స్వాతి ఇంటికి వెళ్ళాను కాని ఆమె ఇంట్లో లేదు.! Village Raja Vlogs.!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2022
  • స్వాతి ఇంటికి వెళ్ళాను కాని ఆమె ఇంట్లో లేదు.! Village Raja Vlogs.!

ความคิดเห็น • 163

  • @manacreation5668
    @manacreation5668 ปีที่แล้ว +34

    స్టార్ పాప వరుణ్ చాలా ముద్దుగా ఉన్నారు రాజు మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటే చాలా బాగుండేది

  • @ratnakumari2481
    @ratnakumari2481 ปีที่แล้ว +77

    మీ పాప ని ఎందుకు అక్కడ ఉంచుతున్నారు అన్న మీ ఇంటికి తీసుకొని వచ్చాయి అండి. ఇవ్వడం లేదు అంటున్నావు. ఎందుకు ఇవరు. మీ పిల్లలు మీ ఇష్టం. ఉంటే తల్లి దగ్గర ఉండాలి లేదా తండ్రి దగర ఉండాలి.. వాళ్ళు అడివిలో చిన్న పిల్ల తో ఉండడం ఎంత వరకు కరక్ట్. మీ దగర లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. చెప్పండి నా పాప ని అడివిలో ఉంచడం నాకు ఇష్టం లేదు అని..... వాళ్లు కౌన్సలింగ్ చేస్తారు.....

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 ปีที่แล้ว +57

    ఓయమ్మా రాజు ఇంత గలీజుగా ఉందే పిల్ల ఎలా ఉంటుంది నీ దగ్గరకు తెచ్చుకో దానికైతే తెలివి లేదు తిరుగుళ్ళు కావాలి

  • @jyothigaridepally9211
    @jyothigaridepally9211 ปีที่แล้ว +10

    Papam papa ni chusthe badha ga undhi mi dhaggara unte bagundu💕❤

  • @richardsonpolur413
    @richardsonpolur413 ปีที่แล้ว +20

    Good morning Raju. Papanu okasari seepch theripist tho chupinchu Raju.God bless you.all the best.🙏🙏🙏🙏🙏

  • @kwtkwt4770
    @kwtkwt4770 ปีที่แล้ว +2

    Nvee grateful ne మనసు chala మంచిది నువ్వు children s ki ఇచ్చే important great 👍👏👌 అన్నయ్య నీకు మంచి jaruguthundi

  • @lillygummaku2827
    @lillygummaku2827 ปีที่แล้ว +20

    తమ్ముడు నిన్ను ఇలా పిల్లలతో చూడడం చాలా చూడ ముచ్చటగా ఉంది. స్వాతి కూడా వస్తే బాగుండు 👌👌👌👌

  • @madhavivantaluvlogs
    @madhavivantaluvlogs ปีที่แล้ว +3

    Pillala ni chustunte chala santhoshanga vundi

  • @ushanageswararao4407
    @ushanageswararao4407 ปีที่แล้ว

    Hi Raju. V.Good. pillalani minchi amuntundi parents ku. Super. 👌👌👏👏👍👍

  • @niranjanreddyboreddy385
    @niranjanreddyboreddy385 ปีที่แล้ว

    0.38 seconds 'బండి ఆడపెట్టి ఆటో ఎక్కి పోదాం' So attractive Varun...

  • @sagarnagar1785
    @sagarnagar1785 ปีที่แล้ว +155

    అడవిలాంటి ఆ నిర్మానుష్య పొలాల్లో ఆ ఇల్లు .... ఏ విష పురుగుల వల్ల ప్రమాదం జరిగినా ఊర్లో కి వచ్చే లోపే ప్రమాదం జరగొచ్చు... ఆ బురద ....ఆ నీళ్ళు... గట్టి గాలి... వర్షం వచ్చి దురదృష్టం కొద్ది ఇల్లు పడిపోతే ...ఇంట్లో ఉన్న వాళ్ల పరిస్తితి ఏంటి ????? ఈ ఆలోచనే చాలా భయంగా ఉంది ..కనీసం వాళ్ళు పాప కోసం అయిన వచ్చి ఊళ్ళో ఉండొచ్చు కదా... పోనీ మీకన్నా ఇవ్వొచ్చు కదా..మరీ ఇంత పంటం దేనికి ??????

