పని నారాయణ గారి వీణా వాయిద్య వీడియో చూడడం ఇదే ప్రథమం ఎప్పటిదాకా వినకపోవడం ఒక ఎంత బాధ కలిగిన ఇప్పుడు వరుసగా వీడియోలను చూసి సంగీత అమృతాన్ని ఆస్వాదిస్తున్నాను
ఎన్ని సార్లు విన్న తనివి తీరని అనుభూతి మీ వీణ నాదం లోని అమృత శబ్దం...నన్ను అన్ని వేళల మీ అభిమానిగా కట్టిపడేసే మధుర సమ్మేళనం...ఎలా వర్ణించి మిమ్మల్ని పొగడగలను ప్రియ మిత్రులారా? మీకు ఇదే నా హృదయపూర్వక వందనం...
This song is so unique that it always takes me back to 1981 when I started my Engineering degree at JNTU Anantapur and the memories it comes with it when I was young.
@ which branch you did. I did mechanical and finished with distinction in 1985. Did masters in fluid power systems in England in 1994 and settled in U.K. and currently working as a technician for a pharmaceutical company.
I do not know about veena...But after watching this video, I decided to send my daughter to Veena classes....I could not able to count how many times I saluted to u after watching this video
గురువుగారు నమస్తే .చాలా అద్భుతంగా వాయిస్తున్నారు .మీ వాయిద్యం వింటున్నంత సేపూ చుట్టూ అంతా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీరు మాకు స్ఫూర్తి .ప్రేరణ. మా గురించి ఆనతినీయరా మరియు శృతి నీవు ధృతి నీవు ఈ పాటలు వాయించి అప్లోడ్ చేస్తారని ప్రార్థన ..,....ధన్యవాదములు మహోదయ.....
మొదటిసారి మీ పాట వింటున్నాను ఎవరో సత్యం గారి పాట అయిన ఏ దివిలో విరిసిన పారిజాతము పాటని ఒక మ్యూజిక్ గ్రూప్ లో పెట్టారు అది చూసి మీ ఛానల్ ని వెతికి అందులో ఈ పాట వెతికి చూశాను. ఇది నాకు చాలా చాలా చాలా ఇష్టమైన పాట. ఇది ఏ రాగమో నేను తెలుసుకోవచ్చా నిజంగా చాలా అద్భుతంగా వాయించారు. మీఅందరికీ నా 🙏🙏🙏
ఇళయరాజా గారి ఈ పాటలో ఒక రాగం కాకుండా భూపాల,జన సంబొది నీ, కళ్యాణి,శోటస్విని....ఇలా కొన్ని రాగాలని మేళవించి అద్భుతంగా వీనులవిందుగా పాట రూపంలో మనకందించాడు ఒక రకంగా చెప్పాలంటే ఈ పాట రాగమాలిక అని చెప్పవచ్చు.... ఇళయరాజా గారు నా దేవుడు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.....
You have magical hands sir. Every single note and the feel is super sharp with crisp and clearly sounding... the flute and everyone else were in so harmony together.. Really you are a God gift to music lovers..
Great sir... When ever i want to relax i used to listen to your songs.... It soothens the mind n the heart... Hatsoff to both of u...ilayaraja sir n u.....
this is my second most favorite song in my life. after hearing this i could now came to know how beautiful the song was. really your performance has increased the beauty of the song. how i missed you all these days sir. u r blessed by the god. do more sir for the music lovers. hats off to you sir.
WHat a wonderful team work ! Simply superb . Phani narayana garu ! 'Mangala vadyalu' daggara meeru vesina aa extra sangati enta apt gaa undo ! 2 nd BGM ending lo Sai .... aa base counter...baboy... Adbhutam. Elaagainaa your team can do wonders.
Excellent sir....whenever I feel bore and in pain I would love to listen ur music...it will do magic....sir..really hats off to you sir......fantastic🎶🎶🎶🎶
పని నారాయణ గారి వీణా వాయిద్య వీడియో చూడడం ఇదే ప్రథమం ఎప్పటిదాకా వినకపోవడం ఒక ఎంత బాధ కలిగిన ఇప్పుడు వరుసగా వీడియోలను చూసి సంగీత అమృతాన్ని ఆస్వాదిస్తున్నాను
ఏమని పొగడాలి ఈ అద్భుతాన్ని
మాటల్లేవ్........
