నేను సూడని కష్టం లేదు, అయినా ఎప్పుడు అధైర్య పడలే. | Milkuri Gangavva | Josh Talks Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2019
  • జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలనే విషయానికి ఉదాహరణగా నిలుస్తారు గంగవ్వ. ప్రస్తుతం యూట్యూబ్ స్టార్ గా రాణిస్తున్న ఆమె ఒకప్పుడు రైతుగా, రైతు కూలీగా జీవితాన్ని ప్రారంభించారు. అయిదేళ్లు వయసులోనే గంగవ్వ గారికి పెళ్లయింది. ఇరవై ఏళ్లకే ముగ్గురు పిల్లలకు తల్లయ్యారు. భర్త కుటుంబ బాధ్యతలను సరిగా పట్టించుకోకపోతే తానే వ్యవసాయం చేసి ఆ బాధ్యతలు నిర్వర్తించారు. 56 ఏళ్ల వయసులో అనుకోకుండా తన మేనల్లుడు నాలుగు ముచ్చట్లు చెప్పమని అడగడం...ఆమె వాటిని చెప్పడం... అవి యూట్యూబ్ లో ప్రాచుర్యం పొందడం జరిగాయి. తెలంగాణ యాసలో సహజమైన శైలిలో గంగవ్వ చెప్పే డైలాగులు, చేసే యాక్షన్ చూసి ఎంతో మంది సామాన్యులు, ప్రముఖులు ఆమెకు అభిమానులు అయ్యారు. మనకు ఏ వయసులోనైనా మన ప్రతిభ నిరూపించుకునే అవకాశం రావచ్చు. అయితే దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మన జీవితంలో విజయం సాధిస్తామని చెప్పే గంగవ్వ కథ మనకందరికీ స్ఫూర్తిదాయకం.
    Until four years ago, 62-year-old Milkuri Gangavva was a farmer in Lambadipally, a village situated 200 kilometers from Hyderabad. As a farmer, she worked at tilling the ground, sowing seasonal produce, and then reaping the harvest. At other times she worked on her friends’ and neighbors’ farms as barter labor. All this, until she appeared on a TH-cam show. For the uninitiated, Gangavva is a TH-cam sensation who shot to fame with My Village Show. Gangavva says her confidence to act and perform comes from the trust the team has in her and the constant encouragement she gets from her grandchildren.
    Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos and live events held all over the country. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 8 regional languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the setbacks they face in their careers and helping them discover their true calling in life.
    ► SUBSCRIBE to our Incredible Stories, press the red button ⬆️
    ► Say hello on FB: / joshtalkstelugu
    ► Tweet with us: / joshtalkslive
    ► Instagrammers: / joshtalkste. .
    ► Josh Talks is in your city soon: events.joshtalks.com.
    ----**DISCLAIMER**----
    All of the views and work outside the pretext of the video, of the speaker, are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
    #Myvillageshow #Gangavva #JoshTalksTelugu

ความคิดเห็น • 2.1K

  • @JoshTalksTelugu
    @JoshTalksTelugu  2 ปีที่แล้ว +11

    English తెలియని వారికి కూడా అర్థం అయ్యేలా Simpleగా చెప్తుంది జోష్ Skills - joshskills.app.link/MD1sR1mCdrb

  • @rajkumarnani9848
    @rajkumarnani9848 4 ปีที่แล้ว +619

    TH-cam వేదికగా మా పల్లె ఆణిముత్యం గంగవ్వ ని మాట్లాడించినందుకు Josh talks వారికి నా కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏

  • @billionairenaveen6984
    @billionairenaveen6984 4 ปีที่แล้ว +840

    గంగవ్వ ఇంత పాపులర్ కావడానికి కారణమైన శ్రీకాంత్ అన్నకు ధన్యవాదములు
    All the best your up coming journey

    • @shankarnetha654
      @shankarnetha654 4 ปีที่แล้ว +4

      Gangavva very well done speech. All the best your up coming journey.

