మాధవీలత వర్సెస్ ఒవైసీ: ఏం జరుగుతుంది? || Madhavi Latha verses Owaisi: What will happen? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    మాధవీలత వర్సెస్ ఒవైసీ: ఏం జరుగుతుంది? || Madhavi Latha verses Owaisi: What will happen? ||
    #madhavilatha
    #owaisi
    #bjp
    Political debutant and Hindutva face Kompella Madhavi Latha is the Bharatiya Janata Party’s (BJP’s) choice to take on sitting MP Asaduddin Owaisi in the Hyderabad Lok Sabha constituency. This is the first time the BJP fielded a woman candidate in the “old city” segment - a stronghold of the All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM).
    Owaisi, also the AIMIM president, has been the Hyderabad MP since 2004, winning the seat four times. Earlier, his father, Sultan Salahuddin Owaisi, was the Lok Sabha representative from Hyderabad six times.
    theprint.in/politics/hindutva...

ความคิดเห็น • 246

  • @bogabhoomeshwar8292
    @bogabhoomeshwar8292 26 วันที่ผ่านมา +39

    రెగ్గింగ్ గురించి ఒక్క మాట కూడా చెప్పవు

    • @sreespolity7558
      @sreespolity7558 26 วันที่ผ่านมา +2

      మేధావి ముసుగు వేసుకున్న ద్రోహి

    • @Boys14345
      @Boys14345 26 วันที่ผ่านมา

      బ్రతకాలని ఆశ ఉంటది కదా బ్రో... లేదంటే ఎవడో వచ్చి.....

    • @tisanbrucelee6834
      @tisanbrucelee6834 26 วันที่ผ่านมา

      Vidiki antha dareness ledu

  • @bharathReddy-eo5ph
    @bharathReddy-eo5ph 26 วันที่ผ่านมา +45

    కాంగ్రెస్ mim trs ఒకటే అని అర్ధం అయ్యింది 👍హిందూ లకు అర్ధం కావాలి

    • @gaffurshaik311
      @gaffurshaik311 26 วันที่ผ่านมา +1

      Everything for a reason. RSS Muslim league govt Bengal lo govt form chesini historical ga, so does it mean both are same?

    • @owncomment
      @owncomment 26 วันที่ผ่านมา

      Ye year lo foam chipandi bro​@@gaffurshaik311

    • @sureshchokkaku7518
      @sureshchokkaku7518 26 วันที่ผ่านมา

      👌👌👌

    • @sureshchokkaku7518
      @sureshchokkaku7518 26 วันที่ผ่านมา +2

      100% correct

    • @kapaul273
      @kapaul273 26 วันที่ผ่านมา +4

      Bjp antha pativratha ithey owisi meeda cbi&ed raid lu cheyochu kada

  • @CH-mf1ld
    @CH-mf1ld 26 วันที่ผ่านมา +22

    ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, మాధవిలత గారు ఓవైసిని ఉ... పోయించిన మాట మాత్రం నిజం 😂, ఎన్నడూ ఇంత టెన్షన్ పడలేదనుకుంట మనోడు.

    • @goddontcarehumans7915
      @goddontcarehumans7915 26 วันที่ผ่านมา

      No moham akkada 75%muslim votlu unnay... Elagau gelavadhu kaani ee vedio latho state motham chipistaru

    • @CH-mf1ld
      @CH-mf1ld 25 วันที่ผ่านมา +2

      @@goddontcarehumans7915 గెలుస్తుంది అని చెప్పలేదు కదా నేను, సరిగా చదువు ముందు.

  • @ravip9891
    @ravip9891 26 วันที่ผ่านมา +28

    MIM సెక్యూలర్ పార్టీ అయితే హైదరాబాద్ MP గా ఒక బ్రాహ్మణుడిని ఎందుకు నిలబెట్టలేదు. పోనీ మీ కమ్మిలకి బ్రాహ్మణ ఆకారణ ద్వేషం, పోనీ TS లో అతి అణగారిన వర్గం నుండి మంద కృష్ణ మాదిగ నైనా సీట్ ఇవ్వచ్చుగా. అని ప్రశ్నిస్తే మీరు ఖాబ్రస్థాన్ కి పోతారని భయమా సార్ 😊🙏

    • @user-mz5vp4uh2y
      @user-mz5vp4uh2y 25 วันที่ผ่านมา +1

      Mari bjp secular party aite antha mandi Muslims ki mp seats ichindi

    • @user-mz5vp4uh2y
      @user-mz5vp4uh2y 25 วันที่ผ่านมา +1

      Nv potav ra ravi khabtastan ki

    • @raheemshaik4738
      @raheemshaik4738 24 วันที่ผ่านมา +1

      Bjp secular party kada Mari priminster Ni Muslim vyakthini cheyandi bjp nundi

    • @ravip9891
      @ravip9891 24 วันที่ผ่านมา

      @@raheemshaik4738 బీజేపీ పీఎం ఏంటి అంతకన్నా పెద్ద పదవి , భారత రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం జీ ని చేసిన విషయం నీకు తెలీదా??

