Very powerful Hanuman Badabanala stotram with Telugu lyrics || Vadvanal Stotra || By Taalapatram

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • #HanumanBadabanalaSthotram #Vadvanalstotra #Anjaneya
    Vocals : Ram Mohan
    శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం (Sri Hanuman Badabanala Stotram)
    ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషిః శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సమస్త రోగ ప్రశమనార్ధం ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సమస్త పాపక్షయార్ధం శ్రీ సీతా రామచంద్ర ప్రీత్యర్ధం హనుమద్భడబానల స్తోత్ర జప మహం కరిష్యే ||
    ఓం హ్రాం హ్రీం ఓం నమోభగవతే శ్రీ మహా హనుమతే ప్రకట పరాక్రమ సకల దిక్మండల యశోవితాన ధవళీ కృత, జగత్రిత్రయ వజ్రదేహ, రుద్రావతార, లంకాపురి దహన, ఉమాఅనలమంత్ర, ఉదధి బంధన, దశశిరః కృతాంతక, సీతాశ్వాసన, వాయుపుత్ర, అంజనీ గర్బసంభూత, శ్రీ రామ లక్ష్మణానందకర, కపిసైన్య ప్రాకార, సుగ్రీవసాహా య్యకరణ, పర్వతోత్పాటన, కుమార బ్రహ్మ చారిన్, గంభీరనాథ సర్వపాప గ్రహవారణ, సర్వ జ్వరోచ్చాటన డాకినీ విద్వంసన ||
    ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా వీరాయ, సర్వ దుఃఖనివారణాయ, గ్రహమండల, భూత మండల, సర్వ పిశాచ మండలోచ్చాటన భూత జ్వరై, కాహిక జ్వర, ద్వాహిక జ్వర, త్రాహిక జ్వర, చాతుర్ధిక జ్వర, సంతాప జ్వర, విషమ జ్వర, తాప జ్వర, మహేశ్వర వైష్ణవ జ్వరాన్ చింది చింది, యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ, ఓం హ్రాం హ్రీం నమో భగవతే శ్రీ మహా హనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి, ఓం హం, ఓం హం, ఓం హం, ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే, శ్రవణ చక్షుర్భూతానం, శాకినీ డాకినీ విషమ దుష్టానాం, సర్వ విషం హర హర, ఆకాశం భువనం, భేదయ భేదయ, ఛేదయ ఛేదయ, మారయ మారయ, శోషయ శోషయ, మోహయ మోహయ, జ్వాలాయ జ్వాలాయ, ప్రహారయ ప్రహారయ, సకల మాయాం, భేదయ భేదయ, ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే సర్వగ్రహో చ్చాటన పరబలం, క్షోభయ క్షోభయ, సకల బంధన మోక్షణం కురు కురు, శిరఃశూల, గుల్ప్హశూల, సర్వశూల నిర్మూలయ నిర్మూలయ, నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక కాళియాన్ యక్షకుల, జలగత బిలగత, రాత్రిమ్చర దివాచర సర్వాన్నిర్విషం కురు కురు స్వాహా, రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిధ్యాచ్చేదయ చేదయ, స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాః, ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ, సర్వశత్రూన్నాశయ నాశయ, అసాధ్యం సాదయ సాదయ హుం ఫట్ స్వాహా

ความคิดเห็น • 2.8K

  • @sindavalambasava838
    @sindavalambasava838 20 วันที่ผ่านมา +12

    నాలోని భయాన్ని, అనారోగాన్ని, చెడు ఆలోనాల్ని తొలిగించు స్వామి. 😢

  • @77gkrishg
    @77gkrishg 2 หลายเดือนก่อน +14

    జై శ్రీరామ్
    జై హనుమాన్
    🙏🙏🙏🙏🙏

  • @umamaheswararaop3877
    @umamaheswararaop3877 3 หลายเดือนก่อน +19

    Maa family antha full happy gaa vundaytattu chooduyya

  • @konduri.manikanta3507
    @konduri.manikanta3507 4 หลายเดือนก่อน +13

    Swami anjaneya nalo vunna manasika otthidi tolaginchu swami.nalo vunna bayyani poggottu tandri.neeve raksha hanuman.jai hanuman.veera hanuman.

