తెలంగాణలో 17 MP సీట్లలో గెలుపు ఎవరిది? || Who will win in 17 MP seats in Telangana? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มี.ค. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar #telanganapolitics
    #loksabhaelection2024
    తెలంగాణలో 17 MP సీట్లలో గెలుపు ఎవరిది? || Who will win in 17 MP seats in Telangana? ||

ความคิดเห็น • 259

  • @AnilKumar-eb3eh
    @AnilKumar-eb3eh หลายเดือนก่อน +60

    ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కాదు మోదీ గారి పై విషం కక్కే నిలువెల్లా బిజెపిని ద్వేషించే వ్యక్తి అని పరిచయం చేసింటే బాగుంది.

  • @rangamannariskala982
    @rangamannariskala982 หลายเดือนก่อน +81

    నాగేశ్వర్ ని అడిగితే కాంగ్రెస్ తప్ప ఇంకేమి చెప్తాడు భయ్యా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి

    • @adireddy756
      @adireddy756 หลายเดือนก่อน +4

      Inkevvadu dorakaleda

    • @krama2489
      @krama2489 หลายเดือนก่อน

      Y, 1:05:58 y​@@adireddy756

    • @amruthaenterprises4919
      @amruthaenterprises4919 หลายเดือนก่อน +2

      * అనధికార ప్రతినిధి🎉

    • @KrishnaiahNalluri-wu1iw
      @KrishnaiahNalluri-wu1iw หลายเดือนก่อน

      ​@@adireddy756❤

    • @kondaiahyamsani2634
      @kondaiahyamsani2634 หลายเดือนก่อน +1

      ఏపార్టీ గెలిస్తే ఆ పార్టీ ప్రతినిధి.

  • @rameshvarmarameshvarma9814
    @rameshvarmarameshvarma9814 หลายเดือนก่อน +19

    ప్లేట్ పిరైంచిన నాగేశ్వర్

  • @kappalakrishnagoud4731
    @kappalakrishnagoud4731 หลายเดือนก่อน +4

    mr nagashawar rao plz join Congress

  • @bhanumurthy1000
    @bhanumurthy1000 หลายเดือนก่อน +2

    ఎన్నికలు జరగకుండానే అరుణాచల ప్రదేశ్ లో బీజేపీ(BJP) 10 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ(Pema Khandu)తో సహా మొత్తం 10 మంది బీజేపీ అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్(Chowna Mein) సహా 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం

  • @legoooo09
    @legoooo09 หลายเดือนก่อน +13

    BJP - 11 to 12
    Congress - 5 to 6
    MIM - 1

  • @sathishsrpt8159
    @sathishsrpt8159 หลายเดือนก่อน +6

    TRS మాంచి అభ్యర్థులను పెట్టింది పక్కా టఫ్ ఫైట్ వుంటాది 3 పార్టీలు ట్రయాంగిల్ ఫైట్ పక్కా వొట్లు చీలి ఎవరయినా గెలవొచ్చు నా అంచనా
    BJP 6 congress 6 TRS 4 mim1

    • @prajasekhar6279
      @prajasekhar6279 หลายเดือนก่อน +2

      RSP should win in Nagar kurnool.

    • @sathishsrpt8159
      @sathishsrpt8159 หลายเดือนก่อน

      @@prajasekhar6279 ఆర్ఎస్ ప్రవీణ్ గెలిస్తే తెలంగాణా ని పార్లమెంట్ లో కరెక్ట్ గా ప్రాతినిధ్యం చేస్తాడు mp అభ్యర్థిగా అద్భుతమైన ఎంపిక ..👋👋👍

    • @Thirupathi.kushanapalli
      @Thirupathi.kushanapalli หลายเดือนก่อน

      BJP zerro

  • @krishnakatta2437
    @krishnakatta2437 หลายเดือนก่อน +2

    Unofficial spokesperson of congress. Assembly lo full ga BRS ni eskuni congress ki help chesaadu. Ipdu BJP ni eskuni malli congress ki advantage teeskuni vasthunnadu

