Acts(అపొస్తలుల కార్యములు) 15:28 28.విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. Revelation(ప్రకటన గ్రంథము) 2:20 20.అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.

ప్రస్తుత జనరేషన్ కు,రాబోయే జనరేషన్ కు (Present & Future)చాలా,చాలా అవసరం & ముఖ్యం ఈ దేవునిమాటలు,లేసన్స్,మెసేజ్ & చరిత్ర. (*వినాలి,*గ్రహించాలి,*ఆలోచించాలి,*ప్రతిరోజు చదవడం,*పరిశోధన,పరీశీలన చేయాలి, *తెలుసుకొని నేర్చుకోవాలి).ప్రాముఖ్యత గల ఈ విషయాన్ని బ్రదర్ (అన్న) ద్వారా తెలుపుచూన్న 👏తండ్రియైన దేవునికి,🙏రక్షకుడు,ప్రభువు,కుమారుడైనక్రీస్తు ద్వారా వందనములు.🙏

ఒరేయ్ సినుగా ఏనాడైనా బైబిల్ చదివినవారా? ఈ అన్న గారు బైబిల్లో ఉన్నది ఉన్నట్లు గా చెబుతున్నాడు రా కళ్ళు తెరిచి బైబిల్ ముందు పెట్టుకొని చదివి చావు కేవలం పాస్టర్లను మాత్రమే నమ్ముతావా? బైబిల్ నమ్మవా?
Acts(అపొస్తలుల కార్యములు) 15:28 28.విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. Revelation(ప్రకటన గ్రంథము) 2:20 20.అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
ప్రకటనగ్రంథం2:20 అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.ప్రకటన గ్రంధం కూడా చదవండి. శరీరం సంభందం అంటున్నారు వ్యభిచారం పాపమా?కాదా? యాకోబు2:26 ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.

క్రైస్తవ మతములో చేరిన వాళ్లకు అర్థం కాదు క్రీస్తు మార్గాన్ని బోధించే వారికి వాక్యం అర్థమవుతుంది నేడు ఉన్న క్రైస్తవులకు దేవుడు ఎవరో తెలియదు ముఖ్యంగా పాస్టర్లకు తెలియదు దేవుడు ఎవరు
అన్నయ్య వందనాలు మొదటి సారి మిమ్మల్ని మీ చానెల్ని చూడటం చాలా బాగా వివరించారు జ్ఞానం లేని కొందరు సేవకులు విగ్రహాలకి అర్పించింది తినకూడదంటూ చెప్తున్నారు. అలా చెప్పి ప్రసాదాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు వాళ్ళు తిరస్కరించేది ప్రసాదాన్ని కాదు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పవిత్రపరచబడతాది అని చెప్పిన దేవుని మాటను తిరస్కరిస్తున్నారు వారికి దేవుడు జ్ఞానమిచ్చును గాక అని ప్రార్ధిద్దాం
@@Ranikondepagu బ్రదర్ మీరు దేవుని గాని దేవుని కుమారుడైన క్రీస్తును గాని యెరుగక చాలా తప్పు చేస్తున్నారు ఈ విషయం చచ్చిన తర్వాత మీకు అర్థం అవుతుంది. అప్పుడు అర్థం అయినా ఉపయోగం ఉండదు.
నువ్వు చెప్పిన ఒక మెసేజ్ నేను వినిన తరువాత అందులో నువ్వు యేసు దేవుడని ఆయన బైబిల్ లో ఎక్కడా చెప్ప లేదని ఆయన ఎలా దేవుడు అవుతాడు అని అజ్ఞానంతో చెప్పావు. యేసు దేవుడని ఆయన చెప్పక పోతే దేవుడు కాకపోడుగా
వీడెవడో చాలా తేడా గా వున్నాడు. ఈ భూమి మీద ఎవరికీ తెలియని మర్మాలు వీడొక్కడే కనుగొన్నాడు. వీడొక్కడే విశ్వాసము కలిగిన వాడు. వీడు పిండాకూడు కూడా తినేట్టు వున్నాడు. పైగా, వీనికి కూడా తానా తందనా గాళ్ళు కూడా వున్నారు.
దీన్ని బట్టి చూస్తే మీరు ఏనాడూ బైబిల్ చదవలేదు అని అర్థం అవుతుంది. బైబిల్లో ఉన్న రిఫరెన్స్ చూపించే కదా పాఠం చెప్పింది. లేనిదేమైన చెప్పారా? ఒక్క సారి ఈ విషయం లో పూర్తి వివరణ కావాలంటే ఈ క్రింది లింక్ లో చూడవచ్చు th-cam.com/video/67ttQhBJu9w/w-d-xo.htmlsi=ZCaGhlhNT14p1QPE
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 10:18,19,20,21,22,23,24,25,26,27,28,29,30,31 18.శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా? 19.ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా? 20.లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు. 21.మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడ పాలుపొందనేరరు. 22.ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా? 23.అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. 24.ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను. 25.మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. 26.భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి. 27.అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండిన యెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. 28.అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. 29.మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల? 30.నేను కృతజ్ఞతతో పుచ్చుకొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేల? 31.కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి.
