ఒంగోలు జాతి పశుపోషణ లో మరో ఆణిముత్యం Ongole bulls

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2022
  • Ongole bulls

ความคิดเห็น • 345

  • @bhuvaneswararao1113
    @bhuvaneswararao1113 2 ปีที่แล้ว +4

    అమ్మ నిన్ను నీ గురించి చెప్పటానికి మాటలు రావడం లేదు తల్లి నువ్వు కలకాలం చల్లగా ఉందు తల్లీ దేవుడు ఎప్పుడు నీ లాంటి వాళ్లకు ఎప్పుడు తోడుగా ఉంటాడు

  • @veereshk1125
    @veereshk1125 2 ปีที่แล้ว +21

    శివలక్ష్మి మీ ధైర్యం సూపర్

  • @sweetfamily5775
    @sweetfamily5775 2 ปีที่แล้ว +8

    రాజుగారు రాజకీయ నాయకులు ఆడవాళ్లు అవ్వడం చూస్తున్నారు. కానీ పశువులు పోషకాలు చక్కగా వివరించారు ఈ పాప శివ లక్ష్మీ .ఇప్పుడు అలాగే రుబ్బుకోవాలి ఇలాంటి వారికి .డివిఆర్ లేదా .పెద్ద పెద్ద రైతులు సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది పెద్ద రైతులకు

  • @dasarishesanaidu3968
    @dasarishesanaidu3968 2 ปีที่แล้ว +23

    నీకు చాలా థాంక్స్ బ్రో అలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కొందరు ధర్యం బయటికి వస్తారు కొందరు రాలేక పోతున్నారు ఆ వీడియో చేసినందుకో చాలా థాంక్స్ బ్రో

  • @BrahmaGoud
    @BrahmaGoud ปีที่แล้ว +4

    చాలా మంచి వీడియో మెసేజ్ ఉన్న వీడియో ఇలాంటి అమ్మాయిని చూస్తుంటే దండం పెట్టలనిపిస్తుంది మీ దైర్యనీకి salute 🙏 రా చెల్లి శివలక్ష్మీ ❤

  • @bhaskar8292
    @bhaskar8292 2 ปีที่แล้ว +38

    ప్రతీ రోజు 12 కేజీ లు ఉలవలు రుబ్బడం అంటే మాటలు కాదు. ఎద్దుల పై నిజమైన ప్రేమ అంటే ఇది ..... మీ పట్టుదల కి హ్యాట్సాఫ్ ఆఫ్...కలియుగ రాణిరుద్రమదేవి. 🙏🙏

  • @narendragovada2276
    @narendragovada2276 2 ปีที่แล้ว +6

    అమ్మ శివలక్ష్మి నీకష్టానికి నీ ధైర్యానికి శతకోటి వందనములు

  • @mahimahi-yi7pv
    @mahimahi-yi7pv 2 ปีที่แล้ว +28

    ఇలాంటి అమ్మయినీ చూసి చాలా మందికి ఇన్స్పెసీన్ ఈ వీడియో చూసి చాలా మంది ముందుకు రావాలి ఒంగోలు ఎద్దులులను కాపాడాలి రాజు అన్న మీకు ధన్యవాదములు 🤝🤝👍👍👍

  • @shaikdowlathbasha4356
    @shaikdowlathbasha4356 2 ปีที่แล้ว +43

    అన్నా మీరు చేస్తున్న శ్రమ వృధా కాకుండా ఇలాంటి ఆణి ముత్యాలను వెలుగులోకి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @kummariravikumarravi3711
    @kummariravikumarravi3711 2 ปีที่แล้ว +8

    నిజంగా చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ చేసి నందుకు పి ఆర్ పల్లి తరపున చాలా థ్యాంక్స్ 💐💐👍👍

  • @bhaskerreddy3256
    @bhaskerreddy3256 2 ปีที่แล้ว +29

    మట్టిలో మాణిక్యం అంటే ఇలాంటివాళ్లే...అలాంటి శివలక్ష్మీ ని మాకు పరిచయం చేసిన రాజు గారికి మా వందనాలు... ఈ వీడియో చూసి అమ్మాయిలు కూడా ఎందులో తీసిపోరు అని ఇంకా కొందరైనా అమ్మాయిలు ఒంగోలు జాతి అభివృద్ధి కి పాటు పడతారని ఆశిద్దాం..రాజు గారు మీరు గ్రేట్