    • @ravip9891
      @ravip9891 24 วันที่ผ่านมา

      @@user-mz5vp4uh2y u too same, all d bst, hpy jrny 👍

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri6427 26 วันที่ผ่านมา +58

    సెక్యులరిజం కూతలు కూసే వాళ్ళు
    ఒవైసీ పైన గట్టి ప్రత్యర్ధిని పెట్టి అక్కడి ముస్లిం లకు అద్దంకి దయాకర్ లాగా సెక్యులరిజం పాటాలు చెప్పి గెలిచి చూపిస్తె కాదన్నదెవరు
    ఏ కాడికి హిందువులపై సెక్యులరిజం రుద్దడమే తప్ప ఇంకేమైనా చేశారా

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 26 วันที่ผ่านมา +3

      70 years ga Hinddhuvu la ku secyularisam Ane MUSUGHU thodigi Mainaryty la ku jai kottaru Cong s commilu mariyu medhavulu anddharu .

    • @modi-fiedbharat5825
      @modi-fiedbharat5825 26 วันที่ผ่านมา +2

      1968-69 lo Indira Gandhi minority lo paduthundhi support appudu communists support thisukuntadhi communists education minister thisukoni communism mana meeda ruddharu

    • @areefmohd8344
      @areefmohd8344 26 วันที่ผ่านมา +1

      Ne anubhavam entha??

    • @addankisingaracharyulu3847
      @addankisingaracharyulu3847 26 วันที่ผ่านมา

      ఆమె ఎక్కువగా ముస్లిం ఆధిక్య ప్రాంతాలలో‌
      చొచ్చుకెళ్ళి
      ప్రచారం చేశారు.రాజకీయులు అధికారులు వెళ్ళడానికి భయపడే
      గల్లీలలోకి కూడా చొచ్చుకెళ్ళిన‌ ధీర
      వనిత. ఒక్క‌ ప్రశంసనైనా‌ చేయక
      పోతివి.
      రు

    • @SayaT.Rashid
      @SayaT.Rashid 24 วันที่ผ่านมา

      Correct. Secularism is to make Hindus slaves to others. If these secularism supporters have any guts and conscience, apply secular theory to every Indian.

  • @rangamannariskala982
    @rangamannariskala982 26 วันที่ผ่านมา +15

    నీకు చాలా అతి తెలివి నాగేశ్వర్

  • @Boys14345
    @Boys14345 26 วันที่ผ่านมา +56

    సారు మి సెక్యులరిజం పేరుతో వాళ్ళను మెచ్చుకోండి అక్కడ రిగ్గింగ్ జరిగింది

    • @ameeruddin7466
      @ameeruddin7466 26 วันที่ผ่านมา

      రిగ్గింగ్ జరుగుతే. సీసీటీవీ కెెరాల్లో చూసుకోర వేదవ నువు మనిషి అయితే ఇలాగ చెప్పావ్. ప్రోసిడింగ్ ఆఫీసరు లేడా మీ బీజేపీ వాళ్లు ముస్లిం లా పైన ఎల బురుద చల్లాలి. అది మీ ఆలోచన.

    • @ameeruddin7466
      @ameeruddin7466 26 วันที่ผ่านมา

      తెలుగు మీడియా బీజేపీ కుమ్మకై ఓల్డ్ సిటీ ముస్లిమ్ ప్రజల పైనా అబద్ధాలు చెప్పుతూ మీకే అర్థమవుతుంది మీరు పశువులు మనుషులు కారు.

    • @ameeruddin7466
      @ameeruddin7466 26 วันที่ผ่านมา +2

      సీసీటీవీ కెమెరా పికానికే పెట్టరా ప్రోసిడింగ్ ఆఫీసర్ లేడా. బీజేపీ మీడియా పచ్చి అబద్ధాలు చెబుతాతున్నారు.

    • @ameeruddin7466
      @ameeruddin7466 26 วันที่ผ่านมา +2

      రిగ్గింగ్ జరుగుతే సీసీటీవీ కెమెరా లో తెలుసుతుంది. బీజేపీ వాళ్లు మీడియా సహాయము తో చెప్పుతున్నారు.

    • @Boys14345
      @Boys14345 26 วันที่ผ่านมา +1

      ఇంట్లోకి తీసుకపోయి ఓట్లు వేసుకున్నారు
      లేదంటే ఒకరి ఒకరు పిక్కునే పరిస్థితి వచ్చేది
      లైవ్ లో అందరు చూశారు నాటకం

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 26 วันที่ผ่านมา +63

    ఓవైసీ గెలిస్తే ముమ్మాటికీ ఖాన్ గ్రేస్ పార్టీ పెట్టిన బలహీనమైన అభ్యర్థి వలన మాత్రమే

    • @bheemshalivahana7590
      @bheemshalivahana7590 26 วันที่ผ่านมา +1

    • @arunreddy4940
      @arunreddy4940 26 วันที่ผ่านมา +2

      evad ra nuvu poina sari feroz khan ki 50k vachinay loksabha ipudu danikante takkuva vastay congress ki.

