తాంతర PRANK | EPISODE 16

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 1K

  • @simhachalam239
    @simhachalam239 2 หลายเดือนก่อน +181

    Anna videos super నన్ను అడిగితే యాక్టింగ్ చేయమన్న అంత నీటుగా చేసే వాళ్ళు ఎవరూ లేరు అంత బాగా చేశాడా మనిషి బయట మనిషి సూపర్ సూపర్ వీడియో అరుంధతి చంద్రముఖి

    • @arifthepranks
      @arifthepranks  2 หลายเดือนก่อน +13

      Thank you so much bro

    • @aarinukaraju442
      @aarinukaraju442 2 หลายเดือนก่อน +4

      ​@@ariftheprankssuperb performance bro video chala bhagundhi yakhda annaya me uhuru superb comedy show😂😂😂😂😂😂please more videos continue

    • @thotadurgaprasad5123
      @thotadurgaprasad5123 2 หลายเดือนก่อน

      youtube.com/@divyach1314?si=qpjCqtqDzjlYwHwg

    • @thotadurgaprasad5123
      @thotadurgaprasad5123 2 หลายเดือนก่อน

      ​youtube.com/@divyach1314?si=qpjCqtqDzjlYwHwg

    • @mr.youtube3432
      @mr.youtube3432 2 หลายเดือนก่อน +1

      Supper bhai

  • @Bhadrakali_7G
    @Bhadrakali_7G 2 หลายเดือนก่อน +134

    Navvi navvi sachhipothe nuvve responsibility Anna 😂

    • @saahosrikanth1368
      @saahosrikanth1368 2 หลายเดือนก่อน +2

      Nidhi nijame anna navvi navvi sacchipoyam anna tq and love you anna

    • @sureshroyalkampli4301
      @sureshroyalkampli4301 2 หลายเดือนก่อน +1

      Tqqqq bro

    • @liongamerff793
      @liongamerff793 2 หลายเดือนก่อน

      😂😂😂

    • @davulurikarun4764
      @davulurikarun4764 2 หลายเดือนก่อน +1

      Edchi edchi aayanaki emaina aithe evaru bro responsibilty 😂

  • @BobbyRagam
    @BobbyRagam 2 หลายเดือนก่อน +35

    మీరు తీసిన అన్ని వీడియోలు ఒక ఎత్తు ఇది ఒకటి సూపర్ అన్న 👌👌❤️

  • @arungoud2960
    @arungoud2960 2 หลายเดือนก่อน +31

    Kamalhassan acting😂😂dabbulu ivvagane katham mast shades unnai anna daggara😂😂 superb comedy😅

  • @Nareshkannaofficial9
    @Nareshkannaofficial9 2 หลายเดือนก่อน +136

    వాడు మగాడ్రా బుజ్జి అన్నకి చుక్కలు చూపించాడు 😂😂😂❤

  • @indian4134
    @indian4134 2 หลายเดือนก่อน +132

    తంతారా కన్నా దారుణం గా అరిచాడు 🤣🤣

    • @bingilaxman3711
      @bingilaxman3711 2 หลายเดือนก่อน +1

      బ్రో అది తంతారా కాదు బ్రో కాంతారా 😅😅

  • @mallenarendra954
    @mallenarendra954 2 หลายเดือนก่อน +97

    డబ్బులు ఇవ్వగానే సైలెంట్ అయిపోయాడు😂

  • @SaidjBoy
    @SaidjBoy 2 หลายเดือนก่อน +20

    Video chala బాగుంది అన్న...😅😅😅😅 చాలా నవ్వుకున్నాం.. కానీ మీరు కొంచెం water bottles , and emergency heath kit పెట్టుకుంటే మంచిదనిపించింది...... ❤❤❤

  • @AlibhaiShaik-nd6bj
    @AlibhaiShaik-nd6bj 2 หลายเดือนก่อน +73

    ఆరీఫ్ అన్న మీరు సంపాదిస్తున్న డబ్బులు ప్రయాణికులు సంతోష పడేల కొంచెం ఉపయోగించండి..❤❤