చనిపోయిన వారి చెవి దగ్గర పెడితే బతుకుతారేమో అనిపించేలా ఉంది ఈ సంగీతం
అది ఇళయరాజా స్రృష్టి
❤❤ గొప్ప సంగీతం తో ఆనందపరచిన తమకు చేతులు జోడించి ప్రణామములు తెలుపుతూ న్నాను
సంగీతానికి రాళ్ళు కరుగుతాయ్ అంటే ఏమో అనుకున్న ... నిజమనే ఇప్పుడే తెలిసింది . వాయిద్యకారులందరికి నా కళాభివంధనాలు ...🙏
❤🎼❤
ఎన్ని సార్లు విన్న తనివి తీరని అనుభూతి మీ వీణ నాదం లోని అమృత శబ్దం...నన్ను అన్ని వేళల మీ అభిమానిగా కట్టిపడేసే మధుర సమ్మేళనం...ఎలా వర్ణించి మిమ్మల్ని పొగడగలను ప్రియ మిత్రులారా? మీకు ఇదే నా హృదయపూర్వక వందనం...
superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr bro i small request send your contact number
భయ్యా చింపేశావ్..... ఏం కవిత ఏం కవిత నువు కేక బాబాయ్....stay blessed... really i just loved it
Super cmnt anna
No words....
No words...
మాటలు మూగవోయే ఒక అద్భుతమైన వీణానాద విన్యాసం...రాగహేల...!! ఇళయరాజా స్వరానికి, గానగంధర్వుడి గానానికి...మీ వీణానాదపు ఒరవడికి 🙏🙏🙏
1:00 vaddha pranam lechochinatlu undi ❤❤❤
పని నారాయణ గారి వీణ వాయిద్య వీడియోలు చూడడం ఇదే ప్రథమం తనువు మనసు సంగీత సాగరంలో మునిగి తేలినట్లు అనిపించింది
காதல் ஓவியம் பாடும் காவியம் ……
vizag brothers meeku shatadhika vandanamulu
బాలు గారు వినిఉంటే పరవశించి మిమ్మల్ని ప్రశంసలతో ముంచేత్తే వారు. ఆ మహానుభావుడి పాటను అంతే మధురంగా వాయించారు 🙏🙏🙏🙏🙏
Bali knows him very well
అద్భుతః. ఇంత బాగా సంగీతాన్ని పరిపుష్టి గావించడం మీకే సొంతం.
ఓం శతమానంభవతి శాతాయఃపురుష శతేంద్రియ
ఆయుషేవేంద్రియే ప్రతితిష్టతి
మాటే మంత్రము | మనసే బంధము
ఈ మమతే ఈ సమతే | మంగళ వాద్యము
ఇది కళ్యాణం | కమనీయం | జీవితం
ఓ..ఓ..ఓ..
మాటే మంత్రము | మనసే బంధము
మాటే మంత్రము | మనసే బంధము
ఈ మమతే ఈ సమతే | మంగళ వాద్యము
ఇది కళ్యాణం | కమనీయం | జీవితం
ఓ..ఓ..ఓ..
మాటే మంత్రము | మనసే బంధము
నీవే నాలో స్పందించిన
ఈ ప్రియ లయలో | శ్రుతి కలిపే | ప్రాణమిదే
నేనే నీవుగా | పువ్వు తావిగా
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో
మాటే మంత్రము | మనసే బంధము
ఈ మమతే ఈ సమతే | మంగళ వాద్యము
ఇది కళ్యాణం | కమనీయం | జీవితం
ఓ..ఓ..ఓ..
మాటే మంత్రము | మనసే బంధము
నేనే నీవై ప్రేమించిన
ఈ అనురాగం | పలికించే | పల్లవిదే
యద నా కోవెల | ఎదుటే దేవత
వలపై వచ్చి వరమే యిచ్చి కలిసే వేళలో
మాటే మంత్రము | మనసే బంధము
ఈ మమతే ఈ సమతే | మంగళ వాద్యము
ఇది కళ్యాణం | కమనీయం | జీవితం
Supar sir🎉
This song is so unique that it always takes me back to 1981 when I started my Engineering degree at JNTU Anantapur and the memories it comes with it when I was young.
Hi, so were contemporaries. In 1981, I was starting engg at AUCOE, Vyzag.
Sharing Just for fun.😊
@ which branch you did. I did mechanical and finished with distinction in 1985. Did masters in fluid power systems in England in 1994 and settled in U.K. and currently working as a technician for a pharmaceutical company.
మీ విద్య కు ఏమి ఇవ్వగలను నా రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారం చెప్పడం తప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Beautiful Composition ...
