HaraVilasam | Part #14 | హరవిలాసం | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2020
  • శివుని కటాక్షం పొందాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలో చూడండి.
    తెలుగు భాష ఎందుకు ప్రత్యేకమైనదో చూడండి.
    అర్జునుడి తపస్సుకు శివుడు ఎలా ప్రత్యక్షమై వరమిచ్చాడో చూడండి.
    శివునికోసం అర్జునుడు చేసిన తపస్సుపై అద్భుత ప్రసంగం.
    హరవిలాసం - కిరాతార్జునీయంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    వ్యక్తిత్వ వికాసంపై గరికిపాటి అద్భుత ప్రసంగం.
    Sri Garikipati Narasimha Rao Speech On Haravilasam.
    Garikipati Pravachanalu about Haravilasam.
    Haravilasam By Garikipati.
    Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
    For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
    Please note that the correct surname is Garikipati. It is not Garikapati.
    #Garikapati
    #Pravachanalu
    #TeluguSpeciality
    #ArjunudiTapassu
    #God
    #OvercomeStruggles
    #HowToLive
    #ArtOfLiving
    #GarikipatiNarasimhaRao
    #Garikapati
    #LatestSpeech
    #AdhyatmikaPravachanalu
    #PersonalityDevelopment
    #VyaktitvaVikasam
    #HumanValues
    #DevotinalMessage
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 46

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  4 ปีที่แล้ว +1

    గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను subscribe చేసుకోండి: bit.ly/2O978cx

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 ปีที่แล้ว +6

    గురువు గారికి పాదాభివందనం భారత్ మతాకీ జై జై హింద్

  • @ravisankar9122
    @ravisankar9122 4 ปีที่แล้ว +7

    చాలా విలువైన మాటలు చెప్పారు గురువుగారు. చైనా వాళ్ళు ,జాపనీస్ కొరియన్స్ , ఫ్రెంచ్ , జెర్మన్స్ వీళ్ళు ఎవరూ ఇంగ్లీష్ వల్ల గొప్ప అభివృద్ది చెందిన దేశాలు అవ్వలేదు. వీళ్ళందరు వాళ్ల మాతృభాషను నమ్ముకున్నారు. ఇంగ్లీష్ వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్,అంతే కాని ఇంగ్లీసు వల్లనే వాళ్ళు ఏమి ఎదగలేదు. వాళ్ళ ఎకానమీ అంత మాతృభాష లొనే ఉంటుంది, అందుకే పిల్లలకి ఏమి చెప్పిన సులభంగా అర్థం అవుతుంది, ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ఎందుకంటే కమ్యూనికేషన్ కోసం. ఇంగ్లీషు వస్తే జాబ్ ఎలా వస్తుంది. మాతృభాష లో ఎకనామి ని డెవెలప్ చేసుకోలేక , చేయలేక ప్రభుత్వం చేస్తున్న పనికిమాలిన పని. కొత్త భాష నేర్చుకోవడం తప్పు కాదు, కానీ మాతృభాషను వదిలేయడం తప్పు.

    • @sivarampnr
      @sivarampnr 4 ปีที่แล้ว

      కానీ ఇక్కడ ముఖ్యమైన విషయమేమంటే మీరు ప్రస్తావించిన ఆ అన్ని దేశాలలో భాష ఒక్కటే అయి ఉండటం వాళ్లకు బాగా కలిసి వస్తుంది. ఇక్కడ మనకు రాష్ట్రానికి ఒకటి కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఏ భాషను ఎవరు ఏకీకృత భాషగా ఒప్పుకోరు. అందుకే English మీద పడ్డారు.
      మనం అన్ని విషయాలలో చూపించే బుద్దే ఇది. వేరెవరో బాగు పడవచ్చు. కానీ రోజూ మన కంటి ముందు ఉండే వాడు బాగుంటే ఓర్చుకో లేని జాతి మనది.

    • @ravisankar9122
      @ravisankar9122 4 ปีที่แล้ว

      @@sivarampnr నిజమే, అందరూ ఆనందంగా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్లు తక్కువ.

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 4 ปีที่แล้ว +2

    గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు.

  • @satyanarayanagourishetty1108
    @satyanarayanagourishetty1108 4 ปีที่แล้ว +1

    బై వన్ గెట్ వన్ అంటూ చమత్కారంగా శివభక్తి ప్రాశస్త్యాన్ని వివరించిన తీరు 👌

  • @venkatagirijarani5746
    @venkatagirijarani5746 4 ปีที่แล้ว

    Sivaya vishnurupaya sivarupayavishnave sivasya hrudayam vishnuhu vishnuscha hrudayam sivaha.

