Engine Flush చేయవచ్చా? | How to Flush Engine with Liquimoly Shooter

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ธ.ค. 2022
  • Engine Flush చేయవచ్చా? | How to Flush Engine with Liquimoly Shooter
    #neeluartsautomobile #engineflush #relaxntmedia
    liquimoly engine flush shooter link:
    amzn.to/3i1xosc
    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE OR NR MIX కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ Or NR MIX కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    motul 90 gear oil from Amazon:
    amzn.to/3reEryO
    B Tali water wash Machine Amazon link:
    amzn.to/3U7XBCL
    Car foam shampoo link:
    amzn.to/3TQRUcC
    11 నెలల క్రితం వీడియో 1:
    • Nr carbon Antidote వేయ...
    11 నెలల క్రితం వీడియో 2:
    • 25 Days తర్వాత 1500Km ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY
    Teja moto Vlogs
    • NR Carbon Antidote నిజ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
    • Nr Carbon Antidote REA...
    👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
    • Does it increases Mile...
    👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
    • Tested twice, ఇంక చాలు...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
    • నా బైక్ కి ఇంజక్షన్ చే...
    👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
    • NR Carbon Antidote నిజ...
    NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
    1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
    2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
    3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
    4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
    5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
    6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
    NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
    1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
    2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
    3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
    4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
    5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
    NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
    1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
    2) మంచిగా మైలేజ్ వస్తుంది
    3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
    4) వాహన పికప్ బాగానే ఉంటుంది
    5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
    6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
    NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
    1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
    2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
    NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
    1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
    ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
    2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
    3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
    4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు
  • ยานยนต์และพาหนะ

ความคิดเห็น • 112

  • @dasusankaranarayana1676
    @dasusankaranarayana1676 ปีที่แล้ว +13

    థాంక్యూ సో మచ్ నీలు గారు అంత ఉదయం సరికి మంచును కూడా లెక్క చేయకుండా నా బైక్ కి మైలేజ్ ఇంప్లెమెంట్ చెయ్యడానికి మీరు చేసిన హెల్ప్ కి నిజంగా థాంక్యూ వెరీ మచ్.👍

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  ปีที่แล้ว +3

      Ala yem ledu andi.... cool 😎

    • @surendrareddyl6374
      @surendrareddyl6374 ปีที่แล้ว +1

      @@neeluartsautomobile గుడ్ మార్నింగ్ sir. నేను మిమ్మల్ని నేరుగా ఫోన్ కాంటాక్ట్ ద్వారా మాట్లాడాలి అని అనుకుంటున్నాను sir. ఎలా కాంటాక్ట్ కావాలో చెప్పగలరు. 🙏🙏

  • @indlapraneethkumar130
    @indlapraneethkumar130 ปีที่แล้ว

    Very informative and useful video bro .. TQ

  • @beharasravanth6287
    @beharasravanth6287 ปีที่แล้ว

    Very informative 🔥

  • @kjaswanth5131
    @kjaswanth5131 ปีที่แล้ว

    Exllent neelu anna 👌👍👍👍❤️❤️❤️👌

  • @dileepkumar-g
    @dileepkumar-g ปีที่แล้ว

    Good Information Brother 👍🏻

  • @rajuvenkat2736
    @rajuvenkat2736 ปีที่แล้ว

    Super anna good information

  • @samanvepuri8585
    @samanvepuri8585 ปีที่แล้ว

    Good information 👌👌👌

  • @vik474
    @vik474 ปีที่แล้ว

    Informative video....

