తిప్పతీగ ని ఎలా వాడాలి | Immunity Power | Antibodies | Giloy | TippaTeega |Manthena Fight the Virus

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 พ.ค. 2021
  • తిప్పతీగ ని ఎలా వాడాలి | Immunity Power | Antibodies | Giloy | Tippa Teega | Dr.Manthena's Fight the Virus
    Watch more amazing Dr. Manthena Satyanarayana Raju's videos: th-cam.com/users/drmanthenaoff...
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Twitter 👉 / doctormanthena
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu everyday morning @ 8:30am
    #Immunity #Antibodies #TippaTeega #Macrophage #Kashayam
    Healthy Recipes:
    👉 నోరూరించే కుండపులావ్ : • Healthy Recipes | Pot ...
    👉బరువుని తగ్గించుకునే స్నాక్ : • Low Calorie Bhel Puri ...
    👉ఒంట్లో వేడిని తగ్గించే స్పెషల్ రిఫ్రెషింగ్ డ్రింక్ : • Refreshing Drink | Min...
    👉ఒంట్లో రక్తాన్ని పెంచే" ఐరన్ రిచ్ లడ్డు : • Iron Rich Laddu to Inc...
    My Life Secrets:
    👉నా జీవితాన్ని మలుపు తిప్పిన ఆక్సిడెంట్ • Turning Point In Dr. M...
    👉నా చిరుతిళ్ళు : • Dr. Manthena About Str...
    👉నా డిన్నర్ బాక్స్ : • ఇదే నా Dinner Box Dr.M...
    👉నా నడవడిక వ్యవహారశైలి పై ప్రభావితం చేసినవారు: • Who Inspired Dr. Manth...
    Yoga With Tejaswini Manogna:
    👉వ్యాయామానికి ముందు చేయాల్సిన కసరత్తు : • Jogging for Weight Los...
    👉మీ హిప్స్ ,తొడలు బలం గా అవుతాయి : • Fat Burning Exercises ...
    👉థైరాయిడ్ ని తగ్గించే వ్యాయామాలు : • Workout to Cure Thyroi...
    👉బద్దకాన్ని పోగొట్టే వార్మింగ్ అప్ ఎక్సర్సిస్ : • Warm Up for Small Wais...
    Beauty Tips:
    👉 మొటిమలు, మచ్చలు పోవాలంటే : • Remove Pimples and Acn...
    👉జుట్టు రాలటం ఆగి ఊడిన జుట్టు మళ్లీ ఒత్తుగా పెరగాలంటే : • Get High Protein and H...
    👉ముఖం పై అందం పెంచె చిట్కా : • Face Pack for Clear an...
    👉చంకల్లో నల్లగా ఉన్న చర్మం ఒరిజినల్ రంగు రావాలంటే : • Get Rid of Rough and D...
    Health Tips:
    👉 బరువు ,షుగరు తగ్గడానికి ఇది ఒక వరం : • High Anti Oxidant Clov...
    👉ఒంట్లో వేడి తగ్గాలంటే ఏం చేయాలి : • Easy Way to Reduce Bod...
    👉ఆకలిని కంట్రోల్ చేసే డ్రింక్ : • Special Drink to Reduc...
    👉బరువు తగ్గడానికి, జ్ఞాపక శక్తి పెరగాలి అంటే : • Guaranteed Weight Loss...
    మీ సందేహం మా సందేశం:
    👉మీ ముఖ సౌందర్యానికి అద్భుతమైన చిట్కా : • Easy Way to Get Rid of...
    👉తెల్ల జుట్టు నల్లగా మారాలంటే : • Causes of White Hair a...
    👉నరాల బలహీనతకు ట్రీట్మెంట్ తెలుసుకోండి : • Best Remedy For Nervou...
    👉స్థూలకాయం,ఆయాసం తగ్గి ఎముకలు బలంగా ఉండేందుకు : • Diet Plan for Weight L...
    Naturopathy Lifestyle:
    👉నీరసం తగ్గాలంటే ఏం చేయాలి : • Most Powerful Drink to...
    👉రక్తం పట్ల సమగ్ర విశ్లేషణ : • Juice to Improve Hemog...
    👉పొట్ట ఉబ్బరం తగ్గేందుకు ఆహారపదార్ధాలు : • Powerful Drink to Cont...
    👉షుగర్, బిపి వంటి రోగాలను నయం చేసే శక్తి : • Diabetes & Bad Cholest...
    tippa teega benefits, tippa teega, tippa teega upayogalu, tippa teega uses, telugu health tips, tippa teega ayurvedam, tippa teega churnam, amezing benefits of tippa teega, telugu chettu upayogalu, telugu natual vaidhyam, thippatheega aaku, tippa teega uses in telugu,how to boost immunity, immunity, immunity boosting foods, immune system, boost immunity, how to boost immunity power, boost immune system, how to boost immunity power naturally, how to boost immune system naturally, immune system booster,how to improve antibodies, immunity, how to boost immunity, immune, immunity boosting foods, immune system, boost immunity,
    manthena satyanarayana raju latest videos,manthena's kitchen,manthena's beauty,manthena satyanarayana raju yoga,manthena satyanarayana,manthena latest videos,dr manthena satyanarayana raju,manthena,Zee Telugu,andariki arogyam zee telugu,dr manthena official,manthena official channel,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,dr tejaswini manogna,yoga for beginners,personal life secrets of dr manthena,beauty tips for face,dr manthena's naturopathy lifestyle,dr manthena's healthy recipes,dr manthena's health tips
    #Naturopathy #manthena #manthenaofficial #zeetelugu #manthenasatyanarayanaraju #ManthenaSatyanarayanaRajuVideos #Cooking #Healthtips #Beautytips

