నారయణ collegeలో బ*లైన యువ ప్రాణం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 มิ.ย. 2024
  • నారయణ college లో బ*లైన యువ ప్రాణం
    #StopStudentAbuse
    Join us in our fight for a safer, healthier educational environment!
    #ikranthibandela
    #inyjparty #YuvaJana #YuvaJanaParty #inyjp #secunderabadparliament #hyderabadparliament #YouthInPolitics #Hyderabad #secunderabad #YuvaJanaPrajaSabha

ความคิดเห็น • 1.2K

  • @ramaraopasupuleti8375
    @ramaraopasupuleti8375 หลายเดือนก่อน +699

    ధైర్యంగా మాట్లాడుతున్న క్రాంతి గారికి కృతజ్ఞతలు.....లక్ష్మి.

    • @banothkumar7715
      @banothkumar7715 หลายเดือนก่อน

      Eaku Dharam ledha

    • @vangmai.p4061
      @vangmai.p4061 26 วันที่ผ่านมา

      Parents dhi mundhu thappu ilantivi mundhu chalane jarigayi aina kuda ah colleges lone join chepistharu malli p
      Pranalu poinaka institute ni anadam.Institutions dhi kuda thappe kani dhintlo marpu ravalante evar ah clg lo join chepinchoddhu.ah gnanam lekunda ah clg lo vesi malli matladthar.

    • @lakshmisrikanth8333
      @lakshmisrikanth8333 24 วันที่ผ่านมา

      Ha parents ki jargina anyamu einka eavariki jargagudhadhu.Vallaki nayamu jarguthadhi ana namakmu Naku ledhu ei govt.Miss u thammudu.Vala parents badha ni eavarini thirchaleru 2 days alsayamu chesinanduku thammudu thirghi rakunda veladu eantha narakamu anabhavinchadho .Chudandhi kastapadhi dabbu posi mana pillanalani manami duramu chesukuntunamu dayachashi pillani arthamu chesukonfhi.

    • @sairamkonujula8048
      @sairamkonujula8048 20 วันที่ผ่านมา

      Thirumala collage Rajahmundry lo kuda

    • @sairamkonujula8048
      @sairamkonujula8048 20 วันที่ผ่านมา

      Tirumala collage rajahmundry

  • @sandhyagadhi6289
    @sandhyagadhi6289 หลายเดือนก่อน +264

    ఇలాంటి పరిస్థిత ఎవ్వరికి రాకూడదు 🙏🏻😞. వదలకండి బ్రో... ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Goldenagecartoonstelugu
      @Goldenagecartoonstelugu 20 วันที่ผ่านมา

      ఇ వార్త ఇపుడు యూట్యూబ్ లో చూసేదాక తెలీదు ఇ వర్త బయట కి రాకుండా చేసారూ.అదే ఎదో ఒక కాలేజ్ లో మంచి స్టూడెంట్ మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ర్యాంకులు అన్నీ మావే అని పేపర్ లో యాడ్స్ వేస్తారు. తప్పు జరిగినపుడు తప్పు ఐంది అని ఎందుకూ ఓపుకోరు ఈ నా కొడుకులు

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 หลายเดือนก่อน +327

    ఈ ఒక్క నారాయణ, చైతన్య కాదు దేశంలో విద్యా వ్యవస్థ సమూలంగా మార్పు తేవడం చాలా మంచిది. కేవలం government schools, colleges మాత్రం ఉండాలని నా అభిప్రాయం.

    • @peerguy
      @peerguy หลายเดือนก่อน +7

      Government schools and colleges is t the solution. Private education has its advantages over government schools. However, this sort of negligence by the private schools and colleges must be stopped legally

    • @mohanakrishna4690
      @mohanakrishna4690 หลายเดือนก่อน +7

      Don't give permission To private educational institutes first a fall

    • @user-kb4gd7sm9g
      @user-kb4gd7sm9g 28 วันที่ผ่านมา +2

      mi matamlu nijam kavali

    • @user-gn3tu2bf4u
      @user-gn3tu2bf4u 26 วันที่ผ่านมา +2

      Asalu anduku chaparu anduku champalasina panemmiti

    • @user-gn3tu2bf4u
      @user-gn3tu2bf4u 26 วันที่ผ่านมา +2

      ​@@mohanakrishna4690ministered avadu ledu avadannasare champeyandi andarini

  • @shivajimaharaj2847
    @shivajimaharaj2847 หลายเดือนก่อน +757

    పిల్లలపై ఎప్పుడూ ఒత్తిడి పెంచే తల్లిదండ్రులే మొదటి ముద్దాయిలు, ఈ కాలేజీల్లో ప్రెజర్ ఉంటుందని తెలిసి వాళ్లను ఉద్దేశపూర్వకంగా ఆ కాలేజీల్లో చేర్చుకుంటారు, ఇంజనీర్లు డాక్టర్లు మాత్రమే ఈ సమాజంలో బతుకుతున్నారని అనుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలు తమకు కావలసినది చేయడానికి అనుమతించాలి, అక్కడ తమ పిల్లలు మానసిక ఒత్తిడితో కాకుండా ఆనందంతో జీవించాలని వారు భావించాలి. మరి ఈ తరహా పార్టీలు డబ్బు తీసుకున్న తర్వాత సైలెంట్ అయిపోతారు, ఎవరూ బాధ పడరు

    • @venkatasivadadi2749
      @venkatasivadadi2749 หลายเดือนก่อน +21

      Intloo pillalu cheppina maata vinatam ledani hostel loo join chestunnaru inaa mummatiki parents ee muddailu

    • @warning-7775
      @warning-7775 หลายเดือนก่อน +18

      అవునండి మనలోనే ఉంది మనలో మార్పు వస్తేనే ఇలాంటి ఆగుతాయి

    • @melkodurswapna2855
      @melkodurswapna2855 หลายเดือนก่อน +16

      100% correct anna, andukee nenu okka ammayi ayyinaa govt college loo join chessa ippudu second year 1 st yr loo 480/500 cec group