    • @Bhadrakali_7G
      @Bhadrakali_7G 2 หลายเดือนก่อน +7

      Esthunnadu kadha cover lo petti

    • @AlibhaiShaik-nd6bj
      @AlibhaiShaik-nd6bj 2 หลายเดือนก่อน +1

      @@Bhadrakali_7G ఆ ఇస్తున్న amount కాకుండా పేదవాల్లు వున్నారు కదా bro వాళ్ళ పిల్లలోకో లేక వాళ్ళ ముసలి తల్లి తండ్రులకో వాళ్లకు వస్తువు రూపములో ఏదైనా ఇస్తే..కలకాలం గుర్తుండి పోతుంది కదా..అందుకు అలా అన్నాను..if i'm wrong please forgive me...ok

    • @davidgera10
      @davidgera10 2 หลายเดือนก่อน

      @@AlibhaiShaik-nd6bjmeeru sampadinchey or mee father sampadinchey amount lo kuda konchem theesi poor people ki ivvandi🎉. If i am wrong please do forgive me also.

    • @Fanofpuri-ew3kc
      @Fanofpuri-ew3kc 2 หลายเดือนก่อน +2

      Vallaki ivvali bro valla meedha amount vastundi kada

    • @rst8907
      @rst8907 2 หลายเดือนก่อน

      Subscribers ne leru athanem estharu😢

  • @Manolleyraantha
    @Manolleyraantha 2 หลายเดือนก่อน +16

    Suresh u need to be in movies ..u have good comedy acting skills ,hope we will c u in movies

  • @praveen9511
    @praveen9511 หลายเดือนก่อน +7

    మీ విడియో కోసం ఇంకొకళ్ళని బాధ పెట్టడం ఎంతవరకు కరెట్...
    హార్ట్ ఎటాక్ వస్థెయ్... ఎవడు రెస్పాండ్

  • @anandraopatelpalsi3691
    @anandraopatelpalsi3691 2 หลายเดือนก่อน +8

    అన్న సూపర్ వీడియో..... Full నవ్విన అన్న నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చింది కళ్ళలో నీళ్లు కూడా వచ్చాయి... 😂🤣🤣

  • @maddiletipolaboyina7861
    @maddiletipolaboyina7861 หลายเดือนก่อน +3

    మీరు వీడియో చేయడానికి ఒక వ్యక్తిని ఎక్కించుకున్నారు కారులోకి
    కారులో వెనకాల వ్యక్తి అరిచేటప్పటికీ
    కార్లో లెఫ్ట్ సైడ్ ఎక్కించుకున్న వ్యక్తిని ఒక్కసారి వట్టకాయలు జారినంత పని అయింది మీరు వీడియో చేసేది బాగానే ఉంది కానీ ఎవరైనా హార్ట్ ఎటాక్ ఉన్నవాళ్లు ఎక్కించుకుంటే మాత్రం అది మీకు ప్రమాదంగా మారుతుంది జాగ్రత్త బ్రో👍👌

  • @SureshSuresh-qd8bg
    @SureshSuresh-qd8bg 2 หลายเดือนก่อน +12

    బుర్రపాడు అన్న మామూలుగా నవ్వలేదు తలుచుకున్న కూడా నవ్వొస్తుంది 😂😂😂 కీప్ ఇట్ అప్ కంటిన్యూ

  • @ShakMohammed-yl7cb
    @ShakMohammed-yl7cb 2 หลายเดือนก่อน +26

    Anna navvi navvi sachapotha yavaru responsibility 😂😂

  • @bezawadabullodu1016
    @bezawadabullodu1016 2 หลายเดือนก่อน +43

    అరచడం అయిపోయాక సురేష్ అన్న be like నాకేం సంబంధం లేదు 😂😂😂

    • @sureshroyalkampli4301
      @sureshroyalkampli4301 2 หลายเดือนก่อน +1

      naku kuda navuu vastundi kani em chaiyali artam kaka ourkana una kani attanu chala baiyapaddu

    • @bezawadabullodu1016
      @bezawadabullodu1016 2 หลายเดือนก่อน +2

      @@sureshroyalkampli4301
      reply ఇచ్చినందుకు సంతోషం anna, మీరు చాలా బాగా నటించారు, ALL THE BEST to you and your team.