    • @palleti71
      @palleti71 4 ปีที่แล้ว +3

      Great hats.up

  • @venkatalaxmi3271
    @venkatalaxmi3271 4 ปีที่แล้ว +20

    success అనేది ఎప్పుడైనా, ఏ వయసులో నైనా రావచ్చు అప్పటివరకు ఓర్పు ఉండాలి మన *భగవద్గీత*లో ఆ పరమాత్మ చెప్పినట్టుగా *కర్మాచరణే మనది పలితం భగవంతుడిది*అనే సిద్ధాంతాన్ని నమ్మాలి. దానికి *గంగవ్వ*
    జీవితమే నిదర్శనం.👏👏👏👏👏

  • @vasupabbathi6075
    @vasupabbathi6075 4 ปีที่แล้ว +3

    గంగవ్వ ఎంతైన నీ లక్కీ స్టార్ అభినందనీయం / కష్టం/ కటినం/ కరువు/ కడుపార కనుకున్న కన్న పేగు ఎడబాటు / అన్నింటినీ ఎదురుకొని రాటుదేలిన నీ హృదయం వర్ణం కు అందనిది / నిన్ను నీ ప్రతిభని గుర్తించే విదముగా ఈ స్తాయిలొ నిలబెట్టిన / శ్రీకాంత్ కు అభినందనలు 👏

  • @sampathdsp1475
    @sampathdsp1475 4 ปีที่แล้ว +496

    తెలంగాణ అసలు సిసలు మహానటి. గంగవ్వ. జై గంగవ్వ. ఒక లైకు వేసుకోండి

  • @alonemedia.
    @alonemedia. 4 ปีที่แล้ว +409

    వీళ్ళకి ఎంత టాలెంట్ ఉన్న వీళ్ళని ఇలా బయటికి పరిచయం చేసి ఫేమస్ చేసింది మాత్రం శ్రీకాంత్ అన్న
    అన్న ఒక్కని కల వల్ల రాజు గంగవ్వ అనిల్ ఇంకా మిగతా వాళ్ళు ఇంత గొప్పగా పరిచయం అయ్యారు...Thank you bayya I'll meet you soon

    • @baluyadav7737
      @baluyadav7737 4 ปีที่แล้ว +1

      I also coming annaa ...
      😁

    • @jtrentertainmentemployemen1464
      @jtrentertainmentemployemen1464 4 ปีที่แล้ว +3

      దేవుడు ఎదో ఒక రూపంలో మనకు దారి చూపిస్తాండు

  • @ssharans9733
    @ssharans9733 4 ปีที่แล้ว +348

    మా గంగమ్మ అవ్వ బంగారం .ఓయ్ అవ్వ
    I am a big fan ఆఫ్ యు. అవ్వ బంగారం మా యవ్వ బంగారం..😎😊😊

    • @Chinni-if1ne
      @Chinni-if1ne 3 ปีที่แล้ว

      th-cam.com/video/l6X6cntOlRE/w-d-xo.html pls watch

  • @Prasadnayak.131
    @Prasadnayak.131 4 ปีที่แล้ว +71

    One of the Gratefull Speech By Gangavva...
    Hearts off Gangavva...
    చదువులేకున్నా నీకున్న టాలెంట్ ని నిరూపించుకున్నావ్...

  • @muralikesara4658
    @muralikesara4658 4 ปีที่แล้ว +64

    మీ లాంటి
    వారు ప్రతి ఊరికి చాలా మంది ఉన్నారు
    మీకు life ఇచ్చాడు శ్రీకాంత్
    గ్రేట్ శ్రీకాంత్

  • @bramham1469
    @bramham1469 4 ปีที่แล้ว +307

    గంగవ్వ నువ్వు ఖచ్చితంగా అందరికి స్ఫూర్తిప్రదాయనివి.....

