Sri Info-Hub
Sri Info-Hub
  • 1 003
  • 549 971
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_080 | V. అధర్వవేద ఉపనిషత్తులు | ముండకోపనిషత్_03/31 |
*మాండూక్యోపనిషత్...*
ఈ లోకం అంతా ఓంకారమే, భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు ఈ మూడు కాలాలకు అతీతంగా ఉన్నది కూడా ఓంకారమే.
ఓంకార స్వరూపమైన ఈ జగత్తంతా పరబ్రహ్మే ఆ ఆత్మ కూడా పరబ్రహ్మే ఆ ఆత్మకు వైశ్వానరుడు, తేజస్సు, ప్రాజ్ఞుడు, తురీయం అనే నాలుగు పాదాలు ఉంటాయి.
ఈ విధంగా నాలుగు పాదాలతో ఉందని చెప్పిన ఆత్మ సర్వ రూపంలో ఓంకారంగా ఉన్నది.
ఓంకారాన్ని ఆత్మగా తెలుసుకున్నవాడు తనలో తాను ప్రవేశిస్తాడు అనగా స్వస్వరూప స్థితిని పొందుతాడు. అతడే బ్రహ్మ జ్ఞాని అయి అన్నిటినీ గ్రహించేవాడుగా అవుతాడు.
==============================
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_078 | V. అధర్వవేద ఉపనిషత్తులు | ప్రశ్నోపనిషత్_01/31 |
th-cam.com/video/Y3qeYXn139U/w-d-xo.htmlsi=Y0aGcnar-5ngu5BT
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_079 | V. అధర్వవేద ఉపనిషత్తులు | ముండకోపనిషత్_02/31 |
th-cam.com/video/dO9ubbGOD-k/w-d-xo.htmlsi=Adam5rO5eV2O0A3Z
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_080 | V. అధర్వవేద ఉపనిషత్తులు | ముండకోపనిషత్_03/31 |
th-cam.com/video/0Yhm2YQqtls/w-d-xo.htmlsi=ALSyBPHr9eFQumMu
*V. అధర్వవేద ఉపనిషత్తులు - 31... సశేషం*
🙏🇮🇳🙏🚩🙏
*ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు) Play list👇*
th-cam.com/play/PLmbtd7Mu0YZ0w9lrC7xekPApucSigNbN0.html&si=ndIpK-l66hsSnVdu
Please like, share & subscribe whoever wants to know about our Sanatana Dharma...!
సర్వేజనా సుఖినోభవంతు...🙏
มุมมอง: 2