ความคิดเห็น • 1.5K

  • @kumary777
    @kumary777 3 ปีที่แล้ว +233

    I was experienced in my covid condition and it worked very well

    • @omom7834
      @omom7834 3 ปีที่แล้ว +22

      Avuna andi... Kashayam thaagaara....

    • @kumary777
      @kumary777 3 ปีที่แล้ว +10

      @@omom7834 aunu andi

    • @thulasinaveen5654
      @thulasinaveen5654 3 ปีที่แล้ว +2

      Thippa thiga kasayama Andi meru thisukundhi

    • @omom7834
      @omom7834 3 ปีที่แล้ว +1

      @@kumary777 enni leaves veskovali.. Andi kashayam lo

    • @kumary777
      @kumary777 3 ปีที่แล้ว +4

      @@omom7834 nenu aithe 5 leaves pasaru tisukunna

  • @veerakishore8046
    @veerakishore8046 3 ปีที่แล้ว +76

    మా అమ్మ గారు ఏ మెడిసిన్ వాడకుండానే తిప్పతీగ ఆకులు తినడం వలన తగ్గింది దానితో పాటు తేనె నిమ్మరసం తాగారు ఆ దేవుడు ప్రక్రుతి మనకు ఇచ్చిన వరం..🙏

    • @LeeluShankar
      @LeeluShankar 3 ปีที่แล้ว +1

      How many times kashayam thagaru. Yaela prepare chysaru koncham explain chyandi.

    • @veerakishore8046
      @veerakishore8046 3 ปีที่แล้ว +3

      @@LeeluShankar ఆ ఆకులు ఉదయం తినేవారు దానితో పాటు ఉదయం సాయంత్రం ఆకులు నీటిలో మరగ పెట్టి నీరు తాగేవారు

    • @prasady5316
      @prasady5316 3 ปีที่แล้ว +2

      Sir give me phone number whatsup number sir please

    • @prasady5316
      @prasady5316 3 ปีที่แล้ว

      Sir give me what's up number

    • @gedalaarjanna2332
      @gedalaarjanna2332 3 ปีที่แล้ว

      @@prasady5316 ..

  • @Kalyansubbutechnewschannel
    @Kalyansubbutechnewschannel 3 ปีที่แล้ว +101

    మీరు మా తెలుగు వారు కావడం మా పూర్వ జన్మ లో ఏదో పుణ్యం చేసిఉంటాము. ధన్యవాదాలు సర్ గారు

  • @rssrinivas4552
    @rssrinivas4552 หลายเดือนก่อน +2

    అందరూ శాకాహారం తింటూ తిప్ప తీగ టాబ్లెట్ రోజూ వేసుకుంటే ఇక హాస్పిటల్స్ మొత్తం మూత పడటం ఖాయం. జోక్ కాదు సీరియస్ గా చెప్తున్నా ❤❤

  • @dathaasree1227
    @dathaasree1227 3 ปีที่แล้ว +6

    డా ఎమెస్ రాజు గారు ఇంత క్లుప్తంగా దృష్య బొమ్మలు తో మీరు ఇంత వివరంగా చెప్పారు సామాన్య విషయం కాదు.
    ఆ వైధ్యనాదుడు మీకు మరింత ఆరోగ్యం శక్తిని ప్రసాదించి ప్రజలను ఇలాగే ఆరోగ్యవంతులుగా ఉంచాలని కోరుకుంటు కృతజ్ఞతలు.

