కరుణ గల యేసయ్యా - ఈ జీవితానికి నీవే చాలునయ్యా (2) నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే - నాకు ఊపిరే లేదయ్యా (2) 1) నా సొంత ఆలోచనలే - కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే - నాకు లాభమాయెను (2) ఆలోచన కర్త… ఆలోచన కర్త - నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా (2) నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా ..! ॥నీ ప్రేమే చూపకపోతే॥ 2) నిన్ను నేను విడిచినా - విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా - విడిపించావు నన్ను(2) విడువని విమోచకుడా… విడువని విమోచకుడా - నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా (2) నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా ..! ॥నీ ప్రేమే చూపకపోతే॥ 3) నా జీవితమంతా - జీవించెద నీ కొరకే నాకు ఉన్న సమస్తము - అర్పించెద నీ సేవలో (2) పిలచిన నిజ దేవుడా… పిలచిన నిజ దేవుడా - నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా (2) నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా ..! ॥నీ ప్రేమే చూపకపోతే॥
 కరుణ గల యేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో "2" నీ కృప ఏ లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా "2" 1--నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను ఆలోచన కర్త "2" నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య "2 " "నీ ప్రేమ చూపకపోతే" 2--నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను విడవని విమోచకుడా "2" నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య "2" "నీ ప్రేమే చూపకపోతే" 3--నా జీవితమంతా జీవించెద నీ కొరకై నాకున్న సమస్తము అర్పించదని సేవలో పిలిచిన నిజ దేవుడా "2" నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా "2" చూపకపోతే" "నీ ప్రేమే Tag : Lyrics Relative Posts 😊
కరుణ గల యేసయ్యా -
ఈ జీవితానికి నీవే చాలునయ్యా (2)
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే - నాకు ఊపిరే లేదయ్యా (2)
1) నా సొంత ఆలోచనలే - కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే - నాకు లాభమాయెను (2)
ఆలోచన కర్త… ఆలోచన కర్త -
నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా (2)
నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
2) నిన్ను నేను విడిచినా - విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా - విడిపించావు నన్ను(2)
విడువని విమోచకుడా… విడువని విమోచకుడా -
నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా (2)
నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
3) నా జీవితమంతా - జీవించెద నీ కొరకే
నాకు ఉన్న సమస్తము - అర్పించెద నీ సేవలో (2)
పిలచిన నిజ దేవుడా… పిలచిన నిజ దేవుడా -
నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా (2)
నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥

కరుణ గల యేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో "2" నీ కృప ఏ లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా "2" 1--నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను ఆలోచన కర్త "2" నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య "2 " "నీ ప్రేమ చూపకపోతే" 2--నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను విడవని విమోచకుడా "2" నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య "2" "నీ ప్రేమే చూపకపోతే" 3--నా జీవితమంతా జీవించెద నీ కొరకై నాకున్న సమస్తము అర్పించదని సేవలో పిలిచిన నిజ దేవుడా "2" నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా "2" చూపకపోతే" "నీ ప్రేమే Tag : Lyrics
Relative Posts
😊
👌👌
Super🎉❤😊
Praise the lord brothers devudu meku Bhahuga Dhivinchunu gaka 🙏👏🙏👏
Praise the lord
Wow excellent
Thank you thammudu
Praise the lord brother thank you padatanu chakkaga vilu kaligela undi
Praise the Lord bro tanks for track
Thanq brother
Praise God
Thanks annayya
Praise god
Thank you so much for the track
@@DavidPrasanth welcome brother
Thankyou brother
Welcome brother
Brother nenu
Sudha. sister ni
Thanks for track. Praise the lord🙏🏻
Praise the lord
Vandanlu.thmmudu
Praise the lord...👏🙌🙌🙌
Praise the lord
Thank s nani
Welcome bava
Thanks for uploading track annayya
Welcome
Praise the Lord🙏
Praise the lord
Thanks thammudu
Welcome akka
Tank you brother
Praise to God 🙏🙏🙏
Song for practice please
Tq bro🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Welcome
Hi
🤝🏻
Praise the Lord sister's
Praise the lord
🙏🙏🙏
Prema gala thandri song track pettandi Annaya please
Dabbu panchinantha mathranaa dhustudu,samaadhi vankara sarpham,yesayya kaadu.
I too wants to sing songs this is singer david lyics writer how to contact you
Thanks annayya