రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద "ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అంగడి"||ఒక్కసారి వచ్చి చూడాలి అంతే||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 197

  • @MudamSuresh
    @MudamSuresh 2 หลายเดือนก่อน +4

    మీరు చేస్తున్న పని చాలా గొప్ప పని ఓ పక్క గోవును కాపాడుతూ మరోపక్క ప్రకృతి వ్యవసాయాన్ని కాపాడుతూ ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ మరోపక్క గోవిందుని గో సేవ స్టోర్ ని ప్రజలకు ఆరోగ్యాన్ని మరింత దగ్గర చేస్తున్న మీ కృషికి నా అభినందనలు ఇలాగే నిన్ను ఒక మోటివేషన్ లాగా తీసుకోవాలని కోరుకుంటూ ఇటువంటి ఉత్పత్తులను ప్రజలు వినియోగించాలని కోరుకుంటున్నాను

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 ปีที่แล้ว +21

    చాలా బాగా చెప్పారు. ఒక సూచన మంచిమనసుతో స్వీకరిస్తారని ఆశిస్తూ plastic bottles packing material వాడకుండా ఉండమని సూచన.

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr ปีที่แล้ว +25

    గోవులను రక్షించడం సామాజిక బాధ్యత గా భావించి గోవిందుని గోసేవ స్టోర్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప సేవ గోవిందుని ఆశీస్సులు మీకు ఉంటాయి 🙏

  • @MVRamachandrudu
    @MVRamachandrudu ปีที่แล้ว +12

    తెలుగులో ఎంత చక్కాగా మాట్లాడుతున్నారు? చాలా వినసొంపుగా ఉంది. అద్భుతమైన దుకాణం.

  • @rajeswarimajeti5217
    @rajeswarimajeti5217 ปีที่แล้ว +13

    ఎంత చక్కగా చెప్పారో అంత బాగా వివరించారు. విజయవాడ వఛ్చినప్పుడు తప్పకుండా వఛ్చి తీసుకుంటాము.అన్ని ఉత్పత్తులు.అవసరమే. చాలా సంతోషం.

    • @srinivasvolley7424
      @srinivasvolley7424 11 หลายเดือนก่อน

      Sir online available ani చెప్పారు కదా

  • @guddativsnswamynaidu9167
    @guddativsnswamynaidu9167 ปีที่แล้ว +16

    చాలా బాగా వివరించారు. చాలా శ్రద్ధ ఉంటే గానీ ఇంత వెరైటీ లు చేయలేరు.గ్రేట్ ఇన్ఫర్మేషన్. మేము దీనిని తప్పక వచ్చి ఉపగోయించుకుంటాము.ధన్యవాదాలు.

    • @backtoroots1
      @backtoroots1  ปีที่แล้ว +1

      నాయుడు గారు ధన్యవాదాలు

    • @chakravarthi369
      @chakravarthi369 ปีที่แล้ว +1

      ​@@backtoroots1 online emanna vunnadandi hyd ki

  • @MENYAKIRAN
    @MENYAKIRAN ปีที่แล้ว +13

    నేను ఆల్రెడీ సోప్స్ కొంటువున్నా గత 3సంవత్సరాలు నుండి విజయవాడ లో షాప్ లేనప్పుడు నుండి website ద్వారా తీసుకున్న చాల బాగున్నాయి... ఆరోగ్య సమస్యలు చాలా బాగా తగ్గినాయి... 🙏🏻🙏🏻

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 ปีที่แล้ว +33

    చాలా బాగా చెప్పారు సార్ ముఖ్యం గా శాస్త్ర వేత్తలు ముట్టుకోని పాడుచేయ్యని బియ్యం (హైబ్రడైస్ )దొరకడం చాలా అదృష్టం

    • @praveennaveen6306
      @praveennaveen6306 ปีที่แล้ว +1

      Very good information thank you sir thank you universe🌌

    • @asoravindrareddy3730
      @asoravindrareddy3730 9 หลายเดือนก่อน

      శాస్త్రవేత్తలు అడుగు ఎట్టారంటే రసాయనాలు అంటూ ఫార్ములాలు అంటూ కరోనా ఫోర్త్ వెవ్ అంటూ ప్రజలను భయపెడుతూ వాళ్ళ సంపాదన పెంచుకోవడానికి ఉన్నారు ...వాళ్ళను దూరము పెట్టినప్పుడే సేంద్రియ బాగుపడుతుంది

