Jagananna What is This: జగనన్న: జనం తిడుతున్నారు! ఆ 11 అనవసరంగా ఇచ్చారేమో.. | AP 175

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • #ysjagan #ysrcpoffice #tdpoffice #chandrababunaidu #ysjagan #tdpvsycp #ysrcpvstdp #appolitics #journalistmanemsrinivas
    Jagananna What is This: జగనన్న: జనం తిడుతున్నారు! ఆ 11 అనవసరంగా ఇచ్చారేమో.. | AP 175
    AP 175 Channel : This is a different TH-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

ความคิดเห็น • 542

  • @bandaruramesh4001
    @bandaruramesh4001 หลายเดือนก่อน +545

    ఇన్ని అక్రమలు చేసి రాష్ట్రం నీ సర్వనాశనం చేసిన మన తుగ్లక్ మాజి cm జగన్ కు inka సింపతి చూపిస్తే మనం పిచ్చి వాళ్లమ్ అవుతాము అనే వాళ్లు ఒక like చేయండి

    • @nomulanarendar-qb9wx
      @nomulanarendar-qb9wx หลายเดือนก่อน +3

      అరేయ్ cbn ఇప్పుడే 12000కోట్లు అప్పు చేసాడు వాడు పొడిచేది ఎం ఉండదు కూటమి కట్టకపోతే ఈవీఎం మేనేజ్ చెయ్యకపోతే మిమ్మల్ని ఎవడ్రా దేకేది

    • @venkateshgokavalasa7228
      @venkateshgokavalasa7228 หลายเดือนก่อน

      @@nomulanarendar-qb9wx evaro annatlu jagan fans lo 90% burra takkuva valle unnaru.. you may be one of them.. siggu leda bro EVMs manage anadaniki

    • @user-dq4ic8ki1y
      @user-dq4ic8ki1y หลายเดือนก่อน +1

      ​​​@@nomulanarendar-qb9wxసచివాలయం తాకట్టు పెట్టి మరి సంక్షేమం ఇచ్చిన వాడిని ఏమంటారు అప్పుల అప్పారావు అనాల అలాగే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన అప్పు కేవలం లక్ష యాభై రెండు వేల కోట్లు నీకు అనుమానం ఉంటే ప్రపంచ బ్యాంకు నివేదిక google లో ఉంటుంది 2019 నుంచి 2024 వరకు మాత్రం 11 లక్షల 36 వేల కోట్లు అప్పు ఉందిి ఇన్ని అప్పులు చేసి పోలవరంలో కొద్దిగా కూడా పూర్తి చేయలేదు రాజధాని ఒక్క గోడ కూడా కట్టలేదు అక్షరాల నిజం

    • @Sambasivarao-xz6fx
      @Sambasivarao-xz6fx หลายเดือนก่อน +3

      Nee jagan anna kuda e v m lu manege cnesad vappukotunnaruga

    • @user-po1zp1tv9z
      @user-po1zp1tv9z หลายเดือนก่อน

      Avuna Ra ptm kukka ​@@nomulanarendar-qb9wx

  • @rrcrajesh2003
    @rrcrajesh2003 หลายเดือนก่อน +146

    సాక్షి లో Date తప్ప ఏమీ కరెక్ట్ ఉండదు

  • @rp.v6958
    @rp.v6958 หลายเดือนก่อน +121

    వద్దు వైసీపీ లో మార్పు తీసుకురావటానికి try చేయవద్దు.ఆ పార్టీ ap లో వద్దు

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 หลายเดือนก่อน +190

    YCP ని ఓడించి నందుకు ఇప్పటికీ చింతించటంలేదు మాట యదార్థ మే.

  • @prasadbt707
    @prasadbt707 หลายเดือนก่อน +71

    జిల్లా కు ఓక ప్యాలెస్ ఈ విషయం ఎన్నికల ముందు ప్రజల కు తెలిసి ఉంటే ఆ 11 సీట్లు కూడ వచ్చేవి కావు

  • @dsr3265
    @dsr3265 หลายเดือนก่อน +156

    11 కూడా రాకపోయినా ఫర్వాలేదు. మా ఏడుపు ఎందుకు అంటే మేం నాశనం చేయాలనుకున్న అమరావతి రాజధాని,పరిశ్రమలు, పోలవరం నిర్మాణం పూర్తి చేస్తారేమోనని మా కడుపు మంట.

