కనాను యాత్రాలోన కాపరివై నను కాచావు నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు "2". షేఖీన మేఘమా నా యేసయ్యా కురిపించావు కృపామృతము నాపై "2" "కనాను " 1. ముందెన్నడు నేనెరుగని క్రొత్త మార్గములో ఊహించని కష్టాలు ఎదురైనా వేళలో "2" కష్టాలలో నాకు వినయము నేర్పించి నను క్రమపరచి నీ చిత్తము నెరవేర్చావు"2" కనాను. 2 నా ఎడల నీకున్న ప్రణాళికను ఎరుగక హృదయములో కలవరపడి భయమొందితినయ్యా "2" నా భారామంతయు నీ భుజములపై మోసి అత్యున్నత స్థానములో నను నిలిపావయ్యా"2" కనాను. 3 రాత్రి అగ్ని స్తంభమై నను కాచావు పగలు మేఘస్తంభమై నడిపించావు "2" నావిరోధికి నీవు ఎదురే వెళ్ళావు నీ బాహుబలముతో నాకు జయమిచ్చావు "2" కనాను
Wonderful సాంగ్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏god bless u. నేను daily morning మీ మెస్సేజ్ లు వింటాను. నేను dubai లో house లో work చేస్తున్నాను. అప్పుల్లో ఉన్నాను preyer చెయ్యండి అన్నయ్య గారూ plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the LORD bro praise the LORD bro praise the LORD bro praise the LORD bro praise the LORD bro praise the LORD bro praise the LORD bro praise the LORD bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నన్ను కష్టాల శ్రమలలో నుండి ఆయన మార్గం లో నీకి నడిపించాడు దేవుడు ఈ సాంగ్ ని మీ హృదయంలో నుంచి చాలా అద్భుతంగా ప్రవహింప చేశాడు దేవుడు ఆ తలంపు మీకు ఇచ్చాడు మీరు పాడిన పాటలు చాలా బాగుంటాయి అన్నగారు ❤️❤️❤️❤️❤️👌👌👌👌 🎊🎊🎊🎊💐💐💐
వందనాలు అయ్యగారు మేము చర్చి నిర్మాణం కోసం మొదలు పెట్టాము రీసెంట్గా అప్పటినుంచి మాకు అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి ప్లీజ్ మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah thank you Jesus God thank you Jesus God thank you Jesus God thank you Jesus God thank you Jesus God thank you Jesus God thank you Jesus God thank you please help me Jesus please help me Jesus please help me Jesus please help me Jesus
అయ్యగారు వందనాలు మీరు పాడే పాటలు ఆధ్యాత్మికంగా బలపరచ పడుతున్నాను దేవుడు మీకు బలముగా వాడుకొనేను గాక ఆమెన్
Vandhanaalu
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
కనాను యాత్రాలోన కాపరివై నను కాచావు నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు "2".
షేఖీన మేఘమా నా యేసయ్యా కురిపించావు కృపామృతము నాపై "2" "కనాను "
1. ముందెన్నడు నేనెరుగని క్రొత్త మార్గములో ఊహించని కష్టాలు ఎదురైనా వేళలో "2" కష్టాలలో నాకు వినయము నేర్పించి నను క్రమపరచి నీ చిత్తము నెరవేర్చావు"2" కనాను.
2 నా ఎడల నీకున్న ప్రణాళికను ఎరుగక హృదయములో కలవరపడి భయమొందితినయ్యా "2" నా భారామంతయు నీ భుజములపై మోసి అత్యున్నత స్థానములో నను నిలిపావయ్యా"2" కనాను.
3 రాత్రి అగ్ని స్తంభమై నను కాచావు పగలు మేఘస్తంభమై నడిపించావు "2"
నావిరోధికి నీవు ఎదురే వెళ్ళావు నీ బాహుబలముతో నాకు జయమిచ్చావు "2" కనాను
Very nice lyrics
Glory Jesus name only
🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐💐💐💐💐
Praise the Lord
❤
మాథ్యూస్ పాస్టర్ గారు రచించిన ఏడబాయని నీ కృప నను విడువనిది
ప్రతిరోజూ ఉదయం వింటా ను
వందనాలు కృపా మినిస్ట్రీస్
మాథ్యూస్ పాస్టర్ గారికి
సంఘానికి
మళ్ళీ మళ్ళీ వినలనిపించే పాట
సమస్త మహిమ మన యేసయ్య కె కలుగును గాక!!!💐👍
Chala Baga padaru pastar garu me pata chala Bagundi me voice chala Bagundi god bless u
అయ్యగారు వందనాలు 🙏దేవునికి మహిమ
Vadhanalu ayyagaru nice song ayyagaru thank-you Jesus God bless you all amen
What A Song Ayyagaru
Super Nice Bro 👍
Devuniki mahima kalugunugaka
I love Jesus ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్. Meaningfull సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏వందనాలు
Yesayake stothram stutulu ganata mahima kalugunu gaka amen 🙏❤️❤️❤️❤️♥️❤️♥️♥️♥️♥️❤️❤️❤️
హృదయాన్ని హత్తుకున్న ది ఎన్నిసార్లు విన్నా తనివితీరట లేదు బ్రదర్ రచయితకు పాడిన మీకు నా వందనాలు దేవుడికి స్త్రోత్రము.