    • @bhavankumar4974
      @bhavankumar4974 26 วันที่ผ่านมา

      Congress ke old city lo antha seen ledu ( yevau oppukuna oppokpoena old city first nunchi hindu vs musilm support patries lo compitation, slow ga educated hindus and Muslims population migrate ayepoubdi other district nunchi vachina vallu settled there

    • @goddontcarehumans7915
      @goddontcarehumans7915 26 วันที่ผ่านมา +3

      Ovaisi ni geliponchadanike bjp weak candidate ni pettindhi.

    • @shamlal586
      @shamlal586 25 วันที่ผ่านมา +1

      ఇంతకీ నీవు చెప్పొచ్చేదేమంటే...మోడీ ఇంటి వూర‌పంది, శివాలయంలోని నంది కన్నా గొప్ప అంటావు⬛👌⬛👌⬛👌⬛👌⬛👌⬛⬛👌⬛

  • @rajendraraj8757
    @rajendraraj8757 26 วันที่ผ่านมา +9

    ఎర్రి పువ్వులు ఉన్నoత కాలం ఈ ఇద్దరు దరిద్రులే గెలుస్తారు. వాళ్లకి విద్య ఉద్యోగం అనే ఆలోచన కూడా ఉండదు 😮😂

    • @mohammadgafoor1073
      @mohammadgafoor1073 24 วันที่ผ่านมา

      Yes nenu kuda elane anukutunna aa eddaru nichulu gelustaru andha bhaktulu matapichi kukkalu vunantavaraku

  • @ikkurthiradhakrishna7910
    @ikkurthiradhakrishna7910 26 วันที่ผ่านมา +57

    ప్రో:
    6.30 ని. నిండివి వీడియోలో, ఎన్నికలలో బయట పడ్డ ఓవైసీ అరాచకాల గురించి ఒక్క పొల్లు కుడా మాట్లాడు లేక పోయావు. నీవి రాజకీయా విశ్లేషణలా?

    • @kapaul273
      @kapaul273 26 วันที่ผ่านมา

      Owisi antha pedda donga ithey bjp cbi&ed raid lu cheyochu kada

    • @sivaprasadkotagiri3100
      @sivaprasadkotagiri3100 26 วันที่ผ่านมา +4

      Prof will not talk anything which will favor BJP & Modi!!

    • @Boys14345
      @Boys14345 26 วันที่ผ่านมา +2

      అవి చెప్తే ఊరుకుంటారా స్టూడియో లోనే చితగొట్టి పోతారు ఆ బయానికే కదా మొత్తం అటే సపోర్ట్ చేస్తున్నాడు.
      మన వాళ్ళే మనకు శత్రువు

  • @SayaT.Rashid
    @SayaT.Rashid 24 วันที่ผ่านมา +1

    Question how could Owaisi (ONLY OWAISI) win incessantly for the past 40 years?
    Maghavi Latha Ji's fight is down to earth and genuine.
    She gave the brilliant fight.

  • @veerlabapuji6705
    @veerlabapuji6705 26 วันที่ผ่านมา +9

    కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ పెడితే కొంత కాంగ్రెస్ కి అవకాశం ఉండేది

    • @vamsikrishna3921
      @vamsikrishna3921 26 วันที่ผ่านมา

      Congress and MIM both supported each other.Only BJP can fight against MIM

  • @gogopubg5774
    @gogopubg5774 26 วันที่ผ่านมา +5

    Congress is muslim party hindus wake up కాంగ్రెస్ ఇస్ మీన్ అజెండా హిందూస్ ఆస్తులు తీసుకుని పరకాల గా పనిచేస్తుంది అంట మీ ఆస్తులు మీరు కాపాడుకునే బాధ్యత మీది మీ ధర్మం మీ ఆస్తులు మీ కుటుంబం బాగుండాలి అంటే బీజేపీకి ఓటు వేయండి దేశాన్ని కాపాడండి ఏ దేశానికి సర్వనాశనం చేసిన కాంగ్రెస్ జాతిని సర్వనాశనం చేయండి

  • @charwak4u896
    @charwak4u896 25 วันที่ผ่านมา +3

    50% పైగా ముస్లిం ఓట్లు ఉన్న చోట మాధవి గారి గెలుపు అసాధ్యం ఏమో కానీ ఆమె పోరాటం మహిళలకి రాజకీయాలు ఒక మార్గదర్శం ..
    ఆంధ్ర లో షర్మిల గారి పోరాటం కూడా స్ఫూర్తిదాయకం. వాళ్ళు ఇద్దరు గెలవాలి అని కోరుకుంటున్న.

