ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ ఇక లేరు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 144

  • @KSR_Oney
    @KSR_Oney 8 ชั่วโมงที่ผ่านมา +35

    ఈరోజు మన దేశ సంపాద ఇంతగా పెరగడానికి కారకుడు
    ప్రజలను పేదరికం నుండి బయట పడేసిన ఆర్థిక శాస్త్రవేత్త
    ప్రొఫెసర్ మన్మోహన్ సింగ్ గారికి మన దేశం నిజంగా రుణ పడివుంటుంది..
    మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి అలా ఇవ్వడం మనలను మనం గౌరవించుకున్నట్లే..!

    • @ramnaresh2290
      @ramnaresh2290 3 ชั่วโมงที่ผ่านมา

      అదే విధంగా ఆదాయ అసమానతలు కూడా ఇంతలా పెరగడానికి కూడా కారణ అదే

    • @VamsiS-wz9mo
      @VamsiS-wz9mo 3 ชั่วโมงที่ผ่านมา

      ​@@ramnaresh2290manmohan singh, Ambedkar, lanti vallu goppa vallu ayyaru ante daniki valla chaduve Karanam.Sundar pichai lanti vallu Google CEO avvadaniki kuda chaduv a karanam.Government chaduv cheppadanki free schools pettindi aina samajal lo asamanatalu unnai ante sarigga saduvkoka povadam a Karanam. So first baga chaduvko.

    • @ramnaresh2290
      @ramnaresh2290 2 ชั่วโมงที่ผ่านมา

      @@VamsiS-wz9mo wow చాలా అద్భుతంగా చెప్పారు
      కానీ ఎగ్జామ్ ఫీజు నాకు 1000 రూపాయలు ఉంటే కొంత మందికి 400 ఉంది
      నాకు 255 ఉంటే కూడా జాబ్ రాలేదు
      కానీ 225 ఉంటే కూడా కొంత మందికి జాబ్ వచ్చింది
      బాగా చదుకుంటే ఆదాయ అసమానతలు ఉండవ్ అంతే ప్రభుత్వాలు ఇప్పటికీ అనేక ఉచిత విద్యాలయాలు నెలకొల్పింది రిజర్వేషన్ లు సబ్సిడీ లు ఉచిత పథకాలు బంద్ చెయ్యవచ్చు కదా

    • @VamsiS-wz9mo
      @VamsiS-wz9mo 2 ชั่วโมงที่ผ่านมา

      @@ramnaresh2290 E reservations vishayam lo, I agree with you 💯%

    • @KSR_Oney
      @KSR_Oney 2 ชั่วโมงที่ผ่านมา

      @@ramnaresh2290 ఆదాయ అసమానతలు 1991 కి ముందు వున్నాయి ఆ తర్వాత కూడా వున్నాయి.. 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీలో వున్నాయి రేపు 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమి లొ వుంటాయి.. అభివృద్ది చెందిన దేశాయైన అమెరికా ఫ్రాన్స్ కెనడా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఇలా ఏ దేశంలో అయినా ఆర్థిక అసమానతలు వుంటాయి.. అది ఆర్థిక వ్యవస్థ లో సమాజం లొ సర్వసాధారణమే.. దీనికి కారణం పాలకులే..?

  • @lakkakulasathish5075
    @lakkakulasathish5075 11 ชั่วโมงที่ผ่านมา +27

    ఆర్థిక రూపకర్త మన్మోహన్ సింగర్ గారు స్వర్గానికి తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుందాం ఓం శాంతి శాంతి

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 16 ชั่วโมงที่ผ่านมา +43

    మన్మోహా సింగ్ నిజమైన రాజు అతను భారత ఆర్థిక వ్యవస్థను రక్షించాడు

    • @rajkiranreddyambati8849
      @rajkiranreddyambati8849 9 ชั่วโมงที่ผ่านมา +1

      Ela rakshinchado chpu knchm

    • @tyrionlannister6847
      @tyrionlannister6847 8 ชั่วโมงที่ผ่านมา

      ​@@rajkiranreddyambati8849 Ela rakshinchaledoo cheppu koncham

    • @venkatagirimadhusudhan8196
      @venkatagirimadhusudhan8196 7 ชั่วโมงที่ผ่านมา +3

