యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అన్యజనుల మధ్య అవమానించాడానికి కారణం ఇలాంటి dance ల వల్లే. క్రిస్మస్ పండగపేరుతో ఇలాంటి dance programmes అవసరం లేదు. మన దేవుడు అల్లరికి కర్త కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయనను ఆరాదించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి దేశ ఆచారసంప్రదాయలు మనలో కూడా చేరడం అవమానం.
You can’t just define one perfect way to worship God….. that’s the reason, God didn’t choose just you…. He chose all nations and all cultures…. Let God be the judge… if it’s painful for you to watch, kneel down and pray for them….. Don’t just sit in front of your phone and judge others for the way they are worshipping God…. For my eyes, it’s a feast for these sisters worshiping God with the talents given…. They are praising God with joy
దావీదు మహారాజు అంతటి వాడే నాట్యం చేస్తూ దేవుని ఆరాధించగ మనము ఏపాటి వారము , కనుక కామెంట్స్ పెట్టే వారు ఆలోచించి పెట్టండి, దేవుని ఆరాధించడానికి వయసుతో సంబంధం లేదు.
Youth ayyie vundi chala mandi ela cheyatledhu but vellu chesthunnaru ante ha devuni korakee so vallani mechukovali. Devuniki kavalsindi manchi manasu ha manasutho yelagaiena aradhinchacho. Dance lu thappu kadu..... Chala baga chesaru auntys🎉🤩devunikeee mahema 🙏🙏🙏
👌🏻👌🏻👌🏻👌🏻సువార్త లో 1950 లో మా నాన్న గారు గజ్జె కట్టి ఆడి... పాడి... తప్పేట వాయించి సువార్త చెప్పేవారు... ఇప్పుడు నేను... సింగర్... రైటర్... డాన్సర్... సువార్త లో డాన్స్ కీ అన్యులు దేవుని వైపు ఆకర్షంప బడతారు... మనం దావీదు దెబోరా వారసులం 😊నేడు పబ్లిక్ లోకం కోసం ఆడుతున్నారు... మనుషుల మెప్పు కోసం ఆడుతున్నారు... మీరు దేవుని కోసం ఆడటం 🙏🏻🙏🏻👍🏻👍🏻👏🏻👏🏻👌🏻👌🏻💐🍫🌈💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻హైదరాబాద్
ఎందుకండీ మనకు ఇలాంటి డ్యాన్సులు నిజ దేవుని ఆరాధించాలంటే ఇలాంటి స్టెప్పులు అవసరం లేదండి మీరు చేస్తున్నది ఎలా ఉందంటే కృష్ణాష్టమి అని అన్యులు ఆరాధిస్తారే కృష్ణుడి పాట అలాగుంది తప్పుగా అనుకోవద్దండి నేను ఇలాగ మాట్లాడుతున్నానని మీరు చేసే డాన్స్ క్రైస్తవ్యాన్ని దిగజారుస్తున్నారు దయచేసి ఇలాంటి స్టెప్పులతో కూడిన పాటలు మనకు వద్దు మన దేవుని ప్రార్థించి స్తుతించి ఆరాధించాలి అంతేగాని మనల్ని మనమే దిగజార్చుకున్నట్లు ఉందండి ఈ పాట చూస్తూ ఉంటే తప్పుగా అనుకోకండి🙏🙏🙏🙏
Rakshana Leni stri lu vellu anduke vakyanusaram ga leru.Cinema lu serials Baga prabavetham chestunnai stri ni. Church lo vakyam saregga andatledu veereki.Madire teskovadaniki church lo avaraina unte kada anduku cinema actors ni madire teskuntunnaru.
పాట పాడిన వారికి బుద్ధి లేదు,ఆడేవారికి అంతకంటే బుద్ధి లేదు,ఇందుకా ఆయన లోకానికి వచ్చింది,ఇందుకా ఆయన సిలువలో మరణించింది,ఆయన లోకములో పుట్టాడు అది వాస్తవం కానీ వీరి హృదయాలలో క్రీస్తు పుట్టలేదు,ఎవరి హృదయాలలో క్రీస్తు పుట్టుతారో అదే నిజమైన క్రిస్మస్,ఎవరి పేరు చెప్పి నీవు ఎగురుతున్నావో ఆయన సంతోషిస్తారా,వీరు మారరు,అలాగే పాట పాడినవారు ఎగిరిన వారు అంతా నిత్యా గ్నిగుండానికి దిగజారి పోతారు
యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అన్యజనుల మధ్య అవమానించాడానికి కారణం ఇలాంటి dance ల వల్లే. క్రిస్మస్ పండగపేరుతో ఇలాంటి dance programmes అవసరం లేదు. మన దేవుడు అల్లరికి కర్త కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయనను ఆరాదించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి దేశ ఆచారసంప్రదాయలు మనలో కూడా చేరడం అవమానం.
