ARR 0869 Sri sitaramaanjeneya Bala Bhatha Murali Kolatam Samajayam ,kaza . Students Interviews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มิ.ย. 2024
  • #lanka venkateswara rao # Chukka Naga Kumari # Appikatala Usha Rani # chennam Rathana Kumari #Thota Lakshmi #Chennam madhavi# Appikatala Lakshmi Ganesh #kaza kolatam# Ardhala rohita
    ఆంధ్ర ప్రజాజీవితంలో అన్ని జానపద కళా రూపాలతో పాటు ఈ కోలాట నృత్యం కూడా తెలుగు జానపదుల జీవితాలతొ పెన వేసుకుకు పోయింది. పెద్దల్నీ, పిల్లల్నీ అందర్నీ అలరించిన కళారూపం కోలాటం.కోలాట నృత్యాలు ప్రతి పల్లెలోనూ విరామ సమయాల్లో రాత్రి పూట పొద్దు పోయే వరకూ చేస్తూ వుంటారు. భక్తి భావంతో దేవుని స్తంభాన్ని పట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ముందూ కోలాటాన్ని ప్రదర్శిస్తారు. ఈ కోలాట నృత్యాలను పెద్ద పెద్ద తిరుణాళ్ళ సమయంలోనూ, దేవుళ్ళ ఉత్సవాలలోనూ బహిరంగంగా వీధుల్లోనూ ప్రదర్శిస్తారు.
    కోలాటం:
    కోలాటం ఒక రకమైన సాంప్రదాయక సామూహిక ఆట. కోల, ఆట అనే రెండు పదాల కలయిక వల్ల కోలాటం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్ధమనీ, ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుండడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట అనే అర్ధంగా భావించవచ్చు. ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోను కర్రముక్కలు పట్టుకొని పదం పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి చేతికర్ర ముక్కలను వేరొకరి చేతికర్ర ముక్కలకు తగిలిస్తూ ఆడతారు. సాధారణంగా వీటిని తిరుణాళ్ళ సమయంలోనూ, ఉత్సవాలలోనూ పిల్లలు, పెద్దలు, స్త్రీలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.విజయనగర సామ్రాజ్యం కాలంలో ఈ ప్రదర్శనలు ప్రసిద్ధంగా జరిగినట్లు అబ్దుల్ రజాక్ అనే చరిత్రకారుడు వర్ణించాడు. విజయనగర శిథిలాలపై కోలాటం ఆడుతున్న నర్తకీమణుల శిల్పాలను నేటికీ మనం చూడవచ్చు. గ్రామదేవతలైన ఊరడమ్మ, గా o డి మైశమ్మ, గంగాదేవి, కట్టమైసమ్మ, పోతలింగమ్మ, పోలేరమ్మ దనుకొండ గంగమ్మ, మొదలగు గ్రామ దేవతల జాతర సందర్భంగా కోలాటం ఆడుతారు.
    #kaza Village Kolatam
    #Telugu Traditional dance
    #kaza Village
    #Lanka Venkateswara Rao Master
    #శ్రీ సీతా రామాంజనేయ బాల భక్త మురళి కోలాటo సమాజం కాజ
    #Lanka Venkateswara Rao
    #Chukka Naga Kumari
    #Appikatala Rani
    #Appikatala Nancharamma
    #Chennam Lakshmi
    #Appikatala Usharani
    #Chukka Pallavi
    #Gadde Harika
    #Boppi Kavaya
    #Rachagorala Anugowathmi
    #Donthiboina Praharishini
    #Applikatala Lakshmi ganesh
    #Tadiboina anil udaya kumar
    #Tolisuri karthika
    #onteru parameswari
    #chintalapudi Sri Harishini
    #ardhala Mounika
    #Doddaka Hemasri
    #Parakarala Ramyaa
    #Parakarala Lakshaya
    #Gottipati Durgaanjali
    #Appikatala joshna
    #Gade Venkatarathnam
    #Gade Venkateswaramma
    #Manikayala janu
    #Chennam jashivitha
    #Tolisuri Tejubharagavi
    #Palla manjula
    #Tadiboina Divaya
    #Chavali Keerthi Swetha
    #Gairuboina Yogini
    #Channam Madhavi
    #Tadiboina Sirisha
    #Sadam Naga Gangothiri
    #Konduru Lakshmi
    #Channam Rathana kumara
    #Channam Sitharamaamma
    #Channam karunaya Lakshmi
    #Velivala Thapisi
    #Thota Sravani
    #Channam Rajyalakshmi
    #Bandaru Sravanthi
    #Arla Rohitha
    #Arla Ashivitha
    #Thota Lakshmi
    #Appikatala Lakshmi
    #Arala Venkateswaraamma
    #Appikatala venu
    #Rajasekhar Reddy Annapureddy

ความคิดเห็น •