జనం అంతా చూస్తున్నారు రేపు రిపీట్ అవుద్ది మనకు కావాల్సింది జనం అభివృద్ధి జనానికి మనం ఏం చేస్తాం అన్నాము అది సక్రమంగా చేయాలి విద్య వైద్యం అందరికీ సక్రమంగా అందుబాటులోకి రావాలి ఉచిత వైద్యం ఉచిత విద్య నాణ్యమైన విద్య వైద్యం అందించాలి లేకపోతే తగిన ఫలితం మనము అనుభవించాలి
ఈరోజు... మా పాప 'లాస్య '(8yrs) పుట్టినరోజు. నా అభిమాన నాయకుడు అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు మా బాబు కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజే, Sep. 2-2021 న పుట్టాడు చాలా సంతోషంగా వుంది ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన 26.08.2008 నుండి... ఈ క్షణం కోసం waiting. మా పవన్ కళ్యాణ్ సాధించాడు. నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది, నిలుస్తుంది 🙏 జై హింద్ 🇮🇳
సభ అంటే చూసేవారికి టైంపాస్ కామెడీలా కాకుండా, బూతుల పురాణం కాకుండా, వ్యక్తిగత సభలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే పథకాలు, ప్రణాళికలు, పనులు చేస్తూ వాటి గురించి చర్చించమని ఏపీ ప్రజలందరి తరపున నా కోరిక🙏 మేము గెలిచాము 😎😎అనే భావన మీ మనసులోకి రాకుండా ప్రజలు అభివృద్ధిని ఆశిస్తూ ✨✨మిమ్మల్ని గెలిపించారు అనే విషయాన్ని హృదయాంతరాలలో గుర్తుంచుకొని పరిపాలిస్తారు ఆశిస్తున్నాము♥ ఐదు సంవత్సరాల తర్వాత మీరు అందరూ కలిసి ఉద్యోగం చేస్తున్న యువతని, చక్కగా చదువుకుంటున్న విద్యార్థులను, పని చేయగలిగే శక్తి ఉంటే పనిచేస్తున్న ఉద్యోగులను, మరి ముఖ్యంగా అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ ను చూపిస్తారని గట్టిగా ప్రార్థిస్తున్నాం🙏
Avunu bro mana Anna last sari babai 🔨 ni vesi gelichadu esari shermila 🔨 vedam ante tanu amo mana Anna key vesa laga vundi ...enka Anna Em cheyaleka poyadu ..ayena kuda mana Anna jagan pulivendula Puli Bidda 🐶🐕
స్వతంత్రం వచ్చి ఏండ్లు గడుస్తున్నా, రాజకీయ పదవులు ఎన్ని అనుభవించిన ప్రమాణ పత్రాన్ని చూడకుండా చదివే రోజులు ఎప్పుడొస్తాయో.... .(పార్టీలకు అతీతంగా )చూసి కూడా చదువలేని మహానుభావులు ఎందరో.... ఇలాంటి వాళ్ళు మనల్ని ఎలుతున్నారు.... కష్ట బడి చెట్టు పుట్టల్లో చదువుకున్నా మన చదువుకు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారంట... మనం ఉన్నత చదువులు చదివి రాజకీయ నాయకులకు ఊడిగం చేయ్యాలంటా..... యువత దేశాన్ని ఎలాలి రాజకీయ రంగం వైపు అడుగులు ముందుకు వెయ్యాలి.... జై హింద్ 💐💐
ఈరోజు చాలా సంతోషం గా వుంది జై జనసేన
పవన్ కళ్యాణ్ గారి వాయిస్ అసెంబ్లీలో వింటున్న అందుకు సంతోషం కాదు
జనం అంతా చూస్తున్నారు
రేపు రిపీట్ అవుద్ది
మనకు కావాల్సింది జనం అభివృద్ధి
జనానికి మనం ఏం చేస్తాం అన్నాము అది సక్రమంగా చేయాలి
విద్య వైద్యం అందరికీ సక్రమంగా అందుబాటులోకి రావాలి
ఉచిత వైద్యం
ఉచిత విద్య
నాణ్యమైన విద్య వైద్యం అందించాలి
లేకపోతే తగిన ఫలితం మనము అనుభవించాలి
అసెంబ్లీ కి అడుగుపెట్టిన మన కళ్యాణ్ అన్నయకి హృదయ పూర్వక శుభాకాంక్షలు 💐💐💐🥰🥰🥰🙏🙏🙏✊🔯
ఈరోజు... మా పాప 'లాస్య '(8yrs) పుట్టినరోజు.
