Why Garam Sathi Becomes A Don ?? |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2020
  • Why Garam Sathi Becomes A Don ?? | #ChhotaRajan | #MunnaBajrangi | Kanpur | Garam Garam Varthalu
    #ChotaRajan #MunnaBajrangi #Kanpur #underworlddonChhotaRajan #GangsterMunnaBajrangi #Kanpurpostoffice #PostalStamps #GaramGaramVarthalu #GaramSathi #GolaGopi #VarthalaVani #PisinariPentayya #SathiLatestComedy #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi News, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

ความคิดเห็น • 124

  • @manigamingff5497
    @manigamingff5497 2 ปีที่แล้ว +1

    Super satti anna

  • @swarupgvd
    @swarupgvd 3 ปีที่แล้ว +11

    satti and safitri combo super evergreen

  • @nsunkara123
    @nsunkara123 3 ปีที่แล้ว +24

    some hilarious moments to watch with family, thanks to these actors for some comedy , relaxing us from the busy work EOD.

  • @Rajkumar-pu6ip
    @Rajkumar-pu6ip 3 ปีที่แล้ว +12

    Aaaattt satti anna kirakkk ,,,,,,,

  • @mrmann9067
    @mrmann9067 3 ปีที่แล้ว +6

    Satthi always rocks...

  • @madanb1959
    @madanb1959 3 ปีที่แล้ว +1

    Superrr sathi anna

  • @mahakalimahesh8684
    @mahakalimahesh8684 3 ปีที่แล้ว +3

    Nuvu Super anna

  • @kohlisuresh6667
    @kohlisuresh6667 3 ปีที่แล้ว +23

    నువ్ గ్రేట్ సత్తి అన్న

  • @pittalanagarajuofficial2919
    @pittalanagarajuofficial2919 3 ปีที่แล้ว +5

    super super superrrrr👌👌👌👌

  • @rajuaity2069
    @rajuaity2069 3 ปีที่แล้ว +5

    Nice Anna garu

  • @balupathuri7130
    @balupathuri7130 3 ปีที่แล้ว +18

    సావిత్రి ఉండాలి ఉంటేనే కిక్కు

  • @sumanmsl.1535
    @sumanmsl.1535 3 ปีที่แล้ว +8

    Wonderful 👍👍👍

  • @royallives8400
    @royallives8400 3 ปีที่แล้ว +2

    Jyothakka talent
    Satthi anna talent
    Combo talent punches creates hillarious fun

  • @narsaiahjannarapu9149
    @narsaiahjannarapu9149 3 ปีที่แล้ว +29

    Sathi and savtri Celebrity status has gone after exit from v6 channel.

    • @pmnaidu9
      @pmnaidu9 3 ปีที่แล้ว +1

      Yeah. their combo was really good on V6..

    • @venkatareddy1222
      @venkatareddy1222 3 ปีที่แล้ว

      Yes

  • @bharthimylabathula4522
    @bharthimylabathula4522 3 ปีที่แล้ว

    Super Sathi garu

  • @ajayswetha6690
    @ajayswetha6690 3 ปีที่แล้ว +5

    Very nice satti anna

  • @rameshpower9643
    @rameshpower9643 3 ปีที่แล้ว +9

    Satthanna is back.......

  • @avi6029
    @avi6029 3 ปีที่แล้ว +1

    Top entertainment video, bithiri sathi we want videos like this and village blogs with skit play on village stories

  • @danusheditor2456
    @danusheditor2456 3 ปีที่แล้ว

    So nice garam sathi Anna
    Nice video

  • @krgreddy7481
    @krgreddy7481 2 ปีที่แล้ว

    సందమామ బిస్కిట్ ఫిరీలిచ్చెయాలే

  • @SivaSiva-ih6ic
    @SivaSiva-ih6ic 3 ปีที่แล้ว

    Supar anna

  • @bhaskarregam6041
    @bhaskarregam6041 3 ปีที่แล้ว

    Nice sathi garu

  • @sharathnaikcreations3706
    @sharathnaikcreations3706 3 ปีที่แล้ว +1

    Super anna

  • @bithirisathijunioryadagiri5047
    @bithirisathijunioryadagiri5047 3 ปีที่แล้ว

