మీరుచెప్పిన విధంగా అస్సలు జరగదు.నార్త్ వెస్ట్ డైరెక్షన్లో అలా ప్రయాణిస్తే తమిళనాడు నెల్లూరు చిత్తూరు ప్రాంతాలకు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.చిట్టచివరి ఉత్తరకోస్తా జిల్లాలని శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలకు ఎక్కువగా తాకిడి ఉంటుందని ఎందుకు చెప్తున్నారు.

కొన్ని చోట్ల చిరు జల్లులు,కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతo , భారీ వర్షాలు తమిళనాడులో కురుస్తున్నట్టు వార్తలు.
వాడికి ప్రతిసారి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం గుర్తు రావట్లేదా