రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోవలి..సాధారణ ప్రజలకి భూములు అందుబాటులోకి రావాలి...12 లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ నుండి బయటికి వెళ్లి వేరే ఉద్యోగాలు చుస్కోవలి..కేవలం ఒక మండలం కి ఒక 30 నుండి 50 మాత్రమే ఏజెంట్స్ ఉండాలి...లక్షలు లక్షలు ఉండి మీరు బ్రతక డానిక్ సామాన్యుల పొట్ట గొట్టి వాళ్ళ జీవితాలను ఉరి కి దూరంగా వెలి వేసే దుర్మార్గులను తరిమేయలి😮😢
Real estate anedi ప్రజలు బ్రతికే లాగా ఉండాలి..కానీ మీరు బ్రతకడానికి అది వృత్తి లాగా చేయడం అనేది దారుణం..పరిమిత సంఖ్య లో మాత్రమే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉండాలి..వాళ్లకి ఒక ప్రబుత్వ గు సంఖ్య ఉండాలి..అంతే కానీ ఉద్యోగం లేని ప్రతి నిరుద్యోగి కి ఉద్యోగం అన్నట్టు ఉండొద్దు..ఒక భూమి కి దేశం మొత్తం మీద ఒక పద్ధతిలో మాత్రమే ధరల పెరుగుదల ఉండాలి అంతే కానీ..ఆకాశం అందే లాగా పెరిగితే సామాన్యులు ఉరి బయటికి వెళ్లి వేయ బడాలా..ఇది ఏ రకమైన సామాజిక న్యాయం😮😮😢😢
One Acre 100 Crores anta sigguledu - 100 Crores Ani Anna Vaadu Farm house lo vanukkuntu padukunnadu. Telengana ni Real estate paramga Sarvanasanam Chesaru BRS vaallu - Daanini Saricestunnaru Mana Dynamic Revanth Garu 🎉🎉🎉🎉🎉
తెలంగాణలో హైద్రాబాద్ తప్ప హైవే44 పక్కనున్న భూముల ధరలు పెరుగుడు కేసీఆర్ తోనే ఆగిపోయింది, ఇంకా దిగిపోయింది అభివృద్ధి కూడా ఆగిపోయింది.కేసీఆర్ ను అనవసరంగా ఓడగొట్టకున్నాము.....
Sir, greediness of realtors, unlimited FSI, collusion of previous govt with realtors causing this situation what I feel. Are the prices affordable for a common man? The realtors also introspect themselves. Now crying what is the use? Very bad situation.
Sir lets forget who otderd it for a movement Think why it's called illegal, if it's illegal then why did the government allowed rise GP layouts Why did they registered it Are political leaders and government officials not responsible for all this For all this mess only Reventh Lilly put Reddy is responsible..
Easy money ravatam society ki manchi di kadu. .. realtors ki money chala easy ga vasthundi....garvam ekkuva aindi ....flat konte... builder answer kuda cheppatam ledu
CM రేవంత్ రెడ్డికి హాట్సాఫ్ ఒక మారుమూల పల్లెటూర్లులో పేద మధ్యతరగతివాడు ఇంటి జాగా కొనుక్కునే పరిస్థితి లేదు. ఒక గుంట జాగ 10 లక్షలు అంటున్నారు ఈ పరిస్థితికి అంతటికి కారణం ఎవరు గత ప్రభుత్వం &రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ వీరి వల్ల పేద మధ్యతరగతి ప్రజలు భూమి కొనుక్కునే పరిస్థితి లేదు ఈ పరిస్థితి పోవాలి భూముల రేట్లు చాలా దిగి రావాలి. డబ్బు ఎక్కువ అయిన కోటీశ్వర్లు బ్లాక్ మనీ తో భూములకు విపరీతమైన రేట్లు పెట్టి కొంటున్నారు వారందర్నీ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు పట్టించాలి అప్పుడుగాని ఈ రాష్ట్రంలో పేదోడు బ్రతక గలుగుతాడు.
రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోవలి..సాధారణ ప్రజలకి భూములు అందుబాటులోకి రావాలి...12 లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ నుండి బయటికి వెళ్లి వేరే ఉద్యోగాలు చుస్కోవలి..కేవలం ఒక మండలం కి ఒక 30 నుండి 50 మాత్రమే ఏజెంట్స్ ఉండాలి...లక్షలు లక్షలు ఉండి మీరు బ్రతక డానిక్ సామాన్యుల పొట్ట గొట్టి వాళ్ళ జీవితాలను ఉరి కి దూరంగా వెలి వేసే దుర్మార్గులను తరిమేయలి😮😢
రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోవలి..సాధారణ ప్రజలకి భూములు అందుబాటులోకి రావాలి...12 లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ నుండి బయటికి వెళ్లి వేరే ఉద్యోగాలు చుస్కోవలి..కేవలం ఒక మండలం కి ఒక 30 నుండి 50 మాత్రమే ఏజెంట్స్ ఉండాలి...లక్షలు లక్షలు ఉండి మీరు బ్రతక డానిక్ సామాన్యుల పొట్ట గొట్టి వాళ్ళ జీవితాలను ఉరి కి దూరంగా వెలి వేసే దుర్మార్గులను తరిమేయలి😮😢
💯 % Correct ga chepparu andi 🎉🎉🎉
Inka Inka Padali Real estate rates bhoomi meedaki Raavaali middle class people ki andubaatuloki Raavaali 🎉🎉🎉
Jai రేవంత్ రెడ్డి....నీవు సూపర్ రా అయ్యా 😂😂😂😂😂
Jai Revanth Garu 💐🏵️💮 Jai Congress 🌷🌼 Jai HYDRA 🏵️🎉🎉
Real estate anedi ప్రజలు బ్రతికే లాగా ఉండాలి..కానీ మీరు బ్రతకడానికి అది వృత్తి లాగా చేయడం అనేది దారుణం..పరిమిత సంఖ్య లో మాత్రమే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉండాలి..వాళ్లకి ఒక ప్రబుత్వ గు సంఖ్య ఉండాలి..అంతే కానీ ఉద్యోగం లేని ప్రతి నిరుద్యోగి కి ఉద్యోగం అన్నట్టు ఉండొద్దు..ఒక భూమి కి దేశం మొత్తం మీద ఒక పద్ధతిలో మాత్రమే ధరల పెరుగుదల ఉండాలి అంతే కానీ..ఆకాశం అందే లాగా పెరిగితే సామాన్యులు ఉరి బయటికి వెళ్లి వేయ బడాలా..ఇది ఏ రకమైన సామాజిక న్యాయం😮😮😢😢
👍🎉👍🎉👍🎉🎉🎉
Correct.
Jai revanthreddy great cm
ఢమాల్ కావాల్సిందే, కుటుంబానికి ఒకటే ప్లాట్ ఉండాలి, బ్రోకర్లు దోచుకుంటున్నారు
ఎకరం 100 కోట్లు ఆక్షన్ వేయడంలోని రాజకీయం ఏమిటి ? ఎవరి ప్రోద్బలముతో ఆ రాజకీయపు ఎత్తుగడ వేసారు ?
One Acre 100 Crores anta sigguledu - 100 Crores Ani Anna Vaadu Farm house lo vanukkuntu padukunnadu. Telengana ni Real estate paramga Sarvanasanam Chesaru BRS vaallu - Daanini Saricestunnaru Mana Dynamic Revanth Garu 🎉🎉🎉🎉🎉
Real estate mottham సర్వ నాశనం అవ్వాలి. ఈ
Inka Bhayapadaali Plots , Flats , Villas Konaalante Inka Inka Inka Bhayapadaali. Thank you Revanth Garu Jai Congress 🎉🎉🎉
Real Estate correct ga leydu kanuka, present situation is correct for everyone.
good job revanth
తెలంగాణలో హైద్రాబాద్ తప్ప హైవే44 పక్కనున్న భూముల ధరలు పెరుగుడు కేసీఆర్ తోనే ఆగిపోయింది, ఇంకా దిగిపోయింది అభివృద్ధి కూడా ఆగిపోయింది.కేసీఆర్ ను అనవసరంగా ఓడగొట్టకున్నాము.....
50 years back real estate business unda.
2000 నుంచి start అయింది
50years kinda mobile undaa... ?
ఈ ప్రభుత్వం ఇదంతా కావాలనే చేస్తుంది రియల్ ఎస్టేట్ డౌన్ చేయాలని దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టు అనుమానంగా ఉంది ప
Real estate business anedhi avasaram ledu.
Real estate business complete ga antham kavali...ledu ante all the cultivation lands will be gone.
Real estate business has started just now under orr area. Govt.should increase land registration rates as per open market value to control corruption.