కిరణ్ పౌల్ గారి.... వాక్యం.... ఖడ్గమైనది... ఆలోచన తూ అన్ని గ్రంధాలని పరిశోయిదిస్తూ.. చెబుతున్నాడు.... వారి ఫోటో పెట్టి కించ పరచకాంది తెలియక పోతే తెలుసుకోవలి
అన్న మీరు పొరపాటు పడుతున్నారు విగ్రహముల కు అర్పించినవాటిని తినకూడదు ఎందుకనగా విగ్రహములకు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు ఇందు నిమిత్తము మనము తినకూడదు 1కోరిందికి 10:20
ఆహారము లో ఏమీ లేకపోతే దేవుని రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు తినడానికి ఆహారం ఉంది తాగడానికి నీళ్లు ఉన్నాయి మరి ఎందుకు సంస్కారం తీసుకుంటున్నాం ఆ సంస్కారంలో దేవుని శక్తి దిగివస్తుంది అని నమ్ముతూనే కదా అందులో ఏం లేకపోతే మన పూర్వికులు ఎందుకు తినలేదు ఎందుకు పోనీ అప్పుడు ప్రసాదాలు లేవా బలులు జరగలేద సృష్టిలో దైవం అన్నది ఎంత నిజమో చీకటి శక్తి ఉందన్నది కూడా అంతే నిజం వాళ్లతో కలిసి తినేసినంత మాత్రాన వాళ్ళు ఏమైనా రక్షణ పొందుతున్నారా తినకపోతే మీరు ఎందుకు తినరు అని అడుగుతున్నారు అప్పుడు మన దేవుని కోసం సాక్ష్యం చెప్పగలం అప్పుడు సువార్త ప్రకటించగలం ఈ ఐక్యత మన పూర్వీకులకు తెలీదంటారా దేవునికి ఈ వలసిన ప్రాముఖ్యత దేవునికి ఇచ్చారు ఇది కదా దేవుని సాక్షిగా జీవించడం అంటే దయచేసి అర్థం చేసుకోండి బ్రదర్ సమాజానికి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు ప్రేక్షకులైన గ్రహించండి ఏసుప్రభు అందరిలో ఒకడు కాదు అయినకంటూ ఒక సపరేట్ రూట్ ఉంది పరిశుద్ధత ఉంది ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏
సాతాను కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతాడు. సాధన కూడా దేవుడు తెలుసు ఎందుకంటే మనుషులకన్నా శాతానికి ఎక్కువ వచనం తెలుసు. అలాంటి మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఉన్నాం అంటే కొన్ని వచనాలు తెలిసే ఉండాలి. మతోన్మాదులు కూడా వాక్యం తెలుసు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళకు తెలియని విషయాలు కూడా. మతోన్మాదులు తెలుసు.
పౌలు గారే తినకుండా మానేశాను అని చెప్పితే. పౌలు గారి కంటే గొప్పవాళ్ళు కాదు. సేవ తిండికోసం కాదు. ఒక పాపి పాపం నుండి విమోచించబడటానికి సేవ చేయండి. నేను రక్షణ పొందకమునుపు మా తల్లిదండ్రులు విగ్రహములకు అర్పించినవి పెట్టేవారు.నేను రక్షణ పొందిన తర్వాత వారు విగ్రహమునకు అర్పించినవి పెట్టేవారు కాదు.దేవుని గురించిన అవగాహన అన్యులకు ఉంది.నీ విశ్వాసం గొప్ప నా విశ్వాసం గొప్ప అనికాదు చూడాల్సింది. తీర్పు తీర్చుట నీ పని కాదు అని దేవుడు చెప్పాడు.ప్రతివాడు దేవుడికి లెక్క చెప్పవలసి ఉంది. కాబట్టి మన భక్తిని భయంతో జాగ్రత్తగా చూచుకోవాలి.
అన్న గారు అబద్ధం లో ఉన్న ఆనందము నిజముగా ఉండదు గనుక నిజాలు ఎవరు నమ్మరు నిజం నొప్పిస్తాది.. నొప్పించే మాటలవినడానికి ఎవరు ఇష్టపడరు.గనుక ఎవరు నిజాం ఒప్పుకోరు ఏసుక్రీస్తు కూడా నిజం చెప్పినందుకు కదా దేవుని కుమారుడు అన్నందుకు గా చంపారు
అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
ఉదాహరణ కు పెద్ద పెద్ద పాస్టర్లని బిల్డప్ ఇచ్చేవారు అని మనిషి మీద అనవసరం గా.. మీ కోపాన్ని ప్రయోగిస్తున్నారు..... అనగా మేయందే మీరు అతిశయ పడుతున్నట్లు గా మీ సందేశం లో కొట్టొచ్చినట్లు కనబడుతుంది Sir....
