RGV Sensational Comments On Fake Aghoris & Baba | Rgv Interview On Fake Babas | iDream Trending

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 72

  • @faqrali
    @faqrali 18 วันที่ผ่านมา +5

    Ababbbba what a frankness sir. You are really a great psychologist. You read the minds of people correctly. Hats off to you sir

  • @gopinadingal2137
    @gopinadingal2137 17 วันที่ผ่านมา +3

    Verma Anna is supercart 👍🙏

  • @vijayakukati8622
    @vijayakukati8622 21 วันที่ผ่านมา +14

    Ramu sir మీరు నిజమే మాట్లాడుతున్నారు,మూర్ఖులకు మీ భావం అర్థంకాదు, మీరు దేవుణ్ణి నమ్మరు రాము sir, కానీ దేవుడు ఉన్నాడు sir కానీ..ఈబాబాలు సాధువులు అఘోరాలు దేవుళ్ళు కాదు,sai baba లు ఇద్దరూ కూడా.. దేవుళ్ళు కాదు sir, దేవుడు ఉన్నాడు sir సర్చ్ చేయండి sir, నిజ దేవుణ్ణి తప్పకుండా..తెలుసుకుంటారు god bless you sir.

    • @panjagalaharanath9980
      @panjagalaharanath9980 17 วันที่ผ่านมา

      మీరు ఎంత చెప్పిన వాడికి అర్థం కాదు
      తప్పులు పట్టడం వాడి జీవిత లక్ష్యం
      నిజాల గురించి వాడు చెప్పడు
      ఎవరు చెప్పినా వాడు వినడు

  • @Swarna_Anil_Manju_2507
    @Swarna_Anil_Manju_2507 15 วันที่ผ่านมา +1

    Varma garu meeru yentha correct ga chapptharu sir , sir meeru sathyam thellusukunnaru sir sathyam mimmallni vidupinchindhi sir ,e loka chikkati mimidha lledhu sir real god is bless you sir keep it up 👍

  • @appalarajukadupukotla6386
    @appalarajukadupukotla6386 21 วันที่ผ่านมา +3

    Great Son. You are Great thinking

  • @nareshtokal4216
    @nareshtokal4216 20 วันที่ผ่านมา +2

    RGV is great 👍

  • @prasadyv8745
    @prasadyv8745 22 วันที่ผ่านมา +8

    సారూ మీరు ఉండాలి..🎉

  • @shaiksubhani5554
    @shaiksubhani5554 22 วันที่ผ่านมา +3

    True voice

  • @shrawankumar5300
    @shrawankumar5300 23 วันที่ผ่านมา +21

    Nothing related to thumbnail.... Don't watch 🤧

    • @pjj7466
      @pjj7466 23 วันที่ผ่านมา +4

      Thnx for saving my time

    • @gopichand873
      @gopichand873 20 วันที่ผ่านมา +2

      Thanks bro

    • @devarockzz9375
      @devarockzz9375 18 วันที่ผ่านมา +1

      Tq bro

  • @jeelanishaik2036
    @jeelanishaik2036 19 วันที่ผ่านมา

    Yes you are always right.

  • @ganguravikumar205
    @ganguravikumar205 16 วันที่ผ่านมา +1

    థామస్ అల్వా ఎడిసన్ బైబిల్ చదివి దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు అన్న వాక్యం చదివి బల్బు కనిపెట్టాడు అదే ఇప్పుడు మనకు వెలిగిస్తే ఇస్తున్నది

  • @palagirisudhakar2315
    @palagirisudhakar2315 21 วันที่ผ่านมา

    Really true. Tq RGV gagu

  • @raju53522
    @raju53522 21 วันที่ผ่านมา

    Varma garu mee idealogy 100000000Times correct and very needful not only india but all over the world please keep your HEALTH in good until every human must🎉🎉🎉 realize

