LIVE: YS Jagan Checkmate to AP CM Chandrababu | జగన్‌ చేతిలో బ్రహ్మ్రస్తం.. | Zee Telugu News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 มิ.ย. 2024
  • LIVE: జగన్‌ చేతిలో బ్రహ్మ్రస్తం.. | YS Jagan Checkmate to AP CM Chandrababu | Zee Telugu News
    #ysjagan #cmchandrababunaidu #ZeeTeluguNews
    Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
    Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
    For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
    #ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
    Breaking News Telugu | World News Telugu | National News Telugu
    Follow Us:
    Zee Telugu News TH-cam
    / @zeetelugunews
    Zee TeluguNews Facebook
    / zeetelugunews
    Zee Telugu News Twitter
    / zeetelugulive
    Zee Telugu News Instagram
    / zeetelugunews
    Zee Telugu News Telegram
    t.me/zeetelugunews
    Zee Telugu News Whatapps
    whatsapp.com/channel/0029VaAW...
    Download ZEE App - bit.ly/3kAPe3Y
    ☛ Visit our website: zeenews.india.com/telugu
    Zee Telugu News Website
    zeenews.india.com/telugu

ความคิดเห็น • 321

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 หลายเดือนก่อน +157

    మీరు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో నే సభకు వాస్తన ని చెప్పడి జగన్ గారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయండి.

    • @parishilana
      @parishilana หลายเดือนก่อน +12

      సిగ్గుండాలి అండి
      గత 5 ఏళ్లలో ఎన్ని సార్లు అడిగారు????
      చంద్రబాబు నాయుడు ని ఎంతలా అవమానించారు అసెంబ్లీ లో?????

    • @vanjarapudeepthi6221
      @vanjarapudeepthi6221 หลายเดือนก่อน +2

      ​@@parishilanavadu chesina panulu alantivii antha avineetheyy avamanama crct pani adhii

    • @mekalaamulya5580
      @mekalaamulya5580 หลายเดือนก่อน +1

      Good advice

    • @hymapalavalasa6490
      @hymapalavalasa6490 หลายเดือนก่อน +4

      ప్రత్యేక హోదా CBN తేవాలి జగన్ కాదు

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 หลายเดือนก่อน +2

      Mari Jagananna Modi medalu vanchuthada? Siggulekapothe sari. Chi...chi..

  • @AnantaLakshmi-tp5wr
    @AnantaLakshmi-tp5wr หลายเดือนก่อน +130

    జైజగన్ అన్న అంటేప్రాణం 🇱🇸🐯🇱🇸🐯🇱🇸🐯💪💪💪💪💪💪

    • @TippanaSuresh-kr8tj
      @TippanaSuresh-kr8tj หลายเดือนก่อน +1

      Pilu

    • @janardhanaraothota8796
      @janardhanaraothota8796 หลายเดือนก่อน

      Kani

    • @vasugali8613
      @vasugali8613 หลายเดือนก่อน +1

      As you sow, so you reap. Lord Jesus doesnot like cunning schemes or plans. Public is not so innocent

    • @Anandarao-gu1dm
      @Anandarao-gu1dm หลายเดือนก่อน +1

      Haa ee vachina musti 11 seats neelanti Veera abhimanulu vesinave swami

    • @jayanthreddy79
      @jayanthreddy79 หลายเดือนก่อน

      ​​@@Anandarao-gu1dmAsalu National Level lo Ekkuva Votelu Vachina TOP 5 Position lo E ye Party lu Unnayo Telsa Niku

  • @KishoreKumar-ee7tt
    @KishoreKumar-ee7tt หลายเดือนก่อน +40

    ఇది మాత్రం నిజం

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 หลายเดือนก่อน +97

    వాస్తవమే. నమ్మకం లేని చోట వుండటం వృథా.🎉❤

  • @johnwesly5708
    @johnwesly5708 หลายเดือนก่อน +13

    Ma support eppudu neke Jai jagananna 🙏🙏🙏

  • @lakshminarayanarao3763
    @lakshminarayanarao3763 หลายเดือนก่อน +29

    మళ్లీ అత్యధిక మెజార్టీ తో C M గా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే ప్రజలు అంటున్నారు.కోరుకుంటున్నారు.