  • @vorugantiramesh5966
    @vorugantiramesh5966 25 วันที่ผ่านมา +3

    మీ యొక్క రంద్రాన్వేషణ కు జోహార్

  • @pichannaml2683
    @pichannaml2683 26 วันที่ผ่านมา +31

    మోడీ ఎందుకు ఓల్డ్ సిటీలో ప్రచారం చేయలేదు .

    • @prasadbolla4579
      @prasadbolla4579 26 วันที่ผ่านมา +1

      Cold .. Friend kaabatti...!

    • @indianajones65
      @indianajones65 25 วันที่ผ่านมา

      Chesthe BJP ki labham avthundi kabatti

    • @sreedeepya1234
      @sreedeepya1234 25 วันที่ผ่านมา

      SPG team permission ivvaledu

    • @saikumarsms7924
      @saikumarsms7924 25 วันที่ผ่านมา

      Modi jaheerabad ki kuda raledu..mahabubabad ki kuda poledu...Anni areas cover cheyadam konnisarlu kudaradu

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 26 วันที่ผ่านมา +6

    అయ్యా మీరు లావు కిక్కులు అనుకుంటా....మరి ఆరాఫట్ అనే వాడు144 సెక్షన్ ఉన్నా.... గుంపుగా వచ్చి పోటీలో ఉన్న కాండీడేట్ ను మాకీ చూద్ అన్నాడు...దాన్ని ఖండించు...!ప్రజాస్వామ్య విలువలు ఇవా...?

    • @Boys14345
      @Boys14345 26 วันที่ผ่านมา +1

      అలాంటివి వినిపించవు, మీడియాలో వచ్చిన కనిపించవు.
      లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు చెప్పడమే మేధవికి నిర్వచనం.

  • @UpendraManiVangapalli
    @UpendraManiVangapalli 25 วันที่ผ่านมา

    Super analysis sir

  • @krovvidiseshachalam4885
    @krovvidiseshachalam4885 26 วันที่ผ่านมา +5

    Secularists హిందువులు గురించి మాట్లాడతారు.

  • @SivaKumar-zk5zx
    @SivaKumar-zk5zx 26 วันที่ผ่านมา

    Great analysis and commentary.

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 25 วันที่ผ่านมา +2

    ఖాన్ గ్రేస్ హయంలో సియాచిన్ గ్లేసియర్ ను పాక్ చైనా కు ఇవ్వాలి సైనిక ఉపసంహరణ చేయాలి అని సోనియా ఆదేశించింది..మన్మోహన్ సింగ్ సంతకం కూడా పెట్టేసాడు ఆర్మీ గట్టిగా అడ్డుకుంది ఈ వ్యాఖ్యలు మాజీ అత్యున్నత సైనిక అధికారి చేశారు..అలాగే కసబ్ పోలీసు ను కాల్చలేదు హిందూ టెర్రరిజం అంటూ కొత్త పదాలను ఖాన్ గ్రేస్ సృష్టించింది..ముంబై పోలీసు లను ఏర్ ఎస్ ఎస్ వ్యక్తి కాల్చారు అని అన్నారు..అసలు 2008 లో చైనా కు ఖాన్ గ్రేస్ కు ఏమి ఒప్పందం జరిగింది..దీని కి సమాధానం చెప్పాలి..

  • @tisanbrucelee6834
    @tisanbrucelee6834 26 วันที่ผ่านมา

    Nill knowledge erson

  • @ChandpashaMohammad-hp5bq
    @ChandpashaMohammad-hp5bq 18 วันที่ผ่านมา

    👌💐🌹🤝

  • @sanjaysharma-cq2ms
    @sanjaysharma-cq2ms 26 วันที่ผ่านมา +11

    అందుకే నీ బిలివ్ నీ తగ్గిచుకో ఎప్పుడూ చూసిన బీజేపీ పై ఏడిపే అది తగ్గించుకో... ప్రో...

  • @srinivasmokili127
    @srinivasmokili127 24 วันที่ผ่านมา

    విశ్లేషకులు అనేవాళ్లు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే స్వభావం ఉండాలి.

  • @kishorekumarkattula9335
    @kishorekumarkattula9335 25 วันที่ผ่านมา +1

    బీజేపీ మరియు MIM రెండు పార్టీలు ఒకటే.రెండు పార్టీల మధ్య విరోదిలా కనపడతారు.కానీ MIM& BJP మధ్య మంచి understanding ఉంది in UP

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 26 วันที่ผ่านมา +28

    చాలా బాగా పోరాడింది మాధవీలత...ఒవైసీ గెలిచినా ఓడినా మెజారిటీ మాత్రం తగ్గుతుంది

    • @ad8943
      @ad8943 26 วันที่ผ่านมา

      Donga votlato vaadu geliste enti chaste enti. EC adhikari to kummakkayyi donga votlu vesaru. Mim ku support chesi Professor tana gouravam Mantagalupukunnru.

