ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా తండ్రిగా ఫెయిల్, అంత ఈజీ గా మాట్లాడుతున్నారు తండ్రి అనే స్థానం గురించి. మీ పిల్లలకు మాత్రమే తెలుస్తుంది తండ్రిగా మీరు ఏమి పంచలేక పోయారు అని. తల్లిగా ఎవరికైనా స్థానం ఇవ్వచ్చు కానీ తండ్రి అని ఒక్కరినీ మాత్రమే పిలుస్తారు. మీరు ఎన్ని దాన ధర్మాలు చేసి ఉండవచ్చు, ఫ్యామిలీ నీ అనాథలను చేశారు.
@@sudharanipakalapati4967 exactly andi పిల్లలు ఏమి చదువుతున్నారో ఎలా ఉన్నారో కూడా తెలియదట, ఆ తల్లి ఎన్ని ఒడిదుడుకులతో ఆ పిల్లలను పెంచి ఉంటుందో ఈ సమాజంలో, ఎంత ఈజీ గా చెప్తున్నారు, వీళ్ళు నేటి తరానికి ఏమన్నా ఆదర్శం ఇచ్చే మాటలు ఒక్కటి లేదు. పిల్లల్ని కన్నందుకు భాద్యతగా పెంచే తీరాలి. ఇప్పటికైనా మించిపోయింది ఎది లేదు. వారి బాధ్యత తీసుకొని వారికి చేయవలసినవి తండ్రిగా చేస్తే అదే మేలు ఆదర్శం సమాజానికి. ఇంతకంటే వెరెవరినో ఉద్దరించాల్సిన అవసరం ఏమీ లేదు.
Tana wife smart ga alochisthundhi Ani annadantey andulone vundi meaning. 22 years back tana wife smart ga chesthundi ante ardham, tanani chala badhapettindi Ani. Andukey pillalani kuda chudaledu ippativaraku. Idhi kuda reason avvochuga
అస్సలు మీరు తమిళ్ వార, తెలుగు వార 🤔 మీ రు మాట్లాడే తెలుగు ఉత్సరణ గాని, ఉపయోగించే పదాలు గాని అచ్చ తెలుగు వారి లాగానే ఉంది 👌👏 నిజమైన తెలుగు వారే కొందరు దరిద్రం గా తెలుగు మాట్లాడలేక పోతున్నారు ఖర్మా 🤦♀️🤦♀️ మీకు ధన్యవాదములు, అభినందనలు 🙏🏼🙏🏼
Satish Garu, I appreciate you from the depth of my heart for talking in a pure and simple Telugu, though born and brought up in the once Chemnapatnam, Madras and now Chennai. I observe that his expression of views is candid and honest. In the late 1990's , he featured in various Telugu as well as dubbed serials, and he was handsome and attractive. With due apologies to several stars from our own Telugu industry, who frequently switch over from Telugu to English , they have a lesson or two learn from Satish.. He talks in a no nonsense manner. Great.
Satish garu is talking very openly and frankly. We can judge a person by the way of talking. He is very soft natured polite person. He speaks so lovely telugu. Good luck satish garu.
very nice interview. He is talking telugu very well. Then y anchor did not ask the same to satish garu ? How can he speak telugu very fluent being a tamilian ? very great satish garu. anyway thanks to suman tv
మొగుడు పెళ్ళాలు తల్లితండ్రులు అయ్యాక గొడవలతో విడిపోయాక నటుడు నిజంగా నటుడు అనిపించాడు. 22 ఏళ్లు పిల్లల్ని చూడలేదంటే వాళ్ళ గురించి తెలీదు అంటే వీడొక భాద్యతలు లేని వెదవ అనిపించింది.పైపెచ్చు పరాయి ఆడది నటి seeta గురించి ఆమెకి ఆమె తల్లికి సాయం చేశా అంటుంటే చిరాకు వేస్తుంది. గొప్ప మొగుడు, గొప్ప తండ్రి ఆదర్శనీయుడు అనే మగాళ్ళ గురించి ఇంటర్వ్యూ చేస్తే బాగుండు. వెదవలు గురించి ఎందుకు టైం వేస్ట్🤬🤬🤬🤬
Inni interviews chesina mundhu controversy ki imp istunnaru, professional life gurinchi adagandi, last controversy adagandi. Inkonchem sepu vunte bagundedi interview. Eeyana telugulo a serials chesado cheppandi evaryna, naku perlu gurthu levu
Then about Partheepan ? He is the father of those 2 daughter's We all know him very well since he stayed in our Avenue with his children minas Seetha 😀😀
His accent is Nellore.. looks hypocryitic not taking responsibility of family...later living relationship with Senior actor....with out Answering the exact questions of Anchor.... unnecessary blaming media, politics etc😂
Very nice interview..satisfaction I love yr frankness and touched all our hearts!! Be smiling like this satish guru Don't loose heart for any dirty comments..u r a gentlemen we all know for years!!...we all love sir..