    • @Anandarao-gu1dm
      @Anandarao-gu1dm หลายเดือนก่อน +4

      యేంటి అప్పుడే సర్వే చేసావా యేమిటి

    • @user-uj1sg5hm4p
      @user-uj1sg5hm4p หลายเดือนก่อน +5

      Antha sin ledu bye bye

    • @dattusarma3187
      @dattusarma3187 หลายเดือนก่อน +1

      Impossible...oka sari mosapotaru ...malli malli mosapotu prajalu...assembly ki vaste next time 21 seats Aina vastai...raakapotye 0

    • @rajeshsara696
      @rajeshsara696 หลายเดือนก่อน +2

      Y not 175 aa😂

    • @sureshsuresh-ml1yn
      @sureshsuresh-ml1yn หลายเดือนก่อน +1

      అరె బొచ్చుగా ఇంకా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయడం నిన్ననే అయిపోయింది అప్పుడే ప్రజల్లో మార్పు వచ్చిందా

  • @padamavatigangavaram1737
    @padamavatigangavaram1737 หลายเดือนก่อน +90

    67 మంది ఎం ఎల్ ఏ లు 10 మంది ఎం పీ లు తో బలమైన ప్రతి పక్షంగా జగనన్న ఉన్నప్పుడే అసెంబ్లీని బహిష్కరించి ప్రజల్లో తిరిగి గొప్ప మెజారిటీతో.గెలిచి సీఎం గా అడుగు పెట్టాడు ఈసారి కూడా 2029 లో గొప్ప మెజారిటీ తో సీఎం గా జగనన్న అడుగు పెడతాడు 75 ఏళ్ల వయసు లో గెలిచి అసెంబ్లీకి వస్తా అని ఇప్పుడు CBN గెలిచి సీఎం గా అడుగు పెట్టడం సాధ్య మైనప్పుడు 50 ఏళ్ల వయసులో ప్రజలకు రాష్ట్రానికి ఎంతో చేసిన జగనన్న సీఎం గా తిరిగి విజయవంతంగా అడుగు పెట్టడం 100 పర్సెంట్ సాధ్యమే కదా జనాలకు ప్రామిస్ చేసిన పథకాలు CBN. మోసం చేయకుండా అమలు చేసేట్లు జగనన్న చేయించాలి

    • @nageswararaokamarsu8185
      @nageswararaokamarsu8185 หลายเดือนก่อน +3

      A, a rojulu poyai

    • @mahirareddynandaluri5992
      @mahirareddynandaluri5992 หลายเดือนก่อน

      ​@@nageswararaokamarsu8185akkadiki poyayi?evm lo ki poyaya?

    • @SivaKumar-nj5nv
      @SivaKumar-nj5nv หลายเดือนก่อน

      2019 lo 151 evm లాగా పోయాయి​@@mahirareddynandaluri5992

    • @saathvikam
      @saathvikam หลายเดือนก่อน

      jagan inka manchi panulu cheyali. salaries aapakunda, govt employees tho bagunte bagundedi

  • @Devi-nl5pg
    @Devi-nl5pg หลายเดือนก่อน +11

    Jai Jai Jagan anna 🙏🙏🙏🙏🙏👍👍👌👌👌👌💙💙💙💙💙

    • @Anandarao-gu1dm
      @Anandarao-gu1dm หลายเดือนก่อน

      Anna ki jai jai lu challavu bro..aa JAIL correct

  • @sshyd3994
    @sshyd3994 หลายเดือนก่อน +25

    Andaru kalisaru ontari poratam chese roju vachindi Jagan will reboost again

    • @bKumar78678
      @bKumar78678 หลายเดือนก่อน

      Kaani jagan eesari vodarpu yatra cheyyakunda sketch rajakeeyalu chesi cadreni jagrattaga kapadukuntu edurudadulu chesi heroism chesi gelavali antakante mundu evmla meeda nyaporatam chesi mulluni mullutone teeyali vajranni vajaramtone koyyali

    • @Anandarao-gu1dm
      @Anandarao-gu1dm หลายเดือนก่อน +1

      God bless you

  • @ravitejasarella7443
    @ravitejasarella7443 หลายเดือนก่อน +92

    మతి పోయాలా ఇవ్వలేదు ఈవీఎం టెంప్రింగ్ జరిగితే కూటమి పార్టీ గెలిచింది 🤣🤣

    • @Anandarao-gu1dm
      @Anandarao-gu1dm หลายเดือนก่อน +12

      Haa same 2019 lo kuda ilane tampering jarigindi babu

    • @bKumar78678
      @bKumar78678 หลายเดือนก่อน +4

      19lo Ila jarigithe cbnki 4 leka 5 raavaligani Anni seatlu yenduku vasthayi ​@@Anandarao-gu1dm

