@@mohanaponnagatti8669avida salary lekunda free ga kuda chesina caselu unay ..aame poor peoples ki dabbu kattukolenollaki , anyayam jarigina valaki nyayam jarigela chestadi...watch all her videos ..you ll understand her
"తమ్మారెడ్డి భరద్వాజ గారు!? సుత్తి లేకుండా? సూటిగా వాడు ప్రాబ్లం చెప్తే బాగుంటుంది! వాడు మీ సహనానికి పరీక్ష పెడుతున్నాడు, దీనికి వెంటనే కంక్లూషన్ చేయకండి
ఆడవాళ్ళకి ఇన్ని సౌకర్యాలు ఉన్నా అన్యాయానికి గురవుతున్న మహిళా అని ఒక సానుభూతి. ఇంతేనా మోగవాడు ఎంత మంచిగా ఉన్నా నేరం మోగవాడిదేనా❓❓❓❓❓❓ ఇలాంటి నియమం తయారు చేసిన వాడిని కూడా ఎంత శిక్షించి నా తక్కువ.
ఈ తల్లి తండ్రులు ఎందుకు పెళ్ళిళ్ళు చేస్తారో తెలియదు, ఎందుకు విడగొట్టాలని చూస్తారో నాకేం అర్థo కాలేదు. ఆ వైఫ్ కి ఇన బుద్ధి లేదు, ఇంత బాగా చూసుకుంటున్నాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇస్తున్నాడు అన్ని చేస్తున్నాడు, ఎవడో బావ కొసం మంచి లైఫ్ నీ నాశనం చేసుకుంటుంది. ఇప్పుడు ఆ బావ కూడ పెళ్లి చేసుకున్నాడు పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఆ బావ wife life నీ కూడ దీన్ని మొగుడు కి చేసిన అన్యాయం చేస్తారు. ఈ ఆడవాళ్ళు ఇష్తం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, చేసుకొని వాళ్ళ లైఫ్ నీ నాశనం చేయొద్దు. మీకు ఇష్తం లేకపోతే పేరెంట్స్ ఫోర్స్ చేస్తే దూరం గా పోయే మీ లైఫ్ మీరు చూసుకోండి, లేదా గంగ లో దూకండి అంతే కానీ ఇలా వేరే వాళ్ళ lifes నీ నాశనం చేయకండి. అలాగే మగవాళ్ళు కూడ, ఇప్పుడు ఆ బావ వాళ్ళ wife life నీ ఏమి చేస్తాడో ఆ దేవుడు కే తెలియాలి.
I am bhasker, I am expecting some best suggestions from you guys, but I am not interested to come in this show, and I am trying to get my kids guys, but now didn't not get best solution from this show.... but I filed the case in welfare..... it's in process... please I have pain and then my my kids are suffering the pain...if you people can understand this thing....
I tried to get my kids from the last ten years, but I still couldn't get my kids guys.... guys if you want to know the fact you people can come to Bangalore.... but my kids are suffering guys...
Abbbahh mari intha length unna programmes .... Direction team please take care viewers ki visugu vasthundi ...athanu asalu matter proper ga cheppakundaa saagadeesi saagadeesi ....ammo Ramya garu and Bharadwaja garu mee vopikaki hats off
మేడమ్ గారు దీర్ఘాయుష్షు మాన్ భవ జైశ్రీరామ్ జైభారత్మాతాకీ జై
తమ్మారెడ్డి భరద్వాజ గారు మీరు కూడా చాలా ఓపికగా వింటున్నారు మీకూ లాయరు గార్కి నమస్కారం
మా తల్లి ఎంత ఓపిగ్గా వింటున్నావ్ తల్లి ఎంత నీకు ఓపిక ఉంది అమ్మ మా అమ్మ మా తల్లి
Aameki salary istharu andhukay vintundhi..