    • @saiprasadkakumanu521
      @saiprasadkakumanu521 หลายเดือนก่อน

      Bhadapadaddhu ani cheppu.... Janalu aite full clarity lo unnaru anukuntunna.... Inko10years min 15years max ycp ni adhikaaram ki dhooramga unchutharani.... Choodham ee lopala ae kodi katthi dramalu gulakàrayala dramalu lantivi nammakapothe....

    • @krishna2336
      @krishna2336 หลายเดือนก่อน +2

      😅

    • @bandaruramesh4001
      @bandaruramesh4001 หลายเดือนก่อน

      నిజమే వీడికి కడుపుమంట ఎక్కువ ఈ తుగ్లక్ గాడికి

    • @sohan2134
      @sohan2134 หลายเดือนก่อน +6

      Yes 100% Correct

    • @muralikrishnareddy8994
      @muralikrishnareddy8994 หลายเดือนก่อน +3

      సూపర్

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 หลายเดือนก่อน +41

    జగన్ కి 11 ఎందుకు 3 ఇచ్చివుంటే బాగుండేదేమో అని ప్రజలు అంటున్నారు.

  • @gvrk0255
    @gvrk0255 หลายเดือนก่อน +78

    ఈనాడు లో ysrcp పార్టీ ఆఫీస్ లు గురించి రాస్తే ... ysrcp మొత్తం పర్మిషన్ లు తీసుకొని కడుతున్నం అని ఆ పర్మిషన్ కాపీస్ పెట్టచ్చు కదా ట్విట్టర్ లో... కానీ రివర్స్ లో టిడిపి ఆఫీస్ గురించి ట్వీట్ వేస్తున్నారు. అంటే ఈనాడు రాసింది కరెక్ట్ ఆర్టికల్.

    • @goutamboppana961
      @goutamboppana961 หลายเดือนก่อน

      Avunu Anna inthaki TDP offices ki permissions unda? Ante ycp twitter handle paddaka vaati meeda padi edustunnaru ga

    • @pradeepmedikonda7282
      @pradeepmedikonda7282 หลายเดือนก่อน

      @@goutamboppana961 kadu tdp ofc ki permissions unnai ani post chesaru oka post lo.. ??

    • @goutamboppana961
      @goutamboppana961 หลายเดือนก่อน

      @@pradeepmedikonda7282 evaru?

    • @venugopal-ii6vd
      @venugopal-ii6vd หลายเดือนก่อน

      Yes bro true...permissions unte courts unnai,supreme court unnai ,twitter lo ayina permission doc share cheyali ga

    • @interstellar2583
      @interstellar2583 หลายเดือนก่อน +3

      ​@@pradeepmedikonda7282Tdp offices ki permissions unnayi anduke yemi cheyyaleka poyaaru

  • @Yesh4u
    @Yesh4u หลายเดือนก่อน +96

    సిగ్గు లేని పనులు చేసి సింపతీ కావాలంటే ఎవరు చూపిస్తారు,నాకు ఒకోసారి అనిపిస్తది అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇంత అరాచక నియంత విధ్వంసక పాలన చేసిన వాడు ఒక దేశ ప్రధానమంత్రి అయితే అసలు ఆ దేశం ఏమైపోతుందో అని

    • @ramasonu408
      @ramasonu408 หลายเดือนก่อน +1

      వద్దండి అసలు పీఎం వాడంటేనే భయం వేస్తుంది, వాడికి 11 కూడా ఎక్కువే

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 หลายเดือนก่อน +311

    2029 పార్టీ ఉండదు ఉన్న పార్టీ ఉన్న పోటీలో ఉండదు ఉన్న సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది ఇది పక్క రాసుకోండి 😡😡 ఈ 11 సీట్స్ కూడా రావు 😂