    • @vasu0870
      @vasu0870 หลายเดือนก่อน +8

      @@bKumar78678ade memu alochisthunnaamu… 2024 lo YCP ki 1 seat vasthe saripoyyedi ani

    • @saipujitha2472
      @saipujitha2472 หลายเดือนก่อน +6

      If tampering happened I wish he sould not be given even this 11 seats

    • @bhanu5452
      @bhanu5452 หลายเดือนก่อน +4

      Tampering jarigite ycp ki 40% votes enduku vastai ra paytm😂

  • @vishnuarja5189
    @vishnuarja5189 หลายเดือนก่อน +43

    జగన్ శాసన సభలోకి రప్పించడానికే ప్రతిపక్ష హోదా ఇస్తాననడం.
    జగన్ పార్టీ ఈ జరిగిన ఎన్నికలను గుర్తించకూడదు, అసెంబ్లీకి గాని , పార్లమెంట్ కు గానీ వెళ్ళరాదు, బహిష్కరించాలి.
    ప్రతిపక్షం ఇండియా కూడా పార్లమెంటును బహిష్కరించాలి.
    పచ్చి మోసపు పరమదుర్మార్గంగా జరిగిన ఈ ఎన్నికలను వాటిఫలితాలను బహిష్కరించాలి.


    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha หลายเดือนก่อน +1

      అదీ...అల నిరసన తెలపాలి...అపుడు దిగి వస్తారు

    • @Anandarao-gu1dm
      @Anandarao-gu1dm หลายเดือนก่อน

      అవును మరి జగన్ గెలిస్తే ట్యాంపరింగ్ జరగనట్లు.బాబు గెలిస్తే ట్యాంపరింగ్ జరిగినట్లు..అసెంబ్లీకి వెళితే ఈ 11 మంది తల యెక్కడా పెట్టుకుంటారు

    • @bhanu5452
      @bhanu5452 หลายเดือนก่อน +2

      Inka Mee Paytm batch marara😂

    • @bhanu5452
      @bhanu5452 หลายเดือนก่อน +1

      ​@@SucharithaRuchitha mee gagan ki uccha padutundi assembly ki vellalante😂

    • @buradaanil4854
      @buradaanil4854 หลายเดือนก่อน +1

      Correct sir mee thinking super assembly ki వెళ్ళకూడదు పార్లమెంటుకు కూడా వెళ్లకుండా వుంటే బాగుంటది

  • @mandharamesh7981
    @mandharamesh7981 หลายเดือนก่อน +47

    మీ నిర్ణయము సరైన దే ! మిగిలిన 11 మంది అసెంబ్లీకి వెళ్ళకూడదు...

    • @parishilana
      @parishilana หลายเดือนก่อน +3

      వెళ్ళాక పోతే ఆ 11 సీట్లు కూడా ఊడిపోతాయి???

    • @sureshbabu7377
      @sureshbabu7377 หลายเดือนก่อน +1

      😂​@@parishilana

    • @lokurrw
      @lokurrw หลายเดือนก่อน +1

      Bro ...simham bayapadindi....anduke advilo thiraga kunda....zoo lo thiragu thundi....assambly...velladaniki bayam...

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 หลายเดือนก่อน +1

      Assembly ki vellakapothe salary ivvakunda, MLA laku protocol ivvakudadu. 2029 lo 11 kuda raavule.

    • @bhaskarb1425
      @bhaskarb1425 หลายเดือนก่อน

      జీతం కోసం వెళ్ళాలి ga

  • @sridharnagula5569
    @sridharnagula5569 หลายเดือนก่อน +11

    public lo undandi, assembly vest.. ma revanth Reddy ala kcr nu kottado... ala jagan kottali...

  • @poldasanil8392
    @poldasanil8392 หลายเดือนก่อน +5

    Super Anna

  • @VasanthkumarMannemala-cy2te
    @VasanthkumarMannemala-cy2te หลายเดือนก่อน +10

    Mundhu jagangaru కార్యకర్తలోతో
    Matladaley

  • @venkatanarsyanaraogunja
    @venkatanarsyanaraogunja หลายเดือนก่อน +5

    Good decision sir

  • @nunesathish671
    @nunesathish671 หลายเดือนก่อน +5

    జై జగన్

  • @venkateswararao416
    @venkateswararao416 หลายเดือนก่อน +6

    Council may be dissolved in future.