  • @srivani2676
    @srivani2676 8 หลายเดือนก่อน +25

    నాకు మిడ్ నైట్ గ్యాస్ ఫామ్ అయ్యే చాలా ఇబ్బంది పడ్డాను సిరప్ వేసుకున్నా కూడా తగ్గలేదు అప్పుడు ఈ స్తోత్రం విన్నాను ఇది పూర్తయ్యేలోపే నాకు చాలా రిలీఫ్ వచ్చింది జై హనుమాన్ జైశ్రీరామ్

  • @Rkvillegevip
    @Rkvillegevip 2 ปีที่แล้ว +84

    నాకు హనుమాన్ హబయం ఈచరు అంత ఇంకా అన్ని విజయాలే నాకు ఆరోగ్యం మంచిగా చేసారు
    Full energetic gaa

    • @sanju2444
      @sanju2444 ปีที่แล้ว +3

      థాంక్ యు

  • @ramamanohar5202
    @ramamanohar5202 3 ปีที่แล้ว +161

    ఈ స్తోత్రం వినుటుంటే మహా హనుమాన్ ఎదురుగా కూర్చొని నేను ఏ విధంగా ఎన్నింటినుంచి రక్షిస్తా అని అభయం ఇస్తున్నట్లు అనిపించింది. ఇంత ప్రస్ఫూటం గా స్తోత్రం గానం చేసిన వారు అభినందనీయులు

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 ปีที่แล้ว +59

    భగవంతునిపై ప్రేమతో ఏ పని చేసినా అది ఉత్తమంగా ఉంటుంది
    నీ రాగం మీ గానం చాలా ఉత్తమంగా ఉంది

    • @sd170
      @sd170 8 หลายเดือนก่อน

      జై శ్రీరామ జై శ్రీరామజై శ్రీరామ

  • @madhavaraos4812
    @madhavaraos4812 3 ปีที่แล้ว +112

    మీ గొంతు అద్బుతం గా ఉంది, ఎన్ని సార్లు విన్నా కూడా మళ్లీ వినాలని ఉంది. ఇప్పటికీ చాల సార్లు విన్నా ను. వెనుక music కూడా అధ్భుతం.🙏

  • @kethawathsharada4996
    @kethawathsharada4996 ปีที่แล้ว +6

    Jai Hanuman na kuturi kapuram kapadu thandri putrasanthanam mariyu kodukuku cheyutanivvu swamy ayurarogyanni prasadinchu vayu putra

  • @ramamanohar5202
    @ramamanohar5202 2 ปีที่แล้ว +43

    ఎంత సుస్పష్ట ఉచ్చారణ, చదివిన వారికి కృతజ్ఞతలు స్తోత్రం ఎలా చదవాలో గైడెన్స్ ఇచ్చినట్లు అనిపించింది 🙏🙏❤🌹

    • @naths1229
      @naths1229 9 หลายเดือนก่อน +1

      Very TRUE. Really great.

    • @nagamaninagasani5452
      @nagamaninagasani5452 5 หลายเดือนก่อน

      ​@@naths1229😮😮😮😮😮😮😮😮

  • @ramamanohar5202
    @ramamanohar5202 2 ปีที่แล้ว +69

    తాళపత్ర వారికి ఈ స్తోత్రం అందించినందుకు ధన్యవాదములు, మరన్ని ఇదే పండితులతో అందించ ప్రార్ధన 🙏🙏

  • @suryakalyanamjhansilakshmi63
    @suryakalyanamjhansilakshmi63 ปีที่แล้ว +10

    నేను పోగొట్టుకున్నవి చాలా ఉన్నాయి నా బిడ్డను అయినా నా దగ్గరికి చేస్తూ స్వామి

  • @haribabugudla763
    @haribabugudla763 10 หลายเดือนก่อน +3

    శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నాకు ఆక్సిడెంట్ వల నా కుడి కాలు ఫ్రాక్చర్ అయింది, ఇదివరకు లాగా త్వరలో బాపడేలాగా చెయ్యగలరు అని ప్రార్థన స్వామి 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

  • @sampath9sampath823
    @sampath9sampath823 4 หลายเดือนก่อน +8

    జై హనమాన్ జై జై శ్రీరామ్

  • @gaddamrajukumar6836
    @gaddamrajukumar6836 2 ปีที่แล้ว +36

    స్వామి మీ గొంతు చాలా బాగుంది చాలా బాగా పాడారు ఎన్నిసార్లు విన్న మళ్లీ వినాలనిపిస్తుంది
    🙏జై శ్రీరామ్ 🙏జై హనమాన్ 🙏

    • @ksrinivasulu2289
      @ksrinivasulu2289 ปีที่แล้ว

      Swami,meeru,chalabagapadaru,very,like,1000000,,unchavalenani,vnpinchavalenanikoruchunnanu,
      ,sarlu,thanks,ilanlibakti,vi,

