మన దేశం బాగుపడాలి అంటే అది కేవలం రాజకీయ అధికారులకు మాత్రమే సాధ్యమవుతుంది.. అది జరగాలి అంటే ప్రతి గవర్నమెంట్ కి ఎలెక్షన్ కమిషన్ ఏం చేసారు ఎందుకు చేసారు అనీ Audit చేసి ప్రతిసంవత్సరం అభియోగాలు లేని స్పష్టత ప్రజలకు ఇవ్వాలి అప్పుడే అధికారుల్లో మార్పు వస్తుంది.. కానీ ఇది India లో సాధ్యపడదు 😯😯
మానవ సమాజం చెడిపోవడానికి ప్రధాన కారణం సినిమా.. వెండితెరపై వస్తున్న డబుల్ మీనింగ్ డైలాగులు.... సినిమా డైలాగులు... హీరోలు హీరోయిన్లు వాడే దుస్తులు.. హెయిర్ స్టైల్... భాష.. మొదలగు సన్నివేశాలన్నీ నేటి యువతను పెడమార్గంలో పెట్టే విధంగానే ఉన్నాయి. నేటి తరం చాలా డేంజరస్ లో ఉంది. అనేకమంది యువత చెడిపోవడానికి ప్రధాన కారణమైన టీవీ షోలు. సినిమాలు.. దీనిపై ఆయా ప్రభుత్వాలు ఆలోచించి కఠినచర్యలు తీసుకోవాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కరెక్టుగా చెప్పారు చనిపోయిన మహిళా రేవతి గారి గురించి మరియు అల్లు అర్జున్ గారు చేసిన తప్పు గురించి. సామాన్యుడు సినిమాలు చూడకపోతే సినిమా వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకు వస్తఅయి అధికమని చాలు హీరోలందరూ కూడా. డబ్బు ఉంది కదా అని సామాన్య మనుషులను ఇబ్బంది పెట్టే ఆలోచన చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. మన తెలంగాణ సమాజం సినిమా వాళ్ళ సినిమాలు చూడడం ఆపేస్తే టాలీవుడ్ హీరోలకు ఆ బాధ ఏంటో ఎలా ఉంటుందో తెలుస్తుంది.
జయహో నల్లమల్ల టైగర్ రేవంతన్న యు ఆర్ ట్రూ లీడర్
Tg cm సూపర్
జై రేవంతన్న గ్రేట్ లీడర్ ❤❤
జైతెలంగాణ జైశ్రీరామ్ జైశ్రీరామ్
Great hero revanth
Real hero revanth
Jai Congress
మన దేశ ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్న విషయం న్యూస్ లో చెప్పడం లేదు భారత్ మాతాకీ జై గుడ్ ఈటీవీ న్యూస్
సూపర్ రేవంత్
జయహో రేవంత్ రెడ్డి రియల్ హీరో
Revanth Reddy sir cheppindhi 100#correct
Cm revanth Reddy sir cheppindhi 100% correct after day ne arjun gaaru velli akkade vundunte paristhiti inthala vachedhi gaadhu
తెలంగాణాకు దమ్ము ఉన్న మగాడు సీఎం అయ్యాడు, కేసీఆర్ కేటీఆర్ ,నిటమాటలువేరువారుచేసిపనులువేరు,
అన్నా ఓకేనా రేవంత్ అన్న సీఎం కరెక్ట్ గా మాట్లాడు 🙏🏿
యువత చెడిపోవడానికి కారణం సినిమా టీవీ షాలు దీనిపై రేవంత్ రెడ్డి కఠినమైన చర్యలు తీసుకోవాలి 🙏🙏
Super cm good cm
చాలా కాలం తరువాత , దమ్మున్న సిఎం ని చూస్తున్నా , వోట్ వేయవచ్చు
💯👏👏👍👍
Nice CM Sri
Super decidion on film benifits show cm revanth
Jabardasth action of Allu ..
రేవంత్ తెలంగాణ సీఎం మహానుభావుడు,,,, తమ్ముడు😂
జై రేవంత్ రెడ్డి గారు జై జై రేవంత్ రెడ్డి గారు మీ వైఖరి ముఖానికి రంగు పూసుకునే సినిమా గాల్ల పై ఇలానే ఉండాలి🎉
Good ravante Sir good sir
Jai revanth anna 🔥🔥🔥 From karimnagar TG
Jai revanth
Best decision taken by Revant govt against the cini field in Telangana
Jai revanth anna
Gd decision telangana government about benefit show
Revanth anna నువ్వు కరెక్ట్ అన్న,నిజంగా జైల్ నుంచి వచ్చిన వాడిని పలకరింపు ఇంటి అన్న
Real hero ravanth
Right revanth anna
The Dynamic Leader Revanth Anna...🎉🎉
అల్లు అర్జున్ మిమ్ములుల్ల నీ జయాల్ పాపింది కేటీఆర్ సార్ అల్లు అర్జున్
Jai CM Ravetha Raddy
Mukhymantri revanth Reddy gadi ki namaskaram original speech 100%
కేసీఆర్ అధికారంలోకి వస్తే దలితుడికిసిఎం, పదవిని,భూమిలేనిపేదలకు3ఎకరాలుఇవ్వలేది,కేటీఆర్ గుర్తుకు తెచ్చుకోవాలి ,
కొండలకు గుట్టలు ivvakandi మహిళలకు 2500/- ఫించను ఇవ్వండి
👌👌👌👌revanth sir
ఉద్యమంలో నాకు గవర్నమెంట్ నౌకర్లు పోయినాయి ఇది కెసిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు రోడ్లమీద తిరుగుతున్నారు
Tq
5 ఎకరాలకు రైతు బందు ఇవ్వాలి
This CM is same as previous AP cm
మన దేశం బాగుపడాలి అంటే అది కేవలం రాజకీయ అధికారులకు మాత్రమే సాధ్యమవుతుంది.. అది జరగాలి అంటే ప్రతి గవర్నమెంట్ కి ఎలెక్షన్ కమిషన్ ఏం చేసారు ఎందుకు చేసారు అనీ Audit చేసి ప్రతిసంవత్సరం అభియోగాలు లేని స్పష్టత ప్రజలకు ఇవ్వాలి అప్పుడే అధికారుల్లో మార్పు వస్తుంది.. కానీ ఇది India లో సాధ్యపడదు 😯😯
Super revanth anna..