  • @sunmoonnnr1458
    @sunmoonnnr1458 หลายเดือนก่อน +4

    💐🙏💙J💙A🤍G🤍A💚N💚🙏💐అన్న చెప్పాడంటే అది నిజంగానే జరుగుతుంది అతి తొందర్లో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క అభిమాని కూడా రాజకీయమంటే ఇదే అన్నట్టుగా ఉంటుంది చుక్కల్లో చంద్రుడు కనపడతాడు ఎవ్వరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు అతి తక్కువ కారులోనే మన ముందుకు మళ్లీ మన ప్రభుత్వం అనేది వస్తుంది 💐

    • @Anandarao-gu1dm
      @Anandarao-gu1dm หลายเดือนก่อน

      అవును అన్న హరిశ్చంద్రుడు....

  • @NagarajuVeera-jn5lw
    @NagarajuVeera-jn5lw หลายเดือนก่อน +3

    దటీజ్ జగనన్న

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3b หลายเดือนก่อน +15

    A1 6093 & CO Paytm batch మొత్తం ఇంకా Boom Boom 🍾 🍾 🍾 మత్తులోనే వున్నారు 💙 డాలు 😂😂😂😂

    • @7984csmile
      @7984csmile หลายเดือนก่อน +1

      ఏందిరయ్యా నీ బాధ?

    • @shivasharma5047
      @shivasharma5047 หลายเดือนก่อน +1

      7691 ఖైదీ నంబరు చంబాకు అసలు.పండగ ముందుంది

  • @ramakrishnaa3890
    @ramakrishnaa3890 หลายเดือนก่อน +4

    అధికారమే పరమావధిగా రాజకీయాలు చేయడం మంచిదా.... ప్రజలు అసెంబ్లీ కు వెళ్ళిమనమని చెప్పారు... ప్రజాస్వామ్యంలోఎలా మంచి నిర్ణయిం అవుతుంది

  • @danareddy8772
    @danareddy8772 หลายเดือนก่อน +3

    God bless you Jagan Anna praise the Lord ❤❤❤❤❤❤❤

  • @rajaraogunda5027
    @rajaraogunda5027 หลายเดือนก่อน +21

    జగనన్న 💪💪💪💪💪💪💪

    • @krishna951
      @krishna951 หลายเดือนก่อน

      😂

    • @satyavathi7satya74
      @satyavathi7satya74 หลายเดือนก่อน

      Pandulla thinnaru. Balisaru baga.

  • @nenavathdevendra6703
    @nenavathdevendra6703 หลายเดือนก่อน +9

    Joi jagan anna nivu malli c m ga vastavu anna. Sinyam. Niku. Memu unnamu anna thaggadeledu . Tq

  • @saradachakalakonda9441
    @saradachakalakonda9441 หลายเดือนก่อน +10

    mosam chesi gelichaaru

    • @user-uj1sg5hm4p
      @user-uj1sg5hm4p หลายเดือนก่อน +1

      151 mosam chesi gelicharu

  • @ShaikNayebrasool
    @ShaikNayebrasool หลายเดือนก่อน +4

    🎉

  • @tluckybasha1438
    @tluckybasha1438 หลายเดือนก่อน +23

    Y.C.P...Beautiful.jagan

  • @jannikamsula7097
    @jannikamsula7097 หลายเดือนก่อน +1

    Meru super anna me nirnayam bhaguntadi

  • @madduletyv576
    @madduletyv576 หลายเดือนก่อน +2

    Jagan decision is correct since people rejected he should avoid assembly. Let the people face music

  • @user-yf2go2ce4f
    @user-yf2go2ce4f หลายเดือนก่อน +11

    Assembly లో యేదయినా bill పాస్ చేసేటప్పుడు oppossition party లేక pothe kanuka, శాసనమండలిలో meeku vote వేయడానికి avakasam vundademo aalochinchandi.

  • @anji2582
    @anji2582 หลายเดือนก่อน +13

    Jai jagan Anna ❤❤❤❤

  • @corporatecredit1189
    @corporatecredit1189 หลายเดือนก่อน +1

    Good decision that always good

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 หลายเดือนก่อน +2

    🙋 అనువు గాని చోట అధికుల మన రాదు కొంచె ముండు టెల్ల కొదువ కాదు కొండ అద్ద మందు కొంచమై ఉండదా విశ్వదాభిరామ వినుర వేమా ! ( దుష్ట జనులను చూసి దూరంగా ఉండాలి ) 👩👧🙋

  • @siddarthirachu4394
    @siddarthirachu4394 หลายเดือนก่อน +2

    Very good , boycott cheyandi, , E V M la tho elect aiana Assembly ki Vella avasaram ledhu.