    • @Anitha788
      @Anitha788 ปีที่แล้ว

      Yenni sarlu chadavali.naku face meda allergy laga vachindi.medicine vadinqnta sepu baguntindi.3 years nunchi medicine vadutunna.naku ma athagarinti vallu yedo chesarani doubt.nenu yenni sarlu chadavali roju

  • @vj0509
    @vj0509 3 ปีที่แล้ว +13

    ಓಂ ಅಸ್ಯ ಶ್ರೀ ಹನುಮದ್ಬಡಬಾನಲ ಸ್ತೋತ್ರ ಮಹಾಮಂತ್ರಸ್ಯ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಋಷಿಃ, ಶ್ರೀ ಬಡಬಾನಲ ಹನುಮಾನ್ ದೇವತಾ, ಮಮ ಸಮಸ್ತ ರೋಗ ಪ್ರಶಮನಾರ್ಥಂ ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಾಭಿವೃದ್ಧ್ಯರ್ಥಂ ಸಮಸ್ತ ಪಾಪಕ್ಷಯಾರ್ಥಂ ಶ್ರೀಸೀತಾರಾಮಚಂದ್ರ ಪ್ರೀತ್ಯರ್ಥಂ ಹನುಮದ್ಬಡಬಾನಲ ಸ್ತೋತ್ರ ಜಪಂ ಕರಿಷ್ಯೇ |
    ಓಂ ಹ್ರಾಂ ಹ್ರೀಂ ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀಮಹಾಹನುಮತೇ ಪ್ರಕಟ ಪರಾಕ್ರಮ ಸಕಲ ದಿಙ್ಮಂಡಲ ಯಶೋವಿತಾನ ಧವಳೀಕೃತ ಜಗತ್ತ್ರಿತಯ ವಜ್ರದೇಹ, ರುದ್ರಾವತಾರ, ಲಂಕಾಪುರೀ ದಹನ, ಉಮಾ ಅನಲಮಂತ್ರ ಉದಧಿಬಂಧನ, ದಶಶಿರಃ ಕೃತಾಂತಕ, ಸೀತಾಶ್ವಾಸನ, ವಾಯುಪುತ್ರ, ಅಂಜನೀಗರ್ಭಸಂಭೂತ, ಶ್ರೀರಾಮಲಕ್ಷ್ಮಣಾನಂದಕರ, ಕಪಿಸೈನ್ಯಪ್ರಾಕಾರ ಸುಗ್ರೀವ ಸಾಹಾಯ್ಯಕರಣ, ಪರ್ವತೋತ್ಪಾಟನ, ಕುಮಾರ ಬ್ರಹ್ಮಚಾರಿನ್, ಗಂಭೀರನಾದ ಸರ್ವಪಾಪಗ್ರಹವಾರಣ, ಸರ್ವಜ್ವರೋಚ್ಚಾಟನ, ಡಾಕಿನೀ ವಿಧ್ವಂಸನ,
    ಓಂ ಹ್ರಾಂ ಹ್ರೀಂ ಓಂ ನಮೋ ಭಗವತೇ ಮಹಾವೀರಾಯ, ಸರ್ವದುಃಖನಿವಾರಣಾಯ, ಸರ್ವಗ್ರಹಮಂಡಲ ಸರ್ವಭೂತಮಂಡಲ ಸರ್ವಪಿಶಾಚಮಂಡಲೋಚ್ಚಾಟನ ಭೂತಜ್ವರ ಏಕಾಹಿಕಜ್ವರ ದ್ವ್ಯಾಹಿಕಜ್ವರ ತ್ರ್ಯಾಹಿಕಜ್ವರ ಚಾತುರ್ಥಿಕಜ್ವರ ಸಂತಾಪಜ್ವರ ವಿಷಮಜ್ವರ ತಾಪಜ್ವರ ಮಾಹೇಶ್ವರ ವೈಷ್ಣವ ಜ್ವರಾನ್ ಛಿಂದಿ ಛಿಂದಿ, ಯಕ್ಷ ರಾಕ್ಷಸ ಭೂತಪ್ರೇತಪಿಶಾಚಾನ್ ಉಚ್ಚಾಟಯ ಉಚ್ಚಾಟಯ,
    ಓಂ ಹ್ರಾಂ ಹ್ರೀಂ ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀಮಹಾಹನುಮತೇ,
    ಓಂ ಹ್ರಾಂ ಹ್ರೀಂ ಹ್ರೂಂ ಹ್ರೈಂ ಹ್ರೌಂ ಹ್ರಃ ಆಂ ಹಾಂ ಹಾಂ ಹಾಂ ಔಂ ಸೌಂ ಏಹಿ ಏಹಿ,
    ಓಂ ಹಂ ಓಂ ಹಂ ಓಂ ಹಂ ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀಮಹಾಹನುಮತೇ ಶ್ರವಣಚಕ್ಷುರ್ಭೂತಾನಾಂ ಶಾಕಿನೀ ಡಾಕಿನೀ ವಿಷಮ ದುಷ್ಟಾನಾಂ ಸರ್ವವಿಷಂ ಹರ ಹರ ಆಕಾಶ ಭುವನಂ ಭೇದಯ ಭೇದಯ ಛೇದಯ ಛೇದಯ ಮಾರಯ ಮಾರಯ ಶೋಷಯ ಶೋಷಯ ಮೋಹಯ ಮೋಹಯ ಜ್ವಾಲಯ ಜ್ವಾಲಯ ಪ್ರಹಾರಯ ಪ್ರಹಾರಯ ಸಕಲಮಾಯಾಂ ಭೇದಯ ಭೇದಯ,
    ಓಂ ಹ್ರಾಂ ಹ್ರೀಂ ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀಮಹಾಹನುಮತೇ ಸರ್ವಗ್ರಹೋಚ್ಚಾಟನ ಪರಬಲಂ ಕ್ಷೋಭಯ ಕ್ಷೋಭಯ ಸಕಲಬಂಧನ ಮೋಕ್ಷಣಂ ಕುರು ಕುರು ಶಿರಃಶೂಲ ಗುಲ್ಮಶೂಲ ಸರ್ವಶೂಲಾನ್ನಿರ್ಮೂಲಯ ನಿರ್ಮೂಲಯ
    ನಾಗ ಪಾಶ ಅನಂತ ವಾಸುಕಿ ತಕ್ಷಕ ಕರ್ಕೋಟಕ ಕಾಳೀಯಾನ್ ಯಕ್ಷ ಕುಲ ಜಲಗತ ಬಿಲಗತ ರಾತ್ರಿಂಚರ ದಿವಾಚರ ಸರ್ವಾನ್ನಿರ್ವಿಷಂ ಕುರು ಕುರು ಸ್ವಾಹಾ,
    ರಾಜಭಯ ಚೋರಭಯ ಪರಯಂತ್ರ ಪರಮಂತ್ರ ಪರತಂತ್ರ ಪರವಿದ್ಯಾ ಛೇದಯ ಛೇದಯ ಸ್ವಮಂತ್ರ ಸ್ವಯಂತ್ರ ಸ್ವವಿದ್ಯಃ ಪ್ರಕಟಯ ಪ್ರಕಟಯ ಸರ್ವಾರಿಷ್ಟಾನ್ನಾಶಯ ನಾಶಯ ಸರ್ವಶತ್ರೂನ್ನಾಶಯ ನಾಶಯ ಅಸಾಧ್ಯಂ ಸಾಧಯ ಸಾಧಯ ಹುಂ ಫಟ್ ಸ್ವಾಹಾ |
    ಇತಿ ಶ್ರೀ ವಿಭೀಷಣಕೃತ ಹನುಮದ್ಬಡಬಾನಲ ಸ್ತೋತ್ರಮ್ |