  • @kalyankallu5325
    @kalyankallu5325 หลายเดือนก่อน +27

    Secundrabad, bhuvanagiri, Chevella, Malkajgiri, bhuvanagiri, karimnagar, nizamabad, adilabad, mahabubnagar, zahirabad, nagarkurnul. Medak, BJP winning seats

    • @cuetupdatestelugu
      @cuetupdatestelugu หลายเดือนก่อน +1

      Election taruvata cheppu chuddam

    • @Sekharkonkala1506
      @Sekharkonkala1506 หลายเดือนก่อน +2

      ఆదిలాబాద్,నిజామాబాద్ మాత్రమే గెలుస్తుంది..
      కరీం నగర్,secunderabad ఈ రెండు అవకాశం ఉంది..బీజేపీ కి

    • @rockysunil
      @rockysunil หลายเดือนก่อน +1

      Chevella bjp pakka

    • @vijayachandrabagaraoalleni2282
      @vijayachandrabagaraoalleni2282 หลายเดือนก่อน +1

      మా కరినగరమ్ లో బండి గెలువడు

    • @user-py5lv1lx3z
      @user-py5lv1lx3z หลายเดือนก่อน

      Modi did nothing to Ap TG

  • @thumusrihari6442
    @thumusrihari6442 หลายเดือนก่อน +1

    నాగేశ్వరరావును కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెయ్యాలి బాగుంటుంది

  • @madanmohan6134
    @madanmohan6134 หลายเดือนก่อน +3

    Thoo nageswar brs candidate

  • @hyderabadyouthpoliticsorga8307
    @hyderabadyouthpoliticsorga8307 หลายเดือนก่อน +1

    Even if you were born when the world was torn, you are also human, remember that, count your age

  • @chandrareddy4546
    @chandrareddy4546 หลายเดือนก่อน +1

    దేశద్రోహుల సర్వే, 1.15 గంటల టైం వేస్ట్

  • @vadyajulya5605
    @vadyajulya5605 หลายเดือนก่อน +1

    JaiBRS

  • @NEXON_GAMINGz
    @NEXON_GAMINGz หลายเดือนก่อน +8

    Nageshwar sir meeda chala prema vundedhi.kani ippudu ammudu potina nageshwar

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 หลายเดือนก่อน

      Prema unte oka mundhu iyyu kani, itla love failure cheyaku

  • @thrivi007
    @thrivi007 หลายเดือนก่อน +1

    Monna varaku brs goppa bjp thappu
    Eppudu brs bjp thappu congiraesu goppa 😂😂😂😂
    What a change over mama

  • @vineeshd
    @vineeshd หลายเดือนก่อน +3

    Why can't prof be an Congress spokesperson. Their own spoke person can't defend their own parties in TV channel debates. Prof would be a good spokesperson for Congress

  • @dpreddyMtech
    @dpreddyMtech หลายเดือนก่อน +1

    He has to repair retair..😮😮😮

  • @nagarajugoudmamindla558
    @nagarajugoudmamindla558 หลายเดือนก่อน +4

    Okkasari pantalu nduku andipothunnayo cheppandi

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 หลายเดือนก่อน

      Neellu lekar ending poinayira bithiroda, Varshakalam lo BRS govt undhi adhe manager dharidhram,

  • @suhrulekachemistryclasses8000
    @suhrulekachemistryclasses8000 หลายเดือนก่อน +2

    bjp 8 and inc 9

  • @ravisankarbhimavarapu6847
    @ravisankarbhimavarapu6847 หลายเดือนก่อน +8

    This time Congress party has to come back in power to protect Democracy against dictator Corporate government, Please Vote for CONGRESS PARTY think wisely