    • @sagarnagar1785
      @sagarnagar1785 ปีที่แล้ว +9

      @kusumalucky vlogs అవునురా correct... ఈ ఆలోచన నాకూ వొచ్చింది.. అదే నిజం అయితే కూతురికి బుద్ది చెప్పి..లేదా పిల్లని చూడలేము అని రాజు కి అప్పగించే వాళ్ళు...కానీ కొడుకుని కూడా చదువు మానిపించి తోడు ఇచ్చి hyd పంపరు అని నా openion

    • @sailajachinnukatari2373
      @sailajachinnukatari2373 ปีที่แล้ว +4

      Aa Raju em pattiginja kadhu...atanu okammaini tiskelli entha galiz chesado andariki telsu...e pilla chala hurt ayuntadi anduke aa decision tiskundemo....aame kuda manishe kadha...

    • @sagarnagar1785
      @sagarnagar1785 ปีที่แล้ว +1

      @@sailajachinnukatari2373 garu.... చాలా బాగా చెప్పారు..కానీ ఇంకో అమ్మాయితో వెళ్ళు బావా అని tight hug ఇచ్చి హ్యాపీ గా భర్తను ఇంకొదానితో పంపిన అభినవ సతీ అనసూయ...(రాజూ open గా వీడియో పెట్టాడు చాలాసార్లు. మీరు చూడలేదు అనుకుంటా)మళ్ళీ ఈ మధ్య
      వచ్చి రెండు రోజులు రాజు తో ఉండి మొగుడిని పిల్లలనీ వదిలేసి వెళ్లిపోయిన ఉత్తమ ఇల్లాలు...డబ్బు కోసం కట్టుకున్న వాడిని black mail చేస్తున్న వ్య.... వ్యక్తి
      నా మొగుడు నాకు కావాలి అని case పెట్టీ తెచ్చుకున్న వీర వనిత ఎందుకు పిల్లలని సైతం వదిలి తిరుగుతుంది??? ఆ దిక్కుమాలిన వీడియోస్... ఆ ఎవరికి తెలీని వంటలు...ఇంకెవరికి రాని మిషన్ కుట్టుడు కళ లు.....ఆ వెర్రి నవ్వులు వెకిలి శకలు., పిల్లలతో తల్లి తండ్రి తో ఊళ్ళో ఉండి చైవచ్చు....మొగుడు మంచోడు కాదు...అమ్మ నాన్న కూడానా????? వినే వాళ్ళు ఉన్నప్పుడు ఆమె ఆంగ్లం లో హరికథలు చెప్పుద్ది....(తనకు రాకున్నా)

    • @sagarnagar1785
      @sagarnagar1785 ปีที่แล้ว +1

      @kusumalucky vlogs అవును అండి..మామూలు మంచిది కాదు.. దండేసీ సన్మానం చేయాల్సి నంత .గొప్పది కూడా..😆😄

    • @sagarnagar1785
      @sagarnagar1785 ปีที่แล้ว

      @kusumalucky vlogs అవును మా...
      వీళ్ల channels ఒక అలవాటుగా మారిపోయాయి రా... పిల్లలని చూసి మనం బాధ పడడం తప్ప...ఆమెకు పట్టడం లేదు

  • @mohanambareddy4464
    @mohanambareddy4464 ปีที่แล้ว +15

    A water lo vellatam enti valla ellu ela vuntunnaru,ellu dorakani vallu laga Nakshthra future padavuthundi, matalu ravatam ledu clean Ness ledu education debbathintundi,Swathi ki education meeda avagahana ledu pillalu future gurenchi think ledu edo thana selfish thanu chudukontundi baga alochinchu