  • @MentaSubramanyam
    @MentaSubramanyam ปีที่แล้ว +10

    శ్రీ రామ జయరామ జయజయరామ 🌹🙏 శ్రీ హనుమజయహనుమజయజయహనుమ🌺🙏 శ్రీ రామ దూతం శిరసా నమామి 🥀🌷 జై శ్రీరామ్ 🌺🌹🙏🙏🙏🙏🙏

  • @tammishettysatyanarayana6446
    @tammishettysatyanarayana6446 ปีที่แล้ว +3

    Jai.sreeram.jai.sreeram.jaihanmakijai.jaihanmakijai🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @kambalaparasuram7051
    @kambalaparasuram7051 ปีที่แล้ว +11

    జై శ్రీ రామ్ జై హనుమాన్

  • @user-rz9hj2dk4p
    @user-rz9hj2dk4p ปีที่แล้ว +5

    వృశ్చిక రాశిలో శని లగ్నం అనురాధ నక్షత్రములో సోమవారం సాయంత్రం పుట్టిన నేను ఊహ తెలిసినప్పటి నుండి కష్టాలు ప్రమాదాలు ఇంకా ఈ భూమిపై మానవుడు ఎన్ని పడాలో ఎని అనుభవించాలి మొత్తం అయిదు పదలకే ముగిసినాయి ఈభూమి పై ఉండాలంటే విసుగు నాలాగే పుట్టిన మిగతా వారినైనా కాలభైరవుడు ఈ లోకపు వాసనలనుండి కాపాడాలని నా ప్రార్ధన ఓం శాంతిః శాంతిః

    • @santu5757
      @santu5757 หลายเดือนก่อน

      Date of birth enti bro..??

