Telakapalli Ravi Analysis | వాడుకున్నారు వదిలేసారు | AP Politics | 10tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 มี.ค. 2024
  • Telakapalli Ravi Analysis | వాడుకున్నారు వదిలేసారు | AP Politics | 10tv
    #telakapalliravi #appolitics #apelections2024 #raghuramaraju #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: th-cam.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV TH-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

ความคิดเห็น • 114

  • @yfrancisvictor6242
    @yfrancisvictor6242 หลายเดือนก่อน +44

    ఈ జోకర్ పార్లమెంటుకు పోకపోవడం వల్ల దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. నరసాపురం ప్రజలు ఆల్రెడీ గత 5 సంవత్సరాలు ఒక ఎంపీ సేవలు పోగొట్టుకున్నారు, ప్రజలకు ఆ నష్టం చాలు.

  • @Skb405
    @Skb405 หลายเดือนก่อน +34

    RRR ఎర్రిపప్ప అయ్యాడు

    • @ET-si7rl
      @ET-si7rl หลายเดือนก่อน

      😊

  • @bharatravipati5271
    @bharatravipati5271 หลายเดือนก่อน +33

    దరిద్రం వదిలింది.

  • @yvijayakumar9
    @yvijayakumar9 หลายเดือนก่อน +13

    విగ్గు ఉడింది సిటు పోయంది

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 หลายเดือนก่อน +14

    ఇప్పుడు రాజు మరియు ప్రజలు ఎవరు మోసగాడు మరియు నిజాయితీపరుడో అర్థం చేసుకున్నారు .......బతుకు చెడా

  • @kanupurusrinivasulu7608
    @kanupurusrinivasulu7608 หลายเดือนก่อน +22

    నిబద్దత లేదు .😮

  • @tadepallikrishna6797
    @tadepallikrishna6797 หลายเดือนก่อน +13

    ఎవరింటి బిడ్డ.ఎవరు సాకాలి

  • @anvarbasha1897
    @anvarbasha1897 หลายเดือนก่อน +16

    Raghuram.Pachi.Mosagadu

  • @sachutuni
    @sachutuni หลายเดือนก่อน +11

    రవి గారూ
    కొరివి తో బుర్ర ఎవరూ గోక్కోరు కదా
    ఏమి సాధించారో, ఎందుకు చేసాడు, చేస్తున్నాడో రాజు గారు, ఈయన కార్యక్రమం పోగా పోగా.. ఒక చిరాకు కలుగ చేసింది.
    He dug his own grave

  • @NagarjunaPrasadSanampudiVenkat
    @NagarjunaPrasadSanampudiVenkat หลายเดือนก่อน +10

    Yemi naatakam r r r gaaru yee ticket natakam

  • @srinupottupothu6547
    @srinupottupothu6547 หลายเดือนก่อน +3

    నరసాపురం నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసింది శూన్యం, ప్రజల డబ్బుతో మాత్రం పార్లమెంట్ సభ్యునిగా రాజ భోగాలు అనుభవించారు

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI หลายเดือนก่อน +14

    RRR nu andaru veli vesaaru

    • @mohanbabukudipudi7212
      @mohanbabukudipudi7212 หลายเดือนก่อน

      Yes

    • @gramaraju1993
      @gramaraju1993 หลายเดือนก่อน

      వాడు ఏమి వై ఏసు పాదం జగన్ రెడ్డి కాదు ,వెలి వేయటానికి😅

    • @ET-si7rl
      @ET-si7rl หลายเดือนก่อน

      😮

    • @thalpasaikalli
      @thalpasaikalli หลายเดือนก่อน

      ​@@gramaraju1993బలుపు మాటలు.. చెంబా కు వాడుకొని వదిలేయటం ఉగ్గుపాలతో నేర్చినవిద్య... అయినా పాము కు పాలు పోయటమే అతనికి సీట్ ఇవ్వటం... బాబు డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్.. 😂