  • @anjalivarakala6577
    @anjalivarakala6577 15 วันที่ผ่านมา

    Sir meeru super

  • @msraju10
    @msraju10 19 วันที่ผ่านมา

    You are right

  • @AswithaTelugu
    @AswithaTelugu 18 วันที่ผ่านมา

    You are taking mirrar 👏👏👏👏

  • @raju53522
    @raju53522 21 วันที่ผ่านมา

    Baabala meedha vaari dhaggariki vachi blessings theesukuntunna medhavula meedha meeru latest Picture theeyandi prasthutham chaalamandhiki Matha pichi ,sanathana, aghori, vallandhariki budhi vasthundhi Really you are so intelligent Varmagaru Definitely world wide soooper hit avuthundhi 🎉❤

  • @GeethaGeetha-wt4ls
    @GeethaGeetha-wt4ls 12 วันที่ผ่านมา

    Right sir rg

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 19 วันที่ผ่านมา

    Ram gopal varma is very good knowledge person 👏.

  • @cpvk
    @cpvk 21 วันที่ผ่านมา

    100 per cent correct

  • @ibrahimshaik533
    @ibrahimshaik533 21 วันที่ผ่านมา

    Super RGv sir your

  • @azeembasha460
    @azeembasha460 14 วันที่ผ่านมา

    RGV 💯.

  • @mahammediqbal3263
    @mahammediqbal3263 วันที่ผ่านมา

    నకిలి దేవుడు కు నకిలి బాబా ప్రాతినిధ్యం వహిస్తాడు అది అంతర్జాతీయ వ్యాపారం ,రాజకీయ పార్టీ లు నాయకు లు నిధులు సమకూరుతారు, పబ్లిసిటీ మతపెద్దలు చేస్తారు ఇధి భావన కు తగిన విధంగనే విద్యా వ్యవస్థ సుష్టిస్తారు,నయా పైసా పెట్టుబడి లేని,నష్టం రాదు అది నకిలీ దేవుడు మరియు నకిలీ బాబా వ్యాపారం

  • @lakky41791
    @lakky41791 21 วันที่ผ่านมา +1

    వర్మ మొత్తం తప్పు ఏది సాధించిన అందులో ఏకగ్రత్త ముఖ్యం ఆ ఏకగ్రత 18:25 మైండ్ ఫులనెస్ కోసం స్పిర్చువల్ చాలా అవసరం

  • @koraganti
    @koraganti 21 วันที่ผ่านมา +3

    RGV say 100% correct

  • @mahammediqbal3263
    @mahammediqbal3263 วันที่ผ่านมา

    RGV కరెక్ట్ మనిషి అంటే ఆలోచిస్తాడు ,ప్రశ్న చేసారు ,మూఢ నమ్మకాలలో మునిగినవారికి అధి నచ్చదు,బాబాలు చెప్పే మూఢ నమ్మకాలు అనే పునాది మీధే పొలిటికల్ లీడర్స్ పబ్లిక్ మీధ సవారీ చేస్తారు, RGV బాబా మరియు బాబా అనుచరులకు ప్రశ్న చెయ్యడం అనేది RGV బ్రతికివున్నాడు అతను మనిషి అని ఫ్రూఫ్, మూఢ నమ్మకాలను పుట్టించి, ప్రజా నీ వెధవలు చెయ్యడం మూలంగా బాబాలు, రాజకీయ పార్టీ మరియు నాయకత్వం, మరియు మతపెద్దలు , వారి వారి అధికారాన్ని నిలుపుక్వడానికీ 15 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వ విధానాలను పబ్లిసిటీ చేస్తా చూస్తున్నాం గా .......