  • @cheerlamanjulavolgs
    @cheerlamanjulavolgs ปีที่แล้ว

    😍😍😍😄😄😄వరున్ మాటలు వినడానికి విడియా చూడాలి good 👍

  • @indlababitha5755
    @indlababitha5755 ปีที่แล้ว

    Raju Swathi kalisthe bagundu

  • @bhavanina2843
    @bhavanina2843 ปีที่แล้ว +9

    తమ్ముడూ పిల్లలు ఇద్దరూ ఉంటే మీరెంత ఆనందంగా ఉన్నారో మీ ముఖకవళికలే చెబుతున్నాయి. ఇలా పిల్లలిద్దరూ మీతో స్వాతి కలిసి హరి నగరం లోనే ఉండి ,ఎపుడైనా సెలవులలో పిల్లలిద్దరూ అమ్మమ్మ గారింటికి సరదాగా వెళ్ళి ఆ ప్రకృతిని ఆస్వాదించి నాలుగురోజులుండి రావచ్చు హాయిగా. 😊😊😊👌👌👌

  • @radhikaradhika2173
    @radhikaradhika2173 ปีที่แล้ว +1

    Annaya idharu oke chota unte baguntundhi 👌👌❤❤❤

  • @hshhdjejh5769
    @hshhdjejh5769 ปีที่แล้ว +20

    రాజు ఆడది తొందర పాటు తో తప్పు చేస్తే మగాడు కలిసి పోయి సర్దుకోవాలి.అలాగే ఆడది కూడా యజమాని తప్పుచేసి నట్లు కంటికి కనిపించిన నాభర్త అలాంటివాడుకాడు అని ఎనేరం భర్త మీద పడకుండా గోరవము ను కాపాడుకోవాలి. స్వాతిలో అది లేదు. ఆమె ఏమి ఎలాగబడుతోందో చివరకు గాని నీకాళ్ళు మీద పడాల్సి వచ్చే రోజుంది. అందుకు రాజు నీవే ఓపిక తో బిడ్డల పట్ల తగునిర్ణయం తీసుకుని నీవద్దనే వారిని ఉంచు...నీవుకుడా పెళ్లి ప్రసక్తి పెట్టుకోకు.ప్లీస్ . అన్ని కథల్లో మగాడిది తప్పు విన్నము...కానీ మీ కథలో ఆడది తప్పు అని రుజువు అయ్యింది

  • @sagarnagar1785
    @sagarnagar1785 ปีที่แล้ว +77

    స్వాతీ కి ఎం కావాలో ??????
    ఈ ఒక్క మనిషి వల్ల తన కుటుంబo మొత్తం ఎంత struggle అవుతున్నారు అర్దం కావడం లేదు..శక్తి ఓపిక నశించిన నాడు ఆమె ఏడ్చినా...బాధపడ్డా ఎం ప్రయోజనం ఉండదు.... స్వాతి నీకు ముందు ముందు ఉంధి ... ...

    • @aswininarasimha3309
      @aswininarasimha3309 ปีที่แล้ว +1

      Super

    • @aswininarasimha3309
      @aswininarasimha3309 ปีที่แล้ว

      Makku no children lerani adustunm 😂 mekku vudi dhrum GA vnaru Swathi me children dhaga ravdu com back

    • @sagarnagar1785
      @sagarnagar1785 ปีที่แล้ว +5

      @@aswininarasimha3309 Amma బాధ పడొద్దు...కొందరికి పెళ్లి అయి 16years తరువాత పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు..ఇంకా చెప్పాలి అంతే మంచి మనసుతో ఒక పాపని దత్తత తీసుకొని ఒక life ఇవ్వండి 🙏

    • @adhityaram.916
      @adhityaram.916 ปีที่แล้ว

      లేదు అండి. మొగ వాళ్ళం ఐన తర్వాత ఐన ఆలోచిస్తాం. కానీ ఆడపిల్ల తెగిస్తె మాత్రం. చచ్చే సమయం లో కూడా అసలు తగ్గరు. వాళ్లకు తెగింపు చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకో ఏమో మరి. వాళ్ళు చనిపోయిన పర్లేదు కానీ తగ్గరు.