    • @krishnachaitanya8040
      @krishnachaitanya8040 หลายเดือนก่อน

      What congress did in 2004-2014 all corrupt

    • @venkatesh1657
      @venkatesh1657 หลายเดือนก่อน +1

      ఒకసారి 10 సంవత్సరాల UPA పాలన గుర్తు తెచ్చుకోండి

    • @venkatesh1657
      @venkatesh1657 หลายเดือนก่อน +1

      ఇంతకుముందు ఒక లెక్క. ఇప్పుడు మరో లెక్క. 2014కు ముందు భారత్ వేరు.. 2024లో భారత్ వేరు. ఇది నయా భారత్.. నమో భారత్. శత్రుదేశాలకు దీటుగా సమాధానం చెప్పడమే కాదు.. దేశాన్ని అన్నిరంగాల్లో డెవలప్ చేస్తూ.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు ప్రధాని మోదీ.
      మౌలిక వసతులపై స్పెషల్ ఫోకస్ పెట్టి మిషన్ మోడ్ లో ప్రాజెక్టులను పూర్తి చేయిస్తున్నారు. అటల్ సేతు, సుదర్శన్ సేతు, అస్సాం, కశ్మీర్ లో అండర్ టన్నెల్స్ నిర్మించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే లక్షల కోట్లు ఖర్చుతో ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ చేస్తోంది నమో సర్కార్.
      నయా భారత్.. నయా థాట్. మరో 20 ఏళ్లలో దేశ గతి మారిపోవాలి. ఇవాళ్టి పునాదులు రేపటి తరానికి మార్గం సుగమం చేయాలి. ఇదే ఆలోచనతో ముందుకెళ్తున్నారు ప్రధాని మోడీ. భారత్ ను పటిష్టమైన దేశంగా తయారు చేసేందుకు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ప్రపంచదేశాలకు ధీటుగా.. ప్రత్యేకంగా చైనాను మరింత సమర్థవంతంగా ఎదుర్కునేలా మౌలిక వసతుల అభివృద్ధిపైనే ఫోకస్ చేశారు. ఉచితాలు, వృథా ఖర్చులు, ఆడంబారాల జోలికి వెళ్లకుండా.. మౌలిక వసతులతో దేశ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
      గేమ్ ఛేంజర్ లాంటి ప్రాజెక్టులు
      ఈ తొమ్మిదేళ్లలో మోదీ సర్కార్ చేపట్టినన్నీ పెద్ద ప్రాజెక్టులు గతంలో ఏ సర్కార్ చేపట్టలేదు. గేమ్ ఛేంజర్ లాంటి ప్రాజెక్టులను చేపట్టడమే కాదు.. వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. బడ్జెట్ లో ఎక్కువ మొత్తం మౌలిక వసతులకే కేటాయిస్తూ వచ్చారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, వంతెనలు, అండర్ టన్నెల్స్ నిర్మాణం చేపట్టి ఉజ్వల భవిష్యత్ కు దారి వేస్తున్నారు మోదీ. 2024-2030 మధ్య మౌలిక వసతుల కల్పనపైనే 143 ట్రిలియన్లు పెట్టుబడి పెట్టబోతున్నారు.
      EVలు, సోలార్, విండ్, హైడ్రోజన్ ప్రాజెక్టులపై కూడా పెట్టుబడులను స్పీడప్ చేసింది నమో సర్కార్. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అటల్ టన్నెల్, ధోలా-సాదియా బ్రిడ్జి, చీనాబ్ రివర్ బ్రిడ్జ్ వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. వాతావరణం, స్థానిక పరిస్థితులు ప్రతికూలకంగా ఉన్నా కూడా కనెక్టివిటీ పెంచింది కేంద్రప్రభుత్వం.
      ఖర్చు భారీగా..
      రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పెడుతోన్న ఖర్చు కూడా గత ఐదేళ్లలో భారీగా పెరుగుతూ వస్తోంది. హైస్పీడ్ రైల్ లైన్లు, కొత్త కారిడార్ల అభివృద్ధి కనెక్టివిటీని మరింత పెంచుతున్నాయి. 2030 నాటికి 23 జలమార్గాలను అమలు చేసి.. 35 మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. అమెరికాతో సరిపోలేలా దేశంలో మౌలిక సదుపాయాలపైనే ఫోకస్ పెట్టింది నమో సర్కార్. మిషన్ మోడ్లో పనులు పూర్తి చేస్తోంది.
      కైలాష్ మానస సరోవర్ హైవే ప్రాజెక్టును దాదాపు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తవడంతో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లే యాత్రికులు ప్రమాదకరమైన ఎత్తైన భూభాగం ద్వారా కష్టతరమైన ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. దేశంలోని 580 జిల్లాలను కలుపుతూ దాదాపు 35వేల కి.మీ జాతీయ రోడ్డు కారిడార్లను అభివృద్ధి చేయడానికి భారతమాల పేరుతో ప్రాజెక్టు చేపడుతోంది మోదీ సర్కార్.
      దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన
      దేశంలో మిషన్ మోడ్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్న దానికి మరో ప్రత్యేక ఉదాహరణ సుదర్శన సేతు. గుజరాత్ లో నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. 2.32 కిలోమీటర్లు పొడవైన ఈ బ్రిడ్జిని..దాదాపు 980 కోట్లతో నిర్మించారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఓఖా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం చేస్తుంది. ప్రత్యేకమైన డిజైన్‌తో సుదర్శన్ బ్రిడ్జిని రూపొందించారు.
      ఈ వంతెన ద్వారక- భేట్-ద్వారక మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా, చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారక చేరుకోవడానికి భక్తులు పడవపైనే ఆధారపడేవారు. దేవభూమి ద్వారకలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ అందరినీ అలరించనుంది. ఈ వంతెన కారణంగా లక్షద్వీప్‌లో నివసిస్తున్న దాదాపు 8వేల 5వందల మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది.
      దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మణిహారంలా దేశంలోనే అత్యంత పొడవైన సీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ అటల్ సేతును నిర్మించారు. ఈ అటల్ సేతు వంతెన పొడవు మొత్తం. 21.8 కిలోమీటర్లు. ఇందులో 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రంపైనే కట్టారు. 21వేల కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించారు. గతంలో సేవ్రీ నుంచి నవా షేవాకు 2 గంటల సమయం పట్టగా.. ఈ వంతెనపై ప్రయాణిస్తే కేవలం 20 నిమిషాల్లోనే సేవ్రీ నుంచి నవా షేవాకు చేరుకుంటున్నారు.

