TV5 Murthy Strong Reaction On CM Chandrababu Warning to YSRCP Social Media | Borugadda Anil | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 87

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 17 วันที่ผ่านมา +32

    శభాష్ మూర్తి గారు, హెల్త్ బాగోలేని rrr ని తీసుకెళ్ళి కుళ్లపోడిచారు? బొరుగడ్డకి మాత్రం గుంటూర్ లో విఐపి ట్రీట్మెంట్ ? అని ఎవరిని అడుగుతున్నారు? కూటమినా ? సింగల్ జగన్ నా?

  • @pendyalasuryachandrarao9751
    @pendyalasuryachandrarao9751 17 วันที่ผ่านมา +15

    ఈ మాట ఆయన అనడం 60 వ సారి కానీ no use 😭

  • @PottyPotty-h7v
    @PottyPotty-h7v 17 วันที่ผ่านมา +8

    సాధారణ ప్రజలకు ఈ సాకార్యాలు కల్పిస్తారా ఏదెక్కడి న్యాయం ఎక్కడికి పోతున్నాం రౌడీలకు వి ఐ పి స్వకార్యాలు ఇది మన చట్టం

  • @Satya1__3
    @Satya1__3 17 วันที่ผ่านมา +26

    మాటలు కోటలు దాటుతున్నాయి పనులు గడప దాటటం లేదు.

  • @venkypadala8463
    @venkypadala8463 17 วันที่ผ่านมา +26

    చట్టాలలో మార్పులు తేవాలి 🙏

  • @venkatarao8492
    @venkatarao8492 16 วันที่ผ่านมา +4

    ఇప్పుదు చట్టాలు గుర్తుకు వస్తున్నాయి.జగన్ గారికి ...ఎక్కడ.వున్న...సప్త సముద్రాల అవతల వున్న వదలడు అంటా....ఎప్పుడు సిఎం అవుతాడో కలలు కంటున్న సార్.....

  • @venkatarao8492
    @venkatarao8492 16 วันที่ผ่านมา +3

    జగన్ మాయ.... తిట్టేందుకు ప్రజల డబ్బులు. జీతాలు ఇస్తున్న జగన్ .. తిట్టిటే పదవులు ...దాడులు చేస్తే మంత్రి పదవులు ....ఆంధ్ర ప్రదేశ్ కించపరిస్తే తెలంగాణ వాళ్లకు సలహా దారులుగా పదవులు లక్షల జీతాలు ప్రజల డబ్బులు సాక్షి కి కోట్ల డబ్బులు ప్రకటనలకు ...

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q 17 วันที่ผ่านมา +11

    ఈ టీడీపీ ఏమీ చేయలేదు

  • @padmavathich4822
    @padmavathich4822 17 วันที่ผ่านมา +7

    Yes correct

  • @PrasadNeeli-w4j
    @PrasadNeeli-w4j 16 วันที่ผ่านมา +9

    సార్ మూర్తి గారూ ఈ పోలీసుశాఖకు గత ప్రభుత్వం చేసిన తప్పులు గుర్తు లేకపోవడం చాలా బాధాకరం తప్పుచేసిన వారు చిన్న పెద్ద తేడాలు చూడాల్సిన అవసరం లేదన్న శిక్ష పడాలి అప్పుడే చట్టాల పట్ల న్యాయ వ్యవస్థ మీద నమ్మక నమ్మకం వుంటుంది...

  • @PottyPotty-h7v
    @PottyPotty-h7v 17 วันที่ผ่านมา +5

    Chandrababu garu em chestunnaru

  • @rajusukala5626
    @rajusukala5626 17 วันที่ผ่านมา +6

    True facts

  • @srinivasrao3749
    @srinivasrao3749 17 วันที่ผ่านมา +5

    Murty.garu.tq.sir.