ఇలాంటి దరిద్రులు వచ్చి సేవకులమని చెప్పుకుంటూ దెయ్యాల భోధ చేస్తున్నారు వీరి పట్ల జాగ్రత్తగా ఉండండి.సిగ్గు ఎగ్గు లేకుండా దెయ్యాలకు పెట్టేది తినమని చెబుతున్నాడు. ఇతనేదో పెద్ద జ్ఞానంట పెద్ద విశ్వాసి అంట. రోజు వెళ్లి ఆ గుళ్ల దగ్గర అడుక్కుని తిను లేకపోతే వెళ్లి ఆ మంటపాల్లో పడుకో మూడు పూటలు ఆ బొమ్మకు పెడతారు అదేతిను ఇంత దరిద్రం గా ఉన్నారేంటిరా క్రైస్తవ్యాన్ని హిందువుల్లో కలిపే దొంగ బోధకులు వీళ్ళే జాగ్రత్త
ఉగ్రవాదిలా కాదు బ్రదర్ కాస్త క్రైస్తవుడిగా మాట్లాడు నేను బైబిల్ లో లేనిది మాట్లాడితే మీరు బాధపడాలి కాని బైబిల్లో ఇలా ఎందుకు వ్రాయబడి ఉంది లేదంటే ఇతను ఇలా చెప్పడు కదా దాని అర్థం ఏమై ఉంటుంది అని ఆలోచించండి.అంతే కాని ఇలా ఆవేశపడి మాట్లాడితే నీ పరిశుద్ధతను కోల్పోతావు అంతే తప్ప నాకు ఏ నష్టం లేదు నా చానల్ లో ప్లే లిస్ట్ లో పూర్తి వివరణ ఉంటుంది చూడండి పూర్తిగా వినండి. th-cam.com/video/67ttQhBJu9w/w-d-xo.htmlsi=ZCaGhlhNT14p1QPE
ఒక వైపు చూసే రకం . చిరాకు పుడుతుందిఎలా బ్రతకాలో నేర్పించాడు ప్రభువు అది చెప్పడం మాని సంగాన్ని బట్టలు విప్పి నగ్నముగా నిలబెడుతున్న చవటలు .e.అన్యులు నుండి ఎందుకు ఇందులోకి వచ్చాము అనిపిస్తుంది
చీరాకు పడితే సత్యం తెలుసుకోలేము బ్రదర్ కాస్త ఓపీక తెచ్చుకుని ఈ క్రింది లింక్ పూర్తిగా వినండి మీకే అర్థమవుతుంది. th-cam.com/video/67ttQhBJu9w/w-d-xo.htmlsi=ZCaGhlhNT14p1QPE
మీకు దేవుని పేరిట వందనాలు మీకు ఓపిక ఉంటే బైబిలు తెరచి చూడండి అపోస్తుల కార్యములు 15:20 1కోరింతీయులు8:10-11-12-13 1కోరితీయులు10:19-20-21 ప్రకటన గ్రంథం 2:20 ఎం చెప్తున్నారో తెలుసుకొని చెప్పండి
అయినను నీ మీద తప్పు ఒకటి నేను మౌతోవలసి ఉన్నది అది ఏమనగా తాను ప్రవక్తను చెప్పుకొనుచున్న ఎజుబేలు శ్రీ ని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలంపించిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు బ్రదర్ వాక్యాన్ని గ్రహిస్తే బెటర్ బ్రదర్
అన్న మీరు చెప్పింది 100%బైబిల్. కాబట్టి విమర్శలు తప్పవు. చాలా బాగా చెప్పారు.
Acts(అపొస్తలుల కార్యములు) 15:28
28.విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. Revelation(ప్రకటన గ్రంథము) 2:20
20.అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
🙏🙏🙏
పాస్టర్ గారు వందనములు సత్యాన్ని ప్రకటించే మీవంటి దైవ సేవకులు ఎంతో అవసరము దేవునికి.
Acts(అపొస్తలుల కార్యములు) 15:28
28.విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. Revelation(ప్రకటన గ్రంథము) 2:20
20.అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
ప్రజలకు అవసరంలేదు వీళ్ళు 😂
వందనాలు అన్నయ🙏🏼🙏🏼🙏🏼🙏🏼సత్యాని నిర్బయంగా తెలియజేసినందులకు మీకు నా హృదయపూర్వక వందనములు🙏🙏🙏 దేవునికే మహీమ కలుగును గాక🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మంచి ఆరోగ్యకరమైన ఆత్మకు ఆహారము చూపించారు అన్న 💯🙏🙏
చాలా మంచి వివరణ ఇచ్చారు అన్న గారు వందనాలు సూపర్,,👌👌👌👍🙏🙏🌹🌹🌹🌷
జబర్దస్తీ గా చెప్పారు బ్రదర్.... God bless you abundantly with heavenly wealth and health.