      ఈ రోజు ఇండియా ఇలా ఉండడానికి మన్మోహన్ సింగ్ గారు కారణం మీరు 1991 మూందు పుట్టివుంటె మీకు తెలుస్తుంది. Rip మన్మోహన్ సింగ్ జి భరత్ మాతాకీ జై

    • @rajkiranreddyambati8849
      @rajkiranreddyambati8849 7 ชั่วโมงที่ผ่านมา +1

      @@venkatagirimadhusudhan8196 pvnr is also responsible along with him, mms is the one who spoke muslims have the first right on resources in india. He's been a puppet PM anyways RIP

    • @tyrionlannister6847
      @tyrionlannister6847 6 ชั่วโมงที่ผ่านมา

      @@rajkiranreddyambati8849 check your source once...BJP whatsapp msg anni nijam anukoku

  • @SrauD-f8u
    @SrauD-f8u 16 ชั่วโมงที่ผ่านมา +16

    మహానుభావుడికి శ్రద్ధాంజలి

  • @SureshKumar-17
    @SureshKumar-17 16 ชั่วโมงที่ผ่านมา +28

    History Will kinder to me (MANMOHAN) than the Media 👍👍👍

  • @Internalview44
    @Internalview44 16 ชั่วโมงที่ผ่านมา +13

    Manmohan singh😢 RIP ఇకనుంచి ఆయన జీవితం ఒక చరిత్ర ex ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక మాస్టారు థాంక్యూ for every thing i always have respect for what you have done

  • @venkateswarareddymadduri68
    @venkateswarareddymadduri68 14 ชั่วโมงที่ผ่านมา +13

    A great economist and reformer 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 7 ชั่วโมงที่ผ่านมา +1

    భారత దేశం ఒక మేధావిని, నిజాయతీ రాజాకీయ నాయకుడును కోల్పోయాం. ఆయన జీవిత చరిత్ర ను విర్ద్యాదు లకు పుస్తక రూపం లో అందించాలి. యువతకు గురువు
    ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉🎉🎉

  • @sangarshana8357
    @sangarshana8357 16 ชั่วโมงที่ผ่านมา +21

    Dr.MMS -Golden chapter in history

    • @rbunga1
      @rbunga1 15 ชั่วโมงที่ผ่านมา +1

      WELL SAID SIR.

  • @anithareddy6963
    @anithareddy6963 16 ชั่วโมงที่ผ่านมา +12

    One of best finance minister and great Economist 👏👏 om shanthi 🙏

  • @thetruth5505
    @thetruth5505 16 ชั่วโมงที่ผ่านมา +12

    The Legendary PM ever...

  • @vineelD8
    @vineelD8 16 ชั่วโมงที่ผ่านมา +22

    ముందు వరుసలో నుంచుంటేనే దేశం పరువు కాపాడినట్టి అని మన్మోహన్ సింగ్ ని ట్రోల్ చేశారు. కానీ ఆర్థిక సంస్కరణలు తెచ్చి , పేదలకు ఉపాధి కల్పించి మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందు వరుసలో నిలిపారు.

  • @ranjeethkumar9611
    @ranjeethkumar9611 16 ชั่วโมงที่ผ่านมา +21

    Modi is not even 1% of Manmohan Singh

    • @rbunga1
      @rbunga1 15 ชั่วโมงที่ผ่านมา +3

      SIR, LET US NOT COMPARE DR MAN MOHAN SINGH WITH ANYONE.