    • @musicaloneness
      @musicaloneness หลายเดือนก่อน +3

      Pillalanu sarigga penchukolekapoyinaka kanatam yenduku kostels lo peditenena bavuntaru pillala maatalu vinandi vaallanu artham chesukondi

    • @rahulnani12
      @rahulnani12 หลายเดือนก่อน +4

      Manam bhaane ankuntam bro kani mana parents ki kuda manam bhaaga chadhavkuni pedda position lo undalani untadi ga

  • @BITTURENURAJU_RK
    @BITTURENURAJU_RK หลายเดือนก่อน +85

    ఆ పిల్లాడు పారిపోయాడు అంటున్నారు పారిపోవలసిన అవసరం ఎందుకు వస్తోంది అంట కఠినంగా ప్రవర్తించారు కాబట్టే పారిపోయాడు

  • @BharathiPrasad2007
    @BharathiPrasad2007 25 วันที่ผ่านมา +28

    క్రాంతి గారు మీరు చేస్తున్న ఈ పోరాటం లో గెలుపు రావాలి. ఇలాంటి కాలేజీ లు మూతపాడిపోవాలి. ఆ పిల్లోడి ఆత్మ కి శాంతి కలగాలి. ఆ తల్లి తండ్రుల బాధ చూడలేకపోతున్నాము. దారుణమయిన పరిస్థితి. దయచేసి పిల్లలు ని చేరిపించకండి అలాంటి కాలేజీ లో.

  • @smartboymagiofficial4064
    @smartboymagiofficial4064 หลายเดือนก่อน +79

    Jai shree rammm....... మీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. ఈ నారాయణ లాంటి colleges వల్ల చాలా మంది విద్యార్థులు జీవితాలని కోల్పోతున్నారు. Thanks for ur support.

  • @areyak4797
    @areyak4797 หลายเดือนก่อน +273

    ఈ నారాయణ కాలేజీలో అన్ని మూసి పడేయాలి రేవంత్ రెడ్డి గారు చూడండి

    • @bharatreddy9121
      @bharatreddy9121 หลายเดือนก่อน +24

      It's impossible to close these colleges by revanth reddy because naryana colleges are runed by a close associate of chandra Babu Naidu.. revanth reddy is a close friend of Seema andhra politicans and Seema andhra business people who have looted Telangana

    • @hiijaanloveshorts1
      @hiijaanloveshorts1 หลายเดือนก่อน +10

      Private college Anni rajakiya nayakula frnds vee andharu okate maname arri l
      Pukulam

    • @nalajalaprasanna6189
      @nalajalaprasanna6189 หลายเดือนก่อน

      gumpu mastri oka cbn pet

    • @samalashivasurya5574
      @samalashivasurya5574 หลายเดือนก่อน

      Vadi munda vade commission tosukuntinnadu vadendi musedi

    • @tonychristo119
      @tonychristo119 หลายเดือนก่อน +1

      Antha cinema ledhule aadiki

  • @AkulaRishi-wl4sb
    @AkulaRishi-wl4sb หลายเดือนก่อน +114

    Parents dayachesi Kallu terchi chudandi
    Kallu mooskokandi edo chupichkovalani mee pillalni Bali ivvakandi
    Mee pillalni valu kadu meere champestunaru
    Kranthi anna nuvvu great anna koncham schools kuda chudandi

    • @krishnm_jagadgurum
      @krishnm_jagadgurum หลายเดือนก่อน +2

      engineer or doctor aipovali...lelldhante vaadoka panikimalina vaadu...

  • @keshva.Tulabandi
    @keshva.Tulabandi หลายเดือนก่อน +135

    BAN ALL NARAYANA INSTITUTIONS
    GOVERNMENT SHOULD TAKE ACTION ON NARAYANA MINISTER AND COLLAGE PRINCIPAL RAMESH

    • @Sandyhepsi_9776
      @Sandyhepsi_9776 หลายเดือนก่อน +1

      Nuv సంక నాకు రా వెళ్లి

    • @jusp-gx4ke
      @jusp-gx4ke หลายเดือนก่อน +7

      ​@@Sandyhepsi_9776 arei erri puspam ee Narayana institutes lo enta mandi piilalu chanipoyaru .. suicide attempts cheskuntarru.. they are doing all illegal business.. pillaltho asabhyam ga Bhave chestunnaru .. ikkada anta oka laffut things are happening

    • @filmy_mahi_max06
      @filmy_mahi_max06 หลายเดือนก่อน

      ​@@Sandyhepsi_9776Lanjodaka narayana college lo JL vaa sulli gaa

  • @venkateswarluchandra5627
    @venkateswarluchandra5627 หลายเดือนก่อน +103

    మేము చేయలేనిది మీరు చేస్తున్నారు. థాంక్స్ అన్నా. మా నెల్లూరు లో కూడా స్టార్ట్ చేయాలి మాకు మీ సపోర్ట్ కావాలి అన్నా

    • @jayaramhemalatha
      @jayaramhemalatha 28 วันที่ผ่านมา +2

      Nellore lo ye campus anna problems lo vundedhi

    • @jayaramhemalatha
      @jayaramhemalatha 28 วันที่ผ่านมา +2

      Nellore lo ye campus lo anna problem vundedhi

  • @rkgaming_yt4743
    @rkgaming_yt4743 หลายเดือนก่อน +40

    గట్టిగా అడగండి అన్నా ఇంక ఎప్పుడు ఎక్కడ ఇలా జరుగవద్దు 😢

    • @csriniku
      @csriniku หลายเดือนก่อน

      you want parents to wait till this happens again ?
      What is wrong with you...