  • @chkarunakarchanagani7998
    @chkarunakarchanagani7998 ปีที่แล้ว +8

    చాలా గొప్ప పని మీసేవ వల్ల కూడా చాలా పుణ్యం కట్టుకుంటారు అద్భుతం ఆమోగం హైదరాబాద్ లో కూడా ఒక స్టోర్ పెట్టండి సర్

  • @sudhachukkapalli3921
    @sudhachukkapalli3921 ปีที่แล้ว +7

    Excellent store!! Wishing you great success Sir👍👍

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr ปีที่แล้ว +10

    హైదరాబాద్ లో విజయరాం గారి ఎమరాల్డ్ స్టోర్ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంది

  • @venkataramanamma6839
    @venkataramanamma6839 2 หลายเดือนก่อน

    Great🙏🙏🙏🙏

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 2 หลายเดือนก่อน

    Great video andi

  • @VenkataramanaV-wp4hk
    @VenkataramanaV-wp4hk ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.

  • @moral812
    @moral812 ปีที่แล้ว +5

    Very good Sir.God bless you 🙏 Sir.very very good food

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 ปีที่แล้ว +16

    👏👏🚩🕉️🇮🇳
    బాగా చెప్పారు....
    ఇంకా జ్ఞానం పెంచుకొని మెరుగ్గా ప్రచారం చేయండి 👍👍...

    • @backtoroots1
      @backtoroots1  ปีที่แล้ว +3

      మీ అభిప్రాయం వారికి తెలియ పరుస్తాము sir

    • @keesari.rambabu1keesari.ra612
      @keesari.rambabu1keesari.ra612 ปีที่แล้ว +1

      @@backtoroots1 సరే

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 8 หลายเดือนก่อน +4

    నమస్తే అండి మీరు గో సేవ చాలా చక్కగా చేస్తున్నారు. గో ఆధారిత ఉత్పత్తుల చక్కగా అందరికీ అందేలాగా చేస్తున్నారు. మీ వద్ద కావాల్సిన గ్రోసరీ ఐటమ్స్ ఉంటే మాకు తెలుపగలరు మేము ఆర్డర్ పెడతాము. చీరాల కి డోర్ డెలివరీ చెయ్యగలరా. ఒకవేళ డోర్ డెలివరీ చేయగలిగితే వాటి ప్రైస్ లిస్టు ఖరీదు పెట్టండి నేను వాటిని ఆర్డర్ పెడతాను. నేను చీరాల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి అర్చక స్వామి నీ. గోవుల్ని పోషించడానికి మాకు తగిన స్థలం లేదు తగిన ఆదాయం లేదు కానీ ఎలాగైనా ప్రోత్సహించాలని నా యొక్క లక్ష్యము కాబట్టి మీరు వివరాలు తెలిస్తే నేను ఆర్డర్ చెప్తాను ఈ విధంగా అయినా గోవర్ధన్ మన స్వదేశీ ఆదాయాన్ని పెంచిన వాడిని అవుతాను. మీ ఉత్పత్తులను చీరాలలో కూడా అందరికీ తెలిసేలాగా చెప్తాను ఇది వ్యాపారం కాకుండా సేవగా నేను భావిస్తాను.