  • @PSR1966
    @PSR1966 3 ปีที่แล้ว +20

    తిప్పతీగ ను గురించి మంచి విలువైన మరియు ఉపయోగకరమైన సమాచారం తెలియచేసారు. మీకు ధన్యవాదములు 🙏🙏

  • @Iskilla
    @Iskilla 3 ปีที่แล้ว +4

    Scientific పదజాలంతో చక్కగా వివరించారు...ప్రకృతి ఆరాధ్యులు..సత్యనారాయణ గారికి వందనాలు..ఏదైనా సందేహాలుంటే..మీ..మన చానల్ చూసిన తర్వతనే పాటిస్తాను.గురువు గారు

  • @ArshadArshad-lu9ot
    @ArshadArshad-lu9ot 3 ปีที่แล้ว +34

    ఆనందయ ఇంటి వెనుక. 20 ఎకరాల లో తిప తీగ పంట సాగు చేసినాడు

  • @krishnakumarbhupathi8351
    @krishnakumarbhupathi8351 3 ปีที่แล้ว +50

    అమృతవల్లి అమృత గుణాలను రాజు గారు వివరించిననంత అద్భుతముగా నాకు తెలిసినంతలొ ఎవరూ వివరించలేదు. రాజు గారికి ధన్యవాదాలు.

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 3 ปีที่แล้ว +23

    నమస్తే రాజు గారు, మీ సలహాల వల్లనే మేము ఆరోగ్యం గా ఉన్నాము. ఇప్పుడు జనాలకు ఓపిక తక్కువ కావున వీలుంటే మీ వీడియో లను 6 లేదా 7 నిముషాలలో ముగించేందుకు ప్రయత్నించండి. మీకు చెప్పేటంతటి వాణ్ని కాను. Thank u

    • @srinivasareddy2898
      @srinivasareddy2898 3 ปีที่แล้ว +2

      కొట్టే, కట్టే, తెచ్చే అన్నట్టు చెప్పేస్తే.. సంపూర్ణ సమాచారం మనకు అందించలేరు. సామాన్య వ్యక్తిని కూడా విఙ్ఞానవంతులుగా తీర్చిదిద్ది ఆరోగ్యవంతులుగా చేయాలనేదే
      " రాజు " గారి ధ్యేయం. అందుకే ఆయన వీడియోలో .. కొంచెం లెన్తు అనిపిస్తుంది. కొంచెం ఓర్పుతో వినడానికి , పాటించడానికి ప్రయత్నిస్తే జీవితం ఆనందమయం అవుతుంది.

    • @rajugandarla1868
      @rajugandarla1868 ปีที่แล้ว

      Meeru skip chesi chudandi... maku reason kavali, information clarity ga chakkaga chepthunnaru...

  • @RajaMunagapati
    @RajaMunagapati 3 ปีที่แล้ว +61

    Sir, తిప్పతీగ గురించి చాలా మంచి సమాచారాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు.

    • @venkateswararaopullepu8427
      @venkateswararaopullepu8427 3 ปีที่แล้ว +6

      మా రాజు గార్కి ధన్యవాదాలు అందరూ మంచిది అంటారు గానీ అది ఎలా అనేది చెప్పరు మీరు సవివరంగా చెప్పారు మేమందరమూ దీనిని వాడతాము.