    • @venkatesh1657
      @venkatesh1657 หลายเดือนก่อน +1

      ఉగ్రవాదం. ఒకప్పుడు ఏ ప్రాంతంలో బాంబు దాడులు జరుగుతాయో అని అందరూ బయపడేవారు. ఊర్లలో ఉన్న తల్లిదండ్రులు పట్టణాలలో ఉన్న తమ పిల్లల గురించి ఎంతో ఆవేదనకు గురి అయ్యేవారు. మనం dilshuk నగర్, లుంబిని పార్క్ బాంబు పేలుళ్లు మర్చిపోయాం. ఎందుకంటే ఇప్పుడు అలాంటి సంఘటనలు లేవు కాబట్టి

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 หลายเดือนก่อน

      Nee agnaniki joharlu

  • @satyendranathponna8357
    @satyendranathponna8357 หลายเดือนก่อน

    TDP in alliance with BJP. Then why not TDP will work for BJP in Malkajgiri. Malkajgiri is cosmopolitan constituency

  • @radhadasula4165
    @radhadasula4165 หลายเดือนก่อน

    Nayabrahmana Variki A Party Ticket Evvaledu Sir

  • @user-zv1ie9gh4y
    @user-zv1ie9gh4y หลายเดือนก่อน

    Swardam swardam n g rao

  • @sandeepchaganti3286
    @sandeepchaganti3286 หลายเดือนก่อน

    Etela rajender is a state leader . Miru okka district ki parimitham chesesthunnaru sir .

