జీవితం మొత్తం ఈ పాటలోనే ఉంది ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపిస్తుంది ఎవరి రాత ఎలా ఉందో పరమేశ్వరి కే తెలియాలి అనుకోవడం తప్పు అందరూ నిమిత్తం మాత్రం మాత్రమే😢😢😢😢
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక... ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
ఎవరి స్థితి ఎటుల ఉన్నదో… ఎగసి ఎగసి పడుటే కానీ…అలవి కాదెవరికైనా... హరిహర బ్రహ్మాదుల అయినా… అనుభవించక తీరదు…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
శ్రీమన్నారాయణుoడు… రాముడుగా అవతరించేను… అతని సతిని రావణుoడు… తస్కరించి దాచ లేదా… పంచ పాండవులు సంచితా కర్మములు బాప లేక… ధర్మరాజు తమ్ముల చే… విరటునిoటా బానిసలై గొలువ లేదా…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక... ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
చక్ర బింబ తోటలో పూల… పార్థసుతుండు అభిమన్యుని… కర్ణుని చే హస్తముల ను… కోసి నందుకు చావ లేదా… నిత్య సత్య వంతుడైన… సత్యహరిచంద్ర భూపతి… విపత్తు చే అపనింద పాలై… దుత్సమాలుని కోలువు కొలువ లేదా…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక... ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక... ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
విక్రమార్కుని భీకర ముచే… శని మహాత్ముని దూషించగా… కాళ్లు చేతులు ఖండించుకొని… కడకు గానంగొల్వలేదా… గురువు రాసిలోన చేరి...శనీశ్వరుండు కోరి రాగా... కరుగుత్స కాయలు తలలుగా మారి... గురువు శిక్షను పొందలేదా...
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక... ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
కరి రాజు మకరి చేత… నీటిలోనా బాధ పడగా... నరహరి అని వేడుకొనగా...త్వరితముగా రక్షింప లేదా… ధరణిలోన భమ్ భమ్ గురుని... పాద పద్మము సాక్షిగాను... నిరంతరమూ షేక్ అబ్దుల్...పరమ పదవి కోరలేదా...
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక... ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
ఎవరి స్థితి ఎటుల ఉన్నదో … ఎవరి స్థితి ఎటున్నదో… ఎగసి ఎగసి పడుటే కానీ…అలవి కాదెవరికైనా... హరిహర బ్రహ్మాదుల అయినా… అనుభవించక తీరదు… ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక... ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
ఈరోజు మంచి శుభోదయం చిన్న గురప్ప గారు వికలాంగుల సేవా సమితి వర్ధిల్లాలని మా ఇంటి శివుని కోరుకుంటున్నాను అన్ని శుభము కలగాలని కోరుకుంటున్నా
నాకెందుకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు తండ్రి
చాల బాగుంది
ఆహా .... ఈ ఒక్క పాటతో జీవిత సారాంశం అందరికి అర్ధమయ్యేలా రాసారు ... అంతా ఆ శివయ్యే అని ఈ పాట ద్వారా చాలా చక్కగా వివరించారు గురువుగారు ....🙏
Supar,song,anna,garu
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర 🙏🌹🌹🙏👏👏🌹👏🌹👏👏🙏🌹🌹🌹🌹🙏
రాము గారు song super wonderful excellent
❤❤❤ome Namasivaya sambo Sankara ome🎉🎉🎉🎉🎉
Super song ramu sir god bless you
Super song Om namasivaya Hara Hara Mahadeva sambu sankara arunachala Siva pahimam rakshamam
Om namasivaya Hara Hara Mahadeva sambu sankara arunachala Siva pahimam rakshamam
Ome నమశివాయ శంభో శంకర్ ఓం ❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🎉🎉🎉🎉🌺🌺🌺🌺🌺🌺🌺🌺y🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం 🎉🎉🎉🌺🌹🌼🍒🥭🍎
I will listen this Gaanamrutam daily once without fail.