    • @SBGarmy_2024
      @SBGarmy_2024 3 ปีที่แล้ว +1

      @@venkateswararaopullepu8427
      Ba. JM. Haa ji

    • @pratapkumar3165
      @pratapkumar3165 3 ปีที่แล้ว

      Very good information Sir

    • @motamarrihemaasritha1811
      @motamarrihemaasritha1811 3 ปีที่แล้ว

      k I'm

    • @chilukuriakhilesh4747
      @chilukuriakhilesh4747 3 ปีที่แล้ว +1

      Good massage

  • @hemalatham4344
    @hemalatham4344 3 ปีที่แล้ว +2

    Very very well explained sir..Danyavadamulu🙏🙏🙏

  • @yellarathaiah6761
    @yellarathaiah6761 2 ปีที่แล้ว +10

    Sir, you gave an excellent scientific background for Tippatega. I make kashayam from the stem of tippateega because it has more medicine than leaf. I consume only 20 minutes of kashayam. When I took 50 minutes l had loose motions. The dose is important. Rathaiah Bella, Retd. Prof. Plant Pathology

  • @sudhakar_rayudu
    @sudhakar_rayudu 3 ปีที่แล้ว +11

    మిత్రులు అందరికి చిన్న విజ్ఞప్తి. రాజుగారు చెప్పినట్టు తిప్పతీగ చాలా ఔషధ గుణాలు కలిగినది. కానీ అచ్చం తిప్పతీగలా వుండే వేరే తీగ కూడా ఒకటి వున్నది.కాబట్టి మిత్రులు తిప్పతీగ ఎలా వుంటాధో బాగా తెలుసుకుని వాడవలసిందిగా నా మనవి.

    • @Vikramasena1984
      @Vikramasena1984 3 ปีที่แล้ว +1

      చూర్ణం కొన్న ఎలా వాడాలి, రోజు వాడవచ్చా? Age limit ఉంద?

    • @manahyderbad8214
      @manahyderbad8214 ปีที่แล้ว

      రోజు ఒక చెంచాడు గ్లాస్ నీళ్లలో మరిగించి తాగండి👍

    • @chandanamiyapuram9274
      @chandanamiyapuram9274 ปีที่แล้ว

      Pp

  • @kumarkoppisetti3216
    @kumarkoppisetti3216 3 ปีที่แล้ว +22

    సత్యనారాయణ రాజుగారు
    తిఫతీగ. గురించి చాలా మంచి
    మంచి సమాచారం అందించారు
    మీకునా ధన్యవాదములు

  • @rajeswaraprasadbussetti4231
    @rajeswaraprasadbussetti4231 2 ปีที่แล้ว +3

    I stayed in Raju gari Vijayawada ashram for 15 days, raju garu was available every day🙏 Enjoyed a lot

  • @gowrimanohar33
    @gowrimanohar33 3 ปีที่แล้ว +2

    🍎🍎Jai Gurudev. Guruji thank you very much for giving valuable information on Guduchi. We will follow. 🙏

  • @sudhakarsudhakar5831
    @sudhakarsudhakar5831 3 ปีที่แล้ว +18

    , తిప్పతీగ గురించి వివరాలు చెప్పి నందుకు ధన్యవాదములు సార్ 🌹🌹🙏🙏❤❤

  • @dbrahmanandam
    @dbrahmanandam 3 ปีที่แล้ว +10

    Sr
    Your selfless service to himanity is unmatched.
    Long live sr
    Long live sr
    Long live sr.
    You are really modern Dhanvathari.
    Regards
    Brahmanandam
    Bangalore

  • @sivasrisankarapriyakothala4791
    @sivasrisankarapriyakothala4791 3 ปีที่แล้ว +2

    అమృత వల్లి అనగా...తిప్ప తీగ ప్రయోజనం పేర్కొన్నారు. ధన్య వాదములు మీకు!

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 3 ปีที่แล้ว +2

    Dr మంతెన రాజు గారికి పకృతి డాక్టర్ గాచాలా సంవత్సరాలు పట్టింది కానీ ఆనందయ్యా గారికి కరోనా కి నాటు మందు కనిపెట్టి పది రోజుల్లోనే చాలా సూపరిచితులయ్యారు అందరికి. కానీ మంతెన రాజు గారు దేవుడు తో సమానం నాకు 🙏

  • @panchajanya1969
    @panchajanya1969 3 ปีที่แล้ว +3

    చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు డాక్టర్ గారు ధన్యవాదాలు 🙏🏽

  • @snljichanti9121
    @snljichanti9121 3 ปีที่แล้ว +3

    Thank you sir 🙏 for greater clarity of thipatheega..... one doubt shall we thippatheega juice with 🍋 lemon juice