วีดีโอ

ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_079 | V. అధర్వవేద ఉపనిషత్తులు | ముండకోపనిషత్_02/31 |
มุมมอง 47 ชั่วโมงที่ผ่านมา
*ముండకోపనిషత్...* సకల సృష్టికి కర్త, జగత్తుని రక్షించేవాడు అయినా బ్రహ్మ దేవతలందరికన్నా ముందు జన్మించాడు ఆ బ్రహ్మ సకల శాస్త్రానికి ఆధారమైన *బ్రహ్మవిద్యను* తన పెద్ద కుమారుడైన అధర్వుడికి ఉపదేశించాడు. దాన్ని తిరిగి అంగిరుడు శౌనకాది మహర్షులకు ఉపదేశించాడు. పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్న ప్రతివాడు పరబ్రహ్మే అవుతాడు అతడు వంశంలో బ్రహ్మజ్ఞానం లేని వాడు జన్మించడు. ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_078 | V. ...
అధర్వవేద ఉపనిషత్తులకు శాంతి మంత్రం | భద్రం కర్ణేభిః శృణుయాం దేవాః |👏👏👏
มุมมอง 77 ชั่วโมงที่ผ่านมา
అధర్వవేద ఉపనిషత్తులకు శాంతి మంత్రం | భద్రం కర్ణేభిః శృణుయాం దేవాః |👏👏👏
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_078 | V. అధర్వవేద ఉపనిషత్తులు | ప్రశ్నోపనిషత్_01/31 |
มุมมอง 314 ชั่วโมงที่ผ่านมา
*ప్రశ్నోపనిషత్తు...* పిప్పలాద మహర్షి భరద్వాజ కుమారుడైన సుకేసి, శిబి కుమారుడైన సత్యకాముడు, అశ్వలుడి పుత్రుడైన కౌసల్యుడు మొదలైన ఆరుగురు మహర్షలకు ప్రశ్న జవాబులు రూపంలొ బ్రహ్మజ్ఞానాన్ని బోధించారు. ప్రాణి ఎలా పుట్టింది ఆ ప్రాణానికి సంబంధించిన దేవతలు, ఆధారమైన నాడులు, వాయువులు, కాలాలు, 16 అంగాలు మొదలైన వాటిని అధిగమించి పరబ్రహ్మ (పరమాత్మ)ను పొందే ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించారు ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తుల...
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_077 | IV. సామవేద ఉపనిషత్తులు | జాబాల్యుపనిషత్_16/16 |
มุมมอง 2วันที่ผ่านมา
పిప్పలాద మహర్షి యొక్క మరమత్వత్వ రహస్యం, తత్వం అంటే ఏమిటి?, జీవుడు అంటే ఎవరు?, పశువు అంటే ఏది?, ఈసానుడు ఎవరు?, మోక్షాన్ని పొందే ఉపాయం ఏది? వంటి ప్రశ్నలకు జాబాలి మహర్షి జబాబులిచ్చారు. అదే *జాబాల్యుఉపనిషత్* ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_062 | IV. సామవేద ఉపనిషత్తులు | 1. కేనోపనిషత్తు | th-cam.com/video/fNFPvVLSxBE/w-d-xo.htmlsi=amqxaR1iIJVPhX01 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_063 | IV. సామవేద ఉపన...
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_076 | IV. సామవేద ఉపనిషత్తులు | రుద్రాక్ష దర్శనోపనిషత్_15/16 |
มุมมอง 4วันที่ผ่านมา
మహా యోగేశ్వరుడైన దత్తాత్రేయుడు సాంకృతి మునికి అష్టాంగ యోగం గురించి వివరంగా ప్రబోధించాడు, అదే *దర్శనోపనిషత్తు.* అష్టాంగ యోగం అనేది ఎనిమిది విధాలుగా ఉంటుంది అది 1 యమం, 2 నియమం, 3 ఆసనం, 4 ప్రాణాయామం, 5 ప్రత్యాహారం, 6 ధారణ, 7 ధ్యానం, 8 సమాధి స్థితి. ఈ అష్టాంగ యోగ సాధన ద్వారా యోగి అయినవాడు పరబ్రహ్మలొ ఐక్యం కాగలడు. ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_062 | IV. సామవేద ఉపనిషత్తులు | 1. కేనోపనిషత్తు | th-ca...
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_075 | IV. సామవేద ఉపనిషత్తులు | రుద్రాక్ష జాబాలోపనిషత్_14/16 |
มุมมอง 1014 วันที่ผ่านมา
*రుద్రాక్ష జాబాలోపనిషత్...* పరమశివుడు భూసుండ మహర్షికి ఉపదేశించినదే ఈ రుద్రాక్ష జాబాలోపనిషత్... రుద్రాక్షలు అంటే ఏమిటి? వాటిని ఎలా ధరించాలి ఏ ఏ పుణ్యాలు కలుగుతాయి ఈ ఉపనిషత్ ని పఠించినంత మాత్రాన ఎటువంటి పాపకార్యాలు నివృత్తి అయ్యి చివరికి అతడు శివసాయిద్యాన్ని పొందుతాడు అని వివరిస్తుంది. ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_062 | IV. సామవేద ఉపనిషత్తులు | 1. కేనోపనిషత్తు | th-cam.com/video/fNFPvVLSxBE/w-...
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_074 | IV. సామవేద ఉపనిషత్తులు | సావిత్ర్యుయోపనిషత్_13/16 |
มุมมอง 514 วันที่ผ่านมา
సావిత్ర్యుయోపనిషత్...* సవిత సావిత్రి అంటే ఏమిటి? ఏ ఏ వాటిని సవితా సావిత్రులుగా అన్వయిస్తారు?. సవిత సావిత్రి ల మంత్రాలును తెలుసుకున్నవాడు మృత్యువుని జయించి చివరికి కృతకృత్యుడవుతాడు. ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_062 | IV. సామవేద ఉపనిషత్తులు | 1. కేనోపనిషత్తు | th-cam.com/video/fNFPvVLSxBE/w-d-xo.htmlsi=amqxaR1iIJVPhX01 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_063 | IV. సామవేద ఉపనిషత్తులు | 2. ఛాందోగ్యప...
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_073 | IV. సామవేద ఉపనిషత్తులు | కుండికోపనిషత్_12/16 |
มุมมอง 414 วันที่ผ่านมา
*కుండికోపనిషత్తు...* శిష్యుడు తన బ్రహ్మచర్యాశ్రమం పూర్తయిన తర్వాత గురు శుశ్రూష చేయాలనే ఉత్సాహం ఉన్న శిష్యుడుతొ వేదాల్ని అధ్యయనం చేపించి విద్య పూర్తయిన తర్వాత గురువు వివాహానికి ఆజ్ఞనిచ్చి గృహస్థాశ్రమంలో యథాశక్తిగా నిత్యాగ్నిహోత్రాన్ని విదిగా ఆచరించి గృహస్థాశ్రమాననంతరం నీ బాధ్యతలు నెరవేర్చుకొని పరబ్రహ్మాన్ని పొందటం కోసం సన్యాశాశ్రమాన్ని ఎలా అవలంబించాలో కుండి కోపనిషత్తులో వివరించబడింది ఉపనిషద్దర్శ...
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_072 | IV. సామవేద ఉపనిషత్తులు | అవ్యక్తోపనిషత్_11/16 |
มุมมอง 1121 วันที่ผ่านมา
*అవ్యక్తోపనిషత్తు...* వ్యక్తం అవ్యక్తాలు అనగా ఏమిటి, సృష్టి వేదాలు, చందస్సులు నుంచి ఏ విధంగా ఆవిర్భవించింది. ఈ విద్యను పఠించిన వాడు అన్ని వేదాల్ని పఠించినవాడు, అన్ని రకాల క్రతువుల్ని ఆచరించిన వాడుఅన్ని తీర్థాలలో స్నానం చేసిన వాడు, అన్ని పాతకాల నుంచి విముక్తి లభించి గొప్ప బ్రహ్మ వర్చస్సును కలిగి తన ముందు తన తర్వాత తరాల వారందరినీ కల్పాంతరం వరకూ పవిత్రులని చేస్తాడు. మరియు ఈ విద్యని ఎవరెవరికి చెప్ప...
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_071 | IV. సామవేద ఉపనిషత్తులు | సన్యాసోపనిషత్_10/16 |
มุมมอง 921 วันที่ผ่านมา
సన్యాసోపనిషత్.... సన్యాసం అంటే ఏమిటి?, సన్యాసి /యతి నియమాలు ఏంటి?, ఎవరు సన్యసిస్తారు? ఎవడైతే నిత్యం 12000 సార్లు తారకాన్ని (ఓంకారం) జపిస్తాడు వాడికి 12 నెలల్లోనే పరబ్రహ్మ దర్శనం అవుతుంది. ప్రవృత్తి అనేది రెండు విధాలుగా ఉంటుంది 1.మార్జాల ప్రవృత్తి 2. వానర ప్రవృత్తి అని జ్ఞానాభ్యాసం చేసేవారిది మార్జాల ప్రవృత్తి అయితే మిగిలిన వారిది వానర ప్రవృత్తి. యతి అద్వైతం అనే నావని ఎక్కినట్లయితే అతడు జీవన్ముక...
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_070 | IV. సామవేద ఉపనిషత్తులు | మహోపనిషత్_09/16 |
มุมมอง 1021 วันที่ผ่านมา
మోక్షం కోరే ఏ మహానుభావుడు ఈ *మహోపనిషత్* ని ప్రతిరోజూ అధ్యయనం చేస్తాడో అతడు శ్రోత్రియుడు కాకపోయినా శ్రోత్రియుడే అవుతాడు, ఉపవేతుడు కాకపోయినా ఉపవేతుడే అవుతాడు, అతడు అగ్నిలా, వాయువుల, చంద్రుడిలా, సత్యంలా పవిత్రుడవుతాడు. సకల దేవతలు అతన్ని స్మరిస్తారు, అతడు అన్ని రకాలు యజ్ఞాలు చేసినవాడౌతాడు, వందలు వేలుగా ఉన్న ఇతిహాస పురాణాలని పారాయణ చేసిన ఫలం అతడికి లభిస్తుంది, పదివేల సార్లు ఓంకారాన్ని జపించిన పుణ్యం...
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_069 | IV. సామవేద ఉపనిషత్తులు | వాసుదేవోభనిషత్_08/16 |
มุมมอง 7หลายเดือนก่อน
సర్వత్రావ్యాపించి ఎన్నో చరాచర జీవుల్లో సమస్త భూతాల్లో ఆత్మగా నివసిస్తున్న శ్రీమహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన గోపీచందనాన్ని అలాగే త్రిపుండ్రాన్ని ఏ విధంగా ధరించి శ్రీమహావిష్ణుని ధ్యానిస్తే ఇక పునర్జన్మ లేకుండా ఆయన సాయుజ్యాన్ని చేరుతారో వాసుదేవుడు నారదునికి ఉపదేశించిన ఉపనిషత్తే *వాసుదేవోభనిషత్* ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_062 | IV. సామవేద ఉపనిషత్తులు | 1. కేనోపనిషత్తు | th-cam.com/video/fNFPv...
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_068 | IV. సామవేద ఉపనిషత్తులు | 7. యోగచూడామణ్యుపనిషత్ |
มุมมอง 4หลายเดือนก่อน
యోగ వేత్తల చేత సేవించబడేది, కైవల్య సిద్ధిని ఇచ్చేది, రహస్యమైనది శ్రీ యోగచూడామణ్యుపనిషత్ లోకంలోని యోగులందరి హితం కోసం ఈ ఉపనిషత్ ని ప్రబోధిస్తాను. పద్మాసనం, షట్చక్రాలు, షోడశదారం, మూడు లక్ష్యాలు, వ్యామో (ఆకాశం) పంచకం ఉన్నాయని ఎవడైతే తెలుసుకోలేడు వాడికి సిద్ధి కలగదు. యోగాభ్యాసం ద్వారా రేచక, కుంభక, పూరకాలతొ నాడీ మండలాన్ని ఉత్తేజ పరుస్తూ జాగృత్, స్వప్న, శుషుప్త అవస్థలను అనుసరించి ప్రాణాయామ సిద్దులను ...
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_067 | IV. సామవేద ఉపనిషత్తులు | 6. మైత్రేయోపనిషత్ |వజ్రసూచికోపనిషత్ |
มุมมอง 3หลายเดือนก่อน
వేదాలు, స్మృతులను ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలలో బ్రాహ్మణుడని ఎవరని అంటారు. బ్రాహ్మణుడంటే ఎవరు? అతడు ఒక జీవుడా? లేక శరీరమా? లేక వర్ణమా? లేక జ్ఞానమా? అదీకాక ధర్మాన్ని ఆచరించేవాడా...? ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_062 | IV. సామవేద ఉపనిషత్తులు | 1. కేనోపనిషత్తు | th-cam.com/video/fNFPvVLSxBE/w-d-xo.htmlsi=amqxaR1iIJVPhX01 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_063 | IV. సామవేద ఉపనిషత...
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_063 | IV. సామవేద ఉపనిషత్తులు | 2. చాందోగ్యోపనిషత్తు |
มุมมอง 10หลายเดือนก่อน
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_063 | IV. సామవేద ఉపనిషత్తులు | 2. చాందోగ్యోపనిషత్తు |
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_064 | IV. సామవేద ఉపనిషత్తులు | 3. ఆరుణికోపనిషత్తు |
มุมมอง 4หลายเดือนก่อน
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_064 | IV. సామవేద ఉపనిషత్తులు | 3. ఆరుణికోపనిషత్తు |
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_065 | IV. సామవేద ఉపనిషత్తులు | 4. మైత్రాయుణ్యుపనిషత్తు |
มุมมอง 5หลายเดือนก่อน
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_065 | IV. సామవేద ఉపనిషత్తులు | 4. మైత్రాయుణ్యుపనిషత్తు |
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_066 | IV. సామవేద ఉపనిషత్తులు | 5. మైత్రేయోపనిషత్ |
มุมมอง 7หลายเดือนก่อน
ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_066 | IV. సామవేద ఉపనిషత్తులు | 5. మైత్రేయోపనిషత్ |
ఏయే వారాలకు ఎవరేవరు గ్రహదేవత, అతిదేవతలు, అందరి అనుగ్రహం పొందాలంటే |శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు|
มุมมอง 137ปีที่แล้ว
ఏయే వారాలకు ఎవరేవరు గ్రహదేవత, అతిదేవతలు, అందరి అనుగ్రహం పొందాలంటే |శ్రీ సామవేదం షణ్ము శర్మ గారు|
మహా శివుడు చెప్పిన కర్మ మరియు పునర్జన్మ |బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు|
มุมมอง 194ปีที่แล้ว
మహా శివుడు చెప్పిన కర్మ మరియు పునర్జన్మ |బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు|
Power your Mind
มุมมอง 44ปีที่แล้ว
Power your Mind
Sri Ramanarayanam Temple |శ్రీ రామనారాయణ టెంపుల్| Vizianagaram
มุมมอง 55ปีที่แล้ว
Sri Ramanarayanam Temple |శ్రీ రామనారాయణ టెంపుల్| Vizianagaram
Sri Ramanarayanam Temple |శ్రీ రామనారాయణ టెంపుల్| Vizianagaram
มุมมอง 16ปีที่แล้ว
Sri Ramanarayanam Temple |శ్రీ రామనారాయణ టెంపుల్| Vizianagaram
Sri Ramanarayanam Temple |శ్రీ రామనారాయణ టెంపుల్| Vizianagaram
มุมมอง 15ปีที่แล้ว
Sri Ramanarayanam Temple |శ్రీ రామనారాయణ టెంపుల్| Vizianagaram
Sri Ramanarayanam Temple |శ్రీ రామనారాయణ టెంపుల్| Vizianagaram
มุมมอง 26ปีที่แล้ว
Sri Ramanarayanam Temple |శ్రీ రామనారాయణ టెంపుల్| Vizianagaram
"సంస్కృత భాష గ్రంథాలు" For PDF📚 downloading, 👇Description
มุมมอง 36ปีที่แล้ว
"సంస్కృత భాష గ్రంథాలు" For PDF📚 downloading, 👇Description
రామాయణంలొ భగవంతుడు ఏ స్తాయిని పొందాడో భక్తులు కూడా అదే స్తాయిని పొందారు జై హనుమాన్
มุมมอง 26ปีที่แล้ว
రామాయణంలొ భగవంతుడు ఏ స్తాయిని పొందాడో భక్తులు కూడా అదే స్తాయిని పొందారు జై హనుమాన్
వైదిక /సనాతన ధర్మం లొ 33 కోట్ల దేవతలు ఎవరు..?
มุมมอง 18ปีที่แล้ว
వైదిక /సనాతన ధర్మం లొ 33 కోట్ల దేవతలు ఎవరు..?
🙏శ్రీ వేంటేశ్వరస్వామికి సమర్పించే మహా నైేవేద్యం ఎంటో తెలుసా...🙏
มุมมอง 19ปีที่แล้ว
🙏శ్రీ వేంటేశ్వరస్వామికి సమర్పించే మహా నైేవేద్యం ఎంటో తెలుసా...🙏