Good voice
హైడ్రా ఎఫెక్ట్.. తెర వెనుక బాబు.. తెర ముందు శిష్యుడు ఉన్నట్లు తెలుస్తోంది.
Sir, greediness of realtors, unlimited FSI, collusion of previous govt with realtors causing this situation what I feel. Are the prices affordable for a common man? The realtors also introspect themselves. Now crying what is the use? Very bad situation.
ఒక్కొక్కడు ఎన్ని ప్లాట్లు కొంతారు,
Currekt
Unscientficga realestate ane business vachindhi.
You are cheating public that is why they have black listed . No
Agents are taking high commission
Consumer is dead but Real Estate agents is booming.😂
Jai Revanth Reddy
Start the rally. As per today's revanth meeting. Real estate is good. He should know ground reality
Sir lets forget who otderd it for a movement
Think why it's called illegal, if it's illegal then why did the government allowed rise GP layouts
Why did they registered it
Are political leaders and government officials not responsible for all this
For all this mess only Reventh Lilly put Reddy is responsible..
మా CBN బావ గారి ప్లాన్ అంతా 😂😂😂
15 years ka Haram paisa illegal property should demolish nalas talab kunta goods cm Jay Reventh Anna Jay hydra
Real estate nasanam avvadam ante samanyulaku nyayam jaragadame gada.
Just bring BJP IN POWER this is the policy of congress
Revanth Reddy is the best CM. Inni rojulu ee brokers antha Oka common man ni cheat chestu enjoy chesaru
Easy money ravatam society ki manchi di kadu.
.. realtors ki money chala easy ga vasthundi....garvam ekkuva aindi ....flat konte... builder answer kuda cheppatam ledu
It is not only real estate business, all other incomes sources got damagged now. It clearly shows lack of experience in administration.
Sir, Audio has to be improved.
Yee Yedupu Kottu Video Ki Yee Audio Chaalu😂😂😂😂😂
real estate people greed is causing this. with zero value add they take 10-20 oercent commission
Real estate peruto pedavallani brathakanisthaleru
Duplicate /govt.lands occupy chesi sale chesthunnaru
Wnote gump mestri
CM రేవంత్ రెడ్డికి హాట్సాఫ్
ఒక మారుమూల పల్లెటూర్లులో పేద మధ్యతరగతివాడు ఇంటి జాగా కొనుక్కునే పరిస్థితి
లేదు.
ఒక గుంట జాగ 10 లక్షలు అంటున్నారు ఈ పరిస్థితికి అంతటికి కారణం ఎవరు గత ప్రభుత్వం &రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ వీరి వల్ల పేద మధ్యతరగతి ప్రజలు భూమి కొనుక్కునే పరిస్థితి లేదు
ఈ పరిస్థితి పోవాలి భూముల రేట్లు చాలా దిగి రావాలి.
డబ్బు ఎక్కువ అయిన కోటీశ్వర్లు బ్లాక్ మనీ తో భూములకు విపరీతమైన రేట్లు పెట్టి కొంటున్నారు వారందర్నీ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు పట్టించాలి అప్పుడుగాని ఈ రాష్ట్రంలో పేదోడు బ్రతక గలుగుతాడు.
wrong analysis
Sri Durgaa estates
Upender Reddy
Gp lay out 2012
Deshmuki vllage?
Back vignan university.
Buy
Cheating.
Fraud?
Real estateku govt.ku emi sambandamu.
All business profit and loss runs on govt policies and administration process.
Idoka prajalanu munche business.
voice yekkada mr
Fake hype poindi,
Uppal moosi river pakkana uda plots yala ammaru UDA thappu chayyatam leda
Chitti gadi plan .
Ap 2019to2024 A1 💵💶💴🤑🤑🤑🤦🤦🤦
420 Government 🤠
రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోవలి..సాధారణ ప్రజలకి భూములు అందుబాటులోకి రావాలి...12 లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ నుండి బయటికి వెళ్లి వేరే ఉద్యోగాలు చుస్కోవలి..కేవలం ఒక మండలం కి ఒక 30 నుండి 50 మాత్రమే ఏజెంట్స్ ఉండాలి...లక్షలు లక్షలు ఉండి మీరు బ్రతక డానిక్ సామాన్యుల పొట్ట గొట్టి వాళ్ళ జీవితాలను ఉరి కి దూరంగా వెలి వేసే దుర్మార్గులను తరిమేయలి😮😢
Correct mithrama