  • @mohanrao3562
    @mohanrao3562 25 วันที่ผ่านมา

    Bharat Mata ki Jai

  • @pandum8781
    @pandum8781 26 วันที่ผ่านมา +1

    Mi Sycology gurinchi miru baga chepparu sir

  • @NademRamaKrishna
    @NademRamaKrishna 26 วันที่ผ่านมา

    Is true

  • @onepluslatest
    @onepluslatest 25 วันที่ผ่านมา +1

    తెలంగాణా బీజేపీ కీ హైదరాబాద్ గెలువాలి అని లేదు
    ఎదో
    పోటీ పెట్టాలి అంటే పెట్టాలి
    లేదంటే
    రాజసింగ్
    విజయ శాంతి ( పార్టీలోకి తెచ్చుకొని )
    బరిలోకి దించే వారు
    గెలిస్తే అందరికి క్రెడిట్
    ఓడిపోతే మోడీ క్రెడిట్.....

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 26 วันที่ผ่านมา +2

    AP MP స్వాతీ మాలీవాల మిస్సింగ్ అంట.ఒక వీడియో చేయండి.

    • @nagaramarao8722
      @nagaramarao8722 25 วันที่ผ่านมา

      AAP.
      AP అని రాశారు.
      ఎంత తేడా నో తెలుసా రెండూ

  • @user-ph4ub1hd8q
    @user-ph4ub1hd8q 25 วันที่ผ่านมา

    Good analysis Sir...but if bjp will not polarise how will it win? Hindu Muslim bjps one single agenda for votes

  • @rahulsola8763
    @rahulsola8763 25 วันที่ผ่านมา +1

    She's is a comedian to me

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 26 วันที่ผ่านมา +3

    Madhavi Latha fight is inspiring to all. She exposed MIM elections irregular practice such as Bogus votes, rigging , Booth capturing, to the world.

  • @Philosophy_WH
    @Philosophy_WH 26 วันที่ผ่านมา

    Professor sir!
    మీరు దయచేసి హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మాట్లాడండి... ఓవైసీ అరాచకాల గురించి కూడా.

    • @user-wn6ph5ep2l
      @user-wn6ph5ep2l 25 วันที่ผ่านมา

      అంత మంచి ఉద్దేశంతో ఆయన లేరు

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 24 วันที่ผ่านมา

    ఒవైసీ పార్టీ , కుటుంబ పార్టీ ,వారసత్వ రాజకీయం , వారసత్వం పాలనకావాలనుకొనె , కాంగ్రెస్ ,టిఆర్ ఎస్.కూడా అదేదారి.

  • @GaneshSathel
    @GaneshSathel 26 วันที่ผ่านมา

    నాగేశ్వరావు గారు విశ్లేషణ చేయండి, అది ఎన్నికల రోజు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో ఓటింగ్ ఎంత నిజాయితీగా జరిగిందా లేదా చెప్పండి జరగ లేదు అనుకుంటే మళ్ళీ ఓటింగ్ పెటించండి అందులో లోపాలు, లేకుండా అవకతవకలు లేకుండా, ఎవరి బాలా బాలాలు పనిచేయకుండా ప్రజాస్వామ్య బద్దంగా ఓటింగ్ జరిగేటట్లు, తప్పులు చేసిన వారికీ తప్పు అని చెప్పండి మీ విశ్లేషణ లో చెప్పండి.

  • @keyesen2000
    @keyesen2000 24 วันที่ผ่านมา

    Madhavi Lata Ji is going to win from Hyderabad

  • @VanamAppajiVanamAppaji-uh3vd
    @VanamAppajiVanamAppaji-uh3vd 24 วันที่ผ่านมา

    జైశ్రీరామ: నాగేశ్వరరావు గారు మాధవీలత గారు ముస్లింలు ఓటర్లలో చీలిక తెచ్చారండి.

  • @mdkazeemhussain3375
    @mdkazeemhussain3375 26 วันที่ผ่านมา

    Very good

  • @lingamurthy8969
    @lingamurthy8969 26 วันที่ผ่านมา +1

    ఒకటే విషయం... Definetly బీజేపీ మాధవి లత ఏ angle చూసిన విన్నర్.... జై బీజేపీ 👍🏻.... ఈ ప్రొఫెసర్ ఇంతే....😅జై భారత్..... హైదరాబాద్ అంటేనే మాధవి లత...... 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @raghuvabilisetti9184
    @raghuvabilisetti9184 26 วันที่ผ่านมา

    Since 60 years if Congress is real secular party why BJP party agenda would be hinduthva?