నా అభిమాన నాయకుడు అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు
మా బాబు కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజే, Sep. 2-2021 న పుట్టాడు
చాలా సంతోషంగా వుంది
ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన 26.08.2008 నుండి... ఈ క్షణం కోసం waiting.
మా పవన్ కళ్యాణ్ సాధించాడు. నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది, నిలుస్తుంది 🙏
జై హింద్ 🇮🇳
I could feel the good atmosphere in the assembly ...Super super super ❤❤❤❤❤
ఇది అసెంబ్లీ అంటే జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు
🎉
Evm votes
అసెంబ్లీ అంటే ఇలా ఉండాలి
చాలా చాలా బాగుంది హ్యాపీ గా వుంది❤
సినిమా షూటింగ్ లా ఉంది
దీనిని గెలుపు అనరు. సరే ఆ బఘవంతుడు చూస్తాడు.
నీవు పెట్టిన హెడ్డింగ్ కి చూపించిన వీడియో కి సంబంధం వుందా. జగన్ పులి ఎవరైనా ఆయన దగ్గర కు రావాలి.
ప్రజారంజకంగా పరిపాలన చేయండి.
పవన్ కళ్యాణ్ ఏంటి బెదురు చూపులు చూస్తున్నాడు
E.v.m.mahima..time.bagundi
సభ అంటే చూసేవారికి టైంపాస్ కామెడీలా కాకుండా, బూతుల పురాణం కాకుండా, వ్యక్తిగత సభలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే పథకాలు, ప్రణాళికలు, పనులు చేస్తూ వాటి గురించి చర్చించమని ఏపీ ప్రజలందరి తరపున నా కోరిక🙏 మేము గెలిచాము 😎😎అనే భావన మీ మనసులోకి రాకుండా ప్రజలు అభివృద్ధిని ఆశిస్తూ ✨✨మిమ్మల్ని గెలిపించారు అనే విషయాన్ని హృదయాంతరాలలో గుర్తుంచుకొని పరిపాలిస్తారు ఆశిస్తున్నాము♥ ఐదు సంవత్సరాల తర్వాత మీరు అందరూ కలిసి ఉద్యోగం చేస్తున్న యువతని, చక్కగా చదువుకుంటున్న విద్యార్థులను, పని చేయగలిగే శక్తి ఉంటే పనిచేస్తున్న ఉద్యోగులను, మరి ముఖ్యంగా అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ ను చూపిస్తారని గట్టిగా ప్రార్థిస్తున్నాం🙏
రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ❤️❤️💯🎉💯💯💯
ఇది ఇది ఇది కావాలి మీమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి హ్యాట్సాఫ్ సార్
All the best CM, and De CM. and other Assmbly leaders🙏🙏💐💐🙌👌👍
Jai jai jaijai jai jaganantu 💪💪💪💪💪💪
BEST OF LUCK TO ALL THE HOUSE MEMBERS
Thumbnail lo vunna Jagan, video lo ledu kadara babu.😂😂😂
Jai...pavankalyan.....rendu kallu chaladam ledu pavan Kalyan garini asemblilo chudada.....so so sooooooòoooo happy
E roju kosam e wait chesam
ముందు వాళ్ళని పనిచేసుకొనివ్వండి బాబు.. భజన తరువాతైనా చేయొచ్చు.