    • @blsreddy90
      @blsreddy90 หลายเดือนก่อน

      ​​@@gramaraju1993arey gramaraju nee badhentra erri hooka? Oh mee raju ana? Poyindhi le inka

  • @vasudevyaradi6436
    @vasudevyaradi6436 หลายเดือนก่อน +2

    Ravi garini mi channel lo chudadam chala chala happy ga undi

  • @usnraju6330
    @usnraju6330 หลายเดือนก่อน +2

    Baga chesRu

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 หลายเดือนก่อน +5

    నరసా పురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు నమ్ముకున్న పార్టీలు తనకి టికెట్ ఇవ్వకుండా నడిరోడ్డు మీద వదిలేస్తే,అలావదిలేసిన వాళ్ళని ఏమీ అనలేక,కోరి కయ్యంతో ఇన్నాలూ కాలు దువ్విన వాళ్ల మీదకే తిరిగి నోరు పారేసుకున్న దానిపై పేరడీ.(లవకుశ సినిమాలో ‘రామకథను వినరయ్యా “బాణీలో).
    పల్లవి: రాజు కథను వినరయ్యా, ఈరాజుకథను విన రయ్యా,
    అణువణువున జగనంటే రగిలే రాజుకథను వినర య్యా.
    సాకి:1నరసాపురం పార్లమెంటు సభ్యుడు ఘనత వహించిన రఘురామరాజు….
    2.ఆ రాజు ముచ్చటగా పలికెను నాడు మూడు రెక్కల గుర్తు ముద్దనంటూ…
    3.ఓటు ఫలముగా గెలుపొందిన రాజుగారు అహము అణువణువున వహించి అనతికాలమందు స్వపక్ష వైరి గా మారినారూ…..ఆ.. ఆ..
    చరణం1: కొంచమైన తన అహమును వీడక, నాయకత్వమును దునుమాడీ,
    ప్రతిపక్షాలపంచనచేరి, క్షణ,క్షణమున ఓ వింత కచేరి
    పత్రిక లెక్కను ప్రతిసారీ.
    రాజు కథను వినరయ్యా ,రాజు కథను వినరయ్యా,
    అణువణువున జగనంటే రగిలే రాజుకథను వినరయ్యా
    చరణం 2: ఢిల్లీ పెద్దల శరణునికోరి పదవీ గండము దాటిననూ
    సాధనలో తన సరిలేరంటూ సైరా రమ్మని వైరము పెంచెను.
    రాజు కథను వినరయ్యా,రాజు కథను వినరయ్యా,
    అణువణువున జగనంటే రగిలే రాజుకథను వినరయ్యా
    చరణం3:నమ్ముకున్న తన నాయకబృందం నట్టేటన తను ముంచితిరి,
    నరసాపురముకు వీడ్కోలిచ్చి వీధి బాట వివరించితిరి
    రాజు కథను వినరయ్యా,రాజు కథను వినరయ్యా,
    అణువణువున జగనంటే రగిలే రాజుకథను వినరయ్యా
    చరణం4: కమ్ముకున్న ఆ ఆశల మేఘం దుమ్ము, ధూళి యై మిగిలినది,
    చిరు,బురు లాడెను ను ఈ పులిరాజు ,ఆ…ఆ…ఆ..
    చిరు ,బురు లాడిన ఈ పులిరాజుకి చివరికి చిందులు మిగిలినవి.
    రాజు కథను వినరయ్యా,రాజు కథను వినరయ్యా,
    అణువణువున జగనంటే రగిలే రాజుకథను వినరయ్యా

    • @TheGiriganga
      @TheGiriganga หลายเดือนก่อน

      అత్యద్భుతః👌😀

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 หลายเดือนก่อน +14

    😂YerriPappaRRR

  • @DavidJohn-gd8xi
    @DavidJohn-gd8xi หลายเดือนก่อน +4

    R.R.R.GARU.MANAKU.E.KHA.LERU

  • @94403
    @94403 หลายเดือนก่อน +2

    మాటమీద ఎందుకు ఉంటాడు.ఉంటే ఈగతి ఎందుకు పుడుతుంది అని ప్రజలు అనుకుంటున్నారు!