  • @suryamt1921
    @suryamt1921 24 วันที่ผ่านมา

    మీకు నిజం మాట్లాడడం ఇష్టం ఉండదు.

  • @Arkesh6958
    @Arkesh6958 26 วันที่ผ่านมา

    Sir parties bjp mim kaadhu ..ladies nu thittadam correct aa cheppandi

  • @ambedkar.poisons.brahminpower
    @ambedkar.poisons.brahminpower 25 วันที่ผ่านมา

    రీ పోలింగ్ కి ముందు, ఓటర్ల లిస్ట్ సక్రమంగానే ఉన్నది అని
    అంబేద్కర్ ఇష్ట ప్రొఫెసర్ లు, కంచ అయిలయ్య, నాగేశ్వర లాంటి వాళ్ళు certify చేయాలి. లేదా కదిరే కృష్ణ లాంటి lawyer లు.
    వీళ్లేవార మేం ఛ్ యం అంటే, సిట్టింగ్ high court judge certify చేసిన తరవాతనే ఎన్నికలు జరిపించాలి.
    లేకపోతే no use .
    వీళ్లేవారూ కాదు అంటే, ??? ఈజ్ social justice , law అండ్ ఆర్డర్ , scientific thinking అనేది చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా..

  • @menanna9932
    @menanna9932 25 วันที่ผ่านมา +4

    బిజెపి. MIM combined డ్రామా

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 24 วันที่ผ่านมา

    సార్:: సెక్యులర్ పార్టీ అయిన మజ్లిస్ హిందుత్వ వాది
    బిజెపి పై ఖచ్చితంగా గెలుస్తుంది.

  • @mdkazeemhussain3375
    @mdkazeemhussain3375 26 วันที่ผ่านมา

    👍👍👍👍

  • @bigbro24
    @bigbro24 26 วันที่ผ่านมา +1

    Old city ante mini Pakistan ani kukkallaga morigina vallu evadni pattukunnaru ippatidaka... Ghmc lo rohyingyas unnaru ani evadni pattukunnaru... Bjp ki kavalsindi pracharam and Muslim parties candidates bagundali ane

  • @mohanrao3562
    @mohanrao3562 25 วันที่ผ่านมา

    jai Madhavi Latha

  • @gurumurthyvemula577
    @gurumurthyvemula577 25 วันที่ผ่านมา

    Sir, First you should talk about MIM rigging

  • @susilaranikambhampati1287
    @susilaranikambhampati1287 26 วันที่ผ่านมา

    there are liberal muslims too. why not any one of them for MP?

  • @Saikiran-ys2hq
    @Saikiran-ys2hq 26 วันที่ผ่านมา +1

    Owaisi paina cong weak candidate ni pettindru mari cong ni em anav m nagi? edena mee secularism ani prashninchav?

  • @syedsajidali8797
    @syedsajidali8797 26 วันที่ผ่านมา

    no comparison

  • @vorugantiramesh5966
    @vorugantiramesh5966 25 วันที่ผ่านมา

    మాధవి లత గారికి కొంతమేర ముస్లిం ఓట్లు కూడా పడే అవకాశం ఉంది

  • @naren77769
    @naren77769 26 วันที่ผ่านมา +2

    Vedu nageeshver kadu jaganeshver

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 26 วันที่ผ่านมา

    Aap congress gurinchi meeru korukunnattu

  • @mirzarasheedbaig9797
    @mirzarasheedbaig9797 26 วันที่ผ่านมา

    Next Parlament Elections Lo BRS 12 Seats Pakka Congress BJP Ko Lagega Dhakka 6 Months Ka CM Rotareddy Padavi Povadam Khayam INSHALLAH.Poorana,Shaher Ka Sultan,Salawoddin owaisi sahab Definitely winn in Hyderabad with God Grace INSHALLAH.. And INDIA Kutami 288,NDA156,only INSHALLAH..

  • @ad8943
    @ad8943 26 วันที่ผ่านมา +1

    Professor gaaru oka video chusanu. Ec afhikaari mim to kummakkayyi Asduddin ku votlu vestunnaru. Ituvanti mosam first time chustunnanu. Doors mottam close chesi mosaniki palpaddaru mim vaallu.

  • @chanakyabharat756
    @chanakyabharat756 26 วันที่ผ่านมา +5

    Hats off to Madhavi latha, she already won with the fight she gave.

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 26 วันที่ผ่านมา +2

    Sir, kindly tell this psychological truth to maha tv e tv and abn tv and also to ramoji and rk

  • @arramsrinivasreddy71
    @arramsrinivasreddy71 26 วันที่ผ่านมา

    Who support secularism, are they sleeping or in sleeping mode. What happening in Hyderabad LS constituency.
    Media have to show the truth and tell the truth.
    Media journalist also cant speak 100 percent teuth anout things what happening there.really shame on everyone

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk 25 วันที่ผ่านมา +1

    BJP may win Hyd seat, you never know 😂

  • @Internalview44
    @Internalview44 26 วันที่ผ่านมา +17

    మాధవి లత ఓడిపోయిన గెలిచినట్టే

    • @ismailpasha8984
      @ismailpasha8984 26 วันที่ผ่านมา +2

      ఆడలేక మద్దెల ఓడన్నట్టు ....