    • @sureshroyalkampli4301
      @sureshroyalkampli4301 2 หลายเดือนก่อน +1

      Tqqqq bro me supporting elaga undali bro​@@bezawadabullodu1016

  • @chinnalaxmanna4884
    @chinnalaxmanna4884 2 หลายเดือนก่อน +15

    Suresh Anna nuvv movies Lo ki comedian actor GA super GA untv

    • @sureshroyalkampli4301
      @sureshroyalkampli4301 2 หลายเดือนก่อน +2

      Tqqqq bro me supporting alaga unta arif anna nenu veltam Tqqqq sooo much

  • @IQMADHU
    @IQMADHU 2 หลายเดือนก่อน +22

    Ni career lo idhe best high comedy video anna 😂😂😂

    • @brucebane6815
      @brucebane6815 หลายเดือนก่อน +1

      chan basha danger manishi ni beat cheyaleru😂

  • @mohansharma13
    @mohansharma13 2 หลายเดือนก่อน +7

    ఆరిఫ్ సురేష్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది కొన్ని విషయాల్లో బి ప్రాక్టికల్ గా చేయండి బాగుంది

  • @sklalu766
    @sklalu766 2 หลายเดือนก่อน +48

    హరీష్ అన్న నీ వల్ల నేను ఇంకొక ఐదు సంవత్సరాలు ఎక్కువ బతుకుతానునీ

    • @IsraelMb_55
      @IsraelMb_55 2 หลายเดือนก่อน +3

      హరీష్ కాదు అరిఫ్

    • @ravivarmajillella9653
      @ravivarmajillella9653 หลายเดือนก่อน

      😂😂😂 marsi padesinav le

  • @srinivasguguloth3077
    @srinivasguguloth3077 2 หลายเดือนก่อน +6

    Reverse prank aindhi. కడుపుబ్బా నవ్వించారు thanks 😂😂😂😂

  • @gijibinkarnagaraju7331
    @gijibinkarnagaraju7331 3 วันที่ผ่านมา +1

    Super annya

  • @SJbasha505
    @SJbasha505 2 หลายเดือนก่อน +4

    ఆరిఫ్ అన్న ఈ వీడియో లో మీ ఇద్దరి ముఖంలో భయం కనపడింది
    కానీ అన్ని వీడియో లో ది బెస్ట్ కామెడీ వీడియో నేను 20సార్లు చూసాను

  • @SanthuBoini-bm2jg
    @SanthuBoini-bm2jg วันที่ผ่านมา +1

    Mee seat belt matram super anna🙏

  • @VinodkumarBollamoni
    @VinodkumarBollamoni 2 หลายเดือนก่อน +6

    ఈ వీడియో లో కామెడీ ని ఖండ ఖండలుగా ఖండిస్తున్న 😂😂😂😂

  • @ss487987
    @ss487987 หลายเดือนก่อน +2

    Navvi navvi sachipotey avaudu responsibility😅😅😅😂😅😂

  • @Bhadrakali_7G
    @Bhadrakali_7G 2 หลายเดือนก่อน +5

    Nuv cheppina story lo involve ayipoindu anna anduke anthaga bayapadinadu😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @SiriGnr
    @SiriGnr 3 วันที่ผ่านมา

    జబర్దస్త్ చుసిన యింత నవ్వు రాలేదు అన్న 👌👌👌👌వీడియో గుర్తు వచ్చి నప్పుడు నవ్వు వస్తుంది 😁😁😁😁😁🎉🎉🎉

  • @SrinivasgoudBommagoni
    @SrinivasgoudBommagoni 2 วันที่ผ่านมา

    అన్న నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చింది యువర్ గ్రేట్ బ్రో 👌

  • @todaytrolls7457
    @todaytrolls7457 2 หลายเดือนก่อน +181

    Video chudakunda ney like kotti Start chesa

  • @Nani12368
    @Nani12368 5 วันที่ผ่านมา

    మస్తు మజా వచ్చింది 😂🤣🤣 అరిఫ్ భాయ్ nice 👍 video

  • @jarupulasuresh4499
    @jarupulasuresh4499 2 หลายเดือนก่อน +8

    జరాఅయితే పోసుకునేవాడు అన్నా 😂👌❤అన్ని వీడియోలు ఒక్కటైతే ఈ వీడియో ఒక లెవల్లో ఉంది బ్రో 👌🎉😂😂😂😂

  • @manishaadimadapala4513
    @manishaadimadapala4513 2 วันที่ผ่านมา

    Annayya chala bagundi annayya first time intha navvadam thank you annayya 😂

  • @Naveen-ur9
    @Naveen-ur9 2 หลายเดือนก่อน +8

    Suresh Anna acting super ❤

  • @muthyalumedi2989
    @muthyalumedi2989 หลายเดือนก่อน +1

    Eppativaraku 9times chusa e vedio mamulu ga ledu bro super 😂😂😂😂😂😂😂😂😂😂😂1.m pakka😂

  • @rajuanthagiri1123
    @rajuanthagiri1123 2 หลายเดือนก่อน +22

    అన్నా వాళ్లకు ప్రాంక్ అని రివెల్ చేయకుండా డోర్ ఓపెన్ చెయ్, ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఒకసారి ఆలా చేసిచుడండి