ความคิดเห็น

  • @sriinfo-hub
    @sriinfo-hub 3 วันที่ผ่านมา

    *మాండూక్యోపనిషత్...* ఈ లోకం అంతా ఓంకారమే, భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు ఈ మూడు కాలాలకు అతీతంగా ఉన్నది కూడా ఓంకారమే. ఓంకార స్వరూపమైన ఈ జగత్తంతా పరబ్రహ్మే ఆ ఆత్మ కూడా పరబ్రహ్మే ఆ ఆత్మకు వైశ్వానరుడు, తేజస్సు, ప్రాజ్ఞుడు, తురీయం అనే నాలుగు పాదాలు ఉంటాయి. ఈ విధంగా నాలుగు పాదాలతో ఉందని చెప్పిన ఆత్మ సర్వ రూపంలో ఓంకారంగా ఉన్నది. ఓంకారాన్ని ఆత్మగా తెలుసుకున్నవాడు తనలో తాను ప్రవేశిస్తాడు అనగా స్వస్వరూప స్థితిని పొందుతాడు. అతడే బ్రహ్మ జ్ఞాని అయి అన్నిటినీ గ్రహించేవాడుగా అవుతాడు. ============================== ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_078 | V. అధర్వవేద ఉపనిషత్తులు | ప్రశ్నోపనిషత్_01/31 | th-cam.com/video/Y3qeYXn139U/w-d-xo.htmlsi=Y0aGcnar-5ngu5BT ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_079 | V. అధర్వవేద ఉపనిషత్తులు | ముండకోపనిషత్_02/31 | th-cam.com/video/dO9ubbGOD-k/w-d-xo.htmlsi=Adam5rO5eV2O0A3Z ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_080 | V. అధర్వవేద ఉపనిషత్తులు | ముండకోపనిషత్_03/31 | th-cam.com/video/0Yhm2YQqtls/w-d-xo.htmlsi=ALSyBPHr9eFQumMu *V. అధర్వవేద ఉపనిషత్తులు - 31... సశేషం* 🙏🇮🇳🙏🚩🙏 *ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు) Play list👇* th-cam.com/play/PLmbtd7Mu0YZ0w9lrC7xekPApucSigNbN0.html&si=ndIpK-l66hsSnVdu Please like, share & subscribe whoever wants to know about our Sanatana Dharma...! సర్వేజనా సుఖినోభవంతు...🙏

  • @SatyanarayanaKokkonda
    @SatyanarayanaKokkonda 4 วันที่ผ่านมา

    🍏🍋🍐🍊🍎🙏🙏🙏🙏🙏

  • @venkatdevireddi7652
    @venkatdevireddi7652 10 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻

  • @sriinfo-hub
    @sriinfo-hub 12 วันที่ผ่านมา

    ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_077 | IV. సామవేద ఉపనిషత్తులు | జాబాల్యుపనిషత్_16/16 |

  • @sriinfo-hub
    @sriinfo-hub 12 วันที่ผ่านมา

    మహా యోగేశ్వరుడైన దత్తాత్రేయుడు సాంకృతి మునికి అష్టాంగ యోగం గురించి వివరంగా ప్రబోధించాడు, అదే *దర్శనోపనిషత్తు.* అష్టాంగ యోగం అనేది ఎనిమిది విధాలుగా ఉంటుంది అది 1 యమం, 2 నియమం, 3 ఆసనం, 4 ప్రాణాయామం, 5 ప్రత్యాహారం, 6 ధారణ, 7 ధ్యానం, 8 సమాధి స్థితి. ఈ అష్టాంగ యోగ సాధన ద్వారా యోగి అయినవాడు పరబ్రహ్మలొ ఐక్యం కాగలడు. ============================ ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_062 | IV. సామవేద ఉపనిషత్తులు | 1. కేనోపనిషత్తు | th-cam.com/video/fNFPvVLSxBE/w-d-xo.htmlsi=amqxaR1iIJVPhX01 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_063 | IV. సామవేద ఉపనిషత్తులు | 2. ఛాందోగ్యపనిషత్తు | th-cam.com/video/GgELR_gF0so/w-d-xo.htmlsi=wtAbrXATYvvbPxFe ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_064 | IV. సామవేద ఉపనిషత్తులు | 3. ఆరుణికోపనిషత్తు | th-cam.com/video/b1S4mSInKhw/w-d-xo.htmlsi=4Wf05o56dXnR3J3B ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_065 | IV. సామవేద ఉపనిషత్తులు | 4. మైత్రాయుణ్యుపనిషత్తు | th-cam.com/video/PDR3be7Cm28/w-d-xo.htmlsi=HCTO1wY9RtGoe56- ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_066 | IV. సామవేద ఉపనిషత్తులు | 5. మైత్రేయోపనిషత్ | th-cam.com/video/46R1lkBJ1TY/w-d-xo.htmlsi=qHElCGffLKniHKRs ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_067 | IV. సామవేద ఉపనిషత్తులు | 6. వజ్రసూచికోపనిషత్ | th-cam.com/video/is2aGkY_-gs/w-d-xo.htmlsi=ntXtMz2aO78kr5fr యోగచూడామణ్యుపనిషత్_07/16 | IV. సామవేద ఉపనిషత్తులు | ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_068 | th-cam.com/video/xQXas7OlUNU/w-d-xo.htmlsi=9lYZu7LOm7eE8zyd ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_069 | IV. సామవేద ఉపనిషత్తులు | వాసుదేవోపనిషత్_08/16 | th-cam.com/video/MHWAWQCY1NI/w-d-xo.htmlsi=eOLIO5eUq2kgQtrd ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_070 | IV. సామవేద ఉపనిషత్తులు | మహోపనిషత్_09/16 | th-cam.com/video/prITDzh3US0/w-d-xo.htmlsi=WdqiSvsxuiJLh756 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_071 | IV. సామవేద ఉపనిషత్తులు | సన్యాసోపనిషత్_10/16 | th-cam.com/video/f4V6XKM3S0g/w-d-xo.htmlsi=TM-Sy3LTZG0DwJsI ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_072 | IV. సామవేద ఉపనిషత్తులు | అవ్యక్తోపనిషత్_11/16 | th-cam.com/video/KeMgyuA681g/w-d-xo.htmlsi=4_O8HpsfORWITxjL ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_073 | IV. సామవేద ఉపనిషత్తులు | కుండికోపనిషత్_12/16 | th-cam.com/video/rWdI__ykdRg/w-d-xo.htmlsi=o-Fp71cY5ovrYRR7 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_074 | IV. సామవేద ఉపనిషత్తులు | సావిత్ర్యుయోపనిషత్_13/16 | th-cam.com/video/R0n5p4lDyF0/w-d-xo.htmlsi=OwvUKf3nzRzYEyZK ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_075 | IV. సామవేద ఉపనిషత్తులు | రుద్రాక్ష జాబాలోపనిషత్_14/16 | th-cam.com/video/TkotXIEpQ4o/w-d-xo.htmlsi=UH3ZoSquQhUmbJye ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_076 | IV. సామవేద ఉపనిషత్తులు | దర్శనోపనిషత్_15/16 | th-cam.com/video/I8wfFbnZMnU/w-d-xo.htmlsi=NNNkgBSGtABKxFOS *IV. సామవేద ఉపనిషత్తులు - 16... సశేషం* 🙏🇮🇳🙏🚩🙏 *ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు) Play list👇* th-cam.com/play/PLmbtd7Mu0YZ0w9lrC7xekPApucSigNbN0.html&si=ndIpK-l66hsSnVdu Please like, share & subscribe whoever wants to know about our Sanatana Dharma...! సర్వేజనా సుఖినోభవంతు...🙏