  • @shaiknazeerbasha7244
    @shaiknazeerbasha7244 หลายเดือนก่อน +24

    అది కాలేజీ కాదు, అది ఒక జైలు. నేను మొన్న తిరుపతి కి వెళ్ళాను మూడు క్యాంపస్ లు తిరిగాను. ఒక అమ్మాయి ని చూసాను ఎందుకో వెక్కి వెక్కి ఏడుస్తుంది పిల్లలు బిక్క చూపులు చూస్తున్నారు. ఎందుకు అంటే ఎవ్వరు ఏమి చెప్పట్లేదు నాకైతే ఒక జైలు లాగా కనిపిస్తుంది.

    • @manasaelavena4184
      @manasaelavena4184 หลายเดือนก่อน

      Nijam ga jail kante darunam nen neet long-term kosam narayana lo join ayyanu parents tho call matladuthunte lageskunnara nak goram ga edupachindi asal edavaniki kuda freedom ledu nen ma parents ki chpi intlo prepare ayitha ani intiki vachina asal phone kuda matladanivvatledu chala students intiki poyaru

  • @AnirudhAnumula
    @AnirudhAnumula หลายเดือนก่อน +86

    హాస్టల్ అప్గ్రేడ్ చేసే సమయంలో కొత్త బిల్డింగ్ కట్టే సమయంలో నరబలి ఇవ్వడం శ్రీ చైతన్య & నారాయణ సంస్కృతి

    • @param9466
      @param9466 หลายเดือนก่อน +5

      O My God
      It's true?

    • @narsarajugunturu4085
      @narsarajugunturu4085 หลายเดือนก่อน

      asalu NARAYANA and SRI CHAITANYA college owners manusulaaa? rakshasulaaa? veellu kotta Buildings kaduthu nara bhali istunnaru ante NARAYANA and SRI CHAITANYA anni colleges ni Telugu States lo anni seize cheyyali...veellu paper leakage lu kooda chestu Schools and Colleges lalo ranks techukuntunnaru....veellu paper leakage chestunnaru...ee institution la owners ministers gaa unte paper leakages jaragavaaaa....Lokesh ki ilantivi kanipinchavu....nijamaina rowdy rajyam TDP and NARAYANA ladhi...TDP pasupu chokka laki NARAYANA colleges daggara pani emundhu...Thu💦💦💦💦 CBN. .Thu💦💦💦💦 PK. ..Pawan Kalyan gaaru spandinchali...JAGAN palana lo ilantivi jaragakundane rakshasa palana annaru...ippudu AP lo mantrulugaa unna NARAYANA gaari colleges lo inni ghoralu AP lone kaadhu,pakka states lo kooda TDP D andharu chesthondhi ante Kootami ki vote vesina AP prajalaki koti Dhandalu 🙏 ee 5 years lo ilaa entha mandhini chani ataniki Kootami ki votes vesaru AP prajalu cheppali...Telangana lo inni ghoralu B adugutunnaa CBN ki oodigam chese Revanth Reddy gaarini emanali...

    • @nikhanjgoudampally8820
      @nikhanjgoudampally8820 หลายเดือนก่อน

      Artham kaledhu bro

    • @user-mg6tx1qw5w
      @user-mg6tx1qw5w หลายเดือนก่อน

      Alanti college s ke velada janana ke bhudi ledu

    • @user-mg6tx1qw5w
      @user-mg6tx1qw5w หลายเดือนก่อน +2

      Government patenchukodu. Government kuda alanti adavale kavali

  • @anilkumarpermula
    @anilkumarpermula หลายเดือนก่อน +16

    ఈ మెసేజ్ చూశాక కూడా ..నారాయణ ..శ్రీ చైతన్య కాలేజ్ చదివిపిస్తే ఎంతే...మీ కర్మ
    Govt school కాపాడండి.....అన్నలు

  • @tulasimalleswari2467
    @tulasimalleswari2467 หลายเดือนก่อน +41

    ఇప్పుడు ఎన్ని అనుకున్న కూడా ఆ ప్రాణం తిరిగి రాదు 😢అచ్చు నా బిడ్డల ఉన్నాడు బంగారు తండ్రి

  • @ShivaShivareddy-sl9wc
    @ShivaShivareddy-sl9wc หลายเดือนก่อน +129

    Nv super telgana bothe bai telaganaaaaa ❤❤💥

  • @user-vm7xg6fv6g
    @user-vm7xg6fv6g หลายเดือนก่อน +14

    ఈ లాంటివి స్కూల్ లు మన దేశానికీ అవసరం లేదు

  • @ranerushiva7939
    @ranerushiva7939 หลายเดือนก่อน +37

    నారాయణ కాలేజీలు తెలంగాణ లో లేకుండా చేయండి దయచేసి 🙏

  • @P2Tmedia
    @P2Tmedia 29 วันที่ผ่านมา +11

    చదువు కున్న లేదా జ్ఞానం ఉన్న తల్లి తండ్రులకు మాత్రమే ఈ కింద కామెంట్
    నేను మగాడ్ని అనిపించుకోవడం కోసం
    నేను గొడ్రాల్ని కాదు అనిచెప్పడం కోసం మాత్రమే తల్లి తండ్రులు వాళ్ళకే బుద్ది ఉంటే ఈ దరిద్రపు చైతన్య నారాయణ్ కాలేజీల్లో చేర్చరు
    ఇది కూడా ఒక రకమైన పిచే తలి తండ్రులు అందరూ నిజంగా తల్లి తండ్రులకు అర్హత కారు ఏదో కంటారు చెప్పాగా పైన

  • @balagonisrinu8103
    @balagonisrinu8103 หลายเดือนก่อน +139

    హైదరాబాద్ సాగర్ కాంప్లెక్స్ దగ్గర కృష్ణవేణి కాలేజీ బాగా దౌర్జన్యం చేస్తుంది

  • @venugopalharikerthi1213
    @venugopalharikerthi1213 หลายเดือนก่อน +15

    ముందుగా ఆ బాబు తల్లి తండ్రుల కు నా ప్రగాఢ సంతాపము తెలియజేస్తున్నాను
    Govt కాలేజ్ లో చదివిన వారు మంచిగా బ్రతుకలేదా. ఐఏఎస్, IPS అయినా వారు వున్నారు ఏమిటో ఈ నారాయణ, చైతన్య, ల పిచ్చి ఇక మారరు ఈ జనాలు. క్రాంతి సార్ లాంటివారు ఎంత ప్రయత్నం చేసిన అటు కాలేజీల యాజమాన్యం లో మార్పు రాదు, ఇటు తల్లి తండ్రులకు మార్పు రాదు గాడ్ బ్లెస్స్ యు