  • @msr6111
    @msr6111 2 ปีที่แล้ว +2

    హాడ్సప్ సిస్టర్ నీకు వాటిమీద ఉన్న ఇష్టం మక్కువ ని చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు మా ఎద్దులు నాకు గుర్తుచేలా చేసావ్ ఎద్దల దగ్గరకి ధైర్యం చేసి దగ్గరికి పోవాలంటే తమాషా కాదు దానికి అలవాటు ఉండాలి జంకు ఉండకూడదు మనం ఈ మాత్రం జంకినట్టు వాటికి తెలిస్తే అసలు దగ్గరకు కూడా రానియకుండా కాసురుకుంటాయ్ థాంక్యూ సిస్టర్ మీకు

  • @shafishafi88
    @shafishafi88 2 ปีที่แล้ว +7

    వందనాలు తల్లి నీకు

  • @avulaashokraju2830
    @avulaashokraju2830 2 ปีที่แล้ว +2

    అరుదైన జాతిని కాపాడుకోవడం చాలా సంతోషకరమైన విషయం..... చాలా బాగుంది బ్రదర్..కానీ మన ఆనందం కోసం వాటిని కష్టపెట్డం బాధ అనిపిస్తుంది...కోడి పందేలు...కూడా🙏🙏🙏🙏

  • @ramuduyadav9672
    @ramuduyadav9672 3 หลายเดือนก่อน +1

    Sivalakshmi super Ritulaki mi lante vallu chala avasaram❤🙏🙏 good grit🌄

  • @hanumanaik2253
    @hanumanaik2253 2 ปีที่แล้ว +6

    Very nice..thank you for sharing brave sivalakshmi taking care of ongole type bulls.

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 2 หลายเดือนก่อน +2

    అమ్మ శివ లక్ష్మి అభినందనలు పరిచయము చేసిన చానల్ వారికి అభినందనలు

  • @jaganmohanreddy2017
    @jaganmohanreddy2017 2 ปีที่แล้ว +11

    God bless you Amma 🙏🙏🙏🙏🙏🙏

  • @GoverdhanYadavthanks
    @GoverdhanYadavthanks 2 ปีที่แล้ว +1

    అన్న సూపర్ లైవ్ ఇచ్చావ్ అన్న సందేశం చెల్లెమ్మ కూడా మంచి సందేశం ఇచ్చింది ప్రతి ఊరిలో ఎవరో ఒకరు ఉంటారు ప్రతి ఊర్లో ఒక్కరు ఉంటారు డ్రైవర్లు ఉంటారు ఎవడో ఒక మాట మన ఎద్దుల దగ్గరికి బ్యాటరీలు వేయడానికి కూడా రారు చెల్లమ్మ మంచి సందేశం ప్రతి ఊర్లో ఎద్దులు పెట్టారు ఉంటారు కానీ డ్రైవర్లు రారు

  • @jaganb5886
    @jaganb5886 2 ปีที่แล้ว +7

    The last statement was very much emotional and great ! Long live bulls! Unfortunately Brazil wants these bulls for a wrong reason and we should deny and object that at a national level. My heartful respect to you, and salute to the girl and her team.

    • @donkaalekhya5296
      @donkaalekhya5296 2 ปีที่แล้ว

      D

    • @TheGrmany69
      @TheGrmany69 2 ปีที่แล้ว

      Interesting, the thing about Brazil is very polemic and subversive, in Venezuela those overgrown fat bulls you see promoted as "highest" quality are not even pure and usually shoved to the throat of farmers, overpriced, with awful results.

  • @kukkapallilakshminarayanan6978
    @kukkapallilakshminarayanan6978 2 ปีที่แล้ว +3

    🙏 జయ్ కిసాన్ జయ్ జవాన్.

  • @korakatar7921
    @korakatar7921 2 ปีที่แล้ว +9

    Amazing video! Thank you for sharing. The Ongoles are magnificent and hardworking Sivalaxmi is as impressive! All the best to her and her majestic Ongoles!

  • @chavali.saibaba8247
    @chavali.saibaba8247 2 ปีที่แล้ว +2

    A papa chala emotional ga matladindi chivarilo a few words.......ma lanti beeda vallaki kuda manchi driver support chestee memu kuda gelichi chupistaaammm......aniii.. aaa words chala emotional ga unaii..... any way tq raju anna nilantii ongol jathi premikuluu chala mandi unnaru but ni la evaru cheyaleruuuuu..... tq for the excellent video...no words about your hard work...anna nuv start chesake anna anni channels vachay nuv lekapothee e channels anni ekkadivii....once again tq raju anna nuv eppudu elagee Mundiki povali....I'm prayer to God...🙏🙏..a papa kuda mundu mundu chala vijayalanu chudali ..korukuntunnaaa..👍

  • @kundikishore
    @kundikishore 3 หลายเดือนก่อน

    Brave women 💪🏼...Very inspirational and motivational video 👍

  • @devendranathreddy8523
    @devendranathreddy8523 ปีที่แล้ว +1

    Hi brother your intention about Ongole Bulls is extraordinary, privileged
    God bless you
    👍

  • @kukkapallilakshminarayanan6978
    @kukkapallilakshminarayanan6978 2 ปีที่แล้ว +4

    రైతు కుటుంబంలో త్రాగు బోతులున్న ఈరోజు ల్లో ఈ పిల్ల కష్టము అమోఘం.