  • @satishkumar.v6580
    @satishkumar.v6580 3 ปีที่แล้ว

    గురువు గారికి పాదాబివందనం

  • @laxmikurapati9726
    @laxmikurapati9726 4 ปีที่แล้ว +4

    Hammaya !!!!!
    Ipudu preshantanga bojanam cheyochu
    Guruvugaru 😇

  • @Prisa457
    @Prisa457 4 ปีที่แล้ว +4

    Garikipati gari pravachanalu prati roju upload cheyyagalaru..we are eagerly waiting

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 4 ปีที่แล้ว +2

    శివారాధన సూపర్ గురువు గారు.

  • @umakvr1909
    @umakvr1909 3 ปีที่แล้ว

    KVR 🙏🙏🙏🙏

  • @nrusimha11
    @nrusimha11 4 ปีที่แล้ว +4

    గురువుగారు అద్భుతంగా చెప్పేరు ధన్యవాదాలు! ఏదో సినిమాలో ఒక కవి ఈ పద్యాన్ని పాటగా మలచేరు: భక్త కన్నప్ప?
    నెలవంక తలపాగ నెమలి ఈకగ మారి
    తలపయిని గంగమ్మ తలపు లోనికి మారి
    __ మారు పులి తోలు వలువాయె
    యెరుక గల్గిన శివుడు ఎరుకగా మారగా
    తల్లి పార్వతి మారె తాను ఎరుకతగా

  • @spandana_officials
    @spandana_officials 4 ปีที่แล้ว

    you r real hero.... guruvu garu
    Gurujada garu .... meeru adrushtavanthulu

  • @vjayaprakashreddy7052
    @vjayaprakashreddy7052 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏 guruvu garu

  • @ravisankar9122
    @ravisankar9122 4 ปีที่แล้ว +2

    దయచేసి వీడియోస్ త్వరగా లేదా మొత్తం ఒకే వీడియో లో అప్లోడ్ చేయండి గురువుగారు, ఎందుకంటే జీవితానికి ఒక మార్గం కావాలి. మీ ప్రవచనాలు మాకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. మీ ప్రవచనాలను ప్రత్యక్షంగా చూడలేకపోయిన ఇలా అయిన చూసి మంచి విషయాలు తెలుసుకొని తరిస్తాము

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 4 ปีที่แล้ว +1

    Paadabhivandanalu guuruvugaaru...suuper...

  • @venkatagirijarani5746
    @venkatagirijarani5746 4 ปีที่แล้ว

    Sri vishnurupaya namahsivaya.

  • @govindukondrayudu7235
    @govindukondrayudu7235 4 ปีที่แล้ว +5

    Videos fast ga upload cheyand please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jashu_beats_05
    @jashu_beats_05 4 ปีที่แล้ว

    Om nama Sivay

  • @umamaheswaraastrologycente4033
    @umamaheswaraastrologycente4033 4 ปีที่แล้ว

    గురువు గారు భారత మాత పై శతకం వాయంది...

  • @sudhakarrenuka236
    @sudhakarrenuka236 3 ปีที่แล้ว

    Om nama sivya

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 4 ปีที่แล้ว +2

    Thank you sir

  • @venkatagirijarani5746
    @venkatagirijarani5746 4 ปีที่แล้ว

    Mahakilaseswara paahimaam paahimaam.

  • @gorigesrinu4004
    @gorigesrinu4004 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @suhasmega7701
    @suhasmega7701 4 ปีที่แล้ว +2

    How can I get Andramahabaratam from episode 1

  • @narayanatejatadi72
    @narayanatejatadi72 4 ปีที่แล้ว

    మన భాష గురించి ఆలోచించాల్సిన సమయం ఇది. తెలుగు మాధ్యమంలో చదివితే వేరే భాషలు నేర్చుకోలేమా? ఈ అపోహ నుండి బయటకు రావాలి.

  • @venkateswararaobobbili3831
    @venkateswararaobobbili3831 4 ปีที่แล้ว

    Next episode posted as early sir
    Please

  • @wonder1470
    @wonder1470 3 ปีที่แล้ว

    10:50

  • @mokshasai8574
    @mokshasai8574 4 ปีที่แล้ว +2

    Upload videos fast please 😕😣

  • @satyanarayanagourishetty1108
    @satyanarayanagourishetty1108 4 ปีที่แล้ว +1

    తల్లి పట్ల , తల్లిభాష పట్ల మీరు చూపే అభిమానం అనుసరణీయం గురువుగారూ ! అయితే మాతృభాష పై అభిమానంతో అంతర్జాతీయ భాషను నిర్లక్ష్యం చేయలేము. భుక్తి కోసం ఇంగ్లీషును , ఆత్మసంతృప్తి , ఆత్మగౌరవం కోసం తెలుగును తప్పక ఆదరించడం బాగుంటుంది.

