Latest Telugu Christian songs Pranam vunantha varaku song by Sunil yelagapaati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ค. 2021
  • ప్రాణమున్నత వరకు నేపాడేదా
    జీవమున్నంత వరకు స్తుయించేద (2)
    నీ నామం కొనియాడి దినమేల్ల పాడేదను
    నీ పలుకే నా స్వరమై జగమంత చాటేదను (2)
    లోకాన ధనవంతులే పుట్టినా
    భూరాజులే భూవిని పాలించినా (2)
    నా శత్రువులు నన్ను తరుముచున్న ( 2 )
    నీ చేయి అందించి నడిపించుము ( 2 )
    నీ సిలువ చాటున నన్ను కాయుము
    నీ సాక్షిగా నన్ను నడిపించుము ( 2 )
    నీ చేతి పనులను వివరించుట ( 2 )
    నీ వాక్యమును ప్రకటించుట ( 2 )
    #keysdaniel_Official
    Latest Telugu Christian songs Pranam vunantha varaku song by Sunil yelagapaati #Keysdaniel, #pranamvunnantavaraku
    Written and Composed by: Sunil Yelagapati
    KEYS DANIEL
    Cell:7386571577
    Rhythm
    Mahesh
    Guitar : Raj
    Tabala : Chinnari
    Video Shoot & Edit: SidduRao
  • เพลง

ความคิดเห็น • 299