  • @allajikadraka3587
    @allajikadraka3587 ปีที่แล้ว

    Advance happy New year sir. Super

  • @yoursraghu8704
    @yoursraghu8704 ปีที่แล้ว

    Nice information Advance happy new year bro

  • @mukallalokesh6337
    @mukallalokesh6337 ปีที่แล้ว

    Good information video

  • @narennares
    @narennares 2 หลายเดือนก่อน

    Super explanation brother

  • @raghavendraambatipudi82
    @raghavendraambatipudi82 ปีที่แล้ว

    good info & video

  • @muralimohan4256
    @muralimohan4256 ปีที่แล้ว

    Hi bro Good information 👌👌

  • @arunkumarmeti9327
    @arunkumarmeti9327 ปีที่แล้ว

    Happy new year 2023 sir

  • @narendracharysripada263
    @narendracharysripada263 ปีที่แล้ว

    Happy New year Anna 2023🍰

  • @manikumar7479
    @manikumar7479 8 หลายเดือนก่อน

    Tq

  • @jayachandrasarmayarla2994
    @jayachandrasarmayarla2994 ปีที่แล้ว

    Advance happy new year bro

  • @neverforgetwhoyouare5969
    @neverforgetwhoyouare5969 ปีที่แล้ว

    Happy new year bro 💐💐💐💐

  • @dameranaveen1868
    @dameranaveen1868 ปีที่แล้ว

    1st coment bro nyc video

  • @rajeshpallikonda3246
    @rajeshpallikonda3246 10 หลายเดือนก่อน

    very detail explanation bro

  • @FunnyVideo360days
    @FunnyVideo360days ปีที่แล้ว +1

    Ala mugg lo kakunda వెడల్పు ఉన్న ప్లాస్టిక్ container lo పోస్తే కార్బన్ అండ్ particles baga కనిపించేది

  • @krishhvlogs5
    @krishhvlogs5 ปีที่แล้ว +1

    Castrol engine shampoo test cheyyi okasaari....

  • @chodapuneedisuresh6301
    @chodapuneedisuresh6301 ปีที่แล้ว +1

    Sir Happy New year
    Mi Hadal epluto 7g alavundhi
    BAtary ala panichessundhi
    Meru kakinada Achhampeta junction lo unna pure epluto7g showroom lo
    Review Cheyandi sir
    Replay ivvandi

  • @bashadigitals5474
    @bashadigitals5474 ปีที่แล้ว

    Bro splendor plus ki tyre a company baguntundi...?

  • @harsha2450
    @harsha2450 ปีที่แล้ว

    Hii bro..pulsar 150 2009 model ki Diesel ayithe entha veyyali flushing ki...

  • @sureshmudragada5853
    @sureshmudragada5853 ปีที่แล้ว

    👌👌👍

  • @thirumalavanum8677
    @thirumalavanum8677 ปีที่แล้ว +1

    Sir Gixxer sf 250 review cheyandi please

  • @sairammanchiryalasairam5429
    @sairammanchiryalasairam5429 ปีที่แล้ว

    Flash cheyyadani Diseal entha use cheyyali pulsar 150dtsi engine

  • @ravigaddala1526
    @ravigaddala1526 ปีที่แล้ว

    Anna ni videos chudaka chaala rojulaindhi.

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  ปีที่แล้ว

      Na jattu cutta yenti....

    • @ravigaddala1526
      @ravigaddala1526 ปีที่แล้ว +1

      @@neeluartsautomobile Anna eam ardham kaaledhu.eanti a msg????

  • @surendrareddy88019
    @surendrareddy88019 ปีที่แล้ว

    Hi Bro, how to use it for scooty?

  • @chandrachandu9666
    @chandrachandu9666 ปีที่แล้ว

    Anna suzuki Gixxer sf150 ki bore cheyalante entha avtundi anna

  • @vedavyaskinjarapu8903
    @vedavyaskinjarapu8903 ปีที่แล้ว

    👍

  • @ravindrakumar5081
    @ravindrakumar5081 ปีที่แล้ว

    Bro how to control rusting on the bike exhaust

  • @adityanaidubarma7029
    @adityanaidubarma7029 ปีที่แล้ว

    Anna bore chasina bandikui ee shooter use chayavacha

  • @saikrishna7364
    @saikrishna7364 ปีที่แล้ว

    nenu platina nunchi cbz 150cc ki upgrade ayyanu sir recent gaa srikakulam vachanu vizag nunch

  • @maninatikurradu9892
    @maninatikurradu9892 ปีที่แล้ว +1

    Bro r15 v4 red colour bike review cheyandi bro

  • @arunkumarmeti9327
    @arunkumarmeti9327 ปีที่แล้ว

    More videos sir

  • @pulipativenkatareddy2403
    @pulipativenkatareddy2403 6 หลายเดือนก่อน

    Tank vastaru ga carbon clean ki

  • @mahikarteek
    @mahikarteek ปีที่แล้ว

    Cars loo use cheyyocha anna??