Ilayaraja sir 🎉😉
సరస్వతీ పుత్రులు మీ కోసం ఏం చెప్పగలం amazing talent......
ఎక్సలెంట్ మ్యూజిక్ అని చెప్పడానికి మాటలు లేవు ఆనందానికి హద్దులు లేవు నన్ను నేను మర్చిపోయాను
వింటుంటే మనసుకు అందంగా వుంది
only and only maestro....incomparable genius
💖🧡💙 MahaAdbuthamuga Veena Vaidyam Mogistunnaru Sir. Wondraful. 💖🧡💛💙💜
I do not know about veena...But after watching this video, I decided to send my daughter to Veena classes....I could not able to count how many times I saluted to u after watching this video
Vidya Sagar , super continue, good luck
This is the only song I have listened to regularly, especially if I am out of the mood, for past 5 years
காதல் ஓவியம் பாடும் காவியம் தேன் சிந்தும் பூஞ்சோலை நம் ராஜ்யம் 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
మీ విద్వత్తుకి హృదయపూర్వక వందనం సర్🙏🙏
Amazing ❤
వీణ వేణు వైన సరిగమ విన్న కొద్ది ఇంకా ఇంకా...... వినాలని అనిపిస్తోంది.
Phani Narayana gari fingers enta punyam chesukunnayo, ilayaraaja gari music ne reproduce chaala Baaga chesaru . Hat's off to you.
Phani Narayana gaaru, Dr. Murthy gaaru....mee sangeetham oka adbhutham!
Anandam,perinbam,deivigam your veena gives full justfication to the lyrics. God bless you sir
Keyboard player చిత్రం.లో కనిపించకపోవడం కొంత బాధగా ఉంది. Performance చాలా బాగుంది
Veena is lead
ఎన్ని టెన్సన్స్ లో ఉన్నా మీ వీణనాదం తో మనసు రిలాక్స్ అవుతుంది
what a music I enjoy a lot and will go into transit have a good sleep listening his music.
My Heart Melts ... What a Talent 😍
గురువుగారు నమస్తే .చాలా అద్భుతంగా వాయిస్తున్నారు .మీ వాయిద్యం వింటున్నంత సేపూ చుట్టూ అంతా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీరు మాకు స్ఫూర్తి .ప్రేరణ. మా గురించి ఆనతినీయరా మరియు శృతి నీవు ధృతి నీవు ఈ పాటలు వాయించి అప్లోడ్ చేస్తారని ప్రార్థన ..,....ధన్యవాదములు మహోదయ.....
not sure of other music directors music, Raja sir music can be heard without any voice for hours.. genius...
Absolutely true
Yes.. True..
Superb playing 🙏🙏🙏🤗
you have a god gift brothers నేను చాలా ఇష్ట పడిన పాట వినిపించారు ధన్యవాదములు
Wow there is no words about this song strings
👍 Excellent 👍
Wonderful really I have I don't know how to express such a wonderful stringing hats off. Great 🙏 👍 👌. Really melodious amazing 👏.
Swara Poodota lo virisina aani mutyam. Namo Phani ji. Pranaam to the Divine fingers.
Great performance. Excellent. Super
👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻super super 🌼💝🌺just loving it 💓💃🏻you are awesome
Amazing performance on veena with the back up archestra is enthralling as every bit is vividly soothing. .
అమృతము తాగినట్లు వుంది ఫణీ గారు మీకు వందనాలు
String wings The King wings🙏🙏🙏💐💐💕no words andi.The Melodious team work 🙏🙏🙏
మొదటిసారి మీ పాట వింటున్నాను ఎవరో సత్యం గారి పాట అయిన ఏ దివిలో విరిసిన పారిజాతము పాటని ఒక మ్యూజిక్ గ్రూప్ లో పెట్టారు అది చూసి మీ ఛానల్ ని వెతికి అందులో ఈ పాట వెతికి చూశాను. ఇది నాకు చాలా చాలా చాలా ఇష్టమైన పాట. ఇది ఏ రాగమో నేను తెలుసుకోవచ్చా నిజంగా చాలా అద్భుతంగా వాయించారు. మీఅందరికీ నా 🙏🙏🙏
ఇళయరాజా గారి ఈ పాటలో ఒక రాగం కాకుండా భూపాల,జన సంబొది నీ, కళ్యాణి,శోటస్విని....ఇలా కొన్ని రాగాలని మేళవించి అద్భుతంగా వీనులవిందుగా పాట రూపంలో మనకందించాడు ఒక రకంగా చెప్పాలంటే ఈ పాట రాగమాలిక అని చెప్పవచ్చు.... ఇళయరాజా గారు నా దేవుడు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.....
