26 January || Sukka Ramnarsanna || Mallanna Shyam || Republic Day

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 184

  • @kethavathravikumar6622
    @kethavathravikumar6622 วันที่ผ่านมา +7

    అందుకే రేవంత్ అన్న మీలాంటి వాళ్ళ బాధచుసి ఉద్యోగాలు ఇస్తున్నాడు గ్రేట్ అన్న

  • @smscreations1
    @smscreations1 4 วันที่ผ่านมา +34

    దేశ ప్రజలకు చాలా అద్భుతమైన సందేశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదములు.. అభినందనలు.. 💐💐🙏🏾🙏🏾

  • @AjayAjay-x3s7q
    @AjayAjay-x3s7q 3 วันที่ผ่านมา +4

    Super anna... Jai sukka Ram narsaiah

  • @ShakarAl-w3w
    @ShakarAl-w3w 3 วันที่ผ่านมา +17

    బాగుంది మీ వీడియో అన్న ధన్యవాదములు. అన్న ఒక పాట రాయండి.ఛత్తిస్ ఘడ్ ఆపరేషన్ కగార్ వ్యతిరేకంగా ఎందుకంటే అక్కడ చాలా మంది మావోయిస్టు లను మరియు ఆదివాసులను చంపుతుండ్రు ఈ ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం.

  • @nagaraju416
    @nagaraju416 4 วันที่ผ่านมา +11

    Super Video Good Message

  • @gousuddin637
    @gousuddin637 3 วันที่ผ่านมา +5

    అద్భుతం అగ్గితో కడిగిన మార్పు రాదు
    మారదు సమాజం 🙏🙏

  • @GaneshYerrolla-n1x
    @GaneshYerrolla-n1x 2 วันที่ผ่านมา +2

    Nice Anna జై మాదిగ జై మందకృష్ణ అన్న

  • @dasharathkotha8190
    @dasharathkotha8190 3 วันที่ผ่านมา +7

    సూపర్ మాట్లాడినవ్ అన్న మంచి మెసేజ్ ఇది

  • @ERUGUMEGHANA-k8s
    @ERUGUMEGHANA-k8s 3 วันที่ผ่านมา +4

    మీ మాటలే తూటాలు రామ్ నరసన్న🎉❤

  • @RaviJagu
    @RaviJagu 3 วันที่ผ่านมา +3

    Super chala bagundhii❤🇮🇳

  • @sandhyaedla8839
    @sandhyaedla8839 12 ชั่วโมงที่ผ่านมา +1

    సూపర్ మెసేజ్ అన్నా 👏👏

    • @OorollaTalkies
      @OorollaTalkies  6 ชั่วโมงที่ผ่านมา

      🧡🤍💚 Thank Q

  • @asvasuakula3451
    @asvasuakula3451 3 วันที่ผ่านมา +4

    Super అన్నా

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 2 วันที่ผ่านมา +1

    చాలా అద్భుతంగా వివరించారు అన్న👌🙏🙏🙏

  • @KavaliNarsamma-i1k
    @KavaliNarsamma-i1k 3 วันที่ผ่านมา +3

    అర్థిక, రాజకీయ అంతస్తులోనూ & అవకాశాల్లోనూ దేశ ప్రజలకి సమానమైన అవకాశాలు దక్కాలని *రిపబ్లిక్ డే*
    శుభాకాంక్షలు
    కావలి సుకుమార్
    *చేవెళ్ల పార్లమెంట్ కంటెస్టెంట్ ఎంపి అభ్యర్థి*