    • @premikagolla1576
      @premikagolla1576 หลายเดือนก่อน +14

      Thadastu 🤞

    • @prasadbabu9256
      @prasadbabu9256 หลายเดือนก่อน +6

      వైసీపీ లా jsp మారబోతుంది కొదిమంది జనసైనికులు వల్ల

    • @gopal7243
      @gopal7243 หลายเดือนก่อน +1

      Gitam University

    • @venupaidi
      @venupaidi หลายเดือนก่อน +2

      Super 👌

    • @Mr_Unknown-os4ls
      @Mr_Unknown-os4ls หลายเดือนก่อน +6

      CONGRESS YCP NI REPLACE CHESTHUNDHI BRO

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y หลายเดือนก่อน +97

    తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్ ప్లాన్ అధికారులకు చూపించే వాళ్ల పర్మిషన్లు తీసుకున్నారు ప్రజలకి ఆ కట్టడాల ద్వారా ఇబ్బంది లేకుండా చూసుకున్నారు అలా అన్ని పర్మిషన్లు తెలుగుదేశం వాళ్ళు తెచ్చుకున్నారు కాకపోతే నా వైసిపి వాళ్ళు మాత్రం ముందు రిజిస్ట్రేషన్ నెంబర్లు దగ్గర దొరికారు అలాగే లీజు తీసుకునే విషయంలో దొరికారు తీగ లాగితే డొంక కదిలింది అలా ఏం చేసినా ఊరికే దొరికిపోతాడు జగన్

    • @njmohini5754
      @njmohini5754 หลายเดือนก่อน +7

      జులాయి సినిమా లో బ్రహ్మానందం

    • @krishna2336
      @krishna2336 หลายเดือนก่อน +2

      😂

  • @srinubabu4411
    @srinubabu4411 หลายเดือนก่อน +68

    ఇలాంటి వాడికీ సింపతీ చూపించారంటే మళ్లీ రాష్ట్రం అధోగతే

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 หลายเดือนก่อน +30

    340 G O లో అన్నీ కండిషన్స్ fulfill చెయ్యలేదు కాబట్టే notice లు ఇస్తున్నారు...

  • @M.kullayappa-kb1jp
    @M.kullayappa-kb1jp หลายเดือนก่อน +17

    అన్నా ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ వైయస్సార్ పార్టీ కార్యాలయం కట్టినాడు ఇంకొకసారి గెలిపిస్తే ప్రతి నియోజకవర్గంలోని జగన్ది సమాధి సమాధి కడతాడు

  • @yaswanthkumar2004
    @yaswanthkumar2004 หลายเดือนก่อน +2

    Superb ❤❤❤❤❤

  • @M.kullayappa-kb1jp
    @M.kullayappa-kb1jp หลายเดือนก่อน +13

    అన్నా నీవు జగన్ కి ప్రాణం పోయాలని ఎంతెంతో చూస్తున్నావు అతని మీద సానుభూతి రాదు అతను చనిపోయిన కూడా తెలుగు ప్రజలకు సానుభూతి రాదు అతని మీద నీ ప్రయత్నాలన్నీ ఐడియాస్ లే

  • @user-tb2qs9nv8b
    @user-tb2qs9nv8b หลายเดือนก่อน +30

    YSRCP కి 11 సీట్లు అనవసరంగా ఇవ్వలేదు ! YSRCP కి ఆ 11 సీట్లు EVM టేంపరింగులు జరిగి వచ్చాయ్ !

  • @suryanarayanab4655
    @suryanarayanab4655 หลายเดือนก่อน +26

    జై తెలుగుదేశం అంటేనే చంపించిన వాడు ఇలా ఎందుకు ఊరుకుంటాడు

  • @blikelasya
    @blikelasya หลายเดือนก่อน +46

    ఇంత దారుణమా
    1000 రూపాయల అద్దె చెల్లించి 100 కోట్ల స్థలములు దోచుకుంటారా
    మనం రాచరికం లో ఉన్నామా, ప్రజాస్వామ్యం లో ఉన్నామా

    • @swapnan698
      @swapnan698 หลายเดือนก่อน +1

      Tdp office lu kuda government property leze thiskoni kattindi. Lakhs emi ivvaledhu okasari check chesko erripapu la matladaku

    • @adityapemmasani
      @adityapemmasani หลายเดือนก่อน +3

      ​@@swapnan698rishikonda NI enduku gorikeysadu Jagan????. Haritha resort yearly more than 25crores income vachey resort tiseysi Mari CM camp office peytalsina avasaram enti????