ప్రస్తుత జనరేషన్ కు,రాబోయే జనరేషన్ కు (Present & Future)చాలా,చాలా అవసరం & ముఖ్యం ఈ దేవునిమాటలు,లేసన్స్,మెసేజ్ & చరిత్ర. (*వినాలి,*గ్రహించాలి,*ఆలోచించాలి,*ప్రతిరోజు చదవడం,*పరిశోధన,పరీశీలన చేయాలి, *తెలుసుకొని నేర్చుకోవాలి).ప్రాముఖ్యత గల ఈ విషయాన్ని బ్రదర్ (అన్న) ద్వారా తెలుపుచూన్న 👏తండ్రియైన దేవునికి,🙏రక్షకుడు,ప్రభువు,కుమారుడైనక్రీస్తు ద్వారా వందనములు.🙏
Acts(అపొస్తలుల కార్యములు) 15:28
28.విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. Revelation(ప్రకటన గ్రంథము) 2:20
20.అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
అన్న అద్బుతమైన వివరణ ఇచ్చారు
మేము ఇంకా ఇ దేవుని మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరుస్తున్నారు . Love ❤ you anna👏🙏🙏
చాలా మంచి వివరణ ఇచ్చారు దైవజనులకు నా హృదయ పూర్వక ధాన్యాలు🙏🙏🤝🤝
గుడ్ మెస్సేజ్ బ్రదర్.. 👍🙏
అద్భుతమైన వివరణ అన్నగారు🎉❤
జాగ్రత్త. మి మాటలు మి ఫ్యామిలీ కి చుట్టుకుంటాయి. దేవుడు అన్ని గమనిస్తున్నాడు
ఎంతో అద్భుతంగా వివరించారు అన్నయ్య వందనాలు 🎉👌
సూపర్, సూపర్, సూపర్ వివరణ అన్న 👌👌👌
👌👌👌 ANNA
దేవునికి మహిమ కలుగును చక్కగా వివరించి చెప్పారు
వందనాలు.అన్నగారు❤❤❤🎉🎉
నీవు దిక్కుమాలిన వాడవు దౌర్భాగ్యుడు దరిద్రుడు గ్రుడ్డి వాడవు అని అర్థమవుతోంది
ఒరేయ్ సినుగా ఏనాడైనా బైబిల్ చదివినవారా?
ఈ అన్న గారు బైబిల్లో ఉన్నది ఉన్నట్లు గా చెబుతున్నాడు రా కళ్ళు తెరిచి బైబిల్ ముందు పెట్టుకొని చదివి చావు
కేవలం పాస్టర్లను మాత్రమే నమ్ముతావా? బైబిల్ నమ్మవా?
ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మన జీవితం. ఈ జీవితంలో దేవుడు చెప్పిన మాట వినకుండా. మనుషులు మాట వింటూ మంచిదా.
వామ్మో 🙏🙏🙏
ఇది తినేవారికి చాలా బాగుంటుంది అన్న
Praise the LORD. Pastor garu🙏👌🤝💐♥️
Acts(అపొస్తలుల కార్యములు) 15:28
28.విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. Revelation(ప్రకటన గ్రంథము) 2:20
20.అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
ప్రకటన గ్రంధం వరకు చదవలేదు.
Shabash annA superga chepav. Epudu clear aindi thankyou Anna deviniki mahimma kalugunugaka
Meaning full message thanku brother
Thanku brother
ప్రకటనగ్రంథం2:20 అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.ప్రకటన గ్రంధం కూడా చదవండి. శరీరం సంభందం అంటున్నారు వ్యభిచారం పాపమా?కాదా? యాకోబు2:26 ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.
ఈ క్రింది లింక్ పూర్తిగా వినండి మీకే అర్థమవుతుంది.
th-cam.com/video/67ttQhBJu9w/w-d-xo.htmlsi=-UodJl-TjUFVUmbe
Exlent massage brother 🎉🎉🎉
నీలాంటి వారివల్లే బలహీన విశ్వాసులు పాపంలో పడిపోతున్నారు.
క్రీస్తునామములో వందనములు అన్నయ్య. సత్యని సరిగా వివరించారు, చాలా సంతోషంగావుంది అన్నయ్యా.
Acts(అపొస్తలుల కార్యములు) 15:28
28.విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. Revelation(ప్రకటన గ్రంథము) 2:20
20.అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
క్రైస్తవ మతములో చేరిన వాళ్లకు అర్థం కాదు క్రీస్తు మార్గాన్ని బోధించే వారికి వాక్యం అర్థమవుతుంది నేడు ఉన్న క్రైస్తవులకు దేవుడు ఎవరో తెలియదు ముఖ్యంగా పాస్టర్లకు తెలియదు దేవుడు ఎవరు
Excellent speech
Manushulu ichina adi devude manaku ichinattu. Devuniki mana hrudayam ivvali kani nivedyam kadu. Awesome message annayya.
Glory to our god ❤
Super explanation annagaru.vandanalu
Anna
Bhagacheparu
Super message
దేవునికి నచ్చనిది చేయకూడదు.
అన్నయ్య వందనాలు మొదటి సారి మిమ్మల్ని మీ చానెల్ని చూడటం చాలా బాగా వివరించారు జ్ఞానం లేని కొందరు సేవకులు విగ్రహాలకి అర్పించింది తినకూడదంటూ చెప్తున్నారు. అలా చెప్పి ప్రసాదాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు వాళ్ళు తిరస్కరించేది ప్రసాదాన్ని కాదు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పవిత్రపరచబడతాది అని చెప్పిన దేవుని మాటను తిరస్కరిస్తున్నారు వారికి దేవుడు జ్ఞానమిచ్చును గాక అని ప్రార్ధిద్దాం
వందనాలు Sir.....
