మాకు తులసి గారు అంటే చాలా ఇష్టం నటనకు ప్రాణం పోస్తుంది తనదైన స్టైల్ లో ఆవిడ నటిస్తుంది శంకరాభరణం లో పసిపాపగా మొదలైన తన జీవితం ఇప్పటివరకు వెని తిరిగి చూసిందే లేదు తన లైఫ్ అంతా సక్సెస్ఫుల్ గా ఉంది ఇలాగే తన జర్నీ ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం మీ అభిమానులం
Roshan గారు.. అందరూ అభిమానించే నటి తులసి గారితో ఇంటర్వ్యూ చాలా బాగుంది. మీ వాక్చాతుర్యంతో ఎమోషనల్ గా వాళ్ల జీవిత సత్యాలు బలే రాబడుతారు. తులసి గారు భవిష్యత్తు ప్రణాళిక చాలా బాగుంది. కాని సినీ పరిశ్రమలో కొందరు గుడ్డిగా ప్రేమలో పడి నమ్మి మోసపోయారు. మరికొందరు నటీమణులు బందువులు, స్నేహితులని నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నారు. ఆ విషయాలు మీ ఇంటర్వ్యూ ల ద్వారా అభిమానులు తెలుసుకోగలుగుతున్నారు.... జబర్థస్త్ RP నెల్లూరు పెద్ధా రెడ్డి చేపల పులుసు స్టార్ట్ చేసిన సమయంలో అతనితో ఇంటర్వ్యూ వీడియో పోస్ట్ చేశారు. మీ వీడియోతో చాలా ప్రచారం వచ్చింది . అది చూసి తట్టుకోలేని RP శత్రువులు షాప్ మూసి వేసేలా చేశారు. అందుకే ఆ ఇంటర్వ్యూ నాకు నచ్చలేదు. జబర్థస్త్ లో కుల్లు రాజకీయాలతో విసిగి పోయిన RP ఆ షో నుంచి బయటకు వచ్చి చేపల పులుసు పెట్టారు. అతను బాగు పడడం ఇష్టం లేని వెదవలు, అతని వ్యాపారాన్ని టార్గెట్ చేశారు. మీ ఇంటర్వ్యు వీడియోని వాళ్ళు చక్కగా ఉపయోగించుకున్నారు. చేపల పులుసు విక్రయం కారణంగా అక్కడ ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని, కొందరి చేత పోలీసులకు ఫిర్యాదు చేయించి, అలా తాత్కాలికంగా తమ పంతం నెగ్గించుకున్నారు. అది బాధాకరం. అందుకే ఆ ఇంటర్వ్యూ వీడియో నాకు నచ్చలేదు.
Please convey this to tulasi amma, Her interviews had a major impact on how my life is turning out . Becoming stronger after watching her talk about life. She is helping people think bigger. Hopefully she gets this message:)
తులసి గారూ మీరు మీ గతాన్నీ, మనోరంగాన్నీ, అభిప్రాయాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా ప్రేక్షకుల ముందుంచడం ముదావహం. ఒక చక్కటి programme ను ప్రసారంచేసి టి. వి. ఛానల్ కు, ప్రతిభావంతుడైన anchor రోషన్ గారికి అభినందనలు.
Top actor thulasi easy ga action chesthundhi.talented heroine. Very nice .roshan nijam ga andham vunna anchor trychesthe thappaka hero ga baguntadu .late chesthe labamledhu andam miss avuthundhanu konta. Godbless you. Thulasi baba bakthuralu avida notinundi hero anna padam vachindhi kanuka thappaka actor roshan kavalani asistha.
Tulasi garu very good andi open ga vunnaru abddalu levu Anni nijalu mataladaru nijam ga baba garito naku kuda anbanham vundi 🙏🙏 baba manchi variki manhe chestaru
Mam me acting mee experience s share chestunte maku edho divyamaina feeling mam I too love saibaba so much nd had experience s in him as devotees ur life ia alesson for all of us to stand and fight again thanku
Abhimana Nati ayina meeru oka bhakti tatvam lo cheppinavi,jeevithani ardham chesukunna paddhati maa manasuni aakattukunnayi.May Saibaba shower his blessings upon you ❤😊
తులసి గారి మాట్లాడే విధానం చాలా బాగుంటుంది సహజంగా.
మాకు తులసి గారు అంటే చాలా ఇష్టం నటనకు ప్రాణం పోస్తుంది తనదైన స్టైల్ లో ఆవిడ నటిస్తుంది శంకరాభరణం లో పసిపాపగా మొదలైన తన జీవితం ఇప్పటివరకు వెని తిరిగి చూసిందే లేదు తన లైఫ్ అంతా సక్సెస్ఫుల్ గా ఉంది ఇలాగే తన జర్నీ ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం మీ అభిమానులం
💐💝🙏🏻
Avunu
@@tulasiactor 1
Chala chala bagundi interview
Part 2 kosam waiting
i loved mother and son relation in darling movie.. we love u Amma....