    • @createdvideos.9102
      @createdvideos.9102 2 หลายเดือนก่อน

      YES

    • @dileepkumar-mf6bh
      @dileepkumar-mf6bh 2 หลายเดือนก่อน +1

      Yes, ఇలా చేస్తే ఒకసారి బాగుంటుంది😂

    • @sureshroyalkampli4301
      @sureshroyalkampli4301 2 หลายเดือนก่อน +4

      ala Chast baiyam lo untaru bro valaki manam prank chasam ani chapi demputa apadu artam avutandi

    • @vsaikrishna813
      @vsaikrishna813 2 หลายเดือนก่อน +4

      vadu parigetti ye bandi kinda ina padite bp sugar low ayi edina health problem vaste.aged vallaku tension lo emina strokes kuda vastai apudu anna meeda attempt murder case pedutaru.

    • @liongamerff793
      @liongamerff793 2 หลายเดือนก่อน

      Ala cheste Anna jail lo untadu appudu Inka videos undavu 😅

  • @asundarrao6685
    @asundarrao6685 วันที่ผ่านมา +1

    excellent acting anna super anna 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @gopalakrishnaodugu238
    @gopalakrishnaodugu238 2 หลายเดือนก่อน +14

    హార్ట్ పేషెంట్ ఉంటే జాగ్రత్తగా ఉండాలి అన్న గుండె పగిలి చచ్చిపోతారు 😉😉😉

    • @shakeermirza
      @shakeermirza 2 หลายเดือนก่อน

      మరి report కొట్టి ఒకరి ప్రాణం కాపాడు bro. I reported this video

  • @haarilaul.m7686
    @haarilaul.m7686 11 วันที่ผ่านมา

    ఇదేం కామెడిరా నాయనా... వామ్మో ....
    నవ్వి నవ్వి కడుపునొప్పి వచ్చింది...😂😂😂
    సూపర్ అన్న....😊😅😅😅

  • @southcinemeter
    @southcinemeter 2 หลายเดือนก่อน +6

    7:15 Anna ki navvu agutaledhu entha control cheskunnaaa 😅😅😅😅

  • @Ganesh-mw9tu
    @Ganesh-mw9tu วันที่ผ่านมา

    సూపర్ కామెడీ

  • @TRIBEL__77
    @TRIBEL__77 2 หลายเดือนก่อน +3

    1st from me

  • @GeddamSrinivasReddy
    @GeddamSrinivasReddy 2 หลายเดือนก่อน +1

    Arif అన్న... నీకు తోడు సురేష్ అన్న కాంబినేషన్ సూపర్ సూపర్ గా ఉంది కామెడీ... సూపర్ బ్రదర్స్... I'm srinivas Reddy from అమలాపురం

  • @ShaikImtiyaz-q2d
    @ShaikImtiyaz-q2d 2 หลายเดือนก่อน +3

    Super top video 😂😂

  • @anibab407
    @anibab407 2 หลายเดือนก่อน +1

    One of the shortest and hilarious one🤣🤣😂😂👌

  • @gouthamhere4u791
    @gouthamhere4u791 2 หลายเดือนก่อน +3

    Pichhal notloki ochinai papam😂😂

  • @redymrr123
    @redymrr123 2 หลายเดือนก่อน +1

    that too only in 6 hours. excellent work brothers.

  • @akshayvyas007
    @akshayvyas007 2 หลายเดือนก่อน +4

    9:37 Paisal chudgane silent ayipoyindu. That's the power of money.