  • @kirankumar-bg1sz
    @kirankumar-bg1sz ปีที่แล้ว

    Disel, entha quantity poyali bro..

  • @errojurajshekar3728
    @errojurajshekar3728 ปีที่แล้ว

    Diesel entha persent use cheyali bro

  • @ManojKumarManojKumar-cd6ue
    @ManojKumarManojKumar-cd6ue ปีที่แล้ว

    Hi anna hondha shine vs hondha shine sp best bike adhi bhaguthudhi anna

  • @ajaykumar-yf2en
    @ajaykumar-yf2en ปีที่แล้ว +1

    Anna madi access125 2019 modal 70000 ke no bore problem

  • @hrmd2772
    @hrmd2772 10 หลายเดือนก่อน

    Bro 5year old bike ki new engine marchavacha

  • @satyanarayana1365
    @satyanarayana1365 ปีที่แล้ว +1

    Bro idhi cars ki kuda chayocha

  • @adarshroyal6320
    @adarshroyal6320 ปีที่แล้ว +1

    Naaa Glamour 1,30,000 thirigindi diniki use cheyyoccha

  • @srinivasn8599
    @srinivasn8599 ปีที่แล้ว

    Activa bs6 cheyachu ha anna

  • @shaikmaabasha2061
    @shaikmaabasha2061 ปีที่แล้ว

    Hi Anna Naa bike antha ok but oil gekrees autunndi what is the reason Anna please do another video

  • @rongalarajesh486
    @rongalarajesh486 หลายเดือนก่อน

    Bro nenu Castrol engine sampo కొన్నాను
    .... Oil మార్చుదాం ani మెకానిక్ దగ్గరికి .. పన్నుకొని వెళ్తే ... దాన్ని old oil లో పోసి fless చెయ్యకుండా
    ...న్యూ oil పోసి వుంచేసాడు .. దాని వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా... Please respond and suggestions...

  • @rajanaveen1806
    @rajanaveen1806 ปีที่แล้ว

    Pulser 125 bs6 malige ravatam ledu bro

  • @beemanagopikrishna5714
    @beemanagopikrishna5714 ปีที่แล้ว

    Anna bore bike kuda id chai vacha

  • @143ilu4
    @143ilu4 ปีที่แล้ว

    Activa 4g ki veyyoccha

  • @raghavendrakake4269
    @raghavendrakake4269 2 หลายเดือนก่อน

    Honda unicorn BS4 combustion chamber turpentine oil Asian

  • @saikrishna7364
    @saikrishna7364 ปีที่แล้ว +1

    me car ki chala fine lu vunnayi choosukondi damgerous driving i think previous owner 😃😃😃 mudasarlova brts road

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  ปีที่แล้ว +1

      😂😂 kattesinatlu chupistundi andi

    • @saikrishna7364
      @saikrishna7364 ปีที่แล้ว

      Mee car baagundandi swift manchi bandi congrats

  • @AshokReddy-mg6sm
    @AshokReddy-mg6sm ปีที่แล้ว

    I flushed engine with diesel, 500 ml poste 200 ml diesel matrame vachindi

  • @DurgaPrasad-im6et
    @DurgaPrasad-im6et ปีที่แล้ว

    Hai sir

  • @telugutubetalks
    @telugutubetalks ปีที่แล้ว +1

    Don't recommend online bettings anna
    U r a good person

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  ปีที่แล้ว +1

      Ippudu youtube lo survive avvalante tappadu bro

    • @vams_hiii9029
      @vams_hiii9029 ปีที่แล้ว

      Good person kada ani ayana bike petrol lekunda nadavadhu kada
      Manchi aina chedu aina paisal kavali so ilanti ads cheyaka thappadu

  • @chopparisanthosh7063
    @chopparisanthosh7063 ปีที่แล้ว +1

    మీ గేమ్ కు దండం

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  ปีที่แล้ว

      That is a paid promotion and mentioned at the starting of the video

  • @mohanrajputta9890
    @mohanrajputta9890 ปีที่แล้ว

    Ealanti videos kadha kavali

  • @sarillamoses6771
    @sarillamoses6771 ปีที่แล้ว +2

    Na bike hf delux nenu 3000 kms ki oka sari engin oil change chestunna engin ki em ayina problem avudda sir.....chala Mandi 2000 antunnaru...showroom vallu 3000 ani chepparu..