    సూపర్ సత్తి అన్న సూపర్

  • @saudiatoz6388
    @saudiatoz6388 3 ปีที่แล้ว

    Super vartalu

  • @KothaVijay
    @KothaVijay 3 ปีที่แล้ว

    Super Sathanna

  • @ajayk7517
    @ajayk7517 3 ปีที่แล้ว +3

    Good 👍👍👍

  • @RCofficial4268
    @RCofficial4268 3 ปีที่แล้ว +6

    Everyday my day ends with your video
    Super sathi garu

  • @EasyChemistrybyPraveen
    @EasyChemistrybyPraveen 3 ปีที่แล้ว +11

    Rowdy sathi

  • @kpapaiahteacher8980
    @kpapaiahteacher8980 3 ปีที่แล้ว

    Super sathanna

  • @ramuboppana4744
    @ramuboppana4744 3 ปีที่แล้ว

    👌

  • @mahakalimahesh8684
    @mahakalimahesh8684 3 ปีที่แล้ว

    Super Super cool

  • @sirisha4478
    @sirisha4478 ปีที่แล้ว +1

    Vani tone konchem tagginchu manchiguntadi 👍

  • @masthans8916
    @masthans8916 3 ปีที่แล้ว

    Sathhanna 👌👌👌👌

  • @d.rajeshmudiraj8674
    @d.rajeshmudiraj8674 3 ปีที่แล้ว

    Nic ravi Anna

  • @saudiatoz6388
    @saudiatoz6388 3 ปีที่แล้ว

    Ma sattanna super

  • @shaikkhadarvalli3548
    @shaikkhadarvalli3548 3 ปีที่แล้ว

    What A TIMING COMMEDY SATHHI🙄🙄🙄🙄🙄🙄

  • @dilliraojaddu3766
    @dilliraojaddu3766 3 ปีที่แล้ว

    సూపర్ సత్తి

  • @ganisettianuradha6593
    @ganisettianuradha6593 3 ปีที่แล้ว

    Getup super sathi brother

  • @vvr4295
    @vvr4295 3 ปีที่แล้ว

    Super👌👌👌👌👌🤣🤣🤣🤣😂😂😂

  • @k.k1483
    @k.k1483 3 ปีที่แล้ว

    Chanda mama biscuit🤣🤣

  • @raazprasanna8322
    @raazprasanna8322 3 ปีที่แล้ว +6

    Narshing Yadav😭😭

  • @venkateswarareddyvemireddy579
    @venkateswarareddyvemireddy579 3 ปีที่แล้ว +4

    Super 👌🏻 Royal rowdy’s 😂

  • @panduammu3327
    @panduammu3327 3 ปีที่แล้ว

    Satti anna is back to form

  • @syedibrahim1705
    @syedibrahim1705 3 ปีที่แล้ว +6

    Savitrakka untey kirrak ga undedi inkaaa

  • @chandunanichandunani802
    @chandunanichandunani802 3 ปีที่แล้ว +3

    Suuuuuuuuper

  • @ravigugoloth6796
    @ravigugoloth6796 3 ปีที่แล้ว

    Suprrsathianna

  • @mrindia8149
    @mrindia8149 3 ปีที่แล้ว +19

    సత్తి అన్న టైమింగ్ మార్చండి 9 గంటలకు అయితే బాగుంటే

  • @mrindia8149
    @mrindia8149 3 ปีที่แล้ว +3

    సత్తి సూపర్

  • @benarcher8060
    @benarcher8060 3 ปีที่แล้ว +24

    Anchor resembles Andrea Jeremiah, doesn't she..

  • @azammohammad9751
    @azammohammad9751 2 ปีที่แล้ว +1

    Enthakoti Chandamama biscuit 😂😂

  • @satishnalluri6071
    @satishnalluri6071 3 ปีที่แล้ว +1

    Last ki e chanal ki vachinava sathi anna

  • @nukqlanag1662
    @nukqlanag1662 3 ปีที่แล้ว

    Sathhi savitri ever green

  • @raghavareddy7056
    @raghavareddy7056 3 ปีที่แล้ว

    Mast various chupistunnav le satti

  • @pratthipatikishore5731
    @pratthipatikishore5731 3 ปีที่แล้ว +4

    Emaina savitri akka vunnappudu e show majikke veru.

    • @Surendra5962
      @Surendra5962 3 ปีที่แล้ว

      Danidi pattukuni velaadu

  • @gopikiran4486
    @gopikiran4486 3 ปีที่แล้ว

    Chanda mama biscuit.

  • @Manireddy1431
    @Manireddy1431 3 ปีที่แล้ว +5

    narsing yadav lage chesav satti ann

  • @nanicreativesmasspublictal7797
    @nanicreativesmasspublictal7797 3 ปีที่แล้ว

    😀😀😀

  • @rajashekarrshekarr1875
    @rajashekarrshekarr1875 3 ปีที่แล้ว

    Subhamastu nityam

  • @vivekkomarishetty7776
    @vivekkomarishetty7776 3 ปีที่แล้ว +1

    Sathi anna fans association leader me

  • @k.prakashprakash2254
    @k.prakashprakash2254 3 ปีที่แล้ว

    Psl launch hone super gane

  • @rajeshgoud1370
    @rajeshgoud1370 3 ปีที่แล้ว

    Satti annaki nuvu set kavuuu

  • @kataboinasampath1772
    @kataboinasampath1772 3 ปีที่แล้ว

    😁😁😁

  • @ravibaga1882
    @ravibaga1882 3 ปีที่แล้ว +2

    Next which news channel satti anna ippatike 3 channels successfully completed.

