@@manimanibabu15 bro ఇంజిన్ వర్క్ చేస్తే రన్నింగ్ లో చేంజ్ గమనించవచ్చు. క్లచ్ ప్లేట్స్, సిజర్ గేర్ వీల్, టైమింగ్ చైన్ అలాగే పేడ్స్, టెంక్షనర్ మార్చుకుంటే కచ్చితంగా రన్నింగ్ లో మార్పు వస్తుంది.
Clutch plate set మొత్తం మర్పించాను కానీ రన్నింగ్ లో వున్నప్పుడు క్లచ్ పట్టుకొంటే tak tak మని sound వస్తుంది ఎదో గుడ్డుకొన్నట్లు. 2 సార్లు అతని దగ్గరకే తీసుకొని వెళ్ళాను కానీ అతను జస్ట్ క్లచ్ adjust చేసి ఇస్తున్నాడు. కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యాలీకపోతున్నాడు. ప్రాబ్లమ్ ఏమై ఉంటుంది ప్లీస్ explain చెయ్యండి. అలా బండి నడపాలేకపోతున్నాను. చాలా చిరాగ్గా ఉంటుంది
Bro నీ బైక్ pulsar150 నా క్లచ్ అసెంబ్లీ కొన్నప్పుడు చాలా టైట్ గా స్ప్రింగ్స్ బిగించి ఉంటారు bro, కానీ కొన్నిసార్లు బైక్ ఇంజిన్ లో ఎక్కించి స్ప్రింగ్స్ బిగించ్చేటప్పుడు క్లచ్ ప్లేట్స్ టైట్ గా ఉంటేనే రన్నింగ్ కండిషన్ పెర్పెక్ట్ గా వస్తుంది లూజ్ గా ఉన్నాకూడా సేమ్ ప్రాబ్లమ్ వస్తుంది. మళ్ళీ ఓపెన్ చేసి క్లెట్ ప్లేట్స్ సరిచేసి బిగించాలి bro.
Bro clutch plate and assamble motham marchala Leda plate vakkati marchuta saripotunda Na bike pick up mottam poyindhi and 40 ki antaa akkuva speed ravatam ledu
క్లచ్ ప్లేట్స్ బయటకి తీసి చూడాలి bro క్లచ్ ప్లేట్స్ మాత్రమే అరిగిపోయి ఉంటే మిగతావి మార్చనవసరం లేదు. ఒకవేళ క్లచ్ అసెంబ్లీ-హాబ్ అరిగిపోయి ఉంటే సెట్ మొత్తం మీ బైక్ మోడల్ బట్టి తీసుకోవాలి ok bro....
Hi anna clutch plates change cheyali ante oil thiyala?nadi pulsar 150 bs 6 gears hard ga paduthunai trafic signal vachinapidu nutral lo padatledu ..ade bike off chesinapudu nutral avuthundi key off chesinapudu..em cheyali bro.. clutch plate saripothaya motham clutch assembly change cheyala?
అవును bro ఆయిల్ డ్రా చేసి క్లచ్ ప్లేట్స్ మార్చాలి, క్లచ్ కవర్ ఓపెన్ చేసాక క్లచ్ అసెంబ్లీ సెట్ మార్చాలా లేదా అనేది తెలుస్తుంది. క్లచ్ అసెంబ్లీ బాగుంటే.... క్లచ్ ప్లేట్స్ మాత్రమే మార్చుకోండి.
క్లచ్ ప్లేట్స్ పైనవైపు మూడు బొల్ట్స్ ఓపెన్ చేస్తే సిజర్ గేర్ వీల్ కనిపిస్తుంది. దానిని కటింగ్ ప్లేయర్ సహాయంతో బయటకు తీసి అది పాడైపోయి ఉంటే కొత్తది టైమింగ్ సెట్ చేసి అందులో అమర్చాలి.
హాయ్ బ్రో నా బైక్ పల్సర్ 150 2011 మోడల్. ఇంజిన్ సిలిండర్ కిట్ వేయించాను. పికప్ నాకు సాటిస్ఫాక్షన్ లేదు.60 థాట్టిన అసలు పికప్ లేనట్టుగా అనిపిస్తుంది ఏం చేయాలో సలహా చెప్తారు అనుకోతున్నాను
@@manimanibabu15 bro ఇంజిన్ వర్క్ చేస్తే రన్నింగ్ లో చేంజ్ గమనించవచ్చు.
క్లచ్ ప్లేట్స్, సిజర్ గేర్ వీల్, టైమింగ్ చైన్ అలాగే పేడ్స్, టెంక్షనర్ మార్చుకుంటే కచ్చితంగా రన్నింగ్ లో మార్పు వస్తుంది.