sir open gaa anni chepparu kani meeru life lo kasta selfish gaa vundalai . nijayiteeki value leni rojulu meeru enta mandi famous celebrities life spoil chesukovadam choodaledu please please meeru a list lo add ayite naku andariki badha kalugutundi meeku anti konta save chesukondi last lo mimmalni evaru pattinchukoru.........please...sir
OKKAPPUDU VELAASAARU, IPPUDU ESCORTING VESHAALU...SHES JUST A SMALL BUDGET HEROINE WITH RAJENDRA PRASAD, NARESH AND CHANDRA MOHAN N SISTER OF NBK IN ONE MOVIE, WHATELSE...
All parties decided don't give our weakness to public, if I win I lute 100% , I will give opposition party 25%, all tail parties 25%, we just play game WWF make public fools
సార్ మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో.
మా తెలుగు సీరియల్ మూవీస్ లో కనిపించడం లేదు సార్ 🙏🙏🙏🙏
సతీష్ గారు మిమ్మల్ని చూస్తూ ఉంటే శరత్ బాబు గారు గుర్తుకొస్తున్నారు మీ ఇద్దరు లైఫ్ స్టైల్ ఒకేలా ఉందనిపిస్తుంది
ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా తండ్రిగా ఫెయిల్, అంత ఈజీ గా మాట్లాడుతున్నారు తండ్రి అనే స్థానం గురించి. మీ పిల్లలకు మాత్రమే తెలుస్తుంది తండ్రిగా మీరు ఏమి పంచలేక పోయారు అని. తల్లిగా ఎవరికైనా స్థానం ఇవ్వచ్చు కానీ తండ్రి అని ఒక్కరినీ మాత్రమే పిలుస్తారు. మీరు ఎన్ని దాన ధర్మాలు చేసి ఉండవచ్చు, ఫ్యామిలీ నీ అనాథలను చేశారు.
తండ్రి ani cheppukovadam goppa anukuntunnnanduku jali vestundi
@@sudharanipakalapati4967 exactly andi పిల్లలు ఏమి చదువుతున్నారో ఎలా ఉన్నారో కూడా తెలియదట, ఆ తల్లి ఎన్ని ఒడిదుడుకులతో ఆ పిల్లలను పెంచి ఉంటుందో ఈ సమాజంలో, ఎంత ఈజీ గా చెప్తున్నారు, వీళ్ళు నేటి తరానికి ఏమన్నా ఆదర్శం ఇచ్చే మాటలు ఒక్కటి లేదు. పిల్లల్ని కన్నందుకు భాద్యతగా పెంచే తీరాలి. ఇప్పటికైనా మించిపోయింది ఎది లేదు. వారి బాధ్యత తీసుకొని వారికి చేయవలసినవి తండ్రిగా చేస్తే అదే మేలు ఆదర్శం సమాజానికి. ఇంతకంటే వెరెవరినో ఉద్దరించాల్సిన అవసరం ఏమీ లేదు.
🙏🙏🙏 right
Tana wife smart ga alochisthundhi Ani annadantey andulone vundi meaning. 22 years back tana wife smart ga chesthundi ante ardham, tanani chala badhapettindi Ani. Andukey pillalani kuda chudaledu ippativaraku. Idhi kuda reason avvochuga
@@asuguna5788 ఇలా బాధ పెట్టారు అని వదిలేసుకుంటు పోతే వీధికి ఒక అనాధ ఆశ్రమం పెట్టాలి. ఆడది ఆడదానికి శత్రువు అని రుజువు చేశారు. Hats off to you.