ఈ డాన్స్ లో తప్పేముంది అన్నా
దేవుడు అస్సహించుకొంటారు.దేవునికి ఇటువంటి డ్యాన్స్ లు కోపం తెప్పిస్తాయి. జాగ్రత్త దేవుని ఉగ్రత వస్తుంది
You can’t just define one perfect way to worship God….. that’s the reason, God didn’t choose just you…. He chose all nations and all cultures….
Let God be the judge… if it’s painful for you to watch, kneel down and pray for them…..
Don’t just sit in front of your phone and judge others for the way they are worshipping God….
For my eyes, it’s a feast for these sisters worshiping God with the talents given…. They are praising God with joy
నీకు తెలుసా ఎలామాట్లాడానికి
110%Correct😢
Amen amen 🎉🎉🎉
పట్టు చీరలు చాలా బాగున్నాయి
మంచి చెడు అని నువ్వు నిర్ణయించ కూడదు దేవుడ దేవుడు తీర్పు తీరుస్తాడు నువ్వు ఎవరివి చూచి సంతోషించు దేవుని స్తుతించి అంతే
💐💐💐🙏🙏🙏
దావీదు మహారాజు అంతటి వాడే నాట్యం చేస్తూ దేవుని ఆరాధించగ మనము ఏపాటి వారము ,
కనుక కామెంట్స్ పెట్టే వారు ఆలోచించి పెట్టండి,
దేవుని ఆరాధించడానికి వయసుతో సంబంధం లేదు.
Enti idhi worship aa??
ఇదే దరిద్రం ఆరాధన ఎదో.అడుకోవటం ఎదో తెలియదు.
ఒక్కమాట బ్రదర్
మనకి కనిపించే వారిలో ఎంతమంది కన్నీటి ప్రార్థన అనుభవంలో ఉన్నారు అంటారు....?
Bro koncham aienaaa siggu vundali
Bible gurinchi basic aienaaa telusaaaa
David danced on the streets not in the church
It's not real worship.. Worldly thinking.. Worship is related with hear.. According to New Testament.. We should worship Him with spirit and truth..
Avari santhosham varidi. Dinilo tappemi vundi. Super 🎉🎉🎉🎉❤
ఇదే దాన్సుకి ...వేరే దేవుడి పాటా పెడితే అది విగ్రహారాధన... బాగుంది క్రైస్తవ్యం....
Happy christhamsh 🎄⛄
Chalabaga chesaru sisters God bless you r team sistersgod birth aananada hela
Youth ayyie vundi chala mandi ela cheyatledhu but vellu chesthunnaru ante ha devuni korakee so vallani mechukovali. Devuniki kavalsindi manchi manasu ha manasutho yelagaiena aradhinchacho. Dance lu thappu kadu..... Chala baga chesaru auntys🎉🤩devunikeee mahema 🙏🙏🙏
Very good. Andaru chaalaa baga vesaaru super
Christmas happiness andariki vuntundi baaga vesaaru sisters god bless you👏👏👍
Thank you
Very neat and beautiful…. Appreciate all the sisters coming forward to worship God during this joyful season❤
Thank you so much
@@kirankumarkopila1831 ❤️
Praise the lord 🙏 God bless you 🙏
Thank you
👌🏻👌🏻👌🏻👌🏻సువార్త లో 1950 లో మా నాన్న గారు గజ్జె కట్టి ఆడి... పాడి... తప్పేట వాయించి సువార్త చెప్పేవారు... ఇప్పుడు నేను... సింగర్... రైటర్... డాన్సర్... సువార్త లో డాన్స్ కీ అన్యులు దేవుని వైపు ఆకర్షంప బడతారు... మనం దావీదు దెబోరా వారసులం 😊నేడు పబ్లిక్ లోకం కోసం ఆడుతున్నారు... మనుషుల మెప్పు కోసం ఆడుతున్నారు... మీరు దేవుని కోసం ఆడటం 🙏🏻🙏🏻👍🏻👍🏻👏🏻👏🏻👌🏻👌🏻💐🍫🌈💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻హైదరాబాద్
My family prayer ammen jesuss naa son sunny and dotgher reshem my family prayer ammen jesuss ammen
Kopillavaru a village meedi
@@mahipaul-jw3jg why you're asking Me
@@kirankumarkopila1831 ma
Village
Vunnaru
*డాన్సులు చూసి మారుమనస్సు పొందని కార్యక్రమాలు చేయక, సువార్త పరిచర్య కార్యక్రమాలు అలవాటు చేయండి.
