@@hindhucheetab5206 2 Corinthians(రెండవ కొరింథీయులకు) 4:4 దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.
I was also having the same doubt today I am glad my doubt has been clarified. Thank you very much . Noone could say such type of things except Ophir Ministry
Thank you so much for such clear explanation sir🛐 Chala chala adbhutham ga chepparu .. Mi javaabu tho manasulo unna prathi sandheham theeripothundhi🛐🛐🛐 Such an excellent platform to gain knowledge and to walk in the correct path 🙏🙏🙏
This is a mysterious matter to me also i.e, my spiritual and biblical knowledge is really inferior to a Sunday school child. Anyhow I was enlightened by this video. Thanks ayya.
ఒక పాస్టర్ కి ఇంతటీ కన్ఫ్యూజనా అంటూ ప్రారంభించి.... అదే పాస్టర్ నీ గౌరవిస్తూ చక్కగా వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చినా ఓఫిర్ గారు... అందరు తప్పక వినండి దేవుని దీవెనలు పొందండి. ఈ విషయం అందరికి తెలిసేలా షేర్ చేయండి...
మత్తయి సువార్త ఒకటే చదివారా మీరు...ఇశ్రాయేలీయులు కానీ వారిని కూడా ఆయన పిలిచాడు... మత్తయి 12:18 ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును. అపో.కార్యములు 28:28 కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురు గాక, రోమీయులకు 3:29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. గలతియులకు 3:8 దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖ నము ముందుగా చూచినీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. మార్కు 16:15 మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. కొలస్సీయులకు 1:15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.
Praise the Lord ayyagaru nenu mimmalni konni prashnalu adugudamani Friday 2 30 aa time lo phone cheste mi pakkana unna brother answer cheppi daani gurinchi inkonchem vivarana adugudamante call cut chestunnaru. It is very disappointing us.
పాతనిభంధన, పాత దేవుడైన యెహోవా ద్వారా మాత్రమె పాప క్షమాపణ అని చెప్పిన పాతనిభంధన, ఇప్పడు కొత్త నిబంధన ద్వరా ఎవ్వరూ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దడం లేదనీ అనగా నమ్ముకున్న వారిలో ఒక్కరు కూడా పాపం పోలేదనీ ,ఆ స్తానంలో క్రొత్తనిభంధన, క్రొత్త దేవుడైన ఏసు ద్వారా మాత్రమే పాపక్షమాపణ జరుగును అని చెప్పిన ప్రకారం పాత నిబంధన,పాత దేవుడు అబద్ధం అని బైబిలే నిరూపించింది,సరిగా ఆలోచించగలరు.యోహోవా ద్వారా మాత్రమే అన్నవాక్యం. ఎలా కొట్టబడ,ఏసు ద్వారా మాత్రమే అని ఇపుడు చెప్పడం ఏమిటి అనగా పాతనిభంధన,పాత దేవునికి నమ్మనవారు శంకనాకి పోయారు.దీనికీ బాధ్యులు ఎవరు,పాతనిభంధన ఎవ్వరికీ నీతిమంతులుగా అనగా పాపం తొలగించలేదట, కొన్నాళ్ళు తరువాత క్రొత్త నిబంధన, క్రొత్త దేవుడు వల్ల కూడా ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చి దిద్దాబడలేదనీ,మరోక క్రొత్త నిబంధన,మరోక కొత్తదేవుడిని సృష్టించుకుంటారా.నా మీద మీరు ఎవరైనా కోపగించి అర్థం చేసుకొకుండ మాట్లాడవద్దు.దైవగ్రంధం ,దేవుని వాక్యము అన్నప్పుడు ఇన్ని అబద్ధాలు ఎలా ఉన్నాయి,పాత నిబంధన నమ్మిన వారికీ భాధ్యత ఎవరు వహిస్తారు,పాత నిబంధన ప్రకారం ఇప్పటి వరకు ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దడం లేదంటే ఎందుకు యోహొవ తప్శ మరోక దేవుడు ఉండకూడదనీ ఎందుకు తప్పుగా రాసాను, ఇపుడు ఏసు మాత్రమే పాపక్షమపణ అని మరోక అబద్దం చెప్పడం ఎందుకు.పోని సత్య అనేష్వణ చేయటానికి అవకాశం ఇవ్వరు,కేవలం బైబిల్ మాత్రమె చదవాలి,నూతిలో కప్పలాగా జీవించాలా, బైబిల్ అర్థం కావాలంటే హిందు ధర్మశాస్త్రం తెలిసినవాడు మాత్రమే అర్థూచేసుకోగలడు.ఆధముడు, ఉత్తముడు,ఆధమాధవుడ, అక్షయ బీజం,ఇవి కేవలం హిందు ధర్మశాస్త్రం తెలిసివాడికె తెలుస్తోంది.
