రాష్ట్ర గిరిజన జాతర : Biggest Tribal fair | Modakondamma Jatara | Paderu
ฝัง
- เผยแพร่เมื่อ 17 พ.ค. 2023
- రాష్ట్ర గిరిజన జాతర : Biggest Tribal fair | Modakondamma Jatara | Paderu
#tribalfair #jatara #modakondamma #paderu #arakutribalculture #araku
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalculture_off...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................
Tribal fair,Jatara,Jathara,Modakondamma,Modakondamma jatara paderu,Modakondamma talli,Tribal fest,Tribal festival,Tribal dance,Tribal song,Dimsa,Dhimsa,Araku tribal culture,Araku,రాష్ట్ర గిరిజన జాతర,Biggest Tribal fair
Hiiii Brother మీ వీడియోస్ రోజు చూస్తాను చాలా బాగుంటాయి మన గిరజనులు గురించి చాలా మందికి తెలీదు నీవల్ల యూట్యూబ్ లో అందరికి తెలియజేస్తున్నావు.... నేను ఒక గిరజనుడుగా గర్విస్తున్నాను.... ధన్యవాదాలు అన్న 🙏🙏🙏🙏
Idhanta mi support vallane Ram Garu 🙏🏻
మా తెలంగాణ లో సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండం లోనే అతి పెద్ద గిరిజన జాతర. ఒక్క సారి ఇక్కడికి రండి
శ్రీశ్రీ మోదకొండమ్మ తలి జతరా చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤
Thank you.! Govind Garu🙏🏻
మేమ దగ్గర వెళ్ళీ చూడ లేదు. కానీ, మీ ద్వార చూశాము.
ee vedio chusthunte Meru njoy chesthunte memu njoy chesthunnatlu undhi brothers 🥳
హాయ్ బ్రదర్స్ మీరు ప్రతి ఒక్కటి మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదములు పాడేరు జాతర చాలా బాగుంది మీరు జాతరలో ఎంజాయ్ చేస్తుంటే నేను మీ వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను బ్రో వెరీ వెరీ వెరీ థాంక్స్ బ్రదర్స్ మీ వీడియోస్ వల్ల నేను అని చూస్తున్నాను
Thank you.! Ramu Garu 🙏🏻
నువ్వు నాకు నచ్చావ్ సినిమా లో బ్రమ్మానందం ఎలా భయపడ్డారో మీరు కూడా అలాగే భయపడ్డారు. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
😂
Mee enjoyment chusi chalaa santosham amipinchindi.
Meeru alaa arustuuvunte memu kuda giant wheel yekkinattuga vundi. Superb
Enjoy every moment of life
Thank you.! 🙏🏻
అల్లూరి సీతా రామరాజు జిల్లా కేంద్రంగా పాడేరులో శ్రీశ్రీశ్రీ మోధ కొండమ్మ అమ్మవారి జాతర అమ్మవారి జాతర చాలా ఘనంగా అంగరంగా వైబవంగ జరిగింది చాలా సూపర్ వివిధ రకాల సౌండ్ Dj సిస్టమ్స్, లైట్ సెట్టింగ్స్ తో విద్యుత్ అలంకరణ నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా బాగుంది రాము ,రాజు,గణేష్💖👌👌🙏🙏 అలాగే మీరు జాయింట్ వీల్ ఎక్కిన్నపుడు మేము ఎక్కిన్న ఫీలింగ్ అయితే కలిగింది సో చాలా హ్యాపీ గా ఎంజాయ్ చేశారు సూపర్ నైస్ వీడియో డ్రోన్ షాట్ చాలా చక్కగా తీశారు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 💘💖♥️🙏🙏🙏🙏
Thank you.! Nagendra Garu 🙏🏻
Nenu wait chesina video vochesindi,Thx my dear Ram ✨ mimmalni khalisanu adhie naku chalu thx thx 🙏🏻
Nd video Supperbe😂
Welcome Dia 🙂
Nice dp dear
Om Jai sri modakondamma telli
ATC, team విడియో సూపర్ చాలా ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు..మా.తెలంగాణ లో అయితే.గిరిజన జాతర లు. 2 ఉన్నాయి.. మొదటిదీ.. సమక్క. సారమ్మ.. జాతర,(మేడారం) రెండవది.. నాగోబా జాతర..(ఆదిలాబాద్).. from Komaram Bheem Asifabad Telangana..
Super chalabaga enjoy chesaru.
Chala funny gaa anipinchindhi RAM 😂
Chala chala nachindi naku;But take care Maa
Sare 🙂
మన పాడేరు లోనే పెద్ద ఫేమస్ మోద కొండమ్మ తల్లి జాతర 🙏🙏🙏🙏
Hi guys chala enjoy chesaru jatara superb
Super videos bro Ganesh Raju ramu chinnari anna Lakshman miru super
Jathara chupinchinamdhuku thanks... super ga undhi....