  • @pvrao8025
    @pvrao8025 9 ชั่วโมงที่ผ่านมา +8

    ఆర్థిక సంస్కరణల పితామహుడు pv గారు... ఆయన దగ్గర ఈయన పనిచేశాడు...

  • @NK-vy6gz
    @NK-vy6gz 16 ชั่วโมงที่ผ่านมา +7

    Great Leader!!

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 16 ชั่วโมงที่ผ่านมา +9

    Manmohan done good job and elevated India image in world

  • @ravikumarpamidi7643
    @ravikumarpamidi7643 16 ชั่วโมงที่ผ่านมา +7

    A great reformer indeed.
    Om Shanti

  • @ravi-c1z4u
    @ravi-c1z4u 16 ชั่วโมงที่ผ่านมา +8

    Jai Manmohan ji

  • @phanidharkumar7007
    @phanidharkumar7007 11 ชั่วโมงที่ผ่านมา +2

    ఆర్థిక మంత్రిగా దేశానికి మన్మోహన్ సింగ్ గారు చేసిన సేవలు మరువలేనివి....భారతదేశ ఆర్థిక వ్యవస్థని సమూలంగా మార్చిన మహానుభావుడు 🙏

  • @lasi893
    @lasi893 9 ชั่วโมงที่ผ่านมา +7

    మన్మోహన్ సింగ్ గారు.. మహోన్నత మైన వ్యక్తిత్వం ఉన్నారు.. గొప్ప నాయకులు, 💐💐ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు RIP సార్ 😌😌😌😌😌

  • @cbhaskar4817
    @cbhaskar4817 16 ชั่วโมงที่ผ่านมา +9

    We miss you Manmohan ji

  • @sahadevt2731
    @sahadevt2731 5 ชั่วโมงที่ผ่านมา

    Great person,we are thankful to every time 💐💐💐

  • @ravinderarani4760
    @ravinderarani4760 4 ชั่วโมงที่ผ่านมา +1

    రాష్ట్రపతి నే కాదు ప్రధాన మంత్రి పదవికూడా రబ్బర్ స్టాప్ అని రుజువు చేశారు.

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 16 ชั่วโมงที่ผ่านมา +6

    He is real hero of India

  • @yogananda3448
    @yogananda3448 16 ชั่วโมงที่ผ่านมา +7

    Rest in peace, the great Manmohan Singh garu. Eeroju India economic ga ee position lo vundi ante, meere karanam. Chesevadu goppalu cheppukodu anedhaniki meere vundhaharana. We miss you, sir.

  • @CL-ub6br
    @CL-ub6br 13 ชั่วโมงที่ผ่านมา +8

    చంబా గాడు .. వీడి జాతి మీడియా .. మన్మోహన్ సింగ్ లాంటి మహనీయుల మీద కూడా బురద చల్లారు కదరా .. జాతి నయల్లారా ... ఏమి బతుకురా మీది .. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ramsb2010
      @ramsb2010 8 ชั่วโมงที่ผ่านมา

      బిళ్ళలు అయిపోతే తాడేపల్లి లో దొరుకుతాయి రా పే tm !

  • @azharuddinmohammad8663
    @azharuddinmohammad8663 7 ชั่วโมงที่ผ่านมา +1

    When Dr. Sing speakes, World listens.
    - Obama

  • @ilaiahgudelly8993
    @ilaiahgudelly8993 7 ชั่วโมงที่ผ่านมา +2

    Om Santhi M M Singh ji

  • @rlreddy8754
    @rlreddy8754 10 ชั่วโมงที่ผ่านมา +2

    పీవీ తరువాత అంత గొప్పవ్యక్తిని కోల్పోయాం. కమ్యూనిస్టుల మద్దతు ఒడిదుడుకులప్పుడు వాజ్ పాయి ఈయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బరోసాగా నిలబడ్డారు.

  • @aharikrishna6680
    @aharikrishna6680 16 ชั่วโมงที่ผ่านมา +2

    He will always remain as a legend in Indian economic reforms....