Brother .....Mee తగ్గింపు స్వభావం దేవునికి ప్రియమైనది , తెలియని ప్రశ్న అడగొచ్చు ...అయ్యగారు కొంచెం హాస్య ధ్వారనిలో అన్నారు....బాధపడకండి దేవుడు మిమ్మల్ని హెచ్చుగా దీవించును గాక.
పాపాలు చేయబట్టే మరణం అనే శిక్ష పడింది. శిక్ష పడ్డ తర్వాత కూడా మళ్లీ తీర్పు ఇస్తారా? మళ్లీ నరకంలోకి తోసి వేస్తారా? పాపానికి శిక్ష మరణం. జడ్జిమెంట్ అయిపోయింది. అతడు నిరపరాధి. ఇక మళ్లీ జడ్జిమెంట్ ఏంటి? మళ్లీ లేపి మళ్లీ శిక్షలు వేసి అగ్నిగంధకాలలో వేసేస్తారా?
అసలు పరలోకం అనే పేరుతో ఏ లోకం లేదు,ఎందుకంటే యూదుల మతినికీ పరలోకం మే, ముస్లీం లకు పరలోకమే, క్రైస్తవులకు పరలోకమే అంటే ఈ మూడు మతాలకు ఒకటే లోకమా.కాదు గదా.మరి దాని పేరు ఏమిటి.
బ్రదర్ ఒఫిర్ గారూ, నరకంలో ఆరని అగ్ని ఉందని బైబిల్ లో వ్రాయబడింది నిజమే. కానీ , మీరు పాతాళములో కూడా అగ్ని ఉంటుందని చెబుతున్నారు. ఆ విధంగా బైబిల్ లో ఎక్కడైనా వ్రాయబడిందా? దయచేసి ఆ రిఫరెన్స్ చెప్పండి.
అద్భుతమైన జవాబు...ఆ పాస్టర్ గారికి మాత్రమే కాదు చాలా మందికి ఆ స్థాయిలో ఉన్నవారికి తెలియకపోవచ్చు సార్... అందులో నేనూ ఒకడిని.
Praise the Lord...brother
ఈ సమాధానము వలన అనేక వాస్తవ సత్యాలను తెలియజేస్తూ మాకు బుద్ధి కలిగించే ఉపదేశాని క్లుప్తంతగా భోదిoనచిన ఓఫిర్ గారికి ధన్యవాదములు🙏🙌💝
Super ఓఫీరు గారు praise the lord
అద్భుతమైన జవాబు. నా మనోనేత్రాలు తెరువబడ్డాయి.వందనాలు అయ్యగారు🙏
Praise the Lord brother
@@hindhucheetab5206 2 Corinthians(రెండవ కొరింథీయులకు) 4:4
దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.
నరకం కి పోయాక తెరవబడతలే
Thanks sar wonderful ancer
Praisthe lord
ఓఫిర్ అయ్యగారు ఈ తరము దేవుని నోరు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక 🙏
. ఓపెన్ గారికి నా వందనాలు పరలోకాన్ని గురించి నరకాన్ని గురించి చెప్పిన అద్భుతమైన ప్రసంగానికి చాలా వందనాలు
Praise the lord ayya garu 🙏❤️
I was also having the same doubt today I am glad my doubt has been clarified. Thank you very much . Noone could say such type of things except Ophir Ministry
Wonderful point
✝️✝️🙏🙏
Excellent💯 ayyagaru
Thank you for your wonderful Message dady ❤️❤️❤️❤️🙏🏻❤️🙏🏻❤️
Thank u jesus for letting me know ur mysterious truths through ur beloved humble and authoritative servant in jesus name
thank you pastor garu mamulanu yogyamaina sthanalaku sidhaparusthu unnandhuku ma vandhanalu
Even i dont know till tis time thank u sir
Praise the lord 🙏 Nanna garu
Teliyajesinandhuku tq sir
Super Massage
Praise the lord ayyaa wow good message ayya
Woww what an explanation uncle, heaven lo top position lo undalsina vidhanam cheppaaru
Praise the lord daddy
Praise the lord
Ayyagaru praise the lord
Praise the lord ayyagaru
Thank you so much for such clear explanation sir🛐
Chala chala adbhutham ga chepparu ..