  • @ballanageswari1345
    @ballanageswari1345 ปีที่แล้ว +3

    Hi raju bro,enni kastalu padutunnaru,pillalani baga chusukuntunnanu

  • @hasinisree5380
    @hasinisree5380 9 หลายเดือนก่อน

    Emina Elanti problm ravoddu Evariki.... God bless them... The both children.....

  • @ismartsmilyvlogs9863
    @ismartsmilyvlogs9863 ปีที่แล้ว +3

    Varun entha caring neeku chelli ante
    Star 🌟 papa a forest lo papam but
    Don't worry nanna vunnadule

  • @veniveni2437
    @veniveni2437 ปีที่แล้ว +11

    రాజు పాపని నీ దగ్గర పెట్టుకో బాగుంటది చిట్టి పాపని చూసుకుంటున్నాడు నీవు చుసు కొ లేవా రాజు..

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330 ปีที่แล้ว +1

    Very nice

  • @jyotsnagupta7420
    @jyotsnagupta7420 ปีที่แล้ว +10

    Swathi valla thamudaa akada phone chusedhi? Yentha attitude kanisam Varun ni chudaledhu palakarinchaledhu....

  • @tishiya529
    @tishiya529 ปีที่แล้ว

    good location🥰

  • @anjistylevlogs
    @anjistylevlogs ปีที่แล้ว

    Hi anna super

  • @rajyalaxmisam2787
    @rajyalaxmisam2787 ปีที่แล้ว +8

    Swati ki Hyderabad city istam meeru pillallu Hyderabad swift kavachuga family tho happy ga unda wachu.

  • @amaravathikvdontkammentbro3294
    @amaravathikvdontkammentbro3294 ปีที่แล้ว +1

    Pilallu chala chakaga unaru rajugaru

  • @sureshkolli7245
    @sureshkolli7245 ปีที่แล้ว +2

    GOOD MORNING 😁😁😁😁😁😁

  • @varanasitv4271
    @varanasitv4271 ปีที่แล้ว

    ఇద్దరు పిల్లలు అందంగా ఉన్నారు...రాజు నీ దగ్గరే వుంచాలి పిల్లల్ని. తల్లి ..తండ్రి ప్రేమ గావాలి పిల్లలకు. స్వాతి నువ్వు సైకాలజీ డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. నీళ్ళు...బురద పిల్లలకు డేంజర్.

  • @sunkararohini7533
    @sunkararohini7533 ปีที่แล้ว

    Super kids

  • @rasaputrarani172
    @rasaputrarani172 ปีที่แล้ว +2

    Raju bro neenoti veta swati peru Vicente naaku assahyamu vastundi.

  • @merigadeepa392
    @merigadeepa392 ปีที่แล้ว

    Annayya nevu Swathi pillallu kalicivunte baguntundi Anna nevu Hyderabad Kukatpally Calvary templeki vellu Anna meru andaru Happy ga vumtaru akkada vedeos kuda thesukovachu plezzz Anna akkadiki vellu

  • @rowdybaby1840
    @rowdybaby1840 ปีที่แล้ว

    Nice video

  • @moulithoughts7022
    @moulithoughts7022 ปีที่แล้ว +8

    Meeru ellu manchiga kattukuni manchiga dabbu sampadinchandi appudu meeru vaddu anna swathi mi daggaraki vastundi

  • @venkatasupriyaparuchuri7376
    @venkatasupriyaparuchuri7376 ปีที่แล้ว +6

    Chuttupakkala e houses leva bro swathi valla inti daggara ala aiethe pillalu tvaraga kalavaleru bita pillalatho