Emi oppika Ramya garu chala point lu mis chestharu
Medam job adekada mari ( lawyer)
A
@@mohanaponnagatti8669avida salary lekunda free ga kuda chesina caselu unay ..aame poor peoples ki dabbu kattukolenollaki , anyayam jarigina valaki nyayam jarigela chestadi...watch all her videos ..you ll understand her
రమ్య మేడం మీ ఓపిక ఒక దండం తల్లి 🙏🙏🙏🙏
రమ్య మేడం మీకు ఓపిక ఎక్కువ 🙏
E sow vest off time 1.24 minutes
E di ea. Ka di do laagaa
నిజమే అండి
Madam you are super n doctor.
5 mo@@princemunagala
Ramya garu n Sir yenta patience to vintunnaru...mee patience ki hats off 🙏🙏ilanti sutti cases ni yenduku teesukunnaru madam
Vammo intha lengthy program aa😮😮😮....nennu 1.5x speed lo chusa to save time😅😅😅.....Ramya mam me patience ki ❤️❤️
😃😃
2x 😅😅
రమ్య మేడం గారు మియోపికకి సేతకోటివందనలు
Madam miru super madam fans of ಕರ್ನಾಟಕ
S ಕರ್ನಾಟಕ lo chala Mandi ಫ್ಯಾನ್ಸ್ unnaru i,m,karnatata
Advocate garu, Bharadwaj garu nice.
మేడం గారు మీ ఓపిక కు ధన్యవాదాలు
Lawyer garu tammareddi garu Mee opika ki hats off 🙏🙏
Hats. Off. To. Ur. Patience. Wasting. Our. Time. Baaboyi..!!
Ramya mam namaste
U are great at ur work mam
Iam from Bangalore
Ramya medam garu miku thanks
Meru karnatakaloo undavalsindi ramya madam meru super👌
Avnu nenu kuda ide anukunna chala mandiki nyayam chesevallu e madam Karnataka Lo ituvanti program yavvaru cheyaleru….
నాకు తలనొప్పి వస్తుంది చెత్త స్టోరీ వినడంనీకీ
Vinodu. Family problems itlane untayi finally emi undadu
తలకాయ నొప్పిగా ఉంది
అర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు
Akkada ardam kanidi lawer ki athanu badha ardam kavadam ledhu
@@susimithasusimitha8634 ZANDU BALM UNDHIGA LEKAPOTHE SHOW CHUDAKU BRO
Madam garu miru great
Madam మీరు కారణజన్ములు
ప్రోగ్రామ్ చాలా బాగుంది
Kkkm😂
ఎప్పుడైనా రెండు పార్టీలు ఎదురెదురుగా వుంటేనే ఫాక్ట్స్ బయటకు వస్తాయి. ఒక్కరిని కూర్చోపెట్టి మాట్లాడితే one side అవుతుంది.
Veeni sodhi intha opikaga vintunna meeku hatsoff Ramya garu
మీ ఓపికకి ఒక పెద్ద దణ్ణం madam🙏
You people are needed for the society to change their mindsets and thanks for your patience madam and sir
Enta paneki Malena story nanu eakkda venaladu super
ఏమి జీవితాలు మేడం ఇవి. అసలు సమస్య అంటే ఏంటో వీళ్ళకి తెలియటం లేదు 😢
Sir తమ్మ రెడ్డి గారు... మీ స్థాయికి ఇలాంటి ప్రోగ్రామ్ లో మీరు ఉండడం ....
Antha ledhu ….
Antha ledu le
Vadiki edi chala ekkuva
స్తాయి ఏంటి బే, బతుకులు బాగు
Emavudi untey
"తమ్మారెడ్డి భరద్వాజ గారు!? సుత్తి లేకుండా? సూటిగా వాడు ప్రాబ్లం చెప్తే బాగుంటుంది! వాడు మీ సహనానికి పరీక్ష పెడుతున్నాడు, దీనికి వెంటనే కంక్లూషన్ చేయకండి
అమ్మా మీ ఓపిక కు 🙏🙏🙏🙏🙏
ఆడవాళ్ళకి ఇన్ని సౌకర్యాలు ఉన్నా అన్యాయానికి గురవుతున్న మహిళా అని ఒక సానుభూతి.
ఇంతేనా
మోగవాడు ఎంత మంచిగా ఉన్నా నేరం మోగవాడిదేనా❓❓❓❓❓❓
ఇలాంటి నియమం తయారు చేసిన వాడిని కూడా ఎంత శిక్షించి నా తక్కువ.