    • @manasaelavena4184
      @manasaelavena4184 หลายเดือนก่อน +2

      Chpali ante govt lo chadivina valle manchi position lo unnaru govt lo chadivina vallaku govt jobs vastunnayi pvt lo chadivina vallaku pvt ee vastunnayi

  • @Ramjanbaig71
    @Ramjanbaig71 หลายเดือนก่อน +64

    ఇలాంటివి ఎంత బాధనో తల్లిదండ్రులకె తెలుసు..
    మనం దీనికి వ్యతిరేకంగా కదలాలి..
    విద్యార్థి సంఘాలు
    మీ సత్తా చాటండి..

    • @Umakanth_264
      @Umakanth_264 หลายเดือนก่อน +2

      విద్యార్ధి సంగాలు అని డబ్బు తీసుకోని పోయారు😢

    • @balagovind3703
      @balagovind3703 หลายเดือนก่อน

      ఎందుకు జాయిన్ చేయడం.

  • @bhavani__nagam.
    @bhavani__nagam. หลายเดือนก่อน +26

    ఇంత దారుణంగా ఉంటాది అని తెలిసి కూడా అక్కడే జాయిన్ చేస్తున్నారు అంటే మిమ్మల్నిని ఎమ్ అన్నాలి

  • @user-uw6pj9tc8x
    @user-uw6pj9tc8x 28 วันที่ผ่านมา +7

    పిల్లల బ్రతుకు బాగుపడాలి అంటే ప్రభుత్వ బడి అదే పిల్లలు బలి కావాలి అంటే ఇలాంటి నారాయణ , శ్రీ చైతన్య ( పిల్లలకి తెలియాలి )

  • @anandreemala4182
    @anandreemala4182 25 วันที่ผ่านมา +3

    రాష్ట్రము లో ఇలాంటి సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత చాలా వుంది...

  • @jyothikodali9778
    @jyothikodali9778 หลายเดือนก่อน +160

    గట్టిగా అడగండి సార్ పిల్లల ప్రాణము 😢

    • @nsrreddys9686
      @nsrreddys9686 หลายเดือนก่อน +12

      First NARAYANA GADINI JAIL LO PETTALI

    • @sreenuAtoZ
      @sreenuAtoZ หลายเดือนก่อน +5

      Correct ga chepparandi

    • @Sandyhepsi_9776
      @Sandyhepsi_9776 หลายเดือนก่อน +3

      నిన్ను ఎవరేం చేశారు సార్

    • @vibratooctave1805
      @vibratooctave1805 หลายเดือนก่อน

      Who is prssuring for RANKS

    • @krishnm_jagadgurum
      @krishnm_jagadgurum หลายเดือนก่อน

      enti adigedhi veellani, antha mandhi vunnaru oka round kummmalsindhi...

  • @durgamalleswarikondeddula1130
    @durgamalleswarikondeddula1130 28 วันที่ผ่านมา +3

    Kranthi garu such a good hearted person maarpu ravadaniki miru chese hard work really a big thing .I hope definitely people will change after seeing this.

  • @Mahesh1432.
    @Mahesh1432. หลายเดือนก่อน +118

    ఈ నారాయణ గాడు MLA గా గెలిచాడు ఇంక అవినీతి కి అడ్డు అదుపు ఉండదు

  • @muralisayyaparaju7287
    @muralisayyaparaju7287 หลายเดือนก่อน +9

    Kranthi Kumar garu, I bow out for the support 🙌 u shown towards the deceased family sir

  • @madhavidevops
    @madhavidevops หลายเดือนก่อน +2

    Great initiative sir........good that u stood beside them .....how much u support also we know it's not so easy to take action against them ......as every one are corrupted but still we request u to try ur best and stand towards the right side.....all the best sir 🙏🙏

  • @krupareddyeducationtelugu
    @krupareddyeducationtelugu 20 วันที่ผ่านมา +2

    సామెతలు 12
    1
    శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించు వాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు
    2
    సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును దురాలోచనలుగలవాడు నేరస్థుడని ఆయన తీర్పు తీర్చును.
    3
    భక్తిహీనతవలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు
    4
    యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు.
    5
    నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు.
    6
    భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును.
    7
    భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల యిల్లు నిలుచును.
    8
    ఒక్కొక్క మనుష్యుడు తన వివేకముకొలది పొగడ బడును కుటిలచిత్తుడు తృణీకరింపబడును.
    9
    ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను వానికంటె దాసుడుగల అల్పుడు గొప్పవాడు.
    10
    నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే.
    11
    తన భూమిని సేద్యపరచుకొనువానికి ఆహారము సమృ ద్ధిగా కలుగును వ్యర్థమైనవాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు.
    12
    భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడుసొమ్మును అపే క్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును.
    13
    పెదవులవలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును.
    14
    ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలుపొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును.
    15
    మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును.
    16
    మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును.
    17
    సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పును.
    18
    కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.
    19
    నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.
    20
    కీడు కల్పించువారి హృదయములో మోసముకలదు సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు.
    21
    నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు.
    22
    అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.
    23
    వివేకియైనవాడు తన విద్యను దాచి పెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు.
    24
    శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును.
    25
    ఒకని హృదయములోని విచారము దాని క్రుంగ జేయును దయగల మాట దాని సంతోషపెట్టును.
    26
    నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును.
    27
    సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము.
    28
    నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు.