  • @prasanthburns
    @prasanthburns หลายเดือนก่อน

    Aithe sessions peaceful ga useful ga untayannamata....

  • @arjunaraopuvvula5283
    @arjunaraopuvvula5283 หลายเดือนก่อน +16

    24 అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి తే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు కొట్లాటలు తోపులాటలు మార్షల్స్ నెట్టివేయటం యిత్యాధి సంఘటనలు జరుగుతాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, అసలు అసెంబ్లీ సమావేశాలు కు వెళ్ళ కుండా వుంటేనే మంచిది

    • @Anandarao-gu1dm
      @Anandarao-gu1dm หลายเดือนก่อน +1

      నీవు నేర్పిన విద్య నీరజాక్ష

    • @pvdj100
      @pvdj100 หลายเดือนก่อน +1

      Papam assembly lo ysrcp chesina chandalam gurtochi,veediki return gift istarani bhayamesinattundi

    • @redhotchillipepper9917
      @redhotchillipepper9917 หลายเดือนก่อน

      Party ethessthey better emantaru 😂

  • @user-nx3gz4be3j
    @user-nx3gz4be3j หลายเดือนก่อน +2

    చంద్రబాబు పవన్కళ్యాణ్ నరేంద్రమోడీ....... అందరు కొజ్జాలు అందుకే కలిసి పొత్తుగా వచ్చారు.......జై జగన్ అన్న

  • @harerama9062
    @harerama9062 หลายเดือนก่อน +13

    నేను కూడా వైసీపీ అభిమానినే,11 మందితో అసెంబ్లీ కి వెళితే CBN,lokesh,Pawan, మీరు తిట్టిన,తిట్టించిన దానికి బదులుగా ఒక ఆట ఆడుకుంటారు.
    ఇప్పటికే వైసీపీ వాళ్ళని ఒళ్ళు పెలగొడుతుంటే మూసుకుని కూర్చున్నారు.
    అతి విశ్వాసమే మీ కొంపముంచింది.మీరు ఇక ఎన్ని ఎత్తులు,జిత్తులు వేసిన వేస్తే.
    మీ పార్టీ ఇక మూసుక్వడమే మేలు.

    • @SaiCharan-ez9sp
      @SaiCharan-ez9sp หลายเดือนก่อน +4

      Don't lose the confidence bro
      Akkada undhi Jagan

    • @hariprasadbasam
      @hariprasadbasam หลายเดือนก่อน +4

      Bro vallandaru Jagan garini pogidara endi, valla pracharam anta Jagan titadanike saripoindi aena okati rendu titlake Ela antunaru Mari epudu jarige dadulaki emataro
      Nuvu ysrcp abhini antunav, valla Jagan sycho, kalikinta vesi tokunta, champeyandi Ela chepukunte pote chala vunai

    • @SaiCharan-ez9sp
      @SaiCharan-ez9sp หลายเดือนก่อน +3

      @@hariprasadbasam ha avnu bro cheyani tappulaki jagan sir ni entha ga avamanincharo

    • @unknow8754
      @unknow8754 หลายเดือนก่อน +5

      నువ్వు నిజంగా జగన్ అభిమానివైతే ఇలా మాట్లడవు. నీ అభిప్రాయం చాలా తేడాగా ఉంది, పార్టీని మూసుకోవడమేంటి. చచ్చేంత వరకూ మేము జగన్ తోనే.

