో త్వరలో వీడియో చేస్తాను! ఈ GOND శరీరానికి వేడి పుట్టిస్తుంది.. అందుకే దీన్ని వింటర్ లో వాడతారు 😊

  • @yashureddy5359
    @yashureddy5359 9 หลายเดือนก่อน

    Ekada dorukuthundhi akka ivi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 หลายเดือนก่อน

      Ayurvedic shop లేదా online లో try చేయండి డియర్..

  • @Rightpath0005
    @Rightpath0005 2 ปีที่แล้ว

    Gond akada dorukutai

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      అన్ని సూపర్ మార్కెట్స్ లేదా ఆన్లైన్ లో కూడా available ఉంటాయండి! వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో లింక్స్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊

  • @gangulalathavenkat9537
    @gangulalathavenkat9537 2 ปีที่แล้ว

    Madam nenu cheisanu kani ladoo shape ravadam ledu em cheyali edi aie na tip cheptharu aa

    • @gangulalathavenkat9537
      @gangulalathavenkat9537 2 ปีที่แล้ว

      Pakam gadda kattindhi malli koncham pakam pattali aa madam reply ivvandi pls

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      @@gangulalathavenkat9537 పాకం ఎక్కువసేపు ఉడికించి ఉంటారు అండి! దానివల్ల ముదురుపాకం అయిపోయింది! అదీ కాక పాకం కూడా సరిపోలేదు అనుకుంటా.. మీకు తీపి కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు అంటే మళ్లీ కొంచెం బెల్లం పాకం పట్టి వేసుకోండి! లేదా తీపి ఎక్కువై పోతుంది అంటే ఒకసారి ఇవన్నీ కలిపిన గిన్నెను స్టౌ మీద పెట్టి కొంచెం వేడి చేస్తే పాకం కరుగుతుంది.. అప్పుడు అవసరమైతే కొంచెం నెయ్యి వేసి లడ్డు చుట్టండి..

    • @gangulalathavenkat9537
      @gangulalathavenkat9537 2 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen ok madam thank u

  • @rajeshbommagani904
    @rajeshbommagani904 2 ปีที่แล้ว

    Idhi pregnancy try cheesthunavallu thinocha andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Pregnancy try చేసేటప్పుడు తినకూడదండి! ఇది శరీరాన్ని వేడిగా ఉంచి చలి వల్ల వచ్చే అనారోగ్యాలు రాకుండా చేయడంకోసం శీతాకాలంలో use చేస్తారు....అలాగే delivery అయిన వాళ్ళకి పాలు బాగా పడడంకోసం కూడా వాడతారు 😊

  • @yakasiridivya9446
    @yakasiridivya9446 ปีที่แล้ว

    gond vere gond katira Vere na andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Gond అంటే వింటర్ లో బాడీ లో వెచ్చదనం కోసం స్వీట్స్, లడ్డుస్ లో వాడేది!
      Gond Katira అంటే సమ్మర్ లో చల్లదనం కోసం డ్రింక్స్ లో వాడేది అండి..

  • @anuradhar3225
    @anuradhar3225 3 ปีที่แล้ว

    Hi mam gond laddu andaru tinochha, side effects emina untaaya

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      Hi andi 🙋🏻‍♀️
      ఎవ్వరైనా తినొచ్చండి! ఇది శరీరానికి వేడిని కలిగిస్తుంది కాబట్టి ప్రెగ్నంట్ తో ఉన్నవాళ్ళు మాత్రం early months లో avoid చేయడం మంచిది 😊

  • @suseelakothala619
    @suseelakothala619 3 ปีที่แล้ว +1

    Telling wonderful 🙏

  • @dm2466
    @dm2466 3 ปีที่แล้ว

    My favourite recipe 😋

  • @sreesammichannel9329
    @sreesammichannel9329 3 ปีที่แล้ว

    Nylon saggu biyyam peddavi untai kada ave na andi ivi?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ปีที่แล้ว

      కాదండీ! ఇది చెట్లనుండి తీసే గమ్.. కిరాణా & ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతుంది 😊

    • @sreesammichannel9329
      @sreesammichannel9329 3 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen ok andi