Vandhanalu anna garu🙏
సూపర్ అన్నయ్య ❤❤❤❤
❤🎉 అర్థం అయ్యేట్లు చెప్పారు sir వందనాలు మీకు❤🎉
చాలా బాగా చెప్పారు, పిండకూడు కూడా తినమని చెప్పు. బైబిల్ ప్రకారం నువ్వు మాత్రమే బలహీనడవు.
First miru bible sarigga chadavandi velli tharavatha pindakudu gurinchi matladandi anna
నువ్వే చదివి నాకు చెప్పు, అప్పుడు నీకుతెలుస్తుంది. నీకు హిందువులుకు తేడా ఏంటి.@@PadmaSiripina-m9v
వందనాలు అన్న గారు
నీలాంటి వారి ద్వారానే యేసు అవమానము పొందుతున్నాడు
@@Ranikondepagu బ్రదర్ మీరు దేవుని గాని దేవుని కుమారుడైన క్రీస్తును గాని యెరుగక చాలా తప్పు చేస్తున్నారు ఈ విషయం చచ్చిన తర్వాత మీకు అర్థం అవుతుంది.
అప్పుడు అర్థం అయినా ఉపయోగం ఉండదు.
మీరు తప్పుడు బోధ చేసేవారు గదా... అందుకే ఇలా మాటలు కామెంట్
నేను కాదు యేసునుగూర్చి నువ్వు సరిగా తెలుసుకుని బోధ చెప్పు లేదంటే నరకములో పడద్రోయ బడతావు
బైబిల్ సరిగా చదవకుండా పైసలు కోసం సేవకి వసేౖ ఇలాగే ఉంటుంది
నువ్వు చెప్పిన ఒక మెసేజ్ నేను వినిన తరువాత అందులో నువ్వు యేసు దేవుడని ఆయన బైబిల్ లో ఎక్కడా చెప్ప లేదని ఆయన ఎలా దేవుడు అవుతాడు అని అజ్ఞానంతో చెప్పావు. యేసు దేవుడని ఆయన చెప్పక పోతే దేవుడు కాకపోడుగా
వీడెవడో చాలా తేడా గా వున్నాడు. ఈ భూమి మీద ఎవరికీ తెలియని మర్మాలు వీడొక్కడే కనుగొన్నాడు. వీడొక్కడే విశ్వాసము కలిగిన వాడు. వీడు పిండాకూడు కూడా తినేట్టు వున్నాడు. పైగా, వీనికి కూడా తానా తందనా గాళ్ళు కూడా వున్నారు.
దీన్ని బట్టి చూస్తే మీరు ఏనాడూ బైబిల్ చదవలేదు అని అర్థం అవుతుంది.
బైబిల్లో ఉన్న రిఫరెన్స్ చూపించే కదా పాఠం చెప్పింది.
లేనిదేమైన చెప్పారా?
ఒక్క సారి ఈ విషయం లో పూర్తి వివరణ కావాలంటే ఈ క్రింది లింక్ లో చూడవచ్చు
th-cam.com/video/67ttQhBJu9w/w-d-xo.htmlsi=ZCaGhlhNT14p1QPE
గుడ్ మెసేజ్ బ్రదర్ 🙏
అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు. దెయ్యము. అర్పించు చున్నారు. 1కోరింథీ10:20
విగ్రహం రాయి దేవుడు కాదు అని చెపితే మరి దెయ్యం ఎలా ఐయ్యింది అని అడుగుతున్నారు బ్రదర్
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 10:18,19,20,21,22,23,24,25,26,27,28,29,30,31
18.శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా?
19.ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?
20.లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు.
21.మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడ పాలుపొందనేరరు.
22.ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?
23.అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు.
24.ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.
25.మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును.
26.భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి.
27.అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండిన యెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి.
28.అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి.
29.మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల?
30.నేను కృతజ్ఞతతో పుచ్చుకొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేల?
31.కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి.
@@undadurgarao7647ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో దూడను చేసుకొని పూజించారు...అది వట్టిదే కానీ దేవునికి కోపం తెప్పించారు...
అంటే మీరు దెయ్యాలతో పాలివార
ఈ క్రింది లింక్ పూర్తిగా వినండి మీకే అర్థమవుతుంది.
th-cam.com/video/67ttQhBJu9w/w-d-xo.htmlsi=-UodJl-TjUFVUmbe
Super message Anya chala chala chakkaga cheparu
నువ్వు ఆఫ్ ఎనర్జీ ఫెలో
ఆఫ్ ఎనర్జీ వాళ్ళు చాలా ఉన్నారు యూటూబ్ లో వెతుక్కుంటూ ఉండు
ఎవరిది ఆఫ్ నాలెడ్జో.....
