బాలికల అక్రమ రవాణా.. 9 మందిని రక్షించిన పోలీసులు | Railway Police Stopped Human Trafficking in Vizag

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024
  • 9మంగి బాలికలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని విశాఖ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా నుంచి తమిళనాడుకు బాలికలను తీసుకెళ్తుండగా పట్టుకుని... రెస్క్యూ హోంకు తరలించారు. ఓ మహిళతో కలిసి రవి బిష్ణోయ్ అనే వ్యక్తి... కిరండూల్ ఎక్స్ ప్రెస్ లో బాలికలను విశాఖకు తీసుకువచ్చాడు. అక్కడి నుంచి తమిళనాడులోని తిరుపూర్ తీసుకెళ్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. తల్లిదండ్రులను మభ్యపెట్టి మైనర్లను తీసుకెళ్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #latestnewstelugutoday
    #etvandhrapradeshlive
    #latestnewsupdate
    ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
    WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: tinyurl.com/yc...
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ETV Andhra Pradesh : shorturl.at/11HOc
    #etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
    ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    ► Watch LIVE: bit.ly/49fdNLu
    ► తాజా వార్తల కోసం : www.ap.etv.co.in
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / etvandhraprades
    ► Follow us on Instagram : / etvandhrapradesh
    ► Subscribe to ETV Andhra Pradesh : bit.ly/4g2Mgiv
    ► Like us on Facebook: / etvandhrapradesh
    ► Follow us on Threads: www.threads.ne...
    ► ETV Andhra Pradesh News App : f66tr.app.goo....
    ►ETV Win Website : www.etvwin.com/
    #etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

ความคิดเห็น • 1

  • @india2190
    @india2190 8 ชั่วโมงที่ผ่านมา

    ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వంలో ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి కానీ ప్రజలు ఏమి జరిగినా పర్వాలేదు మాకు ముష్టి రూపంలో పథకాలు ఇస్తున్నారు అన్నీ ఎక్కడికక్కడ కొంతమంది బ్రోకర్లు వాళ్ళని సద్దుమణిగే విధముగా తప్పుదోవ పట్టించారు ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ప్రాణాలతో భూమ్మీద ఉండేవాళ్ళు కాదు ఉదాహరణకు నర్సీపట్నం డాక్టర్ అతనొక్కడే కాదు అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు తిరుగుబాటు చేసిన వాళ్లని ఎక్కువగా అమాయక గిరిజనులు కుటుంబాలు నాశనం అయ్యాయి సి పాడేరు చింతపల్లి అటువైపు గంజాయి వ్యాపారం భారీగా జరిగింది మయో అప్పుడు ఎవరు నోరు మెదపని ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కాలేదు వేళపై బురద జల్లుతున్నారు ఎవరి పాపం ఎవరిని ఊరకనే వదలదు ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలన్నీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి వాళ్ళు చేసిన అనర్ధాలు అరాచకాలన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి అయినా కానీ ఈ ప్రభుత్వమే చేయిస్తున్నట్టు పనికిమాలిన యెదవలందరూ బురద జల్లుతున్నారు ము సొంత కుటుంబీకులను చంపుకుంటేనే పక్క వాళ్ళు చంపినట్లు ప్రచారం చేశారు అయినా ఆంధ్ర ప్రజలకి బుర్రకెక్కడం లేదు ఎందుకంటే బాగా ముష్టికి అలవాటు పడ్డారు