  • @VinodKumar-vg5oh
    @VinodKumar-vg5oh 3 วันที่ผ่านมา +2

    Anna chala manchi message e charu ru bro thank you 🙏

  • @nagarajuparki
    @nagarajuparki วันที่ผ่านมา +1

    సూపర్

  • @universalinformation8192
    @universalinformation8192 2 วันที่ผ่านมา +1

    ఈ గణతంత్ర దినోత్సవం ఈ జనవరి 26 న దేశం గురించి వివరించిన తీరు అద్భుతం అలాగే,
    దేశ ప్రజలకు జెండా పండుగ గురించి తెలియజేసిన విధానం
    Sricharan forever
    యూట్యూబ్ ఛానల్లో కూడా అద్భుతంగా ఉంది
    ఈ రెండు చిన్న చానల్స్ అయినప్పటికీ దేశం మీద ఉన్న ప్రేమతో మీరు చేసిన ఈ విధానానికి
    నా ప్రత్యేక ధన్యవాదాలు🙏
    🇮🇳🇮🇳🇮🇳

    • @OorollaTalkies
      @OorollaTalkies  2 วันที่ผ่านมา

      🧡🤍💚 Thank Q Anna

  • @singermamatharamesh2898
    @singermamatharamesh2898 4 วันที่ผ่านมา +3

    Good message anna super 🙏🙏🙏

  • @RN__LOVERS_929
    @RN__LOVERS_929 3 วันที่ผ่านมา +1

    Good Message For Present Society Anna❤❤❤❤❤❤

  • @ramu143nri8
    @ramu143nri8 2 วันที่ผ่านมา +1

    Ram narsanna naa chanal llo okka sang chesthava nvvu cheppe prathi mata prathi pata chala correct gaa manishini manishi la chuse sandhesham vuntadhi anna niku chala tanks anna

  • @nagarajuparki
    @nagarajuparki วันที่ผ่านมา +1

    భారత దేశ ప్రజలందరికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
    భారత్ మాతాకీ జై 🇮🇳💐✊
    నాగరాజు పర్కి.

  • @santhannasanthanna2892
    @santhannasanthanna2892 วันที่ผ่านมา +1

    Super super ❤❤❤

  • @bakkiyadagiri229
    @bakkiyadagiri229 3 วันที่ผ่านมา +1

    సూపర్ అన్న 🙏🙏

  • @nphotography1704
    @nphotography1704 4 วันที่ผ่านมา +3

    Jaihind ❤

  • @RajenderJadi-g1u
    @RajenderJadi-g1u วันที่ผ่านมา +1

    Super❤❤❤

  • @Srinivas-g6u
    @Srinivas-g6u 2 วันที่ผ่านมา +1

    Baga chepparu anna❤

  • @manjulakanumula8277
    @manjulakanumula8277 4 วันที่ผ่านมา +3

    👌👌👌👌💐👍

  • @VenkateshGoud-kw5gf
    @VenkateshGoud-kw5gf 2 วันที่ผ่านมา +1

    ఈ విడియోలో మంచి మెసేజ్ బయ్య నీ విడియోలో నాకు నచ్చింది ఇది మాత్రమే

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs 4 วันที่ผ่านมา +3

    Super super song ANNA 🙏🙏🙏

  • @SPSailu-ir2tk
    @SPSailu-ir2tk 3 วันที่ผ่านมา +1

    Super anna ninu cheppindi💯nijam🙏🙏

  • @RamdasVislavath-qm5pi
    @RamdasVislavath-qm5pi 4 วันที่ผ่านมา +8

    అన్నా మీ మాటలు నాకు చాలా ప్రభావితం చేసాయి అన్న ఎప్పుడైతే ఈ దేశంలో పేదరికం ఆకలి చావులు అగుతాయో అప్పుడే నిజమైన గణతంత్ర దినోత్సవం పండుగ కానీ ఎన్నటికీ మారుతాయే చెప్పలేను అందరికి గణతంత్ర దినోత్సవ శుభ కాంక్షలు అన్న 😢

  • @adaviramuduvillagevlogs1234
    @adaviramuduvillagevlogs1234 2 วันที่ผ่านมา +1