  • @Dlv924
    @Dlv924 หลายเดือนก่อน +5

    నువ్వు పండగ చేసుకో 😅😅

  • @santhi6297
    @santhi6297 หลายเดือนก่อน +2

    యెషయా 60:22
    వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.

  • @user-un2gm6yc1y
    @user-un2gm6yc1y หลายเดือนก่อน +1

    Varala abbai

  • @srinivasulareddyappalapura1997
    @srinivasulareddyappalapura1997 หลายเดือนก่อน

    రాజుగారు రాజుగారు తిట్టినంత అని ప్రతీ ఒక్క రాజకీయ nayakudikithelusu
    పవనకల్యాంకుడతిట్టలేదు

  • @livingstonecon
    @livingstonecon หลายเดือนก่อน +1

    How far he is generous and genius to have?😮 RRR, seems banana

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274 หลายเดือนก่อน +1

    100% చంద్రబాబు అవసరానికి వాడుకొని తర్వాత తూ నా బొడ్డు అంటాడు

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw หลายเดือนก่อน

    కూటమిలో ఉన్న ఏ పార్టీ అయినా సరే రఘురామకృష్ణం రాజు గారికి టికెట్ ఇస్తే ఆ పార్టీకి ఓటు వెయ్యరు మొత్తం ఆంధ్రలో

  • @nukarapulakshminarayana2949
    @nukarapulakshminarayana2949 หลายเดือนก่อน +1

    Raju ptichsety anti cykapoteh anti aynku viluvaledhu

  • @emman4101
    @emman4101 หลายเดือนก่อน

    The best decision

  • @SingaporeSinnodu
    @SingaporeSinnodu หลายเดือนก่อน +1

    Mottaaniki final ga maa Viggu gaadu entha g chinchukoni arichina ticket evvaledu annamaata, eesari kootami goranga oodipotundi anadaaniki ede best example😂

  • @tvramana306
    @tvramana306 หลายเดือนก่อน

    రాజుగారు మిస్టేక్ చెయ్యడం వల్ల ఇలా

  • @somaraju8683
    @somaraju8683 หลายเดือนก่อน +1

    యూస్ &త్రో అనే పదం ప్రక్కన పెడితే మోడీ చెప్పినట్టు ఎవరైనా జగన్ ట్రాప్ లోకే వస్తరు అది 3R ఐయినా సీబీన్ ఐనా బీజేపీ ఐయినా సరే ఇంకో విచిత్రం ఏమిటంటే ఎదో ఒక రోజు జగన్ నన్ను క్షమించు మీ 3R అడుగు తాడు.......

  • @thalpasaikalli
    @thalpasaikalli หลายเดือนก่อน +1

    సతీష్ కు ఏడుపొక్కటే తక్కువ 😂..!!

