వైకాపా వీరవిధేయుడిగా రామాచార్యులు | Assembly Secretary General Ramacharyulu | Disciple for YCP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มิ.ย. 2024
  • అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు వైకాపా పట్ల తన స్వామి భక్తిని చాటుకోవడంలో వెనక్కి తగ్గడం లేదు. సాక్షాత్తూ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడే తాను తొలి సంతకం చేసేందుకు సిద్ధం చేయాలని చెప్పిన దస్త్రాన్ని పట్టించుకోకపోవడం అసెంబ్లీలో చర్చనీయాంశమైంది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 490

  • @srinivassns9591
    @srinivassns9591 7 วันที่ผ่านมา +257

    అసెంబ్లీ సెక్రటరీ జనరల్ స్టాఫ్ ను... GAD కు సరెండర్ చేయాలి... వారిని వి ఆర్ లో పెట్టా లి... 💪✊😤🇮🇳🌍

    • @immannivenkatasatyam1237
      @immannivenkatasatyam1237 7 วันที่ผ่านมา +2

      🙏

    • @tummalapalliramakrishna3279
      @tummalapalliramakrishna3279 7 วันที่ผ่านมา +5

      Entire System Shamelessly SURRENDERED, NO OPTION SOMETIME😌

    • @user-xu1sh8km9e
      @user-xu1sh8km9e 7 วันที่ผ่านมา +1

      Correct, Sir

    • @venkatarr
      @venkatarr 7 วันที่ผ่านมา +1

      Ok ముఖ్యమంత్రి శ్రీనివాస్ గారు. నన్ను కేబినెట్ లోకి తీసుకోండి పని పాట లేక బేవార్స్ గా తిరుగుతున్నా 🤣🤣🤣

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 6 วันที่ผ่านมา +2

      ప్రభుత్వ అధికారులను అందరినీ తీసేసి పచ్చ కార్య కర్త లను పెట్టుకోవాలని వుంది మీకు, కానీ అలా కుదరదు 🤣🤣🤣

  • @umasankarpilla5821
    @umasankarpilla5821 7 วันที่ผ่านมา +337

    ఇంత తర్జన భర్జన ఎందుకు. మీ సూచనను పాటించకపోవడం తప్పు. ఆ పదవి నుండి, ఆచార్యుల వారిని తప్పించడం మంచిది. పక్కలో పాముతో జీవనం ప్రమాదకరం.

  • @srinivasulu9054
    @srinivasulu9054 7 วันที่ผ่านมา +96

    ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈయన సంతకం, 👌👌👌✊✌️🔯

  • @krishna-kp8lu
    @krishna-kp8lu 7 วันที่ผ่านมา +67

    ఛానళ్ల అక్రమ నిషేధాలకు సంబంధం ఉన్న బ్లాక్ షీప్స్ ను గుర్తించి సత్కరించాలి...

  • @naresh3187
    @naresh3187 7 วันที่ผ่านมา +228

    ఆ నీచుడు రామచర్యుడిని తొలగించండి...అంత ప్రేమ వుంటే పోయి వైసీపీ లో జాయిన్ అవ్వమనండి.

    • @shaikjohnshaw5644
      @shaikjohnshaw5644 7 วันที่ผ่านมา +10

      Vadi tho assembly lo bathroom lu kadikinchandi apudu vadey pothadu

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 6 วันที่ผ่านมา +5

      ప్రభుత్వ అధికారులను అందరినీ తీసేసి పచ్చ కార్య కర్త లను పెట్టుకోవాలని వుంది మీకు, కానీ అలా కుదరదు 🤣🤣🤣

    • @gsgs8185
      @gsgs8185 6 วันที่ผ่านมา +6

      ​@@RajasekharVJA1బాబయ్య, ఇంకా మీ జగ్గడు కథ కంచికే
      2024 పూర్తి అయ్యేలోగా నీ పాత కేసుల్లో బెయిళ్లు అన్నీ రద్దయిపోతాయి.
      బోనస్ మీ జగ్గడు సీఎం గా ఉన్నప్పుడు జరిగిన అవినీతి మీద సీబీఐ ఎంక్వయిరీ వేసి నువ్వు జీవితకాలం జైల్లో ఉండేలా చూసే బాధ్యత
      టీడీపీ/ జనసేన తీసుకుంటుంది. ఇంకా చర్లపల్లా లేదా తీహార్ జైలుకి పోవడానికి " సిద్ధం " గా ఉండండి😂😂.

