పల్లెటూరు మటన్ భోజనం | Mutton Meals | The Grove Cafe | Podili | Food Book

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • పల్లెటూరు లో మంచి ప్రమాణాలతో నిర్వహించబడుతున్న ద గ్రోవ్ కేఫ్ గురించి ఈ ప్రసారం.
    కాఫీ కేఫ్ నిర్వహణ రంగాన అనుభవం ఉన్న శంకర్ రెడ్డి గారు తమ స్వస్థలాన ఉన్నతమైన ఆహారశాల ఏర్పాటుకై సంకల్పించారు.
    అనుకున్నది తడవుగా తమ గ్రామమైన ప్రకాశం జిల్లా పొదిలి పట్టణానికి సమీపంలో గల చిన్నారి కట్లలో ఒంగోలు నంద్యాల రాష్ట్ర రహదారి 53 ప్రక్కన కొన్ని మాసాల క్రితం ప్రారంభించారు.
    తమ పొలంలో ఓ వైపు సేంద్రియ వ్యవసాయం చేస్తూ మరోవైపు ప్రశాంతమైన పల్లె వాతావరణంలో అత్యాధునిక ఆహారశాలను నిర్వహింపజేస్తున్నారు.
    చిరునామా:- ద గ్రోవ్ కేఫ్ & ఆర్గానిక్స్ రెస్టారెంట్,ఒంగోలు-నంద్యాల రోడ్,చిన్నారి కట్ల గ్రామం, పొదిలి, ప్రకాశం జిల్లా.
    గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

ความคิดเห็น • 23

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 2 ชั่วโมงที่ผ่านมา

    ఇలా మారుమూల ప్రాంతాల ఆహారశాలల, అధీ నాన్యతతో కుడినా వాటి వెలికితీత మీకే సాధ్యం లోకనాధ్ జీ.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ชั่วโมงที่ผ่านมา +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు కృష్ణయ్య గారు.

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 2 ชั่วโมงที่ผ่านมา +1

    Good video Anna 💚💚

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ชั่วโมงที่ผ่านมา +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @samsung-by6dc
    @samsung-by6dc 2 ชั่วโมงที่ผ่านมา

    Waiting for your video lokanath garu

  • @englishgrammar10thinter
    @englishgrammar10thinter 2 ชั่วโมงที่ผ่านมา

    Very good tammudu, bagundi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ชั่วโมงที่ผ่านมา

      ధన్యవాదాలు అన్నయ్య

  • @Rohithsharma45991
    @Rohithsharma45991 2 ชั่วโมงที่ผ่านมา

    Hii అన్న I'm biggest follwer for your videos

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ชั่วโมงที่ผ่านมา

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @avinashreddykatakam4758
    @avinashreddykatakam4758 2 ชั่วโมงที่ผ่านมา

    Good video anna🎉🎉

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ชั่วโมงที่ผ่านมา

      తమ్ముడు ధన్యవాదాలు

  • @thumbwavemedia1
    @thumbwavemedia1 2 ชั่วโมงที่ผ่านมา

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ชั่วโมงที่ผ่านมา

      బ్రదర్ తంనైల్👌

  • @pradeepkurapati6838
    @pradeepkurapati6838 2 ชั่วโมงที่ผ่านมา

    అన్న బాగున్నారా చాలా రోజులు అవుతుంది నీ వీడియోస్ చూడక 🙏🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ชั่วโมงที่ผ่านมา

      బావున్నాను.. మీరు ఎలా ఉన్నారు..

  • @manchanpallydayakarreddy4426
    @manchanpallydayakarreddy4426 2 ชั่วโมงที่ผ่านมา

    Gud afternoon anna garu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ชั่วโมงที่ผ่านมา

      👍

  • @manchanpallydayakarreddy4426
    @manchanpallydayakarreddy4426 2 ชั่วโมงที่ผ่านมา

    Anna videos chala late avthunai

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ชั่วโมงที่ผ่านมา

      అవును దయాకర్ రెడ్డి. మరో ఛానెల్ కోసం వీడియోస్ చేస్తున్న కారణంగా ఆలస్యం అవుతుంది

  • @jaganmohanrao.vissarapu
    @jaganmohanrao.vissarapu 2 ชั่วโมงที่ผ่านมา

    హాయ్ అన్న

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ชั่วโมงที่ผ่านมา +1

      అన్న నమస్తే

  • @harshaduggirala
    @harshaduggirala 8 นาทีที่ผ่านมา

    Em paid promotion andi idi, kanesam undali, akkada unde oke okka gang tinataniki vachindi, vallane andarini adigi interview chestara? Program Ela cheyalo ipatiki kuda teledu meku. Valla curries evi kuda authentic south made la anipinchaledu, north type common gravy lo pieces mix chese type, avanni chupincharu