  • @palkonda-haritha-2774
    @palkonda-haritha-2774 ปีที่แล้ว +20

    Anna aa papani anganvadi school ki pampu Anna bagauntundhi papa

    • @Chintuu_0.65
      @Chintuu_0.65 ปีที่แล้ว +1

      Avunu paapaki talent undi kaani maatalu raavu

    • @rajyalaxmisam2787
      @rajyalaxmisam2787 ปีที่แล้ว

      S correct pillallu tho unte matallu vastae

  • @swethanaidu25
    @swethanaidu25 11 หลายเดือนก่อน

    No slippers to children... swati eating mandi

  • @meeteluguammayisanthi6013
    @meeteluguammayisanthi6013 ปีที่แล้ว +13

    వామ్మో ఆ ఇంటికి వెళ్ళడానికి దారి కూడా సరిగా లేదు అలాంటి చోట పిల్లల్ని పెట్టిందామే

  • @kwtkwt4770
    @kwtkwt4770 ปีที่แล้ว

    Annyya neve great

  • @ItsIndraniNagendra
    @ItsIndraniNagendra ปีที่แล้ว +11

    Nalugurilo kalisi adukune vayasu lo aa pilla ni aa adavilo petti pilla ki matalu kuda rakunda chestunnaru 😳 villu emi manushulu 🤦‍♀️
    Aa water enti edanna atyavasara paristithi vaste help chese vallu kuda lekunda anta duram undi vallu emi sadhistunnaru 🙄 😏

  • @SiriB-hb4hn
    @SiriB-hb4hn ปีที่แล้ว

    Navee super brother kani papa nu kuda Mee dhagara tesukonipodi

  • @teluguguitarkid424
    @teluguguitarkid424 ปีที่แล้ว

    😍😍

  • @krishn9553
    @krishn9553 ปีที่แล้ว

    Cute varun

  • @swapnaragulavlogs122
    @swapnaragulavlogs122 ปีที่แล้ว

    Hi bro good morning

  • @vasanthareddy7388
    @vasanthareddy7388 ปีที่แล้ว +3

    raju ni pillalu ni lage chala andangga vunnaru varun chala andagadu papa kuda nilage vunttundi nivu pillalani chala. premaga chusthavu

  • @rafiahmedshaik1638
    @rafiahmedshaik1638 ปีที่แล้ว

    Intahki....స్వాతి ఎవరు నాయన

  • @ramyareddych9434
    @ramyareddych9434 ปีที่แล้ว

    Hiii sir good morning

  • @manjulapokapudi1978
    @manjulapokapudi1978 ปีที่แล้ว

    Ma nana kuda chinnappudu 3kaluvalu datinchevadu memu amma daggariki vellevalam Anni Naku gurutu testunnaru raju brother nenu ma anna kuda inty

  • @sruthikittugopisetty
    @sruthikittugopisetty ปีที่แล้ว

    Anna chellellani vidadeeyakandi anna iddarini mee daggare vundukondi anna

  • @krishn9553
    @krishn9553 ปีที่แล้ว +13

    Asal swathi parents enduku adavilo untaru ?? Thanaki buddhi ledu pillani ala adavilo vadhilesi thanu matram Patnam lo enjoyy chesthundi .... Elanti aadavalu kuda untaru ani anadaniki swathi the best example

  • @GSKVlogs3003
    @GSKVlogs3003 ปีที่แล้ว

    267 lk done....

  • @arunasuman2368
    @arunasuman2368 ปีที่แล้ว +1

    Slippers veyandi Varun ki ....

  • @rameshvs9589
    @rameshvs9589 ปีที่แล้ว

    Varun ki papa ante entha prema paapam pillalni iddharni okka chota unchandi. Vidiga unchithe Bengapadtharu. Papa meru velthe fast ga ready ayipoindhi .aadukodanki evaru leka.papa Akkada ela untunndho chusthunte chala badhesthundhi.