  • @rakeshkuncha
    @rakeshkuncha หลายเดือนก่อน +9

    Prof Nageshwar Rao ni ban cheyyandi eedu unmadi laga tayaru ayyindu Telangana ki

    • @IKWIT
      @IKWIT หลายเดือนก่อน

      😂😂😂😂

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 หลายเดือนก่อน

      Aagu mundhu BRS-BJP lanu Public ban chese rojulu dhaggrlone unnayi

  • @vissulakkaraju
    @vissulakkaraju หลายเดือนก่อน +1

    BJP hate discussion but BJP will win more seats

  • @gjhggjhjkhhgcjhgjhg
    @gjhggjhjkhhgcjhgjhg หลายเดือนก่อน +6

    vedu khangresss vyadi e rogamu tagadu

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 หลายเดือนก่อน

      Mari nuvvu BJP-BRS mochethi neellu thage bokda gadivi kadha

  • @mdmazar2448
    @mdmazar2448 หลายเดือนก่อน

    Jai congress jai revant zindabad super govt

  • @kappalakrishnagoud4731
    @kappalakrishnagoud4731 หลายเดือนก่อน

    malikagiri, secunderabad,medak, karimnagar, nalgonda confirm seats

  • @sarabusrinivas4707
    @sarabusrinivas4707 หลายเดือนก่อน +7

    నాగేశ్వర్రావు చెప్పేది oఒక్కటే కాంగ్రెస్ అని, one సైడ్ మాట్లాడే మనిషి

  • @babuvenk3194
    @babuvenk3194 หลายเดือนก่อน

    oh

  • @srimannarayanamudumba-zy5qb
    @srimannarayanamudumba-zy5qb หลายเดือนก่อน

    Jai congress🎉 jai I.n.d.I.a.🎉

  • @RajendraParsad-gm5cz
    @RajendraParsad-gm5cz หลายเดือนก่อน

    Idi old news, new news ivvandi.

  • @karnatiprabhakar7671
    @karnatiprabhakar7671 หลายเดือนก่อน +1

    Sirmercongresvadi

  • @user-bd1gq2nn4j
    @user-bd1gq2nn4j หลายเดือนก่อน

    Aite elections enduk iga mere decide cheyandi expenses enduk iga

  • @Vpn-sf8oo
    @Vpn-sf8oo หลายเดือนก่อน +1

    jai kcr

  • @shaikismail446
    @shaikismail446 หลายเดือนก่อน

    10 TO 12

  • @ESVL-xr8jb
    @ESVL-xr8jb 24 วันที่ผ่านมา

    Jai congerss 🤚🏻🕉✝️☪️🤝🙏💯

  • @peralavenkateshwarrao8466
    @peralavenkateshwarrao8466 หลายเดือนก่อน +1

    Please make a video on joint khammam district why Congress is getting full seats in assembly

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy หลายเดือนก่อน +2

    ❤జై శ్రీరామ్ ❤జై బిజెపి ❤జై మోదీ జీ ❤🙏🚩

  • @user-zc1lk3oi8o
    @user-zc1lk3oi8o หลายเดือนก่อน +1

    నాగేశ్వరావు గాడు కాంగ్రెస్ పార్టీ కి భజన చేస్తాడు

  • @DrKSN1289
    @DrKSN1289 หลายเดือนก่อน

    నాగేశ్వరరావు గారు తెలంగాణా విశ్లేషణ బాగుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్లేషణ లో పప్పులో కాలేసినట్టే

  • @gaddammahipalreddy1080
    @gaddammahipalreddy1080 หลายเดือนก่อน +8

    Village lo brs bjp gurinchi think chesthunaru present

    • @mans3926
      @mans3926 หลายเดือนก่อน +2

      BJP yedundira ayya ?

    • @gaddammahipalreddy1080
      @gaddammahipalreddy1080 หลายเดือนก่อน +3

      @@mans3926 chudu bro after elections

    • @ChellaPradeepreddy
      @ChellaPradeepreddy หลายเดือนก่อน

      ​@@mans3926ఖాన్ంగ్రేస్ ఎడుందిరా కుయ్యా

    • @sannihithkumar5102
      @sannihithkumar5102 หลายเดือนก่อน +1

      Brs will win

    • @legoooo09
      @legoooo09 หลายเดือนก่อน

      ​because there is no use of BRS and Congress as BRS isn't even in state and congress won't come in centre in next 20 years @@mans3926

  • @sandeep15299
    @sandeep15299 หลายเดือนก่อน

    Malkajigiri congress candidate Sunitha Mahender Reddy. Meeru choopettinatlu Sunitha Lakshma Reddy kadu.

    • @prajasekhar6279
      @prajasekhar6279 หลายเดือนก่อน

      Reddy kadu Ani guarantee Emiti.