ఓం నమః శివాయ
❤❤❤Har har mahadav sambo Sankara ome🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Om namah shivaya,
Om namah shivaya
థ
చాలా, బాగుంది, ఈ,పాట
Om namah shivaya namaha 👃🔱👃
My fevarite song
Om namah shivay
Om namaseva
మనతలరాతరాసేదేవుడుమహదేవుడేకదామరిఆయనకుతెలియకఎవరికెరుక.ఓంనమఃశివాయ
Ramugaru. Your. Song. Fine. God. Bless. You. Sir
Super song.b.s.reddy
Super song.
OM NAMao SHiVAYA
God is great
Shivaya namasthubhyam🙏🙏
OM HARA HARA MAHADEVA
Supersong
OMSHivaya
O. Eswara. Paramaatma. Ne. Mahimalu. Amogam
🙏🙏🥥🥥🙏🙏
ಓಂ ನಮಹಾಶಿವಾಯ 🙏🙏🙏
🙏🙏
Nakendhuku echavvu swami e jivitham
🙏💐
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏💐
Oye namah shivaya
జీవితం మొత్తం ఈ పాటలోనే ఉంది ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపిస్తుంది ఎవరి రాత ఎలా ఉందో పరమేశ్వరి కే తెలియాలి అనుకోవడం తప్పు అందరూ నిమిత్తం మాత్రం మాత్రమే😢😢😢😢
❤❤🎉
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
ఎవరి స్థితి ఎటుల ఉన్నదో…
ఎగసి ఎగసి పడుటే కానీ…అలవి కాదెవరికైనా...
హరిహర బ్రహ్మాదుల అయినా… అనుభవించక తీరదు…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
శ్రీమన్నారాయణుoడు… రాముడుగా అవతరించేను…
అతని సతిని రావణుoడు… తస్కరించి దాచ లేదా…
పంచ పాండవులు సంచితా కర్మములు బాప లేక…
ధర్మరాజు తమ్ముల చే… విరటునిoటా బానిసలై గొలువ లేదా…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
చక్ర బింబ తోటలో పూల… పార్థసుతుండు అభిమన్యుని…
కర్ణుని చే హస్తముల ను… కోసి నందుకు చావ లేదా…
నిత్య సత్య వంతుడైన… సత్యహరిచంద్ర భూపతి…
విపత్తు చే అపనింద పాలై… దుత్సమాలుని కోలువు కొలువ లేదా…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
విచిత్ర రూపము దాల్చి నలుడు… ఖగ వాహనుని మాయచేత…
పతివ్రత యగు దమయంతిని… అరణ్యమున విడువ లేదా…
రవి యసుతుని మాయచే… శిబి చక్రవర్తి రాజొకండు …
తన మాంసమంతా కండలు కోసి… డేగ కైనివ్వలేదా…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
విక్రమార్కుని భీకర ముచే… శని మహాత్ముని దూషించగా…
కాళ్లు చేతులు ఖండించుకొని… కడకు గానంగొల్వలేదా…
గురువు రాసిలోన చేరి...శనీశ్వరుండు కోరి రాగా...
కరుగుత్స కాయలు తలలుగా మారి... గురువు శిక్షను పొందలేదా...
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
కరి రాజు మకరి చేత… నీటిలోనా బాధ పడగా...
నరహరి అని వేడుకొనగా...త్వరితముగా రక్షింప లేదా…
ధరణిలోన భమ్ భమ్ గురుని... పాద పద్మము సాక్షిగాను...
నిరంతరమూ షేక్ అబ్దుల్...పరమ పదవి కోరలేదా...
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
ఎవరి స్థితి ఎటుల ఉన్నదో …
ఎవరి స్థితి ఎటున్నదో…
ఎగసి ఎగసి పడుటే కానీ…అలవి కాదెవరికైనా...
హరిహర బ్రహ్మాదుల అయినా… అనుభవించక తీరదు…
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...
ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం 🎉🎉🎉🌺🌹🌼🍒🥭🍎
అక్షర సథ్యము కాలచక్రము పాట. ధన్యవాదాలు
Yenni sarlu vinna tanivetiradhu
Srinu tilar
Virigood
OK on
Suparsogs
😂😂😂😂😂
ఎంత మంచి సాహిత్యం❤
Om nama shivaya
Super song
ఓం నమః శివాయ
🌹🙏🥥🙏🌹
Super song
Om namah shivaya