  • @TheHistorianSahas69
    @TheHistorianSahas69 19 วันที่ผ่านมา

    Don't believe any god, believe ourselves. That's reality,
    I follow same

  • @AsifAsif-v2q
    @AsifAsif-v2q 3 วันที่ผ่านมา

    Ramgopal Verma 👍👍

  • @KShivashankarKomakula
    @KShivashankarKomakula 21 วันที่ผ่านมา

    Love you ramu

  • @satyanveshi5981
    @satyanveshi5981 23 วันที่ผ่านมา +2

    bhakts b like--- rod yestunnadu 🤣

  • @neelumaturi5077
    @neelumaturi5077 20 วันที่ผ่านมา

    రాజీవీ గారు చెప్పింది 100% కరెక్ట్ ఈ అగోరి పాస్టర్స్ ల భయపెట్టి బ్రతికేస్తుంది ముందుగా అరెస్ట్ చేయాలి, ఇష్ట పడితే అర్జీవ్ గారు ఈ అఘోరిని కూడ వదలరు 🙏🏻

  • @Iliyaskhan-l9i
    @Iliyaskhan-l9i 21 วันที่ผ่านมา

    Yas ramu

  • @dhanunzaiyadav-ll9in
    @dhanunzaiyadav-ll9in 19 วันที่ผ่านมา

    Baba = ❎️
    GoD = ✅️

  • @ramarao3297
    @ramarao3297 22 วันที่ผ่านมา +2

    మీకు తెలవని విషయాన్ని తెలవనట్లు ఉండండి.మీరే గుడ్డి గా మనసంసృతి ని గురించి. వ్యతిరేకం గా మాట్లాడుతున్నారు.డాక్టర్లు/సైంటిస్ట్ లు వెలికి తీసే వన్నీ శాశ్వితం కాదు.చచ్చినవాడు బతికిస్తారా ఈ భౌతికవాదులు.ప్రపంచ యుధ్ధాలను,దుర్మార్గాలను మీకు శక్తి ఉండే ఆపండి.భౌతికవాదాన్ని,ఆధ్యాత్మికంతో కలపకండి.parllel lines never meet.There is no logic in your talk.Better go for tution at good swamiji.

    • @ramarao3297
      @ramarao3297 22 วันที่ผ่านมา

      Adhyathmam is purely for
      Psychological and mental peace that which leaders to physical happiness.

  • @tamballaanandarao3921
    @tamballaanandarao3921 23 วันที่ผ่านมา +2

    Enthaclarity rgv gaaru keep it up for a better society

  • @nagendranag7236
    @nagendranag7236 21 วันที่ผ่านมา

    Ramu isam yenti manchi interview lu cheyandi

  • @rajuramesh1203
    @rajuramesh1203 19 วันที่ผ่านมา

    👌🏽

  • @RajuBiki
    @RajuBiki 18 วันที่ผ่านมา

    Audio Puttaparthi Sai Baba Ramanand Lok Kalyan Mor

  • @VaraPrasad-yq4vj
    @VaraPrasad-yq4vj วันที่ผ่านมา

    వర్మ నువ్వు చేపింది నీకు నిజం కానీ నువ్వు సెప్పే విధానం నీకు నువ్వు వున్న స్థానానికి అదిసారి గాదు ఏ దుకు అంటే మిఅమ్మమ్మ చేపింది వినలేదు అంటే ని దృష్టిలో నేన్నే గొప్ప అన్ని నీ ఉదేశం కానీ ఈ పృథ్విలో నీవు చుడానిది ఎంతో వుంది కానీ నీకు అమ్మయి లూ మందు తప్ప నీకు ఏమీ తెలుసో ఇవిడియో చుసుతేనే అర్ధం అయింది నీ మీదవున గౌరవం నీ అభిమానులకు పోతుంది ఎంనుదుకు అంటే నువ్వే సెప్పుతూనావు సతు సంఘాత్యం అన్నావు సాతు సంఘత్యం అనేది నువ్వు చెపితేనో చిరంజీవి చేపితోనో రాదు దానికి జనాలు వినరు ఏదుకు అంటే జీవితంలో ఏ నో అనుభవాలు కావాలి వర్మ నీదృష్టిలో బాబాలు కాదు అనుదులో గొప్పవాలువునారు నువ్వుచుడని అందని అస్వదిస్తున్నారు అదిఒకటే వారిప్రాపంకామ్ వారు మనుషుసలకు దూరంగా సమాజానికి దగ్గరగా వుంటారు వారిని నివ్వు చుడాఘలిగినరోజు నీకూ ఇ పృథ్వి మీదానమ్మకం సమాజం మీద గౌరవం వస్తది ఆరోజు నీకూ నీవేవారావో అర్ధం తెలుస్తుంది అంతవరకూ నాకు నేనేగోపాఆనుకుంటా జై శ్రీరామ్