Thank you.! Santhoshi Garu 🙏🏻
I Love you raju bhai from karnataka❤
Hi ramu brother video chala funny ga vundhi bro super ga vundhi 😂😂😂
Thank you.! 🙏🏻
ఇలాంటి మహా జాతర లో వీడియో తీయడం ఇబ్బందికరంగానే ఉంటుంది మీ ఫస్ట్ టైం జాయింట్ వీల్ అనుభవం చాలా బాగుంది మొత్తంగా అయితే వీడియో చాలా బాగా తీశారు ఆల్ ద బెస్ట్
Thank you.! 🙏🏻
హ హా హా 😃 చాలా బాగుంది వీడియో.. ఆ జైంట్ వీల్ తిరిగినప్పుడు బాగా నవ్వొచ్చింది మీ భయం చూసి 😅
Thank you.! 🙏🏻
Jaint wheel comedy highlight of the video 😂😂😂😂😂
Raju me smile bagundi bro
Hi guys baga enjoy chesyaru kada chala bagundi mee degara exhibition 👍nice video guys😊
sir sir madakondamma jatara colourfull ga chala bagundiganesh raju ramu chala bage enjoy chestunnaru meru beautiful video Tq mekandariki
Video funny ga undhi. Last lo Dimsa chala bagundhi.
Hii Ramu garamdi beautiful video ni maku chupinchinamdhuku Miku chala thanks Andi
Super ga undhi jathara
Brothers మీ వీడియో లు అన్నీ చాలా బాగుంటాయి 👌👌👌👌👌.గిరిజన ప్రజల సంప్రదాయాలు, ఆహార అలవాట్లు, ఎన్నింటినో మాకు చూపిస్తూ చక్కటి తెలుగు ఉచ్చారణలో voice over ఇస్తూ మీరు వీడియో చేసే విధానం చాలా బాగుంటుంది బ్రదర్. ఆ ప్రకృతి ని చూసి మీరు ప్రతి రోజూ njoy చేస్తుంటారు ఎంత అదృష్టవంతులో మీరు. ఒకసారి మీ ప్రాంతం రావాలని ఉంది బ్రదర్స్. ఇలాంటి మంచి మంచి వీడియో లు చేస్తూనే వుండండి.
అలాగే మీరు అనుకున్న teacher వృత్తి ని చేపట్టి అక్కడ వున్న విద్యార్థులందరిని మంచి విద్యావంతులు గా తీర్చిదిద్దాలి అని కోరుకుంటున్నాను బ్రదర్
Wish you Good luck
Bagundi video
Bagundi bro memu kuda chala enjoy chesamu
చాలా బాగుంది బ్రదర్
Ma ooru ni mi channel dwara chusinanduku thank you tammullu.
జాయింట్ వీల్ నిజన్ అమేజింగ్ గా వుంటది బావ అండ్ రాజు గణేష్ లక్ష్మణ
Avunu Bhava 🙂
Superrrrr
Very colorful brothers I hope festival celebrated in a grand manner along with you even we enjoyed gaint wheel 😇😇😇
Mastga undi jatara.
E year 3 day's full enjoy chesam Annayya ... Chala bagundhi paderu festival
Chala bagundhi🙏.
Missionaries convertion cheyyadaniki target chesedhi pedha valla ni, girijanulane... Alanti vedhavala tho jagrattha ga vundandi🙏.
Jai Vana Maata.
Adavi ma thalli, memu adavi thalli biddalam🙏.
Hi Ram Raju Ganesh....👋
Aapandroy..😂🤣🤣😂👌👌
Nice bro👍
Superb
Wow amazing guys...,
Thank you so much for your presence so special events
Thank you.! 🙏🏻
ఆ గణేష్ భాయ్ సూపర్ గా ఉంది బాయ్😢😢😮😅😊😂😂❤😊😮😮😮
Super video
I am ur new subscriber thammu and me videos anni kuda chala bagunai elane meeru chala videos cheyali god bless you and fast ga me channel 1 million subscribers dhatali
Thank you.! Srithanaidu Garu 🙏🏻
ఎంజాయ్ atc boys 👌👌
Wow... Great greatest Sweet memory... Great video... @ATC team... And spl thanks to @Ram @Raju @Ganesh.