  • @trinadhmedicharla6262
    @trinadhmedicharla6262 หลายเดือนก่อน +1

    Undi lo poti chestharu

  • @user-un2gm6yc1y
    @user-un2gm6yc1y หลายเดือนก่อน +1

    Rrr big jokar

  • @arlapareddy2322
    @arlapareddy2322 หลายเดือนก่อน

    పోటీ చేసిన అతనికి డిపాజిట్టు కూడ రాదు లెండి

  • @sanathsatrasala8356
    @sanathsatrasala8356 หลายเดือนก่อน

    Last minute twist undachu RRR

  • @mohanbabukudipudi7212
    @mohanbabukudipudi7212 หลายเดือนก่อน +5

    Nijaswarupam dasukunnadu viggu petti. Pavan Brakar 1.0
    RRR brokar 2.0

    • @gramaraju1993
      @gramaraju1993 หลายเดือนก่อน

      జగన్ ఒరిజినల్ బ్రోకర్ , బ్రోకేరిజం పితామహుడు వై యేసు పాదం జగన్ రెడ్డి

    • @avrbroadcast2043
      @avrbroadcast2043 หลายเดือนก่อน

      ​@@gramaraju1993orey kukka Mee RRR gadu kanna tharpudugadu ee politician indiali ledura kukka andukera bolligadu paavalagadu bjp vallu doola theercharukadara tharpudugaadiki nee level antha varakera Ani cheppinattunayinadikadara mundu adi telusukora

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw หลายเดือนก่อน

    తెలకపల్లి రవి గారు నాకున్న పరిజ్ఞానంతో రఘురామకృష్ణం రాజు గారు పోటీ చేయకుండానే మంచిది కొంత డబ్బు మిగిలిపోతుంది అతను పోటీ చేస్తే ఎంపీ గాని ఎమ్మెల్యే గాని కచ్చితంగా గెలవడు ఆంధ్రాలో

  • @m.r.prasad
    @m.r.prasad 6 วันที่ผ่านมา

    బ్యాంకుల్లో దొబ్బింది అంతా కోర్టు కేసులకీ లాయర్లకీ , ఢిల్లీలో లాబీయింగ్ పార్టీలకీ అయిపొయింది . ఇక వీడి మొహం చూసి ఏ బ్యాంకు అప్పు ఇవ్వదు. ఆంధ్ర రాలేడు . ఢిల్లీ లోనే మిగతా లైఫ్ .

  • @yannamnarsireddy275
    @yannamnarsireddy275 หลายเดือนก่อน

    ఏక కాకి అయినా rajuగారు

  • @vasudevyaradi6436
    @vasudevyaradi6436 หลายเดือนก่อน

    No body left Rajugaru Only he himself left every party by throwing his own party .What is his gratitude towards his ownparty , people know him better than us

  • @user-yq8ue5of9z
    @user-yq8ue5of9z หลายเดือนก่อน

    RRR ni Avuri biddavu raa adusthunnavu ane maatundhi chusaru vere level 😂😂😂😅

  • @raj1464
    @raj1464 หลายเดือนก่อน

    Ycp paytm indirect star campaigner professor nageswar , telakapalli ravi , vundavalli arun kumar .

  • @nelapatinikshipth3623
    @nelapatinikshipth3623 หลายเดือนก่อน

    Nobody brings shit into the house...
    RRR is a shit in the politics

  • @raobk7605
    @raobk7605 หลายเดือนก่อน

    RRK RAJU GADU IS A DANGEROUS VEDAVA VADIKI SIGGU LEDU 😂😢😂😢😂😢

  • @n.v.narayanan.v.narayana8391
    @n.v.narayanan.v.narayana8391 หลายเดือนก่อน

    ❤ Jai Jagan ❤ Jai Jagan ❤ Jai Jagan ❤

  • @suryabhagavanuluduvvuri5526
    @suryabhagavanuluduvvuri5526 หลายเดือนก่อน

    Daligunta lo unnaadu

  • @bhaskarreddy244
    @bhaskarreddy244 หลายเดือนก่อน

    BJP అనుకొంటేనే మళ్ళీ పోటీ చేయగలడు.... బీజేపీ నరసాపురం వదులు కుంటే విగ్గు గాడికి అవకాశం, బీజేపీ నరసాపురం వదులుకుంటే వైజాగ్ అడుగుతారు... చూడాలి

  • @venkataramana3467
    @venkataramana3467 หลายเดือนก่อน

    RRR ki no value in any party. So he could not get any seat.

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 หลายเดือนก่อน

    Peru marchandi sir aa peruke insult.