  • @ratnasreevagicharla6087
    @ratnasreevagicharla6087 16 วันที่ผ่านมา +2

    Super sir

  • @vidyarthiparthusstudycentr6432
    @vidyarthiparthusstudycentr6432 17 วันที่ผ่านมา +7

    అబ్బా మూర్తి మళ్ళీ పరమాన్నం వందుతున్నాడు. ఈ పరమాన్నం ఎప్పటికీ సళ్ళారుతుందో

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 16 วันที่ผ่านมา +1

    Nicely sir

  • @Sivanaveen-c9b
    @Sivanaveen-c9b 17 วันที่ผ่านมา +2

    చూపించేది em ledu sir lona పడిసి vainchali

  • @sailakshmanr5457
    @sailakshmanr5457 17 วันที่ผ่านมา +4

    Teke action imdeytly okay 😡😡😡😡😡

  • @dgangadhar47
    @dgangadhar47 17 วันที่ผ่านมา +1

    Govt needs to take action on all those police staff did that wrong punishment..

  • @Manohari14
    @Manohari14 17 วันที่ผ่านมา

    Yes,💯

  • @bandlamudipadmavathi7467
    @bandlamudipadmavathi7467 17 วันที่ผ่านมา +1

    మూర్తి గారు మీకు రోజు ఇ వెదవలు చేసిన పనులు లెసన్ చదివినట్లు చదవాల్సి వస్తోంది

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 17 วันที่ผ่านมา +2

    Yielding ganja directly at centre of Visakhapatnam, king George hospital hill. Great visionary ruling, no need of importing ganja.

  • @t.v.srinivas8803
    @t.v.srinivas8803 17 วันที่ผ่านมา +1

    ఇటువంటి దుర్మార్గులకి సంజాయిషీ ఇచ్చి వాళ్ళ ఇమేజ్ పెంచవద్దు, ప్రజలు వాళ్ళ పై బయట పడలేని వ్యతిరేకత ఉంది, ఎపుడైతే వైసీపీ మూకాలను ప్రభుత్వం సమూలం గా ఎన్కౌంటర్ చేస్తుందో ప్రజలు నిజమైన దీపావళి చేసుకుంటారు, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చేసుకుంది ఆచారం

    • @muralicoolhunk
      @muralicoolhunk 16 วันที่ผ่านมา

      Daeunam.enti ante wntho mandi chaduvukuna moorkhulu kuda ilanti vedhvalunn party mo suport cheyatam

  • @narasimharaju4915
    @narasimharaju4915 13 วันที่ผ่านมา

    బోరుగడ్డ కు రాచమర్యాదలతో చేస్తే పోలీసు లపై న్యాయవ్యవస్త ఏంచేస్తుంది

  • @VasudevPonduru
    @VasudevPonduru 16 วันที่ผ่านมา

    వాళ్ళకి ఏమి చేసారు. అది వాళ్లకు మర్యాదలు. మీరు కుళ్లాపొడిచారు అని మిరే చెబుతున్నారు

  • @user-gv6qc4ny7b
    @user-gv6qc4ny7b 14 วันที่ผ่านมา

    Kodela gurinchi cheppaledhu...Senior leader

  • @narasimharaju4915
    @narasimharaju4915 13 วันที่ผ่านมา

    బోరుగడ్డ కు బెయిల్ వస్తే భారతదేశంలో న్యాయాన్ని, చట్టాలను సమీక్షించవలసిందే

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 16 วันที่ผ่านมา

    Root level evection is complusory sir

  • @raviratnala9536
    @raviratnala9536 15 วันที่ผ่านมา

    మీరు మీ ఎలివేషన్లు .. ఎదకొచ్చిన సంత..
    మీరు గెలిచింది ఎందుకోసం .. మీరు చేస్తున్నది ఏమిటి
    జగన్ ని మీ దారినుండి తప్పించేదాంట్లో .. పది శాతం ఐన పరిపాలనలో పెట్టండిరా ..