Thank you.! Ravikumar Bro 🙂
🎉 super
Super bro Mamuluga Ledhu video 🤣🤣
Thank you.! 🙏🏻
😃😃👌👌
Sri Sri modha kondamma jathara mahotshavam chala bhagundhi meeru kuda chala enjoy chesaru alane culture activities kuda super ga unnayi
Thank you.! 🙏🏻
Best 👍👍👍👍👍💯💯💯💯💯
Nice video.
Welldone brothers good enjoiment
Me videos Anni chustanu brother's,chala chala baguntai.enka manchi videos cheyalani korukunttuna .all the best brother's.
Nice fest celebrated bro . 🎉🎉
Super
Hi ram jatara super ga vundhi ram enduku antala bayapadutunav 😅😅so mothaniki baga enjoy chesaru ganesh ne pakkana ram antaga arustunadu nve asal smile tappa m ledhu ganesh plzz matladataniki tryy chyee vedio lo 😅😅😅😅
😂
చాలా సంతోషంగా ఉంది మిమల్ని చూస్తుంటే nakuda జాయింట్ వీల్ ఎక్కలని ఉంది nice bro 👌
Thank you.! 🙏🏻
yes bro that's my village
Superb Ramu Garu Raju Ganesh Baga njoy chesaru😊.jatara ayithe chala bagundi Anni vishayalu chala Baga chepparu.dimsa dance superb
Thank you.! Jyothi Garu 🙏🏻
Super bros
Nenu 3days akkade unnanu brothers had a lot of fun
Nice brother good video
👌👌👌👌
నా కైతే వీడియో చాలా బాగా నచ్చింది అన్న..
Thank you.! Sarojini Garu 🙏🏻
nice video
Nice video 👍😊
Last year i went to paderu for this festival......i enjoyed alot.this time some reason I didn't go there.....with ur videos i saw this year festival vibes...nice brooo.....keep rocking......
Thank you.! 🙏🏻
Paderu yekkada
@@navi593 VISAKHAPATNAM dhaggaru lo
Hai bro video chala colorful ga undhi miru mathram chala baga enjoy chesaru super super super bro
Thank you.! 🙏🏻
Nice video👌👌👌
Nice brather s
Chala bagundi annaya jathara chala pedda jatharala undi
Avunu,Makuda idhe first time 🙂
🥰🥰🥰🥰👌👌
Hi friends video chala bagundhi 👌jatara chala bagundhi 👌👌👌👌 super video friends 👌👌👏👌👌
Thank you.! 🙏🏻
Haii bro really super
Hi.chalabagunyadi
Chala bgundi bro jatara.traibals chala Baga chesaru jatra.meeru jaint wheel Baga enjoy chesaru.chala pedda jatara.
Thank you.! Janaki Davi Garu🙏🏻
హాయ్ తమ్ముళ్లు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగుంది వీడియో రాజు తమ్ముడు నీ వైఫ్ ని కూడా బాబును కూడా తీసుకురావచ్చుగా
🙂
Cam quality chala bagundi bro❤
Pelli kaka mundu vella ipudu avvatledu I miss that jathara ta so much.
Thank you for the wonderful video!!
Thank you.! Satish Garu🙏🏻
Nice Brother good video 🎉😂
Hi
Bros... Yela unnaru miru andaru?
Nice video,chaaala thanx me andariki💐👍 God bless u all🙏💐💐💐💐
జాతరలో మాత్రం బాగా ఎంజాయ్ చేశారు, కనిపించి ఉంటే మిమ్మల్ని మాట్లాడాల్సింది
Raju anna fans ikkada🔥❤️🔥
May 15 na my birthday a rojee jathara super
Super great memory ATC ❤❤❤
Thank you.! 🙏🏻
Annalu Bale comedy ga vundhi 😂😂🤣😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
😂
❤❤❤❤🎉
Nice Tq 🙏🙏 Tq 💐👍
Present garuguthunnaya ram garu
Ledu,Ayipoindi (May 14,15,16)
Nice vedio 😅😅 chaala funnyga undi nen baga njy chesa😂😂😂
Thank you.! 🙏🏻
Super video Ram Anna
Thank you.! Srikanth Garu🙏🏻
అయ్యో నేను మిస్స్ అయ్యాను అన్నయ్య బాగా ఎంజాయ్ చేయండి చాలా బాగుంటది మాది పాడేరు నే
Bro real ga ur video is super jaintweel raiding nenu ekinatu anipichindi super video love ❤❤u
Thank you.! 🙏🏻
హాయ్ శుభోదయం జాతర లో బాగా ఎంజాయ్ చేశారు జెయింట్ వీల్ ఎక్కి మీరు అరవడం మాత్రం నెక్స్ట్ లెవల్ 😂😂మేముకూడ మీతో పాటు బాగా ఎంజాయ్ చేసాం 😂👌👌👍🍀🍀
Thank you.! 😂