  • @praveenkumarankam6086
    @praveenkumarankam6086 27 วันที่ผ่านมา

    విష నాగు....సచ్చిపో...😂😂😂

  • @user-qd8qz5ik5t
    @user-qd8qz5ik5t หลายเดือนก่อน +1

    Bjp 11 congress 4 brs 1 mim1

  • @rakesh5887
    @rakesh5887 หลายเดือนก่อน

    Im from bhongir
    I will vote kcr❤

  • @venkateshdaas3439
    @venkateshdaas3439 27 วันที่ผ่านมา

    BJP పక్క 10+
    Jai BJP
    #2024ModiOnceMore

  • @vemisettyshankerrao4504
    @vemisettyshankerrao4504 หลายเดือนก่อน +1

    16 సీట్స్ గెలుస్తుంది సార్.

    • @user-lz2zy8yd6e
      @user-lz2zy8yd6e หลายเดือนก่อน

      18 bhayya....tarvatha nuvv..pottudu and naagi gaadu kalisi bhajana cheskunduru...kada

  • @shivadarling5555
    @shivadarling5555 หลายเดือนก่อน +3

    Thank you so much for your analysis sir ❤❤

  • @sathireddynakkala5720
    @sathireddynakkala5720 หลายเดือนก่อน +1

    BJP 10 l L S

  • @Varenyaabayana
    @Varenyaabayana หลายเดือนก่อน +1

    BJP 12+

  • @srinivasrampelly
    @srinivasrampelly หลายเดือนก่อน

    Bayya ithanu eppudaina oppukunnada bjp gurunchi adigi vest

  • @pochaiahdasari5882
    @pochaiahdasari5882 หลายเดือนก่อน

    Brs 6

  • @sreyobhilashi3404
    @sreyobhilashi3404 หลายเดือนก่อน +5

    Good dictator is always good. If a good dictator is a Yogi, Desabhakth, INDI kootami aatalu kattinche dictator, a dictator who can do good and recognize a common man, a dictator who can safeguard temples and Sanathana Dharma, a dictator who can shut the mouths of all bandicoots, gaja dhongalu, anti India people, anti social elements etc inside and also outside Bhaarath. So Bhaarath needs such a person who will be thought like a dictator by the west and anti-India people but is a friendly and respectable leader for all pro-Bhaarath people.

    • @mans3926
      @mans3926 หลายเดือนก่อน +1

      Nee inti daaka vachinappudu telustundi … dictator Manchinda kada telustadi

    • @ChellaPradeepreddy
      @ChellaPradeepreddy หลายเดือนก่อน

      మీ ​@@mans3926ఇంట్లో కి వచ్చారా

    • @prajasekhar6279
      @prajasekhar6279 หลายเดือนก่อน

      Should respect all religions equally since it is a democratic country but present government actions are one side only.

  • @mkchary5078
    @mkchary5078 หลายเดือนก่อน

    ఇతనికి brs vaste బాగుంటది అనుకుంటాడు ఎందుకు అనగా ఇతనికి mlc padavi బిక్ష ఇచ్చిన వాళ్ళు కాబట్టి

  • @dvramarao3337
    @dvramarao3337 หลายเดือนก่อน

    In Telangana congress will win in 14 mp seats.

  • @kethidisagar7395
    @kethidisagar7395 หลายเดือนก่อน

    Congress manishi congress gellusthudi Ani cheppthadu

  • @saiduluchenagani6328
    @saiduluchenagani6328 หลายเดือนก่อน

    Nageswar Rao 😂😂😂😢😢😢😅😅😅😅......doga na.....

  • @dondapatijyothsna5099
    @dondapatijyothsna5099 หลายเดือนก่อน +1

    ఖమ్మం లో నామా కు అవకాశం ఉంది

  • @dvramarao3337
    @dvramarao3337 หลายเดือนก่อน +1

    It is necessity that congress should come to power to save parliament ary democracy

    • @venkateswarraosurabhi5001
      @venkateswarraosurabhi5001 หลายเดือนก่อน

      Yes,Indiragandi showed powar of democracy in the time of emargency.Rageevs democracy is bofars, Manmohan scored highscore in the scams of coal and two G scams. Nehru showed his democracy deciding India and making the lakhs of people refuges in their own country. And became responsible for boring issue of Kasmir.this professors sang of KCR when he spoke against Modi now he is singing the song of the Congress.this is the nature of the communist mindset.recenly one of the such persons argued that India should merge in china.. our professor is going to express the some in the near future.