  • @padmas8613
    @padmas8613 17 วันที่ผ่านมา +1

    Appudu gurtuleda rules policelaki😂😂

  • @sureddynbaby9019
    @sureddynbaby9019 16 วันที่ผ่านมา

    మూర్తి గారు RRR నేకాదు అచ్చిననాయుడు గారిని కూడా , అందులోకి అప్పుడు కోవిడ్ విలయతాండవం చేస్తుండగా !!

  • @narendrasaladi5323
    @narendrasaladi5323 16 วันที่ผ่านมา

    Thappu cheste siksha thappadu ilanti vallaki siksha vesi oka examplega vellani chupinchali appude andaru marutaru sir

  • @raj-p9p
    @raj-p9p 16 วันที่ผ่านมา

    sir we are not believing police now !!!

  • @harinadababu670
    @harinadababu670 17 วันที่ผ่านมา

    How many Rowdies were put behind bars in lawless state of AP. Only debates without action.

  • @yvreddy-oi9mp
    @yvreddy-oi9mp 17 วันที่ผ่านมา

    Seiko alludu

  • @KumareshJaya
    @KumareshJaya 17 วันที่ผ่านมา

    Jai janasena tdp bjp ❤️❤️❤️❤️👏👏👏👏👏👌👌👌👌👌👌

  • @usekumarkumar1007
    @usekumarkumar1007 16 วันที่ผ่านมา

    Samanya manavulaku police vyavastha andaga untundane nammakam ledu

  • @babjeerk762
    @babjeerk762 17 วันที่ผ่านมา

    Does this rule apply to you ?

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 17 วันที่ผ่านมา +1

    అరగంటలో మర్డర్ చేసే వాడికి మాయరోగం వచ్చింది ఎందుకు బెడ్ ఎందుకు ఇంటింటి భోజనం పోలీసులకు ఇంకా బుద్ధి రావటం లేదు కాదు గవర్నమెంట్ కి బుద్ధి రావడం లేదు ఇప్పుడైనా అక్కడ ఏర్పాటు చేసిన సూపర్నెంట్ ని సస్పెండ్ చేసేయండి అంతే దానికి ఫైనల్ జడ్జిమెంట్

  • @srik6066
    @srik6066 16 วันที่ผ่านมา

    Nammakam ledu maku

  • @jayasd523
    @jayasd523 17 วันที่ผ่านมา

    Edo Pavan Kalyan valla action teesukunnaru lekapote em ledu

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 17 วันที่ผ่านมา +1

    మూర్తి గారు మీరు అడగవలసిన విజయవంత ప్రభుత్వం ని అడగాలి చంద్రబాబు నాయుడు గారిని హోమ్ మినిస్టర్ ని అడగండి మాకు చెప్పి ఉపయోగం ఏమిటి మేమేం చేస్తాం మేము వింటాం వదిలేస్తున్నాం మాకు చెప్పే ఉపయోగం లేదు చెప్తే హోమ్ మినిస్టర్ చెప్పండి

  • @KKishore-y4l
    @KKishore-y4l 16 วันที่ผ่านมา

    Evanni chesina police lu ki police treatment ivvali

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla 13 วันที่ผ่านมา

    2month inadhi cendra grameena pranthalaku nidhulu vidudala chestay nidhulu gurinchi cheppandi yevaru works chestunnau cheyaletdo cbeppandi works cheyakuntay anidhulu yevaru thinnaro cheppandi

  • @veluruchandrasekhar552
    @veluruchandrasekhar552 17 วันที่ผ่านมา

    Police are ascared. They expect to Jagan to come back in 2029.