  • @kasimallagoutham
    @kasimallagoutham หลายเดือนก่อน

    Kastam vochina, badha vochina, nee videos chudochanna, antha funny gaa untai 😂😂😂😂😂

  • @VenkateshPasula-jp3vt
    @VenkateshPasula-jp3vt 2 หลายเดือนก่อน +5

    Baga chesthunavu suresh anna

  • @rajeshsunny9599
    @rajeshsunny9599 2 หลายเดือนก่อน +1

    Suresh Anna u have a great comedy timing all the best for your future ❤

    • @sureshroyalkampli4301
      @sureshroyalkampli4301 2 หลายเดือนก่อน

      Tqqqqq bro ❤❤❤❤❤🎉🎉😂😂😂

  • @TRIBEL__77
    @TRIBEL__77 2 หลายเดือนก่อน +4

    Anna nucvu ekkada untav Kurnool loo Nenu Kuda Kurnool a kalavali oka sari

  • @sumang32
    @sumang32 27 วันที่ผ่านมา

    LP Suresh Bhai nivu chesina sudden action ki Nenu navhutho sachi poya. Super bro

  • @AdusumaliVaniAVR
    @AdusumaliVaniAVR 2 หลายเดือนก่อน +9

    ఈ కాన్సెప్ట్ అతనికి ముందుగానే తెలుసు అన్నగారు మీరు కామెడీ చేస్తే అతను కామెడీ కే కామెడీ చేశాడు

    • @తప్పుచేస్తేతాటతీస్తాం
      @తప్పుచేస్తేతాటతీస్తాం 2 หลายเดือนก่อน

      కాన్సెప్ట్ ముందుగానే తెలిస్తే ఏమన్నా నవ్వించే వాళ్ళని అభినందించాలి మీలాంటి వాళ్ళకి ఇలాంటివి నచ్చదేమో బహుశ మీరు ఒకసారి ట్రై చేయండి ఒక మనిషిని నవ్వించడానికి మనస్ఫూర్తిగా వీడియో చూసి నవ్వుకోండి బ్రదర్ ఇట్లాంటి కామెంట్లు పిచ్చ లైట్ 🤙 @ఆరిఫ్ భాయ్ & సురేష్ అన్న ❤ మీరు ఇంకా నవ్వించాలని కోరుకుంటున్నాం 🤗

    • @livehapily649
      @livehapily649 2 หลายเดือนก่อน +4

      No bro Arif always do original...

    • @sureshroyalkampli4301
      @sureshroyalkampli4301 2 หลายเดือนก่อน +1

      memu ala chaiyam maku ala chasaki radu bro nuvu tappuga artm chaskanu

  • @jonnadulanarayana7584
    @jonnadulanarayana7584 2 หลายเดือนก่อน +1

    అతడు భయంతో పోతే ఎవరు responsibility కొంచెం జాగ్రత్త Bro😂

  • @JwalaNarsimhaReddy
    @JwalaNarsimhaReddy 2 หลายเดือนก่อน +3

    మా పెదనాన్న వాళ్ళ తమ్ముడి చిన్నాన్న 😂😂😂 ఇదెక్కడి రిలేషన్ రా mawa

  • @udayuday9573
    @udayuday9573 2 หลายเดือนก่อน +2

    Suresh anna acting super 😂❤in Nigerian girlfriend

  • @maheshclg2559
    @maheshclg2559 2 หลายเดือนก่อน +3

    😂😂😂😂😂

  • @neelakantharaoyathavakilla280
    @neelakantharaoyathavakilla280 15 วันที่ผ่านมา

    Hi బ్రో. మీ వీడియోస్ just 2 డేస్ లో almost 50 వీడియోస్ చూసాను. అన్ని excellent నవ్వలేక చచ్చిపోతున్నా. hatsaoff to your టాలెంట్ acting. అయితే ఒక చిన్న సలహా. వెనక కూర్చున్న సురేష్ అన్న ఫేస్ కనపడేటట్లు కొంచెం లైటింగ్ లాగా పెడితే కారులో సురేష్ అన్న ఫేస్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అన్న expressions కూడా మాకు కనిపిస్తుంది.

  • @ప్రశ్న-భ6ఖ
    @ప్రశ్న-భ6ఖ 2 หลายเดือนก่อน +1

    ఇ వీడియో ఆరిఫ్ న్నా కు ఒక భూష్ట లాంటిది.
    సూపర్ హిట్టు ని స్క్రీట్టు...