  • @amarnathreddy7158
    @amarnathreddy7158 2 ปีที่แล้ว +2

    Aadavari chethi lo vunna pasuvulu eppudu chedipovu good video god bless you papa

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 2 ปีที่แล้ว

    Great Amma nuvvu...Raju Anna Miku Chala tq Anna...elantti animuthyanni veluguloki thechhinadduku

  • @nagalingamsajjala8342
    @nagalingamsajjala8342 ปีที่แล้ว

    Good and great job shirassuvanchi vandanalu thalli

  • @HaneefBasha-xg9vc
    @HaneefBasha-xg9vc 2 ปีที่แล้ว +4

    Love you My dear Sister great job

  • @guldaskiran6975
    @guldaskiran6975 2 ปีที่แล้ว +3

    Super information nice video rajanna all the best shiva Laxmi 🙏

  • @valisk778
    @valisk778 2 ปีที่แล้ว +2

    హ్యాండ్ సఫ్ మా శివలక్ష్మి నీకు

  • @venkatchinni7126
    @venkatchinni7126 2 ปีที่แล้ว +3

    అన్న మీరు ఉండటం వల్లన ఒంగోలు జాతికి గర్వకారణం

  • @manojkumar-fl2kn
    @manojkumar-fl2kn 2 ปีที่แล้ว +1

    Great sister, hats off to you. And making popular these kind of people is a praising work of Raju creatives. 👏👏👏

  • @satishreddymarreddi6517
    @satishreddymarreddi6517 2 ปีที่แล้ว +3

    Manchi mansu una chiti Tali best of luck chini

  • @yamalamadhan6073
    @yamalamadhan6073 2 ปีที่แล้ว +2

    Inspiration person anna aa ammaie andhariki

  • @laxminarayanabullsshow9694
    @laxminarayanabullsshow9694 2 ปีที่แล้ว +2

    సూపర్ ఇంటర్యూ అన్న

  • @maruthireddy1216
    @maruthireddy1216 2 ปีที่แล้ว +1

    అమ్మ నీ ధైర్యసాహసాలు ఎందరో మహిళలకు దారి చూపుతాయి . రాజు గారు ఇలాంటి వ్యక్తుల తో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల మరి ఎందరో రైతులు మరీ ముఖ్యంగా స్త్రీలకు ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది

  • @tekurireddysekhar2182
    @tekurireddysekhar2182 หลายเดือนก่อน

    AMMA. SIVALAKSHMI. VERY VERY. GREAT. AMMA❤❤❤

  • @talariramanjaneyulu7898
    @talariramanjaneyulu7898 3 หลายเดือนก่อน

    Very good Laxmi, great hard work,best of luck

  • @pvbabunaidu8366
    @pvbabunaidu8366 2 ปีที่แล้ว +4

    రాజు గారు ముందుగా మీకు ప్రతేక ధన్యవాదములు
    తరువాత శ్రీలక్ష్మి లాంటి అణిముత్యామ్ ఈరోజులలో లక్ష కి ఒక్కరు కూడా దొరకరు
    వారి వద్ద ఉన్న ఒంగోలు గిత్త జాతి పౌరుషానికి ప్రతీక

  • @sivareddy8704
    @sivareddy8704 ปีที่แล้ว +1

    So greattttttt❤❤❤❤❤ keep it up for the life time

  • @venkateswarludaraga4223
    @venkateswarludaraga4223 2 ปีที่แล้ว +2

    ఒంగోలు జాతి ప్రేమికులు అందరికీ నమస్కారం.......ముందుగా ఈ ఇంటర్వ్యూ చేసిన రాజు అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు......అతను ఇలాంటి వీడియోస్ మరెన్నో చెయ్యాలి.....అలాగే మా చెల్లి శివలక్ష్మి ని మరియు మా ఎద్దులను అభినందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.....జై ఒంగోలు జాతి.....జై హింద్....