Amma,Ur way of explanation is soo......nice,iam very happy to see u in this video.
శంకరాభరణం లో తులసి అంత చిన్న అమ్మాయి ఇంత పెద్ద అయి పోయింది. ఆంకర్ ని నాయనా, అమ్మా అని పిలవడం మీ చక్కని మానర్స్ సూచిస్తుంది.
L
Yes Roshan bro you are very nice and kind heart person...you are very grate
Roshan గారు.. అందరూ అభిమానించే నటి తులసి గారితో ఇంటర్వ్యూ చాలా బాగుంది. మీ వాక్చాతుర్యంతో ఎమోషనల్ గా వాళ్ల జీవిత సత్యాలు బలే రాబడుతారు. తులసి గారు భవిష్యత్తు ప్రణాళిక చాలా బాగుంది. కాని సినీ పరిశ్రమలో కొందరు గుడ్డిగా ప్రేమలో పడి నమ్మి మోసపోయారు. మరికొందరు నటీమణులు బందువులు, స్నేహితులని నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నారు. ఆ విషయాలు మీ ఇంటర్వ్యూ ల ద్వారా అభిమానులు తెలుసుకోగలుగుతున్నారు....
జబర్థస్త్ RP నెల్లూరు పెద్ధా రెడ్డి చేపల పులుసు స్టార్ట్ చేసిన సమయంలో అతనితో ఇంటర్వ్యూ వీడియో పోస్ట్ చేశారు. మీ వీడియోతో చాలా ప్రచారం వచ్చింది . అది చూసి తట్టుకోలేని RP శత్రువులు షాప్ మూసి వేసేలా చేశారు. అందుకే ఆ ఇంటర్వ్యూ నాకు నచ్చలేదు. జబర్థస్త్ లో కుల్లు రాజకీయాలతో విసిగి పోయిన RP ఆ షో నుంచి బయటకు వచ్చి చేపల పులుసు పెట్టారు. అతను బాగు పడడం ఇష్టం లేని వెదవలు, అతని వ్యాపారాన్ని టార్గెట్ చేశారు. మీ ఇంటర్వ్యు వీడియోని వాళ్ళు చక్కగా ఉపయోగించుకున్నారు. చేపల పులుసు విక్రయం కారణంగా అక్కడ ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని, కొందరి చేత పోలీసులకు ఫిర్యాదు చేయించి, అలా తాత్కాలికంగా తమ పంతం నెగ్గించుకున్నారు. అది బాధాకరం. అందుకే ఆ ఇంటర్వ్యూ వీడియో నాకు నచ్చలేదు.
Thank you Roshan garu 😀🙏
Good interview. Iam waiting for 2nd part with Tulasi garu.
తులసి గారు సూపర్.బాబా గారితో నాకు కూడా అనుబందం వుంది చాలా సార్లు నున్ను save chesaru బాబా గారు. ❤️
💐💝🙏🏻
Aaà
@@tulasiactor Q
@@gangolutulasamma7871llllllllll
Thulasigaruisabestactoressandsaibabaharibakathaluthankyoumadem
How well she spoke. Matured lady and also decent of course.
Thanks a lot Mr. Roshan. Expecting baba leelas
Please convey this to tulasi amma,
Her interviews had a major impact on how my life is turning out . Becoming stronger after watching her talk about life. She is helping people think bigger. Hopefully she gets this message:)
Epitome of mother character and role
Mee interview chala chala Bhagundi
My favourite actress.
Tulasi mam superb, inspiring interview waiting for Baba's interview
Waiting For Part-2, please do the interview at the earliest.
Super very nice interview. Happy
Yankar garu really meeru challa adhubhuthamga yankaring bro 🙏🙏🙏🙏🙏🙏
తులసి గారూ మీరు మీ గతాన్నీ, మనోరంగాన్నీ, అభిప్రాయాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా ప్రేక్షకుల ముందుంచడం ముదావహం. ఒక చక్కటి programme ను ప్రసారంచేసి టి. వి. ఛానల్ కు, ప్రతిభావంతుడైన anchor రోషన్ గారికి అభినందనలు.
Very nice interview Roshan garu , tulasi Amma chala genuine ga matladatharu🙏🙏🙏
Very nice interview.
waiting for second part..
Top actor thulasi easy ga action chesthundhi.talented heroine. Very nice .roshan nijam ga andham vunna anchor trychesthe thappaka hero ga baguntadu .late chesthe labamledhu andam miss avuthundhanu konta. Godbless you. Thulasi baba bakthuralu avida notinundi hero anna padam vachindhi kanuka thappaka actor roshan kavalani asistha.
Soooper Tulasi garu🙏
Super fun interview
Super 🙏🙏🙏🙏🙏🙏
Nice interview.
Tulasi garu very good andi open ga vunnaru abddalu levu Anni nijalu mataladaru nijam ga baba garito naku kuda anbanham vundi 🙏🙏 baba manchi variki manhe chestaru
Super your talkting thuladigaru
Super actress
Thulasi gaaru super.