    • @ArvindKumar-hn2ye
      @ArvindKumar-hn2ye 4 ปีที่แล้ว +1

      🌻🌻🌻🌻🌻🌻🌻👌👍👍

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 4 ปีที่แล้ว +114

    గంగ !!
    గంగమ్మ,అంటే "గంగకు" "అమ్మ" !
    గంగవ్వ,అంటే "గంగకు" "అమ్మమ్మ"
    స్వచ్చమైన నదీ ప్రవాహంలో ఈదుచున్నట్లుగా ఉంది !!
    🌹🌹🌷👏🙌

    • @M.Ravi2708
      @M.Ravi2708 4 ปีที่แล้ว

      NICE 💪👍✍✍✍🖒🌷🌷🕊💐💐🌼🌻🌺🌹🌹🌹🏵🇮🇹🇮🇹🖒🌷🌼🌻

    • @M.Ravi2708
      @M.Ravi2708 4 ปีที่แล้ว

      Ok

  • @venugopal548
    @venugopal548 4 ปีที่แล้ว +10

    60 years varaku emi ledhu..hardworker...
    Manam anni unna inka edho kavali ankntam,
    Let's be happy with what we have..

  • @shekar853
    @shekar853 4 ปีที่แล้ว +199

    నిజం గంగవ్వ నువ్వు చెప్పింది ..బ్రతుకు పోరాటం లో ఎలా గెలవాలో నిన్ను చూసి నేర్చుకోవాలి.. 🙏

  • @kasalajaipalreddyenglishwi1799
    @kasalajaipalreddyenglishwi1799 4 ปีที่แล้ว +255

    జయహో... జగిత్యాల గంగవ్వ.
    నిజంగా మీ నటనకు పాదాభివందనం.
    తెలంగాణ మాండలికంతో మరియు మీ హావభావాలతో
    అందరినీ ఇట్టే
    ఆకట్టుకున్నారు.
    పల్లె నుంచి పట్నం వరకు గంగవ్వ అంటే తెలియని వారుండరు.
    మీ జీవిత ప్రయాణం ఒక. వ్యక్తిత్వ వికాస పాఠం.
    మన జీవిత ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉంటాయి.
    కానీ
    ఏ మలుపులో
    గెలుపు ఉంటుందో
    తెలియదు.
    కనుక
    జీవితం పైన ఆశ పెట్టుకుని
    రెక్కలు ముక్కలు చేసుకుని బతుకు పోరులో
    కష్టాలను దిగమింగుకునీ ముందుకు సాగితే
    సాధించనిదంటూ ఏది లేదని
    నిరూపించిన తెలంగాణ పల్లె ధీరవనిత.

  • @srinivasmaharaj3342
    @srinivasmaharaj3342 4 ปีที่แล้ว +104

    కష్ట పడ్డ వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 3 ปีที่แล้ว +58

    Any one my"" MY VILLAGE SHOW "" Fans like here.....
    👇👇💚

  • @saimaneeswargolla1770
    @saimaneeswargolla1770 4 ปีที่แล้ว +140

    ✓✓ అమ్మ నీ కాళ్ళకి ఒక దండం అమ్మ... నిన్ను చూస్తే మా అమ్మమ్మ యే గుర్తొస్తుంది

  • @akhilvangala7423
    @akhilvangala7423 4 ปีที่แล้ว +46

    తెలుగింటి భాష యాస లో చక్కగా చిప్పినవ్ గంగవ్వ......👌👌👌

  • @johnaaron8397
    @johnaaron8397 4 ปีที่แล้ว +4

    మీ జీవితం ఎన్నో లక్షల మహిళలకు ఆదర్శం. నిజంగా నువ్వు అభినందనీయురాలవు.

  • @narsingshiva5740
    @narsingshiva5740 4 ปีที่แล้ว +27

    నువ్వు సూపర్ గంగవ్వ..
    నువ్వు ఎన్ని కష్టాలు భరించిన ధైర్యంగా ఇక్కడి వరకూ వచ్చావు ...
    నీ జీవితనే నెట్టి యూవత స్ఫూర్తిగా తీసుకోవాలి
    హ్యాట్సాఫ్ గంగవ్వ...