  • @bhanu9979
    @bhanu9979 3 ปีที่แล้ว +1

    Thanks doctor Raju garu🙏🙏💐🌹💐👍

  • @gorlesamuelraj3639
    @gorlesamuelraj3639 ปีที่แล้ว

    రాజు గారు నమస్కారం సార్ మీరు తిప్పతీగ గురించే చాలా విషయాలు తెలుసు కున్నాం అందుకు మీకు మా వందనాలు తమ నుండి చిన్ని సలహా నాభార్యకు కారోనా 2వ డోస్ వేసుకున్నా వారం నుండి జాయింట్ పెయిన్స్ వచ్చాయి
    కాని ఎన్నో ఇంగ్లీష్ మందులు ఆర్వేదం మందులు వాడితిమి కాని ఏ మాత్రం తగ్గలేదు మీరు ఏదయినా సలహా ఇస్తారని ఆశిస్తా ఉన్నాను థాంక్యూ సార్

  • @deekshithasowdamini7546
    @deekshithasowdamini7546 3 ปีที่แล้ว +3

    Thank u very much sir.nice explanation

  • @vishal.shanigarap8606
    @vishal.shanigarap8606 3 ปีที่แล้ว +3

    Dhanyavadhamulu doctor garu 🙏🙏🙏🙏

    • @umamaheswart6144
      @umamaheswart6144 3 ปีที่แล้ว

      👏👏👏👏👏👏👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallakamala4610
    @mallakamala4610 3 ปีที่แล้ว +2

    Doctor garu good information thank you so much 🙏

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 3 ปีที่แล้ว +2

    Thank you sir a lot of information sharing forll people about tippatiga sir.

  • @ssrinivas4414
    @ssrinivas4414 3 ปีที่แล้ว +14

    Good information sir , Thank you sir

  • @maheshh5026
    @maheshh5026 3 ปีที่แล้ว +3

    ఇక corporate hospital పని గోవిందా... థాంక్స్ sir మీరు బాగా వివరించారు

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 3 ปีที่แล้ว

    తిప్ప తీగ మా దగ్గర ఉంది,కావాలంటే ఇస్తాను చాలా అరుదుగా దొరుకుతుంది, ఆనందయ్య గారు వాడే ,కరోనా ముందుకి చాలా కీలకం ఇది, కాల్ మీ

  • @uthurupraveen1815
    @uthurupraveen1815 หลายเดือนก่อน +1

    Salute మీకు మీ విలువైన సమాచారం కి

  • @rajeshamchowenapally8077
    @rajeshamchowenapally8077 3 ปีที่แล้ว +7

    Namaskaaram gurugaaru 🙏
    Ye visayam gurinchi ayina clarity raavalante mi kanna baaga yevaru vivarinchaleru

  • @mohanakrishnachinnam2860
    @mohanakrishnachinnam2860 3 ปีที่แล้ว +21

    Explanation super sir🙏🙏🙏🙏

  • @bhaskharreddyappalareddy4856
    @bhaskharreddyappalareddy4856 3 ปีที่แล้ว +1

    Good information given dr. Gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalavathidoragallu985
    @kalavathidoragallu985 2 ปีที่แล้ว

    Namasthe Guruvu Garu Thank You Very Much Sir Very Valuable Information Itcharu

  • @padmaparuchuri6166
    @padmaparuchuri6166 3 ปีที่แล้ว +6

    ఒక మంచి విషయాన్ని చదువు లేని సామాన్యులకు కూడా వివరంగా అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు తప్ప ఎవరూ చెప్పలేరు..చాలా చాలా బాగా చెప్పారు..🙏

    • @vendoorparasu2438
      @vendoorparasu2438 3 ปีที่แล้ว

      உன்மை.மிக அருமை

    • @srinivasareddy2898
      @srinivasareddy2898 3 ปีที่แล้ว

      అదే రాజుగారి ప్రత్యేకత!