ఎవరిది ఫుల్ నాలెడ్జో మెసేజ్ వింటేనే అర్థం అవుతుంది సహోదరా....
Perfectly said Anna. Good Message
Right Sir
కిరణ్ పౌల్ గారి.... వాక్యం.... ఖడ్గమైనది... ఆలోచన తూ అన్ని గ్రంధాలని పరిశోయిదిస్తూ.. చెబుతున్నాడు.... వారి ఫోటో పెట్టి కించ పరచకాంది తెలియక పోతే తెలుసుకోవలి
తింటే ప్రేమించినట్లు అన్న.
Weldon iyyagaru
అన్న మీరు పొరపాటు పడుతున్నారు విగ్రహముల కు అర్పించినవాటిని తినకూడదు ఎందుకనగా విగ్రహములకు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు ఇందు నిమిత్తము మనము తినకూడదు 1కోరిందికి 10:20
100%. 👌👌👌
@@drgiriprasad.7977 ఈ క్రింది లింక్ పూర్తిగా వినండి మీకే అర్థమవుతుంది.
th-cam.com/video/67ttQhBJu9w/w-d-xo.htmlsi=-UodJl-TjUFVUmbe
Anna meeru chala baaga chepparu .......
Inkoka vishayam anna.....
Prakatana 2:14,15,16,17....
matalu kuda maaru vivarinchu anna..... plzzzzzzz plzzzzzzz plzzzzzzz
@@naveendasari6826
ఈ లింక్ చూడండి పూర్తిగా వినండి మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
th-cam.com/video/67ttQhBJu9w/w-d-xo.htmlsi=rRhC7BbQrBaLt_O4
తినకపోతే ప్రేమ లేనట్టు అన్న.
అన్న వందనాలు 🤝ఎంత 🙏మంచి మెసేజ్ 🙏🙏
Manchi message chepparu anna
గన్నేరు చెట్టును కూడా దేవుడు సృష్టించిన గన్నేరు చెట్టు కూడా తింటే బాగుంటుంది నువ్వు తిను ముందు మొద
Jai shree Ram. Jai shiva shakthi. Bible truth 💯💯💯💯💯💯
అబ్బో ఎంత జ్ఞానం బాబు మీది.మీరు చేసేది దుర్బోధ.
బైబిల్ ఉన్నావాక్యాలు చదివి వినిపిస్తుంటే అబ్బో......అంటుంన్నావు
♥️...Super Message Anna...❤
Wonderful explanation brother..🙏🙏🙏🙏.
super
ఆహారము లో ఏమీ లేకపోతే దేవుని రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు తినడానికి ఆహారం ఉంది తాగడానికి నీళ్లు ఉన్నాయి మరి ఎందుకు సంస్కారం తీసుకుంటున్నాం ఆ సంస్కారంలో దేవుని శక్తి దిగివస్తుంది అని నమ్ముతూనే కదా అందులో ఏం లేకపోతే మన పూర్వికులు ఎందుకు తినలేదు ఎందుకు పోనీ అప్పుడు ప్రసాదాలు లేవా బలులు జరగలేద సృష్టిలో దైవం అన్నది ఎంత నిజమో చీకటి శక్తి ఉందన్నది కూడా అంతే నిజం వాళ్లతో కలిసి తినేసినంత మాత్రాన వాళ్ళు ఏమైనా రక్షణ పొందుతున్నారా తినకపోతే మీరు ఎందుకు తినరు అని అడుగుతున్నారు అప్పుడు మన దేవుని కోసం సాక్ష్యం చెప్పగలం అప్పుడు సువార్త ప్రకటించగలం ఈ ఐక్యత మన పూర్వీకులకు తెలీదంటారా దేవునికి ఈ వలసిన ప్రాముఖ్యత దేవునికి ఇచ్చారు ఇది కదా దేవుని సాక్షిగా జీవించడం అంటే దయచేసి అర్థం చేసుకోండి బ్రదర్ సమాజానికి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు ప్రేక్షకులైన గ్రహించండి ఏసుప్రభు అందరిలో ఒకడు కాదు అయినకంటూ ఒక సపరేట్ రూట్ ఉంది పరిశుద్ధత ఉంది ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏
అన్నగారు...దేవుడు ఎవరో తెలియనప్పుడు పాస్టర్లకు వాక్యం ఎలా అర్థమవుతుంది
సాతాను కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతాడు.
సాధన కూడా దేవుడు తెలుసు ఎందుకంటే మనుషులకన్నా శాతానికి ఎక్కువ వచనం తెలుసు.
అలాంటి మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఉన్నాం అంటే కొన్ని వచనాలు తెలిసే ఉండాలి.
మతోన్మాదులు కూడా వాక్యం తెలుసు.
నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళకు తెలియని విషయాలు కూడా.
మతోన్మాదులు తెలుసు.