  • @kiranfisher4715
    @kiranfisher4715 4 ปีที่แล้ว +95

    గంగవ్వ మన గ్రామీణ భాషలో చాల బాగా మాట్లాడావు సెల్యూట్ నీకు నీ కష్టాలు వర్ణనాతీతం

  • @amarreddy5521
    @amarreddy5521 4 ปีที่แล้ว +187

    ప్రతి ఒక్కరి Life లో ఇలాంటి Problems ఉంటాయి, But వాళ్ళు Success అయి వాళ్ళ విషయాలు Share చేస్తేనే తెలుస్తుంది...అందుకే అంటారు నువ్వు ఏం చెప్పాలన్న గెలిచి చెప్పు అని...!

  • @haribabuooredoo3029
    @haribabuooredoo3029 4 ปีที่แล้ว +44

    నేటి గంగవ్వ నాటి పోరగాండ్లకి నిదర్శనం
    నువ్వు సూపర్ అవ్వ

  • @prasadnetha8688
    @prasadnetha8688 4 ปีที่แล้ว +5

    చాల గొప్ప మాటలు చెప్పిన గంగవ్వ నీకు నిజంగా పాదాభివందనాలు ...

  • @renukuntladinakaran6960
    @renukuntladinakaran6960 4 ปีที่แล้ว +154

    Gangavva neeku పాదాభివందనం 🙏

  • @ramesh35ampofficial59
    @ramesh35ampofficial59 4 ปีที่แล้ว +4

    గంగవ్వ నువ్వు సూపర్ నీకు నా పాదాభివందనం నువ్వు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి 🙏🙏🙏🙏🙏

  • @vaishnavsreenath7292
    @vaishnavsreenath7292 4 ปีที่แล้ว +31

    I'm a motivational speaker.. now I proudly tell about her.. instead of telling unknown people...

  • @bobbillapativasantha7147
    @bobbillapativasantha7147 4 ปีที่แล้ว +1

    గంగవ్వ ఎంతోమందమానసిక వికలాంగులకు అంటే అన్నీ ఉండి అందరూ ఉండి కూడా ఏంపనీ చేయకుండా, ఆవరాగా తిరిగే వారికి, చిన్న చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వారు నిజంగా ఆమెను ఆదర్శంగా తీసుకొని తనలా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఎంత చక్కగా కన్నతల్లి లా చెప్పారు అమ్మా నిన్ను చూస్తే నాకు మా అమ్మంమ్మ గుర్తుకు వస్తుంది

  • @saidulumarri8036
    @saidulumarri8036 4 ปีที่แล้ว +14

    నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నావ్ అందుకే ఇంత మంచి జరిగింది

  • @gaviniaravind2880
    @gaviniaravind2880 4 ปีที่แล้ว +18

    👏గంగవ్వ చాలా భాగ చెపవు👏 నేను కూడ ఓక చిన్న తారహపు కుటుంబము నాదీ నిలా ఓక చిన్న అవకాశం వచ్చిన నకీ వదులు కోను అవ్వ ఓక చిన్న అవకశం కోసం ఎదురుచుస్తున అవ్వ💪✊

  • @thangellavijay7365
    @thangellavijay7365 4 ปีที่แล้ว +5

    ,,గంగవ్వ " life చాలా మందికి insprestion, 🙏🙏

  • @Anveshi71
    @Anveshi71 4 ปีที่แล้ว +8

    బాగా సెప్పినవ్, గంగవ్వ.
    నువ్విలాగే సక్కంగుండాలె 🙏

  • @rangoli1929
    @rangoli1929 4 ปีที่แล้ว +181

    హో బేబీ మూవీ లో సమంత స్టోరీ లాగా ఉంది

    • @pavankumarpk1997
      @pavankumarpk1997 4 ปีที่แล้ว +2

      హు కాదు మిత్రమా...! హొ ..!హొ బేబీ

    • @rangoli1929
      @rangoli1929 4 ปีที่แล้ว +3

      హో బేబీ మూవీ లో సమంత స్టోరీ

    • @pavankumarpk1997
      @pavankumarpk1997 4 ปีที่แล้ว +1

      అదే నేను చెబుతున్న మిత్రమా..! నువ్వు పెట్టిన కామెంట్ లో మార్చు...!