  • @eswarammagannabatula8765
    @eswarammagannabatula8765 3 ปีที่แล้ว +3

    Thank you so much... Guruji 🙏🙏🙏🙏🙏

  • @lathasrisri5328
    @lathasrisri5328 3 ปีที่แล้ว +2

    Meeru tappa inkevaru edi clarity ga cheparu Dr Garu meku Chala Chala thanks 🙏🙏

  • @veerugoud9685
    @veerugoud9685 3 ปีที่แล้ว +1

    👋👋 good explanation for our good health thank you sir 🌹🌹🌹🌹🌹

  • @mounikamittapally2039
    @mounikamittapally2039 3 ปีที่แล้ว +21

    Excellent explanation docter gaaruuuu...

  • @syedshukur1699
    @syedshukur1699 3 ปีที่แล้ว +5

    Well said sir,
    U r dynamic in naturopathic medicine.
    Ur fan

    • @chaitanyakrishna8177
      @chaitanyakrishna8177 2 ปีที่แล้ว

      Aunu bhayya vaccine veskunnara. Mee family vallu? Veskunte ilanti sollu cheppaku

  • @shashikala-qw1po
    @shashikala-qw1po 3 ปีที่แล้ว +2

    Sir khader vali garu cheppe Sparta patra kashayalu
    Garika
    Tulasi
    Tippa teega
    Kanuga
    Patri
    Vepa
    RAVI gurinchi videos cheyandi

  • @sitaramayyagarimanavarallu
    @sitaramayyagarimanavarallu 3 ปีที่แล้ว

    Mana intilo kuda chala easy ga peruguthundi, plant it, very helpful to health

  • @margamsahitya
    @margamsahitya 3 ปีที่แล้ว +8

    తిప్ప తీగ ఉపయోగాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సర్

  • @sumanasrimacha5323
    @sumanasrimacha5323 3 ปีที่แล้ว +17

    Namaskaram doctor garu 🙏

  • @rknaidu6636
    @rknaidu6636 3 ปีที่แล้ว

    చాలా సంతోషంగా ఉంది సార్ సూపర్ మీరు చెప్పే అన్ని నేను పాకిస్తాన్ తిప్పతీగ మీద నాకు ఎన్నో డౌట్ లు ఉన్నాయి సార్ అవే మీ ద్వారా తీరాయి సార్ ధన్యవాదములు

  • @rooplata6226
    @rooplata6226 3 ปีที่แล้ว +2

    Thank you sir for this information

  • @shalinimonica8322
    @shalinimonica8322 3 ปีที่แล้ว +4

    Excellent explanation doctor garu

  • @luckyschannel8575
    @luckyschannel8575 3 ปีที่แล้ว +6

    Thank you so much for clarified my doubts Sir 🙏🙏

  • @ramagirirasagna6467
    @ramagirirasagna6467 3 ปีที่แล้ว

    Meeku chala thanks guruvu gaaru chala vivaranga chepparu

  • @KBReddy123
    @KBReddy123 3 ปีที่แล้ว

    Tq. Valuable information for Gudichi 👍

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 3 ปีที่แล้ว +3

    We are most gratitude to you Dr. Sir for giving great information about AANANDAIAH gari Thippa theega usage for boosting Immunity.

  • @apjabdulkalamfoundationwar7921
    @apjabdulkalamfoundationwar7921 3 ปีที่แล้ว +3

    Excellent information sir 🙏

  • @renukakancharla2570
    @renukakancharla2570 3 ปีที่แล้ว +1

    chala chala thanks sir mee sevalu lekinchalenivi maa patla meeru bodhidharma 🙏🙏🙏

  • @sabithareddy5294
    @sabithareddy5294 3 ปีที่แล้ว

    Thanq for the valuable information sir🙏🙏🙏

  • @vishalvarma4010
    @vishalvarma4010 3 ปีที่แล้ว +7

    Sir.. CRP gurinchi detailed video cheyyandi please

  • @vgdevadasdevadas3126
    @vgdevadasdevadas3126 3 ปีที่แล้ว +6

    You are genius Doctor garu your programmes we never miss
    I submit very much gratitude to you Sir 🙏

    • @burraramakrishna3549
      @burraramakrishna3549 3 ปีที่แล้ว

      Aa doctor allopathy, homeona aurvedaa, unaani or herbal prefix Dr after name no degree why

  • @polisittynaveena2552
    @polisittynaveena2552 3 ปีที่แล้ว

    Thank you sir... It's very use ful for me

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 3 ปีที่แล้ว

    Good evening Dr Raju sir, your health tips super sir

  • @chsubbu3031
    @chsubbu3031 3 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు
    🙏🙏🙏🙏🙏🙏