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 17 วันที่ผ่านมา

    MAIN STREAM MEDIAS PAINA NIYANTRANA CHALA AVASARAMU

  • @fbsaios
    @fbsaios 17 วันที่ผ่านมา

    Anandanga undulant Jagan behind bars undali

  • @skkarimulla206
    @skkarimulla206 17 วันที่ผ่านมา

    అర్ధనాథాల మూర్తి పాపం కడుపు మండుతున్నట్టు ఉంది

  • @sumalatha6240
    @sumalatha6240 17 วันที่ผ่านมา

    AABV ki intavaraku nyayam cheyyaledu gani chagantiki prabhutva salahaadaraa garikapatini yemichesaru

  • @RaviReddy-n6d
    @RaviReddy-n6d 15 วันที่ผ่านมา

    Veedu t d p pakka

  • @RangaKakumani
    @RangaKakumani 16 วันที่ผ่านมา

    Adi manava jati kadu murtigaru dsp shekhand kuda ichadu idontknow dspno si no

    • @RangaKakumani
      @RangaKakumani 16 วันที่ผ่านมา

      Policelu ni prakshalana cheyali covartulunnaru

  • @kasulasrinivasarao9946
    @kasulasrinivasarao9946 17 วันที่ผ่านมา

    Nuvvu taata teesina andaru Prakasam barraz meeda dollutunnaru.enduku waste of discussion?

    • @chrkumar7055
      @chrkumar7055 17 วันที่ผ่านมา

      Dhurgamma vari dhaya valla monna varadhallo Jagan gaai kutta success avvala, lekapothe barrage kottuku poyi konni lakshala mandhi chani poyevaru.

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla 13 วันที่ผ่านมา

    Prajalu gamanistunnaru bhuthulu tina vaniki thittinchina vaniki sixa padali chattasabhalo undi elanti gabbu matalu comment cheyakudadhu

  • @kattasreenivasulu7353
    @kattasreenivasulu7353 17 วันที่ผ่านมา +1

    మూర్తి... టీడీపీ సోషల్ మీడియా ఛానల్స్ గురించి తెలుసా నీకు....కాట్లు వున్నాయి చూడు.... ఇలాంటి ఉడుత వూపులకు ఎవ్వరు భయపడరు...

  • @kattasreenivasulu7353
    @kattasreenivasulu7353 17 วันที่ผ่านมา +1

    హే మూర్తి మీ ఉడుత వుపులకి ఎవ్వరు భయపడరు ఇక్కడా.. మీరు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యాపారం హా

    • @jyothsnak6438
      @jyothsnak6438 17 วันที่ผ่านมา

      ఉగ్రవాదులు. భయమేందు కుంటుంది.

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 15 วันที่ผ่านมา

    మూర్తి గారు మీరు నా చెర్రీ తీసుకుంటారు ఏమోగానీ చంద్రబాబు నాయుడు చర్య తీసుకోడు బోరుగడ్డ కి బ్రహ్మాండంగా పరుపులు వేసిన ఎస్పీ అది చూపించిన సీసీ కెమెరా టెక్నీషియన్స్ ని హింసిస్తున్నాడు అట బుద్ధి ఉన్నది అతనికి ఎస్పీకి ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నాడా తన సొంత కొంప అనుకుంటున్నాడు ఎస్పీ వాళ్ళ జోలికి వెళ్తే అందరం తిరుగుబాటు చేస్తాం బి కేర్ ఫుల్ ఎస్పీ గుంటూరు ఎస్పీ ఏమి భయం లేదు బోర్ కొట్టక లేని భయం మాకు ఎందుకు

  • @venumurali1175
    @venumurali1175 16 วันที่ผ่านมา

    TDP and JSP vaallu peekedem ledu. Anta sollu

  • @santhoshkumar1000
    @santhoshkumar1000 17 วันที่ผ่านมา

    Inefficient cbn. He should resign. We don't want this type of cm. We want 2000 cbn back again.

    • @Bolli_PillaPithray_23
      @Bolli_PillaPithray_23 17 วันที่ผ่านมา

      Nuvu gudda muy. Nuvu ne over action 😂. 2000 CBN antaa😂😂