    • @user-rz9hj2dk4p
      @user-rz9hj2dk4p หลายเดือนก่อน

      @@santu5757 December 4 Monday evening 1972

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 4 หลายเดือนก่อน +4

    Jai Shree Ram Jai Hamuman 🙏🏻🙏🏻🙏🏻

  • @divinelyguided2195
    @divinelyguided2195 3 ปีที่แล้ว +19

    Hanumanji protect me from every wizard n witches burn them n their witchcraft. Remove me n my house from bhanumati or narson practices. So be it! So it is.

  • @swapnagoud8372
    @swapnagoud8372 2 หลายเดือนก่อน +2

    జై శ్రీరమ్ జై హనుమాన్🚩🙏🙏

  • @thandramohan8168
    @thandramohan8168 2 ปีที่แล้ว +23

    ధన్యవాదములు ఇంకా ఇలాంటి పబ్లిక్.. ప్రశాంతత. కు అందించగలరు 🙏🌹🌹

  • @sudhadevi-pv9xb
    @sudhadevi-pv9xb 8 วันที่ผ่านมา

    మీ దయ అందరిపై వుండాలి తండ్రి అనంత కోటి పాదాభివందనాలు

  • @rameshchallagundla7744
    @rameshchallagundla7744 3 ปีที่แล้ว +14

    Jaiboloramabakthahanumankijai🙏🌹🌾🙏🌹

  • @divinelyguided2195
    @divinelyguided2195 3 ปีที่แล้ว +11

    Hanuman deva burn Sy Ra n his evil intentions on my Mother health in the mighty name of Jai Shri Ram. So be it. So it is.

  • @padmajarani72
    @padmajarani72 2 ปีที่แล้ว +20

    జై హనుమాన్! జై హనుమాన్!! జై హనుమాన్!!! శ్రీ ఆంజనేయం! శ్రీ ఆంజనేయం!! శ్రీ ఆంజనేయం!!!🕉️💐💐💐🍊🍊🍊🙏🙏🙏👌

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 ปีที่แล้ว +6

    శ్రీ సీతా రామ భక్త హనుమా నమో నమస్తే

  • @rameshchallagundla7744
    @rameshchallagundla7744 3 ปีที่แล้ว +11

    Chalabagundhibro.jaisriramjaihanuman🙏🙏🙏🌷🥀

  • @kirankumari-mz6gj
    @kirankumari-mz6gj 20 วันที่ผ่านมา +1

    🌹🌹🌹🌹swamy naaku edhi khali ani adige stisthi evvariki lekudachese swamy. memu kevalam mee meda prema,bhakti tho, meelaa undelaa cheya vayya prapamchamni. appudu amdaram bhavumtamu swamy prema, bhakthi ,viswasamtho mimmu sevimpa bhagyambhu meevvu swamyJai sri Sairam Jai Hanuman 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @manjulav4400
    @manjulav4400 5 หลายเดือนก่อน +2

    O Hanuman ninna padakke koti vandane❤️❤️❤️❤️❤️👌👌👌👌👌

  • @apparaokolli4589
    @apparaokolli4589 2 ปีที่แล้ว +10

    శ్రీరామ జయరామ
    జయజయరామ
    🚩జై శ్రీరామ 🚩
    🚩జై శ్రీఆంజనేయం 🚩
    🙏🙏🙏

  • @santoshishiva80
    @santoshishiva80 3 ปีที่แล้ว +38

    God bless my newly born baby boy with good health and good spiritual growth.... And bless his elder cousins brothers too and pls bless me and my husband with good health and save every one in my mother's home home and also protect from all uneven situations 🙏🙏

  • @veryeffectivekarre.sandhya1748
    @veryeffectivekarre.sandhya1748 3 ปีที่แล้ว +22

    Super singer. Very very rare sthotram. Many thanks🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramkrishnachapiri605
    @ramkrishnachapiri605 5 หลายเดือนก่อน +2

    Ma Amma arogyam nu kapadu swamy, ma Amma nu nadichetattu cheyandi swamy...