    Superb Anna 👌👏🤝

  • @jcb6190
    @jcb6190 4 วันที่ผ่านมา +3

    Nyc

  • @varun__5789
    @varun__5789 2 วันที่ผ่านมา +1

    Super anna❤❤

  • @tigalasrinugoud5222
    @tigalasrinugoud5222 4 วันที่ผ่านมา +1

    Supr ❤❤

  • @Gumpallyramesh9906
    @Gumpallyramesh9906 3 วันที่ผ่านมา +1

    ఒక్కొక్క మాట తూట నీ పాట 🥰❤❤

  • @TejavathRajesh-im3xj
    @TejavathRajesh-im3xj 2 วันที่ผ่านมา +1

    Good message sukka narsayya proud to you anna

  • @YakaraSanjeeva-vs7vb
    @YakaraSanjeeva-vs7vb 3 วันที่ผ่านมา +3

    Chakkani sandesham echinaranna❤

  • @swathigolluri2284
    @swathigolluri2284 3 วันที่ผ่านมา +1

    Super Anna 💐💐💐

  • @ashokgurram4043
    @ashokgurram4043 2 วันที่ผ่านมา +1

    Lyrics super ❤❤❤❤❤

  • @KrishnaNayeni
    @KrishnaNayeni 2 วันที่ผ่านมา +1

    Sprrr anna

  • @venkateshaskulam8314
    @venkateshaskulam8314 3 วันที่ผ่านมา +1

    Fentastic. .

  • @dobbalavamshidobbala1045
    @dobbalavamshidobbala1045 2 วันที่ผ่านมา +1

    Super message anna 👏🙏

  • @ogguram8866
    @ogguram8866 3 วันที่ผ่านมา +2

    Nice❤

  • @punemshankar5953
    @punemshankar5953 17 ชั่วโมงที่ผ่านมา +1

    Super message video

  • @vramu7678
    @vramu7678 4 วันที่ผ่านมา +1

    Super 👌💐💐🙏

  • @sandrasaiduluvlogs5522
    @sandrasaiduluvlogs5522 3 วันที่ผ่านมา +1

    Super anna good massage

  • @reddynaveen7898
    @reddynaveen7898 วันที่ผ่านมา +1

    Wow very nice

  • @Sravanthi-b2v
    @Sravanthi-b2v 3 วันที่ผ่านมา +1

    మీలాంటి వాళ్లు ప్రజాస్వామ్యంలో లీడర్ గా ఉండాలి పాలక పక్షంలో ఉండాలి

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha8619 3 วันที่ผ่านมา +1

    Superb

  • @KumbhamNarsimha-qh6gz
    @KumbhamNarsimha-qh6gz 2 วันที่ผ่านมา +1

    జై భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jt 2 วันที่ผ่านมา +1

    భారత్ మాతకి జై 🇮🇳🇮🇳🇮🇳

  • @rajeshelaturi9953
    @rajeshelaturi9953 4 วันที่ผ่านมา +1

    సూపర్ అన్న

  • @RaviJagu
    @RaviJagu 3 วันที่ผ่านมา +1

    Cala bagundhe anna🙏👌🇮🇳

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 3 วันที่ผ่านมา +1

    Janagana mana dhayak jaiye jaiye jaiyo Ram narasanna jai Hind 😅😊😊

  • @krishnamedi4701
    @krishnamedi4701 3 วันที่ผ่านมา +1

    👌

  • @trpyadavpc5275
    @trpyadavpc5275 2 วันที่ผ่านมา +1

    మంచి సందేశం

  • @Varuna-uk3pq
    @Varuna-uk3pq 4 วันที่ผ่านมา +1

    Jayathiyya jandaku value ivvani mana yuvathaki ghananga ganatantra shubakankshalu 🫡

  • @dharavathnaresh-pc2lp
    @dharavathnaresh-pc2lp 4 วันที่ผ่านมา +1

    Good message super Anna meru

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic 3 วันที่ผ่านมา +1

    💐🎉

  • @mahendarjaltharu7703
    @mahendarjaltharu7703 3 วันที่ผ่านมา +1

    Nice message bro

  • @Nayak924
    @Nayak924 วันที่ผ่านมา +1

    అన్ని దేశాల్లో ఉన్నాయి అన్న మన దేశాల్లో లైసెన్స్ ఇవ్వలేదు కానీ వేరే దేశాల్లో మంచి లైసెన్స్ ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు అంతో గిం తో గౌరవం ఉందంటే భారతదేశంలోనే...