    • @madhuddaramadhu8118
      @madhuddaramadhu8118 4 ปีที่แล้ว

      Ko.

    • @venkataramanakota8849
      @venkataramanakota8849 4 ปีที่แล้ว +2

      1964 లో నేను మా 9వ తరగతిలో నేర్చుకున్న కిరాతార్జునీయం మదిలో మెదిలింది 👏👏👏

  • @bornforpeaceweindians483
    @bornforpeaceweindians483 4 ปีที่แล้ว +1

    ఈ ఛానల్ లేక ముందు చాలా బాగుండేది.
    గురువు గారి ప్రవచనం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా వినేవాళ్ళం.
    ఇప్పుడు కేవలం ధనసంపాదన లక్ష్యంగా
    గురువు గారి మాటలను ముక్కలు ముక్కలుగా చెస్తూన్నారు.
    మల్లిన కృష్ణారావు గారి ఎంత గోప్ప వ్యక్తి. అలాంటి వారిని గమనించి గలరు.
    మీరు ఎవరితో నైనా ముక్కలు ముక్కలుగా మాట్లాడతారా??

  • @balunr568
    @balunr568 4 ปีที่แล้ว

    Okapodhu rojuna night wife tho kaluvacha gurugaru

  • @addankimallikarjuna1632
    @addankimallikarjuna1632 4 ปีที่แล้ว +1

    Title gurinchi mundu cheappandi

  • @manjunath5727
    @manjunath5727 4 ปีที่แล้ว

    ధ్రువుడు తపస్సు చేసినపుడు మహావిష్ణువు సతీసమేతంగా వచ్చాడని విన్నాను
    కాని మీరు ఇందులో విష్ణువు ఒకడే వస్తారు అని చెబుతున్నారు
    కొంచెం వివరించగలరు...

  • @akhtarbegumchinthapally976
    @akhtarbegumchinthapally976 4 ปีที่แล้ว

    వేటూరి గారి భాష చాతుర్యాన్ని, సౌకుమార్యంని గురువు గారు గుర్తించారు అనుకుంటున్నాను.
    th-cam.com/video/4QUxmfccBG4/w-d-xo.html

  • @Taraka1972
    @Taraka1972 4 ปีที่แล้ว +1

    తెలుగు భాష గొప్పదే గాని మీ ధనిక వర్గాలు ఇంగ్లీష్ నేర్చుకొని dollar సంపాదించడానికి అమెరిక వెళ్లే స్థిరపడ్డారు, వెనుకబడిన వర్గాలు ఇటు తెలుగు మీద అభిమాన వదలక,అటు ఇంగ్లీష్ నేర్చికోడానికి డబ్బులులేక ,వాచమన్, గెటమాన్ ,కూలీలుగా పరిమితం అయ్యాము,

    • @Vic-ne9vf
      @Vic-ne9vf 4 ปีที่แล้ว +2

      నీ చేతగాని తనం భాష మీద వేయకు.

    • @Sudhakar.3780
      @Sudhakar.3780 4 ปีที่แล้ว

      No relationship between language and money gaining

    • @smilekrishna
      @smilekrishna 4 ปีที่แล้ว

      అమెరికా వెళ్ళిన నువ్వు చెప్పిన వాళ్ళు అక్కడ తెలుగుని బతికేస్తున్నారు.. నువ్వు ఏం చేశావు?

    • @prudhviabhi4725
      @prudhviabhi4725 4 ปีที่แล้ว

      Ninnu nuvvu nammu pedhaledu danikaledu

  • @yparasuramudu751
    @yparasuramudu751 4 ปีที่แล้ว +2

    క్షమించాలి గురువు గారు
    ఎందుకనగా ఇప్పుడు నలుగురిలో తెలుగు మాట్లాడుతే వాడు పిచ్చి వాడు,నా తెలుగు తల్లి పరిస్థితి ఎలా వున్నదనగ శోచనియం
    తల్లి పాలు త్రాగి రోమ్ము గుద్దడం
    నేటి తరం వారి వ్యవహారానికి అలవాటుగా మారిపోయింది.
    ఉద్యమం మా దగ్గర నుంచి రాదు మీలాంటి వారు రగిలించాలి