Tammareddy baradwaja sir,
Meelanti varu eechollara programs lo undatamu Mee sthayi emothadhi
మహానుభావుడు.. ఏధీ ఎమైనా కుడా ప్రెగ్నెన్సీ చెస్తునే ఉంటాడు...ఓక మహా యుద్దం లా!!!మీరు కుడ కొంచం బద్రం మేడం!!ప్రెగ్నెన్సీ స్టార్!!
1. పిల్లలు మైనర్లు. వస్తే తీసుకెళ్లండి.
లేదా
2.మేజర్లు అయినాక వాళ్ళే వస్తారు.
మేజర్లయ్యాక తల్లి తండ్రులను ఇద్దరినీ ఆ పిల్లలు అసహ్యించుకుంటే
Ramya mama miru challaga vundali mam 🙏🙏❤️
He took all your time for his story ,Madam when will you solve the problem???
Ramya. Garu thala thoka Leni
Story
Me opikaku johar
Yenti ee story ani
Chuse variki
Narakam
ఈ తల్లి తండ్రులు ఎందుకు పెళ్ళిళ్ళు చేస్తారో తెలియదు, ఎందుకు విడగొట్టాలని చూస్తారో నాకేం అర్థo కాలేదు. ఆ వైఫ్ కి ఇన బుద్ధి లేదు, ఇంత బాగా చూసుకుంటున్నాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇస్తున్నాడు అన్ని చేస్తున్నాడు, ఎవడో బావ కొసం మంచి లైఫ్ నీ నాశనం చేసుకుంటుంది. ఇప్పుడు ఆ బావ కూడ పెళ్లి చేసుకున్నాడు పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఆ బావ wife life నీ కూడ దీన్ని మొగుడు కి చేసిన అన్యాయం చేస్తారు. ఈ ఆడవాళ్ళు ఇష్తం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, చేసుకొని వాళ్ళ లైఫ్ నీ నాశనం చేయొద్దు. మీకు ఇష్తం లేకపోతే పేరెంట్స్ ఫోర్స్ చేస్తే దూరం గా పోయే మీ లైఫ్ మీరు చూసుకోండి, లేదా గంగ లో దూకండి అంతే కానీ ఇలా వేరే వాళ్ళ lifes నీ నాశనం చేయకండి. అలాగే మగవాళ్ళు కూడ, ఇప్పుడు ఆ బావ వాళ్ళ wife life నీ ఏమి చేస్తాడో ఆ దేవుడు కే తెలియాలి.
Pp11❤❤❤❤l maaq11¹
Ni ya màa
గంగలో కలుపుతాడు
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
1
Mam Meru nejanga devudu
రమ్య గారు ఈ మనిషి తో కార్యక్రమం చేయకండి మీ ఇమేజ్ డమేజ అవుతుంది
Ramya garu you have lot of patience God bless you😅
Super madam
సొళ్లంతా ఎందుకు వినడానికే విసుగస్తుంది
Documentary laga vundi madam
Very good mom
క్షమించండి,
మీ గురించి నాకు తెలియదు
నాకు సినిమా ఫీల్డ్ అంటే పరమ అసహ్యం
ఎందుకంటే
సమాజాన్ని నాశనం చేయడంలో మీ సినిమా ఫీల్డ్ మొదటి పాత్ర అని నా అభిప్రాయం.
Vidu verry o m
......
I am bhasker, I am expecting some best suggestions from you guys, but I am not interested to come in this show, and I am trying to get my kids guys, but now didn't not get best solution from this show.... but I filed the case in welfare..... it's in process... please I have pain and then my my kids are suffering the pain...if you people can understand this thing....
I tried to get my kids from the last ten years, but I still couldn't get my kids guys.... guys if you want to know the fact you people can come to Bangalore.... but my kids are suffering guys...
Meeru nijanga devata madam🙏🙏🙏🙏baboye ...
కూపీ లాగడమంటే ఇదే,
Ramya mam chala opika meeku
E storyline emyna cinema teyocha ani chustunaru bharadwaja garu anduke ayanaki dialogues levu
Doctor Kalyan chakra garu
Very long story,
What ever you say guys, I know that I know one day my kids will comes to me but I never lose my kids...if you people want proof I will show it...