th-cam.com/video/ARYSsoq4YM8/w-d-xo.html
🎉🎉🎉🎉🎉❤❤❤
😊l@@gideon755
Praise the Lord Sir...
Naku ee pata baga nachindhi roju vintu unnanu.... Amazing...
Praise the lord ayyagaaru
Wonderful సాంగ్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏god bless u. నేను daily morning మీ మెస్సేజ్ లు వింటాను. నేను dubai లో house లో work చేస్తున్నాను. అప్పుల్లో ఉన్నాను preyer చెయ్యండి అన్నయ్య గారూ plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవునికి మహిమ ఘనత
దేవునికే మహిమ వందనాలు అన్నయ్య గారు నా పిల్లల కొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య గారు
♥️🙌🛐🕊️⛪🌹🦋🤱
👏👏👏👏👏
Super ayyagaru
Praise thelordannadevunikimahimakalugunugaaka wonderful song❤🎉😂😅❤❤❤❤❤🎉🎉🎉🎉😊😊😂😂😂😊
ఈ పాట చాలాబాగుంది అయ్యగారు నికు వందనాలు
Praise the lord Anna 🙏🙏. Anna ఈ పాట చాలా బాగుంది. ఈ పాట ఎప్పుడు విన్నా కళ్ళల్లో నీళ్ళు తెలియకుండానే వస్తున్నాయి thank you Anna.
PASTOR V DEVADASS BEC
th-cam.com/video/ARYSsoq4YM8/w-d-xo.html
Pata Chala bagundi
Good song god bless.you 🙏🏼🙏🏼🙏🏼❤❤❤
పాస్టర్ గారు వందనాలు
నా దేవా నన్ను క్షెమించు నా ప్రభువా నన్ను మనించు నేను ఘోర పాపిని నా ప్రతి పాపని నేను ఒపుకొంటునను నా తండ్రి
Amen 🙏🙌
Praise The Lord Paster Gaaru🙏. Halleluah 🙌🙌🙌.
Wonderful singing God bless you
అద్భుతంగా పాడారు అన్నయ్య అన్నా మీలాంటి సేవకులు అనేకమంది లేవాలి అన్న
Evaro levali ravali kadhu bro nuvve levachuga
th-cam.com/video/ARYSsoq4YM8/w-d-xo.html
@@rajeshkavila133700a❤❤
Mu by9
🙏🏻🙏🏻🛐🛐🙏🏻🙏🏻✝️✝️✝️⚘⚘
@@rajeshkavila13375
Praise the LORD bro praise the LORD bro praise the LORD bro praise the LORD bro praise the LORD bro praise the LORD bro praise the LORD bro praise the LORD bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanalu Brother
Bro.Byri John(Evangelist) Hothramandinne(village)
Sanjamala(mandal)
Nandyal(District)
A.p.India
Yesayya rajaa thank you jesus love 💘❤💖💕🙌💓💘❤💖💕you too yesayya rajaa
గుంటూరు జిల్లా లో దేవుడు వాడుకుట్టున 2 వ ఏసన్న మీరు, దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలని దేవునికి స్తోత్రం. మరియు మీ గురించి ప్రార్థన చేస్తున్న అన్న
Trend gurunchi message chala bagundhi annaya
Vandanaalu annayya🙏
నన్ను కష్టాల శ్రమలలో నుండి ఆయన మార్గం లో నీకి నడిపించాడు
దేవుడు ఈ సాంగ్ ని మీ హృదయంలో నుంచి చాలా అద్భుతంగా ప్రవహింప చేశాడు
దేవుడు ఆ తలంపు మీకు ఇచ్చాడు
మీరు పాడిన పాటలు చాలా బాగుంటాయి అన్నగారు ❤️❤️❤️❤️❤️👌👌👌👌 🎊🎊🎊🎊💐💐💐
Kndshdnshmulo😊
వందనాలు అయ్యగారు మేము చర్చి నిర్మాణం కోసం మొదలు పెట్టాము రీసెంట్గా అప్పటినుంచి మాకు అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి ప్లీజ్ మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏
sir super song sir God bless you 🙏🙏🙏
Yesaiah maakoraku Mathews ANNAnu lepinandhuku niku vandhanalu, thank you Mathews ANNA 🙏🙏🙏🙏
St
4
P
Glory to God. Very good song.