  • @rajulunaidumuddada9735
    @rajulunaidumuddada9735 15 วันที่ผ่านมา

    మీ వీడియోస్ అన్నీ చూస్తుంటాను చాలా బాగున్నాయి అన్న Super

  • @MoinoddinskMoinoddinsk
    @MoinoddinskMoinoddinsk 6 วันที่ผ่านมา

    Arif Bhai. Mi Videos Anni. Chusttunna Exllent all the best

  • @vivekmibhun135
    @vivekmibhun135 2 หลายเดือนก่อน +1

    Suresh anna .Arif tammudu super comedy chesaru super duper kantara. nenu donga baaba Seenu ni

  • @maheshkhambam5565
    @maheshkhambam5565 2 หลายเดือนก่อน +1

    గులాబ్ జాములు గలగల ఆగిపోయినాయి రా ఆరిఫ్ అన్న మళ్ళీ ఇంకోసారి చేయండి

  • @AsifAsif-ot1mu
    @AsifAsif-ot1mu 2 หลายเดือนก่อน +1

    ఆరిఫ్ భయ్యా ఈ వీడియో మాతరం నెక్స్ట్ లెవెల్ అన్న ఎన్ని వీడియోస్ ఈ వీడియో సూపరో సూపర్ భయ్యా నవ్వలేక పోయా కడుపు నొప్పి లేసింది అబ్బా అబ్బాబా సూపర్ చేపలేక పోతునా నెక్స్ట్ లెవెల్ బ్రో😂😂😂😂😂❤

  • @sannyraj6313
    @sannyraj6313 2 หลายเดือนก่อน +1

    Anna back side anna meru Chala Chala bhaga acting chesaru anna 😂😂😂😂😂 super super anna . Non stop ga 1 hour navvu kunnam annaa .
    We are soo happy to see your videos anna 😊

  • @volleybuzzz
    @volleybuzzz 2 หลายเดือนก่อน +2

    This is the best prank ever I seed

  • @IOSAGifts
    @IOSAGifts 2 หลายเดือนก่อน +1

    Arif the prank 1, amazing content I loved it

  • @VijayR-xk9sb
    @VijayR-xk9sb 23 วันที่ผ่านมา +1

    Anna big fan annaa
    Anna nakosam oka prank chesthava anna😊 plz

  • @udaykumar-G8329
    @udaykumar-G8329 2 หลายเดือนก่อน +2

    Arif good superb performance bro🎉

  • @garikipatikondababu1470
    @garikipatikondababu1470 3 วันที่ผ่านมา

    Super Anna ilantive chala cheyaali Anna. All the best

  • @jagannreddy5319
    @jagannreddy5319 หลายเดือนก่อน

    బ్రో నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చింది బ్రో బాబోయ్ 😂😂😂😂😂

  • @callmesathi
    @callmesathi 2 หลายเดือนก่อน +1

    Navve navve sachipothey avaranna bajjulu 😅😅😅 aa annathone anna vidoes thiyye anna

  • @gogikaranandbabu5619
    @gogikaranandbabu5619 หลายเดือนก่อน

    nice video super Acting Good message for society All the best 👍

  • @masthanvali6133
    @masthanvali6133 2 หลายเดือนก่อน

    After long time...
    Excellent video 😅😅😅😅😊

  • @srinivasadepu5737
    @srinivasadepu5737 2 หลายเดือนก่อน

    Again nice prank a good combination with suresh, keep doing more videos all the best.

  • @gthimothi6353
    @gthimothi6353 2 หลายเดือนก่อน +2

    అన్న కొంత మందికి హటోటాక్ ఉంటే ఏంది పరిస్థితి 😂😂😂😂 కొంచం జాగ్రత్త

    • @MC-rc4lx
      @MC-rc4lx 2 หลายเดือนก่อน +1

      అవును,చూడ్డానికి కామెడీ గానే ఉంది.కానీ హార్ట్ ఎట్టాక్ వొచ్చే ప్రమాదం ఉంది...రెస్పాన్సిబిలిటీ స్యూర్...?

  • @pavanentertainments3366
    @pavanentertainments3366 2 หลายเดือนก่อน +1

    Super anna 😂😂😂 bhariga navvina nenu 2 times chusa ventane😂😂😂❤❤

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 2 หลายเดือนก่อน +1

    సడెన్ గా భూకంపం వచ్చి ఆగినట్టు , రచ్చ , రచ్చ చేశాడు😂 ఓలమ్మో, , ఓరి నాయన 😂.. 👌🏻

  • @sasikiran15
    @sasikiran15 2 หลายเดือนก่อน

    Best for ever..... God bless you to make a joke like this..