Ramya mam super miru
Lengthy video it is suggested to limit 20min even though we very much liked Ramya madam judgement cannot continue to view
Abbbahh mari intha length unna programmes .... Direction team please take care viewers ki visugu vasthundi ...athanu asalu matter proper ga cheppakundaa saagadeesi saagadeesi ....ammo Ramya garu and Bharadwaja garu mee vopikaki hats off
రమ్య గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Madam మీకు 🙋♀️🙋♀️🙋♀️🙋♀️
తమ్మారెడ్డి గారు ఛానల్ రేటింగ్ కోసం మిమ్మల్ని పిలిచారు.
Ramya mam hatsoff to u 😀😃😄
అమ్మా మీకెంత ఓపిక
Bharatwaj garu endhuku unaro ardam kadu asalu a episode lo kuda matladaru silente ga kurchuntaru
Tamma Reddy sir place lo Kalyan sir untey inka baguntundi
The most irritating story....and most appreciation to editing team and both the hosts Kudos to your patience.
Half video chusanu....intaki edi prblm Anto ardam kavatledu.....
Mee opikaki dhandalu. Vaadu pette sodhiki evvaru undaru
ఇతను అన్నీ నిజాలు చెప్పడం లేదు అనిపిస్తుంది. ఒకదానికొకటి కనెక్షన్ లేదు.
Tammaraeddy , psychologist?? Or doctor?? Why he is sitting here??
తమ్మారెడ్డి భరద్వాజ గారు ఈ షోకు అందునా భార్యాభర్తల సమస్యలు తీర్చడానికి మీరు ఉండడం హాస్యాస్పదంగా ఉంది.
మీరు సినిమా ఫీల్డ్ లో ఉండటమే బెటర్...
Samajam etupotunnadi?
Sodhi episode time waste
so sad to hear all the story
Shortcut lo chepandii baabu enta longgggaa
Yemi suthikodathannavra swami aa mam ki entha opika
Sodigadu kabette wife vadilesindi
Medam మా అమ్మాయి గురుంచి మాట్లాడాలి plz
😊
Sir meeku enduku asalu ee programs
Short cut chappaara baabu.
Entasodi entaki vishyam cheppadu
భరద్వాజ గారు ఇలాంటి ప్రోగ్రాం మిస్తాయి కాదు.
పిల్లల్ని ఇతను ఏ విధంగా చూస్తాడో అడగటం అవసరం
మేడం నంబర్ కావాలి plz
Veedini one minute kuda bharinchalemu!! Daridrudu.
Dr గారు లేని లోటు కనబడుతుంది
Inthagaa bhaaryanu kshaminchaaru antey medi emo untundi .
Thammateddy sir ki dialogue s leva
అమ్మూ బుర్ర వేడెక్కింది మేడం మీరు ఎలా తట్టుకుంటున్నారు మీకో దడం🙏
హ హ హ హ
Salu medam vani television vanity bonda
Ithadu చెప్పేది అంతా nammashakyanga లేదు. Ithadiki భార్య అంటే అనుమానం vunnattu అనిపిస్తుంది
Ammo madam and sir meeku 🙏🙏🙏andi. Nenu mee story's chala chusa kada vammo ee story lo nidrocheaindi mee opikaku 🙏🙏🙏
59:45 తమ్మారెడ్డి భరద్వాజ slept and wake up 🤣
Nijanga jeevitam oka chadarangame😢
Sodekkuva content takkuva vundi.
Ilanti stories andariki artham kaavu
.amaayakulu..eppudu EMI cheyaali anedi kuda teliyadu..advocates kids correct ga guide cheyaru..chesi unte ippudu ee show ki ravalasina avasarame ledu..money matram correct ga munde theesukuntaaru kondaru..
కరేపాకు లాగా భరద్వాజ ఎందుకు అక్కడ అర్ధం కాదు.
Devuda ento e sodi...💆🏻♀️
Nenu ila ananu....e dialogue chepanu valu ila reply icharu ento chatta ga undi e narration 😢