ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_071 | IV. సామవేద ఉపనిషత్తులు | సన్యాసోపనిషత్_10/16 |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • సన్యాసోపనిషత్.... సన్యాసం అంటే ఏమిటి?, సన్యాసి /యతి నియమాలు ఏంటి?, ఎవరు సన్యసిస్తారు?
    ఎవడైతే నిత్యం 12000 సార్లు తారకాన్ని (ఓంకారం) జపిస్తాడు వాడికి 12 నెలల్లోనే పరబ్రహ్మ దర్శనం అవుతుంది.
    ప్రవృత్తి అనేది రెండు విధాలుగా ఉంటుంది 1.మార్జాల ప్రవృత్తి 2. వానర ప్రవృత్తి అని జ్ఞానాభ్యాసం చేసేవారిది మార్జాల ప్రవృత్తి అయితే మిగిలిన వారిది వానర ప్రవృత్తి.
    యతి అద్వైతం అనే నావని ఎక్కినట్లయితే అతడు జీవన్ముక్తుడు అవుతాడు తన వాక్కుకి శిక్ష వేయాలనుకుంటే మౌనంగా ఉండాలి శరీరాన్ని శిక్షించాలి అనుకుంటే ఉపవాసం ఉండాలి మనసుకు శిక్ష వేయాలంటే ప్రాణాయామాన్ని ఆచరించాలి ప్రాణి అనేది కర్మతొ బంధించబడుతుంది విద్యతో విడవబడుతుంది కనుక పారదర్శకులైన సన్యాసులు ఎలాంటి కర్మలని ఆచరించరు.
    ================================
    ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_062 | IV. సామవేద ఉపనిషత్తులు | 1. కేనోపనిషత్తు |
    • ఉపనిషద్దర్శనం (108 ఉపన...
    ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_063 | IV. సామవేద ఉపనిషత్తులు | 2. ఛాందోగ్యపనిషత్తు |
    • ఉపనిషద్దర్శనం (108 ఉపన...
    ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_064 | IV. సామవేద ఉపనిషత్తులు | 3. ఆరుణికోపనిషత్తు |
    • ఉపనిషద్దర్శనం (108 ఉపన...
    ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_065 | IV. సామవేద ఉపనిషత్తులు | 4. మైత్రాయుణ్యుపనిషత్తు |
    • ఉపనిషద్దర్శనం (108 ఉపన...
    ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_066 | IV. సామవేద ఉపనిషత్తులు | 5. మైత్రేయోపనిషత్ |
    • ఉపనిషద్దర్శనం (108 ఉపన...
    ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_067 | IV. సామవేద ఉపనిషత్తులు | 6. వజ్రసూచికోపనిషత్ |
    • ఉపనిషద్దర్శనం (108 ఉపన...
    యోగచూడామణ్యుపనిషత్_07/16 | IV. సామవేద ఉపనిషత్తులు | ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_068 |
    • ఉపనిషద్దర్శనం (108 ఉపన...
    ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_069 | IV. సామవేద ఉపనిషత్తులు | వాసుదేవోపనిషత్_08/16 |
    • ఉపనిషద్దర్శనం (108 ఉపన...
    ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_070 | IV. సామవేద ఉపనిషత్తులు | మహోపనిషత్_09/16 |
    • ఉపనిషద్దర్శనం (108 ఉపన...
    ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_071 | IV. సామవేద ఉపనిషత్తులు | సన్యాసోపనిషత్_10/16 |
    • ఉపనిషద్దర్శనం (108 ఉపన...
    IV. సామవేద ఉపనిషత్తులు - 16... సశేషం
    🙏🇮🇳🙏🚩🙏
    ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు) Play list👇
    • ఉపనిషద్దర్శనం (108 ఉపన...
    Please like, share & subscribe whoever wants to know about our Sanatana Dharma...!
    సర్వేజనా సుఖినోభవంతు...🙏

ความคิดเห็น • 1