Sir szx Yamaha clach plat ripalsmint yalacheyale video cheyale telapande please
Ok 🙏🏿🙏🏿🙏🏿
Clutch plate set మొత్తం మర్పించాను కానీ రన్నింగ్ లో వున్నప్పుడు క్లచ్ పట్టుకొంటే tak tak మని sound వస్తుంది ఎదో గుడ్డుకొన్నట్లు. 2 సార్లు అతని దగ్గరకే తీసుకొని వెళ్ళాను కానీ అతను జస్ట్ క్లచ్ adjust చేసి ఇస్తున్నాడు. కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యాలీకపోతున్నాడు. ప్రాబ్లమ్ ఏమై ఉంటుంది ప్లీస్ explain చెయ్యండి. అలా బండి నడపాలేకపోతున్నాను. చాలా చిరాగ్గా ఉంటుంది
Bro నీ బైక్ pulsar150 నా క్లచ్ అసెంబ్లీ కొన్నప్పుడు చాలా టైట్ గా స్ప్రింగ్స్ బిగించి ఉంటారు bro, కానీ కొన్నిసార్లు బైక్ ఇంజిన్ లో ఎక్కించి స్ప్రింగ్స్ బిగించ్చేటప్పుడు క్లచ్ ప్లేట్స్ టైట్ గా ఉంటేనే రన్నింగ్ కండిషన్ పెర్పెక్ట్ గా వస్తుంది లూజ్ గా ఉన్నాకూడా సేమ్ ప్రాబ్లమ్ వస్తుంది. మళ్ళీ ఓపెన్ చేసి క్లెట్ ప్లేట్స్ సరిచేసి బిగించాలి bro.
@@devalifestyle998 thanQ..
Music thagginchu bro
Voice vinipinchatam ledhu
Ok bro
Bro clutch plate and assamble motham marchala Leda plate vakkati marchuta saripotunda
Na bike pick up mottam poyindhi and 40 ki antaa akkuva speed ravatam ledu
క్లచ్ ప్లేట్స్ బయటకి తీసి చూడాలి bro క్లచ్ ప్లేట్స్ మాత్రమే అరిగిపోయి ఉంటే మిగతావి మార్చనవసరం లేదు. ఒకవేళ క్లచ్ అసెంబ్లీ-హాబ్ అరిగిపోయి ఉంటే సెట్ మొత్తం మీ బైక్ మోడల్ బట్టి తీసుకోవాలి ok bro....
Clutch plats okati chenge cheste ok na bro ledante steel plats Inka cover kuda change cheyala
కంపెనీ ఇచ్చిన దానికంటే లోతుగా అరిగిపోయి ఉంటే క్లచ్ బెల్ మార్చుకోవాలి. బానేవుంటే క్లచ్ ప్లేట్స్ మార్చుకుంటే సరిపోతుంది.
స్టీల్ ప్లేట్స్ సాధారణంగా అరగవు bro ఒకవేళ ఫోతే క్లచ్ ప్లేట్స్ సెట్ మొత్తం దొరుకుతుంది.
Hi anna clutch plates change cheyali ante oil thiyala?nadi pulsar 150 bs 6 gears hard ga paduthunai trafic signal vachinapidu nutral lo padatledu ..ade bike off chesinapudu nutral avuthundi key off chesinapudu..em cheyali bro.. clutch plate saripothaya motham clutch assembly change cheyala?
అవును bro ఆయిల్ డ్రా చేసి క్లచ్ ప్లేట్స్ మార్చాలి,
క్లచ్ కవర్ ఓపెన్ చేసాక క్లచ్ అసెంబ్లీ సెట్ మార్చాలా లేదా అనేది తెలుస్తుంది.
క్లచ్ అసెంబ్లీ బాగుంటే.... క్లచ్ ప్లేట్స్ మాత్రమే మార్చుకోండి.
@@devalifestyle998thank you bro😊
Super raja
Raja me voice konchem penchandi
Ok Thanks a lot.
Rate entha bro
@@kiranbatista763 600ఉంటుంది bro..
@@devalifestyle998 ok bro ☺
Clutch plats chesenu kani clutch panicheyetledhu baya
క్లచ్ కేబుల్ లూజ్ గా ఉందా అయితే క్లచ్ కవర్ నుండి పైకి వచ్చిన షాప్ట్ 8mm nut&bolt ఓపెన్ చేసి త్రేడ్స్ అడ్జస్ట్మెంట్ చేసి చూడు bro. గేర్స్ పడతాయి.
సీజర్ గేర్ విల్ పోయి ఉంటే కొత్తగా మార్చడం ఎలా
క్లచ్ ప్లేట్స్ పైనవైపు మూడు బొల్ట్స్ ఓపెన్ చేస్తే సిజర్ గేర్ వీల్ కనిపిస్తుంది. దానిని కటింగ్ ప్లేయర్ సహాయంతో బయటకు తీసి అది పాడైపోయి ఉంటే కొత్తది టైమింగ్ సెట్ చేసి అందులో అమర్చాలి.
Super bro
Tnq bro.
Super
Cost entha bro?
Service charge 200/- bro. తక్కువ కాస్ట్ వి కూడా ఉన్నాయి అవి 300/- చిల్లర ఉంటాయి, అదే కాస్ట్ వి అయితే 6-8వందల లోపు ఉంటుంది.