@@Manjoor-z9f తీతుకు 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
@@Manjoor-z9f తీతుకు 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
@gajjisampath9959 అది నా వృత్తి ధర్మం టాక్టర్ గాని డ్రమ్స్ గాని మేము స్వయంగా కొన్నాము కానీ మీలాగా దేవుని అడ్డుపెట్టుకొని యేసు క్రీస్తు దేవుడు కాదు అని అబద్ధాలు చెప్పను అది తెలుసుకో ఫస్ట్ తెలియకపోతే నా గురించి భగవాన్ దాస్ ని బొంకూరి జాను ని అడుగు వాళ్ళు చెప్తారు నా గురించి
🙏
Super ga vakyam cheputhunaru Anna meku satee leru,,😮
ప్రకటన గ్రంథం 5:13
అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగావాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.🌹దీనికి వివరణ ఇవ్వండి 🌹
అయ్యో..! !! బ్రదర్ ఈ వాక్యం బైబిలు ల్లో లేనట్లు చూడాలి...చదవాలి...
@heidi...2137 మీకు తెలుసా? తెలియదా?
@@Manjoor-z9f తీతుకు 2:13
అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
@@Manjoor-z9f తీతుకు 2:13
అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
Too good bro,vandhanalu.
మీకు చేతనైతే వాక్యం చెప్పండి కిస్మిస్ అని వెటకారాలు వ్యంగ్యాలు ఏంటి?
Durbodha....keep him away
ఏం నువ్వు నమ్ముకున్న దేవుడు చేతకాని వాడే నీ కుర్చీ దిగాడ భూమి మీదకు రాడా
మెసేజ్ వచ్చే వరకు ఆగేలా లేవు గా!
నీకు దేవుని గురించి సరిగ్గా తెలియదు ట్రాక్టర్ గురించి డ్రమ్స్ గురించి కూడా సరిగ్గా తెలియదు ప్రతిదీ పూర్తిగా తెలుసుకుని కామెంట్ పెట్టు బ్రదర్
@gajjisampath9959 నీకు తెలుసా దేవుని గురించి
@@gajjisampath9959 నీకు తెలిస్తే తండ్రి అయిన దేవుడు ఎవరు ఆయన పేరు ఏమిటి