  • @mandangijayaraj8148
    @mandangijayaraj8148 3 ปีที่แล้ว +1

    Super

  • @madhumourya178
    @madhumourya178 3 ปีที่แล้ว

    Love u sathi from Karnataka and NTR fans🙏❤️🌊

  • @karthikboini1644
    @karthikboini1644 2 ปีที่แล้ว

    Anna V6 ki ra anna

  • @Surendra5962
    @Surendra5962 3 ปีที่แล้ว +2

    Medam ni over action naaku nachhala repatninchi vaartalu cheppamaaku

  • @pulisrikanth7966
    @pulisrikanth7966 3 ปีที่แล้ว

    Narsing Yadav same to same tinchinav

  • @rajeshgoud1370
    @rajeshgoud1370 3 ปีที่แล้ว

    Savitri akka ne set niku talking vastaleduu

  • @narendramodi7663
    @narendramodi7663 3 ปีที่แล้ว

    Hii

  • @chandrapathakota2668
    @chandrapathakota2668 3 ปีที่แล้ว

    Sattianna

  • @shivaraja1941
    @shivaraja1941 3 ปีที่แล้ว +1

    ౼తెలంగాణలో నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఆదాబ్ హైడెరుబాద్ న్యూస్ పేపర్, Q News యూట్యూబ్ ఛానల్ చూస్తే చాలు
    తెలంగాణలో ఈనాడు,సాక్షి,ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్స్ ఆంధ్రప్రదేశ్ లో సమస్యలను మొదటి పేజీ లో
    వేసి పెద్దగా ఎందుకు వార్తలు వేస్తున్నాయి❓ అసలే మా తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి కదా..ఇవన్నీ మీ న్యూస్ పేపర్ లకు కనిపించడం లేవా?
    _కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్షల కోట్ల అవినీతి
    _తెలంగాణలో ప్రతి ఒక్కరిపై కేసీఆర్ ప్రభుత్వం లక్ష అప్పు పెట్టింది. రాష్ట్రాన్ని 4లక్షల కోట్ల అప్పులోకి ముంచింది
    _లాక్ డౌన్ సమయంలో హై కోర్టు కేసీఆర్ ప్రభుత్వం ను కరోనా టెస్ట్ లు సరిగా చేయండి అని, ధరణి వెబ్ సైట్ సరిగా పని చేయడం లేదు అని హెచ్చరించింది
    _కేసీఆర్ వచ్చాక బడులు, హాస్పిటల్స్ పై ధ్యాస పెట్టకుండా కొత్త బీరు, వైన్ షాప్ లను విపరీతంగా పెంచి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ తాగుబోతుల రాష్ట్రంగా చేసింది.
    _ఈటెల రాజేందర్ కంటే KTR ఏ విదంగా సీఎం పోస్ట్ కి అర్హుడు? KTR మున్సిపల్ మంత్రిగా ఉంటూ హైడెరుబాద్ GHMC లో ఓడిపోయాడు కదా..
    _కె.టి.ర్ I.T హబ్ అని చెప్పి వరంగల్ లో ప్రజలను మోసం చేసాడు.
    _నిజానికి KTR హైడెరుబాద్ కి కొత్తగా I.T ని తీసుకురాలేదు. హైడెరుబాద్ cosmopolitican city కాబట్టి, హైద్రాబాద్ వాతావరణం దక్షిణ భారతదేశంలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీస్ హైదరాబాద్ కి వస్తున్నాయి. KTR మంత్రి కాకా ముందే హైద్రాబాద్ SOFTWARE ఇండస్ట్రీలో చాలా అభివృద్ధి చెందింది కదా..
    _కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడంలో కొత్త జిల్లాల, జోనల్ వ్యవస్థ పై క్లారిటీ లేదు
    _కొత్త నారాయణపేట,ములుగు జిల్లాలకు ఇంకా రాష్ట్రపతి ఆమోదం పొందలేదు
    _తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు విద్యా, వైద్యం సరిగా కల్పించడం లేదు అని నీతి ఆయోగ్ సంస్థ హెచ్చరించింది
    _ప్రభుత్వ యూనివర్సిటీలో గత4 సంవత్సరాల నుంచి పెర్మనెంట్ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ పోస్ట్లు ఖాళీ ఉన్నాయి
    _ఇటీవల సర్వేలో ఉత్తమ సీఎం 1)ఒడిశా సీఎం,2)ఢిల్లీ సీఎం ఉన్నారు. కనీసం టాప్20 సీఎం లలో కేసీఆర్ లేడు.
    _యాదాద్రి గుడికి కేసీఆర్ 10సార్లు వెళ్తాడు కానీ ప్రజలు వరదల్లో ఉంటే మాత్రం జనాలను పట్టించుకోడు. ఇట్లాంటి సీఎం కి ₹4,50,000జీతం.
    _వరంగల్ లో టెక్స్ట్ టైల్ పార్క్ పూర్తి కాలే.రైతులకు ఉచిత ఎరువులు ఇస్తలేరు.
    _TRS నాయకుల తెలంగాణ లో అక్రమ ఇసుక దందా,మైనింగ్,భూ కబ్జా
    _ఉస్మానియా హాస్పిటల్ లో జులై2020 లో వర్షపునీరు, డ్రైనేజి నీళ్లు వచ్చాయి కదా.. మరి ఇప్పటికైనా హాస్పిటల్ పునర్నిర్మాణం చేయలేదు. స్కానింగ్, మెషినరీ, సామానులు సరిగా పనిచేయడం లేదు
    _విద్యార్థుల స్కాలర్షిప్, ఫీ రేయింబర్సుమెంట్ టైమ్ కి రావడంలేదు
    _తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణం అయిన బెల్లి లలిత, మరోజు వీరన్న, ప్రొఫెసర్ జయ శంకర్, కానిస్టేబుల్ కృష్ణయ్య, దొడ్డి కొమురయ్య, ఉస్మానియా విద్యార్థుల శ్రీకాంత చారి, యాది రెడ్డి, ఇషాంత్ రెడ్డి లాంటి1200 మంది ఆత్మ బలిదానాల తో తెలంగాణ సాధ్యం అయింది. కానీ ఈ విషయాన్ని అందరూ మార్చి పోయారు. కేవలం కేసీఆర్ వల్ల మాత్రమే తెలంగాణ వచ్చింది అని అంటున్నారు ఇప్పుడు.
    _రుణ మాఫీ కోసం రైతులు పడుతున్న కష్టాలు
    _గాంధీ హాస్పిటల్ లో ఇప్పటివరకు ఇంకా O.P సరిగా చూడడం లేదు, ఆపరేషన్స్ చేయడం లేదు.
    _అర్హులైన వారికి డబల్ బెడ్ రూంలు రావడం లేదు కదా... వారి కష్టాలు
    _మిషన్ భగీరత లో ఉద్యోగాలు కోల్పోయిన వర్క్ inspector భాదలు
    _ఇంతవరకు పెర్మనెంట్ కానీ తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగుల భాదలు
    _నెరేళ్ళ లో ఇసుక అక్రమ రవాణాను కొంతమంది దళితులు అడ్డుకుంటే, పోలీసులు వారిని చిత్ర హింసలు పెట్టారు. వాళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వాళ్లపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు
    _వరంగల్ లో ఎయిర్ పోర్ట్ రాలేదు,కాళోజీ కళా క్షేత్రం పూర్తి కాలేదు
    _మల్లన్న సాగర్,మిడ్ మానేరు వల్ల భూమిని కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం సరిగ్గా వచ్చిందా?
    _ప్రతి నియోజిక వర్గంలో వెయ్యి పడకల ఆసుపత్రి?
    _ప్రతి ఇంటింటికి ఫ్రీ నల్లా త్రాగు నీళ్లు అందుతున్నాయా?
    _₹3016/-నిరుద్యోగ భృతి ఇవ్వలే? కౌలు రైతుల కష్టాలు పట్టించుకోలేదు?
    _తెలంగాణ వచ్చాక ఒక సగటు రైతు ఆస్తి ఎంత పెరిగింది? మరి cmకేసీఆర్, ktr,కవిత,సంతోష్ రావు, హరీష్ రావు, TRS నాయకుల ఆస్తులు ఎంత పెరిగాయి?
    _కొత్త రేషన్ కార్డ్ లేకపోవడం వల్ల జనాల కష్టాలు?
    _హైడెరుబాద్ లో పాత బస్తీలో MIM పార్టీ దాడులను,అక్రమాలను,కబ్జాలను గూర్చి, ట్రాఫిక్ రూల్స్ గూర్చి
    _తెలంగాణ గల్ఫ్ బాధితుల భాదలు చూపండి
    _విద్య కేవలం వ్యాపారం గా మారింది.
    _సుమారు3600 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు

  • @user-nt5ry8sx8j
    @user-nt5ry8sx8j 3 ปีที่แล้ว

    Koi ravana hue Puri

  • @kraghavendarragahvendar3897
    @kraghavendarragahvendar3897 3 ปีที่แล้ว

    కే,,రాఘవేంద్ర

  • @brahmamgoud7818
    @brahmamgoud7818 3 ปีที่แล้ว

    Sakshi lo ne join ayyav ga ika super life

  • @cenimalover1656
    @cenimalover1656 3 ปีที่แล้ว

    We want savitri madam

  • @HariKrishna-wj9my
    @HariKrishna-wj9my 3 ปีที่แล้ว

    Jaiiiiiiiiii tttttttdddddpppppp

  • @ragulagopal9831
    @ragulagopal9831 3 ปีที่แล้ว

    Savitri place barthi chesindi

  • @panduballa9536
    @panduballa9536 3 ปีที่แล้ว +1

    నికస్సలు సూట్ గాలే 🤪

  • @AnilJohn-x2m
    @AnilJohn-x2m 3 ปีที่แล้ว

    Anna ni Body language marchandiii Anna..

  • @buyyasurendhar9790
    @buyyasurendhar9790 2 ปีที่แล้ว

    Combination not perfect

  • @NareshYadav-yd6yj
    @NareshYadav-yd6yj 3 ปีที่แล้ว +1

    కాస్త ఓపికతో కామెంట్ చదివి reply ఇవ్వండి🙏
    మన నుంచి వసూల్ చేసిన డబ్బులు
    👍మనం మన పేరు మీద ఉన్న ప్లాట్, భూమి, ఇల్లు ని వేరొకరికి అమ్మిన లేదా కొనుక్కున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో STAMP DUTY టాక్స్ కడుతున్నాం
    👌మొబైల్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి18% టాక్స్ కడుతున్నారు.మనం కొనే ప్రతి వస్తువు పై MRP ఉంటుంది అంటే గమనించండి దాని క్రింద PRICE INCLUSIVE OF ALL TAXES అని ఉంటుంది.
    👌మన తెలంగాణ రాష్ట్రం మద్యం మత్తులో మునిగిన రాష్ట్రాల్లో దేశంలోనే నెంబర్1. మద్యం తాగుతున్న వారు అత్యధికంగా టాక్స్ సుమారు70% EXCISE టాక్స్ కడుతున్నారు. ఈ టాక్స్ మొత్తం డబ్బులు రాష్ట్రమే తీసుకుంటుంది. కేంద్రానికి ఇవ్వదు.
    👌మనం ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్లిన టాక్స్, ప్రైవేట్ స్కూల్ చదువుకు టాక్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కి కూడా టాక్స్ కడుతున్నాం
    👌ప్రతి వ్యక్తి తన బైక్ కార్ లారీ ఆటో కోసం కొనుక్కొనే పెట్రోల్ డీజిల్ పైన VAT TAX
    👌ఒక మహిళ కొనుక్కొనే చీర, బంగారం,lipstick, గాజులు లాంటి వస్తువులపై టాక్స్
    👌ప్రభుత్వ ఉద్యోగి ప్రతి నెల జీతం నుండి ప్రొఫెషనల్ టాక్స్ కడుతాడు. మరియు సంవత్సరానికి ఇన్కమ్ టాక్స్
    👌ఉదయము లేచినప్పటినుంచి ప్రతీ వస్తువు పైన టాక్స్ కడుతున్నాం. పొద్దున్న బ్రష్, పేస్ట్, సబ్బు, షాంపూ పై టాక్స్.వీటి పై కూడా MRP PRICE INCLUSIVE OF ALL TAXES ఉంటుంది.
    👌వస్తువు కొనేటప్పుడు దానిపై18%GST అంటే అందులో రాష్ట్రం వాటా 9%, కేంద్రం వాటా9%తీసుకుంటుంది.
    👌మనం రెస్టౌరెంట్ వెళ్లి టిఫిన్, భోజనం,డిన్నర్ చేసిన మరియు పార్సెల్ తెచ్చుకునే ప్రతి ఆహారం పైన ప్రభుత్వం టాక్స్ వసూల్
    👌మన రాష్ట్రంలో ఉన్న మైనింగ్, ఇసుక, బొగ్గు సంస్థలు ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తున్నాయి