  • @VGiky
    @VGiky 11 ชั่วโมงที่ผ่านมา +1

    Salute to you Former PM Dr. Manmohan Singh Sir!! 🫡🙏🏼🙏🏼

  • @mallareddy9085
    @mallareddy9085 11 ชั่วโมงที่ผ่านมา +1

    Excellent analysis by professor

  • @raj195261
    @raj195261 14 ชั่วโมงที่ผ่านมา +1

    Great personality
    Om santhi 🙏

  • @srinivastalari4204
    @srinivastalari4204 4 ชั่วโมงที่ผ่านมา

    Correct analysis sir

  • @gnsubbarao
    @gnsubbarao 16 ชั่วโมงที่ผ่านมา +6

    India lost one great economy .Miss you sir

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 7 ชั่วโมงที่ผ่านมา +1

    మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థ నీ నీ కమ్యూనిస్టు లే వ్యతిరేకం

  • @laughtale1181
    @laughtale1181 12 ชั่วโมงที่ผ่านมา +1

    Man of destiny he was !

  • @msnmurthym7339
    @msnmurthym7339 6 ชั่วโมงที่ผ่านมา

    Great man.Highly educated. Manmohan ji richly deserves BHARAT RATNA.In that way we can show our gratitude to to him.

  • @ravishravikumar
    @ravishravikumar 7 ชั่วโมงที่ผ่านมา

    Great reformer 🎉🙏

  • @rv-dr5ii
    @rv-dr5ii 14 ชั่วโมงที่ผ่านมา +1

    Nice one sir.
    Whether you love or hate him, you can't ignore the fact that there is no person in India that is directly or indirectly influenced by his policies. Rest in peace sir!

  • @Soulessecular
    @Soulessecular 8 ชั่วโมงที่ผ่านมา +1

    భారతరత్న ఇచ్చి గౌరవించాలి

  • @Shiva24N
    @Shiva24N 8 ชั่วโมงที่ผ่านมา

    Very good person... great economist

  • @ramanjitdm
    @ramanjitdm 8 ชั่วโมงที่ผ่านมา

    Dr Manmohan Singh Sir is really eligible for " Bharatha Rathna"

  • @saradac4940
    @saradac4940 9 ชั่วโมงที่ผ่านมา

    Your way of explanation to understand the ordinary people also . Thank you sir.

  • @anilbabu4859
    @anilbabu4859 16 ชั่วโมงที่ผ่านมา +2

    He is a complete politician and truely served as a great leader who tremendously contributed to the Indias growth.

  • @kjayaprakashravi1342
    @kjayaprakashravi1342 7 ชั่วโมงที่ผ่านมา

    True Bharath Rathna

  • @natraj6315
    @natraj6315 16 ชั่วโมงที่ผ่านมา +4

    We miss Manmohan Sing Ji. Sing is king.😢😢

  • @prbabu1255
    @prbabu1255 8 ชั่วโมงที่ผ่านมา

    💐RIP🙏🙏🙏

  • @gvrelt
    @gvrelt 9 ชั่วโมงที่ผ่านมา

    Good morning sir,
    Manmohanji Amar hai!.
    This video is a tribute to him.
    I am eager to listen to you daily.

  • @phanin87
    @phanin87 7 ชั่วโมงที่ผ่านมา

    He is responsible for liberalisation and Globalisation of Indian economy millennial’s owe a salute to him for the changes what they have seen from their childhood

  • @GGRao-tm4xt
    @GGRao-tm4xt 9 ชั่วโมงที่ผ่านมา

    He is a great 🙏🙏

  • @azharuddinmohammad8663
    @azharuddinmohammad8663 7 ชั่วโมงที่ผ่านมา

    Greatest PM of independent India.