    • @kshorts4k
      @kshorts4k 26 วันที่ผ่านมา +2

      ​@@ismailpasha8984Muslim party worker gadi va 😂😂😂

  • @ShaikAbdhul_0
    @ShaikAbdhul_0 26 วันที่ผ่านมา

    బిజెపి పార్టీ ఓవైసీ ఫిక్స్ అయ్యారు. ఓవైసీ మీద ఒక్క కేసు కూడా లేదు. బిజెపి పార్టీ నాయకులు ఓవైసీ ఫిక్స్ అయ్యారు

  • @HariobulreddyYerragundu
    @HariobulreddyYerragundu 26 วันที่ผ่านมา +7

    కడపలో 30 year's నుండి hindus మీద ముస్లిO గెలుస్తునరూ ఆది tdp ఐన కాంగ్రెస్ ycp ఇలా ఏ పార్టీ ఐ నా

    • @goddontcarehumans7915
      @goddontcarehumans7915 26 วันที่ผ่านมา

      Evaru aa candidate?

    • @HariobulreddyYerragundu
      @HariobulreddyYerragundu 26 วันที่ผ่านมา

      @@goddontcarehumans7915 10 years kalill బాషా 1994 to 2003 2003 to 2014 అహమ్మద్ ఉల్ల 2014 to 2024 Amjad బాషా

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 25 วันที่ผ่านมา

    Yemi jaragadhu.owaisi mamuulu ga gelusthadu

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 26 วันที่ผ่านมา +4

    She released many proof videos for MIM irregular practice, BRS and Congress, Police fully supported to MIM ,
    So MIM save democracy slogan is fake.

  • @rahulsaikumar187
    @rahulsaikumar187 26 วันที่ผ่านมา

    lol 😂 Man you never change.

  • @areefmohd8344
    @areefmohd8344 26 วันที่ผ่านมา

    Nenu and na manusu na alochanalu kalmasham lenivi aite
    100% BRS above lead 7

  • @GS-um6ww
    @GS-um6ww 26 วันที่ผ่านมา +1

    Guruji you are responding very late .... I think you took time to digest ..No Politician so far fought like ML

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 25 วันที่ผ่านมา

    Madhavilatha garu HYD lo gelavadu aame kadhu yevariki tkt itchina BJP gelavadhu. ala ani chebithe Brahmanula pai dwesam kaadhu.vasthavam..asalu BJP hyd lo oka balamayina owaisi ki thagga muslim nu nilabettivunte owaisi ki gattipoti itchevadu..

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 26 วันที่ผ่านมา

    Jai shree Ram 🙏 Jai BJP

  • @kothuriR
    @kothuriR 25 วันที่ผ่านมา

    anti Janasena, anti bjp, anti tdp, pro ysrco, pro left view perspective ee channel. He wont discuss Feroze Khan not given congress ticket.

  • @venkataiahp3883
    @venkataiahp3883 26 วันที่ผ่านมา

    నిన్న మొన్నటి వరకు ఓవైసీ బిజెపి కి B-Team అన్నారు, బిజెపి B-Team తో ఖాన్ -గ్రేస్ ఎందుకు కలిసింది.ఒక వేళ MIM , BJP కి B-TEAM అయితే హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో రేవంత్ రెడ్డి, లేదా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లో ఎవరైనా ఒకరు పోటీ చేసి గెలిస్తే సెక్యులరిజం గురించి తెలుస్తుంది,మీ మాటలపై మీకే క్లారిటీ లేదు పైగా మేధావులు అంటారు.ఏమిటో మా కర్మ

  • @srinivasnallavelli5943
    @srinivasnallavelli5943 25 วันที่ผ่านมา

    Veedu hyd lo congress nunchi weak condidate enduku pettindhoo snalysis cheyadu. Old city lo economy pina analysis cheyadu . Ekkado UP jarigina chinna incident analysis chestadu

  • @modi-fiedbharat5825
    @modi-fiedbharat5825 26 วันที่ผ่านมา

    Assembly elections lo MIM ki 42% votes vacchai

  • @nandunandy7066
    @nandunandy7066 26 วันที่ผ่านมา

    Orey lady's ku kallu molkali Madavilatha MPs who is going well done👍👍👏👏💯

  • @bhavankumar4974
    @bhavankumar4974 26 วันที่ผ่านมา +2

    Nenu originalga congress but now modi fan Bjp is real secular party

    • @kapaul273
      @kapaul273 26 วันที่ผ่านมา

      😂😂 masjid lu tavvutam aney party antha secular party ga kanipistundi ahh?