    👌సేల్స్ టాక్స్ కూడా ప్రజల నుంచి ప్రభుత్వం వసూల్ చేస్తుంది అంటే ఒక వ్యక్తి ఏదైనా వస్తువును బయట మార్కెట్ లో అమ్మడానికి వేసే టాక్స్
    👌మనం ఏదైనా వస్తువు ఎగుమతి చేసిన లేదా మన ఇంటికి దిగుమతి చేసుకున్న ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాం
    👌పబ్, బార్లు, డిస్కో, సినిమా హాల్ లాంటి వాటి నుంచి ENTERTAINMENT టాక్స్ వసూల్ చేస్తుంది.
    👌మనం కష్టపడి కొనుకుంటున్నా బైక్,కార్, ఆటో పైన రిజిస్ట్రేషన్ టాక్స్, లైఫ్ టైం రోడ్ టాక్స్ కడుతున్నాం
    👌మన నుంచి ప్రభుత్వం PROPERTY టాక్స్ వసూల్ చేస్తుంది
    👌మనం కష్టపడి రూపాయి రూపాయి ఖర్చు చేసి కట్టుకున్న ఇంటిపై HOUSE టాక్స్ కడుతున్నాం
    👌 కార్పొరేట్ సంస్థల నుంచి corporate టాక్స్ వసూల్ చేస్తుంది
    👌కేంద్ర ప్రభుత్వం వసూల్ చేసే టాక్స్ లో 40%డబ్బుని రాష్ట్రానికి ఇస్తారు
    👌మనం,మన తల్లి దండ్రులు, బంధువులు ఇట్లా ప్రతి ఒక్కరు చేసే వ్యాపారం పై కూడా ప్రభుత్వానికి టాక్స్.
    👎TRS పార్టీ నాయకులు కేసీఆర్ సార్ ని ₹2000/-ఇచ్చే పెద్దకొడుకు అని, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలు ఇచ్చే దేవుడు అంటున్నారు.
    కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ కట్టించారు అని,కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 110000కోట్లు మంజూరు చేశారు అని,మిషన్ భగీరత, మిషన్ కాకతీయ కి డబ్బు మంజూరు చేశారు అంటారు.
    👍నిజానికి మన నుంచి వసూల్ చేసిన లక్షల కోట్ల డబ్బు నుంచి ముఖ్యమంత్రి కి,MLA,MP లకు జీతం, వాళ్ళకి తిరగడానికి కార్,కారులో పెట్రోల్ డీసెల్,వారి ఇంటికి ప్రతి రోజు న్యూస్ పేపర్ వస్తున్నాయి👍అంటే రాజకీయ నాయకుల దయ, జాలి,ఆర్థిక సహాయం మనకి అక్కర్లేదు.
    👌ఇలా మన పన్నుల డబ్బును కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరత,కొత్త రోడ్లు లాంటి సంక్షేమా స్కీంలో TRS కమిషన్ లు తీసుకోకుండా మన సంక్షేమం కోసం కరెక్ట్ గా ఖర్చు చేస్తే చాలు.
    👍కానీ అధికార పార్టీ నాయకులు తప్పకుండా అవినీతి,స్కాం లు చేస్తారు1.మన డబ్బులతో ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటారు
    2.మన డబ్బులతో రియల్ ఎస్టేట్ బిసినెస్ చేస్తారు
    3.కొత్త కార్లు కొంటారు
    4.వాళ్ళ ఇండ్లలో సెంట్రల్ AC, 24గంటలు త్రాగు నీరు, 24గంటలు కరెంట్ కోసం జనరేటర్ కొంటారు
    5.మన డబ్బులతో వాళ్ళు కాలేజ్ లో, హాస్పిటల్స్ లో, వివిధ సంస్థల్లో బినామీ పెట్టుబడులు పెడతారు
    6.వాళ్ళ పిల్లలు best costly స్కూల్లో, కాలేజ్ లో విదేశాల్లో చదువుతారు
    7.వాళ్లకు జబ్బులు వస్తే best costly super స్పెషలిటి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు.
    👍👌కేసీఆర్ గారి, ktr గారి, కవిత గారి, హరీష్ రావు గారి, mp సంతోష్ రావు గారి, TRS MLA MP MLC మినిష్టర్ ల ఆస్తులు రాజకీయ పదవిలోకి రాకముందు మరియు ఇప్పుడు ఎంత?,ఎట్లా వారి ఆస్తులు పెరిగాయి? ఆలోచించండి....
    💐.ఈ మెసేజ్ ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్,బందువులకి,అందరికి షేర్ చేయండి🙏