  • @rallabandiprabhakar6281
    @rallabandiprabhakar6281 16 วันที่ผ่านมา

    Abhimanyu great

  • @rallabandiprabhakar6281
    @rallabandiprabhakar6281 16 วันที่ผ่านมา

    Garikapati dhanyosmi

  • @sriinfo-hub
    @sriinfo-hub 18 วันที่ผ่านมา

    *రుద్రాక్ష జాబాలోపనిషత్...* పరమశివుడు భూసుండ మహర్షికి ఉపదేశించినదే ఈ రుద్రాక్ష జాబాలోపనిషత్... రుద్రాక్షలు అంటే ఏమిటి? వాటిని ఎలా ధరించాలి ఏ ఏ పుణ్యాలు కలుగుతాయి ఈ ఉపనిషత్ ని పఠించినంత మాత్రాన ఎటువంటి పాపకార్యాలు నివృత్తి అయ్యి చివరికి అతడు శివసాయిద్యాన్ని పొందుతాడు అని వివరిస్తుంది. =================== ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_062 | IV. సామవేద ఉపనిషత్తులు | 1. కేనోపనిషత్తు | th-cam.com/video/fNFPvVLSxBE/w-d-xo.htmlsi=amqxaR1iIJVPhX01 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_063 | IV. సామవేద ఉపనిషత్తులు | 2. ఛాందోగ్యపనిషత్తు | th-cam.com/video/GgELR_gF0so/w-d-xo.htmlsi=wtAbrXATYvvbPxFe ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_064 | IV. సామవేద ఉపనిషత్తులు | 3. ఆరుణికోపనిషత్తు | th-cam.com/video/b1S4mSInKhw/w-d-xo.htmlsi=4Wf05o56dXnR3J3B ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_065 | IV. సామవేద ఉపనిషత్తులు | 4. మైత్రాయుణ్యుపనిషత్తు | th-cam.com/video/PDR3be7Cm28/w-d-xo.htmlsi=HCTO1wY9RtGoe56- ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_066 | IV. సామవేద ఉపనిషత్తులు | 5. మైత్రేయోపనిషత్ | th-cam.com/video/46R1lkBJ1TY/w-d-xo.htmlsi=qHElCGffLKniHKRs ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_067 | IV. సామవేద ఉపనిషత్తులు | 6. వజ్రసూచికోపనిషత్ | th-cam.com/video/is2aGkY_-gs/w-d-xo.htmlsi=ntXtMz2aO78kr5fr యోగచూడామణ్యుపనిషత్_07/16 | IV. సామవేద ఉపనిషత్తులు | ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_068 | th-cam.com/video/xQXas7OlUNU/w-d-xo.htmlsi=9lYZu7LOm7eE8zyd ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_069 | IV. సామవేద ఉపనిషత్తులు | వాసుదేవోపనిషత్_08/16 | th-cam.com/video/MHWAWQCY1NI/w-d-xo.htmlsi=eOLIO5eUq2kgQtrd ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_070 | IV. సామవేద ఉపనిషత్తులు | మహోపనిషత్_09/16 | th-cam.com/video/prITDzh3US0/w-d-xo.htmlsi=WdqiSvsxuiJLh756 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_071 | IV. సామవేద ఉపనిషత్తులు | సన్యాసోపనిషత్_10/16 | th-cam.com/video/f4V6XKM3S0g/w-d-xo.htmlsi=TM-Sy3LTZG0DwJsI ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_072 | IV. సామవేద ఉపనిషత్తులు | అవ్యక్తోపనిషత్_11/16 | th-cam.com/video/KeMgyuA681g/w-d-xo.htmlsi=4_O8HpsfORWITxjL ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_073 | IV. సామవేద ఉపనిషత్తులు | కుండికోపనిషత్_12/16 | th-cam.com/video/rWdI__ykdRg/w-d-xo.htmlsi=o-Fp71cY5ovrYRR7 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_074 | IV. సామవేద ఉపనిషత్తులు | సావిత్ర్యుయోపనిషత్_13/16 | th-cam.com/video/R0n5p4lDyF0/w-d-xo.htmlsi=OwvUKf3nzRzYEyZK ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_075 | IV. సామవేద ఉపనిషత్తులు | రుద్రాక్ష జాబాలోపనిషత్_14/16 | th-cam.com/video/TkotXIEpQ4o/w-d-xo.htmlsi=UH3ZoSquQhUmbJye *IV. సామవేద ఉపనిషత్తులు - 16... సశేషం* 🙏🇮🇳🙏🚩🙏 *ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు) Play list👇* th-cam.com/play/PLmbtd7Mu0YZ0w9lrC7xekPApucSigNbN0.html&si=ndIpK-l66hsSnVdu Please like, share & subscribe whoever wants to know about our Sanatana Dharma...! సర్వేజనా సుఖినోభవంతు...🙏