Mi javaabu tho manasulo unna prathi sandheham theeripothundhi🛐🛐🛐
Such an excellent platform to gain knowledge and to walk in the correct path 🙏🙏🙏
This is a mysterious matter to me also i.e, my spiritual and biblical knowledge is really inferior to a Sunday school child. Anyhow I was enlightened by this video. Thanks ayya.
Praise the Lord brother
Praise the lord Daddy 🙌
Praise the lord 🙌
Praise the Lord ayyagaru 🙌🙌🙌🙏🙏🙏🙏🙏
Thank you sir goppa nejam cheparu glory to God
Wonder answer ayyagaru
🎷👋👋👋🙇✨ నాన్నగారు వందనాలు
Wonderfull explanation uncle
Na doubt ni baa clarify chesaru Sir...devunalino nannu balaparustunna meku na vandhanalu ayyagaru
Explanation superb
వందనాలు సార్
Excellent Sir
Wonderful information sir. Prise the Lord sir
అద్బుతమైన వివరణ
Good sir
చాలా బాగా చెప్పారు పాష్టర్ గారు.
Thank you anna
Exallent sir...and thanQ so much sir
Ayyagaru manchi matalu cheppinamduku vandanalu 🌹🙏🙏
Woooow what a clarity fantastic
🙏🙏
Superga chepparu brother
Thanks again for your help.
Nice video
Excellent explanation sir ....
Super sir
Amen
love you dad
👏👏👏
లూకా 16:19-31 లాజరు ధనవంతుడి సంఘటన ఒక ఉపమానముగా చెప్పారు.
ఉపమానం అంటే ఏమిటో చెప్పు బ్రదర్
1 Peturu =3:18-19. Vivarinchandi
Excellent answer anna
Thank you very much anna
ఒక పాస్టర్ కి ఇంతటీ కన్ఫ్యూజనా అంటూ ప్రారంభించి.... అదే పాస్టర్ నీ గౌరవిస్తూ చక్కగా వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చినా ఓఫిర్ గారు... అందరు తప్పక వినండి దేవుని దీవెనలు పొందండి.
ఈ విషయం అందరికి తెలిసేలా షేర్ చేయండి...
ప్రశ్నకు సరియైన సమాధానము రాల
మత్తయి సువార్త 15 24 లో ఇస్రాయేలీల 12 గోత్రముల వారికొరకు మాత్రమే వచ్చితిని అన్న ఏసుక్రీస్తు,
మత్తయి సువార్త ఒకటే చదివారా మీరు...ఇశ్రాయేలీయులు కానీ వారిని కూడా ఆయన పిలిచాడు...
మత్తయి 12:18 ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.
అపో.కార్యములు 28:28 కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురు గాక,
రోమీయులకు 3:29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.
గలతియులకు 3:8 దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖ నము ముందుగా చూచినీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను.
మార్కు 16:15 మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.
కొలస్సీయులకు 1:15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.
Praise the Lord ayyagaru nenu mimmalni konni prashnalu adugudamani Friday 2 30 aa time lo phone cheste mi pakkana unna brother answer cheppi daani gurinchi inkonchem vivarana adugudamante call cut chestunnaru.
It is very disappointing us.