  • @venkypodsTelugu
    @venkypodsTelugu หลายเดือนก่อน +8

    క్రాంతి అన్న గారు మీ వెనుకాల మేము ఉన్నాము..... దర్యం గా మాట్లాడండి ........

  • @kavalicharanraj5626
    @kavalicharanraj5626 หลายเดือนก่อน +70

    క్రాంతి అన్న గారు ఇలాంటివి జరుగుతాయి అని అప్పటి నుండి చెప్పుతున్నారు

    • @nandhudjdance7151
      @nandhudjdance7151 หลายเดือนก่อน

      Avunu brother kani evaru pattinchukole

  • @sarada2814
    @sarada2814 25 วันที่ผ่านมา

    Kranthi garu ur great, TQ for supporting students

  • @ganeshslv9838
    @ganeshslv9838 27 วันที่ผ่านมา

    super bro samajaaneeki manchi panulu chestunnaru tq

  • @joyfullearners4837
    @joyfullearners4837 หลายเดือนก่อน +3

    Kranthigaariki salute for supporting students

  • @jagadish4825
    @jagadish4825 หลายเดือนก่อน +51

    ippudu market lo okappudu unna recharge card lu ippudu lev...endhuku?? okavela unna ippudu evaru konaru endhuku??? vatini evadu vadatledhu....daya chesi parents malli alochinchi ee narayana ,chaitanya colleges lo mee pillalni join cheyyadam apeyandi appudu valle college lu musukoni potharu anthe gani maavadiki rank kavali ,adhi kavali ,idhi kavali ante entidhi????pranam kanna ekkuva ranks?? meeku em ranks vachai ani meeru parents ayyaru...meeru brathakatledha gov schools lo chadhivi??ee video chusina vallu aina daya chesi ee schools lo mee pillalni join cheyyadhu..🙏🙏

    • @AkulaRishi-wl4sb
      @AkulaRishi-wl4sb หลายเดือนก่อน +1

      Correct cheppinaru
      Andaru e message chadvandi

    • @anishreddy1634
      @anishreddy1634 หลายเดือนก่อน +1

      please pin this

    • @GamESIy
      @GamESIy หลายเดือนก่อน +2

      Enni cheppina enni jarigina parents malla join chestaru rendrojulu pote marchipotaru

    • @taruntejakurmala8289
      @taruntejakurmala8289 หลายเดือนก่อน +1

      Yes rank is important not life my mom directly told me

  • @SyamLincolnSyamLincoln
    @SyamLincolnSyamLincoln 13 วันที่ผ่านมา

    ధైర్యంగా మాట్లాడుతున్న క్రాంతి గారికి కృతజ్ఞతలు

  • @madhuchayanam2538
    @madhuchayanam2538 หลายเดือนก่อน +2

    Correct ga chepparu sir..hat's off to u sir

  • @stormvivek3357
    @stormvivek3357 หลายเดือนก่อน +16

    Papam anna vala parents😢😢😢
    Boycott narayana colleges💥

  • @user-le3zt1me7m
    @user-le3zt1me7m หลายเดือนก่อน +81

    Telangana Govt has to take immediate action on Narayana Collage and should be close forever this is happening even in Chaitanya collage

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe หลายเดือนก่อน +12

      This is Revanth Reddy's government. So not possible to take action on AP leaders.

    • @hakunama_tata8902
      @hakunama_tata8902 หลายเดือนก่อน +5

      ​@@Vijay-cz7pe100% true bro

    • @param9466
      @param9466 หลายเดือนก่อน +4

      Exactly

    • @satyasatya4658
      @satyasatya4658 หลายเดือนก่อน +1

      No one is responding to the incident

    • @Sreenureddych
      @Sreenureddych หลายเดือนก่อน +5

      No use with the complaint. Parents shouldn’t not join such kind of colleges. We need to change our mindset first.

  • @RajashekarG137
    @RajashekarG137 23 วันที่ผ่านมา +2

    క్రాంతి గారికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏🏼

  • @mandadivenkateshwarreddy1349
    @mandadivenkateshwarreddy1349 หลายเดือนก่อน +6

    Krinthi garu mee initiateve ku vandhanalu

  • @SS-gj4gt
    @SS-gj4gt หลายเดือนก่อน +116

    సర్ నారాయణ ఫ్యాకల్టీ గా చెప్తున్నా దయచేసి ఎవరు అడ్మిషన్ తీసుకోవద్దు

    • @anveshiny189
      @anveshiny189 หลายเดือนก่อน +1

      Why

    • @katravathsakubai3254
      @katravathsakubai3254 หลายเดือนก่อน

      Why sir

    • @SS-gj4gt
      @SS-gj4gt หลายเดือนก่อน +2

      @@katravathsakubai3254 No education batti procees

    • @SS-gj4gt
      @SS-gj4gt หลายเดือนก่อน +1

      @@anveshiny189 no quality

    • @anveshiny189
      @anveshiny189 29 วันที่ผ่านมา +3

      Is it same with Sri Chaitanya too

  • @lakshmisunitha1768
    @lakshmisunitha1768 12 วันที่ผ่านมา +1

    Kranthi sir mee dhairyaaniki namasthe

  • @POWER_OF_JESUS_TELUGU3669
    @POWER_OF_JESUS_TELUGU3669 หลายเดือนก่อน +1

    anna im frm palnadu andhra anna..im ur new subscriber nelanti varu anni districtslo ఉండాలి అన్న hatsoff అన్న..బిగ్ fan of u anna

  • @shaamkrupakar1014
    @shaamkrupakar1014 หลายเดือนก่อน +5

    Education is important but understand their likes and dislikes and motivate them towards their core purpose

  • @venkatviswas9481
    @venkatviswas9481 หลายเดือนก่อน +3

    Krathi anna narayana college's and hospital all so worest bayya gattiga poradandi God bless you anna...