  • @ashesgaming6973
    @ashesgaming6973 หลายเดือนก่อน

    Yemi ravi garu flopaa

  • @user-vq7mt8pi5p
    @user-vq7mt8pi5p หลายเดือนก่อน +1

    Avuribiddavu ra edusthu vunnavu😂😂😂

  • @satyanarayanakomma
    @satyanarayanakomma หลายเดือนก่อน +1

    Nuvu sachhinattera rrr ga yendukura nee batuku

  • @thinkpositive627
    @thinkpositive627 หลายเดือนก่อน +2

    న్యూస్ చానల్స్ వారు పాపం తెలకపల్లి రవి గారికి విశ్రాంతి ఇచ్చే సమయం ఆసన్నమైనది. వారి విశ్లేషణ సత్యదూరం 😂😂😂

    • @blsreddy90
      @blsreddy90 หลายเดือนก่อน +1

      Kammaga lenattundhi meeku lol 😂

  • @user-ho7ff9ee3l
    @user-ho7ff9ee3l หลายเดือนก่อน

    Viggu Raju rip

  • @bhaskarreddy2212
    @bhaskarreddy2212 หลายเดือนก่อน

    Aparamedhaviki Teliyada Cbn sangathi

  • @roopkanthstanley9679
    @roopkanthstanley9679 หลายเดือนก่อน

    Evvariki nastam

  • @ravillachittibabu1339
    @ravillachittibabu1339 หลายเดือนก่อน

    Vest rave

  • @psreasy
    @psreasy หลายเดือนก่อน

    Vandu kunnodi kanna dandukunnodiki yekkuva. Babu garu tkt isthe Babu garibi tidatademo ani vadilivesadu. Rrr magodithe independent ga ni la badi gelesthe vedu tittna tittulu ki viluva vuntadi lekapothe Babu garu cash chesukunnadu ani cheppavachhu

  • @kunisettymallikharjuna8328
    @kunisettymallikharjuna8328 หลายเดือนก่อน

    Thikkapukollano Chanel ki pilustharu

  • @haranathg532
    @haranathg532 หลายเดือนก่อน +4

    Tellakipalli best to close your mouth.
    * Do not insult AP.
    * Do not destroy AP

    • @blsreddy90
      @blsreddy90 หลายเดือนก่อน +1

      Em comment ra babu adhi 😂 sambandham lekunda

  • @ganapathisivakoti2895
    @ganapathisivakoti2895 หลายเดือนก่อน

    Worst analyst

  • @krishnakumaribhupathiraju6498
    @krishnakumaribhupathiraju6498 หลายเดือนก่อน

    Jai RRR GARU 🙏
    RRR GARU Tappakunda Nilabadataru

  • @cvvsagar2471
    @cvvsagar2471 หลายเดือนก่อน

    Kaalam chellina journalist ni piliste mee channel rating baaga taggipoyindi

  • @kkamesh5404
    @kkamesh5404 หลายเดือนก่อน

    Ee telakapilli.. YCP candidate

  • @vadiyaraju8853
    @vadiyaraju8853 หลายเดือนก่อน +2

    బొక్కలే rrr తక్కువ అంచనా వేసావా

    • @naveenkumarreddynamburu7627
      @naveenkumarreddynamburu7627 หลายเดือนก่อน

      సర్లేరా వడియాలూ

    • @naveenkumarreddynamburu7627
      @naveenkumarreddynamburu7627 หลายเดือนก่อน

      సర్లేరా వడియాలూ...తొక్కలే

    • @kondurinagireddy7729
      @kondurinagireddy7729 หลายเดือนก่อน +1

      Ok wait and see 😊

    • @blsreddy90
      @blsreddy90 หลายเดือนก่อน

      Raju gariki kalinattundhi. Andhukey kammavasanaki dhooranga undali

  • @nelapatinikshipth3623
    @nelapatinikshipth3623 หลายเดือนก่อน

    Nobody brings shit into the house...
    RRR is a shit in the politics