పాతనిభంధన, పాత దేవుడైన యెహోవా ద్వారా మాత్రమె పాప క్షమాపణ అని చెప్పిన పాతనిభంధన, ఇప్పడు కొత్త నిబంధన ద్వరా ఎవ్వరూ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దడం లేదనీ అనగా నమ్ముకున్న వారిలో ఒక్కరు కూడా పాపం పోలేదనీ ,ఆ స్తానంలో క్రొత్తనిభంధన, క్రొత్త దేవుడైన ఏసు ద్వారా మాత్రమే పాపక్షమాపణ జరుగును అని చెప్పిన ప్రకారం పాత నిబంధన,పాత దేవుడు అబద్ధం అని బైబిలే నిరూపించింది,సరిగా ఆలోచించగలరు.యోహోవా ద్వారా మాత్రమే అన్నవాక్యం. ఎలా కొట్టబడ,ఏసు ద్వారా మాత్రమే అని ఇపుడు చెప్పడం ఏమిటి అనగా పాతనిభంధన,పాత దేవునికి నమ్మనవారు శంకనాకి పోయారు.దీనికీ బాధ్యులు ఎవరు,పాతనిభంధన ఎవ్వరికీ నీతిమంతులుగా అనగా పాపం తొలగించలేదట, కొన్నాళ్ళు తరువాత క్రొత్త నిబంధన, క్రొత్త దేవుడు వల్ల కూడా ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చి దిద్దాబడలేదనీ,మరోక క్రొత్త నిబంధన,మరోక కొత్తదేవుడిని సృష్టించుకుంటారా.నా మీద మీరు ఎవరైనా కోపగించి అర్థం చేసుకొకుండ మాట్లాడవద్దు.దైవగ్రంధం ,దేవుని వాక్యము అన్నప్పుడు ఇన్ని అబద్ధాలు ఎలా ఉన్నాయి,పాత నిబంధన నమ్మిన వారికీ భాధ్యత ఎవరు వహిస్తారు,పాత నిబంధన ప్రకారం ఇప్పటి వరకు ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దడం లేదంటే ఎందుకు యోహొవ తప్శ మరోక దేవుడు ఉండకూడదనీ ఎందుకు తప్పుగా రాసాను, ఇపుడు ఏసు మాత్రమే పాపక్షమపణ అని మరోక అబద్దం చెప్పడం ఎందుకు.పోని సత్య అనేష్వణ చేయటానికి అవకాశం ఇవ్వరు,కేవలం బైబిల్ మాత్రమె చదవాలి,నూతిలో కప్పలాగా జీవించాలా, బైబిల్ అర్థం కావాలంటే హిందు ధర్మశాస్త్రం తెలిసినవాడు మాత్రమే అర్థూచేసుకోగలడు.ఆధముడు, ఉత్తముడు,ఆధమాధవుడ, అక్షయ బీజం,ఇవి కేవలం హిందు ధర్మశాస్త్రం తెలిసివాడికె తెలుస్తోంది.
Ayya paralokamu lo least post enti
thanks ayyagaru nenu paatanu kanu mee sisyudane but itarula cheta konchem confuse cheyabaddanu vijayawadalo unnappudu ma yintiki vacharu vakya parichayam chesaru
I am not paster
Brother .....Mee తగ్గింపు స్వభావం దేవునికి ప్రియమైనది , తెలియని ప్రశ్న అడగొచ్చు ...అయ్యగారు కొంచెం హాస్య ధ్వారనిలో అన్నారు....బాధపడకండి
దేవుడు మిమ్మల్ని హెచ్చుగా దీవించును గాక.
@@manoharp.j4285 tq bro
ఏది నాకు ckearga అర్ధం కాలే.sir
Not satisfied with answer sir... Please send me any detailed link or book.
Chala baga chepparu ophir garu, kaani naku ok dout undi, chanipoyina tarvatha already turpu batti narakam leda paralokam mani chepparu kada, mari devaduthalu mekhalanu gorrelanu veru parusthayi kada mari adhi evarini verparusthayi , adhi naa dout sir.
ఏదో తెలుసుకోవాలని మీరు సీనియర్ స్కాలర్ అని అడిగారు మీరు కించపరచకూడదు. అందువల్ల మాలాంటి బిలీవర్స్ కి కూడా తెలుస్తుంది
sir oka doubt! paralokam unte mari kotha bhumi inka kotha akashamu nduku sir
వెలుపట చీకటి లో ఎవరు వుంటారు దయచేసి చెప్పగలరు
Then why Jesus went down to dead for three days after his death. Is not for saving them ?
తీర్పు అందరికీ ఉంటుందా సర్.యోహాను సువార్త లో "తీర్పులోనికి రాక" అని ఉంటుంది కదా..
Sir patalam bhumi lopala unda? Undi ani meru chepite...meru kooda pastor ramesh gari tho samanamgame unaaru
మన పితరులందరూ ఇప్పుడు పరదైసులోనే ఉంటారా, అన్నా?