  • @ramprasad-ue5rz
    @ramprasad-ue5rz 3 ปีที่แล้ว +14

    Idhi realisation. Accepted genuinely the greatness of ANANDAYYA

  • @narasimhad5264
    @narasimhad5264 3 ปีที่แล้ว

    తిప్ప తీగ ఆకు లో అమృత రసం ఉందనుటలో సందేహం లేదు చక్కటి సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు 🙏

  • @gsudhakar6301
    @gsudhakar6301 3 ปีที่แล้ว

    Super ga chepparu thank you sir

  • @dayanandp2786
    @dayanandp2786 3 ปีที่แล้ว +9

    Thank You Doctor 🙏

  • @chandukumar2402
    @chandukumar2402 2 ปีที่แล้ว +7

    No words .. Ur Great sir for letting know the good things 🙏

  • @venkateswarareddy1359
    @venkateswarareddy1359 3 ปีที่แล้ว +1

    Sir you are god gifted man to mankind.

  • @kkt9810
    @kkt9810 2 ปีที่แล้ว +2

    Excellent message Sir, Thaaaanq so much Sir

  • @prathyushbharathkumar717
    @prathyushbharathkumar717 3 ปีที่แล้ว +3

    Sir Marvellous message🙏🙏🙏

  • @khaliq5756
    @khaliq5756 3 ปีที่แล้ว +14

    This is the way to explain ayurveda. Now after watching this video no one cannot deny that ayurveda is science. Thanks a lot Manthtena garu for providing us this information.

  • @vishwanathreddyvishwa5002
    @vishwanathreddyvishwa5002 3 ปีที่แล้ว

    ela unnaru sir mee lantivallu samajaniki chala avasaram miru bagundali manchi samacharam iccharu danyavadamulu

  • @bommazee
    @bommazee 3 ปีที่แล้ว

    Thank you very much..🙏🙏🙏

  • @burrayesuratnam1892
    @burrayesuratnam1892 3 ปีที่แล้ว +7

    Great massage thank you

  • @RakeshRahulRoyRRR
    @RakeshRahulRoyRRR 3 ปีที่แล้ว +12

    నాకు బాగా ఇష్తం మైన తిప్ప తీగ గురించి చాలా బాగా వివరించి చెప్పారు 🙏🙏🙏...చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏 సర్....

  • @kishorevampugani3840
    @kishorevampugani3840 3 ปีที่แล้ว +1

    చాలా ఉపయోగకరమైన సమాచారం అందించినందుకు డాక్టర్ గారికి ముందుగా థన్యవాదములు. అయితే పల్లెటూర్లలో తాజాగా దొరికే తీగ అంటే కాండం తీసుకోవాలా లేదా ఆకులు తీసుకోవాలో తెలుపగలరు. ఎందుకంటే ప్రతిచోటా తిప్పతీగ అంటున్నారు కాని ఆకులు గూర్చి ప్రస్తావించడంలేదు.

  • @manjulamottaka8149
    @manjulamottaka8149 3 ปีที่แล้ว

    P
    Thank you for given infermetion sir.
    Present Chala rakala study's chesi inni vunnayani doctor s cheputunnaru. Kani konni Vela years kritame Mana purvikulu manakosam enno rakala vydyalu many tipes of medicine necher lo kanipettaru. Present medicine Kanna purva vydhyame ento goppadi.

  • @powerofkoushalandputin8290
    @powerofkoushalandputin8290 3 ปีที่แล้ว +5

    As a bipc 2nd year student I can relate all those he said

  • @mmanjunadh1584
    @mmanjunadh1584 3 ปีที่แล้ว +33

    Your knowledge is our health sir🙏🙏🙏

    • @ravij1072
      @ravij1072 3 ปีที่แล้ว +1

      Can this be consumed by pregnatnt lady sir ?