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP 40 นาทีที่ผ่านมา

    పీవీ నరసింహ రావు గారు - మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఆర్ధిక సంస్కరణల ఫలితంగానే దేశం అభివృద్ధి చెందింది.దేశ అభివృద్ధిలో మన్మోహన్ సింగ్ గారు ఆర్ధిక మంత్రిగా,ప్రధాన మంత్రిగా చెరగని ముద్ర వేశారు.

  • @narayanavarma41
    @narayanavarma41 3 ชั่วโมงที่ผ่านมา

    Manmohan Singh will be remembered as a great pm and economist for ever
    RIP

  • @sreenivasraodonaparthy7608
    @sreenivasraodonaparthy7608 5 ชั่วโมงที่ผ่านมา

    Good Video Prof.Saab.
    He may be an accidental Prime Minister. Whatever heights he might have reached, he was so simple, so humble and down to earth. The present 66 inches chathi vaale so called leaders are midgets before his Mighty Personality.
    Tributes to The Great Statesman and Great Human Being.
    🙏🙏🙏🙏

  • @manjunathsegu6492
    @manjunathsegu6492 12 ชั่วโมงที่ผ่านมา

    💐RIP

  • @indiatrends2456
    @indiatrends2456 7 ชั่วโมงที่ผ่านมา

    RIP🎉🎉

  • @jadhavthukaram4249
    @jadhavthukaram4249 10 ชั่วโมงที่ผ่านมา

    Good vision leader

  • @ravikumarmandava1191
    @ravikumarmandava1191 3 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏

  • @ramarao1111
    @ramarao1111 12 ชั่วโมงที่ผ่านมา

    RIP Dr Manmohan Singh Ji, The great Economist, true contributor and Bharat Ratna....

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 12 ชั่วโมงที่ผ่านมา

    ఆర్థిక మంత్రిగా ఆయనకు భారతదేశం జేజేలు పలుకుతుంది

  • @harshithg3316
    @harshithg3316 6 ชั่วโมงที่ผ่านมา +1

    REST IN PEACE SIR 🙏🙏

  • @shameemahmed7079
    @shameemahmed7079 4 ชั่วโมงที่ผ่านมา

    Goppa vallanu gauraviddam, vaari jeevithala nundi nerchukuddam. RIP Manmohan sing.

  • @chakrisomisetty
    @chakrisomisetty 9 ชั่วโมงที่ผ่านมา

    🙏 RIP Govt Should Give Bharat Ratna

  • @kjayaprakashravi1342
    @kjayaprakashravi1342 7 ชั่วโมงที่ผ่านมา

    PV NARASIMHA RAO AND DR MMS must be given Bharath Rathna

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 8 ชั่วโมงที่ผ่านมา

    India economic development 🙏🙏🙏🙏

  • @BAVISHYA_JAI
    @BAVISHYA_JAI 8 ชั่วโมงที่ผ่านมา

    ఆధార్ కార్డు కూడా మంచి మార్పు.

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 6 ชั่วโมงที่ผ่านมา

    సరళీకృత ఆర్ధిక విధానాల దేశాన్ని ప్రగతి బాట పట్టించిన గొప్ప రూప శిల్పి

  • @universal3332
    @universal3332 5 ชั่วโมงที่ผ่านมา

    Rip manmohan singh sir founder of modern India his silence created wonders in India. Wise,thoughtful, honest, when he speaks people listens : Barack Obama

  • @mahenderreddyreddy3693
    @mahenderreddyreddy3693 6 ชั่วโมงที่ผ่านมา

    భారతరత్నం ను కొలిపోయినా దేశం

  • @Jenny_208
    @Jenny_208 15 ชั่วโมงที่ผ่านมา +1

    Thanks for 42 subscriber's ❤️

  • @subbaraoyerramsetty2869
    @subbaraoyerramsetty2869 8 ชั่วโมงที่ผ่านมา

    The reforms helped only rich & big Corporates.