    • @LakshmiAmudala-n1v
      @LakshmiAmudala-n1v 6 หลายเดือนก่อน

      వారి ఒక్క ఫోన్ నెంబర్ పెట్టారు ఆ నెంబర్ కీ ఫోన్ చేయండి వాళ్ళు వివరాలు చెపుతారు

  • @sujathakumari8989
    @sujathakumari8989 11 หลายเดือนก่อน +2

    God bless you

  • @yanamalanagaraj7243
    @yanamalanagaraj7243 ปีที่แล้ว +7

    Sri govindhuni padhala chentha tirupati lo store pettandi sir please

  • @nagarajuponnala5705
    @nagarajuponnala5705 8 หลายเดือนก่อน +1

    Chala vivaramga vinasompuga chepparu

  • @chikatipallipavani3974
    @chikatipallipavani3974 3 หลายเดือนก่อน

    Thank you brother

  • @sunkarabalajidas8796
    @sunkarabalajidas8796 10 หลายเดือนก่อน +1

    Super sir, God bless you and your team 🙏

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw ปีที่แล้ว +4

    Super Sir 👌👌👌
    Thank you so much Sir 💐💐👏👏👍👍👍👍

    • @backtoroots1
      @backtoroots1  ปีที่แล้ว +1

      Mahesh Kumar thank you so much

  • @AnuRadha-hr8pt
    @AnuRadha-hr8pt ปีที่แล้ว +5

    Vishakapatnam lo pettandi sir

  • @VanajaTatineni
    @VanajaTatineni ปีที่แล้ว +2

    సంతోషకరమైన సమాచారం. ❤

  • @sangeethakishanrao
    @sangeethakishanrao ปีที่แล้ว +1

    Great deed..God bless you🎉

  • @srinik9241
    @srinik9241 ปีที่แล้ว +2

    Sir you have explained very well in detailed thank you very much

  • @harikavarri7607
    @harikavarri7607 ปีที่แล้ว +1

    🎉🎉❤❤❤❤❤ Thank you so much Sir for valuable priceless research of products and their availability,all generations would be benefited.
    We are very much grateful to you and your team Sir.❤❤❤

  • @chenchukrishnat4960
    @chenchukrishnat4960 ปีที่แล้ว +1

    My request sir to open your go seva store in tirupati town as soon as possible then my hope will be fulfilled.

  • @kranthigarden7491
    @kranthigarden7491 ปีที่แล้ว +4

    E store, Hyderabad lo kuda start cheyandi

  • @naginenisriram4151
    @naginenisriram4151 7 หลายเดือนก่อน

    Dry Chilli must be organic...

  • @charygsjrg1804
    @charygsjrg1804 8 หลายเดือนก่อน

    Very good explanation and items for every bady also to every body....

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 ปีที่แล้ว +2

    చాలా బాగా పెట్టారు స్టోర్

  • @rajaleela7004
    @rajaleela7004 8 หลายเดือนก่อน

    Vijaya ram gari Save organization lo ilanti items eppatinundo ammutunnaru.Emarald sweets vaaru.Hyd.lo vunda Ane vaarikosam cheptunnamu

  • @satishvarmarudraraju8590
    @satishvarmarudraraju8590 ปีที่แล้ว +3

    Hare Krishna

    • @backtoroots1
      @backtoroots1  ปีที่แล้ว +1

      Hare Krishna Satish Varma Rudraraju

  • @pratap9j
    @pratap9j 9 หลายเดือนก่อน +1

    Very nice gear work

  • @madhusakhamuri156
    @madhusakhamuri156 ปีที่แล้ว +1

    Good Start-up......I like it very much

  • @sunkarajyothi4644
    @sunkarajyothi4644 2 หลายเดือนก่อน

    Govinda 🙏🙏🙏,

  • @vaniambati5683
    @vaniambati5683 10 หลายเดือนก่อน +2

    I want chill powder sir

  • @rajaleela7004
    @rajaleela7004 8 หลายเดือนก่อน

    Hyd.lo vunndi ilanti shop chalayears nundi.lower tankbund daggara.

  • @laxmanacharysriramula5278
    @laxmanacharysriramula5278 8 หลายเดือนก่อน

    Good information 🙏🙏💐💐🙏🙏

  • @giridhardonga3387
    @giridhardonga3387 ปีที่แล้ว +1

    Oils in glass bottle or plastic bottle?

  • @prakruthinestam5609
    @prakruthinestam5609 ปีที่แล้ว +1

    చాలా సంతోషం అండి.

  • @rsragrifarm8443
    @rsragrifarm8443 ปีที่แล้ว +1

    Anni rakala Desavali seeds kuda andubatulo untaya pls telapagalaru

  • @krishnamohan1065
    @krishnamohan1065 8 หลายเดือนก่อน

    I do appreciate your great effort

  • @padmajapadma2834
    @padmajapadma2834 ปีที่แล้ว

    sir prathe item ku plastks andaru vadenattu vadakande enka adyna manche packing chysnde meede kuda plactek unty konchamu natcheralga unty baguntende sir

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 ปีที่แล้ว

    Nice concept n shop chala sampradhayam ga Adyathmikanga bharathiya kala vuttipadayla Entho chakkaga undhi sir....wonderful nice collections of organic products unnai . Shop name kuda ento sampradhayam ga undi .😊🙏

