ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
సమస్తానికి - ఆధారమైన యేసయ్య కృపతో నన్ను - జ్ఞాపకం చేసుకోవయ్యా "ఏ దారిలో వెళ్లాలో తెలియక - ఆగిపోయానయ్యా మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య"1. ఆత్మలోక్రుంగి అలసిననాకు - నీవే ఆధారము నా వేదనలో ఒంటరి బ్రతుకులో - నీవే నా ఆశ్రయము మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య2. గడచినా కాలం నీ మేలులను నేను తలపోయగా నీయందే నాకు ఆశలు చిగురించి - ఆనందమునిచ్చెను మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య3. గాఢాంధకారం కమ్మినవేళ - నీవే నా దీపము కన్నీటి కెరటాలు నను ముంచువేళ - నీవే నా నిరీక్షణ మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య
ఆ
Praise the Lord 🙏 sister
Praise the Lord sister ✝️✝️🙏🙏
Praise the lord amen
Super song sister God bless you and your family
Amen✝️🛐🛐🛐🙏🙏🙏👏👏👏
Amen🎉
Praise the lord nissy akka super songs akka God bless you bro sister
👌🙏
Wonderful songs select chesi paadataru nissy garu 🎉
🙏🙏🤲🤲🧎🧎💕💕💕
Super song thanks lord😊
A song ayina meeru paadutunte vinalanipistundhi sister..devunike mahima...amen
Praise the Lord sister
సమస్తానికి - ఆధారమైన యేసయ్య కృపతో నన్ను - జ్ఞాపకం చేసుకోవయ్యా "ఏ దారిలో వెళ్లాలో తెలియక - ఆగిపోయానయ్యా మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య"
1. ఆత్మలోక్రుంగి అలసిననాకు - నీవే ఆధారము నా వేదనలో ఒంటరి బ్రతుకులో - నీవే నా ఆశ్రయము మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య
2. గడచినా కాలం నీ మేలులను నేను తలపోయగా నీయందే నాకు ఆశలు చిగురించి - ఆనందమునిచ్చెను మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య
3. గాఢాంధకారం కమ్మినవేళ - నీవే నా దీపము కన్నీటి కెరటాలు నను ముంచువేళ - నీవే నా నిరీక్షణ మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య
ఆ
Praise the Lord 🙏 sister
Praise the Lord sister ✝️✝️🙏🙏
Praise the lord amen
Super song sister God bless you and your family
Amen✝️🛐🛐🛐🙏🙏🙏👏👏👏
Amen🎉
Praise the lord nissy akka super songs akka God bless you bro sister
👌🙏
Wonderful songs select chesi paadataru nissy garu 🎉
🙏🙏🤲🤲🧎🧎💕💕💕
Super song thanks lord😊
A song ayina meeru paadutunte vinalanipistundhi sister..devunike mahima...amen
Praise the Lord sister