@@karunakar9445 ధన్యవాదములు 🙏
@@suryajyothisampara ధన్యవాదములు
Best Composition of Ilayaraja 👌👌👌🌹🌹🌹
Amazing...came across this video to my luck..Such a beautiful song played on Veena..excellent
Language is no barrier to music and this is an example. Thanks sir
Aahaaaa.... yentha haai ga undhi sir mee veena naadham.
Superb sir
Guruvu Gaaru 🙏
🙏
adbhutham ane padham chaaaala chinnadii anipistondii ee kshanam...ennisaaarlu vinna thaniviteeraledu...awaiting for more videos andi
Cheppataniki emundi sir wonderful .
You have magical hands sir.
Every single note and the feel is super sharp with crisp and clearly sounding... the flute and everyone else were in so harmony together..
Really you are a God gift to music lovers..
God bless u Narayana garu...awesome LORD SRI VENKATESWARA SWAMY BLESSINGS ALWAYS WITH U AND FAMILY...
My favourite Musicians awesome performance
Great sir... When ever i want to relax i used to listen to your songs.... It soothens the mind n the heart... Hatsoff to both of u...ilayaraja sir n u.....
Mee sanghitham oka adbhutham Sir
What a melodious concert by trio. Hat's off.
sir.. plz upload more videos .. waiting for more songs by veena
My favorite song. beautifully played by narayana sir. Hat's off to you. Saastanga Namaskaram.
Oh !!!!! fantastiques très bien joué
Félicitation pour tous.
no substitute for IlayaRaja
a song for many centuries
nice veena vaayidyam loved it all family members, sravanandakaram ga undi phani garoo
Great presentation.... wonderful....
What a lyrics of veturi garu and excellent composed by Raaja garu
Phani Sir you are amazing
My favourite music song ❤️
phani narayana garu, hats off to you sir..we are really blessed to see your veena mashups. great sir you are
Sir, please make more youtube videos, due to covid situation, people will watch more
superb talented person you are omg... Wow superb superb superb loved it awesome.... 😍
Excellent sir. Thank you so much for gifting this to us
All music lovers will bow their head listening precision melody. Hats off.
this is my second most favorite song in my life. after hearing this i could now came to know how beautiful the song was. really your performance has increased the beauty of the song. how i missed you all these days sir. u r blessed by the god. do more sir for the music lovers. hats off to you sir.
What is the first one sir ?
Outstanding sir Illayaraja songs on Veena
Relaxing peace music
WHat a wonderful team work ! Simply superb . Phani narayana garu ! 'Mangala vadyalu' daggara meeru vesina aa extra sangati enta apt gaa undo ! 2 nd BGM ending lo Sai .... aa base counter...baboy... Adbhutam. Elaagainaa your team can do wonders.
Excellent!!!!!!!!no words to express!!!!
Daily vintunna,inka vinali anipistundi sir
వహ్. . అద్భుతం
Adbutam sir Mee Tallent.
Amazing sir chala bagundi vayencharu
All the songs are every ones' favourite nos' very much pleased to listen to your performances.Hatsoff to you sir. Big fan of you.🙏.
Musicians are sons of goddess Saraswati Devi
Given best performance to this melody on strings
Excellent sir thank you for giving good music
Super talent sir,, వందనం
చాలా బాగుంది నాకు ఇష్టమైన పాట
Speechless performance
Challa Challa bagundi...mesmerising
Wow. Hat’s off to you
The way he enjoyed the work is devine........that's what required for a artist
అద్భుతం సార్...
Wonderful, is that vocal or instrumental
Excellent Veenaa Playing!
అద్భుతం
Sir, sadha nannu song from mahanati enduku delete chesaru sir. Chala bagundi. Pls upload again.
No wards sitter....... superrrrrr......
Namo Narayana. Enni saarlu vinna malli malli tirigi vinaalanipinche sumadhura geetam. Ringtone ela set chesukovaali?
Excellent sir....whenever I feel bore and in pain I would love to listen ur music...it will do magic....sir..really hats off to you sir......fantastic🎶🎶🎶🎶
sukanya0052
Thank you.
No words to describe. Very very awesome. Especially from 1:13 to 1:24 it is really mind blowing.