  • @sivapreethmannepalli9776
    @sivapreethmannepalli9776 หลายเดือนก่อน

    Super sir..keep going...sir....for a better society ban ALL NARAYANA and SRICHAITANYA colleges....

  • @SS-gj4gt
    @SS-gj4gt หลายเดือนก่อน +5

    Akkada chaduvu yemi undavu sir అన్నీ బట్టి ప్రక్రియ

  • @siddharthkethavath9304
    @siddharthkethavath9304 หลายเดือนก่อน +7

    parent's plz narayana and chaitanya college lo join cheyakandi plz marks kante pillalu mukayam ......plz pillalani ardham cheysukondi valla ki endhulo talent vundo dhani encourage cheyandi plz ..... Vallaki telisi telava oko thapu chestharu vatini resolve cheysi guidance evvandi vallaki .....

  • @Equality.Society
    @Equality.Society หลายเดือนก่อน +2

    kranthi brother!
    you are doing great job.

  • @Emoteliduqwerty
    @Emoteliduqwerty หลายเดือนก่อน

    U r doing a great job Kranthi garu

  • @raghunandhan8317
    @raghunandhan8317 หลายเดือนก่อน +50

    Everyone like and share the video

  • @youtubelearner4263
    @youtubelearner4263 หลายเดือนก่อน +2

    Always support you anna . let's make India better ❤❤❤

  • @dramarnathpn
    @dramarnathpn หลายเดือนก่อน

    Kranthi gaaru u r doing great job

  • @aparnabommireddy7933
    @aparnabommireddy7933 หลายเดือนก่อน +2

    పాపం ఆ పేరెంట్స్,17 సంవత్సరాలు పెంచుకొని చివరకు వాళ్లకు బలి చేసారండి. ఆ అబ్బాయి కష్టం గా ఉంది అని చెప్పినప్పుడు తీసుకొని వచ్చి వుంటే ఈరోజు ఆ అబ్బాయి ప్రాణాలతో వుండేవాడేమో, please parents అందరూ రోజులో కనీసం ఒక్క సారైనా పిల్లలతో మాట్లాడండి.వీక్లీ వన్స్ వెళ్ళడానికి ట్రై చెయ్యండి . చదువు లైఫ్ లో ఒక భాగం, చదువే లైఫ్ కదండీ.

  • @kagithireddyprasad8369
    @kagithireddyprasad8369 หลายเดือนก่อน +7

    Bro solution is only one thing
    Start strick by students side .
    When a fire also need one small spark ....we need to start now it will shake the whole state ..
    First andhariki students ki chapptunna marpuu meloo nunchi ravali appudu dannini odalakandi
    Meku support kavala anta we also there for u
    Jai hind ✊

    • @jusp-gx4ke
      @jusp-gx4ke หลายเดือนก่อน

      + 1 , I support

  • @user-hs6ef4eh8w
    @user-hs6ef4eh8w หลายเดือนก่อน +8

    Memu Maharashtra lo vuntamu ma husband Railways work chestharu Telugu vallamu Ani ma babuku Telugu rakunna Narayana colleges bagunnayi Ani Hyderabad Narayana lo cherpinchamu adi kuda Maharashtra 10th results rakamunde vallu Babu nu college lo cherpinchukunnaru results vachchinayi ma babuku inform chesthamu phone matladinchandi ani request chesina respond avvaledu andi. Maharashtra nundi every week vachchi babunu chusukoni velledanni paiga babuku fever vasthe maaku inform cheyyaledu hospital ki kuda theesukoni vellaledu ma babuku fever vasthe every 15 to 20 minutes ki degree of temperature perugithundi join chese mundu yivanni cheppe join chesinappatiki careless ga vunnaru vallu we took a step n brought our son back. Today we are happy andi we have one and only son. My son is state level cricket player (MCA) Ma babuni cherpinchatame kakunda Maro yiddarini kuda cherpinchamu food bago leka vallu return vachcesaru. Yee incident 7 yrs back di appudu kuda one student ran away from the college n one student ki fever valla brain effect ayyi chanipoyinadu yinka yenno yilantivi. Please close those colleges. Chadivevallu yekkadaina chaduvutharu ma Babu Maharashtra lo ne chinna college lo 11th n 12th chadivi Machanical Engeneering chesadu now he is doing his job in Pune andi. Parents kuda alert avvali lekapothe kanna pillalni pogottu koni life long yedusthu vundalsina paristhi vasthundi.

    • @jusp-gx4ke
      @jusp-gx4ke หลายเดือนก่อน

      True.. ee Narayana group lo chala chala frauds , illegal things, suicides and suicide attempts are continuing

    • @aadithyasangani717
      @aadithyasangani717 หลายเดือนก่อน

      ​@@jusp-gx4keNarayan and srichaitanya

    • @jusp-gx4ke
      @jusp-gx4ke หลายเดือนก่อน

      @@aadithyasangani717 agreed

    • @AllisWell10564
      @AllisWell10564 หลายเดือนก่อน

      👏🏻👏🏻👏🏻👏🏻

  • @vikramadityagoud6370
    @vikramadityagoud6370 หลายเดือนก่อน +1

    You are doing a great job anna❤❤❤. Love you ❤❤❤

  • @sampathisairam6276
    @sampathisairam6276 24 วันที่ผ่านมา +2

    ఆ కాలేజీలో అంత జాయిన్ చేయకండి అమ్మ నీకు దండాలు పెడతం🙏🙏🙏🙏🙏

  • @Srimithra369
    @Srimithra369 หลายเดือนก่อน +43

    College వాళ్ల kante ముందు parents ki Councilling evvali sir

  • @iamvikas_here
    @iamvikas_here หลายเดือนก่อน +6

    Every Individual should aware of this education system that is running in this society by soo called Sri chaitanya and Narayana Institutions...I am the one who studied in Sri chaitanya 10+2 before 5 years...And I know how this Clg's are running....But the parents have no option rather than these two Institutions...This is like education Mafia which is under control of these institutions...PLEASE DON'T SHOW NEGLEGENCE IN THIS TOPIC...I THINK YOU ARE GENUINELY TAKING THIS FIGHT SIR...MAY GOD ALWAYS BLESS LIKE YOU PEOPLE ...🕉