  • @purushothamr1707
    @purushothamr1707 3 ปีที่แล้ว +1

    Sathi pailwaan

  • @Raju-xk3nj
    @Raju-xk3nj 3 ปีที่แล้ว

    Sattanna karona vachhindane voice atlano vadtandi.jalubu

  • @bandaruchinnababu6715
    @bandaruchinnababu6715 3 ปีที่แล้ว +1

    jagan.kuda.enthe

  • @Yours_soul
    @Yours_soul 3 ปีที่แล้ว +1

    Pasa ledu Sathi... 😏😏😏

  • @laxmi1988laxmi
    @laxmi1988laxmi 3 ปีที่แล้ว +1

    Journalism అంటే TRSపార్టీ కి భజన చేసే వీడియో లు, వార్తలు కాదు.. అధికార పార్టీ తప్పులు,లోపాలు,మోసాలు కూడా చూపాలి కదా ౼కేసీఆర్ గారు కెమెరా, న్యూస్ రీడర్, చిన్న పత్రిక ల ప్రతి ఒక జర్నలిస్ట్ కి ఇండ్ల స్థలాలు ఇస్తా అని ఇయ్యలే.౼నేను తెలంగాణకు కాపలా కుక్క లాగా ఉంటా. నాకు ఏ పదవి వద్దు. నా కుటుంబంలో ఎవరికి పదవులు వద్దు అన్నారు కదా.౼కేసీఆర్ కె టి అర్ హరీష్ రావు కవిత గార్ల ఆస్తులు తెలంగాణ రాక ముందు&తెలంగాణ వచ్చాక ఎంత ఎట్లా పెరిగాయో డిబేట్ చేసే దమ్ముందా ఒక్క మీడియా ఛానల్ కైనా?👎🏼#ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ రాలే
    #దళిత CM చేయలే#sc st 3ఎకరాల భూమి ఇయ్యలే
    #ఉస్మానియా హాస్పిటల్ ను కొత్తగా మార్చి పునర్నిర్మాణం,ప్రతి నియోజిక వర్గం లో 1000 పడకల ఆసుపత్రి కట్టలే
    #కాంట్రాక్ట్ ఉద్యోగుల పెర్మనెంట్ చేయలే
    #రైతులకు ఉచిత ఎరువులు ఇయ్యలే
    #లక్ష డబుల్ bedroom ఇల్లు కట్టలే
    #ఇంటింటికి ఫ్రీ నల్లా త్రాగు నీళ్లు ఇయ్యలే
    #12% మైనారిటీ,గిరిజన రిజర్వేషన్స్
    #ప్రతీ సంవత్సరం DSC నోటిఫికెషన్స్
    #మూసి ప్రక్షళన హుస్సేన్ సాగర్ లో కొబ్బరినీళ్లు
    #అద్దాల్లాంటి రోడ్లు, ట్యాంక్ బండ్ చుట్టూ స్కై వే ఆకాశ హార్మ్యాలు
    #డల్లాస్ గా హైదరాబాద్ పాత బస్తి ఇస్తాంబుల్
    #లక్ష నర ఉద్యోగాల భర్తీ#₹3016/-నిరుద్యోగ భృతి
    #కాళేశ్వరం ప్రోజెక్టు నుంచి కోటి ఎకరాలకు నీళ్లు
    #RTC కార్మికుల కు, తెలంగాణ ఉద్యోగుల కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానముగా జీతాలు,బోనస్
    👎కరోనా సమయంలో వరద సమయంలో హైదరాబాద్ జనాల ఆరోగ్యం గూర్చి పట్టించుకోలే
    #తెలంగాణ వచ్చాక కొత్త రేషన్ కార్డ్ ఇవ్వలేదు#కేసీఆర్ నెలకు 4లక్షల జీతం తీసుకొని రాష్ట్రాన్ని 4.5లక్షల కోట్ల అప్పులోకి ముంచారు
    #ప్రైవేట్ టీచర్ లకు ఆర్థిక సహాయం చెయ్యలే
    #హెయిర్ కట్ షాప్స్ వాళ్లకు ఇచ్చిన హామీలను పూర్తి చేయలే
    #ప్రభుత్వ యూనివర్సిటీ లకు నిధులు మంజూరు చేయకుండా కొత్తగా 5 ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారు
    #చాకలి రజక సోదరుల కు ఇచ్చిన హామీలు పూర్తి చేయలే
    #తెలంగాణ గల్ఫ్ బాధితుల కు,NRI లకు ఇచ్చిన NRI పాలసీ అమలు చేయలే
    #సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు పూర్తి చేయలే
    #TRS నాయకుల అక్రమ ఇసుక దందా, మల్లారెడ్డి నకిలీ కాలేజ్ దందా,భూకబ్జాలు ఆగలే
    #సన్న వడ్లు, మొక్క జొన్న, ఖమ్మం మిర్చి, పసుపు రైతుల నుంచి పంటను సరిగా కొనుగోలు చేయలే🙏 దయచేసి ఈ మెసేజ్ ని మీ ఫ్రెండ్స్, బందువులకి అందరికి షేర్ చేయండి