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 6 ชั่วโมงที่ผ่านมา

    ఆర్ధికంగా గా ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా మధ్య తరగతి బడుగు జీవుల పై భారం పడకుండా చూసిన గొప్ప ఆర్థికవేత్త... అందువల్లే UPA govt కేంద్రం లో 2వ సరి అధికారం లోకి వచ్చింది

  • @kranthikumarsheelam4214
    @kranthikumarsheelam4214 9 ชั่วโมงที่ผ่านมา

    Rip sir 😢😢🎉

  • @shaik.inthiazinthiaz5168
    @shaik.inthiazinthiaz5168 14 ชั่วโมงที่ผ่านมา

    Great Finance minister Mr man mohan singh

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 8 ชั่วโมงที่ผ่านมา

    Johaar sing sir..😢😢

  • @chimmyworld07
    @chimmyworld07 15 ชั่วโมงที่ผ่านมา

    True and honest leader sri manmohan singh garu rest in peace sir 💐🙏🏻

  • @pvnarsimha
    @pvnarsimha 11 ชั่วโมงที่ผ่านมา

    🎉bhadakaram

  • @saikishoremaddi497
    @saikishoremaddi497 13 ชั่วโมงที่ผ่านมา

    Manmohan Singh IS THE ORIGINAL Finance Minister. RIP.

  • @KVRRao_02
    @KVRRao_02 7 ชั่วโมงที่ผ่านมา

    Hon'ble PM P.V.Narasimha Rao 1991-96 identified him and gave him an opportunity to work as finance minister during 1991-96 when he was a chairman of UGC.
    Hon'ble PM PVNR gave him a free hand in taking the decisions as a finance minister.
    Most successful finance minister and a totally failed PM (2004-14) because of Gandhi family.

  • @ramnaresh2290
    @ramnaresh2290 3 ชั่วโมงที่ผ่านมา

    నాగన్న విశ్లేషణ
    వాజపేయి గురించి చెప్పాలి అంటే
    మోడీ ఎంత వాజపేయి ముందు
    వాజపేయి చేసిన రాజకీయం మోడీ చేశాడా
    అదే మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ నీ కంపేర్ చేయవచ్చు కదా😂

  • @FaheemRazaAnsari
    @FaheemRazaAnsari 15 ชั่วโมงที่ผ่านมา

    Last PM to face press conference! Great economist! India misses a ratna!

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 16 ชั่วโมงที่ผ่านมา +2

    భారత దేశపు ముద్దు బిడ్డ లలో గౌరవనీయులు శ్రీ మన్మోహన్ సింగ్ ఒకరు పి.వి.ఆశయాలకు అనుగుణంగా ఆర్థిక మంత్రి గా పని చేసి, దేశానికి ఆర్థిక పరిపుష్టి కలిగించిన వ్యక్తి‌ ప్రధాని గా వీరి సేవలు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించి ఉంటే దేశం ఇంకా ఎంతో ముందు కు వెళ్ళి ఉండేది అయినా వారిని ఈ దేశప్రజలు ఎప్పటికీ గుర్తుంఛుకుంటారు

  • @rajeevpriyatampanchadula2661
    @rajeevpriyatampanchadula2661 14 ชั่วโมงที่ผ่านมา

    #sing is King

  • @chowkalarajeswarrao8458
    @chowkalarajeswarrao8458 7 ชั่วโมงที่ผ่านมา +1

    రబ్బరు స్టాంప్ ప్రధాని

    • @PeddamallaSomasiddhulu
      @PeddamallaSomasiddhulu 6 ชั่วโมงที่ผ่านมา

      Nijam e
      But finance ministry ga great Manmohan sing

  • @PeddamallaSomasiddhulu
    @PeddamallaSomasiddhulu 6 ชั่วโมงที่ผ่านมา

    Bharatha rathna ichi gouravinchukovali
    The great Indian Manmohan sing
    Party la athithanga goura vinchu kovali

  • @vraghava9925
    @vraghava9925 9 ชั่วโมงที่ผ่านมา +1

    ఢిల్లీ లో నిన్న క్రేజీవాల్ ఖాన్గ్రేస్ లేని INDI కూటమి కావాలంటున్నాడు.
    వీడియో చేయండి మేష్టారు...
    అలాగే బిజెపి విధానాలను మెచ్చుకుంటున్నా రఘురామరాజన్ గురించి కూడా వీడియో ఇంకా చేయనేలేదు....