  • @venkateswararaop1721
    @venkateswararaop1721 21 วันที่ผ่านมา +2

    వర్మ అన్న super 🎉🎉🎉🎉🎉

    • @movlanimovlani6010
      @movlanimovlani6010 21 วันที่ผ่านมา

      మీకు బాబా గురించి అది సత్య సాయి బాబా గురించి తెలియాలంటే సత్యం శివం సుందరం ఈ బుక్ చదవండి సార్మీకు బాబా గురించి అది సత్య సాయి బాబా గురించి తెలియాలంటే సత్యం శివం సుందరం ఈ బుక్ చదవండి సార్అనవసరంగా మీడియా ముందు కూర్చొని సత్య సాయిబాబా గురించి ఏదైనా చెప్పాడం కాదండి ఇది ధర్మం కాదుఅనవసరంగా మీడియా ముందు కూర్చొని సత్య సాయిబాబా గురించి ఏదైనా చెప్పాడు కాదండి ఇది ధర్మం కాదు

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj 14 วันที่ผ่านมา

    What in lockdown time his trust check than go and ask.

  • @SoyamMohan
    @SoyamMohan 11 วันที่ผ่านมา

    Sir me perulo raam undi.kabatti meeru intaga edigaru.jai sriraam

  • @SudheerKumar-jd7lm
    @SudheerKumar-jd7lm 21 วันที่ผ่านมา

    👌👌👌👌👌👌🙏🙏🙏

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 23 วันที่ผ่านมา +1

    👌😂😂😂

  • @Beetvtelugu
    @Beetvtelugu 20 วันที่ผ่านมา

    మీ లాంటి వారు పుట్టిన నేల ….

  • @ChaNdraihaChandra
    @ChaNdraihaChandra 6 วันที่ผ่านมา

    Jai,crechu⛪

  • @Srinivas-zg9tu
    @Srinivas-zg9tu 23 วันที่ผ่านมา

    Old video uploaded again

  • @NILASURESH-ek5kt
    @NILASURESH-ek5kt 18 วันที่ผ่านมา

    Rasika Raja productions tumbline rani 😅😅 Vila edaru gorrele kamanduditho relationship 😂😂😂

  • @johnsudhakarstreams1479
    @johnsudhakarstreams1479 21 วันที่ผ่านมา

    Right ramu god man really God

  • @AmeenaBegum-v9c
    @AmeenaBegum-v9c 21 วันที่ผ่านมา

    ❤️🤍💚🇮🇳👍🌎RGV

  • @ShajahanShaik-jk4mn
    @ShajahanShaik-jk4mn 21 วันที่ผ่านมา

    People blind Baba brokers

  • @jagannadharaojamalapuram3412
    @jagannadharaojamalapuram3412 21 วันที่ผ่านมา +1

    There is no single penny benifit to the Society because of this fellow.

  • @Asha-wm2uf
    @Asha-wm2uf 21 วันที่ผ่านมา +1

    ❤da la template.. just ramuism ani pedte Inka ekkuva views vachhevi.. mi kakkurthi la na......

  • @narayanaswamy3111
    @narayanaswamy3111 24 วันที่ผ่านมา

    Lavadaisam

  • @SivaKumar-zq3gj
    @SivaKumar-zq3gj 23 วันที่ผ่านมา

    Ramgopal varma vest candidate

  • @ssssaptha8315
    @ssssaptha8315 19 วันที่ผ่านมา

    మీకు అఘోరాలకు ఏంటి తేడా