  • @SaguramPushpa
    @SaguramPushpa 2 วันที่ผ่านมา +1

    నరసన్న మీ వీడియో కి సలాం అన్న మరి ఎన్నో ఈ దేశానికి సంబంధించిన వీడియోలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @thirupathiarsam7965
    @thirupathiarsam7965 2 วันที่ผ่านมา +1

    Very nice 👍

  • @RajuKumar-tq6tj
    @RajuKumar-tq6tj 3 วันที่ผ่านมา +1

    👍👍👍👍👍👍👍👍

  • @bantunaresh4683
    @bantunaresh4683 4 วันที่ผ่านมา +1

    Super anna

  • @BaburaoEmmadi
    @BaburaoEmmadi 15 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🙏e🙏🙏🙏👌👌👌👌👌

  • @logicspunches981
    @logicspunches981 3 วันที่ผ่านมา +1

    వాళ్ళు అన్న అని పిలువారు బ్రదర్

  • @ramakrishna-rb8gb
    @ramakrishna-rb8gb 3 วันที่ผ่านมา +1

    అర్థవంతమైన సందేశం...❤

  • @GurramLaxman-p8u
    @GurramLaxman-p8u 3 วันที่ผ่านมา +1

    👏

  • @gopikiranmallipudi44
    @gopikiranmallipudi44 3 วันที่ผ่านมา +1

    🙏❤️❤️❤️❤️

  • @athinarapuvenkatesh9271
    @athinarapuvenkatesh9271 2 วันที่ผ่านมา +1

    Good mesg

  • @hasinihasini5261
    @hasinihasini5261 4 วันที่ผ่านมา +1

    Super

  • @thandrasagar363
    @thandrasagar363 วันที่ผ่านมา +1

  • @mohanthodasam2449
    @mohanthodasam2449 3 วันที่ผ่านมา +1

    నిజమే అన్నా.
    76 సంవత్సారాలు అయినా పేరుకే రాజ్యాంగం కల్పించిన హక్కులు అంటున్నారు; ఆ హక్కులను పొందుపరిచీ 76 సంవత్సరాల క్రితం నుండి కాలరాస్తునే వస్తున్నారు ఇప్పటికీ... ఇది చాలా పెద్ద ఘోరం అన్నా. కుల-మతాలకు అతితంగ జరుపుకునే పండుగ ఇది అలాగే 15 ఆగస్టు కూడా ఈ రెండు పండుగలే మన దేశ పండుగలు అని నేను అనుకుంటున్నాను మీరెంమంటారు..

