The people managing this channel should be providing English transcripts. In this age of AI it shouldnt be hard. Dr JP has a lot of good things to teach this country. Please dont deprive them of this man's wisdom
దేశం గర్వించదగ్గ పారిశ్రామిక వేత్త, మహోన్నత వ్యక్తిత్వం గల మనసున్న మహరాజు, తన లక్షల కోట్ల సంపదను సామాన్యల సంక్షేమం కోసం దానం చేసిన అరుదైన అణిముత్యం. ఓ అమూల్యమైన భారతరత్నాన్ని దేశం కోల్పోవడం బాధకరం. రతన్ టాటా గారి మరణవార్త విని యావత్ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది. అశ్రునివాళి...ఇక సెలవు రతన్ టాటా సర్. 😭😭😭🙏🙏🙏💐💐💐💐💐💐
HOMAGE TO RATAN TATA Ratan Tata may be an industrial giant Yet, he always lived like a true saint. He inherited the legacy of his forefathers who had always proved themselves to be forerunners The country has lost her worthiest and fondest son Who has, the whole nation's hearts, won. Let's pay our heartfelt condolences to this doyen Whose passing away has really left an indelible mark on the global industrial horizon. ________________ JNR ______________
చాలా చేసారు, చేస్తున్నారు.... ఈ దేశానికీ... JP గారు కూడా నిరదాంబరులు కాబట్టి.. చేసినది పెద్దగా చెప్పుకోరు కాబట్టి మనమూ పెద్దగా గుర్తించము కాబట్టి తెలియట్లేదు. ఈ దేశానికీ ఎన్ని అద్భుతాలు చేశారో కదా.. RTI లాంటి చట్టాలు.. ప్రజల చేతిలో బ్రహ్మస్త్రాలు.. కొన్ని లక్షల కోట్లు ఈ చట్టం ద్వారా ప్రజలకు మేలు జరిగింది..
@@suryanarayanachennai9415 How many examples you want. The host asks in English, and JP answers in Telugu or Tenglish. Tamils or Kannadigas don't do such idiotic talks. JP is an idiot in that respect.
జయప్రకాష్ గారు.... ప్రవచనాలు చెప్పే సగటు నాలా మిగిలి పోదలుచుకున్నారా... నిజాయితీ గా విశ్లేషణ చేయదలుచు కున్నారా... ఆత్మస్తుతి పరనిందలు లాగ... మీ కార్యాచరణ లేని ఆత్మస్తుతి మనకెందుకు... ప్రవచనాలతో పరిష్కారాలు దొరకవు జె పి గారు... మీకు చేతనయిన కార్యచరణలోకి రండి. మీ ఆత్మస్తుతి ప్రవచనాలు కాలక్షేపాలు కో సమా... ఎన్నాళ్ళు ఈ ప్రవచనాల కాలక్షేపాలు. ఆపేయండి.
Tata group లో మహా మహులు కంపెనీలు నడిపారు. రుసి మోడీ, దర్బరీ సేథ్, నాని పాల్కీవాలా లాంటి వాళ్ళు రతన్ టాటా నీ పిల్లోడిగా చూసేవారంట. వాళ్ళు పోయినక రతన్ టాటా లో వజ్రం బయటకు వచ్చింది.
The people managing this channel should be providing English transcripts. In this age of AI it shouldnt be hard. Dr JP has a lot of good things to teach this country. Please dont deprive them of this man's wisdom
You are 100% correct sir .....
Its a shame to Indian goverment,they didnt honored such geat legacy with "Bharat Ratna"
He deserved with more than highest civilization award
Real Indian and responsible person. Ratan ji you are in ప్యూపిల్స్ Heart. 🌹🌹🌹
దేశం గర్వించదగ్గ పారిశ్రామిక వేత్త, మహోన్నత వ్యక్తిత్వం గల మనసున్న మహరాజు, తన లక్షల కోట్ల సంపదను సామాన్యల సంక్షేమం కోసం దానం చేసిన అరుదైన అణిముత్యం. ఓ అమూల్యమైన భారతరత్నాన్ని దేశం కోల్పోవడం బాధకరం. రతన్ టాటా గారి మరణవార్త విని యావత్ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది. అశ్రునివాళి...ఇక సెలవు రతన్ టాటా సర్. 😭😭😭🙏🙏🙏💐💐💐💐💐💐
India never forgets TATA 🙏
Thank you JP Sir ❤️🎉😊
HOMAGE TO RATAN TATA
Ratan Tata may be an industrial giant
Yet, he always lived like a true saint.