  • @khadarmohiddin3534
    @khadarmohiddin3534 หลายเดือนก่อน +2

    Kranthi sir
    Doing good job 👍

  • @vamshikumar2038
    @vamshikumar2038 หลายเดือนก่อน

    Anna nv nijamaina power star, nuvey vallaki andaga undali

  • @SravanKumar-ww8wh
    @SravanKumar-ww8wh หลายเดือนก่อน +126

    Chaitanya college lo kuda parents adiginanduku Chaitanya college vallu Rowdyla tho Parent ni kottinaru 20/06/2024 food poison Wednesday ainadi students ekkada parents ki complaint chestharemonani Coin Boxes off chesaru call cheyakunda e problem Naku jarigindi

    • @GamESIy
      @GamESIy หลายเดือนก่อน +6

      Problem chaitanya di kadu mi intlo valladi

    • @sweetyas4825
      @sweetyas4825 หลายเดือนก่อน +2

      A urilo anna

    • @shasha_reacts
      @shasha_reacts หลายเดือนก่อน +4

      ​@@GamESIy Ni intlo pedtaremo bro purugulu mandu kalipi ...andaru intlo petaru...and hostels evadi istam la behave chestaru

    • @GamESIy
      @GamESIy หลายเดือนก่อน

      @@shasha_reacts em matladtanav ra ental len jo$ka

    • @shasha_reacts
      @shasha_reacts หลายเดือนก่อน +1

      @@GamESIy papam matladam kuda raadu ....parled le lkg admission khaali undi join avvu

  • @sanjeevalgunoori8425
    @sanjeevalgunoori8425 หลายเดือนก่อน +25

    నారాయణ, చైతన్య కాకుండా పేరెంట్స్ కి వేరే కాలేజెస్ కనబడవు....
    ఎలాంటి వాటిలో పిల్లలకు ఒత్తిడి వుంటది అని తెలిసి మరి ఎలాంటి కాలేజెస్ లో ఎందుకు అడ్మిషన్ తీసుకుంటారు...
    పేరెంట్స్ ముందు మారండి... అందులో చడుతేనే ర్యాంకులు వస్తాయా...
    చదివే పిల్లలు ఎక్కడ అయిన చదువుతారు...
    ఎలాంటి చెత్త కాలేజీలో జాయిన్ చేయటం బందు చేయండి... అప్పుడు ఆ కాలేజీ యాజమాన్యం కి తెలుస్తది..

  • @nikethgaming5381
    @nikethgaming5381 12 วันที่ผ่านมา

    Kranthi Anna extraordinary work pls do not leave this 🙏🙏🙏🙏

  • @bharadwajpro
    @bharadwajpro หลายเดือนก่อน +1

    Take action on all institutions.please support and take action on them.very bad and sad on hearing this news.next generation get peaceful education.😢😢

  • @nsrreddys9686
    @nsrreddys9686 หลายเดือนก่อน +5

    Super Anna❤.. NARAYANA GADIKI PAGILIPODDI

  • @jayaprakash4719
    @jayaprakash4719 หลายเดือนก่อน +130

    It's parents mistake not the college,
    There are many incidents took place in Narayana and Chaitanya colez, but still some foolish parents join in the colleges, Parents won't change, so colleges wont take serious about a Child's Life..
    Colleges wants marks and Popularity..
    💯 % It's parents mistake only

    • @_Prasad__29_
      @_Prasad__29_ หลายเดือนก่อน +9

      Foolish wow nuvu hero bro me Nana nenu chosi chala garvapadali Foolish anandhuku

    • @mosesbandi6224
      @mosesbandi6224 หลายเดือนก่อน +2

      Yes exactly

    • @jyothikodali9778
      @jyothikodali9778 หลายเดือนก่อน +8

      There are so many free educational TH-cam channels like Vedantu . Those are far far better than these colleges .

    • @KM-hm3sw
      @KM-hm3sw หลายเดือนก่อน +2

      PhysicsWallah

    • @jackdaniels2059
      @jackdaniels2059 หลายเดือนก่อน +1

      @@_Prasad__29_bro everyone are prone to make mistakes, parents are no exception. And parents chese mistakes ki pillalu pade baada kante parents ni okka maata ante pilla vaadu chachhina kuda mi gauravame miku mukyam

  • @CHETANREDDY-mv4lr
    @CHETANREDDY-mv4lr 29 วันที่ผ่านมา +4

    when I was studying intermediate in Narayana college in Saroornagar branch. That Blue T-shirt guy Name is shoban, he was attender , Now he is principal that is the quality Narayana institutions is giving by taking fee's in lakhs.

  • @kompellypavani14
    @kompellypavani14 หลายเดือนก่อน +5

    lets fight for Justice... Management has to come down and answer.

  • @nazareth3494
    @nazareth3494 หลายเดือนก่อน +20

    Narayana Schools n colleges lekunda cheyyandi plz

    • @jusp-gx4ke
      @jusp-gx4ke หลายเดือนก่อน

      Yes .. that is right thing

  • @durgaprasaddasari2211
    @durgaprasaddasari2211 หลายเดือนก่อน +145

    NARAYANA THE MURDER

    • @Hyemi_Alice
      @Hyemi_Alice หลายเดือนก่อน +22

      Chaitanya also...... when I'm 1st year..... my opposite hotel friend died bez someone misbehave her..... she is soo talented girl.... I also asked her to help me with some difficult topics..... that news didn't come in news..... her parents are uneducated and institute told her parents that she died bez of she feels stress and she's some mentally unstable, and I saw her parents crying with heart broken and she's only child...... she always told me that she wants to be good doctor and buy her parents a big house and car........ she's really kind and intelligent...... she always gets 650 marks in mock test..... she died during practical exams time

    • @manasaelavena4184
      @manasaelavena4184 หลายเดือนก่อน

      ​@@Hyemi_Alice😢😢😢

  • @MuraliDhar-iu9ic
    @MuraliDhar-iu9ic หลายเดือนก่อน

    Edi chala dharunam...Anna ee college vallu rakshasulu...Mee pooratam ki johar lu

  • @kunarams9848
    @kunarams9848 หลายเดือนก่อน +1

    First off ur great sir.
    Then next one this type of colleges all closed chauyalli...ple save childrens life....