  • @MnageshNagesh-ol8ef
    @MnageshNagesh-ol8ef 3 วันที่ผ่านมา +1

    Nice

  • @Vamsi3133
    @Vamsi3133 4 วันที่ผ่านมา +1

  • @kalpanakakku6615
    @kalpanakakku6615 4 วันที่ผ่านมา +1

    🙏🙏

  • @RamyaReddyK-p6p
    @RamyaReddyK-p6p 4 วันที่ผ่านมา +1

    Good message

  • @samajikachaithanyam
    @samajikachaithanyam 2 วันที่ผ่านมา +1

    ఈ వీడియో సందేశంలో 2 విషయాలు నన్ను స్పందింప చేస్తున్నాయి
    1) . శరీర నిర్మాణ లోపంలో
    స్త్రీ/ పురుషులకు
    భిన్నంగా ఉన్న శరీర హార్మోన్ల లోపాల కారణంగా తయారు కాబడిన
    ఈ నిరాధార వ్యక్తుల జీవిత సమస్యలుగా వున్నప్పటికీ...
    జాతీయ పతాక కు వారిద్వారా చూపిన దేశభక్తి అనిర్వచనీయం ఆచరణీయం
    2) . కుల మతాల వ్యాప్తి ప్రేరేపణలు రాజకీయాలు
    ఈ విషయాల గురించి
    ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే... అంత మంచిది
    ఎందుకంటే...
    ఈ అవిభాజ్య భారత దేశం
    ప్రజల అనుసరణీయ ఆచార వ్యవహారాల ద్వారా...
    సనాతన హిందూ ధర్మ అస్తిత్వాన్ని కలిగిఉన్న దేశం
    అప్పుడు మత ప్రచారాలు వ్యాప్తుల ప్రయత్నాల అవసరం లేదు
    తర్వాతి కాలాలలో...
    దేశంలోకి దురాక్రమణదారుల ద్వారా...
    దేశంలోకి చొప్పించబడిన
    ఇస్లాం...కృష్టియానిటీ...లు
    దేశాన్ని ప్రజలను దోచుకోవడమే...కాకుండా...
    బలవంతంగా క్రూరంగా...
    మత మార్పిడులు నిర్వహించారు
    ఈ స్వాతంత్ర్య భారత దేశంలో
    అది నేటికీ కొనసాగుతూనే... ఉంది
    దేశం అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే...
    ఈ స్వాతంత్ర్య భారత దేశంలో...
    సనాతన హిందూ ధర్మo ఉండి తీరాలి
    అది ప్రత్యేకించి హిందువులకే కకుండా...
    సమస్త మానవ . జీవ కోటికి రక్షణాత్మక జీవన మార్గాలు చూపుతుంది
    అందుకు నేడు
    దేశంలో... సనాతన హిందూ ధర్మ ప్రచారo చైతన్యం తప్పనిసరి
    అభివృధ్ధి సమానత్వం అవసరమే...
    కానీ... మతాలు మార్చేవారు మారుస్తూనే ఉంటారు
    హిందువులు మాత్రం
    మత ప్రచార చైతన్యo చేసుకోవద్దు అంటేనే......
    హిందువులు
    దాని వెనుక ఉన్న మర్మ రహస్యం ఏమిటో...
    తెలుసుకోక తప్పదు

  • @parusharamudu4240
    @parusharamudu4240 2 วันที่ผ่านมา +2

    Nivu entamandiki sahayam chestunnavo cheppu

  • @mr_solo_idiot__
    @mr_solo_idiot__ 3 วันที่ผ่านมา +1

    పూజ అక్క ఫాన్స్ అసెంబల్ ❤‍🩹

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 3 วันที่ผ่านมา +2

    మెాడి ఉన్నడయ్య భయపడకండి

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 3 วันที่ผ่านมา +3

    మీరు ఇటువంటి వీడియోలు చాలా చేసే సినిమా సింగర్ వరకు వెళ్లాలి మధుప్రియ గారు డెవలప్మెంట్ ఆయన విధంగా

  • @RamaswamyThallapally-c9m
    @RamaswamyThallapally-c9m 3 วันที่ผ่านมา +1

    Nijame anna 😢

  • @RAVIbandariRavi
    @RAVIbandariRavi 3 วันที่ผ่านมา +3

    Em chedham mare

  • @SureshBukya-k3c
    @SureshBukya-k3c 2 วันที่ผ่านมา +1

    Supar nekuda manwtwm undi kani amnth bomalatakadu janmechna amath maglnikadu prawtikoru adabidanu wiwaeam kani apudh mnsolomnsulm anna video locpadlokadu mnc chpadantlo sathm undi