    • @user-up1xy8md1f
      @user-up1xy8md1f 5 วันที่ผ่านมา

      బాపనోడు కదా వెదవ తేసిడెంగండి

    • @swarnabujji123
      @swarnabujji123 4 วันที่ผ่านมา +2

      ​@@RajasekharVJA1annintiki rangilesi blue batch Ani Peru techukundi meeru, Maadi yellow colour adi annintiki shubhame, every house should have it anduke pasumayam cheste manchide, blue batch edustunthe bhale vundi just enjoying the moments

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 7 วันที่ผ่านมา +151

    వైసీపీ పార్టీ కి ఉద్యోగులు ఇంకా చాలా మంది వీర విధేయులుగా ఉన్నారు. ఇటువంటి వారిని గుర్తించి వారిని ప్రక్కన పెడితే కూటమి ప్రభుత్వానికి మేలు.

    • @RajaBabu-b2j
      @RajaBabu-b2j 5 วันที่ผ่านมา +3

      ఔను సరిగ్గా చెప్పారు
      ఈయన తో పాటు కలెక్షన్ కింగ్ విజయరాజు , వివేక్ ని కూడా తీసేసి కొత్త వాళ్లకి అవకాశం ఇయ్యాలి

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 5 วันที่ผ่านมา +23

    ఈ డిబేట్ లు అనవసరం రామాచార్యలవారిని ఏదైనా మంచి వృద్ధాశ్రమంలో చేరిస్తే మంచిది, ఇలాంటి వైకాపా కోవర్ట్ అధికారుల పట్ల కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి.

    • @Allu1992
      @Allu1992 4 วันที่ผ่านมา

      Correct andi inkaa ilanti dramalu adakundaa untaadu

    • @ramak873
      @ramak873 3 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂😂

  • @shivamani420
    @shivamani420 7 วันที่ผ่านมา +137

    Very గుడ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు 👌👌👌

    • @sunilt8411
      @sunilt8411 2 วันที่ผ่านมา

      😂😂😂 chusamle..dengudu matalu.. buthula speaker..😂😂..moye moye for govt employees 😂😂

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 7 วันที่ผ่านมา +50

    కంగ్రాట్స్ అయ్యన్నపాత్రుడు గారు. మీరు పదికాలాలు ఆయు వు,ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటాము.

    • @RoyalChowdary-q2q
      @RoyalChowdary-q2q 5 วันที่ผ่านมา

      జై బోలో అయ్యన్నపాత్రులు గారికి

  • @kondaveeti1975
    @kondaveeti1975 7 วันที่ผ่านมา +90

    ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్ర ప్రజలు గట్టిగా కోరుతున్నారు

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 7 วันที่ผ่านมา +56

    అధికారులు అందరికీ బాగా ముట్ట చెప్పాడు సొమ్ములు Jagan.
    కష్టం.

    • @manyamveeravenkatasatyanar4799
      @manyamveeravenkatasatyanar4799 7 วันที่ผ่านมา +3

      Sakshi nunchi nelavari package theesukuntunnatlunnaru.oka vela sabha anumathi kavalanukunte adhe vishayam Speaker garki spastam ga neellu namalakunda cheppi vundali. Bahusa appatlo gatha Assembly theermanam vundi vunadaka povchchu. over confidence thono, bhayam thono appudu Assembly theermanam adigi vundaru ee secretary general. Ee Assebly rules patinchalani aayana bavisthu vundochchu. Alanti situation vunna Assembly ratification tharuvatha theesukovachchu. Aayanaku yemi ibbandhulu vunnayo personal ga!

    • @RoyalChowdary-q2q
      @RoyalChowdary-q2q 5 วันที่ผ่านมา

      @@manyamveeravenkatasatyanar4799 ఇంకా చాలా ఉన్నాయి అన్నా
      రాజు గారి లాంటి వాళ్ళు అన్ని పార్టీ ల లో గ్యాంగ్ లు మైంటైన్ చేస్తున్నారు
      చంద్రబాబు గారిని ఇన్ని వోట్ లు వేసి గెలిపించుకున్నాం... ఈ అసమర్థ ఆఫీసర్స్ ని తీసేసి యువకుల ని తీసుకుంటే మంచిది

  • @sudharsanaraoallada3649
    @sudharsanaraoallada3649 7 วันที่ผ่านมา +42

    వుద్యోగం నుండి తప్పించండి అలాంటి వారిని క్షమించిద్దు

  • @jdsri5344
    @jdsri5344 7 วันที่ผ่านมา +76

    అరేయ్ చారి ఏంటమ్మా ఇది తప్పు కదా. చారి ని ఏదైన ysrcp గెలిచిన నియోజకవర్గం లో గ్రామ సచివాలయం లో వాలెంటీర్ పోస్ట్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము...