    • @muralikrishnareddy8994
      @muralikrishnareddy8994 หลายเดือนก่อน +1

      100 కోట్లు కాదు...600 కోట్లు

  • @indiabytrain1544
    @indiabytrain1544 หลายเดือนก่อน +4

    నిన్న ఈరోజు లక్నో ,ఢిల్లీ లో ఉన్నాను. Uber, ola cab drivers నేను AP నుండి వచ్చానని తెలిసి ప్రభుత్వం మారినందుకు వాళ్ళు చాలా happy ఫీలవుతున్నారు.
    వాళ్ళ కు TDP తెలియడం చాలా హాపీ అనిపించింది.

  • @achari62kvk28
    @achari62kvk28 หลายเดือนก่อน +22

    మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తే..మీ మాటలు కూడా ఎవరూ వినరు...ప్రజలు మేధావులు

  • @ratnacharyswarna2689
    @ratnacharyswarna2689 หลายเดือนก่อน +3

    అసలు వైసీపీ మీద సానుభూతి చుపకూడదు..... ఒకసారి సానుభూతి చూపించారు కానీ వాళ్లు విలువ లేకుండా చేశారు......

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa หลายเดือนก่อน +22

    ఇప్పుడు క్రికెట్ టీం ఇలానే ఉంటే నెస్ట్ వాలీబాల్ టీం😂😂

    • @Rks1983
      @Rks1983 หลายเดือนก่อน +4

      😂😂... బీచ్ వాలీబాల్ టీమ్ అవుద్దేమో 😂😂😂

    • @halfknowledge-pb5ff
      @halfknowledge-pb5ff หลายเดือนก่อน +2

      Seema Raja version 😂

    • @AJAYY6666
      @AJAYY6666 หลายเดือนก่อน +3

      shuttle team koda waste

  • @achari62kvk28
    @achari62kvk28 หลายเดือนก่อน +11

    వాళ్ళు మారరు...ఆ సంగతి ప్రజలకి బాగా తెలుసు

  • @Ramesh-wo5ul
    @Ramesh-wo5ul หลายเดือนก่อน +9

    నువ్వు ఎందుకన్నా ఇంతలా కష్ట పడతావు జగన్ పార్టీ అని పార్టీకి జగనే పాడే కట్టించా డు

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 หลายเดือนก่อน +14

    జలగ గాడు కిమ్ కన్నా డేంజర్

  • @yaswanthkumar2004
    @yaswanthkumar2004 หลายเดือนก่อน +2

    Exlent 🎉🎉🎉🎉

  • @kavalasrl5112
    @kavalasrl5112 หลายเดือนก่อน +18

    HINDUPURAM 37WARD ONLY ONE VOTE YSR

    • @benarjilakshmaiah4545
      @benarjilakshmaiah4545 หลายเดือนก่อน +1

      Veedu oka eenadu paper journalist veedu channel one sided correct maatalu undadhu

    • @anivams
      @anivams หลายเดือนก่อน +1

      ​@@benarjilakshmaiah4545poyi Nidhi, DC, iDreams, Telugu Popular, Red TV lanti Paytm bulugu channels chusukuntoo vaallu cheppe pink diamond Kodi kathi babai gunde potu abhaddalu vintoo sunakanandam pondu... Cheppe daani lo nijam unda Leda ani chudali .. Eenadu cheppedi abaddham ani prove chey ... Ilanti panikimalina maatalu matladinanduke prajalaki asahyam vesi kaneesam pratipaksha Hoda kooda lekundaa 11 seats ichhi chepputho kottinatluga teerpu icharu prajalu... Inka siggu lekundaa Ave abhaddalu cheppukuntoo tirugithe next time 11 kooda raavu....