అన్యజనుల ఆచారములు అభ్యాసం చేయకుడి అనే ఇర్మియా గ్రంథం పదవ అధ్యాయం లో ఉంటది
కోలాటంతో దేవుని సన్నిధిలో ఆనందించడం అన్యజనుల ఆచారం కాదు
ఎందుకండీ మనకు ఇలాంటి డ్యాన్సులు నిజ దేవుని ఆరాధించాలంటే ఇలాంటి స్టెప్పులు అవసరం లేదండి మీరు చేస్తున్నది ఎలా ఉందంటే కృష్ణాష్టమి అని అన్యులు ఆరాధిస్తారే కృష్ణుడి పాట అలాగుంది తప్పుగా అనుకోవద్దండి నేను ఇలాగ మాట్లాడుతున్నానని మీరు చేసే డాన్స్ క్రైస్తవ్యాన్ని దిగజారుస్తున్నారు దయచేసి ఇలాంటి స్టెప్పులతో కూడిన పాటలు మనకు వద్దు మన దేవుని ప్రార్థించి స్తుతించి ఆరాధించాలి అంతేగాని మనల్ని మనమే దిగజార్చుకున్నట్లు ఉందండి ఈ పాట చూస్తూ ఉంటే తప్పుగా అనుకోకండి🙏🙏🙏🙏
Yes
Yes 💯correct gha cheparu
ఏమి పాటకు ఏమి ఎగిరిస్తున్నావురా నాయన. లేడీస్ హిందువుల!!!!
Yes@@Manasabirram
Na Mandiram prardana Mandiram ani devuni vakyam chepthunte..enti e dance lu..meru chese dance lu dwara kolatam dwara Devudu mahima pondhadu..pls evani apandi..chala badanipisthundi evani chusthunte.😢..yesaya me andariki sampurna maaru manasu echunu gaka.. Amen 🙏
Super chala Baga cglhesaru god bless you sisters
@@tprameelamma3478 thank you
Excellent ...❤❤❤
Good chala bagundi 🎉🎉❤❤
Superrrr sisters
Thank you
Ayyoo😂
...Aruna...My Childhood remain chesaru Sisters.V.Nice dance.Glory to God.God bless u all.Happy Christmas.❤❤
Praise the lord chala Baga chesaru devunike mahima
Thank you
You can do it out side it is our church
If children do this it will be nice ,
వందనాలు
Praise the Lord
Very sad
Super Song super dance 👌👌👌💐💐💐💐💐
Thank you
ఇలాంటి.. డాన్స్.. స్టెప్స్... వేయించడం. మన, దేవునిని... తగ్గించినట్లు... ఈ... సాంగ్... డెలిట్..
చెయ్యండి... 👏
మరి దావీదు నాట్యం చేసాడు కదా
అందులో తప్పులేదా
So sad 😢😢😢 very bad 😔😔
ayyyooo,,,idi chaaalaaa tappu...elantivi encourage cheyyakuudadu ..
ventane dilit cheyandi..
😢😢
Chi chi chi Antha darinam
Rakshana Leni stri lu vellu anduke vakyanusaram ga leru.Cinema lu serials Baga prabavetham chestunnai stri ni. Church lo vakyam saregga andatledu veereki.Madire teskovadaniki church lo avaraina unte kada anduku cinema actors ni madire teskuntunnaru.
రక్షణ అంటే ఏమిటి కొంచెం చెప్పండి
Thoo sighuleni janmaalu. Intha vayasocchina edhi cheyyaali edhi cheyyakoodadhu.edhi devunikistam edhi vyathirekam ani theliyadhu
What is this newsense 😂😂😂😂 please it is wrong
This is church or club you can do it out side why r u doing you r not a youth meru pedavaru pillalki chapali kada
Maa. Sri. Krishna dance...jeesus kosam vesinanduku. Dhayavadalu ❤❤❤❤❤
మీరు నిజమైన దేవున్ని తెలుసుకోండి ఇంకా సంతోషంగా ఉంటుంది
Meela chestge evaru thelusukoru. Choodandi paina comment pettinavaariki vaallu devudanukune vaariki, nija devuniki difference theliyatle meeru chesthunna pani valana. @@kirankumarkopila1831
Please don't give to ask us to any one 🙏
ఏ ఊరు అండి 🙏🏽
🎉🎉🎉🎉
Like Hindus
Evariyna church lo dance vesthara
It's very bad..