He inherited the legacy of his forefathers
who had always proved themselves to be forerunners
The country has lost her worthiest and fondest son
Who has, the whole nation's hearts, won.
Let's pay our heartfelt condolences to this doyen
Whose passing away has really left an indelible mark on the global industrial horizon.
________________ JNR ______________
Here after we will buy only tata products ❤
Please provide content in English also ,…we love hearing you sir …
Heart full condolences to Ratan Tata 💔
అ య్యా జయప్రకాశ్ నా రా యణ్ గారుమంచి సమాచారం అందించారు మీరుకూడా ఏమైనా చేసి చరిత్ర లో నిలవాలి నమస్తే సార్
చాలా చేసారు, చేస్తున్నారు.... ఈ దేశానికీ... JP గారు కూడా నిరదాంబరులు కాబట్టి.. చేసినది పెద్దగా చెప్పుకోరు కాబట్టి మనమూ పెద్దగా గుర్తించము కాబట్టి తెలియట్లేదు. ఈ దేశానికీ ఎన్ని అద్భుతాలు చేశారో కదా.. RTI లాంటి చట్టాలు.. ప్రజల చేతిలో బ్రహ్మస్త్రాలు.. కొన్ని లక్షల కోట్లు ఈ చట్టం ద్వారా ప్రజలకు మేలు జరిగింది..
❤
Thanks
Omsanti
👏👏
Great. Someone should take a biopic on TATAs
If anyone want to know more about tata group just visit jamshedpur(steel city) once.
హైడ్రా మీద మీ అభిప్రాయం చెప్పి ఈ పార్టీల దుర్నీతిని ఎండ కట్టండి
సంపద సృష్టించిన సోషలిస్ట్
In English please
Already done, if you follow really. But usually JP talks in tenglish with stupid hosts!
@@ramsg9988don't indulge in loose talks
@@suryanarayanachennai9415 absolutely
@@ramsg9988 can you share the English link?
@@suryanarayanachennai9415 How many examples you want. The host asks in English, and JP answers in Telugu or Tenglish. Tamils or Kannadigas don't do such idiotic talks. JP is an idiot in that respect.
Anchor medam overacting without knowing anything. Stv please don’t let her interview with such great person next time.
Respected sir, never give interview to this anchor. This is humble request sir.
Why do you hate the anchor?🤔
జయప్రకాష్ గారు....
ప్రవచనాలు చెప్పే సగటు నాలా మిగిలి పోదలుచుకున్నారా...
నిజాయితీ గా విశ్లేషణ చేయదలుచు కున్నారా...
ఆత్మస్తుతి పరనిందలు లాగ...
మీ కార్యాచరణ లేని ఆత్మస్తుతి మనకెందుకు...
ప్రవచనాలతో పరిష్కారాలు దొరకవు జె పి గారు...
మీకు చేతనయిన కార్యచరణలోకి రండి.
మీ ఆత్మస్తుతి ప్రవచనాలు కాలక్షేపాలు కో సమా...
ఎన్నాళ్ళు ఈ ప్రవచనాల కాలక్షేపాలు.
ఆపేయండి.
నిరుపమా ,, ని తప్పులకి శిక్ష పడదా ,,ని పులిహోర మాటలు సిరాగ్గా ఉన్నాయ్ వినడానికి
JP gaaru, it is high time you stopped giving interviews to these third rate channels and third rate anchors.
రతన్ టాటా గారు చివరి శ్వాస వరకు ఒకే విధానంతో తన ఐడెంటిటీని కాపాడుకున్నారు. మరి మీరు ఎందుకు సార్ రోజు రోజుకు దిగజారుతున్నారు.
Tata group లో మహా మహులు కంపెనీలు నడిపారు. రుసి మోడీ, దర్బరీ సేథ్, నాని పాల్కీవాలా లాంటి వాళ్ళు రతన్ టాటా నీ పిల్లోడిగా చూసేవారంట. వాళ్ళు పోయినక రతన్ టాటా లో వజ్రం బయటకు వచ్చింది.