  • @krupakrupa8352
    @krupakrupa8352 4 ปีที่แล้ว +164

    గంగమ్మ నీ ముందు హిరోయిన్ ఏం పనికి రాదే! sopar

  • @vijayreddy746
    @vijayreddy746 4 ปีที่แล้ว +19

    Telangana Shine Gangavva ♥️
    Inspirational story 🙏

  • @sathishn5790
    @sathishn5790 4 ปีที่แล้ว +2

    గంగవ్వ నువ్వు గ్రేట్, నిలగా అందరూ గుండె ధైర్యం తో బతుకు బండిని ముందు నెత్తుకెళ్లాలి. నువ్వు ఇప్పుడున్న యువతకు ఆదర్శం.

  • @knowledge3241
    @knowledge3241 4 ปีที่แล้ว +31

    Last lo ma gangavva navvu ki enni kotlu pettina thakkuva me😍🙏

  • @waterentertainmentsOfficial
    @waterentertainmentsOfficial 4 ปีที่แล้ว +61

    సూపర్ అమ్మ మీరు ❤😍

  • @rajkumar09124
    @rajkumar09124 2 ปีที่แล้ว +1

    Gangavva your a one of the Great WOMEN 👏 Thanks to Josh Talks

  • @dammojuvishnu2513
    @dammojuvishnu2513 4 ปีที่แล้ว +1

    Mee lagaye maa amma kuli poye mamulanu chdhivinchindhi poshinchindhi meru cheputhunte maa amma gurthuku vachsuthundhi mee laga endharo kastpaduthunru parthi village llo vala andhariki nuvu adhrasham avuthavu thanks to gangawa

  • @sudhakarbabu9888
    @sudhakarbabu9888 4 ปีที่แล้ว +50

    Inspiration to all losers.gangavva I got a govt job at d age of 32 years under so much of criticism I got this job with so much of patience and confidence present I'm drawing 70000/- per month.every one don't lose confidence try continuously in ur fields I'm d example like gangavva.thanks Josh talks great inspiration talk.

  • @mvsainathreddy4316
    @mvsainathreddy4316 4 ปีที่แล้ว +13

    60 years old doing like this incredible journey with owne talent super 👍👍👏Gangaaawa

  • @ulavaashok7381
    @ulavaashok7381 4 ปีที่แล้ว +1

    గంగవ్వ కల్మషం లేని నీ మాటలు వింటుంటే మనస్సు తరించిపోతుంది.

  • @saivarun1501
    @saivarun1501 4 ปีที่แล้ว +31

    It is never too late to begin with something new in life, and this is the perfect example for it, don't worry everyone gets a day if not now maybe someday .

  • @THE_UPSC_GIRL369
    @THE_UPSC_GIRL369 4 ปีที่แล้ว +73

    Gangavva 😍😘 ...
    Avva kastalatho polisthey ,manavi asalu kastaala anipisthundi🙏 .
    We love u Gangavva 🙌
    Thankyou Srikanth anna ... mee idea valley ,mee valley inthamandi maku parichayam ayyaru n especially Gangavva is happy now .. avva smile 🙂 chusthey entho happiness vasthundi😀 .
    #MYVillageShow
    God bless u all

  • @sathishswa6889
    @sathishswa6889 4 ปีที่แล้ว +63

    జీవితం ఓక పోరాటం, అందులో ప్రతి ఓక్క అడుగు అద్భుతమే....

  • @makkalarajashekar2010
    @makkalarajashekar2010 4 ปีที่แล้ว +30

    Gangavva ,srikanth Anna team ki like kottudham

  • @venkatreddymalladi5533
    @venkatreddymalladi5533 4 ปีที่แล้ว +16

    కష్టజీవి నీలో మమ్ములను చూసు కున్నట్లు వున్నది అంతా అద్బుతం.