Deniki bad meeku laga sambralallo ddrik tagi danae cheyi dam ledhu kadha lokha rakshkunki archana chesatunnaru
పోయేకాలం దగ్గర పడినది
Very sad conveying Jesus Christ birth to world this way. Very sad.btinging disgrace to God's name😢😢😢😢😢😢
పాట పాడిన వారికి బుద్ధి లేదు,ఆడేవారికి అంతకంటే బుద్ధి లేదు,ఇందుకా ఆయన లోకానికి వచ్చింది,ఇందుకా ఆయన సిలువలో మరణించింది,ఆయన లోకములో పుట్టాడు అది వాస్తవం కానీ వీరి హృదయాలలో క్రీస్తు పుట్టలేదు,ఎవరి హృదయాలలో క్రీస్తు పుట్టుతారో అదే నిజమైన క్రిస్మస్,ఎవరి పేరు చెప్పి నీవు ఎగురుతున్నావో ఆయన సంతోషిస్తారా,వీరు మారరు,అలాగే పాట పాడినవారు ఎగిరిన వారు అంతా నిత్యా గ్నిగుండానికి దిగజారి పోతారు
ప్రైస్ ది లాడ్ సిస్టర్ బ్రదర్ పెద్దలతో ఎవరైనా అలాగే డాన్సులు వేయిస్తారా చిన్న పిల్లలతో పెట్టి ఇప్పుడు కిడ్స్ కదా ఏం చేయాలి
Athmatho sathyamutho aradinchali ani undi.,,, ila kolatam dance tho kadu,
ఆత్మతో సత్యముతో ఎలా ఆరాధించాలో అదికూడా చెప్పండి
Super ❤
Suprr 🎉🎉
Praise the Lord
Cinima paata dance cheste tappu padataaru ee dance antha avasarama.
Very good
Eadhina manchi skit chepandi ,sangs padandi anheykani Ela dansulu cheya kandi plz...🙏
Manalanu manam gouravinchukovali
Devuni vakyam lo ila dance lu veyalani unda...? leka krishu puttuka gurinchi chatu mani unda...?
ఒక్కసారి బైబిల్ చదవండి
Church ante elane thayaravvai
Too barest Chee God ni blem chestunnaru
Very bad
Kids aithe bagundedi😢
Devuni stutinchu. Bad comments pettaddu
Good
Like Hindus where is gospel
సూపర్
విమర్శలు ప్రక్కన పెడితే బాగుంటుందని భావిస్తున్నా. మనమే కాదు అన్యుడు చూసి నవ్వుతూ వుంటారు
Super sister's God bless you
Nice
బతుకమ్మ బాగా వేస్తున్నారు, ఏన్ని రోజులు ప్రాక్టీసు చేశారో ,, ఇవి నా నేర్చుకునేది మీరు?, ఆ సంఘం లో ఉండే వారు బాగా encourge చేశారు గా
దేవుని సన్నిధిలో ఆనందించడం తప్పు కాదు ఒక సారి బైబిల్ చదవండి
బెటర్ డిలీట్…..
క్రైస్తవ్యం ఏటు పోతుంది?అందుకే చివరిదినాలలో విశ్వస్యం చూడగలమా అని వుంది.ఇది దేవుని కి అవమానం. ప్లీజ్ స్టాప్ ఇట్
No limits to pray God 🙏🙏🙏
Very sad ee lanti dancelu avasarama
E aatalakosam aakaligonnaraa Amma em dance lu evi ,anyajanulatho poti padthunnaru.
ఎవడురా ఈ పాట వ్రాసినది!!!!
Nekuedhkhu
Sad
Realy Jesus in ur heart that is x mas on dance
Thank you
Enti idi kolatam ante Sri Krishna bhagavandhi Amma ivi kaavaante hinduvugaane undocchuga matham maradam enduku malli hinduvu gaane brathakatam emito
ప్రపంచంలో ఏ నాట్యం ఒక దేవునికి సంబంధించినది కాదు
చర్చి బయట అయితే బాగుంటుంది సిస్టర్స్.. ✝️
Enka challey apandi veshaalu
Chinna pillalu leraaa???
Matthew(మత్తయి సువార్త) 18:2,3,4
2.ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి యిట్లనెను
3.మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
4.కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పర లోకరాజ్యములో గొప్పవాడు.
This not correct
Davidu maharajugaru parishuddatmato natyam chesaru. Ee vidamga stick tho kadhu. Vakyam sariga nerchukoni cheyandi. Avasarama evi
@@karunabangaram5063 వీళ్ళలో పరిశుద్దాత్మ నింపుదల లేదు అని మీరు ఎలా చెప్తారు మీరు
కర్రతో నాట్యం చేస్తే పరిశుద్దాత్మ లేనట్టా చెప్పండి
లోకమును తలక్రిందులు చేయవలసినవారు, లోకమును అనుసరించు చున్నారు.మీ స్థితి గ్రహించుకోండి.
Devuni namamunaku avanam
ఎందుకు అవమానం చెప్పండి
Ee kolatam christianity loke kuda cherindaa🤦
ప్రాంతీయ పద్ధతిలో దేవునిలో సంతోషించడం తప్పుకాదు
@kirankumarkopila1831 ledu bro kolatam antene krishnudu
బ్రేక్ డాన్స్ కూడా వెయ్యండి.. పని లో పని గా..
ఎలా మాట్లాడానికి సిగ్గులేదు మీకు
Nice
Very sad
Very bad