  • @cpmpalakoderu255
    @cpmpalakoderu255 ปีที่แล้ว +1

    Raju. Garu hatsap sir

  • @mdevaraj8522
    @mdevaraj8522 2 ปีที่แล้ว +2

    అన్నా నీకు వెరీ వెరీ థాంక్స్

  • @kanurunageswararao8671
    @kanurunageswararao8671 2 ปีที่แล้ว

    ఆ చిట్టి తల్లికి చిన్నదైనా చేతులెత్తి నమస్కరించాలి అని అనిపిస్తుంది...

  • @maheswaral4586
    @maheswaral4586 2 ปีที่แล้ว +1

    Super interview Anna meeku prathyeka abhinandanalu Anna 🙏🙏🙏

  • @bhanusivaprasadgottipati6018
    @bhanusivaprasadgottipati6018 2 ปีที่แล้ว +1

    Brave girl. Nice interview anna.

  • @nanijam1096
    @nanijam1096 2 ปีที่แล้ว +3

    Very nice video anna very inspiring 👍👍👍

  • @kbhanu4362
    @kbhanu4362 2 ปีที่แล้ว

    Meru chapa happiness naku video chusinapudu naku vachindi

  • @ramakrishna654
    @ramakrishna654 2 ปีที่แล้ว

    SUPER .....AMMMA.......................................

  • @pavankumar-hk1ch
    @pavankumar-hk1ch 2 ปีที่แล้ว +3

    Thanks for the very special video Raju garu 😍😍
    Location, Ammayi commitment cinemalo kuda ilantivi undavu

  • @dondapatiseshu427
    @dondapatiseshu427 2 ปีที่แล้ว +1

    Super god bless you

  • @gsamudrudugsamudrudu3671
    @gsamudrudugsamudrudu3671 2 ปีที่แล้ว

    వారి family Super good వర్క్

  • @sureshkumarnagubandi5924
    @sureshkumarnagubandi5924 2 ปีที่แล้ว

    Annagaru Very Nice Video... 🙏💐

  • @Arjun74329
    @Arjun74329 2 ปีที่แล้ว

    Mee videos koosam kaadhu Mee koosam subscribe chesukunna Anna🙏🙏🙏

  • @ramanaiahgurram2133
    @ramanaiahgurram2133 2 ปีที่แล้ว +1

    Your Excellent Sister

  • @user-zx6yh7vb6d
    @user-zx6yh7vb6d หลายเดือนก่อน

    Video ippude choosanu,vudvegam,kallavembadi neeru vachindhi,aanandabhashpalu ani anipinchi ee comment chesthunna Raju.....aa ammaiki vandanam.....

  • @mgopiamk5521
    @mgopiamk5521 2 ปีที่แล้ว

    Hai Thankyou for video 📷📷📷💪💪

  • @manoharch9354
    @manoharch9354 2 ปีที่แล้ว +1

    Challa manchi inspiration video

  • @ongolecattlelover2970
    @ongolecattlelover2970 2 ปีที่แล้ว

    Best job shiva lakshmi garu

  • @upendrakollu635
    @upendrakollu635 ปีที่แล้ว

    Akka me paaadhalaki na namaskaram.,. Your are lady legend...

  • @manikantakolli4276
    @manikantakolli4276 2 ปีที่แล้ว

    Really great all the best keep it up

  • @Digital_madhu3
    @Digital_madhu3 2 ปีที่แล้ว +1

    Nee commitment ki hatsoff Anna👍

  • @Arjunyadavbml
    @Arjunyadavbml 2 ปีที่แล้ว +4

    Raju anna u rock'd it
    Exlent interview 👏👏👏🙏 keep it up anna 🔥

    • @RajucreativesThelife
      @RajucreativesThelife  2 ปีที่แล้ว +2

      Thank you

    • @kalamadilaluswamy4352
      @kalamadilaluswamy4352 2 ปีที่แล้ว +2

      ఇలాంటి ఆడపిల్లలు పగ్గాలు తోలడం చూడాలని ఉంది. 👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽

  • @vc0492
    @vc0492 2 ปีที่แล้ว

    I really appreciate and admire her Raju garu 😘

  • @venkateswarlubathula9182
    @venkateswarlubathula9182 2 ปีที่แล้ว +5

    Good video anna e field loki rvali anukunevariki motivational video anna

  • @tanaganiprasad8379
    @tanaganiprasad8379 2 ปีที่แล้ว

    Great akka

  • @sunnygkt2856
    @sunnygkt2856 2 ปีที่แล้ว

    Super Meru Great

  • @mrvkbulls7458
    @mrvkbulls7458 2 ปีที่แล้ว

    Very nice akka👏👏👏

  • @c..9080
    @c..9080 2 ปีที่แล้ว

    అన్న మీరు సూపర్ ............ ఆ అమ్మాయి కి అల్ ది బెస్ట్ ఆఫ్ లక్

  • @imambashaygl6089
    @imambashaygl6089 2 ปีที่แล้ว

    Hai anna sudi Arabia ra.ju anna good video thanks for your 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍🙏🙏🙏👌👌👌Supar rrrrrrrrrr. Tank is so much better varaku unna