  • @Nayak924
    @Nayak924 วันที่ผ่านมา +1

    నువ్వు ప్రధానమంత్రి కావాలన్నా

  • @VemulaPrasad-ug4mn
    @VemulaPrasad-ug4mn 2 วันที่ผ่านมา +1

    Cast vundali bharathlo

  • @kondagorlalaxmanrao586
    @kondagorlalaxmanrao586 วันที่ผ่านมา +1

    😢😢😢

  • @alliswell-gz4cc
    @alliswell-gz4cc 3 วันที่ผ่านมา +1

    Ennatiki maareno e desham😢😢😢

  • @ganeshbichhala8725
    @ganeshbichhala8725 4 วันที่ผ่านมา +1

    100.right

  • @mahenderkonkati6592
    @mahenderkonkati6592 2 วันที่ผ่านมา +1

    Evadu change gammannadu mimmlni

  • @mahenderbathini3566
    @mahenderbathini3566 17 ชั่วโมงที่ผ่านมา +1

    Brother మారటం అంటూ జరగదు మనమే మారిపోవాలి నీతిగా నిజాయితీగా మాట్లాడే వాళ్ళని పిచ్చి వాడిలా చూస్తున్న రోజులవి అవినీతి పరులను ఆదర్శవంతులు మా అనేది ఇప్పుడే ఎవరికీ ఎగరలేదు మన దగ్గర ఐశ్వర్యం ఉందా లేదా అనేది ముఖ్యమైన విషయంగా మారిపోయింది ఎవరు చూసినా ఎవ్వరిని పలకరించిన డబ్బు డబ్బు డబ్బు తప్ప డబ్బు తప్ప వేరే విషయం ఏది మాట్లాడట్లేదు రే వాడి దగ్గర ఎన్ని కోట్లు ఉంది వీడి దగ్గర అన్ని కోట్లు ఉంది మనము సంపాదించాలి అది ఏ పనైనా సరే తప్పైనా ఎలాగైనా సంపాదించాలి

    • @OorollaTalkies
      @OorollaTalkies  16 ชั่วโมงที่ผ่านมา

      Ur right brother

  • @ashokyadav-is6cq
    @ashokyadav-is6cq วันที่ผ่านมา +1

    Aana nuvu okanive thelivikalonivi anukoku manchidhi

  • @meruguprasad6459
    @meruguprasad6459 3 วันที่ผ่านมา +1

    🧡🤍💚🙏🤝🫡🇮🇳

  • @kasanikrishnaswamigoud111
    @kasanikrishnaswamigoud111 3 วันที่ผ่านมา +1

    వారు ఎంతో ప్రేమతో ఇంచినంత తీసుకోరు మీరు
    నేను 500ఇస్తే మల్లీ వాపస్ ఇచ్చినారు ఏం చెప్తాము

  • @Durga-h3r
    @Durga-h3r วันที่ผ่านมา +1

    hello 👋 friend respect to transgender 😭😭😁

  • @logicspunches981
    @logicspunches981 3 วันที่ผ่านมา +1

    నీ సెంటి మెంట్ కి దండం అన్న
    హిజ్రాలు అన్న అని ఎక్కడ ఎవ్వరినీ పిలిచినట్టు నేను చూడలేదు
    రోడ్డు సైడ్ నేను షాపు పెట్టుకొని బ్రతుకుత వాళ్ళు వస్తారు డబ్బుల కోసం మంచిగా గిరాకీ అయితే 10రూపాయలు ఇస్త వల్ల oye అంటారు అన్న అనారు
    నాకు అస్సలు గిరాకీ లేనప్పుడు వస్తారు లేవు అమ్మ తరువాత రా అంటే వినారు భూతులు మాట్లాడుతారు లేకపోతే ఎడైన వస్తువు పట్టుకు పోతారు
    నువ్వు ఫెమస్ అవ్వటం కోసం మిడి మిడి జ్ఞానం తో ప్రజలను సేంటి మెంటల్ ఫుల్స్ నీ చెయ్యకు
    కులము పేరుతో పాట లు పాడే నువ్వు కులాల గురించి మాట్లాడుతున్నావు కర్మ రా బాబు
    అల అని హిజ్రాలు అందరూ చెడ్డ వారు కాదు నవ్వుతూ ప్రేమగా అడిగి డబ్బులు తీసుకునే వారు కూడా ఉన్నారు

  • @brahmacharyammoju8691
    @brahmacharyammoju8691 3 วันที่ผ่านมา +1

    మొన్న ఈ మధ్య కులాలకు సపోర్ట్ చేసి పాట పాడి నవ్వా మరి నీ సంగతి ఏంది భయ్యా