  • @navathasanga4012
    @navathasanga4012 2 หลายเดือนก่อน +1

    Jai Sri Ram 🙏❤ Jai Sri hunuman ki jai 🙏🙏🙏🙏🙏💥💫💥💫💥💫💫💫💫💫🍃🌺🌺🌺🌺🌺💪🚩🚩🚩🚩🚩🐒🐒🐒🐒🐒❤❤❤❤❤

  • @srihithaschannel6853
    @srihithaschannel6853 3 ปีที่แล้ว +6

    Meru gaanam chesina ee stotram prahi roju vintamu .
    Meru elanti vi marenno padali .🙏

  • @venugopal3430
    @venugopal3430 ปีที่แล้ว +4

    Nenu first time vinttunanu nunnu kapadu thandri dustasakhthi nundi 😂🙏🙏🙏🙏

  • @vijayarao3420
    @vijayarao3420 ปีที่แล้ว +6

    జై శ్రీ రామ్ 🙏🙏

  • @sowjisowjanya2442
    @sowjisowjanya2442 3 ปีที่แล้ว +19

    Devvuda please Swamy Chala rojula nunchi aduguthunna kadha please Devvuda please anjineya Swamy ee rendu korikalu theerchu please Devvuda

    • @sowjisowjanya2442
      @sowjisowjanya2442 3 ปีที่แล้ว +5

      Rendu vadhu lendi swamy kashtam aithundhemo first okati clear chei plzzzz Devvuda

    • @sowjisowjanya2442
      @sowjisowjanya2442 3 ปีที่แล้ว +4

      Please swamy

    • @ramanamutynv9670
      @ramanamutynv9670 2 ปีที่แล้ว

      @@sowjisowjanya2442 0

    • @KannasKitchenTelugu
      @KannasKitchenTelugu 2 ปีที่แล้ว

      Korika tirinda sowjanya ni korika naa korika tiraalani aa anjaneyudini vedu kuntunna🙏🙏🙏

  • @navarasravani758
    @navarasravani758 3 ปีที่แล้ว +14

    Jai hanuman very powerful martham

  • @gaddamkanakaiah1611
    @gaddamkanakaiah1611 3 ปีที่แล้ว +25

    జైశ్రీరాం. ఓం శ్రీరామ దూతయ నమహ

  • @sriramakrishnasuryaagencie8670
    @sriramakrishnasuryaagencie8670 5 หลายเดือนก่อน +2

    om sree anjaneya swamy 🙏
    om sree anjaneya swamy 🙏
    om sree anjaneya swamy 🙏
    om sree anjaneya swamy 🙏
    om sree anjaneya swamy 🙏

  • @umamaheswararaop3877
    @umamaheswararaop3877 3 ปีที่แล้ว +4

    Maa family antha happy gaa vundaytattu chooduyya jai hanuman

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 ปีที่แล้ว +6

    జై శ్రీ రామ్🙏 శ్రీ ఆంజినేయం🙏 ఓం శ్రీ గురుభ్యోనమః👌🙏ఆహా తెలుగు పదాలు అర్థాలతో స్తోత్రం మీ గానం చాల బాగుంది..ధన్యవాదాలు మీకు 🔯🔱🕉️🌿🥥🏵️🌸🌺🍎🌹🌼🥭🍊🌸🌽🌴🏡👨‍👩‍👧‍👦🇮🇳👌🙏

  • @srinivasreddyittireddy4432
    @srinivasreddyittireddy4432 15 วันที่ผ่านมา

    మా కుమారునికి ఉద్యోగం వచ్చేటట్టు మీ కృప కలగాలి స్వామి 🙏

  • @krishnamraju9949
    @krishnamraju9949 2 ปีที่แล้ว +4

    Jai sriram jai hanuman jai jai srirama chandara prabhuki jai

  • @rajithakatkuri1505
    @rajithakatkuri1505 3 ปีที่แล้ว +10

    Jai sriram 🙏🙏🙏🙏

  • @ramachandra1988
    @ramachandra1988 3 ปีที่แล้ว +6

    Jai sri ram jai hanuman 🙏🎉🎉🎉🎉🙏🎉🙏

  • @raghavendrabaktula6321
    @raghavendrabaktula6321 3 ปีที่แล้ว +5

    Jai Siya Ram

  • @rajyalakshmikumpati2349
    @rajyalakshmikumpati2349 ปีที่แล้ว +14

    జై శ్రీ రామ... జై హనుమాన్ స్వామి

  • @sujatha-vc9rg
    @sujatha-vc9rg 2 ปีที่แล้ว +4

    శ్రీ రామ దూతం శిరసా నమామి

  • @mohana3687
    @mohana3687 ปีที่แล้ว +7

    Very powerful stotram...good vibes after listening... everyone can listen daily.. especially who are having health problems ... nicely sang ... thanks 👍