  • @sriinfo-hub
    @sriinfo-hub 20 วันที่ผ่านมา

    సావిత్ర్యుయోపనిషత్...* సవిత సావిత్రి అంటే ఏమిటి? ఏ ఏ వాటిని సవితా సావిత్రులుగా అన్వయిస్తారు?. సవిత సావిత్రి ల మంత్రాలును తెలుసుకున్నవాడు మృత్యువుని జయించి చివరికి కృతకృత్యుడవుతాడు. ========================= ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_062 | IV. సామవేద ఉపనిషత్తులు | 1. కేనోపనిషత్తు | th-cam.com/video/fNFPvVLSxBE/w-d-xo.htmlsi=amqxaR1iIJVPhX01 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_063 | IV. సామవేద ఉపనిషత్తులు | 2. ఛాందోగ్యపనిషత్తు | th-cam.com/video/GgELR_gF0so/w-d-xo.htmlsi=wtAbrXATYvvbPxFe ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_064 | IV. సామవేద ఉపనిషత్తులు | 3. ఆరుణికోపనిషత్తు | th-cam.com/video/b1S4mSInKhw/w-d-xo.htmlsi=4Wf05o56dXnR3J3B ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_065 | IV. సామవేద ఉపనిషత్తులు | 4. మైత్రాయుణ్యుపనిషత్తు | th-cam.com/video/PDR3be7Cm28/w-d-xo.htmlsi=HCTO1wY9RtGoe56- ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_066 | IV. సామవేద ఉపనిషత్తులు | 5. మైత్రేయోపనిషత్ | th-cam.com/video/46R1lkBJ1TY/w-d-xo.htmlsi=qHElCGffLKniHKRs ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_067 | IV. సామవేద ఉపనిషత్తులు | 6. వజ్రసూచికోపనిషత్ | th-cam.com/video/is2aGkY_-gs/w-d-xo.htmlsi=ntXtMz2aO78kr5fr యోగచూడామణ్యుపనిషత్_07/16 | IV. సామవేద ఉపనిషత్తులు | ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_068 | th-cam.com/video/xQXas7OlUNU/w-d-xo.htmlsi=9lYZu7LOm7eE8zyd ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_069 | IV. సామవేద ఉపనిషత్తులు | వాసుదేవోపనిషత్_08/16 | th-cam.com/video/MHWAWQCY1NI/w-d-xo.htmlsi=eOLIO5eUq2kgQtrd ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_070 | IV. సామవేద ఉపనిషత్తులు | మహోపనిషత్_09/16 | th-cam.com/video/prITDzh3US0/w-d-xo.htmlsi=WdqiSvsxuiJLh756 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_071 | IV. సామవేద ఉపనిషత్తులు | సన్యాసోపనిషత్_10/16 | th-cam.com/video/f4V6XKM3S0g/w-d-xo.htmlsi=TM-Sy3LTZG0DwJsI ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_072 | IV. సామవేద ఉపనిషత్తులు | అవ్యక్తోపనిషత్_11/16 | th-cam.com/video/KeMgyuA681g/w-d-xo.htmlsi=4_O8HpsfORWITxjL ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_073 | IV. సామవేద ఉపనిషత్తులు | కుండికోపనిషత్_12/16 | th-cam.com/video/rWdI__ykdRg/w-d-xo.htmlsi=o-Fp71cY5ovrYRR7 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_074 | IV. సామవేద ఉపనిషత్తులు | సావిత్ర్యుయోపనిషత్_13/16 | th-cam.com/video/R0n5p4lDyF0/w-d-xo.htmlsi=OwvUKf3nzRzYEyZK *IV. సామవేద ఉపనిషత్తులు - 16... సశేషం* 🙏🇮🇳🙏🚩🙏 *ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు) Play list👇* th-cam.com/play/PLmbtd7Mu0YZ0w9lrC7xekPApucSigNbN0.html&si=ndIpK-l66hsSnVdu Please like, share & subscribe whoever wants to know about our Sanatana Dharma...! సర్వేజనా సుఖినోభవంతు...🙏

  • @sriinfo-hub
    @sriinfo-hub 20 วันที่ผ่านมา

    *కుండికోపనిషత్తు...* శిష్యుడు తన బ్రహ్మచర్యాశ్రమం పూర్తయిన తర్వాత గురు శుశ్రూష చేయాలనే ఉత్సాహం ఉన్న శిష్యుడుతొ వేదాల్ని అధ్యయనం చేపించి విద్య పూర్తయిన తర్వాత గురువు వివాహానికి ఆజ్ఞనిచ్చి గృహస్థాశ్రమంలో యథాశక్తిగా నిత్యాగ్నిహోత్రాన్ని విదిగా ఆచరించి గృహస్థాశ్రమాననంతరం నీ బాధ్యతలు నెరవేర్చుకొని పరబ్రహ్మాన్ని పొందటం కోసం సన్యాశాశ్రమాన్ని ఎలా అవలంబించాలో కుండి కోపనిషత్తులో వివరించబడింది ===================== ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_062 | IV. సామవేద ఉపనిషత్తులు | 1. కేనోపనిషత్తు | th-cam.com/video/fNFPvVLSxBE/w-d-xo.htmlsi=amqxaR1iIJVPhX01 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_063 | IV. సామవేద ఉపనిషత్తులు | 2. ఛాందోగ్యపనిషత్తు | th-cam.com/video/GgELR_gF0so/w-d-xo.htmlsi=wtAbrXATYvvbPxFe ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_064 | IV. సామవేద ఉపనిషత్తులు | 3. ఆరుణికోపనిషత్తు | th-cam.com/video/b1S4mSInKhw/w-d-xo.htmlsi=4Wf05o56dXnR3J3B ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_065 | IV. సామవేద ఉపనిషత్తులు | 4. మైత్రాయుణ్యుపనిషత్తు | th-cam.com/video/PDR3be7Cm28/w-d-xo.htmlsi=HCTO1wY9RtGoe56- ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_066 | IV. సామవేద ఉపనిషత్తులు | 5. మైత్రేయోపనిషత్ | th-cam.com/video/46R1lkBJ1TY/w-d-xo.htmlsi=qHElCGffLKniHKRs ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_067 | IV. సామవేద ఉపనిషత్తులు | 6. వజ్రసూచికోపనిషత్ | th-cam.com/video/is2aGkY_-gs/w-d-xo.htmlsi=ntXtMz2aO78kr5fr యోగచూడామణ్యుపనిషత్_07/16 | IV. సామవేద ఉపనిషత్తులు | ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_068 | th-cam.com/video/xQXas7OlUNU/w-d-xo.htmlsi=9lYZu7LOm7eE8zyd ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_069 | IV. సామవేద ఉపనిషత్తులు | వాసుదేవోపనిషత్_08/16 | th-cam.com/video/MHWAWQCY1NI/w-d-xo.htmlsi=eOLIO5eUq2kgQtrd ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_070 | IV. సామవేద ఉపనిషత్తులు | మహోపనిషత్_09/16 | th-cam.com/video/prITDzh3US0/w-d-xo.htmlsi=WdqiSvsxuiJLh756 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_071 | IV. సామవేద ఉపనిషత్తులు | సన్యాసోపనిషత్_10/16 | th-cam.com/video/f4V6XKM3S0g/w-d-xo.htmlsi=TM-Sy3LTZG0DwJsI ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_072 | IV. సామవేద ఉపనిషత్తులు | అవ్యక్తోపనిషత్_11/16 | th-cam.com/video/KeMgyuA681g/w-d-xo.htmlsi=4_O8HpsfORWITxjL ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_073 | IV. సామవేద ఉపనిషత్తులు | కుండికోపనిషత్_12/16 | th-cam.com/video/rWdI__ykdRg/w-d-xo.htmlsi=o-Fp71cY5ovrYRR7 *IV. సామవేద ఉపనిషత్తులు - 16... సశేషం* 🙏🇮🇳🙏🚩🙏 *ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు) Play list👇* th-cam.com/play/PLmbtd7Mu0YZ0w9lrC7xekPApucSigNbN0.html&si=ndIpK-l66hsSnVdu Please like, share & subscribe whoever wants to know about our Sanatana Dharma...! సర్వేజనా సుఖినోభవంతు...🙏

  • @sriinfo-hub
    @sriinfo-hub 21 วันที่ผ่านมา

    *అవ్యక్తోపనిషత్తు...* వ్యక్తం అవ్యక్తాలు అనగా ఏమిటి, సృష్టి వేదాలు, చందస్సులు నుంచి ఏ విధంగా ఆవిర్భవించింది. ఈ విద్యను పఠించిన వాడు అన్ని వేదాల్ని పఠించినవాడు, అన్ని రకాల క్రతువుల్ని ఆచరించిన వాడుఅన్ని తీర్థాలలో స్నానం చేసిన వాడు, అన్ని పాతకాల నుంచి విముక్తి లభించి గొప్ప బ్రహ్మ వర్చస్సును కలిగి తన ముందు తన తర్వాత తరాల వారందరినీ కల్పాంతరం వరకూ పవిత్రులని చేస్తాడు. మరియు ఈ విద్యని ఎవరెవరికి చెప్పకూడదో కూడా బోధిస్తుంది. =====================≠============= ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_062 | IV. సామవేద ఉపనిషత్తులు | 1. కేనోపనిషత్తు | th-cam.com/video/fNFPvVLSxBE/w-d-xo.htmlsi=amqxaR1iIJVPhX01 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_063 | IV. సామవేద ఉపనిషత్తులు | 2. ఛాందోగ్యపనిషత్తు | th-cam.com/video/GgELR_gF0so/w-d-xo.htmlsi=wtAbrXATYvvbPxFe ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_064 | IV. సామవేద ఉపనిషత్తులు | 3. ఆరుణికోపనిషత్తు | th-cam.com/video/b1S4mSInKhw/w-d-xo.htmlsi=4Wf05o56dXnR3J3B ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_065 | IV. సామవేద ఉపనిషత్తులు | 4. మైత్రాయుణ్యుపనిషత్తు | th-cam.com/video/PDR3be7Cm28/w-d-xo.htmlsi=HCTO1wY9RtGoe56- ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_066 | IV. సామవేద ఉపనిషత్తులు | 5. మైత్రేయోపనిషత్ | th-cam.com/video/46R1lkBJ1TY/w-d-xo.htmlsi=qHElCGffLKniHKRs ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_067 | IV. సామవేద ఉపనిషత్తులు | 6. వజ్రసూచికోపనిషత్ | th-cam.com/video/is2aGkY_-gs/w-d-xo.htmlsi=ntXtMz2aO78kr5fr యోగచూడామణ్యుపనిషత్_07/16 | IV. సామవేద ఉపనిషత్తులు | ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_068 | th-cam.com/video/xQXas7OlUNU/w-d-xo.htmlsi=9lYZu7LOm7eE8zyd ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_069 | IV. సామవేద ఉపనిషత్తులు | వాసుదేవోపనిషత్_08/16 | th-cam.com/video/MHWAWQCY1NI/w-d-xo.htmlsi=eOLIO5eUq2kgQtrd ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_070 | IV. సామవేద ఉపనిషత్తులు | మహోపనిషత్_09/16 | th-cam.com/video/prITDzh3US0/w-d-xo.htmlsi=WdqiSvsxuiJLh756 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_071 | IV. సామవేద ఉపనిషత్తులు | సన్యాసోపనిషత్_10/16 | th-cam.com/video/f4V6XKM3S0g/w-d-xo.htmlsi=TM-Sy3LTZG0DwJsI ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_072 | IV. సామవేద ఉపనిషత్తులు | అవ్యక్తోపనిషత్_11/16 | th-cam.com/video/KeMgyuA681g/w-d-xo.htmlsi=4_O8HpsfORWITxjL *IV. సామవేద ఉపనిషత్తులు - 16... సశేషం* 🙏🇮🇳🙏🚩🙏 *ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు) Play list👇* th-cam.com/play/PLmbtd7Mu0YZ0w9lrC7xekPApucSigNbN0.html&si=ndIpK-l66hsSnVdu Please like, share & subscribe whoever wants to know about our Sanatana Dharma...! సర్వేజనా సుఖినోభవంతు...🙏