  • @subbareddysubbu5335
    @subbareddysubbu5335 2 หลายเดือนก่อน

    ఎక్స్లెంట్ స్క్రిప్ట్ ఆరిఫ్ బాయ్ సురేష్ అన్న కామెడీ మైండ్ బ్లోయింగ్ కడుపునొప్పి వస్తుంది నవ్వి నవ్వి ఎడిటింగ్ సూపర్❤❤❤❤❤ ఇంకా ఇటువంటి వీడియోస్ మరెన్నో తీయాలని మీ అభిమాని సుబ్బు

  • @vigneshreddy1561
    @vigneshreddy1561 2 หลายเดือนก่อน

    😂😂😂😂😂😂 the best video anna navvakunda cheyyandi anna koncham Inka baguntundi 😂😂😂😂

  • @srikanthpamuru3898
    @srikanthpamuru3898 2 หลายเดือนก่อน

    Ma tensions Anni marchipotunnam Arif bro kasepu …you are giving ur best 🙏🙏🙏

  • @SyedsirajSiraj-d6m
    @SyedsirajSiraj-d6m 2 หลายเดือนก่อน

    Super Arif Bhai Suresh love you ❤❤❤❤😂😂🎉

  • @redymrr123
    @redymrr123 2 หลายเดือนก่อน

    yes, suresh good work brother.

  • @parampogudilipkumar
    @parampogudilipkumar 2 หลายเดือนก่อน +1

    Suresh is ultimate comedian 😂😂😂😂😂😂😂😂

  • @prabhavathibairipogu3145
    @prabhavathibairipogu3145 หลายเดือนก่อน +2

    Vammo enti anna ala arichadu suresh anna nenu kuda bayapadda 😂😂

  • @Chiruvlogs007
    @Chiruvlogs007 2 หลายเดือนก่อน +3

    Anna naku blood cancer nee videos chustunte koncham relief ga vundhi

    • @jdsujith
      @jdsujith 2 หลายเดือนก่อน

      Take care bro

  • @user-tg8bu5ih6f
    @user-tg8bu5ih6f 29 วันที่ผ่านมา

    ఈ ప్రాంక్ లో విశేషం,, ప్రాంక్ అని తెలిసిన తర్వాత కూడా నమ్మడు ..నేను ఈ వీడియో మరీ వెతికి చూస్తా 😂😂😂

  • @TRIBEL__77
    @TRIBEL__77 2 หลายเดือนก่อน +2

    And first comment

  • @Boyamadhanvlogs-i8w
    @Boyamadhanvlogs-i8w 2 หลายเดือนก่อน +1

    Super super prank bro 🎉🎉 😂😂😂😂🎉🎉 ok bro daily videos పెట్టు bro ఇంత comedy super super prank 🎉🎉🎉😂😂😂😂🎉😂

  • @saisaikumar4813
    @saisaikumar4813 2 หลายเดือนก่อน

    bojanam lo last ki perugu mudha laga padukune mundu ne video chudande nidra pattadu bro vere level...from hyd

  • @chantimuddu3683
    @chantimuddu3683 13 วันที่ผ่านมา

    అన్న నీ మీద కంప్లీట్ ఇస్తాను ఈ వీడియో చూసిన ప్రతిసారి నేను నవ్వి నవ్వి చచ్చేలా ఉన్నాను

  • @khaleelwgl
    @khaleelwgl 2 หลายเดือนก่อน

    Your all videos, this one 100% good and performance quality of your very good..🎉

  • @Manoharmanu8341
    @Manoharmanu8341 2 หลายเดือนก่อน +1

    3 times chusa anna e video vere level 😂😂😂

  • @abhilashbonu3771
    @abhilashbonu3771 หลายเดือนก่อน

    సూపర్... చాలా నవ్వొచ్చింది.

  • @SIRIPURAPUMUTYALU
    @SIRIPURAPUMUTYALU 2 หลายเดือนก่อน +1

    Venukunna anna inkosari ariste chachipothadu anna confirm ga 😂😂😂😂

  • @ayaanpopit1654
    @ayaanpopit1654 2 หลายเดือนก่อน

    సూపర్ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ బై సురేష్

  • @anilnLyrics
    @anilnLyrics 2 หลายเดือนก่อน

    1st time heartfelt ga like kottina 😂😂

  • @HUSSAINKHAN-zp9pt
    @HUSSAINKHAN-zp9pt 2 หลายเดือนก่อน

    I like this prank the most... I have shared this video to all my friends, everyone appreciated... Thanks Arif Bhai... keep it up,great job....