  • @srihithaschannel6853
    @srihithaschannel6853 3 ปีที่แล้ว +18

    Jai Sri Ram
    Jai Hanuman 🙏🙏🙏
    Excellent

  • @thoutams365
    @thoutams365 3 ปีที่แล้ว +8

    Chala baga Cheparu bro Super Vice Chala Nidanam ga Cheparu Jai Sri Ram🙏🙏🙏💐💐💐

    • @nag-rt1ll
      @nag-rt1ll 3 ปีที่แล้ว +1

      P

    • @taalapatram6272
      @taalapatram6272  3 ปีที่แล้ว +1

      Thank you 🙏🏽

    • @thoutams365
      @thoutams365 3 ปีที่แล้ว +1

      Bro విష్ణు సహస్ర నామం కూడా చేయండి plz

  • @hkgoud5054
    @hkgoud5054 3 ปีที่แล้ว +4

    A Ma A A S A V G Om Sri Ganesh deva namah Om Sri hanumanji deva namah Om Sri sitaram deva namah Om Sri Anjali Putra deva namah Om Sri vaiyu Putra deva namah

  • @npadma9209
    @npadma9209 3 ปีที่แล้ว +5

    Chalaaaaaa baga padaru swamy 🙏🏼

  • @umamaheswararaop3877
    @umamaheswararaop3877 3 ปีที่แล้ว +4

    Business fine gaa vundaytattu chooduyya jai hanuman

  • @arunaanuanu9180
    @arunaanuanu9180 2 ปีที่แล้ว +4

    🙏🚩Jai SRIRAM 🚩 Jai HANUMAN 🚩🙏👣🙏🙏🙏

  • @lavanyarangolicreations2022
    @lavanyarangolicreations2022 5 หลายเดือนก่อน +2

    Shri anjaneya swamy... Roju vintanu swamy e sotram... Dayachesi na barthaki baita adi samasya vundi thandri daya chesi tholigi poyela chudu thandri🙏🙏🙏🙏🙏

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 3 ปีที่แล้ว +4

    Jai sri anjaneyam

  • @ramamanohar5202
    @ramamanohar5202 3 ปีที่แล้ว +12

    అత్యుత్తమ హనుమాన్ స్తోత్రం

  • @satyanarayana1863
    @satyanarayana1863 2 ปีที่แล้ว +4

    Prapancham anthaa happygaa undi tatlu chudu tandri 🙏🙏🙏

  • @sampath9sampath823
    @sampath9sampath823 3 วันที่ผ่านมา +1

    జై హనమాన్ 🙏

  • @lsrayudu5784
    @lsrayudu5784 7 หลายเดือนก่อน +2

    Jai Hanuman na kuturini chala ga chudu nayana na baby ki apudu nuvu thoduga undali swami manchi life evvu swami Jai sriram

  • @raajasri9232
    @raajasri9232 3 ปีที่แล้ว +6

    Chala baga chepparu meeku dhanyavadalu sir 🙏🙏🙏

  • @rakeshgoud8686
    @rakeshgoud8686 ปีที่แล้ว +6

    🌹MY BOSS HANUMAN🌹🙏🙏🙏🙏🙏

  • @msrinivas7457
    @msrinivas7457 3 ปีที่แล้ว +4

    I am very like you
    Because of this song play in written words

  • @shankarbugide4075
    @shankarbugide4075 11 หลายเดือนก่อน +3

    ఈ వీడియో లో లిరిక్స్ ప్రస్పుటంగా కనిపించేలా చేయండి. మీ గాత్రం చాలా బాగుంది. మరల మరల వినాలనిపిస్తుంది. 🙏🙏🙏జై శ్రీరామ్ 🌺🌺🌺

  • @Laxmi.vooyaka
    @Laxmi.vooyaka ปีที่แล้ว +2

    🙏🙏🙏 జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏

    • @anjaiahk4841
      @anjaiahk4841 11 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍓🍓🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @savitritenneti2910
    @savitritenneti2910 9 หลายเดือนก่อน +3

    I have known about this stothram in my menamama gari house. Really felt very happy on listening the voice melodiously with bhakthi sraddha. Amazing vibration of him. Many many thanks for uploading this stothram. You awaken many sufferers by this stothram. Jai Hanumanji