    • @rameshbabujbabuj2087
      @rameshbabujbabuj2087 หลายเดือนก่อน +2

      ​@@benarjilakshmaiah4545Sare nuvvu ni Kodi katti drama party currect aythe nirupinchu sollu munda maatalu enduku

    • @benarjilakshmaiah4545
      @benarjilakshmaiah4545 หลายเดือนก่อน

      @@rameshbabujbabuj2087 14 years a musali nakka chesindhi emi undhe sare 14 years odhu 2014 to 2019 emi pikindo cheppu chepathanu e 5 years lo em pikathado 2028 lo kaluskundham

    • @benarjilakshmaiah4545
      @benarjilakshmaiah4545 หลายเดือนก่อน

      th-cam.com/video/-qRwjcllYYg/w-d-xo.htmlsi=uasoldCkrV1CyM6W

  • @njmohini5754
    @njmohini5754 หลายเดือนก่อน +15

    అంత దాకా ఎందుకు శ్రీను టీడీపీ నాయకులు ఎంఎల్ఏ లు అందరి ఇళ్లు లేక ప్రహరీ లు ఇలా ఏదో ఒకటి అందరివీ కూల్చారు సబ్బం హరి గారి నీ కూడా ఇబ్బంది పెట్టారు ఆయన చనిపోయారు కూడా😢😢

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 หลายเดือนก่อน +26

    తిక్కరేగితే అంతకంటే ఎక్కువగా స్పందిస్తారు.

    • @krishna2336
      @krishna2336 หลายเดือนก่อน

      👌🏻

  • @user-jo9xk5rq4j
    @user-jo9xk5rq4j หลายเดือนก่อน +7

    జై తెలుగుదేశం పార్టీ ❤❤❤

  • @starimage6852
    @starimage6852 หลายเดือนก่อน +7

    వాళ్ళు మారారు భయ్యే 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanathota9774
    @satyanarayanathota9774 หลายเดือนก่อน +12

    Correct sir

  • @AmeerkhanPatan-wt2uw
    @AmeerkhanPatan-wt2uw หลายเดือนก่อน +1

    Jai tdp

  • @krishna2336
    @krishna2336 หลายเดือนก่อน +9

    అయ్యా శ్రీను మార్కులు వేసినట్టు 11/174 అని బాగా రాసారు.నాకు ఒకటి గుర్తుకు వచ్చింది. మొన్న అసెంబ్లీలో లోకేష్ గారు శ్రద్ధాసక్తులు ని కొద్దిగా విడగొట్టి చదివారు. అంతే కాసేపుటికి సైకో బ్యాచ్ పోలో మంటూ చదవడం రాదు అని వీడియోలు వదిలారు. ఆ చిన్న మిస్టేక్ కి 1/3 మార్క్ కట్ చేస్తారు ఎగ్జామ్స్ లో ఈ లోకేష్ గారేమో స్టోన్ఫోర్డ్ యూనివర్సిటీ లో చదివారు. తెలుగుకూడా స్కూలింగ్ నుంచి తక్కువే. అందుకే పట్టుపట్టి తెలుగు బాగా ఇంప్రూవ్ చేసుకొన్నారు. మరీ ఈ తుగ్లక్ ఎన్ని తప్పులు మాట్లాడారు. అసెంబ్లీలో ఎన్ని దాష్టికలు చేసాడు. గొడ్డలిపోటు దోచుకోవడం ఇన్ని దుర్మార్గాలు చేసిన ఇతనికి 11 మార్క్స్ వచ్చాయి. పైగా 175 కి.... లోకేష్ గారికి (పావ్ )1/3మార్క్ మార్క్ తగ్గితే ఈ తుగ్లక్ బ్యాచ్ కి తేడా తెలియడం లేదు. ఈ బ్యాచ్కూడా పరమ శుంఠలు గొర్రెల మంద. గొర్రెలు చాలా నయం. వాటితో కూడా ఈ శుంఠలని పోల్చకూడదు.