నొక్కేసిన ప్రజల సొమ్ము ఆస్తులు కక్కించాలని భారతీయుల ఆశ ఆశ ఆశ ❣️💯💯💯💯🎉🎉
అక్కడ పులివెందుల పులి
జగన్ పులి వెందుల పులి కాదు. బజార్ తిరిగే పిల్లి.
నాకు సంక్రాంతి దీపావళి దసరా పండగ వచ్చినట్టుంది
Naku new year kuda vachindhi bro
Cbn is లెజండ్రి entry in అసెంబ్లీ
ఈవీఎం లో నిజం గెలుపు నా నా. నిజాతే గెలుపు కాదు కాదు..
నిజము కాదు గెలిచింది ఈవీఎం గెలిచింది
Jagan gelichinappudu evm gelichindi. Ippudu kuda evm gelichindi
Avunu bro mana Anna last sari babai 🔨 ni vesi gelichadu esari shermila 🔨 vedam ante tanu amo mana Anna key vesa laga vundi ...enka Anna Em cheyaleka poyadu ..ayena kuda mana Anna jagan pulivendula Puli Bidda 🐶🐕
😂😂😂😂😂
Jai power star 🔥🔥🔥 Jai Janasena 🔥🔥🔥
నిజమైన ప్రజాస్వామ్యం రాలేదు వస్తుంది
Ha😂😂😂😂😂
@@shadruchulu7188 💯
Veeri friendship eppatiki ilane undali evari naradrushti padakudadu congratulations to both🥳👍
😂😅😂😅
Jai Jagananna, Jai Ysrcp, 🙏🙏🙏🙏🙏
Assembly chudatam first time to PK.andhuke paiki kindhiki chusthunnaadu
Congratulations pavan all the 🎉🎉🎉 best
ఎంతకాలమ్ ఈ ఆనందం 😅😅😅😅😅
All the best my lovely Leaders 🎉❤❤❤🎉😘🙏
ఈవియం టాంపరింగ్ తో గెలిచిన గెలుపు ఇదీ
దీనికి అంత ఓవరాక్షన్ చేస్తారు ఎందుకు?
ఒరేయ్ బొక్క 2019లో ఏం జరిగింది రా
You are seeing only their channels
last election's కూడ అలగే జరిగాయి. అదీ గెలుపె ఇది గెలుపె ముసుకో వయ్య.
Rey mundamopi 2019 lo 151 ela vachayra jalaga ki
Mari mararu ra miru ilane anukuni undandi next inko 1 pikestaru
Super
Jaihind
నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది జై జనసేన 👍🌹🌹🌹👍
Super 🎉make intha happy undi CM sir valla family ki elaundi🎉
Superb 👍👍👍
Exactly goosebumps guarantee 💯
జై జగన్
nyayam ga gelavali. adi nijamaina gelupante ante kaani mosam chesi gelichedi oka gelupena
YSR Congress ja na 🌅🌅 🌅🌅🌾
❤🙏🇮🇳 Dharma ni kapadandi kabjalu, Aviniti,Secmlu,Gundaijam, Lanchalu purtistailo Marpuravali Samantva Neyam kavali RamaRajyam palana Ravalli Jai hind 🇮🇳🇮🇳🇮🇳💐🙏
All the best
Jai pavan ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉 jai janasena
మంచి మనుషులు మంచి మనస్సులు గెలిచాయు బేదాభి ప్రాయాలు లేకుండా అందరికి న్యాయం చెయ్యండి 👍🙏🙏👍
మంచి పనులు చేయకపోతే దూల తీరిపోది
Don't give any chance to complaints...
Good luck
Navvutho namaskaram cheyadam jagan Anna samskaram
He is really heros my pavan and babu sir
చంద్రబాబు నాయుడు ఒక లెజెండ్రీ
జైకుటమి టీడీపీ జె సేన.....