  • @sriinfo-hub
    @sriinfo-hub 22 วันที่ผ่านมา

    సన్యాసోపనిషత్.... సన్యాసం అంటే ఏమిటి?, సన్యాసి /యతి నియమాలు ఏంటి?, ఎవరు సన్యసిస్తారు? ఎవడైతే నిత్యం 12000 సార్లు తారకాన్ని (ఓంకారం) జపిస్తాడు వాడికి 12 నెలల్లోనే పరబ్రహ్మ దర్శనం అవుతుంది. ప్రవృత్తి అనేది రెండు విధాలుగా ఉంటుంది 1.మార్జాల ప్రవృత్తి 2. వానర ప్రవృత్తి అని జ్ఞానాభ్యాసం చేసేవారిది మార్జాల ప్రవృత్తి అయితే మిగిలిన వారిది వానర ప్రవృత్తి. యతి అద్వైతం అనే నావని ఎక్కినట్లయితే అతడు జీవన్ముక్తుడు అవుతాడు తన వాక్కుకి శిక్ష వేయాలనుకుంటే మౌనంగా ఉండాలి శరీరాన్ని శిక్షించాలి అనుకుంటే ఉపవాసం ఉండాలి మనసుకు శిక్ష వేయాలంటే ప్రాణాయామాన్ని ఆచరించాలి ప్రాణి అనేది కర్మతొ బంధించబడుతుంది విద్యతో విడవబడుతుంది కనుక పారదర్శకులైన సన్యాసులు ఎలాంటి కర్మలని ఆచరించరు. ================================ ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_062 | IV. సామవేద ఉపనిషత్తులు | 1. కేనోపనిషత్తు | th-cam.com/video/fNFPvVLSxBE/w-d-xo.htmlsi=amqxaR1iIJVPhX01 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_063 | IV. సామవేద ఉపనిషత్తులు | 2. ఛాందోగ్యపనిషత్తు | th-cam.com/video/GgELR_gF0so/w-d-xo.htmlsi=wtAbrXATYvvbPxFe ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_064 | IV. సామవేద ఉపనిషత్తులు | 3. ఆరుణికోపనిషత్తు | th-cam.com/video/b1S4mSInKhw/w-d-xo.htmlsi=4Wf05o56dXnR3J3B ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_065 | IV. సామవేద ఉపనిషత్తులు | 4. మైత్రాయుణ్యుపనిషత్తు | th-cam.com/video/PDR3be7Cm28/w-d-xo.htmlsi=HCTO1wY9RtGoe56- ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_066 | IV. సామవేద ఉపనిషత్తులు | 5. మైత్రేయోపనిషత్ | th-cam.com/video/46R1lkBJ1TY/w-d-xo.htmlsi=qHElCGffLKniHKRs ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_067 | IV. సామవేద ఉపనిషత్తులు | 6. వజ్రసూచికోపనిషత్ | th-cam.com/video/is2aGkY_-gs/w-d-xo.htmlsi=ntXtMz2aO78kr5fr యోగచూడామణ్యుపనిషత్_07/16 | IV. సామవేద ఉపనిషత్తులు | ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_068 | th-cam.com/video/xQXas7OlUNU/w-d-xo.htmlsi=9lYZu7LOm7eE8zyd ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_069 | IV. సామవేద ఉపనిషత్తులు | వాసుదేవోపనిషత్_08/16 | th-cam.com/video/MHWAWQCY1NI/w-d-xo.htmlsi=eOLIO5eUq2kgQtrd ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_070 | IV. సామవేద ఉపనిషత్తులు | మహోపనిషత్_09/16 | th-cam.com/video/prITDzh3US0/w-d-xo.htmlsi=WdqiSvsxuiJLh756 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_071 | IV. సామవేద ఉపనిషత్తులు | సన్యాసోపనిషత్_10/16 | th-cam.com/video/f4V6XKM3S0g/w-d-xo.htmlsi=TM-Sy3LTZG0DwJsI *IV. సామవేద ఉపనిషత్తులు - 16... సశేషం* 🙏🇮🇳🙏🚩🙏 *ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు) Play list👇* th-cam.com/play/PLmbtd7Mu0YZ0w9lrC7xekPApucSigNbN0.html&si=ndIpK-l66hsSnVdu Please like, share & subscribe whoever wants to know about our Sanatana Dharma...! సర్వేజనా సుఖినోభవంతు...🙏

  • @MrKishormaddi
    @MrKishormaddi 23 วันที่ผ่านมา

    I am in tears. Absolutely True

  • @sriinfo-hub
    @sriinfo-hub 25 วันที่ผ่านมา

    మోక్షం కోరే ఏ మహానుభావుడు ఈ *మహోపనిషత్* ని ప్రతిరోజూ అధ్యయనం చేస్తాడో అతడు శ్రోత్రియుడు కాకపోయినా శ్రోత్రియుడే అవుతాడు, ఉపవేతుడు కాకపోయినా ఉపవేతుడే అవుతాడు, అతడు అగ్నిలా, వాయువుల, చంద్రుడిలా, సత్యంలా పవిత్రుడవుతాడు. సకల దేవతలు అతన్ని స్మరిస్తారు, అతడు అన్ని రకాలు యజ్ఞాలు చేసినవాడౌతాడు, వందలు వేలుగా ఉన్న ఇతిహాస పురాణాలని పారాయణ చేసిన ఫలం అతడికి లభిస్తుంది, పదివేల సార్లు ఓంకారాన్ని జపించిన పుణ్యం అతడికి కలుగుతుంది, అతడు తనకు ముందు ఏడు తరాల వారిని, తర్వాత ఏడు తరాల వారిని పవిత్రం చేస్తాడు. ఈ విధంగా హిరణ్యగర్భుడు (బ్రహ్మ) నిదాఘా మహర్షికి ఈ *మహోపనిషత్* ని వివరంగా బోధించాడు. ============================= ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_062 | IV. సామవేద ఉపనిషత్తులు | 1. కేనోపనిషత్తు | th-cam.com/video/fNFPvVLSxBE/w-d-xo.htmlsi=amqxaR1iIJVPhX01 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_063 | IV. సామవేద ఉపనిషత్తులు | 2. ఛాందోగ్యపనిషత్తు | th-cam.com/video/GgELR_gF0so/w-d-xo.htmlsi=wtAbrXATYvvbPxFe ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_064 | IV. సామవేద ఉపనిషత్తులు | 3. ఆరుణికోపనిషత్తు | th-cam.com/video/b1S4mSInKhw/w-d-xo.htmlsi=4Wf05o56dXnR3J3B ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_065 | IV. సామవేద ఉపనిషత్తులు | 4. మైత్రాయుణ్యుపనిషత్తు | th-cam.com/video/PDR3be7Cm28/w-d-xo.htmlsi=HCTO1wY9RtGoe56- ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_066 | IV. సామవేద ఉపనిషత్తులు | 5. మైత్రేయోపనిషత్ | th-cam.com/video/46R1lkBJ1TY/w-d-xo.htmlsi=qHElCGffLKniHKRs ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_067 | IV. సామవేద ఉపనిషత్తులు | 6. వజ్రసూచికోపనిషత్ | th-cam.com/video/is2aGkY_-gs/w-d-xo.htmlsi=ntXtMz2aO78kr5fr యోగచూడామణ్యుపనిషత్_07/16 | IV. సామవేద ఉపనిషత్తులు | ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_068 | th-cam.com/video/xQXas7OlUNU/w-d-xo.htmlsi=9lYZu7LOm7eE8zyd ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_069 | IV. సామవేద ఉపనిషత్తులు | వాసుదేవోపనిషత్_08/16 | th-cam.com/video/MHWAWQCY1NI/w-d-xo.htmlsi=eOLIO5eUq2kgQtrd ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_070 | IV. సామవేద ఉపనిషత్తులు | మహోపనిషత్_09/16 | th-cam.com/video/prITDzh3US0/w-d-xo.htmlsi=WdqiSvsxuiJLh756 *IV. సామవేద ఉపనిషత్తులు - 16... సశేషం* 🙏🇮🇳🙏🚩🙏