  • @venkatasaidineshguntur
    @venkatasaidineshguntur ปีที่แล้ว +1

    Anna e shooter bore ki vochina scooty lo vadacha

  • @RIDERMK.05
    @RIDERMK.05 ปีที่แล้ว

    Happy new year all neelu arts subscribers & friends 🤩

  • @manisankerk9554
    @manisankerk9554 ปีที่แล้ว

    Hi bro

  • @TechCommuteTelugu
    @TechCommuteTelugu ปีที่แล้ว +5

    For best results, after draining out the old 0iL, it is better to clean the crankcase by flushing it with flushing 0iL. If flushing 0iL is not available and / or too expensive,
    you can use ordinary diesel. To flush, what you have to do is as follows:
    After the old 0iL is totally drained out overnight, next morning fill one litre of diesel in the crankcase. Put bike on main stand such that rear wheel doesn’t touch the ground, and start engine. Let engine run (bike on main stand) in neutral for 20 seconds. Stop & switch off the engine. Let it cool for five minutes. Start again, put in first gear and run it for 20 seconds. Rear wheel will turn. Let it turn. Again stop engine for five minutes to let it cool, and do same in second gear. Repeat this process of put in gear, run for 20 seconds, stop engine for five minutes and run engine for 20 seconds in all gears. Then when diesel is still hot, drain it out completely, keeping drain plug open for at least 20 minutes. Then fill fresh 0iL. It is best to change 0iL filter every time you change 0iL even if it is synthetic 0iL.

  • @saitalloju1360
    @saitalloju1360 ปีที่แล้ว

    Naadi Hero Xpulse 200 4V.. 2 Services ayyaye 1st service lo oil change chaysaru Naa bike 4780 km tirigundi... 2ns service lo oil top-up chaysaru 300ml..
    Naa doubt enti ante nenu engine oil change chayala Pongal ki native place ki bike meede potunna 500km vastundi..

    • @raghu-vs3mi
      @raghu-vs3mi ปีที่แล้ว

      User manual lo details untadi chudandi 3rd service epudu undo dagerlo unte engine in oil change chesuko lekapote atlane vaduko

  • @kushil4869
    @kushil4869 ปีที่แล้ว

    Mottaniki engine oil perfect time to time change cheyali but ma Nana ki enni sarlu cheppina time ki change cheyadu dabbulu naaku ivvu ante mechanic bagundi anna oil and parts Anni em change cheyalsina avasaram ledu ani chepestadu 🙆naaku.... ikkada neelu Anna enta kasta padi opika ga chupistunnadu manam bike Ela maintenance cheyali 😅 ani

    • @ramnarayana
      @ramnarayana ปีที่แล้ว

      Naku asalu bike ela maintenance chayalo teliyadhu kani neelu anna prathi oka video chusi narchukunna carbon antidote gurinchi engine oil eppudu change chayalo eppudu service chanchalo kuda nerchukunna

  • @abcdefghi497
    @abcdefghi497 ปีที่แล้ว +2

    అన్నా మేము కొత్తగా ఒక కారు తీస్కున్నాము. నాకూ ఓక సందేహం ఉంది. RC లో Registration valid up to : 1-1-2038 (15 years) and Tax valid up to 1-1-2035 (12 years)? ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్. Tax registration valid up to కుడా 15 సంవత్సరాలు (1-1-2038) రావాలి కదా.

    • @abcdefghi497
      @abcdefghi497 ปีที่แล้ว

      Can any one reply plz on this?