  • @rajumasna4072
    @rajumasna4072 4 ปีที่แล้ว +16

    Oo Gangava Nvv 100years bathiki undali mandarini navinchali ❤❤❤❤

  • @priyachowdarycool6320
    @priyachowdarycool6320 4 ปีที่แล้ว +43

    She is so cute and pure from her heart

  • @shilushilaja3611
    @shilushilaja3611 3 ปีที่แล้ว +1

    Really hands off gangavva👌👌🤝🤝🤝🤝

  • @princeyragnarok
    @princeyragnarok 4 ปีที่แล้ว +37

    Credits go to my village show Srikanth🥳🥳

  • @jsptechworks636
    @jsptechworks636 4 ปีที่แล้ว +37

    నేటి యువతకు మంచి సలహా 9:50 👌😢

  • @RAJYADAV-vl6wu
    @RAJYADAV-vl6wu 4 ปีที่แล้ว +90

    టుమచ్ బ్రదర్ అవ్వని కుర్చొ పెట్టి అమె వయస్సు కీ వ్వలివ్ ఇవ్వండి okna

    • @santhoshkumarkummari6013
      @santhoshkumarkummari6013 4 ปีที่แล้ว +10

      బ్రదర్ అది ఒక సైకాలజీ ఒక భాగం....అలా చెప్తే నే వినెవారి ఆలోచన వినాలని ప్రేరణ కలగుటుండి...తరగతి లో ఉపాద్యాయుడు విడ్య బోధన ఇందుకు చక్కటి ఉదహారణ

  • @srinivasgoudbomma9251
    @srinivasgoudbomma9251 3 ปีที่แล้ว +1

    గంగవ్వ నీ జీవితం నేటి యువతరం కు ఆదర్శం కావాలి..

  • @lakshmiprasannarallabandi3769
    @lakshmiprasannarallabandi3769 4 ปีที่แล้ว +18

    Super Ganga avva.... Without ur husband u did everything in ur life...... Really u inspired me.... Thanks to Josh talks 🙏🙏🙏.... #WomenEmpowerment.... 👈 👈 👈

  • @ajaygudepu5308
    @ajaygudepu5308 4 ปีที่แล้ว +32

    Since 3 years Iam following my village show.... From 3rd video Iam following...

  • @chandusathish4178
    @chandusathish4178 4 ปีที่แล้ว +14

    🙏 NO WORDS AMMA
    Love from Karnataka

    • @rajeshmunisetti4184
      @rajeshmunisetti4184 4 ปีที่แล้ว

      Chandu Sathish hiiii Karnataka lo yekkada bro proper

  • @chandanavanam1123
    @chandanavanam1123 4 ปีที่แล้ว +2

    Made me cry NV chesina panulu magallu kuda ee kalamlo cheyar devuda multitasker gangavva too Good never too old to chase a dream

  • @ashokvlogs3666
    @ashokvlogs3666 4 ปีที่แล้ว +1689

    Dislike chesindhi valla palolu anukunta

  • @suribabu9843
    @suribabu9843 4 ปีที่แล้ว +14

    Kalmasham Leni manishi Gangavva. ❤️❤️

  • @rosyrosy9194
    @rosyrosy9194 4 ปีที่แล้ว +34

    ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అది కొందరు మాత్రమే బయటికి వస్తారు కొందరు రారు ఏంటో🤷🤷

  • @ashwinikanukurthi3489
    @ashwinikanukurthi3489 3 ปีที่แล้ว +6

    Srikanth anna.... Nv nindu nurellu sallagundali intha kastana unna avva ni intha sthayiki thechinav Nik 💯 Namaskaralu anna 👏👏👏👏👏

  • @madhusudhanadevi1276
    @madhusudhanadevi1276 4 ปีที่แล้ว +5

    From Bangalore. Gangavva garu you are very inspirational person.