    • @truevoice579
      @truevoice579 7 วันที่ผ่านมา +2

      😂😂😂😂

    • @jaggaraopatnala740
      @jaggaraopatnala740 4 วันที่ผ่านมา

      జగన్ పెంట తిని బలిసింది వీళ్లకు వీళ్ళు హిందూ ద్రోహులు రాష్ట్ర ద్రోహులు

    • @ramak873
      @ramak873 3 วันที่ผ่านมา

      😂😂😅😂😂😂😅😅

    • @dsiva1724
      @dsiva1724 3 วันที่ผ่านมา

      వాలంటిరా వ్యవస్థ లేదుగా పోయింది

  • @venkaiahchowdary64
    @venkaiahchowdary64 7 วันที่ผ่านมา +6

    అలాంటి వారిని సస్పెండ్ చేస్తే రెండవసారి బుద్ధి వస్తుంది

  • @sharmasreepada1442
    @sharmasreepada1442 7 วันที่ผ่านมา +6

    రామా చారు లూ రాయడం రాదా ఎందుకు మీకు జీతాలు job vadili వెలుపోఙ

  • @barlaram4339
    @barlaram4339 3 วันที่ผ่านมา

    Shabhash speakern garu I really love you for the best decision you will be always in my prayers❤❤❤❤ durgamma blessings will be always with you and her kavach thank you so much for the best decision once again

  • @shivasairam8925
    @shivasairam8925 5 วันที่ผ่านมา +2

    ఈ దుర్మార్గుడికి తాను కేవలం ప్రజా సేవకుణ్ణనే విషయం మర్చిపోయినట్లున్నాడు .
    ఏ " మార్పుడు," గాళ్లకు బలవంతపు పదవీ విరమణ చేయడం మాత్రమే సరైన ," మార్పు " కదూ . 😂😅😊😢😮

  • @user-es8ln9ox9l
    @user-es8ln9ox9l 7 วันที่ผ่านมา +47

    Duty పట్ల నిర్లక్ష్యం వహించి నందుకు వెంటనే suspend చేయాలి

    • @RoyalChowdary-q2q
      @RoyalChowdary-q2q 5 วันที่ผ่านมา

      నిర్లక్ష్యం చేసిన వారిని సస్పెండ్ చెయ్యాలి
      అసలు డ్యూటీ నే చెయ్యని విక్టరీ కింగ్ లాంటి వారిని శూలదండనామ్ చెయ్యాలి

  • @swathitvr2398
    @swathitvr2398 7 วันที่ผ่านมา +27

    ఇలాంటివారిని ఉంచకూడదు వేరే పేపర్స్ మీద సంతకాలు పెట్టిచేస్తాడు
    చూసుకోకపోతే. ఆలస్యం చేయొద్దు

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 7 วันที่ผ่านมา +42

    జగందగ్గర బాగా meytha మెసుంటాడు ramachary andukey తట పటాయించి mislead చేయడానికి ప్రయత్నించచా డు. ఎయ్యాన్నిపీకి ఓప నిలేని డిపార్ట్మెంట్lo వేయండి

  • @chakradharbhasuru6365
    @chakradharbhasuru6365 2 วันที่ผ่านมา

    రామచర్యలు మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, దీన్ని వలన మిగతా వాళ్ళకు భయం, బాధ్యత ఉంటుంది. లేకపోతే వేరేవాడు ఇదే పని చేస్తాడు.