Yes బ్రదర్
, వదనలు ఆదీవాకేసర్o
వందనాలు పాస్టర్ గారు
RCM GOOD
మీరు పరిపూర్ణ విశ్వాసుల నీ బోధ పరిపూర్ణమైనదా సైతాను కూడా నేను గొప్పవాణ్ణి అని గర్వించి పడిపోయిండు జాగ్రత్త
@@jakkulamallesham4526 thanks for your suggestion brother
పౌలు గారే తినకుండా మానేశాను అని చెప్పితే. పౌలు గారి కంటే గొప్పవాళ్ళు కాదు. సేవ తిండికోసం కాదు. ఒక పాపి పాపం నుండి విమోచించబడటానికి సేవ చేయండి. నేను రక్షణ పొందకమునుపు మా తల్లిదండ్రులు విగ్రహములకు అర్పించినవి పెట్టేవారు.నేను రక్షణ పొందిన తర్వాత వారు విగ్రహమునకు అర్పించినవి పెట్టేవారు కాదు.దేవుని గురించిన అవగాహన అన్యులకు ఉంది.నీ విశ్వాసం గొప్ప నా విశ్వాసం గొప్ప అనికాదు చూడాల్సింది. తీర్పు తీర్చుట నీ పని కాదు అని దేవుడు చెప్పాడు.ప్రతివాడు దేవుడికి లెక్క చెప్పవలసి ఉంది. కాబట్టి మన భక్తిని భయంతో జాగ్రత్తగా చూచుకోవాలి.
Amen 🙏
వందనాలు అన్నయ్య యే జెబేలు బోధ సందర్భం ను ఎలా అరదం చేసుకోవాలి అన్నయ్య
ఈ క్రింది లింక్ పూర్తిగా వినండి మీకే అర్థమవుతుంది.
th-cam.com/video/67ttQhBJu9w/w-d-xo.htmlsi=-UodJl-TjUFVUmbe
Super Anna
అన్న గారు అబద్ధం లో ఉన్న ఆనందము నిజముగా ఉండదు గనుక నిజాలు ఎవరు నమ్మరు నిజం నొప్పిస్తాది.. నొప్పించే మాటలవినడానికి ఎవరు ఇష్టపడరు.గనుక ఎవరు నిజాం ఒప్పుకోరు ఏసుక్రీస్తు కూడా నిజం చెప్పినందుకు కదా దేవుని కుమారుడు అన్నందుకు గా చంపారు
Correct brother
చెలా బాగా చెప్పరు అన్న
తినవచ్చు కొన్ని చోట్ల తిన రాదు, అభ్యన్తరంగా ఉండద్దు, క్రిస్తూ విశ్వసుల పట్ల,
what clarity was there brother❤
వందనాలు అన్నయ్య
1 కొరింది 10 అధ్యాయం వివరణ ఒకసారి ఇవ్వండి
ఈ లింక్ పూర్తిగా వినండి మీకే అర్థమవుతుంది.
th-cam.com/video/67ttQhBJu9w/w-d-xo.htmlsi=ZCaGhlhNT14p1QPE
విగ్రహాలకు అర్పించింది తినవద్దు అని ప్రకటనలో 2.20 లో ఉన్నది కథ అన్న
అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
ఉదాహరణ కు పెద్ద పెద్ద పాస్టర్లని బిల్డప్ ఇచ్చేవారు అని మనిషి మీద అనవసరం గా.. మీ కోపాన్ని ప్రయోగిస్తున్నారు..... అనగా మేయందే మీరు అతిశయ పడుతున్నట్లు గా మీ సందేశం లో కొట్టొచ్చినట్లు కనబడుతుంది Sir....
malli vocchera miru.....
మీ వాక్యం బోదించే విధానం లో కొంచం దూషణ మాటలు ప్రయోగిస్తున్నారు... సరి చేసుకో గలిగితే చాలా చాలా చాలా బాగుంటుంది Sir....
@@venkataraogorikapudi9767 వందనాలు బ్రదర్
ప్రకటన 2:14 అలోచించి చెప్పాలి
ఈ క్రింది లింక్ పూర్తిగా వినండి మీకే అర్థమవుతుంది.
th-cam.com/video/67ttQhBJu9w/w-d-xo.htmlsi=-UodJl-TjUFVUmbe
క్రీస్తును నమ్మినవాళ్ళకు పిశాచి ఆవహిస్తుంది.. అందుకే పాస్టర్లు అలా మాట్లాడుతారు 😂😂😂🎉
ఇలాంటి దరిద్రులు వచ్చి సేవకులమని
చెప్పుకుంటూ దెయ్యాల భోధ చేస్తున్నారు
వీరి పట్ల జాగ్రత్తగా ఉండండి.సిగ్గు ఎగ్గు
లేకుండా దెయ్యాలకు పెట్టేది తినమని
చెబుతున్నాడు. ఇతనేదో పెద్ద జ్ఞానంట
పెద్ద విశ్వాసి అంట. రోజు వెళ్లి ఆ గుళ్ల
దగ్గర అడుక్కుని తిను లేకపోతే వెళ్లి
ఆ మంటపాల్లో పడుకో మూడు పూటలు
ఆ బొమ్మకు పెడతారు అదేతిను
ఇంత దరిద్రం గా ఉన్నారేంటిరా
క్రైస్తవ్యాన్ని హిందువుల్లో కలిపే
దొంగ బోధకులు వీళ్ళే జాగ్రత్త
ఉగ్రవాదిలా కాదు బ్రదర్ కాస్త క్రైస్తవుడిగా మాట్లాడు
నేను బైబిల్ లో లేనిది మాట్లాడితే మీరు బాధపడాలి కాని బైబిల్లో ఇలా ఎందుకు వ్రాయబడి ఉంది లేదంటే ఇతను ఇలా చెప్పడు కదా దాని అర్థం ఏమై ఉంటుంది అని ఆలోచించండి.అంతే కాని ఇలా ఆవేశపడి మాట్లాడితే నీ పరిశుద్ధతను కోల్పోతావు అంతే తప్ప నాకు ఏ నష్టం లేదు
నా చానల్ లో ప్లే లిస్ట్ లో పూర్తి వివరణ ఉంటుంది చూడండి పూర్తిగా వినండి.