  • @komirishettyramesh8776
    @komirishettyramesh8776 หลายเดือนก่อน

    Telengana.lo.seemandrulu
    AP.lo.bjp.tho.pothuunna
    Telanganalo.seemandtulu
    Congress.ku.vote.lu.vesthsru
    Bjp.ao.lo.pothuunna.jegan.ku
    Anukulanga.unnaru..ap.lo.modi
    Paryatanalo.jegan.vimarshinchaledu

  • @abhishekraju4955
    @abhishekraju4955 หลายเดือนก่อน +2

    BRS jai KCR

  • @prasadprasad7809
    @prasadprasad7809 หลายเดือนก่อน +3

    13mp cogeress

  • @mallikharjunaraoyaragarla9863
    @mallikharjunaraoyaragarla9863 หลายเดือนก่อน

    B J P GATAM LO OKA ASEMBLEE SITU UNTE EEDU PARLAMENT SITLU VACHCHINAI

    • @prajasekhar6279
      @prajasekhar6279 หลายเดือนก่อน

      This is due to Manda Krishna Madiga support valla vachinavi .

  • @jayapalreddysanditi3985
    @jayapalreddysanditi3985 หลายเดือนก่อน

    Motham brs Winn

  • @ravich3564
    @ravich3564 หลายเดือนก่อน +1

    Jai BJP 12+

  • @user-qu3qx6gt3q
    @user-qu3qx6gt3q หลายเดือนก่อน +2

    Partylu marina varu odipotharu

  • @LingaiahLingaiah-kh8cl
    @LingaiahLingaiah-kh8cl 24 วันที่ผ่านมา

    వాస్తవం చెప్తున్నాడు నీకెందుకు ఈ బాధ

  • @madanmohan6134
    @madanmohan6134 หลายเดือนก่อน

    Congress 13 mp seats pakka

  • @SaiShivakoti
    @SaiShivakoti หลายเดือนก่อน

    Chpu inka 15 seats congress ani

  • @regallaramana4334
    @regallaramana4334 หลายเดือนก่อน

    Brs bjp 17 setes koda hand 🖐 parte vote ko note out go to home hand 🖐 parte ke down down

  • @namusfx
    @namusfx หลายเดือนก่อน +2

    No doubt congress win majority seats

  • @mans3926
    @mans3926 หลายเดือนก่อน +3

    Congress 15+ seats pakka

    • @ChellaPradeepreddy
      @ChellaPradeepreddy หลายเดือนก่อน +2

      ఖాన్ంగ్రేస్ ముక్త్ భారత్

  • @vijayachandrabagaraoalleni2282
    @vijayachandrabagaraoalleni2282 หลายเดือนก่อน

    నాగు కాంగ్రెస్స్ లో చెరిపో

  • @rrrahul2001
    @rrrahul2001 หลายเดือนก่อน +1

    Educated ayite bjp ki vestara?

    • @ChellaPradeepreddy
      @ChellaPradeepreddy หลายเดือนก่อน

      వెస్తారు రా వెదవ

    • @nationfirst9527
      @nationfirst9527 หลายเดือนก่อน +1

      Educated vestaru kabatte city lo bjp ki vestunnaru

  • @mkchary5078
    @mkchary5078 หลายเดือนก่อน +1

    మంచి ప్రజలు కుటుంబ పాలనకు వోట్ వేయకండి వాళ్ళు కాంగ్రెస్స్,/ trs/brs ఎందుకనగా విల్ల సొంత అభి వృద్ధి.తప్ప ప్రజల అభి వృద్ధి ఉండదు

  • @rajeshananthula4249
    @rajeshananthula4249 หลายเดือนก่อน +1

    Bjp win 100 % 10 seats

  • @user-qu3qx6gt3q
    @user-qu3qx6gt3q หลายเดือนก่อน

    Andhralo chandrababu Mullunu mullutho thiyalani chstunnaru. Bjp poti chase seatlalo congress galusthundii