  • @sinju369
    @sinju369 ปีที่แล้ว

    Hi raj gaaru

  • @funnyvolg6958
    @funnyvolg6958 ปีที่แล้ว +1

    Ala unnaru anna

  • @ramyakommi2722
    @ramyakommi2722 ปีที่แล้ว +5

    Pillalatho untey asalu e patiki village lo pillalaki matalu vastayi manushilatho sambhadam leakuda untey pillalu ela grow avuthura

    • @veniveni8179
      @veniveni8179 ปีที่แล้ว

      Papa ki ippudu yenni years andi

  • @movies-qq6mc
    @movies-qq6mc ปีที่แล้ว +1

    B

  • @tulasi1191
    @tulasi1191 ปีที่แล้ว +3

    Raju ⭐papa ki baby cutting cheiste juttu inka baga vastundi.. Red hair vachesindi edaina cheyandi..

  • @middleclassillalu
    @middleclassillalu ปีที่แล้ว

    Star papa ki matalu rakunna entha telivi vundo

  • @santhuabbagoni8408
    @santhuabbagoni8408 ปีที่แล้ว +7

    Vammo aa water endi bro andulo nundi velthunnaru

  • @dhongashekar6490
    @dhongashekar6490 ปีที่แล้ว

    Hii

  • @ismartRajuchannel
    @ismartRajuchannel ปีที่แล้ว +2

    Anna jagratha anna polamlo pamulu untayi pillalanu pampodhu polamloki

  • @kalavenasrinivas3547
    @kalavenasrinivas3547 ปีที่แล้ว +2

    Asalu vallu adavilo yela vuntunaru🙄🙄🙄

  • @amithekhdarmadr7449
    @amithekhdarmadr7449 ปีที่แล้ว

    Amta adavi lo baboye alavumtonaru pilalanu alavadili velipoyemdi me emtllo petokovachuga

  • @hannavijayakumari4075
    @hannavijayakumari4075 ปีที่แล้ว

    Hi raju swathi thammudu entha proud ga unnadu kada🤭🤭

  • @kaviphone5587
    @kaviphone5587 ปีที่แล้ว +6

    No slippers for kids😒

    • @kondannagariashok321
      @kondannagariashok321 ปีที่แล้ว

      400 phone pay chaeyandi konisthaaadu

    • @kaviphone5587
      @kaviphone5587 ปีที่แล้ว

      @@kondannagariashok321 Raju allagadda vaalla village kids andhariki konivvagaladu 😛

    • @kondannagariashok321
      @kondannagariashok321 ปีที่แล้ว

      @@kaviphone5587 0ka one lakh isthe mee peru meedha unna cheppu ipisthadu

  • @vijayasakella9582
    @vijayasakella9582 ปีที่แล้ว +1

    Good morning varun ❤️

  • @susmithachinni1594
    @susmithachinni1594 ปีที่แล้ว

    Ammo Raju garu vallu akada ela untunaro

  • @anaa288g
    @anaa288g ปีที่แล้ว

    Nakshatra... Paapa... Yenta.. Happyga.. Undo... Kada.. Valannani... Chusi......

  • @northloteluguvlogs323
    @northloteluguvlogs323 ปีที่แล้ว

    Papa same mi face ye brooo

  • @Vizag..
    @Vizag.. ปีที่แล้ว

    Varun ki chappals veyyandi, star paapa ku kudaa

  • @suryavenkateswrarao4511
    @suryavenkateswrarao4511 ปีที่แล้ว +1

    Star papa ni chusthunthe jaliga vundhi a

  • @jajayanice181
    @jajayanice181 ปีที่แล้ว +10

    Rajuuugaruu🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️ papaki 4vachindhi matluu ravatledhuuu. raju oka sari doctor ki chupinchiiii em cheppatharoooo entooooo😊

    • @VijayaLakshmi-fv3ds
      @VijayaLakshmi-fv3ds ปีที่แล้ว

      Avunu raju.neglect cheyaku.papani doctor daggariki teesukellu.papa future gurinchi alochinchu.neglect cheyaku plz.aasthi iyyakapoina parledu.parentga nuvvina care teesuko.swathiki akkaraledu.plz

  • @arunamaddirala60y.t.
    @arunamaddirala60y.t. ปีที่แล้ว

    ఓయమ్మ ఇది ఏ ఊరయ్యా

  • @cheranyavlogs9559
    @cheranyavlogs9559 ปีที่แล้ว

    Modhumokapodu matladadamuledhu akka kante bhagane pogaru untundhi

  • @shobha1163
    @shobha1163 ปีที่แล้ว +1

    Hi

  • @priyankamallela1746
    @priyankamallela1746 ปีที่แล้ว +1

    Ado job join avutunadu Ani story lu chapindi ga tammudu nti akade vunnadu.