  • @prakashsudhaveni5458
    @prakashsudhaveni5458 ปีที่แล้ว +2

    Jai sreraam

  • @umamaheswararaop3877
    @umamaheswararaop3877 3 ปีที่แล้ว +4

    Maa family antgha happy gaa vundaytattu chooduyya

  • @maanamichannalmaanamichann2831
    @maanamichannalmaanamichann2831 3 ปีที่แล้ว +10

    Jai hanumaan your voice super

    • @ramanarao32
      @ramanarao32 ปีที่แล้ว

      ఈ స్తోత్రం వింటూ ఉంటే శరీరంలో ఉన్న బాధలన్నీ తీసేసినట్టు గా చాలా అద్భుతం గా పనిచేస్తుంది ఇది గానం చేసిన వారికి నా ధన్యవాదములు.

  • @umamaheswararaop3877
    @umamaheswararaop3877 3 ปีที่แล้ว +8

    Super voice jai hanuman

  • @piouskerur
    @piouskerur 3 ปีที่แล้ว +8

    Very powerful

  • @narendraburugupalli8788
    @narendraburugupalli8788 4 หลายเดือนก่อน +2

    Jai shree ram jai shree ram jai shree ram jai shree Hanuman Jai shree Hanuman Jai shree Hanuman

  • @tinkutinku6583
    @tinkutinku6583 3 ปีที่แล้ว +7

    Really excellent

  • @nagasreesaligram226
    @nagasreesaligram226 ปีที่แล้ว +5

    Jai Sri Ram 🙏
    Pl help my sister has to speedy recovery. Daily we all r hearing this Hanumantga Baadabala sothram

    • @biggyoppa
      @biggyoppa 10 หลายเดือนก่อน +1

      Make her listen to it in Brahma muhooram, between 330 & 430 am for few days...she will be ok

  • @dsuresh4653
    @dsuresh4653 3 ปีที่แล้ว +4

    జై హనుమాన్

  • @venkyp220
    @venkyp220 ปีที่แล้ว +2

    Jai Sri Ram Jai sriram jai ramadutha

  • @umamaheswararaop3877
    @umamaheswararaop3877 3 ปีที่แล้ว +4

    Business baagundaytattu chooduyya jai hanuman

  • @rajannaatkapuram7610
    @rajannaatkapuram7610 3 ปีที่แล้ว +5

    Jai Sri anjaneyam 🙏🙏🙏🙏🙏

  • @sureshyerra5123
    @sureshyerra5123 3 ปีที่แล้ว +8

    super voice bro

  • @krishnavani1926
    @krishnavani1926 หลายเดือนก่อน

    ఓం శ్రీ ఆంజనేయ స్వామి దేవా రక్షించు దేవా 🙏🙏🙏

  • @navyasreelekhabyreddy9726
    @navyasreelekhabyreddy9726 3 ปีที่แล้ว +14

    Congratulations ram! Kudos👏👏

  • @upendrakumarmummadi9989
    @upendrakumarmummadi9989 2 ปีที่แล้ว +9

    Excellent voice sir

  • @Dammusai
    @Dammusai 3 ปีที่แล้ว +4

    Jay i. Sri ram

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 ปีที่แล้ว +4

    అద్భుతం

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 3 ปีที่แล้ว +5

    👌👌👌👏👏👏👏

  • @cookingsubbarao4611
    @cookingsubbarao4611 3 ปีที่แล้ว +4

    🙏🙏🙏

  • @rajagopal369kasumuri9
    @rajagopal369kasumuri9 3 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏👍

  • @RamaKrishna-yq6lp
    @RamaKrishna-yq6lp 3 ปีที่แล้ว +4

    Very good stotram with audio is good

  • @apreddy9676
    @apreddy9676 3 ปีที่แล้ว +6

    Jai Shri Ram 🙏

  • @sivakotireddyesireddy8212
    @sivakotireddyesireddy8212 3 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏

  • @rajgopalv2049
    @rajgopalv2049 3 ปีที่แล้ว +4

    Gruvu garu Dayachesi meeru sakalastotralu sarvadevatallavi pettandi .

  • @shivasai6758
    @shivasai6758 6 หลายเดือนก่อน +1

    Swami ma shiva ni kapadu thandri

  • @ganalavenkatasujatha2596
    @ganalavenkatasujatha2596 5 หลายเดือนก่อน +1

    Jai hanuman..ee slokam yeppudu pinna naku chala manasuki happy ga untadhi swami.