  • @KpFromAp
    @KpFromAp 7 วันที่ผ่านมา +17

    అతన్ని మార్చండి YSRCP కి సంబంధించిన ఎవరిని ఈ కూటమి గవర్నమెంట్ లో ఉంచవద్దు... మొత్తం పక్షాలన చేయండి🙏

    • @RajaBabu-b2j
      @RajaBabu-b2j 5 วันที่ผ่านมา

      వైసీపీ కోవర్ట్ లు ఇంకా ఉన్నారు బ్రదర్
      డబల్ ఏజెంట్ విజయరాజు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కి తానా తందానా అనే రకం
      శ్రీనివాస రావు , రాజ్ కుమార్ లు కూడా డబల్ ఏజెంట్స్ ఏ .
      ఈ సారి టీడీపీ గట్టి చర్యలు తీసుకోవాలి

  • @NazimamunishaSk-jf9rc
    @NazimamunishaSk-jf9rc 4 วันที่ผ่านมา

    చాలా మంచి పని చేశారు సార్

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 5 วันที่ผ่านมา

    Very good updated video

  • @syamalakumar8435
    @syamalakumar8435 6 วันที่ผ่านมา +1

    అసెంబ్లీలో కూడా ప్రక్షాళన చేయాలి

  • @jaiandhra7437
    @jaiandhra7437 7 วันที่ผ่านมา +30

    చార్యులు మొదటినుండి TDP కి వ్యతిరేకం ..

  • @RajaBabu-b2j
    @RajaBabu-b2j 5 วันที่ผ่านมา +6

    అదే చేత్తో కలెక్షన్ కింగ్ విజయరాజు , శ్రీనివాస రావు , రాజ్ కుమార్ ల ని కూడా తీసేసి యువకుల కి అవకాశాలు ఇవ్వండి అయ్యన్న గారూ

  • @narayanavegeshna5137
    @narayanavegeshna5137 7 วันที่ผ่านมา +3

    Super

  • @suneelsai_e4123
    @suneelsai_e4123 7 วันที่ผ่านมา +7

    Broker batch ki govt job vaste alage untadhi. Stupid and corrupted officers.😂.

  • @user-fg2mz4dx9g
    @user-fg2mz4dx9g วันที่ผ่านมา

    Heats of you sir 👍👍👍👍👍👍

  • @samuelprasannababubonda4780
    @samuelprasannababubonda4780 5 วันที่ผ่านมา +1

    Good sir మీరు సిస్టమ్ ను చాలా బాగా యెల్లో పార్టీ కి చెపుతున్నారు బీట్ ఆఫ్ లక్

  • @ramarajushankarrao8586
    @ramarajushankarrao8586 7 วันที่ผ่านมา +2

    Many officials are there in every section of A.P Govt
    Try to find out them and give stren action to te he m.Then only TDP can achieve their goals.

  • @srinivasaprasadkhandavilli5640
    @srinivasaprasadkhandavilli5640 6 วันที่ผ่านมา +1

    ఈ రామాచార్యులవారిని కోదండం తిరగేసి 🧨🧨🧨🎆😂

  • @nar880
    @nar880 7 วันที่ผ่านมา +1

    కుళ్లిపోయిన వారితో పని చేయించుకోవాల్సి ఉంటుంది... వాడి బాధ ఏమిటో..

  • @naveen7736
    @naveen7736 7 วันที่ผ่านมา +23

    Secretary general ki rules& regulations teliyakapovatam karma

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 7 วันที่ผ่านมา +5

      Rules తెలియక పోవటం కాదు. స్వామి భక్తి అని తెలుస్తుందిగా!

  • @AjayKumar-hw3ru
    @AjayKumar-hw3ru 3 วันที่ผ่านมา +1

    Sri ppk ramacharyulu garu 2017 lo greate legend sriman cherukuri ramoji gari salaha prakarame ap special secretary ga vatcharu alane ramoji rao gari tho manchi relations vunnayi.,alane ippatiki sriman venkaiah naidu gari tho manchi relations vunnayi

  • @prasadlakshminarasimha7023
    @prasadlakshminarasimha7023 5 วันที่ผ่านมา +4

    ఇటువంటి వారితో చాలా ప్రమాదం.వెంటనే GAD కి పంపాలి.స్పీకర్ ప్రశాంతతను మెచ్చుకోవాలి.లేకుంటే అతను వాయించేవాడే కానీ చంద్రబాబు శాంతంగా ఉండమన్నాడని ఉండి ఉంటాడు.