    • @satyanarayanakandi2258
      @satyanarayanakandi2258 หลายเดือนก่อน +3

      Jai jagan Anna malli cmAvutadu chustuvundu

  • @nagraj8209
    @nagraj8209 หลายเดือนก่อน

    ❤❤

  • @yanadireddyreddy7717
    @yanadireddyreddy7717 หลายเดือนก่อน

    Jaijagan

  • @user-pb7hz8bi3e
    @user-pb7hz8bi3e หลายเดือนก่อน +1

    Jai jagan Anna good decision❤

  • @sridharnagula5569
    @sridharnagula5569 หลายเดือนก่อน +2

    ap and Tamilnadu same to same 😂

  • @user-vt6pq2su2f
    @user-vt6pq2su2f หลายเดือนก่อน +2

    Mosam chesi gelicharu jai ycp iai jagan garu jai jai ycp

  • @user-le3bf3rh8y
    @user-le3bf3rh8y หลายเดือนก่อน +1

    Jai jagan sir

  • @mungraravikumar9421
    @mungraravikumar9421 หลายเดือนก่อน

    It's correct

  • @benjaminkrupakar8289
    @benjaminkrupakar8289 หลายเดือนก่อน

    Ok

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 หลายเดือนก่อน

    ప్రజలు వారికి ఎందుకు ఓటు వేశారు - పార్లమెంటుకు వెళ్లాలా లేక బహిష్కరించాలా ?? జీతాలు మరియు ఇతర ప్రయోజనాలు తీసుకోవద్దు. మళ్లీ వచ్చేసారి ప్రజలే నిర్ణయిస్తారు.

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3b หลายเดือนก่อน +5

    గెలిచిన 11 నియోజక వర్గాల ప్రజల సమస్యల కోసం & అభివృద్ధి కోసం వెళ్ళారన్నమాట 💙 డాలు

    • @bhupalreddy5190
      @bhupalreddy5190 หลายเดือนก่อน

      Vaaru vari constituencies develop chesukune prayatnam chestaru

    • @bKumar78678
      @bKumar78678 หลายเดือนก่อน

      Aa 11 ni adhikara party develop chesthundi ala vadilesthe prajalu choosukuntaru

  • @sandhyamunnangi
    @sandhyamunnangi หลายเดือนก่อน

    Good decision

  • @anvithabushan883
    @anvithabushan883 หลายเดือนก่อน +1

    Last 5 yrs nv chesindhi enti ayya, CBN entha avamaninchav ippudu oodipoye sariki rakudadu ani veshalu vesthunav, dhinikanna paripo better😂😂, opposition gelavagane drama start chesav super asala nv😂😂

  • @PNB2489
    @PNB2489 หลายเดือนก่อน +1

    మనం మాత్రం ఎంతైనా అవమానించ వచ్చు కాని పక్కవాళ్ళు మాత్రం మనకి మర్యాద ఇవ్వాలి. నువ్వు చేసిన వాటికి ఈ మాత్రం మర్యాద ఇస్తున్నాడు. నీలాంటి వాడయ్యుంటే నీలాగే కారుదిగి నడిచిరా మూసుకుని అని ఉండేవాడు.

    • @renukachinthamchetty3447
      @renukachinthamchetty3447 หลายเดือนก่อน

      అవమానించడం మీ పేటెంట్ హక్కా ఇలాంటి శాడిస్ట్ ఆలోచన లు నికే సోంతామా సైకో !!! అధికారం వున్న లేకున్నా ఇదే తీరు మారవా

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 หลายเดือนก่อน +1

    Jai jagan🐅 back soon

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 หลายเดือนก่อน

    Assembly ki vellali, vari pravarthna prajalu chudali. Gunta nakka, Tagubothu management tho sabha nyayanga jaragadu. Ayithe prajalu chudali, telusukovali.

  • @dhannapanenimadhu3211
    @dhannapanenimadhu3211 หลายเดือนก่อน

    What is the shock in your narration ? Except sollu no content is there in your video

  • @SrivaniYinjarapu
    @SrivaniYinjarapu หลายเดือนก่อน

    We are back: where is 20 lacs evms

  • @MasthaniMasthani-xs2fn
    @MasthaniMasthani-xs2fn หลายเดือนก่อน

    ఉద్యోగులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది

  • @mjosephbryce7369
    @mjosephbryce7369 หลายเดือนก่อน

    Jai jaghan. Repool.

  • @bhaskaras7234
    @bhaskaras7234 หลายเดือนก่อน

    Jagan favourites voice of AP people suggestion to all ysrcp contested MLA's, MLCs ,MP'S and other districts party head's should protect their party office's or attend at tadepalli ysrcp office, instead of AP assembly , AP State people problems and running government activities raising their voice on behalf of people voice. So much less MLA's are having ysrcp, in assembly there is no safety to Jagan and winner MLA's of Jagan. All ysrcp leaders should protect at president of India office. Recent mandatory videos, proof of tampering, EC actions, law and order violence etc completely show to the national media.