అస్సలు మీరు తమిళ్ వార, తెలుగు వార 🤔
మీ రు మాట్లాడే తెలుగు ఉత్సరణ గాని,
ఉపయోగించే పదాలు గాని అచ్చ తెలుగు వారి లాగానే ఉంది 👌👏
నిజమైన తెలుగు వారే కొందరు దరిద్రం గా తెలుగు మాట్లాడలేక పోతున్నారు ఖర్మా 🤦♀️🤦♀️
మీకు ధన్యవాదములు, అభినందనలు 🙏🏼🙏🏼
హలో రోషన్ గారు చాలా చక్కటి ముఖాముఖీ. శ్రీ సతీష్, బుల్లితెర నటుడు, పుట్టి పెరిగింది చెన్నై అయినప్పటికీ స్వచ్ఛమైన తెలుగు. మీకు నా అభినందనలు.
Very nice interview
@@pkdbvprasad2667 I
in
😊😊
దొరవారి సత్రం నాయుడుపేట దగ్గర ఉన్న ఊరు. అక్కడ వాళ్లకు తెలుగు మాతృభాష. మద్రాస్ వచ్చాక తమిళము నేర్చుకొని ఉంటారు
Roshan garu congrats
oka manchi senior actor ni chala baga Chennai velli interview chesaru
thank you sir
Satish Garu, I appreciate you from the depth of my heart for talking in a pure and simple Telugu, though born and brought up in the once Chemnapatnam, Madras and now Chennai. I observe that his expression of views is candid and honest. In the late 1990's , he featured in various Telugu as well as dubbed serials, and he was handsome and attractive. With due apologies to several stars from our own Telugu industry, who frequently switch over from Telugu to English , they have a lesson or two learn from Satish.. He talks in a no nonsense manner. Great.
Pppp pp pp
Very nice interview... What Sathish sir said absolutely 💯 true. Thanks Rohan.
ur so great actor from my childhood
Satish garu is talking very openly and frankly. We can judge a person by the way of talking. He is very soft natured polite person. He speaks so lovely telugu. Good luck satish garu.
Impressed with ur simplicity and motivational words till date I have never ur serial but impressed with ur video from Vizag
రోషన్ గారు మంచి నటుడ్ని చూసి నందు సంతోషం ఎన్నో సంవత్సర లయింది మంచి తెలుగు మాట్లాడుతున్నారు. సతీష్ గారు
జీవితం చాలా విలువైంది
చేడుకి ఉన్నంత వేగం, శ్రద్ధ మనిషీ
మంచికి ఇవ్వడు, ఇష్టపడడు
sir sathish garu baga telugulo matladuthunaru. mi sireal chinnappudu. chusamu chala baguntai meru chala beautyful ga vundevaru ippudu kuda alagey vunnaru suparrr
He is talking from his heart........super
Very nice interview. Satish garu is a very nice person. May God bless him always.
సతీష్ గారు చెబుతూ ఉన్నారు ఏవేవో కబుర్లు గానీ ,, మనసులో చాలా బాధ ఉన్నట్లు ఆయన మాటల్లో నవ్వులో తెలుస్తూ ఉంది గమనిస్తే ,, ఏముంది , మనిషికో చరిత్ర
స్వయంకృతాపరాధం. పశ్చాత్తాపం..guilticontious.. ఏదైనా కావొచ్చు
Xn
Same feeling
Helo Roshan garu chala manchi interview neynu Sateeshgari abhimaanini tq very much
Appatlo oka serial Gemini or e tv gurtu ledu Bhavana garu and Satish garu serial super hit bagaa chusedhi ma mummy❤
He is speaking telugu very clarity Hatsup to you and thank you
Super video kadha madam kanya Kumari
Hi gm madam kanya Kumari how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
hi my name is Sherry please do friendship
Aruna gari interview tharavata roshan manchiga ancoring chesaru... Aruna interview koncham chikaku theppinchindi
Nice interview by Roshan
Super video kadha madam aitha sindhuri
Hi gm madam aitha sindhuri how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
aitha sindhuri nenu e share chat bad boys laaga kaadhu trust me
Mi video motham chusnu, super andi
Satish garu meeru cheppindi true sir nd iam bigfan of u😊😊
Good interview Roshan....
Like his talk..
Be urself Sathish Sir 😊👍
Good information
Your interview is very nice. I am also a channaite. Your innocence is clear from the interview.
Nice human being Sathish garu miru .
సూపర్ సార్
Very nice interview
Such a nice person... 😊
God bless you sir
Villa babu ma babu classmates... Villa mrs telusu... She is very nice lady
Mari ఎందుకు విడిపోయింది?