  • @SaireddyReddy-vj2wk
    @SaireddyReddy-vj2wk 6 วันที่ผ่านมา +1

    Super 🎉

  • @NDevarajulunaidu
    @NDevarajulunaidu 7 วันที่ผ่านมา +5

    అన్నగా చేరదీసినా,అయ్యగా బడితపూజ చేస్తారు.*అయ్యన్నపాత్రుడు* మా స్పీకర్ గారు.అధికారులు ఇకనైనా ప్రస్తుత ప్రభుత్వ విధానాలను గౌరవించాలి.

  • @venkatarramanasunkari9596
    @venkatarramanasunkari9596 5 วันที่ผ่านมา +2

    ఆయన గురించి పూర్తిగా తెలుసు కుని ఇంకా ఆయన ను కొనసాగిస్తే తేడా లేదు

    • @rajaraogutha1675
      @rajaraogutha1675 5 วันที่ผ่านมา

      Cbn
      Don't try to prove that you are a
      METAKA SANNAASY

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 6 วันที่ผ่านมา +4

    సార్ చాలమంది ias & ips లకు ప్రమోషన్లు రావటంలేదు వీళ్ళను తీసేసి కొత్తవారికి అవకాశం ఇవ్వండి

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 7 วันที่ผ่านมา +13

    వీడు కౌన్సిల్ లో కూడా పనిచేశాడు,వైసిపి కోవర్ట్ ఇమ్మిడియాట్ గా డిస్మిస్ చెయ్యాలి.

  • @siramnarayanaswamy2623
    @siramnarayanaswamy2623 3 วันที่ผ่านมา

    చారిని ఏ బాధ్యతాలేని బంట్రోతుపనికి రివర్ట్ చేయాలి...క్రమశిక్షణారాహిత్యంకింద

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 6 วันที่ผ่านมา +2

    వాడిని పక్కన పెట్టండి మీ పక్కన ఉంటే ప్రమాదం ఎప్పటికైనా

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 6 วันที่ผ่านมา +2

    వాడండి అవయవాలకు పని చెప్పండి

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 5 วันที่ผ่านมา +1

    Better to remove or transfer that fellow Ramacharyulu.

  • @cherrychannel9545
    @cherrychannel9545 7 วันที่ผ่านมา

    Please take care of our sports school Kadapa sir. Here we are not getting salaries since January sir.

  • @suryanarayanasettyk8355
    @suryanarayanasettyk8355 7 วันที่ผ่านมา +2

    Change him immediately and take action

  • @raghuramreddy6947
    @raghuramreddy6947 4 วันที่ผ่านมา

    Super speaker sir

  • @cocktail2146
    @cocktail2146 7 วันที่ผ่านมา +4

    Ippudu sakshi TV nu ban cheyyandi.

  • @velduthiramu7759
    @velduthiramu7759 7 วันที่ผ่านมา +15

    Vadini. Tisadi. 🙏🙏🙏

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 4 วันที่ผ่านมา

    Thank you. This dishonest fellow must be sent to jail.

  • @anandrajumadine251
    @anandrajumadine251 5 วันที่ผ่านมา

    సూపర్

  • @susilajos126
    @susilajos126 7 วันที่ผ่านมา +2

    Remove the secretary of legislative assembly

  • @atchutaraokommireddi9473
    @atchutaraokommireddi9473 7 วันที่ผ่านมา +1

    Ayyannaa.. mazaaka...

  • @ikrishmedia
    @ikrishmedia 5 วันที่ผ่านมา +1

    Ramacharya is asking to follow the rules. He is right.

    • @gaddipativenkateswarlu5725
      @gaddipativenkateswarlu5725 4 วันที่ผ่านมา

      తొక్కేమి కాదూ రామాచారి లాంటి వారందరికీ సరి అయిన శిక్ష వెయ్యాలి అసెంబ్లీ లోనికి రానియకండి

  • @meharbaba5751
    @meharbaba5751 7 วันที่ผ่านมา +3

    Asalu kante kosuru ekkuva vastunnapudu panulu Ela chestaru.