  • @funnyvolg6958
    @funnyvolg6958 ปีที่แล้ว

    Hui anna

  • @priyaponnu9508
    @priyaponnu9508 ปีที่แล้ว

    Hi raju brother

  • @ashokchowdarygaddem2695
    @ashokchowdarygaddem2695 ปีที่แล้ว

    Rajuanna. Papaki.babycutveyyichandi

  • @sushanth1712
    @sushanth1712 ปีที่แล้ว

    Hi bro

  • @chilumulasoundarya5119
    @chilumulasoundarya5119 ปีที่แล้ว

    Vadu evadu bro phondlo busy ga unnadu kurchoni kanisam me vipu kuda chudatle

  • @avanivillagevlogs93
    @avanivillagevlogs93 ปีที่แล้ว

    Hi Anna good morning 👍👌👌👌👌👌👌

  • @DurgaPrasad-im6et
    @DurgaPrasad-im6et ปีที่แล้ว +1

    Village name district bro

  • @vadlaveerappa2210
    @vadlaveerappa2210 ปีที่แล้ว

    hiii

  • @revathithota6767
    @revathithota6767 ปีที่แล้ว

    Hi.Raju

  • @GSKVlogs3003
    @GSKVlogs3003 ปีที่แล้ว +3

    ఓయబ్బో అది సూది చూస్తేనే ఏడుస్తుంది 😂😂😂😂 నాలాగే ... నాకు యిప్పటికి భయం సూది అంటే ....

  • @chundurmahesh9006
    @chundurmahesh9006 ปีที่แล้ว +7

    Anna vallu mararu anna
    Anta ipoyaka bachi. Kalla meda padataru.
    Kani chance undadu
    Time dagara lo info bada padaku

  • @pavanichowdary9906
    @pavanichowdary9906 ปีที่แล้ว

    Varun cheppulu vesukora alavatu chesuko chinna

  • @manjulapokapudi1978
    @manjulapokapudi1978 ปีที่แล้ว

    Swati yendukuma akkada vuntunnaru vacheyandi

  • @madhavik9071
    @madhavik9071 ปีที่แล้ว

    Miru swathi ki sardhi cheppandi,
    Mi star papa ki tene ni tinipinchandi Mata lu baga vastaiee

  • @rowdybaby1840
    @rowdybaby1840 ปีที่แล้ว

    Akkada ammai ikkada abbai

  • @lakshmid1439
    @lakshmid1439 ปีที่แล้ว

    Hi brother how are you

  • @psuseela5137
    @psuseela5137 ปีที่แล้ว

    Raju pillalini yantha bagha chusukunnavo

  • @SSR_26
    @SSR_26 ปีที่แล้ว

    Adenti swathi valla intiki velle route ala vundhi 🙄edho oka peddha adventure chesinattu vundhi ..adavilo vuntara vallu

  • @ramanavinay9433
    @ramanavinay9433 ปีที่แล้ว +1

    I like u Raju garu

  • @padmapriya1565
    @padmapriya1565 ปีที่แล้ว

    pillalani ala badhapette hakku meeku ledu.. edo oka strong nirnayam thishukondi.... safety Leni days ivi....evarini nammalem

  • @susmithachinni1594
    @susmithachinni1594 ปีที่แล้ว

    Pilalu chusi jali kuda vayadm ledu Swathi ki chi ela untundo emo

  • @priyapriyanka8581
    @priyapriyanka8581 ปีที่แล้ว +8

    పాపం త తగులుతుంది వాల అమ్మా కి