    • @varak7980
      @varak7980 8 ชั่วโมงที่ผ่านมา +1

      Nuvvu mundu tax kattu bro

    • @vraghava9925
      @vraghava9925 8 ชั่วโมงที่ผ่านมา

      @varak7980 నా ట్యాక్స్ మీరు కడుతున్నారా ఇప్పుడు....

    • @varak7980
      @varak7980 7 ชั่วโมงที่ผ่านมา +1

      @vraghava9925 nuvu tax katte vadivu aiyte telustundi BJP valana desaniki entha nastamo. Desm ante adani ambani kadu bro malli Desam ante adani anukontav

  • @sreenivas2781
    @sreenivas2781 12 ชั่วโมงที่ผ่านมา

    RIP. Devudu manchi vaallanu twaragaa theesukelthaadu. Durmaargulni manaku vadilesthaadu. Hospitalise kaakundaa velli poyaadu Mahaanubhaavudu.

  • @vilasvilas9933
    @vilasvilas9933 8 ชั่วโมงที่ผ่านมา +1

    సార్ మీరు నేషనల్ మీడియా కు ఇంటర్యూ ఇయ్యండి సార్ ప్లీజ్

  • @harishprasadvemuri
    @harishprasadvemuri 9 ชั่วโมงที่ผ่านมา

    Sir
    Please suggest a good book for Macro economics..

  • @punyalapeddireddy9051
    @punyalapeddireddy9051 10 ชั่วโมงที่ผ่านมา

    Rip to manmohan singh sir

  • @abbasali-kw1pp
    @abbasali-kw1pp 14 ชั่วโมงที่ผ่านมา

    Soooo sadddddddddddd

  • @sreenivas2781
    @sreenivas2781 12 ชั่วโมงที่ผ่านมา

    Desam oka mahonnatha vyakthini kolpoyindhi.

  • @foruvasanth
    @foruvasanth 15 ชั่วโมงที่ผ่านมา

    RIP MMS Ji

  • @India7338-a
    @India7338-a 16 ชั่วโมงที่ผ่านมา +2

    Alanti freedom prime minister PV Narasimharao gaarichina freedom n encouragement sir. PV gaaru ala independent decisions teesukunnaaru kanuka Sonia Gandhi ki nachaledu.

    • @Rakash273
      @Rakash273 16 ชั่วโมงที่ผ่านมา +2

      Pichhi bhattaye konchem iyena burralo gujju unda? Dr.Manmohan sing gaaru chanipoyaru e roju eppudu politics nduku chestunav?

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy 15 ชั่วโมงที่ผ่านมา

    May his soule, Rest in peace.
    P ost demise, in politically rCorrect atmospheres LEaders look great. Lt us remeber Defacto rulers / Dejure rulers (2014- 2014) callaed Arabbi / Dharshi horses, :
    ornamental , real wroking

  • @VedSP-vm3um
    @VedSP-vm3um 15 ชั่วโมงที่ผ่านมา

    Manmohan Singh FIIs ni invite cheste, Modi(Nirmala) FIIs ni desamunundi tharimesthunnaru too much taxes stock market lo introduce chesi

  • @dhilleswararaokarri6886
    @dhilleswararaokarri6886 9 ชั่วโมงที่ผ่านมา

    RIP

  • @venkatnaresh1819
    @venkatnaresh1819 ชั่วโมงที่ผ่านมา

    Rip

  • @sandiwas6533
    @sandiwas6533 16 ชั่วโมงที่ผ่านมา

    #FatherofLPG