  • @vinodreddyavuthu9330
    @vinodreddyavuthu9330 หลายเดือนก่อน +3

    Oryi
    Luchha ra meru

    • @ChellaPradeepreddy
      @ChellaPradeepreddy หลายเดือนก่อน

      అవును ఇద్దరు ఎదవలే

  • @yerukalavenkatappa7515
    @yerukalavenkatappa7515 หลายเดือนก่อน

    Goda meeda pilly

  • @venkateshpurra9914
    @venkateshpurra9914 หลายเดือนก่อน

    Congres agent garu

  • @srinivassunkam721
    @srinivassunkam721 หลายเดือนก่อน

    Nageshwar Sir Revanth fan boy

  • @TheAnirudnatraj
    @TheAnirudnatraj หลายเดือนก่อน +1

    Jai modi 👏🙏

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 หลายเดือนก่อน +7

    తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కి 16 mp సీట్లు గెలుపు ఖాయం ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @prasadperi9370
    @prasadperi9370 หลายเดือนก่อน

    ⁹nijamgaane modi charushma aantha deepga undaa? Prasthutha maruna paristhithullo... Kavithaa, kejriwallà arrest, cAA, edirinchina varimeeda ed dadulu, arrestlu.. Ivanni modi charima meeda thdwaraa bjp. Meeda elanti orabhawam chupabithunnaayi? Deeniki thoduga sru ramudu, matha vishayaalu bjo ennikala asthramga vadukivad ane vimarsalapatla mee opinion emiti professor garu?

  • @user-qu3qx6gt3q
    @user-qu3qx6gt3q หลายเดือนก่อน

    Bala balalu amilavu votuku Dabbu evaru ekkuva ishte varide galupu

  • @divyachandra6237
    @divyachandra6237 9 วันที่ผ่านมา

    BJP

  • @bajrangbajaj9977
    @bajrangbajaj9977 หลายเดือนก่อน +3

    Anchor Kalyan .. small suggestion.. .. Meeru EE Congress analyst tho patu..oka BRS ANALYST NI…oka BJP analyst kuda okesari debate CHEYYANDI.. that will like neutral journalism

  • @SheshannaSheshanna-hy8hh
    @SheshannaSheshanna-hy8hh หลายเดือนก่อน

    Supar. Cangres. Part. Mahiga untadi

  • @srinivassunkam721
    @srinivassunkam721 หลายเดือนก่อน

    I stopped watching his videos

  • @narasimhamurthyramadugu7907
    @narasimhamurthyramadugu7907 หลายเดือนก่อน

    Bjp. Wins 14 in Telangana ng gana congressnwill loose many seats

  • @anilkumar-ki9gu
    @anilkumar-ki9gu หลายเดือนก่อน

    Congress paid Artist 😂😂

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 หลายเดือนก่อน

    Good dictator is always better

  • @abhishekraju4955
    @abhishekraju4955 หลายเดือนก่อน +2

    ALL 17 SEATS TO BRS... KEEP THIS SCREENSHOT

    • @rockysunil
      @rockysunil หลายเดือนก่อน

      Lol

    • @legoooo09
      @legoooo09 หลายเดือนก่อน

      0

    • @ravinaiktalk919
      @ravinaiktalk919 หลายเดือนก่อน

      You also take screen shot.... BRS gets 1 or 0.....

    • @shasikalashasikala3222
      @shasikalashasikala3222 หลายเดือนก่อน

      Majority seats no doubt and BRS may form government also people telling here

  • @yadaiahmiryala1970
    @yadaiahmiryala1970 หลายเดือนก่อน

    Jai shree ram jai bjp jai modi

  • @sravan3566
    @sravan3566 หลายเดือนก่อน

    Telangana lo bjp 10+ win 🚩🥰

  • @narasimhamangalampalli118
    @narasimhamangalampalli118 หลายเดือนก่อน +1

    తెలంగాణలో ఎవరికెన్ని సీట్లు అని కె.నాగేశ్వర్ ని అడిగితే ఏం చెప్తాడో తెలీదా?

  • @user-qu3qx6gt3q
    @user-qu3qx6gt3q หลายเดือนก่อน

    Pv narasimha rao Vajpay paripala lo kuda Ambani adanilaku swantha rastramu gujarath ku Dosipattinatlu evvaru chayali