th-cam.com/video/67ttQhBJu9w/w-d-xo.htmlsi=ZCaGhlhNT14p1QPE
Manushulanu santhosa pedutu devudu ni dukka pettaku vigraharadana ku arpinchanavi tinakudadhu okasari athma pariseelana chesukondi, ala aeitey apavaadi kuda devuni daggara numdu vachindi Mari poojidhama cheppu please mee bodha tappu , shalem Raju anna vakyam chupichi matladathadu Daya chesi ayana pic pettaku , nuvvu yento abadha bodha bodistunavu sari chesuko anna vandanalu
ఈ లొల్లి ఏంది దేవుడు తో నడిచే వాళ్ళు ను పిచ్చివాళని చేస్తుంది ఈ లోకం కాబట్టి దేవుడు తో నడిచే వాళ్ళు దేవుడు లో మాత్రమే ఆనందంలో ఉండాలి
ముందు యేసయ్య ను దేవుడుగా అంగీకరించి మాట్లాడన్న
బైబిల్లో లేనిది నేను అంగీకరించను బ్రదర్
@@followersofjesuschrist మీతో మాట్లాడాలి ann no please
బాబు నీ కో నమస్కారం
ఈ క్రింది లింక్ లో చూడండి పూర్తిగా వినండి
th-cam.com/video/67ttQhBJu9w/w-d-xo.htmlsi=ZCaGhlhNT14p1QPE
ఒక వైపు చూసే రకం . చిరాకు పుడుతుందిఎలా బ్రతకాలో నేర్పించాడు ప్రభువు అది చెప్పడం మాని సంగాన్ని బట్టలు విప్పి నగ్నముగా నిలబెడుతున్న చవటలు .e.అన్యులు నుండి ఎందుకు ఇందులోకి వచ్చాము అనిపిస్తుంది
చీరాకు పడితే సత్యం తెలుసుకోలేము బ్రదర్ కాస్త ఓపీక తెచ్చుకుని ఈ క్రింది లింక్ పూర్తిగా వినండి మీకే అర్థమవుతుంది.
th-cam.com/video/67ttQhBJu9w/w-d-xo.htmlsi=ZCaGhlhNT14p1QPE
విగ్రహములను తయారు చేయడమే పాపము అయితే నువ్వు ఏంటి విగ్రహములకు అర్పించిన వాటిని తినమంటావు
ఏది నిషిద్ధం కాదు.. యవల అప్పములు మనుష్య మలంతో కాల్చుకొని తినమని బైబుల్ చెబుతుంది. మీరు తినండి.😂
మీకు దేవుని పేరిట వందనాలు
మీకు ఓపిక ఉంటే బైబిలు తెరచి చూడండి
అపోస్తుల కార్యములు 15:20
1కోరింతీయులు8:10-11-12-13
1కోరితీయులు10:19-20-21
ప్రకటన గ్రంథం 2:20
ఎం చెప్తున్నారో తెలుసుకొని చెప్పండి
మీరు ఇచ్చిన వాచనాల అసలైన అర్థం ఈ క్రింది లింక్ లో చూడండి పూర్తిగా వినండి.
th-cam.com/video/67ttQhBJu9w/w-d-xo.htmlsi=ZCaGhlhNT14p1QPE
Andaru okasari bible ni parisilinchi appudu ilanti bodanalu vinandi plz
ప్రకటన గ్రంథము ప్రకారము ఇది ఎజ వేలు బోధ దయచేసి నమ్మకండి
ఈ క్రింది లింక్ పూర్తిగా వినండి మీకే అర్థమవుతుంది.
th-cam.com/video/67ttQhBJu9w/w-d-xo.htmlsi=-UodJl-TjUFVUmbe
అయినను నీ మీద తప్పు ఒకటి నేను మౌతోవలసి ఉన్నది అది ఏమనగా తాను ప్రవక్తను చెప్పుకొనుచున్న ఎజుబేలు శ్రీ ని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలంపించిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు బ్రదర్ వాక్యాన్ని గ్రహిస్తే బెటర్ బ్రదర్
ఆ వచనం యొక్క అర్థం ఈ క్రింది లింక్ లో చూడండి పూర్తిగా వినండి