Thanks so much
Super తులసి
Thanks so much for your support and love ma💐💝
🙏 Tulasi garu. Om Sai Sri Sai Jaya Jaya Sai. Beautiful interview
💐💝🙏🏻
💐💝🙏🏻🎉
Good
I like Tulasi garu. 💯
Great amma
god god bless you amma ❤
When I was kid, my dad ofter played a movie Vastaad acted by her and Bhanuchander. I liked her acting
Soooooooo nice 🙏👍
💐💝🙏🏻🎉
Super Amma..
Thanks bangaru 💐💝🙏🏻🎉
Tulasigaru very beautyful very nice
Hi Amma om sairam saibaba ne chupisthunadu naku mi interviews tq Amma
Thanks so much 💐💝🙏🏻🎉
She behaves like a Mother, on screen as well as off screen.
Mi voice super akka❤
Super amma ❤️❤️😘😘
Thanks so much for your support and love 💐💝
Tulasi gari intarvu chupichinduku suman tv varikichala thnks
నాకు తులసి అంటే చాల ఇష్టం
Thulasi garante naku chala ishtam
Chaalaa baagaa act chesaaru Thulasigaru👏👏👏
Naku chala istam tulasi Garu ante
Om sai 🙏🙏
Interview chiyand plz bro
సావిత్రి అమ్మ గురించి బాగా విశ్లేషణ ❤❤
👌
Good show
Naalugu sthambalata lo tulasi garu mi acting super,
మంచినటి మంచి మనిషి
An.r
To.pratibimbalu.superga.chesaru.
Actress తులసి is very intellegent.....
Anchor Roshan is very smart...
Thulasi i like you ma
Supra SISTER supra 👌
ఓం శ్రీ సాయి రామ్
🙏🙏🙏
Om sai ram🙏🙏
🙏❣️❣️❣️❣️👌
👍
❤❤❤❤
Nice
Madam me mata teru chal bagundhe 🙏🙏
Amma meku nenu fidha👍👍
Ok tq Andy aduru chusthunaaa
Part 2
🌷🙏సాయి రామ్ 🌷🙏
💐💝🙏🏻🎉
అద్భుత మయిన ఇంటర్వ్యూ
Tulasi.bagamatladutaru
Good Evening Madam
Super
Thanks so much for your support and love 💐💝
Nenu kuda Rosan fan
తులసి గారు
Pannaiyarum Padminiyum Movie lo Meeru
జయప్రకాష్ గారు
అద్భుతంగా నటించారు..🙏🙏💐💐💐🌷🌷🌷🌹🌹
కాదు కాదు జీవించారు .💐💐💐💐
Thulasigaru. Baba mokku theerchara. I am fan of shankarabharan thulasi.
Meeru appudu happy ga vunataru
om sai Ram 🌹🌹🙏🙏
vv nice video
💐💝🙏🏻
Thanks so much 💐💝🙏🏻🎉
@@tulasiactor is this from actor Tulasi, if yes thanks for ur warm mess
Mam me acting mee experience s share chestunte maku edho divyamaina feeling mam I too love saibaba so much nd had experience s in him as devotees ur life ia alesson for all of us to stand and fight again thanku
Tulasi mayi milo Baba kanipistaru Sairam talli
Tulasi choodagane shankarabharanam movie gurthosthundi.
💜💙💚💛💛🧡❤
❤
Wqqw1
❤❤🎉😢😢😅😊😊😊
Nice 2 c u Tulsigaaru but i recollect shankarabaranam childhood times i hope u were 7 yrs old with misding teeth
Baba garu maa Babu ni kuda kapadaaru
Om sri sai ram 🙏🙏🙏🙏🙏
Om sai ram
Thulasi garu meeru chinnapudu chesina Rangunrwdi.cinemalo thulasi naku baga gurthuku unnadi.
Oo jabiee vennalaakasam undile neekosam...
Oojabilee vennelaakasam
ఎంత చక్కటి ఇంటర్వ్యూ ఎంత చిక్కటి భావ ప్రకటన అద్బుతం తులసిగారు రోషన్ గారూ మీరూ బానే రాబట్టారు
Abhimana Nati ayina meeru oka bhakti tatvam lo cheppinavi,jeevithani ardham chesukunna paddhati maa manasuni aakattukunnayi.May Saibaba shower his blessings upon you ❤😊
Veellu chala great...transport undedhi kadhu...hyderabad nundi okate train undedhi...industryki respect undedhi kadhu...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️👌
తులసి అక్క మీరంటే నాకు చాలా చాలా ఇష్టం అక్క
May be atleast Savitri garu mee intlo Anna unte bagundedhi..
Amma ela vunnaru
Roshan.graet.
E rojullo mother character out side chaala chandalanga untunnaru.memmalani chustuntey family member la unnaru.
Kada.pragati aunty,pavitra aunty lanti vamps industry lo unnaru..tulasi,sudha,annapurnamma are good actors