  • @maruthiperla7414
    @maruthiperla7414 หลายเดือนก่อน

    Om sre rama🌹🥀🌺💐🌷🍇🍒🍋🙏🙏🙏🪔🙏🙏🙏

  • @sriinfo-hub
    @sriinfo-hub หลายเดือนก่อน

    సర్వత్రావ్యాపించి ఎన్నో చరాచర జీవుల్లో సమస్త భూతాల్లో ఆత్మగా నివసిస్తున్న శ్రీమహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన గోపీచందనాన్ని అలాగే త్రిపుండ్రాన్ని ఏ విధంగా ధరించి శ్రీమహావిష్ణుని ధ్యానిస్తే ఇక పునర్జన్మ లేకుండా ఆయన సాయుజ్యాన్ని చేరుతారో వాసుదేవుడు నారదునికి ఉపదేశించిన ఉపనిషత్తే *వాసుదేవోభనిషత్* ================== ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_062 | IV. సామవేద ఉపనిషత్తులు | 1. కేనోపనిషత్తు | th-cam.com/video/fNFPvVLSxBE/w-d-xo.htmlsi=amqxaR1iIJVPhX01 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_063 | IV. సామవేద ఉపనిషత్తులు | 2. ఛాందోగ్యపనిషత్తు | th-cam.com/video/GgELR_gF0so/w-d-xo.htmlsi=wtAbrXATYvvbPxFe ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_064 | IV. సామవేద ఉపనిషత్తులు | 3. ఆరుణికోపనిషత్తు | th-cam.com/video/b1S4mSInKhw/w-d-xo.htmlsi=4Wf05o56dXnR3J3B ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_065 | IV. సామవేద ఉపనిషత్తులు | 4. మైత్రాయుణ్యుపనిషత్తు | th-cam.com/video/PDR3be7Cm28/w-d-xo.htmlsi=HCTO1wY9RtGoe56- ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_066 | IV. సామవేద ఉపనిషత్తులు | 5. మైత్రేయోపనిషత్ | th-cam.com/video/46R1lkBJ1TY/w-d-xo.htmlsi=qHElCGffLKniHKRs ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_067 | IV. సామవేద ఉపనిషత్తులు | 6. వజ్రసూచికోపనిషత్ | th-cam.com/video/is2aGkY_-gs/w-d-xo.htmlsi=ntXtMz2aO78kr5fr యోగచూడామణ్యుపనిషత్_07/16 | IV. సామవేద ఉపనిషత్తులు | ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_068 | th-cam.com/video/xQXas7OlUNU/w-d-xo.htmlsi=9lYZu7LOm7eE8zyd వాసుదేవోభనిషత్_08/16 | IV. సామవేద ఉపనిషత్తులు |ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_069 | th-cam.com/video/MHWAWQCY1NI/w-d-xo.htmlsi=eOLIO5eUq2kgQtrd *IV. సామవేద ఉపనిషత్తులు - 16... సశేషం* 🙏🇮🇳🙏🚩🙏

  • @sriinfo-hub
    @sriinfo-hub หลายเดือนก่อน

    యోగ వేత్తల చేత సేవించబడేది, కైవల్య సిద్ధిని ఇచ్చేది, రహస్యమైనది శ్రీ యోగచూడామణ్యుపనిషత్ లోకంలోని యోగులందరి హితం కోసం ఈ ఉపనిషత్ ని ప్రబోధిస్తాను. పద్మాసనం, షట్చక్రాలు, షోడశదారం, మూడు లక్ష్యాలు, వ్యామో (ఆకాశం) పంచకం ఉన్నాయని ఎవడైతే తెలుసుకోలేడు వాడికి సిద్ధి కలగదు. యోగాభ్యాసం ద్వారా రేచక, కుంభక, పూరకాలతొ నాడీ మండలాన్ని ఉత్తేజ పరుస్తూ జాగృత్, స్వప్న, శుషుప్త అవస్థలను అనుసరించి ప్రాణాయామ సిద్దులను పొందుని వారు యోగవేత్తలు కాగలరు. ================== ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_062 | IV. సామవేద ఉపనిషత్తులు | 1. కేనోపనిషత్తు | th-cam.com/video/fNFPvVLSxBE/w-d-xo.htmlsi=amqxaR1iIJVPhX01 ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_063 | IV. సామవేద ఉపనిషత్తులు | 2. ఛాందోగ్యపనిషత్తు | th-cam.com/video/GgELR_gF0so/w-d-xo.htmlsi=wtAbrXATYvvbPxFe ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_064 | IV. సామవేద ఉపనిషత్తులు | 3. ఆరుణికోపనిషత్తు | th-cam.com/video/b1S4mSInKhw/w-d-xo.htmlsi=4Wf05o56dXnR3J3B ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_065 | IV. సామవేద ఉపనిషత్తులు | 4. మైత్రాయుణ్యుపనిషత్తు | th-cam.com/video/PDR3be7Cm28/w-d-xo.htmlsi=HCTO1wY9RtGoe56- ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_066 | IV. సామవేద ఉపనిషత్తులు | 5. మైత్రేయోపనిషత్ | th-cam.com/video/46R1lkBJ1TY/w-d-xo.htmlsi=qHElCGffLKniHKRs ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_067 | IV. సామవేద ఉపనిషత్తులు | 6. వజ్రసూచికోపనిషత్ | th-cam.com/video/is2aGkY_-gs/w-d-xo.htmlsi=ntXtMz2aO78kr5fr ఉపనిషద్దర్శనం (108 ఉపనిషత్తులు)_068 | IV. సామవేద ఉపనిషత్తులు | 7. యోగచూడామణ్యుపనిషత్ | th-cam.com/video/xQXas7OlUNU/w-d-xo.htmlsi=9lYZu7LOm7eE8zyd *IV. సామవేద ఉపనిషత్తులు - 16... సశేషం* 🙏🇮🇳🙏🚩🙏

  • @sailajarani7765
    @sailajarani7765 หลายเดือนก่อน

    🙏🙏

  • @HarishKumar-tw7it
    @HarishKumar-tw7it หลายเดือนก่อน

  • @hymavathi3882
    @hymavathi3882 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ishwarya1108
    @Ishwarya1108 2 หลายเดือนก่อน