  • @chinnareddy3754
    @chinnareddy3754 ปีที่แล้ว

    Thalli meru 100 years undali ammai lu Facebook whatup antunnaru meku hats up

  • @doddavamsikrishna777
    @doddavamsikrishna777 2 ปีที่แล้ว +1

    Hats up talli Siva laxmi

  • @subbaraokamepalli3278
    @subbaraokamepalli3278 2 ปีที่แล้ว

    Vandanalu Thalli Neku

  • @Reddy368
    @Reddy368 2 ปีที่แล้ว +3

    Super interview anna

  • @miduthurirameshreddy4286
    @miduthurirameshreddy4286 2 ปีที่แล้ว

    Grate amma meeru

  • @madhumarcharlla1439
    @madhumarcharlla1439 2 ปีที่แล้ว

    Good sister hats up 👏👏👏👏👏

  • @yasamsrinivasarao2292
    @yasamsrinivasarao2292 2 หลายเดือนก่อน

    Excellent girl sir.

  • @pulanaveen9431
    @pulanaveen9431 2 ปีที่แล้ว +2

    Elanti variki arthikanaga sahayam cheyali ani subscribers andhariki chepandi anna plsss

  • @muraboinagrkmurthy4403
    @muraboinagrkmurthy4403 5 หลายเดือนก่อน

    Good peddathalli

  • @parvathaneeniparvathaneeni2760
    @parvathaneeniparvathaneeni2760 2 ปีที่แล้ว

    No words sister 🙏👍👍👍

  • @kotamerabharathbharath5793
    @kotamerabharathbharath5793 2 ปีที่แล้ว

    Great sister

  • @ahmadvali2401
    @ahmadvali2401 2 ปีที่แล้ว

    Great personality this girl

  • @plrjplrj9398
    @plrjplrj9398 2 ปีที่แล้ว +1

    Anna ma Dhone youth tharupuna dhanyavadhalu miru super super super Anna madhi s.Gudala dhone

  • @raghavareddykanchireddy135
    @raghavareddykanchireddy135 2 ปีที่แล้ว

    Super Chelli

  • @manoharch9354
    @manoharch9354 2 ปีที่แล้ว +1

    Great video🎥

  • @nannapanenivamsikrishna9095
    @nannapanenivamsikrishna9095 2 ปีที่แล้ว

    Very great 👍

  • @Bhargavsamineni
    @Bhargavsamineni 2 ปีที่แล้ว +1

    Super video Raju anna........

  • @boyaanji6743
    @boyaanji6743 2 ปีที่แล้ว

    Super sister super chitti thalli

  • @thurpunatirameshreddy706
    @thurpunatirameshreddy706 2 ปีที่แล้ว +1

    Super super raju anna niku vandhanam

  • @palleramesh9330
    @palleramesh9330 2 ปีที่แล้ว

    సూపర్ వీడియో అన్న 👌👌

  • @vijayvenkateshr7846
    @vijayvenkateshr7846 2 ปีที่แล้ว +1

    Great anna 🙏🙏🙏🙏

  • @chennakeshava4729
    @chennakeshava4729 2 ปีที่แล้ว +2

    Super maa 🙏🙏🙏🙏👍👍👍

  • @msrinivasagc1928
    @msrinivasagc1928 2 ปีที่แล้ว

    E rojullo manam bhathikede kastam miru dhanllani posisthuru great ma 🤞🤞🤞🤞

  • @sambasivaraogunnam2338
    @sambasivaraogunnam2338 2 ปีที่แล้ว +10

    అమ్మా నీ ధార్యసాహసాలకు పాదాభివందనం.💪💪💪💪

  • @padmaravipati4548
    @padmaravipati4548 2 ปีที่แล้ว

    Very excellent vi,deo

  • @nagavardhana5005
    @nagavardhana5005 2 ปีที่แล้ว

    second vidio Rajuanna meru chesinedi good vidio anna

  • @hiranyam
    @hiranyam 7 วันที่ผ่านมา

    చక్కటి వీడియో చేశారు

  • @udayreddy7701
    @udayreddy7701 2 ปีที่แล้ว

    Nice ra sister proud of you