  • @saigoud4540
    @saigoud4540 4 ปีที่แล้ว +11

    Entha sakkaga unnave gangavva 😍❤️🤗 nuv Inka sallagundale

  • @user-qn4sq7ho9r
    @user-qn4sq7ho9r 4 ปีที่แล้ว +1

    దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి.

  • @thannuvetikinajxhxhx6595
    @thannuvetikinajxhxhx6595 3 ปีที่แล้ว +3

    Gangavaa 👌🏻☺☺☺super

  • @chennakesavareddy5669
    @chennakesavareddy5669 4 ปีที่แล้ว +12

    Remember my mom... My mom had the same life.. But now she is quite happy and stress less since 7 years after I am employed

  • @TheCharan732
    @TheCharan732 4 ปีที่แล้ว +9

    Gangavva is an EMOTION 🤘🏻🤘🏻🤘🏻😍😍😍.... remember everyone has a second Chance in life...just have a patience 😀😀😀

  • @dahagamraj586
    @dahagamraj586 3 ปีที่แล้ว

    నువ్వు సూపర్ గంగవ్వ నీకొచ్ఛిన కష్టాలు ఇవ్వళరేపటోళ్లకొస్తే బిలబిల మంటరు.అన్నిటికి ఎదురుదిరిగి నిలవడ్డవు జూడు నువ్వు గ్రేట్.బిగ్ బాస్ లో నువ్వు contestant కాదు నువ్వే మా అందరికీ బిగ్ బాస్.అమ్మ తిట్టిందని ,నాన్న కోప్పడ్డడని ఆత్మహత్యలు చేసుకునేటోళ్లు జర నేర్చుకోండ్రి.

  • @aemmesrisailam
    @aemmesrisailam 4 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏 కంగవ్వ మీరు పది మందికి ఆదర్శం🙏🙏🙏🙏

  • @Sudhakertalari
    @Sudhakertalari 4 ปีที่แล้ว +363

    కల్మషంలేని నది పవిత్ర గంగా...
    గల గల గంగా తరగంలా గంగవ్వ మాటలు
    గల గల మాటలు అంటే గంగవ్వ మాటలు
    గలగల గంగా తరగంలా గంగవ్వ మాటలు
    గలగల మాటలంటే గంగవ్వ మాటలు

    • @akarapusanthosh4562
      @akarapusanthosh4562 4 ปีที่แล้ว

      చాల బాగ చెప్పారు సర్

    • @kalyanijakkula5881
      @kalyanijakkula5881 4 ปีที่แล้ว +1

      Avakashaniki vayasu ledhu gangavva, ninnu chusaka thelisindhi.

  • @rakesh....................
    @rakesh.................... 4 ปีที่แล้ว +63

    Waiting for bayya sunny yadhav ♥️♥️

  • @kanakamswarupa9948
    @kanakamswarupa9948 3 ปีที่แล้ว +1

    Gangavva meeru super Amma..
    🙏🙏🙏🙏🙏

  • @motheleena21
    @motheleena21 4 ปีที่แล้ว +2

    Great ganaggavva,nee story vinte ma amma story same anpichindi,nuv great srikanth

  • @tejadanaboina1139
    @tejadanaboina1139 4 ปีที่แล้ว +18

    Dislikers,
    మీరు మనషులు కాదురా

  • @madhusudhann5475
    @madhusudhann5475 4 ปีที่แล้ว +87

    Success anedi age ki sambandinchindi kaadu ani malli prove chesinav amma gangamma

  • @japantelugu
    @japantelugu 11 หลายเดือนก่อน

    గంగవ్వ Meeru సూపర్🙏🙏🙏🙏🙏 All the best for upcoming Journey 🙏🙏

  • @harishreddy-mp3ux
    @harishreddy-mp3ux 2 ปีที่แล้ว

    సూపర్ అమ్మ చాలా బాగా నచ్చింది మీ జీవితం ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా చెప్పినందుకు మీకూ ధన్యవాదాలు

  • @naidusaran8043
    @naidusaran8043 4 ปีที่แล้ว +15

    Maa Amma nu gurtuchesav gangavva; yr words touch my ❤️ ammaa...