  • @sujathayanduri7383
    @sujathayanduri7383 ปีที่แล้ว +1

    Thankyou sir, very good

  • @sugunap763
    @sugunap763 ปีที่แล้ว +1

    Good Products😊

  • @ramanaramanaraj7384
    @ramanaramanaraj7384 6 หลายเดือนก่อน

    Osm

  • @j.venkatesh1076
    @j.venkatesh1076 ปีที่แล้ว

    Sir maku mapillai Samba rice kavali, rate entha , Ongole Prakasam zillla,ap

  • @siraj0782
    @siraj0782 7 หลายเดือนก่อน

    Sir maaku karam podi kaavali how to get andi

  • @ravinderchilukuri264
    @ravinderchilukuri264 ปีที่แล้ว +1

    Good. Job

  • @padmajapadma2834
    @padmajapadma2834 ปีที่แล้ว

    sir mee daggara cow ghee 1/4kg 1/2 kg dorukuthunda ande adrees chyppande on line order chysukovachha sir

  • @nagaranidondapati8425
    @nagaranidondapati8425 ปีที่แล้ว

    Super sir thanku so much

  • @rameshchalla-tl5nl
    @rameshchalla-tl5nl ปีที่แล้ว +2

    Elanti angadi pradi vuriki okati ravali ..appude mana Desam bagupadutundi

    • @backtoroots1
      @backtoroots1  ปีที่แล้ว

      Ramesh challa garu ధన్యవాదాలు, మీరు ఆశించినది రానున్న రోజుల్లో జరుగుతుంది

  • @ederanga4978
    @ederanga4978 5 หลายเดือนก่อน

    We stay in hyderabad, if we want the rice from your store, how we need to order, and more over we have not seen anthing about the rice in your website, no varieties, how we will get further information to proceed is there any other way to buy can you plz help us in regards

  • @neenunapolam
    @neenunapolam ปีที่แล้ว +1

    Happy to see you after a long long time Krushi garu❤

  • @surekag3844
    @surekag3844 ปีที่แล้ว

    Wow chala chala Baga chepparu thanku very very much

  • @DasariSridevi-rp1wv
    @DasariSridevi-rp1wv 3 หลายเดือนก่อน

    Sir gulla biyyam ante enti sir

  • @padmajapadma2834
    @padmajapadma2834 ปีที่แล้ว

    sir karimnagar lo mee shop pyttande chala baga run avuthunde

  • @k.v.reddyeswar2392
    @k.v.reddyeswar2392 ปีที่แล้ว +2

    Sir వరి పంట విత్తనాలు కావాలి

  • @rohithjangam9994
    @rohithjangam9994 8 หลายเดือนก่อน

    mee website lo chala konne unnai andi

  • @muralitummala2209
    @muralitummala2209 ปีที่แล้ว +1

    Thank you

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc ปีที่แล้ว +1

    Definitely we will buy sir

  • @sreedevies7241
    @sreedevies7241 8 หลายเดือนก่อน

    Hi andi okati kadu redu kadu enni rakalu ఆరోగ్య కరమైన వస్తుయులు ఛాలా ఉపయోగమైన అందరికీ అందుబాటులో ఉండటం అవసరం

  • @polisettyvasavi6186
    @polisettyvasavi6186 8 หลายเดือนก่อน

    Cow ghee gorukuthunda

  • @psnaidu1
    @psnaidu1 ปีที่แล้ว

    చాలా ధన్యవాదాలు.

  • @vandananarsi
    @vandananarsi 7 หลายเดือนก่อน

    Hyderabad lo unda sir

  • @krishnamohan1065
    @krishnamohan1065 8 หลายเดือนก่อน

    Ŕich people should subsidize your great effort

  • @kumarbabu2194
    @kumarbabu2194 ปีที่แล้ว

    Mana purvikulu patinchina paddatulu upayoginchu thayaru chestunnaduku chalaa santhosham
    Aadhunikatha perulatho chemicals vaadi.adayam penchukoni manusyula aarogyanii Nashanam chesindhi swardha paradaina manusyule kadaa? Fertilizer,and pesticides companies valla aadayam perugu tundhikhani pranaalu Nashanam chestunnayu .