    ఓం నమస్తే దేవేశాయ || సురాసురనమస్కృతాయ || భూతభవ్యమహాదేవాయ || హరితపింగళలోచనాయ || బలాయ || బుద్ధిరూపిణే || వైయాఘ్రవసనాచ్ఛాదాయ || అరుణాయ || త్రైలోక్యప్రభవే || ఈశ్వరాయ || హరాయ || హరితనేత్రాయ || యుగాంతకరణాయానలాయ || గణేశాయ || లోకపాలాయ || మహాభుజాయ || మహాహస్తాయ || శూలినే || మహాదంష్ట్రిణే || కాలాయ || మహేశ్వరాయ || అవ్యయాయ || కాలరూపిణే || నీలగ్రీవాయ || మహోదరాయ || గణాధ్యక్షాయ || సర్వాత్మనే || సర్వభావనాయ || సర్వగాయ || మృత్యుహంత్రే || పారియాత్రసువ్రతాయ || బ్రహ్మచారిణే || వేదాంతగాయ || తపొంతగాయ || పసుపతయే || వ్యంగాయ || శూలపాణయే || వృషకేతనాయ || హరయే || జటినే || శిఖండినే || లకుటినే || మహాయశసే || భూతేశ్వరాయ || గుహావాసినే || వీణాపణవతాలవతే || అమరాయ || దర్శనీయాయ || బాలసూర్యనిభాయ || స్మశానవాసినే || భగవతే || ఉమాపతయే || ఆరిందమాయ || భగస్యాక్షిపాతినే || పూష్ణదశననాశనాయ || క్రూరనికృంతనాయ || పాశహస్తాయ || ప్రళయకాలాయ || ఉల్కాముఖాయ || అగ్నికేతవే || మునయే || దీప్తాయ || నిశాంపతయే || ఉన్నత్తాయ || జనకాయ || చతుర్గకాయ || లోకసత్తమాయ || వామదేవాయ || వాగ్దాక్షిణ్యాయ || వామతోబిక్షవే || బిక్షురూపిణే || జటినే || స్వయంజటిలాయ || శక్రహస్తప్రతిస్తంభకాయ || క్రతవే || క్రతుకరాయ || కాలాయ || మేధావినే || మధుకరాయ || చలాయ || వాక్సత్యాయ || వాజసనేతిసమాశ్రమపూజితాయ || జగద్దాత్రే || జగత్కర్తే || పురుషాయ || శాశ్వతాయ || ధృవాయ ||ధర్మాధ్యక్షాయ || త్రివర్త్మనే || భూతభావనాయ || త్రినేత్రాయ || బహురూపాయ || సూర్యాయుతసమప్రభాయ || దేవాయ || సర్వతూర్యనినాదినే ||సర్వబాధావిమోచనాయ || బంధనాయ || సర్వధారిణే || ధర్మోత్తమాయ ||పుష్పదంతాయ || అవిభాగాయ || ముఖ్యాయ || సర్వహరాయ || హిరణ్యశ్రవసే || ద్వారిణే || భీమాయ || భీమపరాక్రమాయ || ఓం నమో నమః

  • @Crazyshanmukhi
    @Crazyshanmukhi 2 หลายเดือนก่อน

    నేటి నుండి నా అభిమాన వీరుడు ధీరుడు వజ్రం బిడ్డ అభిమన్యుడు అభిమన్యుడు అభిమన్యుడు

  • @Crazyshanmukhi
    @Crazyshanmukhi 2 หลายเดือนก่อน

    గురువుగారు మీ ధారణ శక్తి అమోఘం. అభిమన్యుడు యుద్ధ వర్ణన ఆగకుండా ఎంత గొప్పగా చెప్పారండి 🙏🙏🙏🙏🙏

  • @srinivasasarma6573
    @srinivasasarma6573 2 หลายเดือนก่อน

    వెనక సంగీతం చికాకు గా ఉంది

    • @rajupothu6643
      @rajupothu6643 2 หลายเดือนก่อน

      Keep without Background music

  • @mkollavenkatesh8351
    @mkollavenkatesh8351 3 หลายเดือนก่อน

    Orey Background sound endira nayana

  • @GopiNath-um9ij
    @GopiNath-um9ij 3 หลายเดือนก่อน

    OM Har Har MAHADEVAYA

  • @madhusudhanuppala7530
    @madhusudhanuppala7530 3 หลายเดือนก่อน

    OM NAMO NAARAAYANAAYA

  • @baluvanga324
    @baluvanga324 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maruthimosalimosalimaruthi4785
    @maruthimosalimosalimaruthi4785 3 หลายเดือนก่อน

    గురువు గారికి పాద నమస్కారాలు....

  • @spchandrarao8611
    @spchandrarao8611 3 หลายเดือนก่อน

    A great real life word's about the human man

  • @Turbonarot
    @Turbonarot 3 หลายเดือนก่อน

    Abhimanydu Mahaa Veerudu

  • @Turbonarot
    @Turbonarot 3 หลายเดือนก่อน

    Dharmaraju ki 96 yrs Abhimanyudini ki 17 yrs endayya swamy

    • @Simhaaa
      @Simhaaa 2 หลายเดือนก่อน

      Avunu abhimanyudu Arjuna subhadra putrudu , so age difference kacchitam ga untundi

  • @muralidharpallapothu3636
    @muralidharpallapothu3636 3 หลายเดือนก่อน

    అద్భుతమైన ప్రవచనం.. అంతయూ కన్నులకు కట్టినట్లు చెప్పారు.. మీకు శత నమస్కారములు

  • @sivasagar1800
    @sivasagar1800 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @sainikhil6890
    @sainikhil6890 4 หลายเดือนก่อน

    Ee maata prathi hinduvu ki ardhamaina kuda vere dharmanni anusarinchadaniki prayatnicharu ...guru gaaru chala baaga chepparu ❤❤❤❤

  • @rajgopalm3095
    @rajgopalm3095 5 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @saradarompalli1837
    @saradarompalli1837 5 หลายเดือนก่อน

    Super

  • @durganath1160
    @durganath1160 6 หลายเดือนก่อน

    Jai Gurudev 🙏🙏🙏

  • @thotapallipurushotham
    @thotapallipurushotham 7 หลายเดือนก่อน

    గురువుగారు నీకు వెయ్యి వెయ్యి నమస్కారాలు

  • @subbalakshmikalinadhabhotl2426
    @subbalakshmikalinadhabhotl2426 7 หลายเดือนก่อน

    ధర్మరాజు ని బంధించడానికి పద్మవ్యూహం ఎలా ఉపయోగపడుతుందని ద్రోణాచార్యుడు ఆలోచించాడో వివరించండి గురువుగారూ.

    • @subbalakshmikalinadhabhotl2426
      @subbalakshmikalinadhabhotl2426 7 หลายเดือนก่อน

      నాకు తెలిసిన వివరణ: యుద్ధం చేయడానికి ధర్మరాజు వద్మవ్యూహంలోకి ప్రవేసిస్తాడు అప్పుడు బంధించవచ్చని ఊఊహించాడుద్రోణుడు.కానీ సైంధవుడు అడ్డు పడతాడని,ఊహించలేదోమే.శివుడందుకే వాడికైనా వరం ఇచ్చాడేమో.

  • @AllaPadmaja
    @AllaPadmaja 7 หลายเดือนก่อน

    నమ:శివాయ 🙏🙏🙏

  • @codeingall19
    @codeingall19 8 หลายเดือนก่อน

    Gollalu gollalu antunaru kaani-…kunthi devi evaru andi? Kunthi ki puttina vallu emav taru andi? Eee abhimanyudu amma subadhra evaru andi?

    • @naveenreddy0
      @naveenreddy0 8 หลายเดือนก่อน

      Em chepalli anukunaru

    • @HarishKumar-tw7it
      @HarishKumar-tw7it 7 หลายเดือนก่อน

      Zzzz😂

    • @Simhaaa
      @Simhaaa 2 หลายเดือนก่อน

      Nuvvu kaastha muskunte baaguntundi

  • @dasaribharathi1135
    @dasaribharathi1135 9 หลายเดือนก่อน

    YSRw q is the Lord

  • @praveenraogona2425
    @praveenraogona2425 9 หลายเดือนก่อน

    🌹🌻🌼జై గురుదేవ దత్త 🌹🌻🌼🙏🙏🙏

  • @konapala
    @konapala 9 หลายเดือนก่อน

    నా లో ఉన్న కొన్ని సందేహాలకు కొంతవరకు సమాధానం దొరికింది. ధన్యోస్మి

  • @heprabhu3444
    @heprabhu3444 9 หลายเดือนก่อน

    అయ్యా మహాశయా మీ మీద నాకు అపార భక్తి. మీ విషయ వర్ణన వర్ణింప నలవిగానిది. ఈ పద్మవ్యూహ వర్ణనకి కళ్ళ నీళ్ళు ఆగలేదు. అభిమన్య ధర్మరాజ సంవాదం ప్రత్యేకించి🙏

  • @venukumarMadaparthy
    @venukumarMadaparthy 9 หลายเดือนก่อน

    Please remove back ground music

  • @gorantalasraddanand1771
    @gorantalasraddanand1771 10 หลายเดือนก่อน

    नमः

  • @madhurimapatil3776
    @madhurimapatil3776 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 10 หลายเดือนก่อน

    Inkanayyam kottadevudandi kongotta devudandi andandi. Appulungoppaga cheyochandi, asalukunyesare pettochandi peepalenno taagochandi paapanello cheyochandi ani paata padaledhu.!!.