మార్కాపురం పరిసరప్రాంతాల్లో గుప్త నిధులతవ్వకాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు DSP గారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • మార్కాపురం పరిసర ప్రాంతాల్లో గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసిన మార్కాపురం పోలీసులు.... ఇందుకు సంభందించిన వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించిన డిఎస్పీ యు. నాగరాజు సమావేశంలో పాల్గొన్న సీఐ సుబ్బారావు, ఎస్సైలు సైదుబాబు, డా. రాజమోహన్ రావు.... ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేసిన డిఎస్పీ.

ความคิดเห็น •