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 7 วันที่ผ่านมา +2

    Jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP Ramacharyulu king of king

    • @gaddipativenkateswarlu5725
      @gaddipativenkateswarlu5725 4 วันที่ผ่านมา

      తొక్కేమీ కాదు వెదవను బొకుగల్లు కింగ్ ఆఫ్ కింగ్ అంట బొంగు king కాదు

  • @user-hl5bx9zg1x
    @user-hl5bx9zg1x 7 วันที่ผ่านมา +26

    స్పీకర్ no1👌👌

  • @subbaraomulakaluri5932
    @subbaraomulakaluri5932 7 วันที่ผ่านมา +1

    Aviniti chesina offecers in dissmiss chyandi, chalmandi skilled youth chalmandi unnaru

  • @narayanaraojampala7202
    @narayanaraojampala7202 7 วันที่ผ่านมา +3

    రామాచార్యులను పదవి నుండి తప్పించండి.

  • @PhaniMohanKancharla
    @PhaniMohanKancharla 7 วันที่ผ่านมา +1

    Official lacking Alactrity time for replacement with younger agile delivery

  • @doddavamulasetharamarao2208
    @doddavamulasetharamarao2208 7 วันที่ผ่านมา +4

    To dismiss.

  • @grandipadma2208
    @grandipadma2208 5 วันที่ผ่านมา +3

    ఇలాంటి అధికారులను ఉపేక్షించకూడదు. వీళ్లు ప్రభుత్వ ఉద్యోగుల లేక పార్టీకార్యకర్తలా

  • @MadhavJK
    @MadhavJK 4 วันที่ผ่านมา

    గత ప్రభుత్వ హయాంలో అదికారులు “అయ్యా యస్” లు కాబట్టే పాలన ఇలా తగలడింది.

  • @ramanadhnarayanam1359
    @ramanadhnarayanam1359 วันที่ผ่านมา +2

    రామాచార్యులు గారు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 5 วันที่ผ่านมา

    ఇంత నాటకం ఆడిన ఆ అధికారిని తొలగించాల.

  • @venkataramudu945
    @venkataramudu945 7 วันที่ผ่านมา +8

    రామాచార్యులును జి ఏ డి కి పంపించండి. అతను ఆ ఉద్యోగానికి పనికి రాడు.

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 5 วันที่ผ่านมา

    Let him punished ani Desamulo unna prajalandaru korukuntunnaaru Sir

  • @Telugutub
    @Telugutub 3 วันที่ผ่านมา

    🎉🎉🎉

  • @user-pm1om5fu3s
    @user-pm1om5fu3s 3 วันที่ผ่านมา

    Take serious action on ramachari

  • @adarigiri8036
    @adarigiri8036 7 วันที่ผ่านมา +1

    ✌💪💪

  • @parthasarathy5369
    @parthasarathy5369 5 วันที่ผ่านมา

    Sir spekar gariki sathakotivandanamulu 🚩🙏
    Prajala prajapati garu , Ramanjaneyu lanti prajadrohulanu
    Vadalakandi ,be careful TDP MLA
    Lu prathi office lo vuntaru 🙏

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 5 วันที่ผ่านมา

    I wonder as to how these officers , who worked as agents of YCP are still continuing in the present Government.

  • @Utubeutu
    @Utubeutu 6 วันที่ผ่านมา

    Transparency maintain cheyyaali.
    Anni media channels ni allow cheyyaali 👍

  • @chirunama9999
    @chirunama9999 3 วันที่ผ่านมา +1

    పచ్చ మీడియా కి అంతా పచ్చ గానే కనిపిస్తుంది
    వాస్తవాలు ప్రచారం చేస్తేనే ప్రజలు మద్దత్తు పొందగలుగుతారు

  • @Mallikarjunrao200
    @Mallikarjunrao200 4 วันที่ผ่านมา

    ఆన్న ఈసక్క వదలాండి అన్న పనిలేకుండా పోయింది ప్లీజ్

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 4 วันที่ผ่านมา

    నిజమైన ప్రజాస్వామ్యంలో మీడియా "నిషేధం" ఏంటి 🤔

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 15 ชั่วโมงที่ผ่านมา

    Why this Assembly Secratary General should not be removed from this post and transferred to unimportant post?