@@gognene1513 athane sita tho relationship pettukoni vadilesadu... Pillalu ame chala disturb ayyaru... Ame health kuuda padindi
Babu education emiti
Nice interview
Thanku satish ghary thank🙏🌹🌹 roshan gharu
❤🎉 EXCELLENT
,మీ.తెలుగు.చాలా.బాగుంది
Super interview kadha madam Thirumalaraju Jayalakshmi
Hi gm madam Thirumalaraju Jayalakshmi how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
very nice interview. He is talking telugu very well. Then y anchor did not ask the same to satish garu ? How can he speak telugu very fluent being a tamilian ? very great satish garu. anyway thanks to suman tv
He is telugu from doravarisatram near sullurupeta
@@chaitanyadeepakjujjuri6586 ok andi . Tnq
మొగుడు పెళ్ళాలు తల్లితండ్రులు అయ్యాక గొడవలతో విడిపోయాక నటుడు నిజంగా నటుడు అనిపించాడు. 22 ఏళ్లు పిల్లల్ని చూడలేదంటే వాళ్ళ గురించి తెలీదు అంటే వీడొక భాద్యతలు లేని వెదవ అనిపించింది.పైపెచ్చు పరాయి ఆడది నటి seeta గురించి ఆమెకి ఆమె తల్లికి సాయం చేశా అంటుంటే చిరాకు వేస్తుంది. గొప్ప మొగుడు, గొప్ప తండ్రి ఆదర్శనీయుడు అనే మగాళ్ళ గురించి ఇంటర్వ్యూ చేస్తే బాగుండు. వెదవలు గురించి ఎందుకు టైం వేస్ట్🤬🤬🤬🤬
Off screen without makeup acting andi, చాలా బాగా చెప్పారు
Vadilesina pardipan goppoda
Chiranjieevi annayya ki Big fan of you sir 🙏❤️❤️❤️❤️
సొంత పెళ్ళాం పిల్లలను పట్టించుకోని వాడు ఎన్ని దానాలు చేస్తే ఏంటి, ఎన్ని ధర్మాలు వల్లిస్తే ఏంటి?
Yes .bhayata entha mandhi mechukunna worst Family ni patinchukoni vaadu enni maatalu chepina entha goppaga unna vyardham .
Super nice person Satish garu
Very nice Interview Sathise
Super satishgaru
Good clarity icchaaru.
Super sir
Roshan garu mettela savvadi serial li heroin s ni interview cheyandi and sneha serial heroin ni interview cheyandi please
Super serials kadha madam Uma Mashawari
Hi gm madam Uma Mashawari how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
Uma Mashawari nenu e share chat bad boys laaga kaadhu trust me
Good morning sir
@@umamashawari3050 hi madam thinnava
Satish garu u r good human being and great person ❤❤❤❤
Great actor
❤
I'm kasturi kondapuram rapuru mandalam venkatagiri niyojagavargamu ummadi mellore gilla 🙏
Natho kuda interview thisukondi sir please 🙏
Sri Sathish gaariki jai.....telugolla gurinchi yentha manchiga chepparu sir 🙏🙏🙏🙏💖💖💖
Forget everything and all the best Sir 👍
veellaki 2daughters one daughter Telugu lo madhavan simran movie amrutha lo act chesindi and she got married 2years ago
Those are not his daughter. They are seetha and actor parthibans daughters
Inni interviews chesina mundhu controversy ki imp istunnaru, professional life gurinchi adagandi, last controversy adagandi. Inkonchem sepu vunte bagundedi interview. Eeyana telugulo a serials chesado cheppandi evaryna, naku perlu gurthu levu
Very nice interview....
Good person is Satishgaru
SC maadhiga meeru natho kuda okasari intrwe thisukondi chala vishayalu cheppali.roshan gaaru.