  • @sivathota7870
    @sivathota7870 ปีที่แล้ว

    Anna pulsar 150cc 51000
    Thirigindi Anna Carbrator loo hundi petrol leke ithundhii Anna emee chiyyalii anna

  • @balavenkatmuralirajulapati7335
    @balavenkatmuralirajulapati7335 ปีที่แล้ว

    Anna graphine ela order chayali

    • @ramnarayana
      @ramnarayana ปีที่แล้ว

      Amazon chaskovochu lakapotthe neelu anna ni kaluvu

  • @saikiranmedisetti5983
    @saikiranmedisetti5983 ปีที่แล้ว

    anna pulsar ki enduku engine oil filter ledu

  • @playlikechinna1814
    @playlikechinna1814 ปีที่แล้ว

    Hlo Anna

  • @shanthikumar1266
    @shanthikumar1266 ปีที่แล้ว +1

    బజాజ్ ఇంజన్ ఆయిల్ 10000 km కి change చేయొచ్చా,లేదా 2500 కి చేయాలా .ఆ ఆయిల్ డబ్బా మీద 10000 వుంది .క్లారిటీ ఇవ్వండి.

    • @ramnarayana
      @ramnarayana ปีที่แล้ว +1

      Maximum 4000 kms

  • @hemanthakunuri3393
    @hemanthakunuri3393 ปีที่แล้ว

    Flush vesaka full race istee em avtadi broo

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  ปีที่แล้ว +1

      Yem kadu but... Lubrication proper undadu kada wear and tear jarigi arugutayi wheels

    • @hemanthakunuri3393
      @hemanthakunuri3393 ปีที่แล้ว

      @@neeluartsautomobile na fz bike 76k tirigindi bro, mechanic daggaraki tesukuni vella engine oil marchudam ani, engine oil flush vessi ala ideal lo vuncha,, mechanic vachi full throttle ichadu, 4times chessadu, ,,,, dono the reason but ippudu bike bore ki vachindi sudden ga white smoke

  • @satishb8917
    @satishb8917 ปีที่แล้ว

    Anna... Bajaj Avenger 220 oil cool ingine 2016 model ..epudu thesukovacha

  • @laxmipathisuper5337
    @laxmipathisuper5337 ปีที่แล้ว

    Bor auto ku vadacha

  • @rushboyyt6281
    @rushboyyt6281 ปีที่แล้ว

    ETLU U R NON SUBSCRIBED VIEWER 😂

  • @Bhargav9473
    @Bhargav9473 ปีที่แล้ว +1

    Waste product doesn't work, engine open chesi chupiyandi apudu namutham

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  ปีที่แล้ว +1

      Nayana if you are interested you can use it otherwise take it lite.... That's it

    • @Bhargav9473
      @Bhargav9473 ปีที่แล้ว +2

      @@neeluartsautomobile meru cheppe content lo truth undhi ani andaru believe cheyali khada andhuke engine open chesi chupiyandi ani request chesthunam..

    • @ramnarayana
      @ramnarayana ปีที่แล้ว

      ​@@Bhargav9473
      Engine open chasthe ela flush aeithadhi

    • @Bhargav9473
      @Bhargav9473 ปีที่แล้ว

      @@ramnarayana Flush chesaka clutch case open chesi chupiyamanna bro... Apude khada andariki thelsedhi adhi entha varaku avthundho ani

  • @7306037280
    @7306037280 ปีที่แล้ว

    Anna nenu new platina 110 abs teesukunna 1st service 800 km ki chesaru..
    2nd service 4500km annaru ..appude cheyala leka 2500 ku cheyala enni kilometres ki cheste bike condition baguntunde and oil filter prathisari change cheyala

    • @7306037280
      @7306037280 ปีที่แล้ว

      Na kotha bike ki enni kilometres ki flush cheyali nenu na old bike ki diesel tho flush chesevadine prathi oil change ki

  • @kumarmudhiraj4392
    @kumarmudhiraj4392 2 หลายเดือนก่อน

    Bayya na scooty 63000 thirigindhi

  • @arunkumarmeti9327
    @arunkumarmeti9327 ปีที่แล้ว

    More videos sir

  • @sdt384
    @sdt384 ปีที่แล้ว

    Anna naa bike mileage drop ayyentdhi anna mileage penchadam aelaa anna

  • @sudhakart2649
    @sudhakart2649 ปีที่แล้ว

    Hi bro