  • @nageswardevg5837
    @nageswardevg5837 7 วันที่ผ่านมา

    NIKRUSHTAPU VESHALU CHARI

  • @comicalfly3926
    @comicalfly3926 4 วันที่ผ่านมา

    ఇంకా ఇలాంటి వారికి సపోర్టు చెయ్యకుండా వీళ్లకు అటెండర్ పోస్టుకి బదిలీ చెయ్యండి. డీఎస్పీ కి కానిస్టేబుల్ ప్రమోషన్ వచ్చిందట ఈ మధ్యనే

  • @penumarthisubrahmanyam6544
    @penumarthisubrahmanyam6544 6 วันที่ผ่านมา

    Better to dismiss or suspend that fellow immediately other wise he will create may problems in comming days to the government

  • @sekharmc4553
    @sekharmc4553 4 วันที่ผ่านมา

    ప్రతి ఒక్క note ను, సమావేశాన్ని వీడియో తీసుకోండి. చెడ్డ వారి విధేయులు ఎంతకైనా సమర్థులు.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 7 วันที่ผ่านมา +1

    ఈ రగదీసి suspend సేసి, జైల్ కు పంపండి.

  • @lv7818
    @lv7818 3 วันที่ผ่านมา

    boothu batta what a combination to speaker

  • @davtri4880
    @davtri4880 6 วันที่ผ่านมา

    3:50 ❤❤❤

  • @user-me9cb9us7p
    @user-me9cb9us7p 7 วันที่ผ่านมา

    Speaker Garu Cheyppina Mata Venadamledu Dong Vedava.offcial document must be typed.

  • @manjularanikuchipudi9174
    @manjularanikuchipudi9174 7 วันที่ผ่านมา +3

    V R lo pettandi

  • @sankarruma7478
    @sankarruma7478 3 วันที่ผ่านมา

    ఇలాంటి రామాచార్యులును డిస్మిస్ చేయాలి

  • @dvrm13579
    @dvrm13579 3 วันที่ผ่านมา

    When speaker is asking for ban lift ,how can you permit to issue free passes for coverage of assembly, it's nothing but deviating the subject,

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 6 วันที่ผ่านมา +3

    ఈయన్ని మార్చిపారేయండి సార్, జలగింటికి పోయి గిన్నెలు తోముకోమంటే సరిపోతుంది !

  • @krish_telugu
    @krish_telugu 7 วันที่ผ่านมา +1

    Veellu govt udyogulu, IAS lu... Desaniki pattina cheeda politicians kadu IAS lu IPS lu

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 7 วันที่ผ่านมา

    ఈ కొత్త అసెంబ్లీ సభ్యులు అందరికీ, CBN గారు సహా, సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు రెండు తప్పక చూపించాలి. అవి చూసాక పాలన మొదలు పెడితే బాగుంటుంది.
    1. మోసగాళ్ళకు మోసగాడు
    2. మంచివాళ్ళకు మంచివాడు.
    మన తెలుగు సోదరులు సినిమా అభిమానం లో ప్రపంచంలోనే నంబర్ 1. ఇవి కాకుండా ఇంకా ఏమైనా మన అతి ప్రజాస్వామిక టిడిపి కి అవసరమయే సినిమాలు ఉంటే సూచించండి.
    😂😂😂

  • @kasthalarao313
    @kasthalarao313 6 วันที่ผ่านมา

    నిజం తెలుసుకోండి.

  • @gvenugopal1051
    @gvenugopal1051 6 วันที่ผ่านมา +2

    దేశంలోనే పేద ముఖ్యమంత్రి పేద పార్టీ

  • @ak-du3ed
    @ak-du3ed 7 วันที่ผ่านมา +6

    A vadhavani suspend cheyyali

  • @kvgkacharyulu2566
    @kvgkacharyulu2566 5 วันที่ผ่านมา

    ఆచార్య,ఇదేం వాత్సల్యం తమరికి యుగం మారినపుడు, యుగ ధర్మం పాటించాలి కదండీ, ఇంకా మీరు ద్వాపర యుగంలోనే ఉన్నట్టునున్నారు,యుగాలు,అవతారాలు మారుతున్నాయి కదా, కాస్త update అవ్వండి. మరి! ఓమ్ నమో వేంకటేశాయ, జై శ్రీమన్నారాయణ!

  • @lalithammakasibhatla9639
    @lalithammakasibhatla9639 2 วันที่ผ่านมา

    ఎలాంటి వారిని తీసేయ్యండి పక్కలో పాములెందుకు

  • @ramakrishnatelikicherla2729
    @ramakrishnatelikicherla2729 6 วันที่ผ่านมา +3

    రామాచార్యులని ఉరి తీసేయండి

  • @Rao516
    @Rao516 6 วันที่ผ่านมา

    vedini thisukelli Gate daggara vesi security ga veyyali . elati adikarulani vadhalakodathu