  • @Sathish_ns
    @Sathish_ns หลายเดือนก่อน +18

    1:25 💯

  • @jidduguramu8805
    @jidduguramu8805 หลายเดือนก่อน +3

    రేవంత్ రెడ్డి ఇలాంటి కాలేజీలను close వేయాలి

  • @achutamajji5059
    @achutamajji5059 26 วันที่ผ่านมา +1

    ప్రతి విద్యర్థి తల్లి తండ్రి ఇప్పుడు కైన ఆ కాలేజీ లో ఉన్న వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళండి ఇంకా టైం ఉంది ఎక్కడైనా మీకు దగ్గర లో కాలేజీ లో పెట్టుకొండి ఆ బ్రాంచ్ మొత్తం హాస్టల్స్ ముసివేయ్యాలి అంటే అది కాలేజీ లో గల పిల్లల తల్లి తండ్రి వల్లే అవుతుంది . చదువు అంటే జైల్లో ఉండే గేట్లు ,గోడలే మధ్య కాదు. కోరపరేట్ కాలేజీ లో జరిగే మోసాలను ఇప్పటి కైన తెలుసుకోండి

  • @sumanporla4081
    @sumanporla4081 หลายเดือนก่อน

    😢😢😢...tq broo ni valla parents lo marpu vasthundiii....go head bro

  • @balagonisrinu8103
    @balagonisrinu8103 หลายเดือนก่อน +11

    సాగర్ రోడ్ హైదరాబాద్

  • @nageshbasmangi3210
    @nageshbasmangi3210 หลายเดือนก่อน +5

    మేము ఒక సంవత్సరం మాత్రమే వుంచం అక్కడ మా బాబు కూడా చాలా ఎబ్బందీ పడ్డాడు

  • @MyMealEveryday
    @MyMealEveryday 28 วันที่ผ่านมา

    very well said, Worsrt situatuon for Intermediate

  • @karthikeyakarthi3115
    @karthikeyakarthi3115 15 วันที่ผ่านมา +1

    parents baadha choosthe kalalo neelu agatledhu 😢.... parents tharuuna relatives andharu college mundhu koorchondi kranthiki support cheyandi

  • @ImmortalTube99
    @ImmortalTube99 หลายเดือนก่อน +11

    We want justice! We want change!

  • @ankojinaveenkumar3887
    @ankojinaveenkumar3887 หลายเดือนก่อน +5

    Excellent sir

  • @peerguy
    @peerguy หลายเดือนก่อน

    I am extremely grateful to this channel for bringing visibility to this issue. However, the proper way to take this forward is to file a lawsuit, get media attention and show evidence. There’s a lot of yelling and cursing that isn’t needed, from both sides. Best wishes and hope you bring this topic closure via the courts

  • @vidithhundekar4421
    @vidithhundekar4421 หลายเดือนก่อน

    Bro I am narayana student but u people did a good work broo❤❤❤❤

  • @singhck3996
    @singhck3996 หลายเดือนก่อน +5

    Vadhalodhu sir vaallani

  • @pillarajendar6474
    @pillarajendar6474 หลายเดือนก่อน +28

    Pvt colleges and coaching centers Anni rouwdylatho naduputhunnaaru

    • @manasaelavena4184
      @manasaelavena4184 หลายเดือนก่อน +1

      Andulo unde jailers goram chestaru inka😢

  • @sarailokesh6857
    @sarailokesh6857 หลายเดือนก่อน +1

    Really appreciate you sir,each and every parents need this confidence and courage

  • @vk__trending__creator883
    @vk__trending__creator883 หลายเดือนก่อน +2

    తల్లిదండ్రుల ఒత్తిడి పిల్లల పైన ప్రభావం ఉన్నంత వరకు ఇలాంటి విద్యాసంస్థలు ఇప్పుడు ఉన్నవే కాకుండా ఇంకా పుట్టుకొచ్చే అవకాశం ఉంది కావున తల్లిదండ్రులు ఒత్తిడి చేయకుండా పిల్లలు చదవ గలిగినంత చదివించడం లేదా వాళ్ళు ఎక్కడ చదువురాని అడిగి ఎక్కువ చదువు కోలేను అంటే మినిమం చదువుతో ఏదో ఒక వ్యాపారం పెట్టించవచ్చు కానీ ఒత్తిడి చెయ్యకండి ఇప్పుడు ఒక బాబు రేపు ఎంతమందో తెలీదు ఒక తల్లి వేదన 😢ప్రాణాలు విలవిల్లడిపోతయ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sathvik_7
    @Sathvik_7 13 วันที่ผ่านมา

    Thank you so much sir
    For such a action

  • @vzuj
    @vzuj หลายเดือนก่อน +4

    That’s why I like Telangana. They don’t have caste feeling like in andhra. True humans.

  • @user-cz2of9fh5u
    @user-cz2of9fh5u หลายเดือนก่อน +5

    Elantivi malli malli jaragakunda chudandi sir pillalani rank lu ravalani chavagodatunaru sir

  • @bobtino6832
    @bobtino6832 หลายเดือนก่อน

    Excellent kranti - First parents need counciling

  • @sivasankargudupu9869
    @sivasankargudupu9869 หลายเดือนก่อน +6

    48:52 💯

  • @narrareddy6746
    @narrareddy6746 หลายเดือนก่อน +12

    Dean venkatreddy , DGM Gopal reddy ki call cheyandi