FULL 🔥 📛
❤
నిజం గెలవలేదు ఈవీఎంలు గెలిచాయి అని చెప్పుకోండీ మీ డబ్బా కొట్టడం జనాలు అందరికీ తెలుసులే
Jai janasena jai Pavan Kalyan 🔯🔯🔯
Congratulations sir
All the best all💐🙏😍😍😍
స్వతంత్రం వచ్చి ఏండ్లు గడుస్తున్నా, రాజకీయ పదవులు ఎన్ని అనుభవించిన ప్రమాణ పత్రాన్ని చూడకుండా చదివే రోజులు ఎప్పుడొస్తాయో.... .(పార్టీలకు అతీతంగా )చూసి కూడా చదువలేని మహానుభావులు ఎందరో.... ఇలాంటి వాళ్ళు మనల్ని ఎలుతున్నారు.... కష్ట బడి చెట్టు పుట్టల్లో చదువుకున్నా మన చదువుకు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారంట... మనం ఉన్నత చదువులు చదివి రాజకీయ నాయకులకు ఊడిగం చేయ్యాలంటా..... యువత దేశాన్ని ఎలాలి రాజకీయ రంగం వైపు అడుగులు ముందుకు వెయ్యాలి.... జై హింద్ 💐💐
జన గణ మన ఎప్పుడు పాడతారు
కుళ్లి కుళ్లి కుళ్లి కృశించి కృశించి కృశించి ఏడ్చి ఏడ్చి న వైసిపి అండ్ కో 😂😂😂😂😂😂😂
All the best annaya ❤
Andhra CM, ante YS JAGAN MOHAN REDDDY ne anipistundhi,
అబద్దాల పుట్ట లోపలకి వచ్చింది ముందు ఉంది ముసళ్ల పండగ ఆల్ ద బ్యాడ్ టైమ్
JAI PAVAN KALYAN 🔯✊
JAI CBN💛✌️
JAI AMRAVATI ✊
JAI HIND 🇮🇳
Ji janasena❤uu
Anna Malli nv cm 2029 Anna Jai jagan
Ji cbn
TDP all members congratulations 👏👏👏👏👏🎉🎉🎉🎉🎉
Jai jagan
మీరు నిజంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించే వాళ్ళు అయితే ఈ రోజు నుండి దాడులు ఎందుకు చేపిస్తున్నారు
జై టీడీపీ CBN గారూ
Fance korika thirindi Jai janasena
2029లో ఆంధ్రప్రదేశ్ ముఖ్య మoత్రి గా శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్.
చంద్రబాబు గారి కల్మషం లేని నవ్వు చూసారా చిన్నపిల్లాడిలా నవ్వుతున్నారు.
All the best Pavan sir 💐💐🙏🙏
Aa Vijaya durgammavaari ashissulu mee eddariki eppatiki vundali jai chandrababu jai pavan anna
Govrava saba la ledu kurava saba la undi
Last 2 to 3 years the lockdown era faced very hard to all states
CM,dcm home minister all r glowing and can feel that something really they r in intention to serve people
C. B. N gari entey adurs. Ide chandra babugari stratagey. 💐💐🙏🙏💐💐
Jai hind
అసెంబ్లీలో తెలుగు దేశాధి నేత శ్రీ రామారావు గారి ఫోటో ఉండాలి.....
🎉... 🙏🏾
Jagan thumbnail pettikunte talppa evadu chudaru ani
Jai power star, jai chandra anna
That is CBN...❤❤❤
Good time
Super,anyya
Sir స్పీకర్ మీరు బాగుంటారు
🎉🎉🎉
Jai janasena
Congratulations to sriCBN sriPavan kalyan
Hallo brother miru manchi manishi ithe manasutho think cheyandi evm lu kadu win chesindi..
🙏
Sare sare first development meeda focus cheyandi mimmilni gelipichamu