  • @abbasali-kw1pp
    @abbasali-kw1pp 25 วันที่ผ่านมา

    Congress win confirm that

  • @bigbro24
    @bigbro24 26 วันที่ผ่านมา

    Politics lo unna Muslim leaders ni Pakistan agent ane manam... Team india lo unna Muslim ni enduku anatledu Pakistan agents ani... Politics kosam tappa inka elanti reason ledu ani akkade telusthundi ga.

  • @RajendraPrasadNarsapuram
    @RajendraPrasadNarsapuram 26 วันที่ผ่านมา

    Correctey professor gaaru meeru ikkada perfect ga chepparu kaani minority vote 100 percent Owaisiki mathramey padthai unless demographic changes of constituency chesthey thappa

  • @RajareddyCheemarla
    @RajareddyCheemarla 26 วันที่ผ่านมา

    సార్ మొత్తం మీద ఓవైసి గారిని మాధవి గారు ఓల్డ్ సిటీ లో ఉచ్చ పాయించిదాన్న మాట కావాలని ఖాన్ గ్రెస్ ఓల్డ్ సిటీ లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టి ఇన్ని రోజులు mimku సహకరించిదాన్న మాట ఇక ముందు వీరి ఆటలు సాగవులే తెలంగానికి యోగి లాంటి సీఎం ఎప్పుడు వస్తుడో ఏమో

  • @sunithaindukuru4856
    @sunithaindukuru4856 25 วันที่ผ่านมา

    Kulaalu mathaalu tho kottukone samajaanni...mana biddalaku iddaamaa...anni kulaalu mathaaluvaaru kalasi vunde andamyna bharathadesaanni mana tharvaata tharaalaku iddaamaa...

  • @indianajones65
    @indianajones65 25 วันที่ผ่านมา

    A team B team madhya poti.....

  • @sridharbolanwar6743
    @sridharbolanwar6743 26 วันที่ผ่านมา

    Sir you are looks like congress and min favour

  • @srinivasnallavelli5943
    @srinivasnallavelli5943 25 วันที่ผ่านมา

    Veedu TRS MLA s chesina murders and kabja lagurinchi mtladadu kaani, UP lo buldozers gurunchi analysis chestadu

  • @arramsrinivasreddy71
    @arramsrinivasreddy71 26 วันที่ผ่านมา +1

    We have to support Madhavi Latha madam.

  • @kameswararaomitnala5848
    @kameswararaomitnala5848 26 วันที่ผ่านมา

    mim+ congress + Brs == owaisi

  • @mohanrao3562
    @mohanrao3562 25 วันที่ผ่านมา

    Madhavi Latha Lady singam

  • @ravisankarful
    @ravisankarful 25 วันที่ผ่านมา

    How she will win when 12 lakh votes r muslims

  • @kjanardhanreddy44
    @kjanardhanreddy44 26 วันที่ผ่านมา +4

    Jai BJP

  • @harishchowdarydevineni140
    @harishchowdarydevineni140 25 วันที่ผ่านมา

    Avunu sir meeru cheppindi nijame manam korukunnade andariki cheptam.. Like meeru cheppinattu Jagan ap lo gelustadu ani meeru korukoni andariki cheppinattu but reality veru Jagan ki deposit raadu

  • @raajajagan
    @raajajagan 26 วันที่ผ่านมา

    Bjp wants hindu Muslim politics

    • @prashanthshetkar2350
      @prashanthshetkar2350 26 วันที่ผ่านมา

      Have you seen congress talking about development plans if they come in power. Modi has a vision for 2047, have opposition parties any vision for 2029 atleast?

  • @jamestube43
    @jamestube43 26 วันที่ผ่านมา

    This rogue will be happy for any anti national activities

  • @svm14
    @svm14 25 วันที่ผ่านมา

    ఒవైసీ బీజేపీని గెలిపించాడంటావు. అక్కడ తొలగించిన 5 లక్షల ఓట్లను గురించి మాత్రము చెప్పవు. హిందువుల ఓట్లు ఏకమైతే తప్పకుండా ఓడిపోతాడు. వాడు పోలరైజ్ చేస్తే మనంచెయ్యలేమా.

  • @srinivasaprasad755
    @srinivasaprasad755 26 วันที่ผ่านมา

    No man would have fought this battle of Hyderabad the way Madhavi Latha has done
    Hats off to her for digging out many issues many were afraid even to utter

  • @rahulv1942
    @rahulv1942 26 วันที่ผ่านมา

    "what i believe i believe its true" - idi guruthu petukondi jun 4th chudham central lo indi or bjp

  • @kishore9461
    @kishore9461 26 วันที่ผ่านมา

    Okkamaata lo cheppalente Hyd lo law and order debba thinnadi.