జై శ్రీరామ్ అందరికి శుభరాత్రి. జయహో భారత్
CM Revath sir ni chustunte , Okeokkadu movie lo Arjun Laga vundi , Super Sir ..
మానవ సమాజం చెడిపోవడానికి ప్రధాన కారణం సినిమా..
వెండితెరపై వస్తున్న డబుల్ మీనింగ్ డైలాగులు....
సినిమా డైలాగులు...
హీరోలు హీరోయిన్లు వాడే దుస్తులు..
హెయిర్ స్టైల్...
భాష..
మొదలగు సన్నివేశాలన్నీ నేటి యువతను పెడమార్గంలో పెట్టే విధంగానే ఉన్నాయి.
నేటి తరం చాలా డేంజరస్ లో ఉంది.
అనేకమంది యువత చెడిపోవడానికి ప్రధాన కారణమైన టీవీ షోలు. సినిమాలు..
దీనిపై ఆయా ప్రభుత్వాలు ఆలోచించి కఠినచర్యలు తీసుకోవాలి
TG CM GARU GOOD 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Tiger revanth Reddy
Great leader in cm CM revanth
Jai,congras
శుభ రాత్రి ఈటీవీ న్యూస్
Revanth👍👍👍👍👍👌👌👌👌👌
Good night to etv news viewers
What Ever Bcz off U Ame Chanipoindhi A Family ki 2 cros nastapariyaram Evvandi Anna Am ur Fan
Super sir
బెనిఫిట్ షోలు, టిక్కెట్లు పెంపు విషయంలో ప్రకటన విడుదల విషయంలో పునరాలోచన మంచిది
💯
Raitu barosa 4 akaralku minchi ivva vaddu, anthakanna ekkuvu vunna varu evvaru cultivation cheyyadam ledu.
CM revanth.... రియల్ హీరో
Jagan, KTR lu dosukunnadi chalu, konni rojulu matladakunda untey manchidi
Hi medam ETV news 💐🎉💐🎉🎉🌹🌹🌹🌍🇮🇳💐🎉💐🎉🌹🌹🎉🎉🌹🌹🌹✊✌️✊✌️✊✌️💐🎉🎉🎉🌹🎉🎉🎉🌹🌹🌹🌹🌹 muddina Naresh siri
👍
Poyina pranam tirigiraadhu ga hero,
❤
ఒక సంవత్సరం రైతు బరోసా ముంచినారు కదా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కరెక్టుగా చెప్పారు చనిపోయిన మహిళా రేవతి గారి గురించి మరియు అల్లు అర్జున్ గారు చేసిన తప్పు గురించి. సామాన్యుడు సినిమాలు చూడకపోతే సినిమా వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకు వస్తఅయి అధికమని చాలు హీరోలందరూ కూడా. డబ్బు ఉంది కదా అని సామాన్య మనుషులను ఇబ్బంది పెట్టే ఆలోచన చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. మన తెలంగాణ సమాజం సినిమా వాళ్ళ సినిమాలు చూడడం ఆపేస్తే టాలీవుడ్ హీరోలకు ఆ బాధ ఏంటో ఎలా ఉంటుందో తెలుస్తుంది.
Super
Revanth Reddy💯
Great CM 🙏
Sir meeru nijamyana cm sir
Oka state lo unna andharani samanaga chusthunnaru
శుభ రాత్రి పవిత్ర
Real star Revanth Reddy
T s cm tiger hero
సార్ ఈరోజు మీ ప్రభుత్వం మల్ల వచ్చే కాలం మీ ప్రభుత్వం అదే ఎటువంటి జరుగుతున్నా
Nice
Ok
Mari widows pension👍
Cm revanth reddy 100% correct e situation ki
Good night all viewers
Great Sir..
Ayina verrollaga evvaru road midkochina pichi janam ventabadutunnaru.
AA తలుసుకుంటే.... CM ని కూడా మార్చేస్తాడేమో
Jai Revanth reddy
Great. CM. Revanth reddy.
🎉pavan anna
That is CM RR sir, hat's off sir, CBN Sir you should also pass this rule in AP, save normal people why they are increasing ticket rates
Revanth reddy is CORRECT....
🎉
అల్లు అర్జున్ గారు బాధితులకు కనీసం కోటి రూపాయల విరాళం ఇవ్వండి అయ్యా కోట్లు కోట్లు తీసుకుంటారు కదా సినిమా తీస్తున్నాడు కదా ఆ మాత్రం ఇవ్వలేరా
🇮🇳✊
రేవంత్ సార్ శ్రీ తేజ ని మీరు బతికారు సార్
Good
సినిమా వల్ల ఏమి లాభం లేదు
15 yakarala isthe baguntadi....
Ma telugu 2 states lo bsnl signal towers devolopments 4g,5g signals kosam panulu yenthavaraku vachai?
Tg raithu runamaafi names change valla maafi kaani vaariki maafi cheyyali sir 2lakh lopu
orai pushpa apara...nee acting
Real hero reventha reddy jai
👌👌👌👌🙏🙏🙏