  • @veebalu1460
    @veebalu1460 หลายเดือนก่อน +21

    11 seats ivvadamu dandaga

  • @balakrishnaanupoju3592
    @balakrishnaanupoju3592 หลายเดือนก่อน +11

    Super annayya

  • @sivaramaprasadgandham8804
    @sivaramaprasadgandham8804 หลายเดือนก่อน

    THIS IS THE BEST,AND 100పర్సెంట్ VIDEO,IN రిసెంట్ వీడియోస్ సార్🙏🙋

  • @shankar20212
    @shankar20212 หลายเดือนก่อน +5

    Tq.. Long live, cheap party paytm ani oppukundaku

  • @prasadsandra1674
    @prasadsandra1674 หลายเดือนก่อน

    What u said is absolutely correct anna💯

  • @user-pc4np2we3g
    @user-pc4np2we3g หลายเดือนก่อน

    Supar.anna

  • @gvrrao3225
    @gvrrao3225 หลายเดือนก่อน +2

    చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని నిర్మించడం జరిగినపుడు, చట్టానికి దొరకకుండా అనే పదం వాడడం మీ మూర్ఖత్వానికి నిదర్శనంగా ఉంది.
    ప్రజాస్వామ్యానికి చట్ట సభలు, ప్రభుత్వ యంత్రాంగం, న్యాయ స్థానాలు, పత్రికలూ మూల స్థంబాల వంటి వైతే రాజకీయ పార్టీలు జీవం వంటివి. గతంలో అధిక శాతం రాజకీయ నేతలు ధర్మబద్ధంగా నడుచుకుంటూ ప్రజాస్వామ్యానికి కాపలాదారులు వలే ఉండేవారు, ప్రజలు కూడా దేశ భక్తితో మెలిగి ముందుకు సాగేవారు. సామాన్య ప్రజలకు ప్రభుత్వ స్థలాలు ఉచితంగా పంచినట్లు కాకుండా రాజకీయ పార్టీలకు, పారిశ్రామిక వేత్తలకూ తక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది. దీనికి చట్టం సమ్మతిస్తుంది, న్యాయస్థానాలు కూడా అనుమతిస్తాయి.
    చట్టసంమ్మతంగా నిర్మిచే నిర్మాణాలకు, చట్టాన్ని అతిక్రమించి ప్రజాధనంతో నిర్మాణాలు నిర్మించి స్వంతం చేసుకోవడానికి ధర్మానికి అధర్మానికి ఉన్నంత బేధం ఉంటుంది.

  • @Abhihometouringandchef
    @Abhihometouringandchef หลายเดือนก่อน +8

    👍👍👍👍👍👌👌👌👌👌👌

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 หลายเดือนก่อน

    SRINU GARU BEST WISHES .
    GOD BLESS YOU
    GOD BLESS TELUGUPEOPLE
    GOD BLESS INDIA

  • @sankararaomadipalli7409
    @sankararaomadipalli7409 หลายเดือนก่อน +23

    మీ నోటి ద్వారా వైసిపి అని కాకుండా యువజన శ్రామిక పార్టీ అని వినాలని ఉంది

  • @user-me7wn8ck4s
    @user-me7wn8ck4s หลายเดือนก่อน

    శ్రీనివాస్ గారు చూసి నీకే చూస్తున్న చూస్తున్నాను నేను థాంక్యూ బుడ్డోడా

  • @user-un8vv4kh9v
    @user-un8vv4kh9v หลายเดือนก่อน

    Wonderful analysis

  • @NagarajuGanta-sm3gj
    @NagarajuGanta-sm3gj หลายเดือนก่อน +11

    ATHANU.OKA.NIYANTHA.
    DHORIKITHE.THANTHAARU.

  • @srinivasarao3294
    @srinivasarao3294 หลายเดือนก่อน

    Yes

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 หลายเดือนก่อน +52

    శ్రీను గారు వైసీపీ ఈవీఎం లు ఓట్లు వెరివి ఉన్నాయి 😂 కాబట్టి అయినా పాట మారదు 99% హామీలు, ప్రజలు మోసం చేశారు

    • @venupaidi
      @venupaidi หลายเดือนก่อน +3

      😂

  • @mohanraokolli3239
    @mohanraokolli3239 หลายเดือนก่อน +4

    Bro, continue… continue….we are getting clarifications soon after your videos..keep it up.