Yes bro
Oka vupamanamu of course not true but may be true
పాపాలు చేయబట్టే మరణం అనే శిక్ష పడింది. శిక్ష పడ్డ తర్వాత కూడా మళ్లీ తీర్పు ఇస్తారా? మళ్లీ నరకంలోకి తోసి వేస్తారా? పాపానికి శిక్ష మరణం. జడ్జిమెంట్ అయిపోయింది. అతడు నిరపరాధి. ఇక మళ్లీ జడ్జిమెంట్ ఏంటి? మళ్లీ లేపి మళ్లీ శిక్షలు వేసి అగ్నిగంధకాలలో వేసేస్తారా?
బైబిల్ లో ఏ ప్రశ్నకు సరైన సమాధానం లేదు.ఒక్కోక్క పాస్టర్ ఒక లాగా చెప్పు తారు.
Endukante peda prajala daggara mayamatalu cheppi dasamabagalu dongilinchadu kabatti vaadu munde narakaniki velladu
Paralookamlo inni thedaalu vuntaayaa?
Conform ga untai mana kanniti thoo oka ellu kattukovali
తీర్పు దినం అయిపోయింది అని ఎలా చెప్తున్నారు
పౌలు తాను మరణీంచక ముందే రెండవ రాకడ వస్తాడు అనీ పౌలు చెప్పెను ఇది జరగలేదు.
ఒరేయ్,పెదాల బాబాయ్ నేను ఇంకా msg పూర్తిగా వినకుండానే,చెప్తున్నాను,ఒరేయ్ కల్చేసిన సగం బీడి మొహమోడా,అది నెమ్మదిలేని ప్రదేశం కి ధనవంతుడు వెళ్ళాడు,
పరలోకంలో హెచ్చు తగ్గులు ఉంటాయా!?
అసలు పరలోకం అనే పేరుతో ఏ లోకం లేదు,ఎందుకంటే యూదుల మతినికీ పరలోకం మే, ముస్లీం లకు పరలోకమే, క్రైస్తవులకు పరలోకమే అంటే ఈ మూడు మతాలకు ఒకటే లోకమా.కాదు గదా.మరి దాని పేరు ఏమిటి.
బ్రదర్ ఒఫిర్ గారూ, నరకంలో ఆరని అగ్ని ఉందని బైబిల్ లో వ్రాయబడింది నిజమే. కానీ , మీరు పాతాళములో కూడా అగ్ని ఉంటుందని చెబుతున్నారు. ఆ విధంగా బైబిల్ లో ఎక్కడైనా వ్రాయబడిందా? దయచేసి ఆ రిఫరెన్స్ చెప్పండి.
దానికి లాజరు ధనవంతుడి వచనాలు రిఫరెన్స్ కాదా?
లూకా సువార్త 16:24
లూకాసువార్త 16:24
@@chouduvadathomas3626నేను వ్రాసిన సువార్తను నాకెవరు బోధించడం లేదు అన్నాడు పౌలు అంటే బైబిల్ తన సొంత బుర్రతో వ్రాసిందే.
@@chouduvadathomas3626దేవదూత అంటే దేవుడు బంట్రోతి
Babu Katha Kadu brother
This is reality
Please read bible
అయితే పరదైసుకి వెళతారా, చనిపోయిన విశ్వాసులు?
Aavunu viswasulu mathrame
సారీ ఇలా అంటున్నందుకు చింత్తిసున్నాను ఒరే పాస్టర్ గార్లు మీరు బాగా బైబిల్ చదవండి రా బాబు
సొదొమ గొమొర్రా లు పాతాళం లోకి పోయి దంటారా సార్
😂😂😂😂😂😂😂😂😂😂😂😅
పాస్టర్ ఓపిర్ గారు మీరు కాషాయం ధరించి ఉంటే బాగుంటది భారతీయ సంస్కృతిలో ఇది కూడా ఒక భాగమే కదా మరి
🙏🙏🙏🙏🙏
Praise the lord
సోదరా ఏసు దేవదూత అని బైబిల్ లో ఉంది.మరి దేవదూత అంటే దేవుడికి బంట్రోతి గదా.అతను దేవుడే కానపుడు, సృష్టి కర్త అనీ ఎలా అబద్దం చెప్పుతున్నారు.