  • @castrodchange
    @castrodchange 3 ปีที่แล้ว

    Outdated satti....

  • @jhansisharma7680
    @jhansisharma7680 3 ปีที่แล้ว

    Immediately ga e anchor ni tiseyandi satti ni matladanivvadam ledu ame anchoring nachadam ledu

  • @merysteep4583
    @merysteep4583 3 ปีที่แล้ว

    disco account

  • @donthasamuel6094
    @donthasamuel6094 3 ปีที่แล้ว

    Battebaji gallu

  • @Ahrs183
    @Ahrs183 3 ปีที่แล้ว

    No comedy

  • @prabhavathamma9494
    @prabhavathamma9494 2 ปีที่แล้ว +1

    Nee viice bagala

  • @sarithavarasala4035
    @sarithavarasala4035 3 ปีที่แล้ว +1

    chetta la unde comedy ekkada ra vediva

  • @sarahgrace1543
    @sarahgrace1543 3 ปีที่แล้ว +1

    Eedi mokam chustheyney vomiting 🤮🤮🤮

  • @rajkumarm9151
    @rajkumarm9151 3 ปีที่แล้ว

    Super Anna

  • @ponnamallajahnavi675
    @ponnamallajahnavi675 3 ปีที่แล้ว

    Rowdy sathi

  • @5thEstatePeopleOpinion
    @5thEstatePeopleOpinion 3 ปีที่แล้ว

    కాస్త ఓపికతో కామెంట్ చదివి reply ఇవ్వండి🙏
    మన నుంచి వసూల్ చేసిన డబ్బులు
    👍మనం మన పేరు మీద ఉన్న ప్లాట్, భూమి, ఇల్లు ని వేరొకరికి అమ్మిన లేదా కొనుక్కున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో STAMP DUTY టాక్స్ కడుతున్నాం
    👌మొబైల్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి18% టాక్స్ కడుతున్నారు.మనం కొనే ప్రతి వస్తువు పై MRP ఉంటుంది అంటే గమనించండి దాని క్రింద PRICE INCLUSIVE OF ALL TAXES అని ఉంటుంది.
    👌మన తెలంగాణ రాష్ట్రం మద్యం మత్తులో మునిగిన రాష్ట్రాల్లో దేశంలోనే నెంబర్1. మద్యం తాగుతున్న వారు అత్యధికంగా టాక్స్ సుమారు70% EXCISE టాక్స్ కడుతున్నారు. ఈ టాక్స్ మొత్తం డబ్బులు రాష్ట్రమే తీసుకుంటుంది. కేంద్రానికి ఇవ్వదు.
    👌మనం ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్లిన టాక్స్, ప్రైవేట్ స్కూల్ చదువుకు టాక్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కి కూడా టాక్స్ కడుతున్నాం
    👌ప్రతి వ్యక్తి తన బైక్ కార్ లారీ ఆటో కోసం కొనుక్కొనే పెట్రోల్ డీజిల్ పైన VAT TAX
    👌ఒక మహిళ కొనుక్కొనే చీర, బంగారం,lipstick, గాజులు లాంటి వస్తువులపై టాక్స్
    👌ప్రభుత్వ ఉద్యోగి ప్రతి నెల జీతం నుండి ప్రొఫెషనల్ టాక్స్ కడుతాడు. మరియు సంవత్సరానికి ఇన్కమ్ టాక్స్
    👌ఉదయము లేచినప్పటినుంచి ప్రతీ వస్తువు పైన టాక్స్ కడుతున్నాం. పొద్దున్న బ్రష్, పేస్ట్, సబ్బు, షాంపూ పై టాక్స్.వీటి పై కూడా MRP PRICE INCLUSIVE OF ALL TAXES ఉంటుంది.
    👌వస్తువు కొనేటప్పుడు దానిపై18%GST అంటే అందులో రాష్ట్రం వాటా 9%, కేంద్రం వాటా9%తీసుకుంటుంది.
    👌మనం రెస్టౌరెంట్ వెళ్లి టిఫిన్, భోజనం,డిన్నర్ చేసిన మరియు పార్సెల్ తెచ్చుకునే ప్రతి ఆహారం పైన ప్రభుత్వం టాక్స్ వసూల్
    👌మన రాష్ట్రంలో ఉన్న మైనింగ్, ఇసుక, బొగ్గు సంస్థలు ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తున్నాయి