  • @govinduraju7982
    @govinduraju7982 หลายเดือนก่อน +5

    👌

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 หลายเดือนก่อน +2

    సూపర్ అన్న

  • @sanjeevrao7531
    @sanjeevrao7531 หลายเดือนก่อน

    Good analysis

  • @SivaGanesh-cu4qi
    @SivaGanesh-cu4qi หลายเดือนก่อน

    Namovenkatasa

  • @BharathaTeluguSena
    @BharathaTeluguSena หลายเดือนก่อน

    Right

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 หลายเดือนก่อน

    👌👌👌👌🙏🙏🙏

  • @GcVenkatesh-ls9yy
    @GcVenkatesh-ls9yy หลายเดือนก่อน

    OK srinu

  • @user-fe3zu1fo9e
    @user-fe3zu1fo9e หลายเดือนก่อน +4

    Srinivas gaaru Jagan maradu Sir Marosari Adikaram loki raadu.... pakka

  • @anandkoppula7700
    @anandkoppula7700 หลายเดือนก่อน

    In this person TDP

  • @sudha825
    @sudha825 หลายเดือนก่อน

    👍👍👍👍👍👍👍👍👍👍

  • @prasannagoud4667
    @prasannagoud4667 หลายเดือนก่อน +1

    Yes bro your analysis very nice 😊

  • @sambasivaraomannava
    @sambasivaraomannava หลายเดือนก่อน +1

    జగన్ మారడు అని ఎప్పుడో కామెంట్ చేశాను ఇక మారడు కూడా ఇదీ ఫిక్స్

  • @user-rt7oi7qw7s
    @user-rt7oi7qw7s หลายเดือนก่อน +16

    11 kuda ekkeve

  • @arunagiribabut6286
    @arunagiribabut6286 หลายเดือนก่อน +1

    Correct

  • @VijayBhaskar_Passyavula
    @VijayBhaskar_Passyavula หลายเดือนก่อน +2

    బ్రదర్ వాళ్లకి 11 వచ్చాయి. వాళ్ళు అసెంబ్లీ కి కూడా రావట్లేదు జగన్ మోహన్ రెడ్డి గారి మీద సానుభూతి కూడా లేదు. తిడుతున్నారు, వాళ్ళ ఆస్తులన్నీ అక్రమ కట్టడాలన్నీ ప్రభుత్వం కూలదోస్తున్నారు లేదా స్వాధీనం చేసుకోబోతోంది. ఇంకా జగన్ ప్యాలస్ అన్నది ఉండదు. వాళ్ళు 29 లో అసలు ఆ పార్టీనే ఉండదు అనుకుందాం.
    మరి ఇక ప్రస్తుతమ్ ప్రభుత్వం పాలన మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. మీకు వైసీపీ టాపిక్స్ ఇంకో రెండునెలలు ఉంటాయి య్వప్ నేతల అరెస్టులు హత్యలు జరుగుతాయి... ఆ తరువాత ఏంటి? ఇక ముందు నుంచి మీరు ఫోకస్ మీ ప్రభుత్వం గురించి ఆలోచించండి.

  • @SaidaraoBathula
    @SaidaraoBathula หลายเดือนก่อน +1

    Super analsis

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 หลายเดือนก่อน +1

    ఆంధ్ర జ్యోతిని అందరూ చూస్తారు.

  • @parkarbulla
    @parkarbulla หลายเดือนก่อน

    #Roadto1million AP175

  • @vudathuramu7696
    @vudathuramu7696 หลายเดือนก่อน +6

    శ్రీను గారు ప్రజలని మరి వెర్రి వాళ్ళు అనుకోరా అందుకే 11 ఈచారు

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 หลายเดือนก่อน +8

    తివిరి ఇసుమున తై
    లమ్ము తీయవచ్చు

  • @gvsappalarraju
    @gvsappalarraju หลายเดือนก่อน +2

    Your perception is 100% correct. It's waste of our time.

  • @user-pm8vd6vm3h
    @user-pm8vd6vm3h หลายเดือนก่อน

    TQQ TQTQTQ bro

  • @m.venkataramana1473
    @m.venkataramana1473 หลายเดือนก่อน

    Good afternoon sir

  • @shaiksubhani236
    @shaiksubhani236 หลายเดือนก่อน +2

  • @umakumarthalla7098
    @umakumarthalla7098 หลายเดือนก่อน +1

    Ysrcp వాళ్ళకి డిసిప్లైన్... నేర్పాల్సిన అవసరం చాలా వుంది.