👌baga padaru brother
Amen halleluya🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Ayya gariki vandalu, marvelous song.
Chala bagundi annaya song antha vina vinalanipisthundi❤
Annyy 🙏🙏 amen 👋👋 srogan kwvat
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah thank you Jesus God thank you Jesus God thank you Jesus God thank you Jesus God thank you Jesus God thank you Jesus God thank you Jesus God thank you please help me Jesus please help me Jesus please help me Jesus please help me Jesus
ఈ పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ గారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్
Chala bagundi nice song glory to God 🙏🙏🙏💐💐💐💐👌👌👌👌
Very very nice song Ayya Garu elantipatalu maku dayacheyandi Amen Nehemiya parimala and family
ఇ పాట చాలా బావుంది అన్న అభినందనలు అన్న 🤴🤴🤴👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
Devunike mahima kalgunugaka amen
Nice song ayya
Amen thank you God bless you super nice song
దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక.... ఆమేన్. 🙏
Wonderful song brother.... Devuniki mahima kalugunu gaaka....
Chaala prashanthanga vundi bro song thank you Lord
Adbhuthamina Pata anugrahinchina Devunike Mahima kalugunu gaka Amen
Chala bagundi athmiyanga yedaganiki
Vandanalu amen 👏👏👏👏👏
Nice song sir god bless you
Praise the lord annaya ... krupa ministry... 🙏🙏🙏 Devunike mahima
Good morning God bless you 💙💚💛
Super nice song anna god bless you
Praise god inka ilanti songs chala padali
Anna praise the lord...na yedala nekunna pranalika......a line vinagane antho nemmadi kaluguthundi naku....glory to God.....
Praise the lord glory goodmorning Anna garu vandanalu Anna garu
Praise the lord brother 🙏👌👌
Devunuke mahima prabhavamulu kalugunugaka annaya excellent song❤❤🙏🙏🙏🙏
Song bagundhi anna
Glory to GOD
🙏🏻🙏🏻🙏🏻🙏
😊
Price the LORD Hallelujah 🙏🙏👍🙏😊
Really, super,and, simple words very good message Praise the lord Anna
Praise the lord anna song super ga padaru
Praise the lord 🙏 wonderful song
Praise the lord 🙏🙏🙏🙏🙏
Fantastic album...All glory to god👌👌😊
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹
👏👏👏👏👏
🙌🙌🙌🙌🙌🙌
Good song Anna 🙏🙏🙏
Super annya
Wonderful✨😍✨😍✨😍 song anna super lyrics
Iam pastor. Anil Kumar, Narayankhed, village, ts.
వందనాలు బ్రదర్🙏🙏🙏
Super poster garu
Super song brother
Praise tha lord anna song chala bagundi devunike mahima🙌🙌🙌
Praise the lord ayya
PRAISE THE LORD SIR 🙏🙏🙏 SATTIBABU Tadepalligudem
Kaanaanu yatralona kaparivai nanu kaachavu
Naa thodu neevai undi nee vakkutho nadipinchavu (2)
Shakina meghama na yesayya
Kuripinchavu krupamruthamu naapai (2)
Kaanaanu
Mundennadu nenerugani kothamargamulo
Uhinchani kastalu yeduraina velalo (2)
Kastalalo Naku vinayamu nerpinchi
Nannu kramaparachi nee chittamu neraverchavu (2)
Kaanaanu
Na yedala niku unna pranalikalu yerugaka
Hrudayamulo kalavarapadi bayamondhithinayya (2)
Naa baramanthayu nee bhujamulapai mosi
Athyunnatha sthanamulo nannu nilipavayya (2)
Kaanaanu
Rathri Agni sthambamai nannu kaachavu
Pagalu megha sthambhamai nadipinchavu (2)
Na virodhiki neevu yedure vellavu
Nee bahubhalamutho naku jayamichavu (2)
Kaanaanu
Excellent Song Brother, God bless you & all team members Brother.🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Super Sing Thanks My LORD
🙏🙌👏👏praise the lord anna
Vere good song babu garu 8:42
Chala bagundhi anna
wow exlent ayyagaaru👍🙏🙌👏👏
Praise The lord brother🎉😮😮😮😮😮😊
Praise the Lord always
Praise the lord Anna garu
Super. Song. 🎶👌👌. 💐🌹
Super extent song ayya garu