  • @satishchinna09
    @satishchinna09 4 ปีที่แล้ว +5

    Super ammamma, I’m satish Australia I always watch your videos, I’m a big fan of you, you deserve everything, enjoy your rest of the life,
    I know that you don’t know English but someone will explain you, bye take care.

  • @homecaptainpriya5422
    @homecaptainpriya5422 3 ปีที่แล้ว +3

    Gangavva u r really great 🙏now u r settling down I think.and the credit goes to Sreekanth 👍👏stay blessed

  • @rioevents3386
    @rioevents3386 4 ปีที่แล้ว

    You are great inspiration to everyone Gangavva 🙏🏻... nuvvu ma andariki Amma ve🙏🏻🙏🏻🙏🏻

  • @vadnalachandankumar3496
    @vadnalachandankumar3496 4 ปีที่แล้ว +79

    Mana yasa vintuntyy yee desham lo unna eyes ki water vasthaii... That's Karimnagar Dist...

    • @markaanusha842
      @markaanusha842 4 ปีที่แล้ว +1

      Yes

    • @telugenaswasa352
      @telugenaswasa352 4 ปีที่แล้ว

      Em basha idhi eyes ki water ani. Telugu raadha. 😠😠😠

    • @vadnalachandankumar3496
      @vadnalachandankumar3496 4 ปีที่แล้ว +1

      @@telugenaswasa352 maa sentiment Madhii...anyway Now a days even TFI also following Telangana slang and even songs also in AA...

  • @srinivasnandi6739
    @srinivasnandi6739 4 ปีที่แล้ว +54

    Super ganga avva
    Ammathanam ante ento Malli chupinchV

  • @prabhasfan2150
    @prabhasfan2150 4 ปีที่แล้ว +9

    That true emotions with pure words comes from gangavva inspires no of people... after watching gangavva Speech I became die had fan #gangavvafan

  • @mastanprabhas4975
    @mastanprabhas4975 4 ปีที่แล้ว +3

    All the best gangavva garu......me katha vinte tears vachayi......great gangavva gaaru

  • @Meet_My_Self
    @Meet_My_Self 4 ปีที่แล้ว +9

    The way she is speaking is awesome 🙂

  • @duggimpudijosephharini7635
    @duggimpudijosephharini7635 4 ปีที่แล้ว +5

    Mee life story andharki inspiration avthadhi such great grand ma🥰😍

  • @thelastummah3110
    @thelastummah3110 4 ปีที่แล้ว +3

    You are great Inspiration Gangavva.... God bless you always with right way......👏👏👏

  • @sireeshasiri7083
    @sireeshasiri7083 4 ปีที่แล้ว

    Super msg echaru amma

  • @sexyseren
    @sexyseren 4 ปีที่แล้ว +7

    Elanti vi kavali eppati youth ki ...Life meeda hope ostundi😍

  • @chandrakiranful
    @chandrakiranful 4 ปีที่แล้ว +3

    Single take.... No cuts that's the power of gangavva... Nee padhala prasalo innelluga nuv padina kashtalu crush ayipoyayi Avva🙏🙏🙏

  • @mamindlaparsharam2439
    @mamindlaparsharam2439 4 ปีที่แล้ว

    Super speech Gangavva Jai Gangavva

  • @naveenkumar-sz1cg
    @naveenkumar-sz1cg 4 ปีที่แล้ว +1

    How natural.. jus a village lineage juss hatsoff to u

  • @sampath.koduri
    @sampath.koduri 4 ปีที่แล้ว +26

    గంగవ్వ నీకు దండమే...🙏

  • @ShyamKumar-op4io
    @ShyamKumar-op4io 4 ปีที่แล้ว +5

    Great Ganga avva most inspiring speech extraordinary

  • @annabathinayamini8409
    @annabathinayamini8409 3 ปีที่แล้ว

    Super meeru chala dhairyavanturalu Gangaava

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 4 ปีที่แล้ว

    Super amma great amma 🙏🙏🙏