  • @anithapalla2068
    @anithapalla2068 หลายเดือนก่อน

    Correct ga chepparu sir

  • @rameshchilla6449
    @rameshchilla6449 หลายเดือนก่อน +6

    Yes na abiprayam ade 11seat ycp ki ekkuva ani na abiprayam

  • @ramakrishnaraokosaraju955
    @ramakrishnaraokosaraju955 หลายเดือนก่อน

    Sreenivas meeru cheppinatlu chalaprayatninchi visigi poyinatlu vunnaru jagrattha yentaga prayatninchina esuka nundi noone tiyyalane prayatnam manukunte manchidani pistundi

  • @subrahmanyamadari852
    @subrahmanyamadari852 หลายเดือนก่อน +1

    💯%

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 หลายเดือนก่อน +3

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐

  • @anilkolli05
    @anilkolli05 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 หลายเดือนก่อน

    👍💐💐💐👍💐

  • @psnmurthy4877
    @psnmurthy4877 หลายเดือนก่อน

    Good 🎉

  • @NocturnalAct
    @NocturnalAct หลายเดือนก่อน

    Thank you!

  • @supriyamunagala2046
    @supriyamunagala2046 หลายเดือนก่อน

    Meru Enka Jagan annaaa anakandiii

  • @satyavenisurla6126
    @satyavenisurla6126 หลายเดือนก่อน +2

    420jagan

  • @boletrinadharao196
    @boletrinadharao196 หลายเดือนก่อน +2

    పార్టీ లేదు... బొక్కా లేదు అని అచ్చన్న అన్న డైలాగ్ వైసీపీ విషయం లో నిజం 😂😂😂😂😂😂😂😂

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 หลายเดือนก่อน +12

    వీళ్ళు చేసిన పాలనకు 11 ఎక్కువే

  • @user-mh2eq9bg4q
    @user-mh2eq9bg4q หลายเดือนก่อน +18

    యాదవ పని చేసారు, పెర్మిషన్స్ తెచ్చుకొంటే అయిపోయిన్ను.. బద్ధకం, చివరికి చీప్ అయిపోయారు...

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 หลายเดือนก่อน +2

      Baddakam kadu 2024 kuda Nene vastha kondariki musti vesa ga Valle gelipistaru anukunnadu

  • @muralikmannava
    @muralikmannava หลายเดือนก่อน +1

    ఆయన మారరు. మారే మనస్తత్వం అయితే వారి నాయకులు ప్రతిపక్ష నాయకుల ను అమ్మానా బూతులు తిడుతుంటే ఆయన ముసి ముసి నవ్వులు నవ్వుతూ కూర్చొడు.

  • @dasuturaka4347
    @dasuturaka4347 หลายเดือนก่อน

    వారి ఆలోచనా విధానం లో మార్పు లేదు

  • @bogeanreddy
    @bogeanreddy หลายเดือนก่อน +1

    ప్రజలు 11సీట్లుఇచ్చిన మా జగనన్నకి ఇంకా సిగ్గురాలేదు సార్

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k หลายเดือนก่อน +1

    2024 కాదు కదా 29 కూడా ఇటువంటి వారిని ఇంటికి పరిమితం చేయాలి ఇటువంటి వాళ్ళు వస్తే మళ్ళీ రాష్ట్రము 30 40 ఏళ్ల వెనక్కి పోతుంది

  • @saichakrinyanamadala1999
    @saichakrinyanamadala1999 หลายเดือนก่อน +3

    అసలు, జగన్ ఇలా ఎందుకు అయ్యాడు... అది ముఖ్యం, వాడుకుని వదిలేసే వారిని పక్కన పెట్టుకోవద్దు... జగన్ అన్నా.....😢, మీ నాన్నగారు ని, ఆయన చేసిన పనులు చూడు అన్నా...😮

  • @ak-du3ed
    @ak-du3ed หลายเดือนก่อน +4

    Manasika vyadhi vunna vadi meedha Simpathi anavasaram

  • @dudekulaguruswamy3655
    @dudekulaguruswamy3655 หลายเดือนก่อน

    Ysrcp marachipovali

  • @lakshmaiahyellisetty1955
    @lakshmaiahyellisetty1955 หลายเดือนก่อน

    Jagan west cm

  • @AvagariSreenath-jh8gz
    @AvagariSreenath-jh8gz หลายเดือนก่อน +1

    1st like 🎉

  • @VeerBhadraiahAddagada-dx9sw
    @VeerBhadraiahAddagada-dx9sw หลายเดือนก่อน

    Yes,before elections you used to tell that both parties are equal strength.