ఉల్లిగడ్డ పప్పు కథ!! అనగనగా, ఒక ఊళ్ళో ఒక మతిమరపు అయ్యగారు ఉండేవాడు. ఒకసారి అత్తావారింటికి వెళ్ళాడు. అత్త భేషుగ్గా ఉల్లిగడ్డపప్పు, నెయ్యి, చల్లమిర్పకాయలు గట్రా వేసి మాంఛి భోజనం పెట్టింది. అత్తవారింట్లో ఉన్న రెండురోజులూ ఉల్లిగడ్డ పప్పే!! తెల్లవారి సాయంత్రం అయ్యగారు ఇంటికి బయలుదేరుతూ, అత్తగారు చేసిన వంటకం ఏమిటో తెలుసుకొని, నెమరువేసుకుంటూ వెళుతూ, మధ్యలో కాలికి పొట్రాయి తాకడంతో, ఆ బాధలో ఉల్లిగడ్డపప్పు మరిచిపోయాడు. సాయంసంధ్య వార్చడంకోసం చెరువులో దిగాడు. అప్పటికే ఉల్లిగడ్డపప్పు ప్రభావంతో గ్యాస్ నిండి కడుపుబ్బరంగా వుండి, చల్లని నీరు తాకడంతొ, బర్రుమని చప్పుడు చేస్తూ కడుపులోని అపానవాయువు బయటపడింది. ఒడ్డున ఉన్న ఒక పశువులకాపరి, ఏం అయ్యగారూ ఉల్లిగడ్డ పప్పు వాటగా వేసినట్టున్నారు అన్నాడు గీరగా! అంతే, అయ్యగారికి మరచిపోయిన ఉల్లిగడ్డ పప్పు జ్ఞాపకం వచ్చింది. ఆనందంగా నెమరేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు అయ్యగారు!! 😂😂😂
Super ga undi pesera pappu colour full yummy yummy naku chala istam thanku so much madam
😊 Tq
Awesome mam
Same try cheshna mam eroju indhakey taste masthundhi
Tq ❤️
Tmato veyadhu siss only pesara pappu and onions vese vandale andhulo koncham dhaniyala podi vesthe super ga untundhi okasare trye cheyande
Thappakunda try chesthanu.. Video kuda share chesthanu 🤗
మా ఫ్యామిలీ ఫేవరెట్ పేసరు పప్పు కర్రి,👌👌👌
Thank you madam ❤❤
Excellent Akka
Nice akka spr nenu kuda try chestha TQ ♥️
Tq👍
Nice ❤❤
*_సూపర్ వీడియో మేడమ్_*
Thanks andi
Super undi
Yammy
Sup unde curry ninu try chysena akka frst time ma dad thinaru ninu vanta chysanu e Papu curry tho naku happy ☺️
🤗 Tq sister ❤️❤️❤️❤️❤️
Super ❤
Tasty
Very good presentation Madam
Tq 🤗❤️❤️
Good and very good Explain 👍📽
Tq so much🤗
nice ❤️
Super curry
Super
Gyyyy6yy6Yg6y
Jj ii íy
😋😋😋❤️❤️❤️👌👌👌🥰🥰
🎉
👌👌👌
🎉
😊
😢😢🎉
Oe oe oe ❤q కూర ఎలా hhhhkkjl
J
😋😋👌
ఉల్లిగడ్డ పప్పు కథ!!
అనగనగా, ఒక ఊళ్ళో ఒక మతిమరపు అయ్యగారు ఉండేవాడు. ఒకసారి అత్తావారింటికి వెళ్ళాడు. అత్త భేషుగ్గా ఉల్లిగడ్డపప్పు, నెయ్యి, చల్లమిర్పకాయలు గట్రా వేసి మాంఛి భోజనం పెట్టింది. అత్తవారింట్లో ఉన్న రెండురోజులూ ఉల్లిగడ్డ పప్పే!! తెల్లవారి సాయంత్రం అయ్యగారు ఇంటికి బయలుదేరుతూ, అత్తగారు చేసిన వంటకం ఏమిటో తెలుసుకొని, నెమరువేసుకుంటూ వెళుతూ, మధ్యలో కాలికి పొట్రాయి తాకడంతో, ఆ బాధలో ఉల్లిగడ్డపప్పు మరిచిపోయాడు. సాయంసంధ్య వార్చడంకోసం చెరువులో దిగాడు. అప్పటికే ఉల్లిగడ్డపప్పు ప్రభావంతో గ్యాస్ నిండి కడుపుబ్బరంగా వుండి, చల్లని నీరు తాకడంతొ, బర్రుమని చప్పుడు చేస్తూ కడుపులోని అపానవాయువు బయటపడింది. ఒడ్డున ఉన్న ఒక పశువులకాపరి, ఏం అయ్యగారూ ఉల్లిగడ్డ పప్పు వాటగా వేసినట్టున్నారు అన్నాడు గీరగా! అంతే, అయ్యగారికి మరచిపోయిన ఉల్లిగడ్డ పప్పు జ్ఞాపకం వచ్చింది. ఆనందంగా నెమరేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు అయ్యగారు!! 😂😂😂
😂😂😂
టమాటా లేకుండా చేయండి
Chettagaundi
ఐతే నీకు సరిగ్గా చేయరాలేదు
👌👌👌👌👌🥰🥰😘👌👌❤
Futility eighteenth tl🎉😢weekly
Tamata veseru .Tamata kura.not useful.Said with out kura lenappdu. Wrong.
Chi bhagaledhu madam garu
Me taste artham indhadi madam garu 😂😂😂
Super ❤
Thanks❤️
Super
Tq🤗