  • @vvjayaram1
    @vvjayaram1 หลายเดือนก่อน

    Assembly ki velladhu sir
    Vallu chesi tappulu meeku advantage ayythadhi meeru Prajalunu Kalahandi next time ekkada valliki chance vundakudhadu ground level nunchi varku cheyali

  • @saijackson99
    @saijackson99 หลายเดือนก่อน

    VOICE OVER💯💐💐👌👌👌 AKSHARA SUDDHI 💯% Tonal Quality 💯 , clarity 💯, Most Importantly NON IRRITATIVE at ENDS ante , ( Nokkulu / Sabda dosham vachhelaa chaalaa Mandi You tubers ,RJ s Chesthunnaaru) many News Anchors ,News Readers / actors etc also With Their Limited knowledge & daily spoken practices They USE IN RADIO TV CINEMA also
    It's Really most Tragedy to TELUGU TALLI 🙏🙏
    BUT the Female background voice I observed 💯/ 💯👌in all aspects as TELUGU VYAAKHYAANAM / TELUGU BACK GROUND VOICE 👌💐💐💐
    My best wishes to entire News Team for Her selection very imp VOICE OVER JOB
    💐💐💐
    Praveen Chakravarthy
    Dialogue Star & Kural Selvam
    First News Reader : GEMINI TV ( Sun Net work ) & former live news Reader RAJ VISSA TV Chennai
    &
    Present PRABHU DEVA HINDI Mumbai & TELUGU VOICE Chennai ( Dubbing)
    SURIYA HINDI VOICE Mumbai
    &
    MAMMOOTTY SIR TELUGU VOICE ( Dubbing)
    Chennai

  • @reddymatt
    @reddymatt หลายเดือนก่อน

    So, you did not do your duty properly ( CM duty is not social work), now after losing election, once again those 11 people who are elected , dont want to do their duty. Do your duty Mr Jagan.

  • @marylatha7998
    @marylatha7998 หลายเดือนก่อน +5

    TDP ఆరాచకాలతో ఈ ప్రభుత్వం 5 ఏళ్లు ఉంటుందని guarantee లేదు. Jagan sir will come back soon. 👍

    • @bumpi555
      @bumpi555 หลายเดือนก่อน

      Thu Thu Meku buddi rada , 5 yr rastranni nasanam chesadu, history lo villain ga ne undi pothadu.

  • @budaylokesh
    @budaylokesh หลายเดือนก่อน

    last time antha easy kadhu esari

  • @SrivaniYinjarapu
    @SrivaniYinjarapu หลายเดือนก่อน

    They are coming:

  • @tallurisai
    @tallurisai หลายเดือนก่อน

    If Jagan decides to boycott assembly, then who will be the representative of those constituencies elected ycp leaders as their representative in legislative assembly

  • @MasthaniMasthani-xs2fn
    @MasthaniMasthani-xs2fn หลายเดือนก่อน

    బ్రహ్మాస్రాలు కాదు ఇద్దరు కలిసి రాష్ట్రం గురించి ఆలోచించండి

  • @anithaballanki6253
    @anithaballanki6253 หลายเดือนก่อน

    Secret anni ela vastundii byttaki...enkem galistru...

  • @12343a
    @12343a หลายเดือนก่อน

    మీరు ఎన్ని ప్లాన్ చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు అంత నమ్మకం పొగుట్టుకున్నారు

  • @RajeswariGyara
    @RajeswariGyara หลายเดือนก่อน

    Jai jagananna

  • @user-ge6iv2pe6i
    @user-ge6iv2pe6i หลายเดือนก่อน

    Ji jagan Anna ❤❤

  • @marakalakrishna8885
    @marakalakrishna8885 หลายเดือนก่อน

    అవును మంచి నిర్ణయం....
    ఖచ్చితంగా వెళ్లొద్దు....