Super 👍
Jeevitham serial ankunta
Asalu meeru telugu entha baga matladaru very very nice interview
Thank you Sathish garu and Roshan
Super interview kadha madam Latha Kadiyala
Hi gm madam Latha Kadiyala how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
Latha Kadiyala nenu e share chat bad boys laaga kaadhu trust me
Supar satish GARU Supar BROTHER
Roshan gaaru namaste 🙏
Hi andi
Someone please translate about Seetha and Sathish married life
S even i cant understand
R0shan gaaru abhinandhana hiroen shobhana entire cheyandi
Then about Partheepan ? He is the father of those 2 daughter's
We all know him very well since he stayed in our Avenue with his children minas Seetha 😀😀
Husbandgaa fail father gaa fail humangaa total fail only actor gaa fully passed keep it up
ఇప్పటికీ ఇంకా పిల్లలను చూడలేదు నువ్వు ఒక తండ్రివేనా పాపం పిల్లలు తండ్రి లేకుండా పెరిగారు సమాజానికి ఎంత సేవ చేసి ఏం లాభం
Yes ma it's true kadha Archana Y
Hi gm madam Archana Y how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
Archana Y nenu e share chat bad boys laaga kaadhu trust me
@v❤❤❤❤❤❤❤❤❤❤❤❤8❤⁰t❤qardhanreddynani8035
Satish garu yr telugu excellent
Super telugu kadha madam Anericalo Bamma Sandadi
Hi gm madam Anericalo Bamma Sandadi how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
His accent is Nellore.. looks hypocryitic not taking responsibility of family...later living relationship with Senior actor....with out Answering the exact questions of Anchor.... unnecessary blaming media, politics etc😂
Very nice interview..satisfaction I love yr frankness and touched all our hearts!! Be smiling like this satish guru Don't loose heart for any dirty comments..u r a gentlemen we all know for years!!...we all love sir..
Calamandhi ki help chestunnaru ur God patson Roshan gaaru.
telugu lo siriyal tiyandi mimmalani chudalani vundi malli telugulo
Telugu chala chakkaga matladutunnaru
sir open gaa anni chepparu
kani meeru life lo kasta selfish gaa vundalai . nijayiteeki value leni rojulu
meeru enta mandi famous celebrities life spoil chesukovadam choodaledu
please please meeru a list lo add ayite naku andariki badha kalugutundi
meeku anti konta save chesukondi
last lo mimmalni evaru pattinchukoru.........please...sir
ౘాలా గర్వం ఈయనకి, అంత గర్వం మనిషికి మంచిది కాదు
Prajinttu Janasena Party lo I'm waiting Veera mahela adhyksharalu rapuru mandalam
Mee Suman tv chanal dwara chala mandhi ki life estunnaru.
👍
❤
కానీ పిల్లలకి ఏమీ చేయలేక పోయారు
Ah aunu kadha madam Vijaya Lakshmi
Hi gm madam Vijaya Lakshmi how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
Vijaya Lakshmi nenu e share chat bad boys laaga kaadhu trust me
I'm 2009 I'm prajarajm party lo I'm waiting ⭐❤️🙏
Fully personal interview.
Not needed.
Sorry mana madya anta closeness ledomo numbers echhukuneta konni rojulu ela palakarinchandi
😭😭
Cni.lokam.lo.enta.vunnata.bavalu.kaligina.satis.gari.parichayam..Chala.bagundi
Waste father kadha madam Thirumalaraju Jayalakshmi
Hi gm madam Thirumalaraju Jayalakshmi how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
Thirumalaraju Jayalakshmi nenu e share chat bad boys laaga kaadhu trust me
😊
Chennai lo unna baga telugu matladutunnaru..
Read .. never seen ur video
Mana telugu herolu andaru chennai lone putti perigaru. Vallu bagane matladuthunnarukadha?! Ekkada puttina mathru bhasha evaru marchiporu.
PERU KOODA CHEPPALENI CHETHA CINEMAANAA OR RELEASE KAANI MOVIE NAA..
OKKAPPUDU VELAASAARU, IPPUDU ESCORTING VESHAALU...SHES JUST A SMALL BUDGET HEROINE WITH RAJENDRA PRASAD, NARESH AND CHANDRA MOHAN N SISTER OF NBK IN ONE MOVIE, WHATELSE...
Sateesh seethani yeppudu vadilesthav
DIPLOMATIC REPLIES...SOLLU
All parties decided don't give our weakness to public, if I win I lute 100% , I will give opposition party 25%, all tail parties 25%, we just play game WWF make public fools
Telugu chala chala chakkagaa matladaru
anchor should have been asked that how u speak telugu fluently ?
Valla parents telugu valle annaru kada so intlo telugu maatladukune vallemo, Ala alavatu ayyi vuntundi 👍
Super sir
Sita husband paarthipan kada