    👌సేల్స్ టాక్స్ కూడా ప్రజల నుంచి ప్రభుత్వం వసూల్ చేస్తుంది అంటే ఒక వ్యక్తి ఏదైనా వస్తువును బయట మార్కెట్ లో అమ్మడానికి వేసే టాక్స్
    👌మనం ఏదైనా వస్తువు ఎగుమతి చేసిన లేదా మన ఇంటికి దిగుమతి చేసుకున్న ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాం
    👌పబ్, బార్లు, డిస్కో, సినిమా హాల్ లాంటి వాటి నుంచి ENTERTAINMENT టాక్స్ వసూల్ చేస్తుంది.
    👌మనం కష్టపడి కొనుకుంటున్నా బైక్,కార్, ఆటో పైన రిజిస్ట్రేషన్ టాక్స్, లైఫ్ టైం రోడ్ టాక్స్ కడుతున్నాం
    👌మన నుంచి ప్రభుత్వం PROPERTY టాక్స్ వసూల్ చేస్తుంది
    👌మనం కష్టపడి రూపాయి రూపాయి ఖర్చు చేసి కట్టుకున్న ఇంటిపై HOUSE టాక్స్ కడుతున్నాం
    👌 కార్పొరేట్ సంస్థల నుంచి corporate టాక్స్ వసూల్ చేస్తుంది
    👌కేంద్ర ప్రభుత్వం వసూల్ చేసే టాక్స్ లో 40%డబ్బుని రాష్ట్రానికి ఇస్తారు
    👌మనం,మన తల్లి దండ్రులు, బంధువులు ఇట్లా ప్రతి ఒక్కరు చేసే వ్యాపారం పై కూడా ప్రభుత్వానికి టాక్స్.
    👎TRS పార్టీ నాయకులు కేసీఆర్ సార్ ని ₹2000/-ఇచ్చే పెద్దకొడుకు అని, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలు ఇచ్చే దేవుడు అంటున్నారు.
    కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ కట్టించారు అని,కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 110000కోట్లు మంజూరు చేశారు అని,మిషన్ భగీరత, మిషన్ కాకతీయ కి డబ్బు మంజూరు చేశారు అంటారు.
    👍నిజానికి మన నుంచి వసూల్ చేసిన లక్షల కోట్ల డబ్బు నుంచి ముఖ్యమంత్రి కి,MLA,MP లకు జీతం, వాళ్ళకి తిరగడానికి కార్,కారులో పెట్రోల్ డీసెల్,వారి ఇంటికి ప్రతి రోజు న్యూస్ పేపర్ వస్తున్నాయి👍అంటే రాజకీయ నాయకుల దయ, జాలి,ఆర్థిక సహాయం మనకి అక్కర్లేదు.
    👌ఇలా మన పన్నుల డబ్బును కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరత,కొత్త రోడ్లు లాంటి సంక్షేమా స్కీంలో TRS కమిషన్ లు తీసుకోకుండా మన సంక్షేమం కోసం కరెక్ట్ గా ఖర్చు చేస్తే చాలు.
    👍కానీ అధికార పార్టీ నాయకులు తప్పకుండా అవినీతి,స్కాం లు చేస్తారు1.మన డబ్బులతో ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటారు
    2.మన డబ్బులతో రియల్ ఎస్టేట్ బిసినెస్ చేస్తారు
    3.కొత్త కార్లు కొంటారు
    4.వాళ్ళ ఇండ్లలో సెంట్రల్ AC, 24గంటలు త్రాగు నీరు, 24గంటలు కరెంట్ కోసం జనరేటర్ కొంటారు
    5.మన డబ్బులతో వాళ్ళు కాలేజ్ లో, హాస్పిటల్స్ లో, వివిధ సంస్థల్లో బినామీ పెట్టుబడులు పెడతారు
    6.వాళ్ళ పిల్లలు best costly స్కూల్లో, కాలేజ్ లో విదేశాల్లో చదువుతారు
    7.వాళ్లకు జబ్బులు వస్తే best costly super స్పెషలిటి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు.
    👍👌కేసీఆర్ గారి, ktr గారి, కవిత గారి, హరీష్ రావు గారి, mp సంతోష్ రావు గారి, TRS MLA MP MLC మినిష్టర్ ల ఆస్తులు రాజకీయ పదవిలోకి రాకముందు మరియు ఇప్పుడు ఎంత?,ఎట్లా వారి ఆస్తులు పెరిగాయి? ఆలోచించండి....
    ఈ మెసేజ్ ఫ్రెండ్స్,బందువులకి,అందరికి షేర్ చేయండి🙏

  • @balasubramanyam9917
    @balasubramanyam9917 3 ปีที่แล้ว

    Super anna