  • @srinivasuluc726
    @srinivasuluc726 หลายเดือนก่อน +2

    Votlu dongatanam chesaru

    • @user-uj1sg5hm4p
      @user-uj1sg5hm4p หลายเดือนก่อน +1

      151 dongatanam chesi gelicharu

  • @barthireddy5526
    @barthireddy5526 หลายเดือนก่อน

    Asalu asembly ki vellakapovadam manchidi. Jagannaya,

  • @RuchiRam-lj1ns
    @RuchiRam-lj1ns หลายเดือนก่อน

    Konni rojulaina attend avvandi

  • @collectivemax8866
    @collectivemax8866 หลายเดือนก่อน

    Jagan anna prati paksham hoda ivvakunte assembly YCP MLA's evaru vellavaddu, 2029 lo CM ga matrame vellalani korukuntunnam, porapatuna kuda without opposition vellavaddu

  • @saipujitha2472
    @saipujitha2472 หลายเดือนก่อน

    Let him first come out of his tadepalli palace and secondly he should attend court sessions

  • @tulasiyeduvaka2377
    @tulasiyeduvaka2377 หลายเดือนก่อน

    Jai Jagan anna

  • @somusomu708
    @somusomu708 หลายเดือนก่อน

    Jagan garu EVM gurinchi amatladandi

  • @abrahamkatari9268
    @abrahamkatari9268 หลายเดือนก่อน

    You are right decession sir ఎందుకంటే cbn govt కావాలనే ఉద్దేశంతో అవమానించడమే అని ఉచ్చ పోసుకొనే పిల్లాడిని అడిగినా చెబుతారు మీరు చేసేదే కరెక్ట్ జగన్ సార్
    Thank you

  • @chandrania1
    @chandrania1 หลายเดือนก่อน

    Cheruvu meeda aligithae chededi evaru ?

  • @mayanashabzia83
    @mayanashabzia83 หลายเดือนก่อน +1

    Jai jagan always jagan

  • @m.v.ramana2226
    @m.v.ramana2226 หลายเดือนก่อน

    No use bro

  • @mrkishore1906
    @mrkishore1906 หลายเดือนก่อน

    Jai Jagan Jai Jagan Jai Jagan

  • @SrivaniYinjarapu
    @SrivaniYinjarapu หลายเดือนก่อน

    Cm jagan anna:pavan anna :chandrababu pakkana pettandi :evm lu evi:
    Anni oorla lo perlu vrasi box lo vesi nammakamu ayina vyakti to counting prati orilo cheyiste with cameras asalu ayina cm mee munduku one day lo telisipoyedi:technology development ante inta development na
    Jai jagan anna

  • @Balaji-iw3td
    @Balaji-iw3td หลายเดือนก่อน

    Bayamm😂 start

  • @JeevaKumari-fz2wz
    @JeevaKumari-fz2wz หลายเดือนก่อน

    Anna
    Antunaru gani yemee cheytledhu

  • @T.V.VARDRAVARDRA
    @T.V.VARDRAVARDRA หลายเดือนก่อน

    public shock kadu madam evm tamparing

  • @zais3503
    @zais3503 หลายเดือนก่อน

    Valu ku scene ledu andhuku

  • @shiv9406
    @shiv9406 หลายเดือนก่อน +1

    London vellandi...ika chalu...

  • @sudheernorway
    @sudheernorway หลายเดือนก่อน

    Prajalu shock ivvadam kadu.... Aaa shock CNB ki PK ki tagalaalsindi.....!!!!

  • @rajugarikina2231
    @rajugarikina2231 หลายเดือนก่อน

    Jai jagan anna

  • @venkateshvictory-4469
    @venkateshvictory-4469 หลายเดือนก่อน

    Ela padithe ala vagithe

  • @pocketpicturess
    @pocketpicturess หลายเดือนก่อน

    Rowdy ani urike annaru

  • @GowsiyaSk-y2k
    @GowsiyaSk-y2k หลายเดือนก่อน

    Meru sabalo em chesaru epudu cheputhunaru

  • @devireddysreedevi1180
    @devireddysreedevi1180 หลายเดือนก่อน

    Oka. Chanal start. Chayande TH-cam lo prajala salahalu suchanalu vinande anna please

  • @pangirambabu2206
    @pangirambabu2206 หลายเดือนก่อน

    జగనన్న పులి సింహం సింగల్ గా వస్తాడు అంటారు కదా మరి ఎందుకు అసెంబ్లీకి రాకూడదు అనుకుంటున్నారు భయమా

  • @AbuSyed-vq4pz
    @AbuSyed-vq4pz หลายเดือนก่อน

    Jaganreddy andea jaganmohanreddy analeava

  • @YMS13
    @YMS13 หลายเดือนก่อน

    Party veleenam best 😂

  • @ramalakshmivanni4273
    @ramalakshmivanni4273 หลายเดือนก่อน

    గౌరవం లేని చోట ఉండవదదు
    ప్రజల వద్ద ఉంటే ముద్దు