    • @awesomegamer9871
      @awesomegamer9871 3 ปีที่แล้ว +1

      @@ravij1072 i guess so. I don’t see any dangers

    • @bhuvanat1244
      @bhuvanat1244 2 ปีที่แล้ว +1

      Your knowledge is our health sir Bhuvanawari 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pediredlaramakrishna1083
    @pediredlaramakrishna1083 3 ปีที่แล้ว +1

    Thanks
    You 🙏🙏👍 Raju garu

  • @yenkinigarinarsingrao957
    @yenkinigarinarsingrao957 3 ปีที่แล้ว +1

    Manchi vishayam chepparu sir

  • @petram110
    @petram110 3 ปีที่แล้ว +10

    Thank you🙏 sir good natural medicine

  • @murugeshn3160
    @murugeshn3160 3 ปีที่แล้ว +28

    చాలా బాగా వివరించారు సర్...ధన్యవాదాలు

  • @nchandrasekar2343
    @nchandrasekar2343 3 ปีที่แล้ว

    Dr chaalaa manchigaa vivarinchaaru🙏

  • @devarajusampathirao6344
    @devarajusampathirao6344 3 ปีที่แล้ว +1

    Thank you Sir.

  • @srinivasaraoreddy2073
    @srinivasaraoreddy2073 3 ปีที่แล้ว +6

    చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు

  • @nerusurao3202
    @nerusurao3202 3 ปีที่แล้ว +14

    It is also Called as “ Amrutha Latha” . Generally Diabetic patients will also consume 3 leafs per day, to get rid of from Sugar.

    • @mahenderreddy6512
      @mahenderreddy6512 3 ปีที่แล้ว

      What do you mean of get rid of sugar? Once you get diabetes it will never cure ofcourse it will be in stable condition if you take less carbs

  • @taralakshml9101
    @taralakshml9101 3 ปีที่แล้ว +1

    🙏👍 Danyavadalu sir

  • @vijayanalluri154
    @vijayanalluri154 3 ปีที่แล้ว +2

    Thank you so much sir for giving the valuable information

  • @sevenmountains9541
    @sevenmountains9541 3 ปีที่แล้ว +78

    పకృతి వై ద్యులకు నమస్కారం.

    • @padmalathabollampally8960
      @padmalathabollampally8960 3 ปีที่แล้ว +2

      Namaskaram doctor Garu thank you so much for your valuable scientific suggestoin

    • @sai-xj7fu
      @sai-xj7fu 3 ปีที่แล้ว

      @@padmalathabollampally8960 😇😇😇

    • @arunasarin2715
      @arunasarin2715 3 ปีที่แล้ว

      Pl explain in hinf

    • @arunasarin2715
      @arunasarin2715 3 ปีที่แล้ว

      Pi explain i hind

  • @maheshcheemala1260
    @maheshcheemala1260 3 ปีที่แล้ว +18

    చాలా బాగా చెప్పారు సార్👌

    • @sidsri134
      @sidsri134 3 ปีที่แล้ว

      Ok thank guruvu garu

  • @ranimallikharjan1517
    @ranimallikharjan1517 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏 thank you very much for your information on tippa teega. Does it site all or

  • @dulapalliindirakumari534
    @dulapalliindirakumari534 ปีที่แล้ว

    Tq so much Raju garu mee program chaalaa baguntayi society Meeru chese E program Chaala use avvutundi as speciallly Naaku chaalaa help avvutundi

  • @ravinderreddykunta1970
    @ravinderreddykunta1970 3 ปีที่แล้ว +40

    తిప్ప తీగ కాండాన్ని తెచ్చి మన ఇంటి లో ఏ చెట్టు మీద వేసినా అది పెరుగుతుంది .దానికి మరణం లేదు

  • @tadi.dhanalakshmitadi.dhan227
    @tadi.dhanalakshmitadi.dhan227 3 ปีที่แล้ว +6

    Namaste Doctor గారు

  • @akulasrinu9345
    @akulasrinu9345 3 ปีที่แล้ว

    thankudoctor

  • @subassingoju2579
    @subassingoju2579 3 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు సార్

  • @shivaiganesh3597
    @shivaiganesh3597 3 ปีที่แล้ว +17

    గురువు గారి పాదాలకి నమస్కారం

  • @ganapatiganapati4125
    @ganapatiganapati4125 3 ปีที่แล้ว +6

    Guruvu gariki padabivandanam🙏

  • @surishettinagaraju9942
    @surishettinagaraju9942 2 ปีที่แล้ว +1

    Good scientific information about tippsteega thank you sir