  • @krishnamohan1065
    @krishnamohan1065 8 หลายเดือนก่อน

    Please open such a store in rajàhmundry

  • @prabhasrockstar
    @prabhasrockstar 7 หลายเดือนก่อน

    Hyderabad lo branch akada

  • @venkatpitti3227
    @venkatpitti3227 ปีที่แล้ว +1

    Superb sir

  • @DHATRISANDALFARMS1972
    @DHATRISANDALFARMS1972 8 หลายเดือนก่อน

    5.25 is important we need to prapagate it vidly

  • @sekhkorr
    @sekhkorr 11 หลายเดือนก่อน +1

    Where is the store in Telangana

  • @chippalanagaraju2275
    @chippalanagaraju2275 ปีที่แล้ว

    THANK YOU SO MUCH SIR👌

  • @bandaruomkar4085
    @bandaruomkar4085 7 หลายเดือนก่อน

    Sir, your number not connecting and desi rice not available...

  • @vijayalakshmi7919
    @vijayalakshmi7919 7 หลายเดือนก่อน

    Kakinada lo kooda ee store pettandi

  • @j.venkatesh1076
    @j.venkatesh1076 ปีที่แล้ว +1

    Naaku pippalla Samba బియ్యం కావలి,రేటే ఎంత

  • @satyanarayanachunduru4023
    @satyanarayanachunduru4023 8 หลายเดือนก่อน

    Online pecility unda sir

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 ปีที่แล้ว

    Good to see video Vijayawada lo Undaa idi

  • @machilipatnamammai6897
    @machilipatnamammai6897 ปีที่แล้ว +2

    Where is the address of training program and how to register and how much the cost

    • @backtoroots1
      @backtoroots1  ปีที่แล้ว +1

      Discription లో నంబర్ ఇచ్చాము వారితో మాట్లాడి మీ సీట్ బుక్ చేసుకోండి

  • @madhum936
    @madhum936 ปีที่แล้ว +3

    వేరే ఊరికి పార్సిల్ చేసే సదుపాయం ఉందా సార్

  • @potluriravi3288
    @potluriravi3288 2 หลายเดือนก่อน

    Hyderabad adress please.

  • @komerajhansi
    @komerajhansi 2 หลายเดือนก่อน

    🕉️🙏👌👌👌

  • @suryakalaillendula9228
    @suryakalaillendula9228 9 หลายเดือนก่อน

    👌🙏

  • @madanmohan5910
    @madanmohan5910 ปีที่แล้ว

    Hyderabad ki courier pampichagalara. Pl reply

  • @suripn9921
    @suripn9921 9 หลายเดือนก่อน

    This is looking like fully commercial business previously he was worked with Emerald Vijay ram garu

  • @Prakruthi-f3d
    @Prakruthi-f3d ปีที่แล้ว

    Please avoid plastic bottles etc, use glass bottles sir.thank you.

  • @prashanthimusku123
    @prashanthimusku123 ปีที่แล้ว

    Do we have option to buy online ?

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 ปีที่แล้ว +1

    యమరాల్డ్ స్వీట్స్

  • @jaganv8343
    @jaganv8343 ปีที่แล้ว +1

    Hyderabad lo unnaada andi?

  • @NeerajaNeeru-u5u
    @NeerajaNeeru-u5u 5 หลายเดือนก่อน

    Miru me products ne Amazon lo pettandi

  • @raveendrasvn1
    @raveendrasvn1 ปีที่แล้ว

    Expensive sir

  • @mahendharmogili947
    @mahendharmogili947 9 หลายเดือนก่อน

    TelAnganalo ekkada ammutharu

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 10 หลายเดือนก่อน

    I Like Back to Roots Channel

  • @paladuguvenkateshwarrao4719
    @paladuguvenkateshwarrao4719 ปีที่แล้ว +2

    Hyderabad lo store/branch open cheyagalaru 🙏🙏🙏

    • @rajaleela7004
      @rajaleela7004 8 หลายเดือนก่อน

      Hyd.lo lower tankbund daggara eppatinundo vundiandi

  • @vijaykandakatla469
    @vijaykandakatla469 ปีที่แล้ว +1

    Looking forward for a store at hyderabad.

    • @backtoroots1
      @backtoroots1  ปีที่แล้ว +1

      కృషి గారి నెంబర్ ఇచ్చాము, వారితో మాట్లాడ గలరు

    • @chakravarthi369
      @chakravarthi369 ปีที่แล้ว

      ​@@backtoroots1 malli ikkada Kushi garu number pettagalaru

  • @kusumalaxmikusumalaxmi2697
    @kusumalaxmikusumalaxmi2697 ปีที่แล้ว

    Super 👌